As Per Upanishads "9 Secrets Not To Share With Everyone" By Dr.Devika Bhatnagar

Sdílet
Vložit
  • čas přidán 1. 10. 2019
  • Dear Friends,
    1. తెలుగు లో Telugu Motivational Talks/ Soft Skills (Total : 97 Videos ) లింక్ కింద ఇవ్వబడింది)
    • 5 POWERFUL TIPS TO IMP...
    2. ఇంగ్లీష్ గ్రామర్ ఈజీ గా తెలుగు లో కింద ఇచ్చిన లింక్ ద్వారా నేర్చుకోండి
    • Video
    3. స్పోకెన్ ఇంగ్లీష్ లింక్
    • "3 Powerful Tips To En...
    Practice well
    Do subscribe to this channel.
    Follow my other talks in the given video links:
    1. Inspirational Talks
    • HOW TO BE A GOOD T...
    2. Study Techniques
    • Concentration Techniqu...
    3. Job Skills
    • HOW TO WRITE RESUME/CV...
    4. Group Discussion Tips
    • "5 POWERFUL BODY L...
    5. Interview Skills
    • CORPORATE SHAKE HAN...
    6. Personality Development Talks
    • 6 Powerful Stress Burs...
    7. Communication Skills & Body Language
    • "5 POWERFUL BODY L...
    8. Inspirational Talks in Hindi
    • POWERFUL STUDY TECHNI...
    9. Telugu PD & Soft Skills
    • 5 POWERFUL TIPS TO IMP...
    10. Healthy Cookery Recipes
    • “AMRIT RAS” - A H...
    11. G.K & IQ Quiz
    • 10 TRICKY PUZZLES FOR...
    12. Health Talks
    • Let's Go For Walking.....
    13. Most Watched English Talks
    • NEW EXAM PATTERN OF NE...
    14. Most Watched Telugu Talks
    • How To Loose Weight wi...
    15. English Grammar Classes
    • Lesson :1 - "Parts of...
    16. Personality Development Books
    • What Are You Doing Wit...
    17. Spoken English In Telugu
    • "3 Powerful Tips To En...
    Follow My Other Channels:
    1. Devika Bhatnagar (Soft Skills & Motivational Channel)
    / devikabhatnagar
    2. Carnatic Veena Classes by Devika Bhatnagar
    / @carnaticveenaclassesb...
    3. Devika’S Commerce & Management Academy
    / @devikascommercemanage...
    Do subscribe to this channel.
    Stay Healthy & Stay Fit With Home Food :)

Komentáře • 1,4K

  • @devikabhatnagarsteluguchannel

    Dear friends,
    More than 100 Telugu Motivational videos link is given below for quick reference. Stay blessed always 👍
    From Dr. Devika Bhatnagar channel :
    czcams.com/play/PLJethYXgtvJRkZO90kb5WP5y509KeEqs0.html
    From Devika Bhatnagar's Telugu Channel :
    czcams.com/play/PLJethYXgtvJRkZO90kb5WP5y509KeEqs0.html

  • @lakshmimanikyam4390
    @lakshmimanikyam4390 Před 4 lety +209

    మీరు చెప్పినవి అన్నీ కరెక్ట్...ఈ విషయాలు మాట్లాడటం మానేస్తే సగం మాటలు తగ్గుతాయి...ఆనందం గా కూడా ఉండగలం....👏👏👍🙏

  • @bhaskarrao4604
    @bhaskarrao4604 Před 3 lety +18

    ఈ మాటలన్నీ చాలా రియల్ నిజంగా నిత్యజీవితం లో ఎంతో ఉపయోగపడే విలువైన మాటలు ధన్య వాదాలు మేడం

  • @ramanavummadi7317
    @ramanavummadi7317 Před 4 lety +70

    చాలా కాలం తరువాత ఒక మంచి, గొప్ప వీడియో చూశానన్న సంతృప్తి కలిగింది.
    అమ్మా నమస్కారాలు. మీ వీడియో యూట్యూబ్ కె వన్నె తెస్తుంది

  • @Nallam_Prashanth
    @Nallam_Prashanth Před 3 lety +301

    1. Goals
    2. Your Income
    3. Your Property
    4. Personal Life
    5. Gossiping about Others
    6. Courage
    7. Good deeds and charity
    8. Your Good Health
    9. Your beliefs and preferences

  • @indrapalaanjaneya999
    @indrapalaanjaneya999 Před 4 lety +19

    నిజంగా ఈ విషయాలు చాలా మందికి తెలియదు, చెప్పినందుకు ధన్యవాదాలు అమ్మ

  • @karthikeya4228
    @karthikeya4228 Před 4 lety +154

    దేవికా భట్నాగర్ గారు..మీరు ఎం చెప్పిన అందరి మంచికోరే చెప్తారు థాంక్యూ మేడం....

