Temples కి వెళ్లి చేయకూడని పనులు ఏంటి | Temples | Interesting Facts | Telugu Facts| VR Raja Facts

Sdílet
Vložit
  • čas přidán 22. 06. 2024
  • Amazon Link
    www.amazon.in/gp/product/B0CL...
    Temples కి వెళ్లి చేయకూడని పనులు ఏంటి | Temples | Interesting Facts | Telugu Facts| VR Raja Facts
    📢 For Advertising Your Products 🏹
    🥇 vrfactsofficial1969@gmail.com
    #telugufacts#interestingfacts#factsintelugu
    Disclaimer- Some contents are used for educational purpose under fair use.
    Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes
    such as criticism, comment, news reporting, teaching, scholarship, and research.
    Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.
    Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
  • Zábava

Komentáře • 596

  • @iamvrraja
    @iamvrraja  Před 8 dny +45

    Frame Amazon Link
    www.amazon.in/gp/product/B0CL3BXL9P

    • @ravichandraanmca8654
      @ravichandraanmca8654 Před 7 dny +3

      @iamvrraja boyakonda gangamma temple gurinchi oka video chey bro.....@your memes lover❤

    • @Gymbros134
      @Gymbros134 Před 7 dny +2

      Nice video anna chala thanks me eddariki eroju nenu chala nerchukuna me valla Jeevetam lo nenu compulsory ga edhi andariki share chesatanu alaney kumari kanda gurinchi video cheyandi anna ❤

    • @ShivaA-hf9qt
      @ShivaA-hf9qt Před 7 dny

      Soo valuable vedio

    • @abhiramch9226
      @abhiramch9226 Před 6 dny

      naku oka sandeham , non veg tini temple ki vellakudadu ani antaru but ammavari temple ki velli akkade kodi or meka lani bali ichi koora vandukui akkade tinestaru idi enduku chestunaru?

    • @i.jumbinivishnusiriya1231
      @i.jumbinivishnusiriya1231 Před 5 dny

      Anna bapatla district yazali village maa vuriki chendhina oka abbai hyd lo 1.5 lakh per month job vadhilesi America velli job apply chesadu alage oka super market ko night part time chesthunnadu and oka night thanu part time chesthunnappudu oka goon vachi four rounds gun tho shoot chesi oka ciggerate packet thesukoni vellipoyadu bro. Just in a week back
      Awareness kosam okka fact chey anna please 🥺

  • @searching.truth.
    @searching.truth. Před 8 dny +105

    చాలా సంతోషం కలిగించే అంశం ❤❤మీరు ఇద్దరూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి ..
    ఓం శివాయ నమః

  • @roadto1m275
    @roadto1m275 Před 8 dny +375

    Anna mana Indian history 🛕🛕🛕 gurinchi videos cheyava🪔‼️⭕‼️

  • @cookingkhk6845
    @cookingkhk6845 Před 8 dny +129

    జానకిరామ్ గారు RP పట్నాయక్ మహాభారతం వీడియోస్ చాలా బాగున్నాయి రామ్ గారు 🙏🙏🙏🙏🙏🙏..

  • @vijaykrishna5199
    @vijaykrishna5199 Před 7 dny +20

    జానకి రామ్ అన్నా.... vr రాజా మీలాంటి యూట్యూబర్స్ అందరు కలసి మన వైదిక ధర్మం గురించి హిందువులకు మేలుకొలుపు చేస్తున్నందుకు ధన్యవాదాలు..మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు....మీరు ఇంకా ఇలాంటి అనేక వీడియోలను తీయాలని ఆశిస్తున్నాను......

  • @PraveenPasham2917
    @PraveenPasham2917 Před 8 dny +52

    ధన్యవాదాలు గురూజీ చాలా చక్కగా వివరించారు 🙏🙏🙏🚩🚩

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 Před 8 dny +125

    కరెక్ట్. ఆ రెండో రకం వాళ్ళు చేసేది చూస్తే నాకు చర్చి లో క్రిష్టియన్స్ చేసేది గుర్తొస్తుంది. 😅😅
    ఈ వీడియో నాకు చాలా బాగా నచ్చింది. 👏👏👌👍
    జానకి రామ్ గారికి ధన్యవాదాలు 🙏🙏

