మునగాకు పప్పు || Moringa leaves Dal || Healthy Recipe || Food on Farm ||

Sdílet
Vložit
  • čas přidán 25. 08. 2024
  • #munagakupappu #munagaku #moringa #moringaleaves #moringaleavesrecipe #telugurecipe #traditionalfood #healthyrecipes

Komentáře • 830

  • @swethavscollection1542
    @swethavscollection1542 Před 7 měsíci +99

    మిమ్మల్ని చూస్తుంటే జీవితంలో ఎన్నైనా ఉండని ఆస్తులు, సమస్యలు, రోగాలు అవన్నీ వదిలేసి మనిషి అన్న వాడు కొన్ని రోజులైన ఇలా జీవించాలని అలా జీవిస్తున్న మీలాంటి వారు దన్యులని అనిపిస్తుంది ఇంతకంటే జీవితం ఇంకేమి అవసరం లేదనిపిస్తుందండి మేము మీలాగ మా పొలంలో కొన్ని రోజులైన మీ లాగ పాటలుపాడుకుంటు నచ్చిన వంటలు వండుకుని తినాలని ఉంది సార్ 🙏🙏👌👌😍😍🙏🙏👍

  • @gnaneswarrao8989
    @gnaneswarrao8989 Před 6 měsíci +31

    మీ వంటలు ఎంత బాగుంటాయో, పరిసరాలు కూడా అంతే అద్భుతం గా ఉంటుంది 👌👌👌

  • @diyadigitaluniverse
    @diyadigitaluniverse Před 6 měsíci +28

    ఇలా తినాలి అంటే అదృష్టం ఉండాలి... మీరు చాలా అద్రుష్టవంతులు తాతా గారు❤

  • @snraju2061
    @snraju2061 Před 7 měsíci +63

    బాబాయ్ నువ్వు తింటూ ఉంటే మాకు బాగా నోరు వూరుతోంది సూపర్ బాబాయి 👌

  • @marstechzone
    @marstechzone Před 7 měsíci +25

    444👍 done
    బాబాయ్ గారు నమస్కారం 🙏 పాటలు కొంచమే పాడినా అద్భుతంగా పాడారు super voice👌
    చల్లటి నీడనిచ్చే పందిరి సూపర్ మునగాకు పప్పు సూపర్ డూపర్ అన్నటుంటుంది. బాబాయ్ గారా మజాకా 👍👌👍

  • @bhargavacharya1861
    @bhargavacharya1861 Před 7 měsíci +32

    బాబాయ్ మీరు సూపర్ మీ వంటలు మీరు చేసే విధానం సూపర్ మీ పొలం మరియు పందిరి సూపర్ 👌🏻❤️❤️

  • @MadhuBanapuram
    @MadhuBanapuram Před 7 měsíci +107

    వీడియో మిస్ అవ్వకుండా చూసేవాళ్ళు లైక్ చెయ్యండి అన్న🎉🎉

  • @user-el1wi4kb4t
    @user-el1wi4kb4t Před 7 měsíci +226

    బాబాయ్ గారు మొన్న live లో నా కామెంట్ ఎన్నిసార్లు పంపిన మీ అబ్బాయిగారు చదవలేదు నాకు చాలా బాధ వేసింది కానీ live చూడడానికి మామూలుగా లేదు కామెంట్లు పంపడం దానికి మీరు సమాధానం ఇవ్వడం చాలా చక్కగా ఉంది hai babai and hai anna

  • @littleheartforfood
    @littleheartforfood Před 7 měsíci +14

    1 and only cooking channel i never skip for 1sec also 😍

  • @PSD14375
    @PSD14375 Před 6 měsíci +8

    నాకు కూడా నీ లాంటి జీవితం రావాలి ...ఓం నమః శివాయ 🙏🏻

  • @sireeshapatnaik4656
    @sireeshapatnaik4656 Před 4 dny

    Uncle , మీ surroundings ని , మిమ్మల్ని చూస్తుంటే ఒక మంచి గుడ్ feel 🎉

  • @lashmichand7987
    @lashmichand7987 Před 6 měsíci +3

    మీరు తింటుంటే నాకు కూడా నోరూరిపోతుంది బాబాయ్ గారు ఇంకా తినాలంటే ఇప్పుడే నేను కూడా మునగాకు పప్పు వండాలి