  • @famoushere9999
    @famoushere9999 Před 4 lety +13

    చాలా విలువైన మాటలు యువత చూసి నేర్చుకోవాలి.........

  • @thesoldierashok5365
    @thesoldierashok5365 Před 3 lety +12

    మీరు చెప్పిన మాటలు నిజం మేడం గారు.. నేను అనుభవించి చెబుతున్నా

  • @venkatchintapalli8324
    @venkatchintapalli8324 Před 4 lety +152

    చాలా విలువైన విషయాలు చెప్పారు మ్యాడమ్.థ్యాంక్యూ

  • @pavankumarpavan8720
    @pavankumarpavan8720 Před 4 lety +13

    మేడమ్ మీరు చెప్పిన ప్రతి విషయంమనిషికీ.అవసరం జీవిత ధర్మం. వీటిని పట్టీస్తే మనుషులకు గొడవలు ఉండావు.🙏

  • @attaluribhuvaneswari1622
    @attaluribhuvaneswari1622 Před 3 lety +6

    చాలా బాగుంది చక్కగా వివరించారు గుడ్, ఎంత వయసు వచ్చిన చాలా మంది కి నిజం గా నే తెలియదు.👍

  • @ahaemiruchifoodandfusion3034

    చాలా మంచి విషయం తెలుసుకున్నాము. ధన్యవాదాలు మేడమ్🙏🙏🙏

  • @hellodears3695
    @hellodears3695 Před 4 lety +7

    ప్రతి రోజూ చూడవలసిన అమూల్యమైన ప్రసంగం మరియు పాటించవలసిన నియమం. చాలా బాగా చెప్పారు మేడం. మీకు ధన్యవాదములు 🙏

  • @srinivasbonda3189
    @srinivasbonda3189 Před 3 lety +3

    చాలా చక్కగా వివరణ ఇచ్చారు అండి🙏
    ఇలాంటి వీడియోస్ dislike ఎలా చేస్తుంటారో అర్దం కాదు.

  • @vanikrishna4262
    @vanikrishna4262 Před 2 lety +6

    1 .గోల్స్ ఎంచుకున్న గమ్యం
    2.ఆదాయం ఎంత అనేది ఎవ్వరికీ చెప్పొద్దూ
    3. మన ప్రాపర్టీస్ గురించి చెప్పకూడదు
    4 . మన వ్యక్తిగత విషయాలు ఎవ్వరికీ చెప్పకూడదు
    5 . అవతలి వారి గురించి ఎవ్వరితో మాట్లాడకూడదు
    6. ధైర్యం గురించి చెప్పకూడదు
    7. చేసే సహాయం (,సహకారాన్ని) గురించి చెప్పొద్దూ
    8. మన ఆరోగ్యం గురించి ఎవరికీ చెప్పొద్దూ( ఆరోగ్యం బాగోలేనప్పుడు మాట్లాడవచ్చు)
    9. మన నమ్మకం, ఆచారాల గురించి మాట్లాడకూడదు
    ధన్యవాదాలు మేడం 🙏🙏💐💐

  • @gajendrag7947
    @gajendrag7947 Před 3 lety +4

    మేడం మీరు చెప్పిన 9 విషయాలు జీవిత సత్యాలు, ఇవి మనిషి ఎదగడానికి దాచుకోవలసిన రహస్యాలు. దన్యవాదములు మేడం

  • @ramachandra6014
    @ramachandra6014 Před 4 lety +14

    చాలా మంచి సలహాలు చెప్పారు మేడం

  • @rajathegreat387
    @rajathegreat387 Před 4 lety +64

    రోజుకు ఒకసారి చూడాల్సిన వీడియో. థాంక్స్..

  • @SvS-pq9vr
    @SvS-pq9vr Před 3 lety +6

    మీరు చెప్పినది100% నిజం.మేడమ్ ఇలాంటి సమస్యలన్నీ కట్టుకున్న భార్యవల్లేవస్తున్నాయి.మీవీడియోలు నేను చూస్తాను,ఇష్టపడతాను.Thank you Medam.

  • @gopisatya5757
    @gopisatya5757 Před 3 lety +1

    గుడ్ మోర్నినింగ్ మేడమ్,
    చాలా ఉపయోగకరమైన విషయాల్ని చెప్పారు.

