ఆశల పల్లకిలో ప్రజల్ని ఊరేగించారు : Harish Rao | Question Hour | Ntv

Sdílet
Vložit
  • čas přidán 16. 04. 2024
  • ఆశల పల్లకిలో ప్రజల్ని ఊరేగించారు : Harish Rao | Question Hour | Ntv
    #harishrao #brs #questionhour #kcr #ktr #cmrevanthreddy #congress #bjp #telangana

Komentáře • 658

  • @buddesudershan8580
    @buddesudershan8580 Před měsícem +81

    జర్నలిస్టు మిత్రు లారా భయం వద్దు. ధైర్యంగా ప్రశ్నలు వెయ్యండి.

    • @cramaraovolgs7378
      @cramaraovolgs7378 Před měsícem +3

      వాళ్లు జర్నలిస్టులు మాధవి లత లాంటి వాళ్లని అయితే అడుగుతారు బలహీనమైన అటువంటి వాళ్ళని అయితే అడుగుతారు😂

    • @sampathamundla495
      @sampathamundla495 Před 26 dny

      jarnalist gattiga adugurri

    • @sampathamundla495
      @sampathamundla495 Před 26 dny

      jarnalist gattiga adugurri

  • @mcvlogs2449
    @mcvlogs2449 Před měsícem +185

    దళిత బందు అనేది 100% ఫెయిల్యూర్

    • @salakulasampath5781
      @salakulasampath5781 Před měsícem +1

      అవును ఎదో దళితులు కొంతమంది అయినా బాగుపడుతారేమో అని ఎవడు చేయని సాహసం చేసి, ఆ జాతిని పైకి తేవాలని , బాగుచేయాలి చూసిండు అది తప్పే నా బ్రదర్.
      ఇక ఎప్పుడు వాళ్లు అలాగే ఉండాలా?
      ఈజోజు దళిత బంధు వల్ల కొంచెం అర్ధకంగా ఎదిగిన వారిని అడుగు బ్రదర్? దాని విలువలు ఏంటో తెలుస్తుంది.

    • @vijayvijju2515
      @vijayvijju2515 Před měsícem +2

      ​@@salakulasampath5781dalitha bandu dalithulaku ecvaledu broo ..BRS leaders ki karyakarthalaku echaru...BRS odipovadaniki dalitha bandu main reason

    • @MKINDIATV360
      @MKINDIATV360 Před měsícem

      సొరకాయలా ... ఆనిక్కాయలా

    • @prashanthssp2445
      @prashanthssp2445 Před měsícem

      Daitha bhandu not for Daliths

  • @katukamashok5060
    @katukamashok5060 Před měsícem +82

    డ్రామా ఏంది మీరు ఫోన్ టాపింగ్ చేయలేదా

  • @KIRANMOTIVATIONAL515
    @KIRANMOTIVATIONAL515 Před měsícem +81

    దళిత బంధు ఫెయిల్యూర్ స్కీమ్ 💯 శాతం..

  • @govindsamalla5493
    @govindsamalla5493 Před měsícem +111

    పోయిన సంవత్సరం వడగళ్ల వాన తో నష్టపోయిన రైతులకు ఏమిచ్చారు హరీష్ రావు గారు

  • @charyravindra9566
    @charyravindra9566 Před měsícem +138

    ఆర్టీసీ వాళ్ళని నమ్మించి నట్టేట ముంచలేదా

    • @bojjamyadaiah2279
      @bojjamyadaiah2279 Před měsícem

      Congress party bagundi donganakoduku 😊😊😊

    • @salakulasampath5781
      @salakulasampath5781 Před měsícem +1

      ఎం నమ్మించారు బ్రదర్? నష్టం ఉందని మిగతా రాష్టం లెక్క అమ్ముతే బాగుండాలి?
      అందుకే rtc నీ gvt చేయడం తప్పే కెసిఆర్ ది, మీ rtc నీ అమ్మితే సూపర్ కెసిఆర్.
      మోడీ ఉంటే ఇప్పటికి మీ బతుకు ఆగం అయ్యేది కాదా.
      ఎంత నష్టం వచ్చిన gvt లో కలిపితే తప్పా? రోడ్డు న వేయాల్సింది మిమ్మల్ని.
      ఎం తక్కువ ఉంది మీకు?
      రాష్టం మొత్తం రాసివ్వాలా?

