నేను ఎలా ఉన్నాను మీకు చెప్తానండి

Sdílet
Vložit
  • čas přidán 25. 08. 2024
  • నేను ఎలా ఉన్నాను మీకు చెప్తానండి

Komentáře • 132

  • @lovethegarden.kumariyeline4835
    @lovethegarden.kumariyeline4835 Před 3 měsíci +10

    పద్మగారూ నల్లేరు పచ్చడి భోజనంలో కొన్ని రోజులు రోజూ తీసుకోండి. రుచి కూడా అద్భుతం. నెమ్మదిగా నొప్పులు, మందులు కూడా మర్చి పోతారు. మీ ద్వారా నల్లేరు విలువ అందరికీ తెలియాలని, అందరూ ఖర్చు లేని వైద్యంతో ఆరోగ్యంగా వుండాలని కోరుకుంటున్నాను.

    • @patnamlopalleturu-pinnakapadma
      @patnamlopalleturu-pinnakapadma  Před 3 měsíci +2

      తప్పకుండా కుమారి గారు మీరు చెప్పారు కదా అలాగే చేస్తాను

  • @sridevichivukula4323
    @sridevichivukula4323 Před 3 měsíci

    Great going Padma garu. Thank you so much for sharing very useful info

  • @dr...umadevi1143
    @dr...umadevi1143 Před 3 měsíci +2

    మీ subscriber కాకున్నా.. మీ ప్రతి vedio లు చూస్తూనే ఉంటాను. మీరెందరికో రోల్ మోడల్..మీరు ఆరోగ్యం గా ఉండి,ఎందరికో ఆదర్శం గా నిండు నూరేళ్ళు మీ దంపతులు నిలవాలని కోరుకుంటున్నా...👍

    • @patnamlopalleturu-pinnakapadma
      @patnamlopalleturu-pinnakapadma  Před 3 měsíci +2

      థాంక్యూ డాక్టర్ ఉమాదేవి గారు ఎలా ఉన్నారు చాలా రోజులైంది మిమ్మల్ని చూసి చాలా హ్యాపీ అనిపించింది మీ కామెంట్ అది థాంక్యూ థాంక్యూ అండి

  • @yalamsobha3748
    @yalamsobha3748 Před 3 měsíci +2

    మీరు త్వరలోనే పూర్తిగా కోలుకుంటారు అండి , మీరు మంచి మనస్సుతో, మీకు తెలిసిన విషయాలు నలుగురు కి తెలియజేసి దైర్యం చెపుతున్నందుకు మీకు జోహార్లు 🙏👍👌 మీవారి పూర్తి సహకారానికి కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను అండి 🙏
    నేను టివిలో add చూసి ఈ పట్టిలు కొనుక్కుని చాలా సంవత్సరాల నుండి వాడాను అండి 👌 ముడుకులకు ముందు joint దగ్గర పెట్టుకుంటే మనకి stiff ga ఉండి ,నొప్పి తగ్గుతుంది, నడక కి కూడా బాగుంటుంది free ga నడవగలం ... స్నానం చేసినప్పుడు తడిచిన పరవాలేదు అండి , 15, 20 రోజులు ఉంచుకుని మళ్లీ కొత్తది మార్చుకుంటే బాగుంటుంది...ఇక L4, L5 కోసం కూడా నడుముకి correct place లో పెట్టించుకోవటం వలన relief గా ఉంటుంది... పూర్తిగా తగ్గిపోదు ...relief ఇచ్చి మన రోజు చేసుకునే పనికి తేలికగా ఉంటుంది అండి...ఎలాగు excercises , walking చేస్తూన్నారు కదా మంచిదే , కానీ మరి ఎక్కువగా చెయ్యకండి .. నొప్పులు ఎక్కువగా ఉన్నప్పుడు సాధ్యమైనంత వరకు వంట పని తరువాత bed rest తీసుకుంటే మంచిది అండి ...God bless U andi and speedy recovery 💐💐💐💐

  • @shyamskitchengarden5860
    @shyamskitchengarden5860 Před 3 měsíci +1

    ఈ వీడియో మీ లాగా బాధపడే వారికి చాలా ఉపయోగం గా ఉంటుంది. అలాగె మీరు తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.