  • @anagababunagendra554
    @anagababunagendra554 Před 4 lety +60

    వావ్ సూపర్ అక్క అక్షరాల నిజం చెప్పారు అక్క 🙏🙏🙏🙏

  • @rameshnayak7227
    @rameshnayak7227 Před 4 lety +40

    సైలెంట్ గా ఉండడం మేలు .అవసరమన్నపుడు మాటలాడటం మనకు మంచిది మేడం .

  • @ramgai1866
    @ramgai1866 Před 4 lety +1

    Chala baga chepparu madam..mi videos naku inspiration ga tesukuntunna madam..

  • @madhumahesh1448
    @madhumahesh1448 Před rokem +2

    Madam నేను ఫస్ట్ టైం చూసాను
    మిమ్మల్ని చుసిన మీ మాటలు విన్న అమ్మను చూసినట్టు ఉంటుంది madam మీరు అంటే నాకు చాలా ఇష్టం థాంక్స్ madam చాల మంచి విషయాలు చెప్పారు

  • @gedelaprasadarao917
    @gedelaprasadarao917 Před 2 lety +4

    చాలా చక్కగా వివరించారు... ధన్యవాదాలు .🙏🙏🙏

  • @suryanarayanachebolu7870
    @suryanarayanachebolu7870 Před 3 lety +7

    100% Absolutely Correct. Best Explanation.

  • @grkr7842
    @grkr7842 Před 2 lety +2

    ఎంతో విలువైన సమాచారం అందించినందుకు.....ధన్యవాదాలు మేడం.🙏
    🇮🇳👍

  • @mamillamadhu1608
    @mamillamadhu1608 Před 4 lety +4

    చాలా మంచి విషయాలు
    మాకు వివరించినందుకు
    ధన్యవాధాలు అమ్మ🙏

  • @saich3872
    @saich3872 Před 4 lety +6

    Really super ga cheparu madam...I accept all the 9 points..

  • @rameshgurram9569
    @rameshgurram9569 Před 4 lety +23

    *థాంక్యూ మేడమ్*

  • @ramamohanreddy5707
    @ramamohanreddy5707 Před 3 lety +4

    మంచి సమాచారం అందించారు. ధన్యవాదాలు మేడమ్ గారు

  • @nsk..yadav.9827
    @nsk..yadav.9827 Před 4 lety +3

    థాంక్స్ మేడం మీకు ధన్యవాదాలు చాలా గొప్ప మాటలు చెప్పారు

  • @shailajavlogs3588
    @shailajavlogs3588 Před 4 lety +5

    Very useful topic madam thankq.

  • @annapurnaannapurna6345
    @annapurnaannapurna6345 Před 4 lety +18

    కరెక్ట్ మేడం

  • @oram8787
    @oram8787 Před 4 lety +3

    Thanq ma'am for the valuable info!!

  • @wellwisher9884
    @wellwisher9884 Před 2 lety +1

    Really wonderful advises. Thank you very much Madam. God bless you abundantly.

  • @javvajimahipal
    @javvajimahipal Před 4 lety +11

    👌👌👌👌సూపర్ మేడం...

  • @SK_filmmakers6959
    @SK_filmmakers6959 Před 4 lety +4

    Baga chepparu madam meeru i love ur suggestions

  • @balasubramanyamkalavalapal3694

    మీరు చెప్పిన విషయాలన్నీ నిజంగా ఆచరణలో పెడితే ఎన్నో సమస్యలు తీరినట్లే ప్రతి మనిషి హుందాగా మెలగడం పదిమందికి ఆనందాన్ని పంచడం మానసికంగా ఒత్తిడికి లోను కాకుండా ఉండడం తప్పకుండా జరుగుతాయి

  • @nrameshnaidu1683
    @nrameshnaidu1683 Před 4 lety +1

    thanks for your great valuable suggestions.!

  • @sanyasiroasanyasirao5147
    @sanyasiroasanyasirao5147 Před 4 lety +4

    You are 100 per cent correct. Thanks

  • @satyanandam3444
    @satyanandam3444 Před 4 lety +8

    Though i am graduate really some points i don't know, thank u very much , you are educating good manner. Satyanandam vsp

  • @kumarsingathi804
    @kumarsingathi804 Před 4 lety +1

    Meeru chesina anni videos lo idhi the best video madam

  • @TeluguVideoChannel
    @TeluguVideoChannel Před 4 lety +2

    చాలా మంచి విషయాలు బాగా చెప్పారు. చాలా థాంక్స్ మేడమ్.

