తెరవెనుక పార్ట్‌నర్స్ గా ఉండాల్సిన కర్మ మాకు లేదు | Question Hour with Ambati Rambabu | NTV

Sdílet
Vložit
  • čas přidán 14. 04. 2024
  • Watch Live Here : • Video
    #ambatirambabu #questionhour #ycp #ntvtelugu #ntvlive #ntvpolitics
    For more latest updates on news :
    ► Visit Our Website : ntvtelugu.com/
    ► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
    ► Like us on Facebook: / ntvtelugu
    ► Follow us on Twitter At : / ntvteluguhd
    ► Circle us on NTV News Channel G+: goo.gl/sJy2d8
    Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.

Komentáře • 586

  • @RaviTeja-zi4fx
    @RaviTeja-zi4fx Před 2 měsíci +98

    ఫస్ట్ టైం జర్నలిస్టుల మీద నాకు అభిమానం పెరిగింది. అంబటి రాంబాబు కి చుక్కలు కనబడుతున్నాయి మీరు అడుగుతున్న ప్రశ్నలకు

  • @krrishcvk
    @krrishcvk Před 2 měsíci +152

    సుకన్య గురించి అడిగితే చెప్తాడు కాని...పోలవరం గురించి వాడికేం తెలుసు

    • @nehrukonjetisupersuperanal337
      @nehrukonjetisupersuperanal337 Před měsícem +1

      Sukhnya gurinchi అంబటిని అడగాలి మీరు కానీ నాలెడ్జ్ లేని వారు టిఎంసి గురించి తెలియని వారి తో మి ఛానల్స్ వాళ్లు అరుగుమెంట్ చేయకండి వడవలు వేస్ట్

  • @varuntharunvanchanagiri2865
    @varuntharunvanchanagiri2865 Před 2 měsíci +46

    మొత్తానికి నీళ్లు తాగించే వరకు తెచ్చారు 😅😅😅

  • @speaktruth3028
    @speaktruth3028 Před 2 měsíci +34

    ఈ 5 year లో కాపర్ డం రాంగ్ గా కట్టారు అని గత ప్రభుత్వం పైన ఎందుకు కేసు వేయలేదు అని అడగoఢి ఆ కాంబాబు ని

  • @natrajcheela1976
    @natrajcheela1976 Před 2 měsíci +68

    సరుకు లేకపోతే అంతే

  • @butchiapplarajudandu4237
    @butchiapplarajudandu4237 Před 2 měsíci +34

    ఇది పొలిటికల్ మీట్ కాదురా ఆంబోతు

  • @gopikrishna-wf9rn
    @gopikrishna-wf9rn Před 2 měsíci +121

    ఇంకో 1 month తరువాత కుక్కలు కూడా వేడి దగ్గరకి వెళ్లవు

  • @jaffajagannadham3517
    @jaffajagannadham3517 Před 2 měsíci +91

    ఆకు పుకు తెలియని వాడిని ప్రశ్నలు అడిగితే ఏం సమాధానం చెప్తాడు వాడు సంజనా సుకన్య గంట అరగంట గురించి అడగండి చెబుతాడు

    • @prakashchowdhary2189
      @prakashchowdhary2189 Před 2 měsíci

      An.ambatiramabu.donkey.fellow

    • @v-techgadgets3776
      @v-techgadgets3776 Před měsícem +2

      తప్పు అన్న వాడికి ఆకు పూకు రెండు తప్ప ఇంకేమి తెలియదు

  • @VenkatKantamneni
    @VenkatKantamneni Před 2 měsíci +65

    రంకెలేస్తున్న ఆబోతు

  • @fatafutcreatives
    @fatafutcreatives Před 2 měsíci +58

    సార్ ఆయన సమాధానం చెప్పలేక అలా రివర్స్ అవుతున్నాడు ఆయన

  • @srinivasjinka123
    @srinivasjinka123 Před 2 měsíci +87

    ఈయన లెక్క ప్రకారం ఇంకో 50 ఏండ్లలో పోలవరం కడతారు

  • @v-techgadgets3776
    @v-techgadgets3776 Před 2 měsíci +20

    వీడు తగ్గర సమాధానం లేదు ఒక్కటి చెప్పొచ్చు కధరా ఆంబోతుగా? కుప్పం గేట్ కూడా సమాధానం చెప్తా అంటే పోయింది కధరా? ఆంబోతుల అరుస్తున్నావ్ పోలవరం గురించి తప్పు సమాధానం చెప్పావ్రా

