మామిడికాయ పప్పు కమ్మగా రుచిరావాలంటే ఇలా చేసి చూడండి😋Mango Dal Recipe👌Mamidikaya Pappu👍Mango Pappu

Sdílet
Vložit
  • čas přidán 10. 09. 2024
  • #mangopappu #mangodal #mamidikayapappu #mamidikaya

Komentáře • 511

  • @nagaanjiedara6780
    @nagaanjiedara6780 Před rokem +29

    పప్పు సూపర్ బాబాయ్ గారు మీరు ప్రతి వీడియో లో ఏది ఎలా చేయాలి అని వివరించి చెప్తూ ఉంటారు 👌😊

  • @venkatanagireddy9974
    @venkatanagireddy9974 Před rokem +11

    మామిడికాయ పప్పు ఒకసారి తింటే రోజంతా తినాలనిపిస్తుంది మీరు బాగా చేస్తారు

  • @tsarada5714
    @tsarada5714 Před rokem +26

    లొకేషన్ అదిరింది,మీ పాట అయితే మరీ బాగుంది అబ్బా... మామిడికాయ పప్పు నోరూరుపోతుంది

    • @gopigoud3000
      @gopigoud3000 Před 4 měsíci

      మీరు తినే స్టైలు సూపర్ బాబాయ్ గారు

  • @rammohanrao4374
    @rammohanrao4374 Před rokem +8

    ఆహా! ఆ వాతావరణం లో ఆరాధన లో ఘంటసాల వారి నా హృదయం లో నిధురించే చెలి పాట పాడుతూ మామిడికాయ పప్పు వండుతూ, చల్ల మిరపకాయ, పప్పులోమిరపకాయలు తింటూ ఉంటే స్వర్గీయ ANR, సావిత్రి గుర్తుకొచ్చారు బ్రదర్. ఇక నుంచి ప్రతి వీడియో లో ఒక ఘంటసాల వారి మధురమైన పాట, మీ కమ్మని వంట చెయ్యాలి. 👌

  • @chinnikrishnayyabendikrish8290
    @chinnikrishnayyabendikrish8290 Před 5 měsíci +5

    మీ వంటలు ఫాలో అవుతాను అండి చాలా బాగా చేస్తారు బాబాయ్ గారు

  • @tkradha1513
    @tkradha1513 Před rokem +9

    చాలా బాగా ఓపిక గా చేస్తున్నారు అండీ నాకు వంట అంటేనే కష్టం మిమ్మల్ని చూసి చెయ్యాలనుకుంటా మళ్ళీ తెల్లారగానే బద్ధకం

  • @madhumugul9680
    @madhumugul9680 Před rokem +188

    మీ వంట తో పాటు మీ ఫోటోగ్రాఫర్ ని పరిచయం చేయండి బ్రదర్

  • @mr.levinho143
    @mr.levinho143 Před rokem +8

    Miru cheppi prathi okkati ala veyyali ani cheppe vidananiki chala hatsup uncle endukante miru cheppe vidhanamlo andharu compulsory nerchukumtaru chala nemmadiga klupthamga vivaristaru🥰👍🙏

  • @medipalli_ramesh_kumar
    @medipalli_ramesh_kumar Před rokem +37

    camera work superb.... visuals of village atmosphere is superb...

  • @ravigeddam2491
    @ravigeddam2491 Před 5 měsíci +3

    🤤🤤🤤🤤 మీ వంటలు చూస్తుంటే మాకు నోరు ఊరు తుంది సార్ అద్భుతం మీ వంటలు సార్ 🙏🏿🙏🏿🙏🏿

  • @user-id2uu5co9u
    @user-id2uu5co9u Před 9 měsíci +3

    పెద్దయ్య మిమ్మలని కలవాలని వుంది మీ చేతి వంట తినాలని ఉంది పెద్దయ్య

  • @reddydallis2516
    @reddydallis2516 Před 11 měsíci +2

    మీరు చేసిన ప్రతి కర్రీ మమ్మల్ని చాలా ఆనంద డోలికల్లో ఉంచుతుంది

  • @venkataramanavanapalli3269
    @venkataramanavanapalli3269 Před 2 měsíci +1

    Pachapachani polamlo, appudu kasina leletha kuragayalatho, Matti pathralalo vandukuni thinthunte chala adbuthamga untadani vindame kani chudaledu. Aa adbuthanni meeru avishkarincharu.Very nice and memu kuda meetho okasaraina ila prakruthi vantalanu aswadinchalani anipisthundi. Thank U sir !