  • @saichinmayiprakya4314

    Chair link pettandi mam

  • @kamalammasonaguri3869
    @kamalammasonaguri3869 Před 3 měsíci +1

    పద్మ గారు.మీరూముందులాగ.పనులుఛకచకచేసుకోవాలండి.మీకు.శ్రీరామ రక్ష...

  • @kamalacopparapu5628
    @kamalacopparapu5628 Před 3 měsíci

    Nice Padma garu manchi kaburu cheaparu paravaleadu epudu anaru chala santosham neanu vinanu Goswami palasi patti gurinchi 👍

  • @jayasreegarapati
    @jayasreegarapati Před 3 měsíci +2

    Meeku konchum taggindi ani chepthunte chala happyga undhi aunty, Take care of your health aunty🙏

  • @ch.mangalaramarama2966
    @ch.mangalaramarama2966 Před 3 měsíci +2

    God bless you andi

  • @deviindirab2966
    @deviindirab2966 Před 3 měsíci +1

    Don't worry Padma garu, నమస్తే మీరు త్వరలోనే కోలుకొని హ్యాపీగా ఉంటారు బాబా బ్లెస్ యు.

  • @arunavemavarapu7491
    @arunavemavarapu7491 Před 3 měsíci +2

    స్పీడ్ రికవరీ అవ్వాలని కోరుకుంటున్నాను ఆంటీ గారు

  • @user-yn4zp6rn7c
    @user-yn4zp6rn7c Před 3 měsíci +1

    పద్మగారు ఈ పట్టీలు బాగా పనిచేస్తుంది నేను వాడాను మోకాళ్ళ నొప్పి తగ్గింది

  • @bhimavarapuanuradha7481
    @bhimavarapuanuradha7481 Před 3 měsíci +1

    Santhosham andi మీ పాజిటివ్ thoughts మిమ్మల్ని త్వరగా కోలుకునేల చేస్తుంది.take care.take rest

  • @vijayayeluri5915
    @vijayayeluri5915 Před 3 měsíci +1

    God bless Padama garu

  • @ushakumariatluri4959
    @ushakumariatluri4959 Před 3 měsíci

    Thank you very much Padma garu have a good health 👍🤗

  • @skreshma596
    @skreshma596 Před 3 měsíci

    🙏🏻 aunty garu, get well soon. Chala manchi vishayam share chesaru thank you.

  • @ramadevipavuluri972
    @ramadevipavuluri972 Před 3 měsíci

    Ok good padma garu all the best, mana familly ki good ideas chepandi, god bless you.

  • @AmbatiVeeravenkatavijayalakhmi

    God Bless you padmagaru

  • @alavijaya4909
    @alavijaya4909 Před 3 měsíci

    Jai Srimannrayana Andie 👏👏👏👏

  • @Nagabhavani25
    @Nagabhavani25 Před 3 měsíci +2

    Ma Amma garu kuda three years nundi keella noppulu,back pain tho badapaduthunaru aunty Vijayawada lo chala mandulu vaduthunaru kani asalu taggaledu.ma Amma ni bandaru vellamani chepthanu aunty Inka nalleru tablets kuda vadamani chepthanu Padma aunty thank you chinthagundipalem Patti gurunchi chepinandu

    • @patnamlopalleturu-pinnakapadma
      @patnamlopalleturu-pinnakapadma  Před 3 měsíci +1

      నీకు విజయవాడలో కూడా దొరుకుతాయి రేపు హైదరాబాదులో ఉండే డిస్ట్రిబ్యూటర్ మన దగ్గరికి వస్తున్నారు మనకి అందరికీ ఎక్కడెక్కడ దొరుకుతాయో నేను వివరంగా చెప్తాను

    • @Nagabhavani25
      @Nagabhavani25 Před 3 měsíci

      Tq aunty

  • @MNDASARI10
    @MNDASARI10 Před 3 měsíci

    Will pray for your speedy recovery Aunty my God heal you asap amen 🙏

  • @user-qg1rb5wc6y
    @user-qg1rb5wc6y Před 3 měsíci

    God bless you, amma

  • @madhavichowdary8129
    @madhavichowdary8129 Před 3 měsíci

    Thanks aunty manchi information icharu nenu e నొప్పి tho six years ga సపర్ avuthunanu చాలా ధన్యవాదాలు

  • @VenkataRamana-ln6ql
    @VenkataRamana-ln6ql Před 3 měsíci +2

    పద్మ గారు బాధ పడకండి నేను కూడ మీలానే బాధ పడుతున్నా కాని హోమియో వల్ల తగ్గుతుంది. సోహన్ సింగ్ గారు హోమియో డాక్టర్ ఆయన ఈమధ్య నే కాలం చేసెరు.మంచి హోమియో డాక్టర్ దొరకలేదు. ఆ మెడిసిన్ వేసుకున్నంత కాలం చాల బాగుంది హైదరాబాద్ ఆయనంత మంచి డాక్టర్ దొరకలేదు దొరికిన తరువాత మీకు చెప్పుతాను.