  • @kavyavlogs96
    @kavyavlogs96 Před 4 lety +5

    Very useful information mam... Tnq for sharing such ah useful things.... Each nd every point 👌👌👌👌👌👌👌👌

  • @bharatn9969
    @bharatn9969 Před 4 lety +3

    Very nice thank you. I Fallow all these , expect 8.

  • @rajinik9100
    @rajinik9100 Před 4 lety +1

    Thank you madam.. I got lot of information from your valuable words.. You have given such a good advice

  • @namithachintakindi3021
    @namithachintakindi3021 Před 2 lety +3

    Each and every point is 100% true 👍.
    Thank you mam.

  • @srilathakaysa7627
    @srilathakaysa7627 Před 4 lety +5

    Well said.tq madam

  • @gangaiahkoppala1823
    @gangaiahkoppala1823 Před 4 lety +4

    U r really great medam, correct ga cheppaaru

  • @venkatsiva5885
    @venkatsiva5885 Před 2 lety +1

    Thanks medam, good information.. again thanq..

  • @rajatirumalapudi
    @rajatirumalapudi Před 3 lety +1

    Universal truths, good to know again, thank you so much...

  • @FlyingFalcon007
    @FlyingFalcon007 Před 4 lety +3

    Superb amma superb it's help me a lot

  • @thunderstarkmr
    @thunderstarkmr Před 4 lety +24

    This video,and topic selection is excellent.

  • @charanmirala951
    @charanmirala951 Před 4 lety +1

    Thanks Amma.😍 valuable information 👌👌👌

  • @Sh..Shri-qn9rv
    @Sh..Shri-qn9rv Před 3 lety +1

    Very much true..thanks for explaining inna much better way🙏

  • @marysukumari4433
    @marysukumari4433 Před 3 lety +3

    Thanks for excellent advice madam . As we observe the present generations’ youngsters their first 20 yrs of life they become literates,guided by their family members settle in a professional line and begin their lives with a vague collection of ideals etc but not with a well groomed personality of their own! The 9 formulae that you explained is very rearly seen at all .so this advice is an eye opener for sure . Many thanks🙏💐👍

  • @vangaakkireddy4223
    @vangaakkireddy4223 Před 3 lety +4

    Hats off Tips mam, ur Tips, income, health, family, issues avoid them, hats off mam

  • @pikkiliveeranjaneyulu2279

    She is your good information medam. Thanks alot

  • @gollapudivenkatasubbarao6258

    Very good message. Very very thanks.

  • @royyalasalamonraju1969
    @royyalasalamonraju1969 Před 4 lety +3

    Madam...మీ మాటలు చాలా స్పష్టం గా ఉంటాయి సూటిగా ఉంటాయి.ఉపయోగపడే విషయాలు చెప్తున్నారు. ధన్యవాదములు.

  • @lockdown3081
    @lockdown3081 Před 4 lety +4

    నాలో మీరు చెప్పిన 9 విషయాల్లో 4 మైనస్ లు ఉన్నాయి ,నేను ఈ రోజు నుంచి ఆచరిస్తాను మేడమ్ గారు

  • @vinuthahk3206
    @vinuthahk3206 Před 4 lety

    Valueble thoughts n advice. .Thank you very much dear sister. .

  • @kotlabalavanyareddy8497

    Super mam..Chala bagundi tip I'll follow

  • @venkateswararaoo
    @venkateswararaoo Před 4 lety +9

    చాలా మంచి విషయాలు చెప్పారు కృతజ్ఞతలు మేడం

  • @gamakaskitchen6434
    @gamakaskitchen6434 Před 4 lety +8

    Ma'am I watch almost all your videos and they are very helpful thanks a lot...

  • @ravivarma91
    @ravivarma91 Před 4 lety +1

    Chala bagundi madam thank you so much

  • @nishikanthg2974
    @nishikanthg2974 Před 4 lety +1

    Very valuable information.. thank you..madam..

  • @arameshkumar5072
    @arameshkumar5072 Před 4 lety +4

    THANKS, MA'AM

  • @bharathyuvasena7067
    @bharathyuvasena7067 Před 4 lety +4

    చాలా బాగా చెప్పారు అమ్మ .

  • @sivakrishnachillapalli7786

    Wonderful words, very useful for life long....... Namasthe...

  • @bhaskarrao110
    @bhaskarrao110 Před 2 lety +1

    చాలా బాగా చెప్పారు, madam. కాని ఆచరించటం చాలా కష్టం.