    • @Karthik-ez6sb
      @Karthik-ez6sb Před měsícem

      ​@@salakulasampath5781yem kalpindu chivarlo kalputha annadu anthe RTC vaallaku chesindhemi ledhu

    • @narsimlumachkuri9296
      @narsimlumachkuri9296 Před měsícem

      😢😢😢😢

    • @hawkeye6281
      @hawkeye6281 Před 19 dny

      కెసిఆర్ ఏమన్నాడు ఆర్టీసీని విలీనం చేస్తా అన్నాడు కానీ బిజెపి గవర్నర్ తమిళిసై మాత్రం అంగీకరించలేదు😂

  • @universalmedia3297
    @universalmedia3297 Před měsícem +70

    అగ్గిపెట్టె హరీష్ ఆపరా నీ బ్రోకర్ మాటలు

  • @RavinderMudhiraj-bu6ee
    @RavinderMudhiraj-bu6ee Před měsícem +75

    దొంగలురా మీరు మిమ్మల్ని నమ్మి పది సంవత్సరాలనుండి మోసపోయాము ప్రతి డిపార్ట్మెంట్ ని మీ సొంత పనులకు వాడుకున్నారు

  • @SaleemSaleem-mo1ev
    @SaleemSaleem-mo1ev Před měsícem +82

    తెలంగాణ అప్పులు నాలుగు లక్షల కోట్లను అనుకున్నాం రా బాబు కానీ మీరు చేసిన 7 లక్షల కోట్లు

    • @salakulasampath5781
      @salakulasampath5781 Před měsícem +4

      మీకు అప్పులు కరెక్ట్,
      ఒక ఇల్లు కట్టి చూడు సొంతగా నీకూడా తెలుస్తుంది.
      కరెంట్ ఉండాలి 24 hrs, అయినా అప్పులు వద్దు,
      నీళ్లు ఉండాలి, ప్రాజెక్టు ఉండాలి, అప్పులు చేయవద్దు,
      ఆకలి అవుతుంది అన్నం కాలి డబ్బులు పెట్టవద్దు,
      పిల్లు కావాలి, పెళ్ళాం వద్దు, సౌరారం వద్దు.
      ఈ విదంగా ఉంది బ్రదర్ నీ పద్ధతి.
      నీ అజ్ఞానం కి నిదర్శనం అని తెలుస్తుంది బ్రదర్.

    • @salakulasampath5781
      @salakulasampath5781 Před měsícem +2

      అప్పులు ఒక్కటే అడిగారు మరి kreat చేసిన ఆస్తుకూడా వేల కట్టాలి కదా బ్రదర్

    • @SaleemSaleem-mo1ev
      @SaleemSaleem-mo1ev Před měsícem +1

      లక్ష కోట్ల ఆస్తులు డెవలప్మెంట్ లక్ష కోట్లు 5 లక్షల కోట్లు ఇక్కడ

    • @hawkeye6281
      @hawkeye6281 Před 19 dny

      మన దేశంలో ఉన్న అప్పుల సంగతేంది

  • @Rajesh-rs7ri
    @Rajesh-rs7ri Před měsícem +82

    డబ్బులు నీ జోబులోంచి నువ్వు సంపాదించి నపుడు
    హరీష్ రావు గారు ఇవన్నీ ఉచితాలు వద్దు పండించిన రైతులకు బోనస్ ఇవ్వండి

    • @salakulasampath5781
      @salakulasampath5781 Před měsícem +2

      పండిన పంటకు బోనస్ ఇస్తా అన్న ఎదవ ఎవడు?

