BALKAMPET YELLAMMA AALAYAM LO 3 DAY SATA CHANDI YAGA MAHA KUMBHABI SHEKHA KARYKRAMALU

Sdílet
Vložit
  • čas přidán 25. 08. 2024
  • #SOLNEWS 9052799199 బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానంలో ఐదు రోజులపాటు నిర్వహించే సత చండి యాగ సహిత మహా కుంభాభిషేకాలు మూడవ రోజు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి ఆలయ ప్రాంగణంలో దేవస్థానం కంచి పీఠం పలు ఆలయాలనుంచి వచ్చిన వేద పండితులు సుబ్రహ్మణ్య శర్మ ప్రధాన అర్చకులు అనిల్ కుమార్ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు కుంభాభిషేకం సందర్భంగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కార్య నిర్వహణ అధికారి కుంట నాగరాజు, ఆలయ ట్రస్ట్ కొత్తపల్లి సాయిబాబా గౌడ్, సూపరింటెండెంట్ రమేష్, ఆలయ ధర్మకర్తలు ఉప్పల యాదగిరి, సర్ఫ్ సంతోష్, ఆంజనేయులు యాదవ్, కూతురు నరసింహ, గిరి యాదవ్ ,సత్యప్రభూగౌడ్, సురేష్ గౌడ్, గౌతమ్ రెడ్డి, పుష్పలత, రోజా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు

Komentáře • 5