    • @bansigurivindapalli5125
      @bansigurivindapalli5125 Před 8 dny +3

      Church ani క్రిస్టియన్ తక్కువగా మాట్లాడకండి అన్న,,కరెక్ట్ కాదు,ముందు మీ బుద్ధి సరి చేసుకోండి,

    • @venkateshvizag9897
      @venkateshvizag9897 Před 7 dny +14

      ​@@bansigurivindapalli5125aa boka ley 😂

    • @targetssc0717
      @targetssc0717 Před 7 dny +12

      ​@@bansigurivindapalli5125 poor people target chesi Matham marche varu tharvatha 10% money devudu ki evvali Lekapothe niv devudi dhrushti lo papivi ani cheppevallu kuda respect aduguthunnaru😅😅

    • @vishvishal8076
      @vishvishal8076 Před 7 dny

      Kukka

    • @Kabadddigaming
      @Kabadddigaming Před 7 dny +1

      Hello brother nuvvu chaduvukunna vadhive ayithe Ila matladhav idena nuvvu nerchukundi .,.....

  • @VVRLAK_AGENT
    @VVRLAK_AGENT Před 5 dny +3

    anna "Lucifer was innocent" Book gurinchi cheppu anna chala curious gaa undhi ah book gurinchi telusukovalani

  • @user-wg4jg3lu3d
    @user-wg4jg3lu3d Před 8 dny +34

    చాలా మంచి పని చేసారు vr రాజా అండ్ జెనకిరామ్ గారు.. మీలాంటి యూట్యూబర్స్ అందరు కలసి మన వైదిక ధర్మం గురించి హిందువులకు మేలుకొలుపు చేస్తున్నందుకు ధన్యవాదాలు..
    మీలా అందరు హిందువు లు ఏకమై ధ్రువ రాథి, తులసి చెందు, బైరి నరేష్, లాంటి వారిని ఏడర్కొని బుద్దిచెప్పాలి జై శ్రీ రాం 🙏🙏

  • @supriyaliya7004
    @supriyaliya7004 Před 8 dny +29

    Naduri srinivas Rao vedios entha mandi chusthru😊

    • @adityasampathgrandhi8739
      @adityasampathgrandhi8739 Před 7 dny +4

      Nenu choosta , nanduuri srinivaas garu , alage garikapati narasimhaarao garu & chaganti koteswara garu mugguru video's miss avvanu ...

  • @user-pe6xp6yo2q
    @user-pe6xp6yo2q Před 8 dny +30

    Super anna , janakiram anna fans assemble here thank you vr raja anna

  • @girishgirigm6780
    @girishgirigm6780 Před 7 dny +9

    ನಮಸ್ಕಾರ ವಿ ಆರ್ ರಾಜ ಮತ್ತು ಜಾನಕಿ ರಾಮ್ ಅವರಿಗೆ ನನ್ನ ನಮಸ್ಕಾರಗಳು ,ನಿಮ್ಮ ಇಬ್ಬರೂ ಕಾಲಿಕ ಒಂದು ವಿಡಿಯೋ ನೋಡಿದ್ದು ತುಂಬಾ ಖುಷಿಯಾಯಿತು, ತುಂಬಾ ಧನ್ಯವಾದ ನಾನು ಸುಮಾರು ವರ್ಷಗಳಿಂದ ಜಾನಕಿ ರಾಮವನ್ನು ಫಾಲೋ ಮಾಡ್ತಾ ಇದೀನಿ......jai shree ram namaskar 🙏

  • @somasekharathmakuri6454
    @somasekharathmakuri6454 Před 7 dny +9

    జానకిరామ్ గారు చాలా బాగా చెప్పారు మీరు చెప్పినట్టే దేవుని మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటాము వివరంగా మాకు చెప్పినందుకు చాలా చాలా థాంక్స్ ఇలాంటి మంచి వీడియోలు ఇంకా చేయండి ఇలాంటి మంచి వీడియో నీకు సపోర్ట్ చేస్తాము మీరు చెప్పినట్టే దేవున్ని సాంప్రదాయంగా మనస్పూర్తిగా స్మరించు అలాగే మా వీర్ రాజా మనస్ఫూర్తిగా థాంక్స్ అంటే మంచి కంటెంట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @hanmathuv6513
    @hanmathuv6513 Před 7 dny +8

    ఇద్దరు CZcamsrs కలిసి సనాతన ధర్మం యొక్క ప్రాముఖ్యతనూ తెలియజేశారు Thank You much VR Raja and Janaki Ram👏👏🙏