    • @user-yd2ob6im8f
      @user-yd2ob6im8f Před měsícem

      ఏ పార్టీ అయినా టైం తీసుకుంటది కదా సార్లు

  • @vbreddyassociates9880
    @vbreddyassociates9880 Před měsícem +62

    harish Rao cheppevi Anni abaddalu

    • @salakulasampath5781
      @salakulasampath5781 Před měsícem

      అవును మరి ఏవి నిజాలు?
      రాదు అన్న తెలంగాణ కోసం కొట్లాడి తెచ్చింది నిజం కాదా?
      అవును ఫోన్ ట్యాపింగ్ 2001 నుండి చేయాలి, నా కొడుకులు తెలంగాణ కి ఎవడు అడ్డుకున్నది ఎవడో తెలుస్తుంది కాదా,.
      వాళ్లు కూడా చెప్పేది అదే ట్యాపింగ్ జరిగితే ఆధారాలు ఇప్పటివరకు ఎందుకు బయటకు రాలేదు? ఒక్క అనుకూల మీడియా అదే తెలంగాణ గడ్డకు, తెలంగాణ లో పనికిమాలిన ఛానల్ కి లీక్ లు ఎలా పోతున్నాయి?
      మీకు ఆధారాలు ఉంటే కోర్టు కి ఇవ్వండి కాదా?దీని అంతటికి మూలకారణం మాజీ డిజిపి నీ ఎందుకు విచారణ చేయడం లేదు?
      ప్రజలు సమస్య లు కంటే ఫోన్ ట్యాపింగ్ ఎక్కువ నా?
      ఓ పక్కన ఇప్పటివరకు దాదాపు గా 220 రైతులు ఆత్మ హత్యలు చేసుకుంటే కండ్లు దేనిగినాయ మీడియా కి?
      మీకు?
      ఎందుకు మౌనంగా ఉన్నారు మేధావులు, మీరు?

    • @sandeepsandy735
      @sandeepsandy735 Před měsícem

      Mari nijalau chepara

  • @parashuramtelugulessons1363
    @parashuramtelugulessons1363 Před měsícem +32

    పరిపాలన చేసి ఉంటే బాగుండేది రాజకీయమ్ చేశారు

  • @venkateshvenkat3624
    @venkateshvenkat3624 Před měsícem +30

    వీళ్ళ కళ్లిపోలే మాటలు వినడం మానుకోవాలి జనం

  • @ganeshdasari2077
    @ganeshdasari2077 Před měsícem +37

    Not giving dabal Beed room😅😅😅😮😮

  • @nayakotisrikanth5165
    @nayakotisrikanth5165 Před měsícem +11

    100 పర్సెంట్ ఫోన్ ట్యాపింగ్ లో లోపల పోవడం ఖాయం. పార్టీ భూస్థాపితం అవడం పక్క

  • @harikrishnakonki1970
    @harikrishnakonki1970 Před měsícem +22

    దళిత సీఎం ఎక్కడ,మూడు ఎకరాల ఎక్కడ ఇంతకీ మామ సీఎం కాక ముందు నీ ఆస్తి ఎంత ఇప్పుడు ఎంత, ఇంతకు సినిమా వాళ్ళను గెస్ట్ హౌస్ లో పందారా లేదా

  • @mcvlogs2449
    @mcvlogs2449 Před měsícem +27

    బీసీ బందు దళిత వేలూరు పథకాలు

  • @venkateshvenkat3624
    @venkateshvenkat3624 Před měsícem +39

    మూడోసారి అధికారంలోకి వస్తే వ విల్లా అహంకారానికి

  • @zangamsunderraj9773
    @zangamsunderraj9773 Před měsícem +10

    నాలుగు సంవత్సరాలు కాలేజీ పిల్లలకు మెస్ fees మరియు స్కాలర్షిప్లు ఇవ్వలేదు

  • @user-hl7bw8gp2r
    @user-hl7bw8gp2r Před měsícem +14

    మీరు అధికారం లో వున్నప్పటి కాళేశ్వరం ప్రగతి భవన్ నిర్మాణం నిర్వహణ కార్ల రేసు భూ కభ్జా లు లిక్కర్ దందా ఫోన్ ట్యాపింగ్ లు అహంకారం ఇవన్నీ ఇప్పుడు అర్ధం చేసుకుంటున్నారు

  • @ss-ms3wj
    @ss-ms3wj Před měsícem +44

    Waste aggipetta 😂😂😂

    • @salakulasampath5781
      @salakulasampath5781 Před měsícem

      అవును వేస్ట్,
      ఆ అగ్గిపట్టేవాళ్లనే తెలంగాణ వచ్చింది రా తెలంగాణ ద్రోహి.