  • @sivalionsivalion1846
    @sivalionsivalion1846 Před rokem +4

    హయ్ బాబాయ్ గారు.మివంటలుచాలాబాగుంటాయి.చాలాఆరోగ్యంగావుంటాయి.మీప్రతీవంటలుచచూసీ ట్యైచెస్తాను.బాబాయ్మివాయిస్ చాలాబాగుంటుంది.మిరుచెప్పెవీధానంబాగుంటుందీ.ధాంక్యూబాబాయ్

  • @nagamalleswararaodheekonda4270

    బాబాయ్ హలో బాబాయ్ ఐ వాంట్ టు జాయిన్ విత్ యు మీతో పాటు నేను కూడా మీతో కలిసి ఆ పచ్చని పొలాల్లో ప్రకృతిలో ఎంజాయ్ చేస్తూ తినాలి అనిపిస్తుంది

  • @shivasolipetshivakumar7335

    చాలా బాగా చూపించారు బాబాయ్ గారు థాంక్యూ థాంక్యూ అలాగే మీ మీరు పాడే పాట కూడా చాలా బాగుంది బాబాయ్ గారు మేము కూడా ఒకసారి ట్రై చేసి చూస్తాము అడగగానే చేసి పంపించారు ఎవరి మార్నింగ్ మామిడికాయ పప్పు చేసి మేము కూడా మామిడికాయ పప్పు టేస్ట్ ను చూస్తాము థాంక్యూ బాబాయ్ గారు థాంక్యూ అలాగే శివ

  • @sukh-wc7er
    @sukh-wc7er Před rokem +10

    Mango Pappu with Toor Dal - I love with Moong Dal and missing new mango crop pickle and mamudi Pandu(it is available in USA - Domica mango )

  • @PushpaLatha-xy2yd
    @PushpaLatha-xy2yd Před rokem +23

    Beautiful scenery 👌👌delicious mamidikaya pappu

  • @umasridhar5478
    @umasridhar5478 Před rokem +13

    You seem to be a good singer, I like the way you cook and present it. Keep rocking!!

  • @devi_1968
    @devi_1968 Před rokem +2

    బాబాయ్ గారు మీ వంటలు సూపర్ అండి చూస్తుంటేనే నోరు ఊరతుంది.ఇంకా తింటే ఎలా ఉంటాయో మీకు లాగే ఆ పచ్చని తోటలో ఇలా వంట చేసుకుని తినాలి అని ఉంది.కానీ సాధ్యం కాదు.మీరు నిజంగా అదృష్టవంతులు అండి అంతకు మించిన ఆనందం కోట్లు ఖర్చు పెట్టిన దొరకదు.

  • @pinnintisekhar10
    @pinnintisekhar10 Před rokem +5

    లొకేషన్ 👌👌మీ వంట 😍😍

  • @jakkanaanuradha3405
    @jakkanaanuradha3405 Před rokem +6

    మామిడికాయ పప్పు సూపర్ సూపర్

  • @radhikatuniki4844
    @radhikatuniki4844 Před rokem +1

    Nenu mimmalni chusaka cooker stop chesi pappu ni normal ga boil chesi pappu cheyadam start chesanu😊back to traditional style 😊

  • @user-vb7wm9et5p
    @user-vb7wm9et5p Před 7 měsíci +2

    Me video లు నైట్ చూస్తాను బాబాయ్ మీరు తిటుంటే నాకు ఆకలి బాగా వేస్తుంది ❤️ nice వీడియో

  • @S.Chandramouli9119
    @S.Chandramouli9119 Před rokem +6

    బాబాయి గారు మీకు మీ కుటుంబసభ్యులందరికీ శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీరు ఇలాగే మీ వంటలతో మా అందరినీ అలరిస్తూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను

  • @user-sx1ss4fg6m
    @user-sx1ss4fg6m Před 10 měsíci +2

    😊 థాంక్స్ బాబాయ్ గారు మంచి రెసిపీ చూపించారు థాంక్యూ సో మచ్

  • @prakashburra8968
    @prakashburra8968 Před rokem +5

    What a peaceful life uncle. You are very lucky.