  • @user-jf1gq9tl7k
    @user-jf1gq9tl7k Před 3 měsíci

    పద్మాగారు ఆరోగ్యం జాగ్రత్త అండి

  • @noumena5679
    @noumena5679 Před 3 měsíci

    Anuty drink moringa leaf powder everyday. Don't let the pain win over you. Keep walking and stay strong anuty 💪🦾 you will be alright soon

  • @sridevijagini5003
    @sridevijagini5003 Před 3 měsíci

    Aunty hai happy to hear some relief is there from pain.as soon as u will recover fast.

  • @narayanrao9142
    @narayanrao9142 Před 3 měsíci

    Happy to see this video amma. Get well soon ಅಮ್ಮ.

  • @sunithasathyadi6535
    @sunithasathyadi6535 Před 3 měsíci

    Aunty meeru antha suffer avthunna...kani mee job meeru chesthunnaru...naku surgery aynapuudu...bed restlo nannu maa amma annaya chuskunnaru.... meeru great aunty...hope for speedy recovery ....god bless u...aunty...

  • @padmavathiy8220
    @padmavathiy8220 Před 3 měsíci

    హాయ్ అండి పద్మ గారు
    మీ ఆరోగ్యం చూసుకోండి మీరు బాగా ఉండాలి
    శ్రీమంతుడు ఇంకా పెళ్లి ఉంది మీరు బాగా ఆరోగ్యంగా ఉండాలి
    బరువులు ఎత్తకుండా మీరు❤

  • @OrgGardener
    @OrgGardener Před 3 měsíci

    Ayyo, so sad to hear about your pain aunty. Take care

  • @maheshsyamineni7226
    @maheshsyamineni7226 Před 3 měsíci

    Amma e patti gurinchi nenu bhakthi tv lo chusanu..... Chala mandi cheparu e patti baguntadi ani....

  • @sujathasangubhotla1392
    @sujathasangubhotla1392 Před 3 měsíci +1

    Twaraga recover avvandi Aunty gaaru ❤

  • @sarithakakarla238
    @sarithakakarla238 Před 3 měsíci

    Take care andi

  • @lotus4276
    @lotus4276 Před 3 měsíci

    Speedy. Recovery

  • @nirmaladevigavvala1310
    @nirmaladevigavvala1310 Před 3 měsíci

    ఈ పట్టీ బాగా పని చేస్తుంది పద్మగారు నడుము నొప్పికి వాడాను.బరువు పనులు చేయకండి మెట్లు ఎక్కడం సాధ్య మయినంత వరకు తగ్గించండి నల్లేరు పచ్చడి చేసుకోని వారానికి రెండు సార్లు తినండి .మీరు త్వరగా కోలు కోవాలని కోరు కుంటున్నాను

  • @vijayalaxminallapu4625
    @vijayalaxminallapu4625 Před 3 měsíci

    Meeru thondharaga recovery kavalani korukuntunam

  • @lakshmimadapaka5245
    @lakshmimadapaka5245 Před 3 měsíci

    Meru chinthal Ragavendrs dr dry kneedling ki vellandi ventane relief undhi permenet cure chala mandhi vadthunaru naki thagindhi

  • @VijayaLakshmi-qo4lc
    @VijayaLakshmi-qo4lc Před 3 měsíci

    Padmagaru ma akka machilipatnam velli veyinchukundi oka nela ayyindi Chala baga rileef vachindi andariki vupayogapade vishayamchepparu Chala thanks

  • @yslaksmi
    @yslaksmi Před 3 měsíci

    Bhakti tv live add vastundi morning time lo chudadandi english medical shops lo kooda try cheyyandi dorukutgibdi I am from vizag vizag