  • @nagasirishab1049
    @nagasirishab1049 Před 3 měsíci +4

    మీరు చేసేది తినే విధానం రెండు బాగుంటాయి బాబాయి గారు 👍

  • @mohdyousufmdyousuf7872
    @mohdyousufmdyousuf7872 Před 6 měsíci +6

    ఆ వాతావరణం కామినేషన్ అ మీర్ పాకాయి ఆ వడియాలు మధ్య మధ్యలో పాటలు మీ డైలాగులు ఆ రుచిని ఆస్వాదించడం అమోఘం బాబాయ్ మాకు ఎప్పుడు పెడతారు భోజనం

  • @user-cu7ci4qx7f
    @user-cu7ci4qx7f Před 2 dny

    చాలా బాగుందండి అంకుల్ గార పప్పు ములకా చాలా ఇష్టం చాలా బాగుందండి

  • @narasimha.k2451
    @narasimha.k2451 Před 6 měsíci +1

    సూపర్ బాబాయ్ గారు మీ అధ్బుతమైన వంటలు...మీ వంటలకు నేను చాలా వీరాభిమానిని..చాలా బాగుంటాయి మీ వంటలు.మీరు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో వుండాలని కోరుకుంటూ...మీ నుంచి ఇంకా మరెన్నో నోరూరించే రుచికరమైన వంటలు మాకు అందించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. మీకు మీ వీడియోలు తీసే వీడియో గ్రాఫర్ కి కూడా ప్రత్యేక అభివందనాలు.🎉🎉🎉🎉

  • @vidyavati9454
    @vidyavati9454 Před 3 měsíci +4

    Very beautiful recipe ❤

  • @nayomigjala9960
    @nayomigjala9960 Před 6 měsíci +1

    నమస్కారం బాబాయ్ మీరు చేసే వంటలు చాలా చాలా బాగుంటాయి పెద్దల మాట పెరుగు మూట మీరు చెప్పే మాటలన్నీ మంచి మాటలు

  • @user-gd7vd4mh5x
    @user-gd7vd4mh5x Před 4 měsíci +4

    సాంప్రదాయ పద్ధతులు పాటిస్తూ హిందూ ఆచార విధానంలో సాగిస్తున్న మీ జీవన విధానం ఆరోగ్యకరం అభినందనీయం, మా అందరికీ ఆదర్శం. మీకు ధన్యవాదాలు.

  • @HemaLatha-wc1ko
    @HemaLatha-wc1ko Před 6 měsíci +1

    Uncle meeru bhale enjoy chestu pure hearted memu chesukoni tinaalani cutegaa anipistundi God bless you

  • @anushalokadas1850
    @anushalokadas1850 Před 13 dny

    Peddanana pappu super.. nenu chisanu eroju.. thank you so much for your all recipies..

  • @sujathakupli2293
    @sujathakupli2293 Před 6 měsíci +3

    It's my all time favourite yummy munaga akku papu uncle... Newly made kitchen settings is very very beautiful ❤️

  • @Sharath6623
    @Sharath6623 Před 7 měsíci +40

    బాబాయి చాల ప్రశాంత వాత వారణంలో ఉన్నారు🎉

  • @revathiraoganti189
    @revathiraoganti189 Před 2 měsíci +10

    మా కడుపు నిండిపోయింది మిమ్మల్ని చూస్తుంటే...😊😊😊😊😊😊😊😊😊❤

  • @srujanak4996
    @srujanak4996 Před 6 měsíci +1

    నమస్తే బాబ్బాయ్ గారు మీ వీడియో ప్రతి ది మా కుటుంబం అంతా చూస్తాము అబ్బబ అనేది మాకు చాలా ఇష్టం రెండు నెలల క్రితం మీకు మెసేజ్ చేశాను పందిరి వేసి కట్టెలు పోయ్య పెట్టండి అని ఇన్ని రోజులకీ వేసారు చాలా బాగుంది. కొబ్బరి అన్నం చికెన్ కర్రీ చేసిన వీడియోలో కామెంట్ చేశాను....లత from మొగల్తూరు