  • @veeravenkatabalaji5013
    @veeravenkatabalaji5013 Před 6 měsíci +1

    మీ గానము చాలాబాగావుంది మీ స్వరమూచాలా బాగావుంది

  • @NagaRaj-lq2cc
    @NagaRaj-lq2cc Před rokem +2

    అబ్బా అబ్బా అబ్బా....👌 మీ ఎక్స్ప్రెస్నన్ కె మా కడుపు ని౦డి పోతుంది......😋😋😋

  • @sureshnaidu.puchakayala2074

    Thanks. Babai garu. Nenu adigina pata padinandhuku. Babai mamidikaya pappu adhurs

  • @poojaamavasai1769
    @poojaamavasai1769 Před rokem +5

    I think ur grand children's very lucky to have you.....big fan of ur videos from tamilnadu thatha

  • @yanrin1
    @yanrin1 Před rokem +1

    Babai nee pappu adhurs ❤
    Mimmalni chuste maa peddanaana guruthostunnaru

  • @srivally_Yarramsetty
    @srivally_Yarramsetty Před 6 měsíci +2

    Babaigaru mamidikayapapu annam merutintunte bojanam ante alaga tinali anipistadi meku dhanyavadalu

  • @malleshgoudbathula4572
    @malleshgoudbathula4572 Před rokem +6

    Babai gaaru మీరు తలకాయ కూర తెలంగాణ స్టైల్ చేయండి .పొడుగల కళ్ళు నీర సూపర్గ ఉంటది ❤❤

  • @sureshnagam3720
    @sureshnagam3720 Před 10 měsíci +1

    బాబాయ్👏 నాకు మామిడికాయ పప్పు అంటే చాలా ఇష్టం.

  • @konerusureshbabu1922
    @konerusureshbabu1922 Před 4 měsíci +2

    బాబాయ్ పాడితే ఘంటసాల గారి లాగ ఉంటుందే.

  • @talasilapc
    @talasilapc Před rokem +16

    What ever the food which U make it would be delicious for sure! I do re-collect my Grand mother’s recipes!!❤

  • @ramkumarsingavarapu2928
    @ramkumarsingavarapu2928 Před rokem +9

    అన్న గారూ మీకూ , కుటుంబ సభ్యులకు శ్రీ శోభకృతనామ తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు 💐💐💐

  • @narasimhamurthy6491
    @narasimhamurthy6491 Před rokem +3

    Super mango pappu very nice receipe. If you can put oil with hinguva super combination.

  • @maheshpadira6134
    @maheshpadira6134 Před rokem +3

    బాబాయ్ గారు మీ వంటల తో పాటు మీ song kuda super

  • @avinashk8585
    @avinashk8585 Před rokem +2

    Ee video photography and deenikantey mundhu video photography super ❤ babai gari vantalagey anni bagunnai ugadhi subhakankshalu 🎉

  • @kandadasai8005
    @kandadasai8005 Před rokem +18

    సూపర్ పెదనాన్న గారు.మీ వంట,మీ పాట🙏🙏🙏👍

  • @prabhuy9864
    @prabhuy9864 Před 10 měsíci +1

    Your so lucky sir you get full fresh vegetables, nature is so good. Atmosphere is super. Excellent.

  • @chanduyeturi7778
    @chanduyeturi7778 Před rokem +2

    బాబాయ్ గారు ఇప్పటికి నేను కూడా ఉదయం అన్నం పప్పు తింటాను బాబాయ్ 😍🥰

  • @rupagaduthula
    @rupagaduthula Před 6 měsíci +3

    Super nanna garu me vanta edhaina adhripodhi anthe 👌

  • @dyarangulaanjaiah6296
    @dyarangulaanjaiah6296 Před rokem +2

    Babai mamidikaya pappu adurs super ❤❤❤❤

  • @durgavelivala5028
    @durgavelivala5028 Před rokem +9

    I love ur cooking uncle🎉🎉🎉❤

  • @ananthalakshmi5232
    @ananthalakshmi5232 Před rokem +3

    ఉగాది శుభాకాంక్షలు బాబాయ్ గారు and super lokeshan and pappu తో పాటు ప్లేస్ కూడా అద్భుతంగా ఉంది and 🙏💐💐💐💐💐🌿🤗

  • @USchannelthatisyouussschannel

    Oh wow ❤❤❤definitely I would like to come taste your food when I come to India next time ❤

  • @VijayKakara-m8n
    @VijayKakara-m8n Před 2 dny

    Babby meru vantallu Aane chusthamu chala bhaga chesthatu super babby

  • @santhoshmandapally8694
    @santhoshmandapally8694 Před rokem +3

    👌👌 అండి మి వంట మి పాట 🎉🎉🎉🎉🎉👍👍

  • @gayathrinadella2380
    @gayathrinadella2380 Před rokem +17

    Fresh ingredients and beautiful food
    Wow ❤

  • @maddirajani2591
    @maddirajani2591 Před rokem +3

    Superb uncle.. A climate chuda muchhataga undhi a climate ke inkonchem yekkuva tintam😊
    Hi gopi bro
    Hi teja bro... Uncle pls share amla pickle recepie also pls
    Uncle maku mee family ni chupincharuu pls... ❤