  • @PavanKumarroyal369
    @PavanKumarroyal369 Před 2 měsíci +39

    జగన్ తో కలసినప్పుడు కనుమరుగు అవుతున్న NTV😢

  • @kolaedukondalu7003
    @kolaedukondalu7003 Před 2 měsíci +43

    నీకు డిపోసిట్స్ కూడా రావు

  • @villagevloger7820
    @villagevloger7820 Před 2 měsíci +41

    నాకు తెలీదు కాబట్టి నేను తెలుసుకున్నాను😅 అంటే ఇప్పటికిఎమి తెలీదు అన్న మాట😅

  • @muralirajulapati1708
    @muralirajulapati1708 Před měsícem +4

    సమాధానం లేనపుడు మాత్రమే ఇలా అరవడం జరుగుతుంది.

  • @gogulapativenkataramakrish2563

    ఎలా topic divert చేయడానికి లేదా విలేకర్లని కూడా బెదిరించడానికి ప్రయత్నించాడు కానీ అసలు సరుకు లేదు. ఎలా సమర్ధించుకోవాలో తెలియక నోరు పెట్టుకుని అరుస్తున్నాడు... విలేకర్లు అందరికీ అభినందనలు... ఇలాగే నిలదీయాలి ఎవరిని అయినా భయ పడకుండా

  • @kasturummadi8580
    @kasturummadi8580 Před 2 měsíci +9

    రాంబాబు గారు వాళ్ళు జర్నలిస్టులు ......నీకన్నా తెలివైన వారు....ఏదో బురిడీ కొట్టించాలనుకుంటే మీ అమాయకత్వం....ప్రపంచంలో నువ్వే తెలివైన వాడివి అనుకుంటున్నవా...బీపి ఎక్కువైపోయింది పాపం

  • @ladduladdu2076
    @ladduladdu2076 Před 2 měsíci +5

    అంబాటి మీరు మి పార్టీ BJP తొత్తులె
    ప్రజలు చికొడుతున్నారు
    BJP MP లను గెలిపించడమే మి YCP ఎజండా .6 YCP MP లు ఓడలి 6 BJP MP లను గెలిపించాలి ఈదే YCP ఎజండా ప్రజలకు తెలుసు
    మిమల్ని 2024 లో ప్రజలు నమ్మరు ఓటు వేయరు

  • @RajGopal41
    @RajGopal41 Před 2 měsíci +11

    మరేం పీకానికి మంత్రి అయ్యావ్

  • @bhanutube1
    @bhanutube1 Před 2 měsíci +6

    Ntv ఈ ప్రోగ్రాం పేరు 'క్వశ్చన్ అవర్' అని కాకుండా ' కామెడీ అవర్ ' అని పెట్టాల్సింది......😂😂😂😂😂