  • @dharanikethineni5413
    @dharanikethineni5413 Před 4 lety +3

    Tq mam. Salute to your thoughts of telling everyone what you know. What you said is 200% correct mam

  • @greatsri
    @greatsri Před 3 lety +3

    చాలా బాగా చెప్పారు మేడమ్ 👌👌👍👍

  • @konthalangiarunkumar3878

    ధన్యవాదాలు మేడమ్ మీ నుంచి చాలా మంది జీవితాలు బాగుంటాయి..మీరు ఎప్పుడూ బాగుండాలని కోరుకుంటూ ....అరుణ్ కుమార్

  • @Ajay-hb6hv
    @Ajay-hb6hv Před 4 lety +2

    Well said madam 🙏 thank you !

  • @gnanareddy5585
    @gnanareddy5585 Před 4 lety +3

    Well Said Madam Than'q

  • @sugurulavanya9555
    @sugurulavanya9555 Před 4 lety +6

    meeru cheppinavi true madam me salahaalu paatinchali andaru👏👏

  • @sivaprasad3785
    @sivaprasad3785 Před 3 lety +1

    Great chala baga cheparu amma

  • @venkateshe232
    @venkateshe232 Před 4 lety +1

    THANKS you very much for your information

  • @kiranchirivella2149
    @kiranchirivella2149 Před 4 lety +3

    Thank you so much for giving most valuable information about the future of life iam great full to watch this video thanks ☺👉

  • @RamaRama-tq1ew
    @RamaRama-tq1ew Před 3 lety +4

    🇮🇳🌹మంచి విషయం పంపారు మేడం...జైహింద్🌹🇮🇳

  • @kprakash689
    @kprakash689 Před 4 lety +1

    Thanks for your valuable information madam........

  • @ramamohanreddy5707
    @ramamohanreddy5707 Před 3 lety +1

    ధన్యవాదాలు మేడమ్ గారు. మంచి సమాచారం అందించారు

  • @prasannakumar6592
    @prasannakumar6592 Před 4 lety +4

    You're telling very very exactly truth madam.. thank you madam

    • @devikabhatnagarsteluguchannel
      @devikabhatnagarsteluguchannel  Před 4 lety

      My pleasure..
      For more PD talks follow the link.
      Stay Blessed and Good Luck.
      czcams.com/play/PLKEI4M7n-St_H7hSxGjoaaQcJB6oo3oZJ.html

  • @krishna8126
    @krishna8126 Před 4 lety +4

    Yes madam. Great suggestions.

  • @lakshminarayanarao3763
    @lakshminarayanarao3763 Před 4 lety +1

    Chala manchi vishayalu chepparu thanks medamgaru.

  • @girirao8208
    @girirao8208 Před 3 lety +1

    దేవిక మేడంగారు మంచి విషయాలు చెప్పారు. ధన్యవాదములు

  • @rajeshgandla917
    @rajeshgandla917 Před 4 lety +4

    Thank you amma garu

  • @pnrtouringtalkies4879
    @pnrtouringtalkies4879 Před 4 lety +3

    థాంక్స్ అమ్మ

  • @balabalu64
    @balabalu64 Před 4 lety +2

    Super madamn
    Very helpful to us

  • @madhuk7291
    @madhuk7291 Před 3 lety +1

    Thank u mam for giving valuable information.

  • @vadranamravi7553
    @vadranamravi7553 Před 4 lety +3

    nice effort to make quality/nice things.😎

  • @vamsidharapriya2363
    @vamsidharapriya2363 Před 3 lety +4

    These are truths people knowingly pretend to show off.Really valuable talk. Thank you so much.

  • @SandeepKumar-gg2hh
    @SandeepKumar-gg2hh Před 3 lety

    మీరు చెప్పిన విషయాలు ఆచరనీయంగా ఉన్నాయి. ఈ విషయాలు ఉపనిషత్తులలో చెప్పబడ్డాయి అన్నారు కాబట్టి ఉపనిషత్తులలోని ఆ శ్లోకాలు కూడా మాతో పంచుకుంటే బావుండేది.

  • @rajulucbg7220
    @rajulucbg7220 Před 3 lety +1

    Thank you Madam, Namaste

  • @natinareshkumar394
    @natinareshkumar394 Před 3 lety +8

    అక్క ఇలాంటి మంచి మాటలు చెప్పాలని కోరుచున్నాను

  • @sudheerkilari2000
    @sudheerkilari2000 Před 4 lety +4

    Thanks Amma, nice sayings 🙏🙏

  • @s.g.v.murali.9055
    @s.g.v.murali.9055 Před 3 lety +1

    Thankyou medam vey valuable message.