  • @peppervideos5710
    @peppervideos5710 Před 8 dny +22

    Janakiram it's not a name for me, it's an emotion ❤. Your old subscriber.🎉

  • @Rocky-ip2tg
    @Rocky-ip2tg Před 5 dny +2

    జానకిరామ్ గారు, మీరు ఈ వీడియో చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు... నేను కూడా చాలా మందికి ఇంతకు ముందు ఏం చెప్పే చెప్పేవాన్ని అంటే... మన హిందువులకి అసలు ఎలా పూజ చేయాలో తెలియదు, గుడికి వెళ్లి ఎలా ప్రార్థన చేయాలో తెలియదు, ఎవరి ఇష్టానుసారం వారు చేస్తారు అని. ఎలాగైతే ముస్లిమ్ ఇంకా క్రిస్టియన్ ఒక పద్ధతి ప్రకారం అందరూ ఒకే లాగా ప్రార్డిస్తారో అలాంటి ఒక పద్ధతి మనకి తెలియదు అని...
    కానీ మీరు ఇలా చెప్పినందుకు ఇప్పుడు మన సనాతన ధర్మంలో కూడా భక్తులు ప్రార్ధించడానికి ఒక సరైన పద్ధతి ఉన్నదని తెలిసింది... ఈ వీడియో ఇతర భాషలలో కూడా చేసి వీడియో పోస్ట్ చేస్తే ఇంకా మన హిందువులకి చాలా ఉపయోగపడుతుంది... 🙏🙏🙏

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 Před 8 dny +31

    ఇంతవరకూ మీరు చేసిన వీడియో లన్నింటిలో కి The Best of the best వీడియో ఇదే. రాజా గారు. 👍

  • @Somasekhar-n8g
    @Somasekhar-n8g Před 8 dny +5

    Garuda puranam gurinchi video chy bro

  • @RadheShyam-fd9jb
    @RadheShyam-fd9jb Před 7 dny +3

    సనాతనం లోని విషయాలు గురించి పూర్తి పరిశోధన చేసి సమగ్ర వివరణ ఇచ్చె గొప్ప వీడియోస్ జానకిరామ్ గారివి .మా కుటుంబం మొత్తం లంచ్ చేస్తున్నప్పుడు మన ధర్మాలకు సంబందించిన వీడియోలు చూడడం అలవాటు అందులో జానకిరామ్ & నండూరి గారివి మాకు ముఖ్యమైనవి వీరిరువురి పూర్తి వీడియోని చూడడం మాకు అలవాటు .. అద్భుతమైన వీడియో.థాంక్యూ వీఆర్ గారూ &జానకిరామ్ గారు

  • @Nomad_Guy_Suni
    @Nomad_Guy_Suni Před 8 dny +13

    Happy To see janaki ram Garu In VR Raja Channel the video which was impressed me was Janaki ram shambala series

  • @SPS.THE.YOUTUBER
    @SPS.THE.YOUTUBER Před 8 dny +17

    దేవుడు అనే కాన్సెప్ట్ ని బ్రాహ్మణులు తప్ప ఎవరు అర్థం చేసుకోలేరు.వీడియో చేసి మంచి పని చేసావ్ ఎప్పటికైనా వాళ్ళు మారతారు ఏమో అని ఆశిస్తున్నాను❤❤❤❤❤

    • @satishreddyparpelly
      @satishreddyparpelly Před 4 dny

      If you don’t believe then don’t waste time on these so be confident on yourself don’t miss conservative our life is god and our life🥰

    • @SPS.THE.YOUTUBER
      @SPS.THE.YOUTUBER Před 4 dny

      @@satishreddyparpelly
      Bro I am a Brahmin. I know what to do what not to do. The people who kiss their hands instead Namaskaram is others

  • @naveenchowdary999
    @naveenchowdary999 Před 8 dny +7

    Janaki ram, nanduri garu, life o rama.
    Next generations ki sanatana dharma goppatanam chepadaniki valla vanthu krushi chestunnaru.
    Manam kuda vallani support chesi mana vanthu sahayam chedam🚩.