    • @RamEjjagiri
      @RamEjjagiri Před měsícem

      ​@@salakulasampath5781తెలంగాణ కోసం నిజంగా చనిపోయిన శ్రీకాంత్ చారి అన్న వాళ్ళ తల్లి కి ఈ అగ్గిపెట్టా గాని మామ ఎన్ని పదవులు ఇచ్చిండు 😢😢

    • @parishilana
      @parishilana Před měsícem

      ​@@salakulasampath5781ఎంత లెక్కిచ్చారు బ్రో ఒక్కో కామెంట్ కి????

  • @jukantilalaiah5269
    @jukantilalaiah5269 Před měsícem +11

    గొల్ల కుర్మల కు గొర్రెలు ఏమైన్ సార్ మీరు మాకు ఆశలు చేపలేదా ...2వ విడత గొర్రెల పంపిణికి మావద్ద డబ్బులు కట్టించుకొని ఇప్పటికి గొర్రెలు ఇవ్వక డబ్బులు వాపసు రాక మా బాదలు ఎవ్వరికి చెప్పాలి సార్ 43750 ఒక్కో యూనిట్

  • @annamsantosh7280
    @annamsantosh7280 Před měsícem +11

    అధికారం లో ఉన్నపుడు కండ్లు నెత్తికేక్కి. ఎంత అహంకారం తో కళ్ళు ముసపోయాయి

  • @user-qk6by8nq6j
    @user-qk6by8nq6j Před měsícem +13

    మరి నీవేల 7 సార్లు గెలిచావు దొరా

  • @vampuprashanth2538
    @vampuprashanth2538 Před měsícem +11

    ఈ BRS వాల్లు ఇప్పటికీ తప్పులు ఒప్పుకోవట్లేరు

  • @RavinderMudhiraj-bu6ee
    @RavinderMudhiraj-bu6ee Před měsícem +11

    ప్రజలకోసం మీరు పని చేయలేదు ఏ డిపార్ట్మెంట్ ని మీ కోసం వాడుకున్నారు రేవున్యూ ఆఫీస్ లు పోలీస్ డిపార్టుమెంటు మీకూపనిచేశారు చేపించుకున్నారు మీరు దొంగలు రా మీరు

  • @rajukandakatla398
    @rajukandakatla398 Před měsícem +7

    డబుల్ బెడు రూమ్ లను 100000rs.ఆపైన అమ్ముకున్నారు వారి కార్యకర్తలు

  • @karunakarsaritha
    @karunakarsaritha Před měsícem +9

    Sir, మిమ్మల్ని కేసీఆర్ అను మానించి ప్రక్కకు పెట్టడం 1st mistake, ఈటెల రాజేందర్ గారిని ప్రక్కకు పెట్టడం 2nd, నిరుద్యోగులను satisfy చేయలేదు 3rd. These are the three main reasons for not acheiving majority seats in తెలంగాణ అసెంబ్లీ.

  • @tej4727
    @tej4727 Před měsícem +7

    నువ్వు ఏడు సార్లు గెలిచిన కదా నీ మీద ఓడిపోయిన వాళ్ళ మీద ఎందుకు రాలేదు జాలి

  • @venkateshvenkat3624
    @venkateshvenkat3624 Před měsícem +26

    మోస్ట్ వాంటెడ్ కిల్లర్స్ కేసీఆర్ కుటుంబం తర్వాత హరీష్ రావే వీళ్లే తెలంగాణను సర్వనాశనం చేశారు

    • @hawkeye6281
      @hawkeye6281 Před 19 dny

      అంటే మన చంద్రబాబు నాయుడు మరియు ఇతర పార్టీ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఏం తక్కువ కాదంటూ😂