  • @madhusudandeekonda746
    @madhusudandeekonda746 Před 3 měsíci

    Take care andi padhmaagaaru

  • @sunandadevulapalli7842
    @sunandadevulapalli7842 Před 3 měsíci

    Nice to see you amma

  • @sulochanaaluri3167
    @sulochanaaluri3167 Před 3 měsíci

    Take rest andi God bless you andi

  • @kumari511
    @kumari511 Před 3 měsíci

    Get well soon aunty

  • @athershaheen409
    @athershaheen409 Před 3 měsíci

    Padma garu meru steps yakka kandi gardener ni hire chaiyani

  • @bharathidevi8926
    @bharathidevi8926 Před 3 měsíci

    Mee health bagundali aunty atu vaste mee intiki vasta lendi aunty ma adapaduchu intiki vachinappudu kalustanu aunty

  • @ayyalasomayajularajyalaksh8473

    Aunty tondaraga recover ayipondi
    Meeru tappakunda tondarga normal ayipoyataru
    Kaani meeku vachhina problem valla naa lanti chaala mandiki guidence untundi meeru mokkalu penchatam lo yalgaithe revolution techharo
    Ee health conditions kuda yellaga over come cheyyalo train cheyyagalaru meeru ichhe prati suggestion oka boon la untundi ❤❤

    • @patnamlopalleturu-pinnakapadma
      @patnamlopalleturu-pinnakapadma  Před 3 měsíci

      మీ కామెంట్ చదివి నాకు చాలా హ్యాపీ అనిపించిందండి

    • @srilakshmichalicheema1534
      @srilakshmichalicheema1534 Před 3 měsíci

      Health problems ki solutions meeru chepthe sure ga andaru patistaru. Meeku telisina friends ela overcome ayyaro kuda vere problems tho natural ga telisthe cheppandi. Memu maaku telusina vaallaki chepthamu

  • @bhargavim30
    @bhargavim30 Před 3 měsíci

    Aunty garu i'm from Machilipatnam andi. Meru okasari valla degara ki velli chupinchu kondi. Vallu inka chinthapikkala powder koda istaru bones ki strength isthadi. Get well soon aunty garu.

    • @patnamlopalleturu-pinnakapadma
      @patnamlopalleturu-pinnakapadma  Před 3 měsíci

      భార్గవి వాళ్ళ మనిషి మన ఇంటికి వచ్చి నాకు నడుముకి వేశారు వాళ్ళని అడిగితే మనకు పట్టుకు వస్తారు ఇక్కడ కూడా చింతల పౌడర్ దొరుకుతుంది

    • @parnamshanthi8204
      @parnamshanthi8204 Před 2 měsíci

      Address ivvara machilipatnan lo please

    • @parnamshanthi8204
      @parnamshanthi8204 Před 2 měsíci

      Address ivvara machilipatnan lo please

  • @dhanush5047
    @dhanush5047 Před 3 měsíci

    Hello aunty good evening I am Vamshi happy to see you aunty😊

  • @nalinivaddamanu4034
    @nalinivaddamanu4034 Před 3 měsíci +1

    పద్మ గారు మీరు వాడుతున్న చైర్ అమెజాన్ లింక్ ఇవండి pl

  • @padmajag3576
    @padmajag3576 Před 3 měsíci

    Padma aunty, ee patches konni medical shops lo kuda dorukithayi. Maa mother vaaduthunnaru

  • @swarnalathaakurathi4454
    @swarnalathaakurathi4454 Před 3 měsíci

    Hai Padma auntygaru,vaamu puvvu,kojana puvvu,mudaharathi karpuram e 3 items one gaju bowelo vaste liquid ayutundi,adi pain unna chota puste asalu pain undadu,chair nanu tisukunanu,Naku 2500 ki icharu,take care your health auntygaru,baiiiiiii see you again

    • @patnamlopalleturu-pinnakapadma
      @patnamlopalleturu-pinnakapadma  Před 3 měsíci

      స్వర్ణలత గారు ఎక్కడ తీసుకున్నారు మీరు

    • @swarnalathaakurathi4454
      @swarnalathaakurathi4454 Před 3 měsíci

      @@patnamlopalleturu-pinnakapadma Nanu Elurulo furniture shoplo

    • @kanchanatirumalasetty1273
      @kanchanatirumalasetty1273 Před 3 měsíci

      వాము పువ్వు, పొదీనా పువ్వు, పచ్చ కర్పూరం ఈ మూడు equal గా అంటే 25 or 50gms అలా glass bottle లో వేయండి. Vaamu పువ్వు red colour try చేయండి. ఇవి pooja stores or కొన్ని కిరాణా shops లో దొరుకుతుంది. Paalashtri పట్టీల కోసం నేను try చేశా. విజయవాడ లో కూడా దొరకలేదు. Address చెప్పండి.