  • @user-ix3ft6px7b
    @user-ix3ft6px7b Před 2 měsíci +6

    ఆ చెట్టు కింద మాటలే మీ ఓటమీకు కారణం అవ్వుతాయ్యి

  • @RamKrishnamurty
    @RamKrishnamurty Před měsícem +3

    ఒకడు విమానాశ్రయంలో విమానాలు తుడిచే పనిలో ఉన్నాడు
    అలా తుడుస్తున్నప్పుడు కాక్పిట్ లో, 'విమానం నడపడం ఎలా?' అన్న పుస్తకం కనపడింది
    అతనిలో ఆసక్తి కలిగి పుస్తకం తెరిచాడు
    మొదటి పేజీలో 'విమానం ఇంజన్ స్టార్ట్ అవ్వాలంటే ఆకుపచ్చ బటన్ నొక్కాలి' అని ఉంది. అతడు అది నొక్కాడు. విమానం ఇంజన్ స్టార్ట్ అయింది
    అతడికి ఆసక్తి పెరిగింది. రెండో పేజీ తిప్పాడు
    విమానం కదలాలంటే 'పచ్చ బటన్ నొక్కండి' అని ఉంది. అతడు నొక్కి చూసాడు. విమానం కదిలింది
    అతడు మరింత ఆసక్తిగా మూడో పేజీ తెరిచాడు
    విమానం వేగం అందుకోవాలంటే నీలం బటన్ నొక్కండి' అని ఉంది. అతడు నీలం బటన్ నొక్కాడు. విమానం వేగం అందుకుంది
    అతడు మరింత ఉత్సాహంగా నాలుగో పేజీ తిప్పాడు
    విమానం గాలిలోకి ఎగరాలంటే ఆరెంజ్ బటన్ నొక్కండి' అని ఉంది. అతడు ఆరంజ్ బటన్ నొక్కాడు. విమానం గాల్లోకి లేచింది
    యమా వేగంగా గాల్లో తేలుకుంటూ పోతున్న విమానంలో ఉన్న అతను ఐదో పేజీ తిప్పాడు
    'విమానం కిందకు దిగాలంటే 'ఈ పుస్తకం 2వ వాల్యూమ్ ' కొనండి' అని ఉంది
    😂
    ఇందులో నీతి ఏంటంటే... విమానం అయినా... అధికారం అయినా... ఒక్క అవకాశం వచ్చింది కదా అని అనుభవం లేకుండా ఎక్కితే... సర్వ నాశనం కాక తప్పదు
    నడపడం అంటే బటన్ నొక్కడమే కాదు... సమర్ధత అనుభవం కూడా ఉండాలి

  • @sudhakarpasula1280
    @sudhakarpasula1280 Před 2 měsíci +23

    కూటమి గెలుపు

  • @Bala4111
    @Bala4111 Před 2 měsíci +43

    No jobs no polavaram..only chepalu royalu😂😂😂

  • @kallurivijayabhaskarreddy6582
    @kallurivijayabhaskarreddy6582 Před 2 měsíci +13

    నీళ్ల మినిస్టర్ పని అవుట్

  • @narendrakode3335
    @narendrakode3335 Před 2 měsíci +11

    This is the difference between TG and AP politicians. AP politicians are so rude.

  • @visranthivishranthik679
    @visranthivishranthik679 Před 2 měsíci +18

    Odi veedi veshalooooo. .

  • @ladduladdu2076
    @ladduladdu2076 Před 2 měsíci +4

    అంబాటి గారు మీకు మాట్లాడడం చేత కాలేదు అలాగె పొలవరం కట్టడం చేత కాలేదు . మీవల్ల మి పార్టీ వల్ల ap లో రైతులకు ఎటువంటి వుపయోగం లేదు మీరు ప్రజలకు మంచి చేయలేదు ప్రజలకు మీడియకు సమాదానం చెప్ప లేదు

  • @eswaraiahsani3138
    @eswaraiahsani3138 Před 2 měsíci +16

    Ambati garu 🙏
    YCP won only 151 only but not 175 seats 🪑🪑

  • @malleswararaouramala5420
    @malleswararaouramala5420 Před 2 měsíci +5

    Worst ministry in AP state

  • @Shiva24N
    @Shiva24N Před 2 měsíci +11

    This is how they have completed 5 years.....

  • @Bala4111
    @Bala4111 Před 2 měsíci +11

    Perfect question amdukey pressmet pettaru vallu😂😂😂😂😂

  • @dilipchintu86
    @dilipchintu86 Před 2 měsíci +8

    Ardham ayetattu cheppandi 😂😂😂

  • @pbvrsubrahmayam7940
    @pbvrsubrahmayam7940 Před 2 měsíci +15

    పోలవరం కట్టడానికి ఇంజనీర్లు వుంటారు...చంద్రబాబు నాయుడు చెప్పినట్టు ప్రాజెక్ట్ కట్టరు...ఇంజనీర్లు ప్లాన్ ప్రకారం ప్రాజెక్ట్ కడతారు...పోలవరం ప్రాజెక్ట్ మీరు కట్టలేకపోయ్యారు అంతే అది ఒప్పు కో రాంబాబు....