  • @gopig3230
    @gopig3230 Před 8 dny +12

    VR facts is genuine 👌❤😊

  • @user-ik9tv7mj2o
    @user-ik9tv7mj2o Před 6 dny +3

    Janaki Ram annani eee channel lo chudatam chala santhoshamga undhi🤩🤩 Thanks VR Team 🙏🙏

  • @shiva84604
    @shiva84604 Před 8 dny +6

    Janakiram comsic tube anna channel lo
    Mind bending information vundi

  • @santummsn8788
    @santummsn8788 Před 6 dny +2

    V R Raja garu , meeru chesina ee program chala bagundi ....
    Janaki Ram garu mee explaination super thank you very much ....

  • @renukadevi1635
    @renukadevi1635 Před 7 dny +4

    Anna thank you so much.. e collaboration chala bagundi. Please ilage continue cheyandi and Hinduism ni protshahinchandi.
    Once again thank you

  • @rgvfanboy743
    @rgvfanboy743 Před 8 dny +5

    చాలా మంచి సమాచారం అందించారు 🙏🙏

  • @iamindian7823
    @iamindian7823 Před 7 dny +6

    🫡 జానకి రామ్ అన్నా ❤
    🫡 vr రాజా అన్నా ❤
    శతమానం భవతి 🙏

  • @BSS_blogs
    @BSS_blogs Před 8 dny +3

    Super vr Raja garu concept ni Mee audience ki clarity gaa explain meeru chala try chestharu, ee video janaki ram gari help tesukovadam chala manchi vishaya ee video chala bagundhi❤

  • @zombiecharannelloresquad1804

    Tq.. vr Raja... Ila cheidam.. manchidhi.. good thing

  • @vishnuyadav5689
    @vishnuyadav5689 Před 8 dny +11

    JAI SHREE RAM 🕉️🚩🚩🚩🚩🚩

  • @shanmukhasain1334
    @shanmukhasain1334 Před 8 dny +3

    I was searching for janakiram new video but got in vr raja 😅

  • @sirishagottipati2461
    @sirishagottipati2461 Před 8 dny +3

    100% useful video
    Thanks Mr. Jayaram and VR Raja

  • @abhiramkrishnan7708
    @abhiramkrishnan7708 Před 6 dny

    Bro, Great information about temples & our sanatana dharma 🚩🚩🚩
    Om namah shivaya 🙏
    Om namo narayanaya 🙏

  • @pawansripada
    @pawansripada Před 7 dny +2

    Superrrrr..... Thanks for collaborating with janakiram

  • @user-dd4kg5ec2o
    @user-dd4kg5ec2o Před 8 dny +7

    నిజం గా చాలా బాగా చెప్పారు verey మతం lo kuda as it is ga ney same to same untundhi kani okka vigraha aaradhana మాత్రం ఉండదు అంతే డైరక్ట్ గా దేవుడిని వేడుకుంటారు

  • @NishantMaliKar2
    @NishantMaliKar2 Před 7 dny +4

    Janaki ram gaaru ❤❤❤❤❤

  • @priyakrishnareddy
    @priyakrishnareddy Před 8 dny +3

    GOOSEBUMPS ANDI JANAKI RAM GARAU CHALA MANCHI GA EXPLAIN CHESARU .... MANA VR RAJA GURINCHI INKA CHEPPANAKKARLEDU VERY USE FULL AND GENUINE INFORMATION ISTARU WEEL DONE IDDARU CHALA MANCHI GA CHESARU VIDEO 😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍

  • @AnilSrinivas-fr5pm
    @AnilSrinivas-fr5pm Před 7 dny +1

    Om namah shivaya. Thanks for the information. God bless you brothers. Hara Hara Mahadeva.

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 Před 7 dny +1

    జై శ్రీ రామ్ 🇮🇳🙏🇮🇳
    Thanks for your great info 🇮🇳🙏🇮🇳
    Great sanatana Dharmam 🇮🇳🙏🇮🇳

  • @krishindian4378
    @krishindian4378 Před 8 dny +1

    Thanks for addressing the issue 🙏🙏🙏

  • @mukheshkoyyadi8442
    @mukheshkoyyadi8442 Před 7 dny +2

    అరుణాచలం గిరి ప్రదక్షిణ విడియో చెయ్యి అన్న

  • @uddagiriswapna6213
    @uddagiriswapna6213 Před 7 dny +1

    Chala manchi vishyam chepparu tq

  • @venkatN-sx2gq
    @venkatN-sx2gq Před 8 dny +9

    Nice information Vr and janaki ram. Keep it up 💪 expecting this combo continues

  • @AYESHASHEKH-sg6nw
    @AYESHASHEKH-sg6nw Před 7 dny +2

    Raja sir your concepts are really good👍👍👍 God bless you maa

  • @leomyfriend7090
    @leomyfriend7090 Před 3 dny +2

    చాలా చక్కగా చెప్పారు👌🙏

  • @skondammakondamma4070
    @skondammakondamma4070 Před 8 dny +5

    Bro nenu manasulo talchukunta..😊

  • @VijayKumar-gm9vq
    @VijayKumar-gm9vq Před 7 dny +1

    thanks anna for valuable and educational ethical things about our culture ............ Ram ram