  • @indiravenna8586
    @indiravenna8586 Před 3 měsíci

    Naku telusu

  • @madhusudandeekonda746
    @madhusudandeekonda746 Před 3 měsíci +1

    Ee patteela address pettandi padhmaagaaru

  • @konathalasireesha3703
    @konathalasireesha3703 Před 3 měsíci

    Aunty chair link pettandi

    • @patnamlopalleturu-pinnakapadma
      @patnamlopalleturu-pinnakapadma  Před 3 měsíci

      నేను మీకు పది రోజులు వాడినాక పెడతాను నాకు కూడా అంతగా తెలియదు కదా అందుకని నేను పెట్టలేదు నీకు లింకు అమెజాన్ లో ట్రై చేయండి చూడండి లోపు

  • @Teluguvantakalu625
    @Teluguvantakalu625 Před 3 měsíci

    Hi anty bagunrandi ma avakaya pachadi riew estra andi plz reply eavandi

    • @patnamlopalleturu-pinnakapadma
      @patnamlopalleturu-pinnakapadma  Před 3 měsíci

      రిప్లై ఇస్తానండి తప్పకుండా మీకు ఎక్కడ ఉంటారు ఏం చేస్తారు

  • @madhusudandeekonda746
    @madhusudandeekonda746 Před 3 měsíci

    Naleru penchukovaalante ekkada dhorukuthundho cheppandi padhmaagaaru

  • @kanakadurga6235
    @kanakadurga6235 Před 3 měsíci +2

    ధ్యానం చెయ్యండి పద్మా గారు. మాంసాహారం మానెయ్యండి.

    • @sivaranivemula70
      @sivaranivemula70 Před 2 měsíci

      అన్ని ంటికీ ధ్యనమేనా😂😂😂😂

  • @geediguntakrishnaveni9411
    @geediguntakrishnaveni9411 Před 3 měsíci

    Mee father maa mastaaru 45 years mundhu koncham maa mastaaru nee adaina video lo chupichandi naaku maa maastaru ante chaala istham nenu wait chesthu untanu naaku maa maastaru ni chudaalani undhi.

    • @patnamlopalleturu-pinnakapadma
      @patnamlopalleturu-pinnakapadma  Před 3 měsíci

      అలాగే కృష్ణవేణి గారు నాన్నగారు మా ఇంటికి వస్తే తప్పకుండా వీడియో చేస్తాను మీరు ఎక్కడ ఉంటారు అండి

  • @tssk33
    @tssk33 Před 3 měsíci

    Padma garu nenu okati chebutanu. Maa sister ki nadumu operation cheyinchukundi but set avvaledu. Naku kuda kalu neppi start ayyindhi. Nenu roju morning gas tablet vesukuntanu. And main manam weight taggali. Enta weight unna pottalo waste untundi. So adi clear chesukondi. First adi main. Nenu poppu totakura ( ante poppu koncham akukura ekkuva) roju oka bowl koora with rice teesukuntunna chala baga pani chesindhi. Millets teesukunte inka perugutundi.

  • @raghuveerkumarrambotla5065
    @raghuveerkumarrambotla5065 Před 3 měsíci

    Hello Andi patches nd chair name nd Address chappagalara

  • @godwillbless3853
    @godwillbless3853 Před 3 měsíci

    Kidneys damage ki homoeopathic clinic unte hyderabad.....pls anyone suggest

    • @patnamlopalleturu-pinnakapadma
      @patnamlopalleturu-pinnakapadma  Před 3 měsíci

      తప్పకుండా నేను కనుక్కుంటానండి కిడ్నీ డాక్టర్ గారిని కూడా సంప్రదించండి

  • @bevaraindiravlogs7126
    @bevaraindiravlogs7126 Před 3 měsíci

    Naku 40 years naku kuda mokalu noppulu vasthunnayi

  • @gkk8409
    @gkk8409 Před 3 měsíci

    Meeru metly ekkadam vallane,

  • @jyothidevalla4545
    @jyothidevalla4545 Před 3 měsíci +1

    మచిలీపట్నం ఫోన్ number పెట్టండి నాకు back pain ఉందిtake care ఆంటీ. Red rice తీసుకోండి చాలా బాగుంటాయి, చపాతీ కంటే మంచిది.