  • @satishsatya1742
    @satishsatya1742 Před 17 dny +2

    ఇది ఎలా ఉన్నా బాబాయ్ just మిమ్మల్ని చూస్తే చాలు ఆ బాధలన్నీ అలా పోతాయి

  • @musicmeadows1810
    @musicmeadows1810 Před 6 měsíci +2

    Good Evening Sir !!
    వీడియో ఆరంభంలో కనువిందు చేసిన గోంగూర పువ్వు ఎండ్ బొప్పాయి పువ్వులు ఎంతో రమణీయం👌.
    Subscribers కోసం మీరు వేసిన పందిరి, కట్టిన పొయ్యి చాలా చాలా బావున్నాయి 👏.
    మునగాకు పప్పుకి జతగా నెయ్యి, వడియాలు, మజ్జిగ మిరపకాయలు, ఆవకాయ బద్ద ఎండ్ పెరుగు బ్రహ్మండం😋.
    Moringa Leaves లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి.
    ఆరోగ్యకరమైన ఆహారం పట్టీలో మునగాకు పప్పు అన్నీటికంటే ముందు ఉంటుంది👍.
    ఆహారాన్ని ఇలాగే ఆస్వాదిస్తూ తినాలి. అప్పుడే కదా ఆ పదార్ధనికి న్యాయం జరిగేది🤗.
    నేనైతే మంచి నీళ్ళని కూడా ఆస్వాదిస్తూ తాగుతాను😊.
    మంచి మనసుకి మంచి రోజులు ఎలానో, కష్టపడి ఎంతో నేర్పుగా మంచి మంచి వంటలు చేసే మీకు, మంచి కాలం తప్పకుండా ఉంటుంది ముందూ ముందూ నా🙏.
    శుభం🔆.

  • @rajendrad7402
    @rajendrad7402 Před 6 měsíci +2

    మీరు చేసే ప్రతి వంట బాగుంటుంది బాబాయ్

  • @kanikedas
    @kanikedas Před 7 měsíci +13

    బాబాయ్ గారు మీ వంట అమోహం చూస్తేనే నోరుతుంతి మరియు మీరు పాడిన పాటకు మీ స్వరం 👌👌👌👌

  • @esampellygayathri9413
    @esampellygayathri9413 Před 6 měsíci +2

    Hii uncle Garu me vantalu me patalu super I love it 😋😋👌👌🎉🎉🎉🎉🎉

  • @padmapriya3546
    @padmapriya3546 Před 6 měsíci +1

    Super ga chesaru pappu pata chala Baga padaru andi

  • @user-xc7dg1wv8l
    @user-xc7dg1wv8l Před 6 měsíci +11

    బాబాయి నువ్వు చెప్తే తిన్నట్టే ఉంటుంది బాబాయ్ చాలా బాగున్నాయి బాబాయ్ నీ వీడియోస్ ఒకసారి నిన్ను కలవాలని ఉంది బాబాయి నాకు

  • @marymangam7610
    @marymangam7610 Před 5 měsíci +1

    Great singing alongwith tasty cooking.

  • @gaddamkranthikumar1098
    @gaddamkranthikumar1098 Před měsícem

    గురువు గారు నమస్కారం మీ వంట పంట ఎంతో బాగుంది, ఒక్కసారీ అయ్యిన మీ చేతి వంట వలె నేను కూడా ప్రయత్నామ్ చేస్తాను థాంక్యూ గురు.

  • @user-nz6jp4bo4l
    @user-nz6jp4bo4l Před 7 měsíci +13

    మీ వీడియో కోసం ఎదురుచూస్తున్న సార్ చాలా హ్యాపీగా ఉంది,,

  • @user-re2ip1qr1m
    @user-re2ip1qr1m Před 2 měsíci +1

    Babaigaru super ga chestharu annii meeru chudanike chala baguntay enka thinte untadhi meeru elane enjoy chesthu cheyandi god bless you babaigarru