  • @Ananthalakshmi-gz9kz
    @Ananthalakshmi-gz9kz Před 2 měsíci +6

    Just bypassing the questions..no answer with him

  • @ramanavenkata5583
    @ramanavenkata5583 Před 2 měsíci +18

    వైవీపీ రౌడీజీ ఇలా గా ఉంటుంది. అది కూడా వైసీపీ ఛానల్ లో కూడా

    • @srinivasareddy8152
      @srinivasareddy8152 Před 2 měsíci

      😂😂😂😂😂 yellow fox 🦊

    • @haripindi4481
      @haripindi4481 Před 2 měsíci +1

      Adhenti polavaram project modi ki sambamdam ledhaa

    • @haripindi4481
      @haripindi4481 Před 2 měsíci

      Mee adyakshuni case la valle modi garini vimarsinchadam kudaratledu
      Anali rambabu aniya

    • @haripindi4481
      @haripindi4481 Před 2 měsíci

      Mee adyakshuni case la valle modi garini vimarsinchadam kudaratledu
      Anali rambabu aniya

    • @haripindi4481
      @haripindi4481 Před 2 měsíci

      Appudu prathi paksham lo undi meeremi peekaru
      Appudu prasninchali kadaa

  • @lakshmipadma3860
    @lakshmipadma3860 Před 2 měsíci +4

    Veedu inko one hour ilage sagadista untadu

  • @devallasudhakar2194
    @devallasudhakar2194 Před 2 měsíci +2

    Chalarojulaki NTV good interview

  • @sivvalasivakrishna2494
    @sivvalasivakrishna2494 Před 2 měsíci +5

    Meru pettina tension ki yekkuva days brathakadu😂

  • @phanikrishnakotte7896
    @phanikrishnakotte7896 Před měsícem +1

    Baga aadukunnaru super journalist sirs

  • @GVRVlogs-
    @GVRVlogs- Před 2 měsíci +17

    అరె బాబు పోలవరం గురించి అడిగినప్పుడు పోలారం సమాధానం చెబుతున్నాడు కానీ మీరు వెంటనే మళ్ళీ కుప్పానికి ఎందుకు వెళ్లారు అంటే సమాధానం ప్రజల్లోకి వెళ్ళకూడదు ana

    • @ahuman9095
      @ahuman9095 Před 2 měsíci +1

      Daniki rakeleyyadam deniki explain chesaka cheppochu ga😂

  • @devarakondaanjaneyulu9880
    @devarakondaanjaneyulu9880 Před 2 měsíci +6

    Great Chaari gaaru.
    Neella mantri ki vuchha poyinchaaru

  • @sreenivasu_143
    @sreenivasu_143 Před 2 měsíci +7

    మీ ❤ లో పొగరు దిగుద్ది గంగలో కలుస్తారు చివరికి 😂

  • @gopikrishnamoku334
    @gopikrishnamoku334 Před měsícem +1

    You guys questions are too good compared to other channels

  • @TaggedheleyCric
    @TaggedheleyCric Před 2 měsíci +9

    😅😂😅😂😅😂😅bayapaddadu manthri garu

  • @ParadeshiGentleman
    @ParadeshiGentleman Před 12 dny

    రాంబాబుగాడికి. అమ్మాయిలతో కలిసి వుండాలని కోరుకుంటున్నాము వాడిని అడిగేదేంటి

  • @user-er5nk1vo5l
    @user-er5nk1vo5l Před měsícem

    Super question ❤

  • @Shiva24N
    @Shiva24N Před 2 měsíci +9

    Zero development.... what you have done in 5 years....in irrigation as minister

    • @srinivasareddy8152
      @srinivasareddy8152 Před 2 měsíci +5

      😂😂😂😂😂 development ante ento cheppara half knowledge

    • @Shiva24N
      @Shiva24N Před 2 měsíci

      @@srinivasareddy8152 development ante going to Bangalore... Hyderabad ..... begging ..... no proper roads ....in 5 years irrigation projects completed zero..... sand MFA 7000₹ tractor.... liquor MFA quality very bad .... killing people.... mining MFA killing people....if they did not pay money to political Leaders ... they will kill 🤑💰....i think you did not get 1 ₹ still..... they will give share in 25 days..... take enjoy /// you will not get more than that 😜