  • @user-qk6by8nq6j
    @user-qk6by8nq6j Před měsícem +10

    వాళ్ళు పోస్ట్ మోర్టం చేసుకోరు, ఎంత సేపు ఎదుటి వారు చేయలేదు అంటారు

  • @parashuramtelugulessons1363
    @parashuramtelugulessons1363 Před měsícem +6

    అడిగిన దానికి దాతావేయడం మీకే సాధ్యం

  • @sureshg8253
    @sureshg8253 Před měsícem +20

    Nee dukanam band harish,inka waste

  • @sathgarusevalalmaharaj
    @sathgarusevalalmaharaj Před měsícem +7

    100 ki 100 % nijam chepparu Harish rao garu

  • @anandkumarperumallapalli7232
    @anandkumarperumallapalli7232 Před měsícem +4

    కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నా అధ్యాపకులను క్రమబద్దీకరణ విషయములో కొంత మందికి fake certificate ఉన్న వారిని పర్మినెంట్ చేసి అన్ని అర్హతలు ఉన్న వారిని పర్మినెంట్ చేయకుండా 6 నెలలు మీ కోకాపెట్ ఇంటి చుట్టూ తిప్పుకొని పర్మినెంట్ చేయకుండా అధికారం కోల్పోయారు..

  • @ANJANKUMAR__1936
    @ANJANKUMAR__1936 Před měsícem +7

    గత తెలంగాణ ప్రభుత్వం లో అసలు అతి తక్కువ గౌరవ వేతనం పొందే ఉద్యోగులను నిండా ముంచారు.

  • @vishnuvardhanpusala6685
    @vishnuvardhanpusala6685 Před měsícem +5

    Jai telangana Jai harish Anna

  • @dayaanand1779
    @dayaanand1779 Před měsícem +7

    నువ్వు ఎంత మందికి ఇచ్చినావు కళ్యాణ్ లక్ష్మి, దళిత బంధు.... నువ్వు ఎంత దోచుకున్నావు అది చెప్పు

  • @ananthaiahv4870
    @ananthaiahv4870 Před měsícem +11

    WHAT HAPPEND DHARANI CORRUPTION SIR

  • @salakulasampath5781
    @salakulasampath5781 Před měsícem +6

    ఎప్పుడు 100% లో 95 చేసాము, 5% చేయలేదు అని కెసిఆర్ గారే చెబుతున్నారు కాదా?
    మరి హామీ ఇవ్వని పథకాలు చాలా ఇచ్చారు కదా, వాటి సంగతి ఏందో?

  • @sevensee.1940
    @sevensee.1940 Před měsícem +7

    mee PA garu chesina CM relief fund gurunchi chepandi

  • @shekargoud1728
    @shekargoud1728 Před měsícem +2

    అస్సలు అహంకారం తగ్గలేదు... ప్రజలు ఉచితాలకు కోసం మిమ్మల్ని తప్పించలేదు, కేవలం మీ అహంకారన్ని అనచడానికే ఓటుని ఆయుధంగా వాడారు.... కొస మెరుపు ఏంటంటే....ప్రజాభిప్రాయాన్ని గౌరవించట్లేదు కదా వారి అభిష్టాన్ని అవమానిస్తున్నారు,మీ అహంకారం అనేది కొంచెం కూడా తగ్గలేదు 😔

  • @srihari15860
    @srihari15860 Před měsícem +2

    ప్రజలు ప్రశ్నలడిగితే ఏయ్ కూసో నాకా నువ్వు చెప్పేటోడివి అనే తలపొగరు కావచ్చు.

  • @raviteja1645
    @raviteja1645 Před měsícem +2

    విలేకర్లు అడిగిన ప్రశ్నలకు అన్నిటికి అబద్దపు సమాధానాలు చెప్తుండు

  • @venkateshwarluchirukonda3840
    @venkateshwarluchirukonda3840 Před měsícem +6

    KCR. Migulu Rashtranni Appula Paalu Chesindu. 30 Lakshala Ekaraala Bhoomulu Ammindu.