    • @FoodonFarm
      @FoodonFarm  Před rokem +1

      Hi thank you 😊..amla pickle video 👉 czcams.com/video/siTUmzaSQFs/video.html

  • @max-2238
    @max-2238 Před 5 měsíci

    Uncle, mee cooking simple & super. Pls aakukura (menthi, palaku, gongura, thothakura) pappu cheyandi. Drumstick leaves pappu simply superb.

  • @vanianil5541
    @vanianil5541 Před 5 měsíci

    E recipe try chaysa super ga undhi babai tq so much babai

  • @srinivasvemala378
    @srinivasvemala378 Před rokem +10

    నోట్లో నీళ్లు ఊరుతునాయ్ బాబాయ్ 🤤

  • @lydia9064
    @lydia9064 Před 4 měsíci

    Tq Sir for the amazing recipe, I tried today and it is delicious 😋.

  • @sugunagaikwad3870
    @sugunagaikwad3870 Před rokem

    Meeru polamlo maamidikaya pappu vandi arirakulo tintunte maaku kuuda noru voorutundi tq chaala Baga chesaru

  • @hariramabrahmam1032
    @hariramabrahmam1032 Před 9 měsíci +3

    మామిడికాయ పప్పు చాలా బాగుంది

  • @brahamamg4870
    @brahamamg4870 Před 4 měsíci +1

    తాత మామిడికాయ పులిహార పొడి చేయొచ్చుగా బాబాయ్

  • @rajeshch947
    @rajeshch947 Před rokem +2

    Meeku , meekumbaa sabyulu andariki
    Happy ugadi babai....

  • @RAMYADASARI-li7ms
    @RAMYADASARI-li7ms Před rokem

    Mee recipes valla nenu vanta nerchukunna babai pls veg curries and non veg curries inka upload cheyyandi babai thanx babai😊😊

  • @teju5631
    @teju5631 Před rokem

    Babai me pappuuuu adhursssssss ❤ nenu try chesa yesterday 👌🏻kekoooo keka

  • @rameshparadalam5021
    @rameshparadalam5021 Před 8 měsíci

    Mero adbutham uncle…… me lifestyle chala baaagundi. Devudu meku vnadella aaayusssu nivvali🙏

  • @user-li2qj7zf2j
    @user-li2qj7zf2j Před 9 měsíci

    Baba Garu Pappu super Marwadi gayak Pappu

  • @srilalitha6523
    @srilalitha6523 Před rokem

    Babai garu mi mamidikaya pappu adhurs, superb

  • @subhashinicetty4859
    @subhashinicetty4859 Před rokem +13

    బాబాయి మీరు వండిన పప్పు సూపర్.

  • @shaikgulzar7539
    @shaikgulzar7539 Před rokem

    Babai garu Ugadi shubhakamkshalu..meeru vande prati vamtakamu chala chala baguntayi.prakruti vodi low bhojanam chese adrustam devudu meekichadu..choose bhagyam maku ichadu.stay blessed babai garu

  • @ssRK257
    @ssRK257 Před rokem

    Na life lo. కొన్ని Thousands of youTube▶️ lo nature🌿🍃 videos🎥 chusanu but this is💯 one of the best top 5 least CZcams video in 👉 my career ❤❤

  • @kiranbellamkonda7626
    @kiranbellamkonda7626 Před 5 měsíci

    Letha Aritakumeedha mamidikaya pappu , nalipi thisukunna aah endumirapaka oil vesukuni thinteh untundhichudu ….. “SWARGAM!!!”❤️
    Maa Frozen green mango tho chesina, e pappu adhiripoyindhi brother (Ghantasala gaaru!!😃)

  • @user-ob6jq6bq8w
    @user-ob6jq6bq8w Před 11 dny

    Bro, meeru veg food ekkuva items natural mariyu tasty ga chestaru

  • @Ramkatta
    @Ramkatta Před rokem

    Ma go pappu chese asalina thery ide❤❤❤

  • @BalaDhara-zf3dw
    @BalaDhara-zf3dw Před rokem

    Babai ee roje mee ee video chusanu, chalilo vechaga maamidi kaya pappu, memu onion veyyamu but chudtunte different ga undi next time onion vesi try cheyyali, next summer ku mee place ku vachi aavakaaya maagaya pachallaku maamidi kayalu tho pettukovalanipistondi, 😇🤗😊mari ramantaaraa, 😊

  • @lalithamanchala2955
    @lalithamanchala2955 Před 2 měsíci

    Chala bagunadi mamidikaya papu

  • @dhonebasha3376
    @dhonebasha3376 Před rokem +1

    సూపర్ కూకింగ్ and క్లైమేట్

  • @korrapatiraghavendrara
    @korrapatiraghavendrara Před rokem +3

    Cooking is excellent as you are experienced . While watching your videos, I got a feeling that I eat in that moment.