    • @Shiva24N
      @Shiva24N Před 2 měsíci +3

      @@srinivasareddy8152 as irrigation minister he did not do anything

    • @srinivasareddy8152
      @srinivasareddy8152 Před 2 měsíci

      @@Shiva24N emi cheyyali ra irrigation minister

    • @srinivasareddy8152
      @srinivasareddy8152 Před 2 měsíci

      @@Shiva24N velugonda complete aindi kadara

  • @murthy2722
    @murthy2722 Před měsícem

    అన్నమయ్య డాం ఎలా కొట్టుకు పోయింది దానిగురించి అతీగతీ లేదు ఇదీ వై కా పా పరిస్థితి 😢😢😢😢😢😢

  • @VenkkiBoppa-in1ff
    @VenkkiBoppa-in1ff Před 2 měsíci +4

    Bye bye abothu

  • @rajshekar3676
    @rajshekar3676 Před 2 měsíci +1

    Ask about sukanya n massage he is very well aware that subject.

  • @rajeshkadali2552
    @rajeshkadali2552 Před měsícem

    Super journal ism I like first time ntv

  • @muralinaidu4669
    @muralinaidu4669 Před 2 měsíci +4

    Veediki subject ledu

  • @raja1547
    @raja1547 Před 17 dny

    ప్రతి..........................
    సమాధానం.....చెప్పుకోవాలి

  • @RambabuKommana
    @RambabuKommana Před měsícem

    మంచి షోయింగ్ చేస్తున్నావ్ రాంబాబు అబ్బా

  • @cva1119
    @cva1119 Před měsícem

    Seems they are well protected by the management.. First time we are seeing our Telugu journalists sharp questions

  • @knagarjuna7955
    @knagarjuna7955 Před měsícem

    నీకు ఏదైనా అర్థమైతే ఆశ్చర్య పోవాల్సింది గాని.. నాకు అర్థం కాలేదు నాకు అర్థం కాలేదు అంటావు..నీకు ఏది అర్థం కాదు
    .. నువ్వు ఒక డస్ట్ బిన్. అది ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది.

  • @rootshealthfoundation.figh2733

    Decent people నీ కూర్చోపెట్టండి. చిల్లర వాళ్ళను తీసుకు వస్తే ఇలాగే ఉంటుంది. నోరేసుకుని వాగేస్తే అన్నీ cover చేయవ్యాచ్చు

  • @user-tj7bq1hi3y
    @user-tj7bq1hi3y Před měsícem +1

    Jai tdp Jai cbn sir

  • @pagoluprasad1887
    @pagoluprasad1887 Před 3 dny

    ఆంబోతు రం మా

  • @narasimhamurthygollapudi4444

    Sankranthi Rambabu

  • @shyamkumarkumar437
    @shyamkumarkumar437 Před 10 dny

    Siper cheparu sir

  • @peyyalamitta
    @peyyalamitta Před měsícem

    Super

  • @MANI-BTP
    @MANI-BTP Před 2 měsíci +1

    వీడు టైంపాస్ గాడు అని అందరికీ అర్థమవుతుంది

  • @chelluboyinarajesh333
    @chelluboyinarajesh333 Před 2 měsíci +2

    Vediki Samadanam Cheppadam Raka Inni Veshalu Vesthunnadu .
    Vediki irrigation Minister Chesin avadini ......

  • @raml0kesh
    @raml0kesh Před 2 měsíci

    Good covering by Dambabu

  • @ganapahtinetheti255
    @ganapahtinetheti255 Před 2 měsíci +2

    NTV == Sakshii waste channel waste questions

  • @rajanalaramanjaneyulu8855
    @rajanalaramanjaneyulu8855 Před 2 měsíci

    Super😅

  • @manikonda1796
    @manikonda1796 Před 22 dny

    ఒకేసారి ఇద్దరు ముగ్గురు ఎవడు చెప్పలేడు అదే 😅😅😅

  • @lakshmiprasadpolaki6003

    Dram Babu Garu.......

  • @malleswararaouramala5420
    @malleswararaouramala5420 Před 2 měsíci +1

    Hello AP bye bye ycp

  • @allamnanaji3094
    @allamnanaji3094 Před 2 měsíci

    Good journalism

  • @jakkibujji5313
    @jakkibujji5313 Před 22 dny

    కాపర్ డాం వాళ్ళు కట్టలేదు సరే 5సంవత్సరాలు నుండి మీరెవడి....