  • @mahendarmunnur4886
    @mahendarmunnur4886 Před 7 dny +1

    Good information anna maku teliyani anno vishayalu chepparu jai sanatana darmam 🙏🙏🙏🕉️🕉️🚩🚩🚩🚩🚩

  • @Goodboy-ps5sp
    @Goodboy-ps5sp Před 8 dny +1

    Superb 💟 Annaya ✅

  • @Soniabindu
    @Soniabindu Před 7 dny +2

    Tqs for giving imp for this content which is having science & positive vibes

  • @svpdesigners2521
    @svpdesigners2521 Před 5 dny +1

    V R RAJA RESPECT For you.. infinity

  • @sreeharshach1251
    @sreeharshach1251 Před 8 dny +2

    Wonderful information

  • @kranthim3498
    @kranthim3498 Před 7 dny +2

    Great

  • @saradhamakkalla7790
    @saradhamakkalla7790 Před 8 dny +1

    Chala bhagundi yanno vishayalu telusukunnam🙏🙏🙏

  • @bhadraveer1
    @bhadraveer1 Před 8 dny +3

    Super combination..

  • @amruthachalla3243
    @amruthachalla3243 Před 7 dny +1

    Thank you for the information 😊. Will definitely change my behaviour 👍

  • @thulasichinni4818
    @thulasichinni4818 Před 7 dny +1

    Thnks for the video @v r Raja
    The reason why I am watching this video is janakiram is on the thumbnail😊😊 I was surprised

  • @ananthalakshmi3959
    @ananthalakshmi3959 Před 7 dny +1

    Bro chiranjeevi gari political life gurinchi explain chey bro ❤

  • @appannaamar3874
    @appannaamar3874 Před 7 dny +1

    గురువుగారు చాలా రోజులు బట్టి గుడికి వెళుతున్నాను ఏది మంచో ఏది చెడో నాకు తెలియక పోవడం వల్ల చాలా తప్పులు జరిగి ఉంటాయి ఈరోజు మీ వీడియో చూసిన తర్వాత నాకు చాలా మంచి జ్ఞానోదయం కలిగింది ఇలాంటి మంచి సలహాలు సూచనలు ఇచ్చినందుకు ధన్యవాదములు 🙏🙏🙏

  • @nagavarirakesh5997
    @nagavarirakesh5997 Před 8 dny +3

    Janaki Ram garu mi videos chusthunna sepe nenu maltiwars lo unnattu feel untadhi❤😊

  • @k.h.v.chowdary9097
    @k.h.v.chowdary9097 Před 8 dny +1

    👌

  • @MohanSai143
    @MohanSai143 Před 7 dny +1

    Thank you🙏

  • @sridevi1646
    @sridevi1646 Před dnem

    రాజా గారు మీరు చాలా మంచి పని చేస్తున్నారు
    Well done 👍

  • @rajavardhansharma3930
    @rajavardhansharma3930 Před 6 dny +1

    హిందూ సమాజానికి సనాతన ధర్మానికి సంబంధించిన వీడియోస్ మీరు ఇంకా చేయాలని కోరుకుంటున్నాను

  • @saib6450
    @saib6450 Před 5 dny

    Great job both of you!!!
    Janaki ram and VR raja.

  • @harikrishna-xk7gs
    @harikrishna-xk7gs Před 7 dny +1

    Great video. Respect

  • @giribabu99gk
    @giribabu99gk Před 8 dny +1

    Very Good Information VR Raja anna 👍🏻.