  • @user-fl5ny4gw9y
    @user-fl5ny4gw9y Před 2 měsíci +1

    బాబాయ్ నివంట తినాలని వుంది
    సూపర్

  • @geetha9037
    @geetha9037 Před 7 měsíci +9

    Super healthy curry chesaru babai garu🍓🍒

    • @FoodonFarm
      @FoodonFarm  Před 7 měsíci +1

      Thank you 😊🙏

    • @geetha9037
      @geetha9037 Před 7 měsíci +1

      Really meeru em chesina baguntundhi babai ❤🍓 it's my opinion babai garu

    • @geetha9037
      @geetha9037 Před 7 měsíci

      Comment ki badhulu ichinanadhuku tq babai garu💃💃❤❤

  • @chandrammapallipati8227
    @chandrammapallipati8227 Před měsícem

    Hai Bahai garu munagaku pappukura chala bagundi noruvooripodundi sir 👌

  • @Sumisami1106
    @Sumisami1106 Před 6 měsíci +1

    Chala bagundi pedananna papu inka mee thatiaaku pandiri,👌🤤

  • @HanokuCR-wo5ls
    @HanokuCR-wo5ls Před měsícem

    సూపర్ గ పడుతున్నారు సార్ అలాగే వంట కూడా బాగా చేస్తా రు

  • @udayakumari2343
    @udayakumari2343 Před 2 měsíci +1

    మునగాకు పప్పు చాలా బాగుంది

  • @VK.Babu1
    @VK.Babu1 Před 6 měsíci +4

    Munagaku is very good for health .Recipe Adurs 😋😋😋

  • @ranjithsherla1947
    @ranjithsherla1947 Před 6 měsíci

    పప్పు తో పాటు పాపడ్ & పికెల్ & గీ
    సూపర్ నైస్ కాంబో...
    బాబాయ్ గారు

  • @swaroop237
    @swaroop237 Před 6 měsíci +2

    Antha chala baga arrange chesaru babai garu super 👌

  • @sridevikommineni6751
    @sridevikommineni6751 Před 7 měsíci +2

    Thankyou babai garu manchi recipe chupincharu

  • @tadepallisujatha1787
    @tadepallisujatha1787 Před 7 měsíci +4

    Yummy ND healthy recepi

  • @Princess_Glory0716
    @Princess_Glory0716 Před 6 měsíci

    మీ వంట చేసే విధానం చూస్తేనే మాకు ఆ వంట చేసి తినాలి అని ఉంటుంది.తప్పకుండా ట్రై చేస్తాను అంకుల్ ❤

  • @naveenprince9764
    @naveenprince9764 Před 6 měsíci

    వవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్ చాలా బాగా ఉంది పందిరి నాకు అక్కడ రావాలని ఉంది ఆ చేను అక్కడ వాతావరణం నాకు బాగా నచ్చాయి అంకుల్ ఈ మునగ ఆకు పప్పు బాగా చేసారు 👍👍👍

  • @user-yi4fh7wf8f
    @user-yi4fh7wf8f Před 6 měsíci +1

    Super super. Manchi respy.

  • @subbamahadevsharma7226

    ప్రశాంత వాతావరణంలో ఉన్నారు సూపర్

  • @muniyappavmuniyappav6427
    @muniyappavmuniyappav6427 Před měsícem

    Natural recipes and fantastic gravies

  • @user-hd7rd8wk8k
    @user-hd7rd8wk8k Před 6 měsíci +1

    Super curry and healthy recepi meru cheppe vidanam meru tine vidanam chustumte chala Bagumdi..ma notlo nellu ortunnay😊

  • @allinonefoodies6299
    @allinonefoodies6299 Před 7 měsíci +2

    Meeru bojanani baaga enjoy chesi tintaaru adi naaku chaala istam sir mari tinetappudu meeru explain chese vidanam chaala chaala chaala istam sir

  • @venugopalacharya693
    @venugopalacharya693 Před 6 měsíci

    super pandiri, super stove lovely healthy dal recipe thankyou annayyagaru

  • @nageswarialuri7500
    @nageswarialuri7500 Před 6 měsíci

    Suupar ga chesaru manchi arogya sutralu kuda chepparu tq ancul

  • @jafferkhan2809
    @jafferkhan2809 Před 7 měsíci +4

    Super recipe babai ❤❤

  • @user-cv5uz7fy6c
    @user-cv5uz7fy6c Před 6 měsíci

    మీరు చేయడం అది బాగా లేక లేకపోవడం బాబాయ్ మీరు సూపర్ సుదర్శన్ దొంతోజి కామారెడ్డి

  • @prempyarse
    @prempyarse Před 6 měsíci +3

    మునగాకు పప్పు మా అమ్మ చేస్తది సూపర్ గా ఉంటది

  • @user-mu9sr3ob5h
    @user-mu9sr3ob5h Před 22 dny

    బాబ్బయ్ మీరుచేస్తుంటే వెంటనే తినాలనిపిస్తుంది బాబ్బయ్ garu

  • @bashipakavenky2353
    @bashipakavenky2353 Před 6 měsíci +3

    కాక nv అలా చేసుకోని తింటుంటే ఇక్కడ నోరు వూరుతుంది...❤❤❤❤

  • @neelimakulkarni4447
    @neelimakulkarni4447 Před 6 měsíci +2

    Abba chala yummy ga undi 😊😊miru tiney padhati chusi noru urtundi 👌🏻👌🏻👌🏻super pappu

  • @shilaa
    @shilaa Před 7 měsíci +3

    Babayi garu meru superb,🎉 mee vanta ante naku chala estam ❤❤mee recepics ani simple and easyga untayii.