  • @BusinessmenID
    @BusinessmenID Před měsícem +6

    Meru 10 years enduku ivvaledu adi cheppandi first. Phones tapping vintu unnara ????😂

  • @sudhakarrevelli7951
    @sudhakarrevelli7951 Před měsícem +2

    మీ ప్రభుత్వాన్ని కూల్చింది ఉద్యోగులే

  • @ravindard9826
    @ravindard9826 Před měsícem +12

    Straight answer harish give

  • @Niranjan19867
    @Niranjan19867 Před měsícem +3

    HarishRao sir chesina Dongapunulani mabyapettadaniki matldthundu thappa okkati correct ga matladtaledu

  • @munafaravichandrasekhar3712
    @munafaravichandrasekhar3712 Před měsícem +5

    Employees ki sakkga jeethalu ichinava kcr

    • @hawkeye6281
      @hawkeye6281 Před 19 dny

      పోనీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇస్తుందా😂

  • @dr.srinivasgoudanugandhula1534

    Telanga amarula usuru hareesh gadi kutumbankiki thagili sarvanashanam kavali ani a Devunni korkuntunna 🙏

  • @user-gw3vd2ph2b
    @user-gw3vd2ph2b Před měsícem +2

    హౌలా మాటలు మాట్లాడుకుంట నిజం మాట్లాడు

  • @RameshChalla-rs3nb
    @RameshChalla-rs3nb Před měsícem +6

    Hareesh Rao garu meeru mediaku Ardamitetlu chepinaru Nizanga chepinaru sir than q

  • @niranjancharyk1625
    @niranjancharyk1625 Před měsícem +2

    2008 Dsc వాళ్ళను కోర్టు చెప్పిన ఉద్యోగాలు ఇవ్వకుండా నిండా ముంచారు

  • @sarveshwarsanapa3481
    @sarveshwarsanapa3481 Před měsícem

    Exlent hareesh anna talking

  • @yourssanthosh52
    @yourssanthosh52 Před měsícem +4

    yello color ayina journlaist leda Congress avesham star?6 guarantees ayinaku avasaram ledu only harish rao gari mida padutunadu

  • @rupanshankar5125
    @rupanshankar5125 Před měsícem +1

    మీ అహం తొ ఓటమి పాలయ్యారని ఒప్పుకోండి సారు.. దొర గారు.... మీ అహం అనగాదొక్కరు తెలంగాణ ప్రజలు

  • @dandamainacharan2424
    @dandamainacharan2424 Před měsícem

    👍👍👍👍👌🏿

  • @nenavathshankar1950
    @nenavathshankar1950 Před měsícem

    🎉🎉❤❤

  • @salakulasampath5781
    @salakulasampath5781 Před měsícem +3

    దేశం కెసిఆర్ అమలు చేసి సంక్షేమ పథకాలు ఎవడైనా ఇచ్చిండా?

    • @ciripangydavid2994
      @ciripangydavid2994 Před měsícem

      అట్లా అడగాలి వీళ్ళను😂😂😂😂😂.

  • @galreddyvanga2902
    @galreddyvanga2902 Před měsícem

    harishrao garu you party you said correct your party is family'party all important portpolias are in one family

  • @shatagopamanillobo4625
    @shatagopamanillobo4625 Před měsícem +1

    Sir, No 2bhk ,Dhalitabandhu ledhu even My father TRS surpunch, Chi Denamma Bathuku unnai anni Ammukunnam ,Miru matram Full ga sampadinchukunnaru

  • @user-qx6iq3uy2v
    @user-qx6iq3uy2v Před 21 dnem

    సార్ పోయిన సంవత్సరం పంట నష్టం అయింది మీరేమిచ్చారు

  • @kollanarenderreddy6774
    @kollanarenderreddy6774 Před měsícem +1

    హరీష్ గారు రాముడు మంచి బాలుడు అన్నట్లు మాట్లాడు తున్నాడు.

  • @narsimhagotike8080
    @narsimhagotike8080 Před měsícem

    హరిశన నీకు తెలియదేమో ముందే నీకు రావాలంటే నాకు ఇంత ఇవ్వాలని ముందే తీసుకుంటున్నారు సార్

  • @venkatnarayana3526
    @venkatnarayana3526 Před měsícem +1

    తల నరుక్కో లేదు, అగ్గిపెట్టె కూడా దొరక లేదు పది సంవత్సరాలు దోసుకొనుడు దాసుకొనుడు లాండ్ సాండ్ లిక్కర్ కాంట్రాక్టులు కమీషన్లు ఫోన్లు టాపింగులు డ్రామాలు గజకర్ణగోకర్ణ టక్కుటమార విద్యలు ఫామ్ హౌజులు😢😮

  • @srinivasperaka3643
    @srinivasperaka3643 Před měsícem

    Aggepette machaa

  • @DhewareddyA-qe3qy
    @DhewareddyA-qe3qy Před měsícem +3

    Nennu ఒకణ్ని ఇంటికి పంపితే బాగుండు.