  • @syamalasyamala4908
    @syamalasyamala4908 Před rokem

    Babaigaru mii vantalu super a super noru uruthndhi

  • @vjIna
    @vjIna Před rokem

    Wow mee ooru super. Mee ooru kosam mee videos chusthunna

  • @PurnimaMarampudi-yj6yl
    @PurnimaMarampudi-yj6yl Před 5 měsíci

    Babai mi Pappu chisi nenu vana chala bagundhi

  • @Hemahemanth99
    @Hemahemanth99 Před rokem

    Meeru thinadam naaku istam uncle

  • @ydl5499
    @ydl5499 Před rokem

    Photography is very beautiful.
    Mee vedios chala baguntai.

  • @salagramashokkumar3039
    @salagramashokkumar3039 Před 6 měsíci +1

    Super sir your so lucky please one time 🍰🖐️ doing please

  • @lavanyachundru
    @lavanyachundru Před 5 měsíci

    Wow! Chala bhagundhi Bhabhay garu Mamuki kai pappu. Feel like eating 😋
    Love from California,
    L

  • @Vijji_Thorati
    @Vijji_Thorati Před rokem

    Clement chala bagudi akulu and crry kuda

  • @praveenkumarj2536
    @praveenkumarj2536 Před rokem

    Supper untai babhai Mee cooking 🍳🍳 supper tastes

  • @arunachaliki9331
    @arunachaliki9331 Před 4 měsíci

    Video chala.baga.tistaru

  • @bojjaramana7249
    @bojjaramana7249 Před rokem

    Mee vanta to patu mee expressions chala baguntundi super

  • @mekhakumar1884
    @mekhakumar1884 Před 7 měsíci

    I'm Chennai super samayal friend 👌👌👌🙏

  • @srinutailorsrinutailor7307

    సూపర్ అండి

  • @sanjayprasad3702
    @sanjayprasad3702 Před rokem

    Uncle me vantalu meru chese vidanam a clymate super uncle

  • @arjunsrislb4988
    @arjunsrislb4988 Před rokem +1

    సూపర్ combination పప్పు 👌👌👌👌

  • @JAYASHREEBetha
    @JAYASHREEBetha Před 5 měsíci

    Mamidikaya Papu Maku thinalani vvumdi Arati Aakulo bojan Arogyadayakam🎉

  • @kalpanakulandaivelu5936
    @kalpanakulandaivelu5936 Před 2 měsíci

    Superb 🎉 yummy 😋✨ background super ah iruku 🎉 very nice 🎉🥰

  • @ravikumar-nu4ri
    @ravikumar-nu4ri Před rokem

    Mamidikai pappu polallo vuramirchi vusirikai pachadi meevvuritalu PAIGAARITAKU NEYYI janmaki inka emi kavali Anna garu ❤

  • @bjlatha1677
    @bjlatha1677 Před 11 měsíci

    Ippude pappu chesan Anna. Bagundhi Anna. Mimmalne follow avtunnan vantalo. Veg vantalu cheyantanna.

  • @bhaskarvani1145
    @bhaskarvani1145 Před rokem +1

    మీ వంటలు సూపర్ అన్నయ్య

  • @sureshmony1283
    @sureshmony1283 Před rokem

    Me videos chustenmaku ventaney thineyali anipistnadhi sir...chala bagunayi

  • @TheDesiDoctorr
    @TheDesiDoctorr Před rokem

    Babaiii!!!!!!!! Pappu adhurssssss ……… ababababababaaaaaa……..

  • @sorpularamanji202
    @sorpularamanji202 Před rokem

    Song chala baga padaru sir

  • @soniakamsali1657
    @soniakamsali1657 Před 4 měsíci

    Babbi Meru Tinthu unte Naku Noru vurutundi Mamidi Caya pappu anthe Naku Cha la estham Babbi Garu Super✌️👍😋