  • @naveentechtuts9338
    @naveentechtuts9338 Před 6 dny +1

    ❤ chala baga cheppru anna

  • @prabhaprashanth1982
    @prabhaprashanth1982 Před 8 dny +19

    నేను మాత్రం దేవుడికి మొక్కేది మంచి ఆరోగ్యం అండ్ మంచి వైఫ్ అండ్ కష్టాలు బాధలు వుండదని అండ్ మంచి ❤నా ఫ్యామిలీ❤ మొత్తం ఫ్రెండ్స్ కోసం మాత్రం మొక్కుత............. సెమ్ నాల వున్నారా ఎవరైనా అటెండెన్స్ ప్లీజ్🙏🙏🤝🤝

  • @gopichand1888
    @gopichand1888 Před 7 dny +1

    Thanksss bro 🙏🙏🙏

  • @Filmdeco
    @Filmdeco Před 8 dny +4

    Vaamo thank you anna correct time correct video pettaru

  • @Melodymoves3210
    @Melodymoves3210 Před 8 dny +2

    Best CZcamsr! ❤

  • @devaradhanush
    @devaradhanush Před 7 dny +1

    Good Information 🙏

  • @godhurimaheshwarachary4212

    Tq bro

  • @HARSHAMS001
    @HARSHAMS001 Před 8 dny +4

    Who Agree that Raja anna facts and videos are Excellent... 😻💝

  • @sahadevsada
    @sahadevsada Před 5 dny

    Janaki ram garu antey naku chala respect and athanu chala dedication tho ani telusukoni manaki evani chepthadu and vrraja garu ha knowledge ni andariki telisela reach ni tevalani meru chesina e step superbbbb....🙏🏻🙏🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @ajajju17
    @ajajju17 Před 6 dny

    This is excellent video brother from few years I asked ppl not to do namaskaram in different styles which r mapped to other religions 😮 good now i can explain with science n ancient knowledge

  • @ChandrakalaBhumireddy
    @ChandrakalaBhumireddy Před 8 dny +1

    చాలా చాలా మంచి topic

  • @naveengoutham8593
    @naveengoutham8593 Před 8 dny +8

    Hi nadhe first comment ❤😂

  • @anjikota3330
    @anjikota3330 Před 8 dny +1

    Good information 😊

  • @SaiKiran-du3hi
    @SaiKiran-du3hi Před 8 dny +1

    Wonderful ❤

  • @user-xp7iw9tu2g
    @user-xp7iw9tu2g Před 8 dny +1

    Good information 👍 vr raja

  • @sureshsundara1432226
    @sureshsundara1432226 Před 7 dny +1

    Good video and good v r raja information.janiki ram garu good video and good information

  • @udaykiran1843
    @udaykiran1843 Před 8 dny +1

    సూపర్ అన్న.

  • @Alias.chitra
    @Alias.chitra Před 8 dny +1

    Good explanation and good information.

  • @hemantheditzz8969
    @hemantheditzz8969 Před 8 dny +1

    Jai sri ram 🚩
    Jai vr raja

  • @pawankalyan9965
    @pawankalyan9965 Před 7 dny +1

    Thanks Anna

  • @nesheersaikrishna4899
    @nesheersaikrishna4899 Před 7 dny +1

    Saptha vyasanalu gurunchi explain cheindi please

  • @SuryaPrakash-tc2lw
    @SuryaPrakash-tc2lw Před 8 dny +2

    🔥🔥

  • @viswanadhgowrisankar4679

    Chaala chaala Dhanyavaadaalu raja anna Janakiram garitho collab ayinanduku ee Goppa Video chusamu 😍😍😍🔥🙏🙏 inka janakiram anna tho malli malli Collab cheyataniki try cheyandi🙏🙏

  • @vyahruthkota3437
    @vyahruthkota3437 Před 6 dny

    Superb combo...🎉🎉❤

  • @mahenderreddy8542
    @mahenderreddy8542 Před 5 dny

    Chala baga chepparu 😊

  • @saitejaduggi
    @saitejaduggi Před 8 dny +4

    Like no 414❤

  • @Chandu12.-ch_
    @Chandu12.-ch_ Před 7 dny +1

    Good vedio annaa❤

  • @kumarct6941
    @kumarct6941 Před 2 dny

    Nice to see both of you together like multi starter 😊

  • @GayathriCuty
    @GayathriCuty Před 8 dny +1

    Thank you so much nenu chalaaa nerchukunna 🙏🙏🙏

  • @BoreddyTejeswarReddy
    @BoreddyTejeswarReddy Před 8 dny +2

    Super anna ❤

  • @raghurg2584
    @raghurg2584 Před 6 dny +1

    jai sri raam, must watch everyone❤