  • @veerababu9534
    @veerababu9534 Před 2 měsíci +2

    Question one hour anta Ganta araganta gaditho😂😂😂

  • @srinivasreddy8818
    @srinivasreddy8818 Před 2 měsíci +1

    Journalists extra gaa feel avutunnaru

    • @graviton4717
      @graviton4717 Před 2 měsíci +3

      reddy kada neeku alage anipistundi

  • @talariveerashekar721
    @talariveerashekar721 Před 2 měsíci

    Rambabu gaaru commitment answer Good 👏👏

  • @nvvsprasadrao5103
    @nvvsprasadrao5103 Před měsícem

    Dhanksuvuchapoicharu

  • @pasulachandra9981
    @pasulachandra9981 Před 2 měsíci

    Super sir 💯 media

  • @shaikyasin8903
    @shaikyasin8903 Před měsícem +2

    రాంబాబు కి తీరింది బాగా

  • @krishnanagulapally4399
    @krishnanagulapally4399 Před 2 měsíci

    Super reporter

  • @hussainpeeramp434
    @hussainpeeramp434 Před 2 měsíci

    అడిగిన daniki😘సమాధానం చెప్పారా

  • @venkatasivareddy5708
    @venkatasivareddy5708 Před 2 měsíci

    Maa ambothu anthe

  • @mohanraosunku4882
    @mohanraosunku4882 Před 2 měsíci +3

    Frustration

  • @thirupatiraoamballa6630
    @thirupatiraoamballa6630 Před měsícem

    జగన్ కి వేసే వాళ్లు జగన్ కి వెయ్యండి చంద్రబాబు కు వేసే వాళ్లు చంద్రబాబు కు వెయ్యండి పవన్ కళ్యాణ్ కి వెయ్యండి కానీ బిజెపి కి మాత్రం వెయ్య వద్దు.మన రాష్ట్రం ఈ విధంగా మారడానికి కారణం బిజెపి యే.

  • @svschanal3510
    @svschanal3510 Před 2 měsíci

    ఆయన ఏమైనా చెప్పుతారు,,, సమాధానం ఉండదు

  • @harishpavan995
    @harishpavan995 Před 17 dny

    Ippudu ekkada Ambati Rambabu?😂

  • @ParameshwarThota-js6yv
    @ParameshwarThota-js6yv Před 2 měsíci +3

    Reporters ki bediriste Ela raa

  • @ratnakumaruppugunduri9503
    @ratnakumaruppugunduri9503 Před měsícem

    Please ask about sukanya

  • @pavankumarpudi9439
    @pavankumarpudi9439 Před 2 měsíci +1

    papam ambati cheppindhe cheppi asalu vishayam cheppatledhu

  • @udhaymamatha1495
    @udhaymamatha1495 Před 2 měsíci

    Roundup chesi confusion cheyakandi ayana confusion lo dance 🕺 adutharu.😂

  • @rammurusu6696
    @rammurusu6696 Před měsícem

    Ayana chala bhaga samadhanam chepthunnadu

  • @potnurusantosh9482
    @potnurusantosh9482 Před 2 měsíci +1

    Central ruling lo unna party tho relationship maintain cheyali a state party inaa...,

  • @manikonda1796
    @manikonda1796 Před 22 dny

    వైఎస్ఆర్🎉🎉

  • @malleswararaouramala5420
    @malleswararaouramala5420 Před 2 měsíci +1

    One month agandi cool ga jail lo vuntadu

  • @SureshBabu-vi3vc
    @SureshBabu-vi3vc Před 2 měsíci +1

    Jaggu bhai mimmalini inkaa party lo enduku uncharo ardhamaindi . . Loud speaker karchulu taggutaayani . .

  • @gtanuja5931
    @gtanuja5931 Před 15 dny

    Nice, matter weak publicity peak , ycp

  • @erannayangala5551
    @erannayangala5551 Před měsícem

    రెండో కృష్ణడు కూడా ఏమీ చేయలేదు

  • @nsmanyam1859
    @nsmanyam1859 Před měsícem

    ✌✌✌✌

  • @adinarayanapalaparthi4091
    @adinarayanapalaparthi4091 Před 2 měsíci

    Topic diversion baga chasauru Rambabu garu ntv good event