  • @talamalanalini8010
    @talamalanalini8010 Před 4 měsíci +1

    Super ga chesaru👌

  • @anuradhakasmoor4463
    @anuradhakasmoor4463 Před 2 měsíci

    Baabaai gaaru meeru chesina munagaku pappu
    Naku chala nachindi
    Meru tintu cheppe vodhanam
    Nakuyento nachindi
    🎉🎉

  • @user-ce3tp9db6f
    @user-ce3tp9db6f Před 7 měsíci +11

    పందిరి కింద వంట చేశారు కదా బాబాయ్ సూపర్ బాబాయ్ సూపర్ 👌👌👌👌👌👌👌

  • @SindeSujatha-pg9jk
    @SindeSujatha-pg9jk Před 6 měsíci +1

    Superb babai gaaru dhanya vadhamulu🙏🙏

  • @sujatharavula6429
    @sujatharavula6429 Před 6 měsíci

    Mee vantalu anni chala baguntunnae and meru aa vathavaranam lo healthy food gurinchi cheppadam mee songs anni anni chalabagunnae babai garu ❤

  • @thupakulasatyanarayana7716
    @thupakulasatyanarayana7716 Před 6 měsíci

    Super babai garu. Manchi healthy food

  • @usharao2008
    @usharao2008 Před měsícem

    Hi this is delicious, and deliciously made.
    It looks so tasty.
    Being a vegetarian I love it.
    Thank you for your recipes.
    Interesting to watch his cooking.

  • @rajaramalishetty2160
    @rajaramalishetty2160 Před měsícem

    Chalaa bhaga chepparu

  • @user-zu3fo7wj2l
    @user-zu3fo7wj2l Před 7 měsíci +2

    New video super video thank

  • @chotuyathi8442
    @chotuyathi8442 Před 3 měsíci

    Hi andi super pappu mi anandhamu chustonte chala anandhamu 👌👌👌👌👌

  • @sathishmadhavan6376
    @sathishmadhavan6376 Před 6 měsíci

    Annam vedi, Pappu vedi, kaali pothudi apppa papapa, super babai, you cook well and enjoy the food.

  • @user-km5rp2nm4d
    @user-km5rp2nm4d Před 4 měsíci

    తెల్లవారు ఘమునే మీ వంట చుస్తే స్నానం, పూజ కూడా గుర్తు రావటం లేదు మీ పక్కనే ఆ అరటి ఆకులో చేయి పెట్టి నేను తింటున్నట్టే అనుభూతి కలిగింది 👌👌👌

  • @jamunak2300
    @jamunak2300 Před 6 měsíci

    Chala baaga chesi chupincharu babai garu

  • @sainathaadike6456
    @sainathaadike6456 Před 6 měsíci

    వెంకటేష్ గారు మీరు వంట చేసే విధానం, మీ ఇల్లు మీ ఇంటి చుట్టూ ఉండే వాతావరణం నాకు చాలా ఇష్టం, చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊరిలో ఇలాంటి వాతావరణమే ఉండేది, మీరు వంట తోపాటు పాటలు కూడా చాలా బాగా పాడుతున్నారు, ఒకసారి మా కుటుంబం, ఫ్రెండ్ ,కూడా మీరు చేసిన వంట రుచి చూడాలని ఎదురు చూస్తున్నాం, తప్పక పిలుస్తారు గా