  • @godissupreme8731
    @godissupreme8731 Před měsícem

    🥀

  • @msreddy7024
    @msreddy7024 Před měsícem +1

    What about Kavita madam Liquor Scam and Money Landaring case and what About you and KTR Real Estate properties dealings Sir .

  • @Venkatakishanrao
    @Venkatakishanrao Před měsícem +1

    Topic divert chesthunnaru.

  • @gangamveereshamss1180
    @gangamveereshamss1180 Před měsícem

    Harish Rao sir is the best person in my Area

  • @konetisubhashini9166
    @konetisubhashini9166 Před měsícem +1

    ఆడలేక మద్దెల బరువు అన్నట్లు అయిపోయింది

  • @ravindernathkasi9143
    @ravindernathkasi9143 Před měsícem +3

    Contract employee s ki 6 months ki 9 months ki okasiri icharu trs govt lo contract employees chala bayankaramaina ibbandi paddaru

  • @venkatthumu8240
    @venkatthumu8240 Před měsícem

    తెలఃగాణ రాష్ఠ ఎర్పాటు కాక ముఃదు మీ ఆస్తుల విలువ ఎంత ,ఇప్పుడూ మీ ఆస్తుల విలువ ఎంత ...తెలంగాణ జాతి సంపద అంత మీ కల్వకుంట్ల కూటూంబంనకు చెరింది కాదార హరిష్,

  • @sandeepkumar-tq1sl
    @sandeepkumar-tq1sl Před měsícem +2

    Nice One, All the best for Whole BRS Party for the upcoming MP Parliament Elections💐💐💐

  • @bhukyabadru2688
    @bhukyabadru2688 Před měsícem

    Sir school ground level gurinchi question adagandi

  • @dschary3933
    @dschary3933 Před měsícem +1

    టీఆర్ఎస్ గవర్నమెంట్ నాకు బీసీ లోను ఇవ్వలేదు ఏం మాట్లాడుతున్నావ్ రా హరీష్ రావు గా నువ్వు

  • @muralidhargoudnergoonda6013
    @muralidhargoudnergoonda6013 Před měsícem +1

    గజ్వెల్ లో డబ్లబేడ్ రూమ్ ఎంత మందికి ఇచ్చిండ్రు. అదే గజ్వెల్ డెవలప్మెంట్ లో ఎంత నొక్కిండ్రు.

  • @ANJANKUMAR__1936
    @ANJANKUMAR__1936 Před měsícem

    ఎందుకు ఓడిపోయారు? అనే అంశాలను గుర్తించే నాయకులు లేరు.

  • @charyartsandcrafts8230
    @charyartsandcrafts8230 Před měsícem

    మిమ్మల్ని ఓడించింది ప్రజలు మొదటి కారణం మీ అహంకారం

  • @chamakurivenkatesh6863
    @chamakurivenkatesh6863 Před měsícem

    super ans

  • @shivabalajieslavath9295
    @shivabalajieslavath9295 Před měsícem

    True sar

  • @narsireddyreddy6396
    @narsireddyreddy6396 Před měsícem +23

    మీరు ఫోన్ టాపింగ్ చేసిందా చేయలేదా ఒకటి ముందు చెప్పు రా బాయ్

    • @salakulasampath5781
      @salakulasampath5781 Před měsícem +1

      చేస్తే ఆధారాలు చూపండి రా భాయ్?
      Gvt మీదే కాదా, అన్ని డిపార్ట్మెంట్ మీ చేతుల్లోనే ఉన్నాయ్ కాదా,?
      ఎందుకు ఆధారాలు చూపడం లేదు?
      ఎందుకు కోర్టులో సబ్మిట్ చేయడం లేదు?
      ఒక్క మీడియాలో ఎందుకు లేక్స్ ఇస్తున్నారు?