  • @radharanitelikicherla7705
    @radharanitelikicherla7705 Před 6 měsíci

    Pandiri superrrr vatavaranam inkaaa superrrr

  • @Basaveswari-ty2ui
    @Basaveswari-ty2ui Před 23 dny

    Merunna place meru chestunn vanta ,meru chepthunna vidhanam antha chala bagundi

  • @syamalareddy3517
    @syamalareddy3517 Před 6 měsíci

    Namaste babai garu...definitely we try this recipe.soon..tq.👌🙏

  • @gattunarender3711
    @gattunarender3711 Před 6 měsíci

    మీరు వంట బాగా చేస్తున్నారు బాబాయ్ మీరు చేసే విధానాన్ని చూసి మేము కూడా ఇంట్లో చేసుకుంటున్నాము రుచికరమైన వంటలు చేసుకుని తింటున్నాము మేము మీరు ఎప్పుడు ఇలాంటి వంటలు కొత్త కొత్తగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న❤❤🎉🎉🎉😊

    • @FoodonFarm
      @FoodonFarm  Před 6 měsíci

      Thank you somuch 😊🙏🙏

  • @anirudhkanneganti
    @anirudhkanneganti Před 7 měsíci

    Babai garu meru a pani chesina andhari manchike ayyi vuntundhi suuuperoooo super asalu chala ante chala bagundhi thataku pandhiri

  • @padmaarunpadma8149
    @padmaarunpadma8149 Před 5 měsíci

    Uncle first time munagaku pappy nenu try chesthanu mee videos anni chusthanu chala istam naku

  • @rangubhaskar4002
    @rangubhaskar4002 Před 6 měsíci

    Superb explanation and beautiful nature👌

  • @yhoshuvag2981
    @yhoshuvag2981 Před 6 měsíci

    Babai meru tintunte memu tinna feeling vastundiii tq for shearing your cooking skills....❤

  • @user-vr6xn7eg8x
    @user-vr6xn7eg8x Před 6 měsíci

    hmmm super abbha abbbaabha abhooo super

  • @snehanaidu655
    @snehanaidu655 Před 6 měsíci

    Super ga chesaru very teast thankyou sir

  • @alleraju8238
    @alleraju8238 Před 3 měsíci

    Super recipe babai chala bagundi

  • @mausoofnawazish134
    @mausoofnawazish134 Před 5 měsíci

    I am from Bihar but I have worked in Bangalore and Tamil Nadu. I can say only one thing that these foods are emotions for us Because it gives me goosebumps because I have stayed with my manager in a accomodation section he was a Telugu but I really like this healthy food I don't know what to say this dish in Telugu but this daal and chawal with papad is awesome i really enjoyed eating in Tamil Nadu

  • @nazuruddinshaik2336
    @nazuruddinshaik2336 Před 6 měsíci

    Good arrangement for subscribers 🎉🎉🎉

  • @Vijay-yl5ss
    @Vijay-yl5ss Před 4 měsíci +2

    మీ వంటే కాదు మీరు కూడా సూపర్ బాబాయ్ గారు

  • @pavitra3073
    @pavitra3073 Před 7 měsíci +3

    Very good receipy

  • @satyanarayanaa856
    @satyanarayanaa856 Před 6 měsíci

    రెండు మిరపకాయలు ఒకేసారి లేపేదాం 👌👌👌

  • @borellidharmarajmcom5429
    @borellidharmarajmcom5429 Před 7 měsíci +2

    కాక మీ వంటలు chala👌బాగున్నాయి, మటన్ మేక కాళ్ళ పాయ మేము చేసుకొని తిన్నాము.సూపర్ కాక.మీ అడ్రస్ ఎక్కడ కాక

  • @SHRIYAANBUSSA
    @SHRIYAANBUSSA Před 6 měsíci

    First 1M subscribers unnadhuku congratulations babai..meru thinte naku thinalanipisthundi...thanks you babai..

  • @suribabualla3183
    @suribabualla3183 Před měsícem

    Baabai garu mee vantalu adbhutam sir mimmalnichusi naalanti Swayampaakam vallu nerchukuntaniki Baaga upayogapaduchunnadi
    Meeku Dhanyavadamulu

  • @padmakardas2133
    @padmakardas2133 Před 6 měsíci

    Super chesaru Chala bagunadi Thanks Anna

  • @karansingh-uu6se
    @karansingh-uu6se Před 29 dny

    We done today it's very testy. Tq

  • @poosatejasri7265
    @poosatejasri7265 Před měsícem

    Super uncle 👌👌👌👌
    Chusina ventane vandesanu
    Baga kudirindi

  • @user-vq5un4rh9c
    @user-vq5un4rh9c Před 6 měsíci

    బాబాయ్ మీ వంట తో పాటు మీ పాటలు కూడా చాలా బాగుంది