    • @ciripangydavid2994
      @ciripangydavid2994 Před měsícem +1

      ఫోన్ ట్యాపింగ్ విషయము కే టి ఆర్ గారు టి వి 9 చానెల్ వారితో చాలెంజ్ చేసి మరీ చెప్పాడు ,మీరు వినలేదా? దేని కై నా, ఏ టెస్ట్ కైన సిద్ధమేనని చెప్పాడు,వినలేదా మీరు?. అసలు ఫోన్ ట్యాపింగ్ చేసే ఖర్మ బి ఆర్ స్ పార్టీకి,కే సి ఆర్ గారికి ఎందుకు వస్తది? , నిరు పేద,పేద రైతులకు,ప్రజలకు ఏమి కావాలో అవన్నీ ఇచ్చాడు,ఇచ్చే పనిలో ప్రభుత్వం నిమగ్న మై వుంటే, Phone TYAPING చేసే అవసరము ఏ ముంట ది?.

  • @kandhukurisuresh3161
    @kandhukurisuresh3161 Před měsícem

    Excellent adigaru anna

  • @TEC4953
    @TEC4953 Před měsícem

    ఆత్మవిమర్శ చేసుకోవడం లేదు హరీష్ రావు గారు. అధి చేసుకుంటే..... ఇప్పటికీ మీకు ఛాన్స్ ఉంది.

  • @user-ue9wk9tf5r
    @user-ue9wk9tf5r Před měsícem

    No.1. in Phone Tappings .match box. Gaadu.pucca jail..jappams.

  • @srivlogs1147
    @srivlogs1147 Před měsícem

    Curect cheparu harish rao garu

  • @dandamainacharan2424
    @dandamainacharan2424 Před měsícem

    👍👍👍👍👈✊

  • @renukasahadev2583
    @renukasahadev2583 Před měsícem

    Avariki echinavu

  • @vislavathpandu1872
    @vislavathpandu1872 Před měsícem

    Kisan current bill monthly RS 30

  • @ramumandadi2549
    @ramumandadi2549 Před měsícem

    Scongress🙏

  • @gkchaitanya6704
    @gkchaitanya6704 Před měsícem +1

    10 ఏండ్ల నుంచి చేసిందేమి లేదు కానీ, 4నెలల గురించి మాట్లాడుతడు ఈ అగ్గిపెట్టె మాజీ మంత్రి. గురువింద గింజ, నాకెక్కడా నలుపు ఉంది అంటుందంట అలా ఉంది ఇది.

  • @sreesreekanth2323
    @sreesreekanth2323 Před měsícem +1

    ఇంటికో ఉద్యోగం అన్నారు..మీ ఒక్క ఇంట్లో అందరికి అమలు చేసుకున్నారు

  • @Riseres779
    @Riseres779 Před měsícem +1

    మిమ్మల్ని యెవ్వడు నమ్మడు దూలేష్...

  • @user-dq5np7ee4k
    @user-dq5np7ee4k Před měsícem

    హరీష్ రావు సార్ సూపర్ చేపినారు తిన్నావా వాళ్లకు ఆత్మకు తెలుస్తే చాలు సార్ ఎవపుడు అలానే అంటారు సార్ మరి వాలా హామీలు ఎందుకు ఇస్తలేరు 14 m p లు వస్తేనే ఇస్త్తాము అంటున్నారాగా ఇంకా ఇపుడు

  • @mallurireddy3152
    @mallurireddy3152 Před měsícem +1

    ఒరే హరీష్... కాంగ్రెస్ కంటే 500 ఎక్కువ చెప్పినవ్... మరి నీకెందుకు ఓట్లు వేయలేదు.

  • @Filmymojiboy6305
    @Filmymojiboy6305 Před 21 dnem

    జర్నలిస్టు మిత్రులు ధైర్యంగా కడిగి పారేయాలి

  • @amgothsakru4986
    @amgothsakru4986 Před měsícem

    Anna kaylana laxmi direct mother account antunnaru apply chestete evarivata vallade meku teliyada

  • @kirankumargarikapati3891
    @kirankumargarikapati3891 Před měsícem +1

    హరీష్ గాడు ఇంకా నోర్లు మూపిద్దం అనుకుంటున్నాడు