    • @patnamlopalleturu-pinnakapadma
      @patnamlopalleturu-pinnakapadma  Před 3 měsíci

      మీ అందరికీ తెలిసే ఉంటుంది జ్యోతి కనుక్కోండి మెడికల్ షాపుల్లో

    • @jyothidevalla4545
      @jyothidevalla4545 Před 3 měsíci

      @@patnamlopalleturu-pinnakapadma ok 👍

  • @godwillbless3853
    @godwillbless3853 Před 3 měsíci

    Aunty pls kidney damage ki best homoeopathy clinic or ayurveda clinics hyderabad lo unte kanukora.....ma brother 35 yrs both kidneys damage antunaru.....pain killers joint pains ki vaadinandhku kidneys damage antunaru... pls any one suggest good homoeopathy or ayurveda doctor's if anyone knows in hyderabad

    • @patnamlopalleturu-pinnakapadma
      @patnamlopalleturu-pinnakapadma  Před 3 měsíci

      నాకు అంతగా తెలియదండి దాని గురించి చూడాలి మీరు ఫస్ట్ డాక్టర్ గారిని సంప్రదించండి

  • @kanchanachowdary9011
    @kanchanachowdary9011 Před 3 měsíci

    Amazon lo dhorukuthundhi padhma garu

  • @bharathidevi8926
    @bharathidevi8926 Před 3 měsíci +1

    Idi hyd lo ekkada dorujuthundi aunty

    • @patnamlopalleturu-pinnakapadma
      @patnamlopalleturu-pinnakapadma  Před 3 měsíci

      నెక్స్ట్ వీడియోలో చెబుతానండి హైదరాబాద్ డిస్ట్రిబ్యూటర్ ఫోన్ చేస్తే మన ఇంటికి వస్తా అన్నారు

  • @chandrakalamothey9488
    @chandrakalamothey9488 Před 2 měsíci

    Me doctor no ivvagalaru

    • @patnamlopalleturu-pinnakapadma
      @patnamlopalleturu-pinnakapadma  Před 2 měsíci

      త్వరలో నా విషయాలన్నీ తెలియజేసినాక డాక్టర్ గారి నెంబర్ ఇస్తాను

  • @chennalakshmi3148
    @chennalakshmi3148 Před 3 měsíci

    Naku ilage mokaku venuka noppi vaste foot reflectionary treetment teesukunna miniteslo noppi pattu vadilasindi

  • @krishnareddy3684
    @krishnareddy3684 Před 2 měsíci

    పద్మం గారు పట్టి వేసుకొని స్నానం చేయవచ్చా నేను ఈ మధ్య h.y.d. లో ప్రయత్నం చేసినాను దొరకలేదు. మీరు తీసుకున్న షాపు అడ్రస్ చెప్పగలరు

  • @nagusri917
    @nagusri917 Před 3 měsíci

    Anni rakalu vadadam manchidhi kadu medam garu

  • @chotuyathi8442
    @chotuyathi8442 Před 3 měsíci

    Amma a pattilu bengalore ki vallu pappistara kanukonni chepandi amma bhaga rest thiskondi thala dhindhu vesokokandi

  • @godwillbless3853
    @godwillbless3853 Před 3 měsíci

    Adress maku chepandi aunty.....pls aekada dhorukuthunayo hyderabad lo .... ma mother ki backpain sevear ga undhi......pls adress

    • @patnamlopalleturu-pinnakapadma
      @patnamlopalleturu-pinnakapadma  Před 3 měsíci

      నిన్న వీడియో పెట్టాను చూడండి ఫోన్ నెంబర్ ఉన్నది వాళ్లే మన ఇంటికి వచ్చి కావాలని ఇస్తారు లేదంటే దగ్గర్లో మనకు మెడికల్ షాప్ ఎక్కడుందో వాళ్ళు చెప్తారు

  • @gkk8409
    @gkk8409 Před 3 měsíci

    Exercises panic chesthai

    • @gkk8409
      @gkk8409 Před 3 měsíci

      Exercise baga pani chesthai

  • @shivwaranikosala4238
    @shivwaranikosala4238 Před 3 měsíci

    Hi padma garu 58 yesrs pattilu hyd ekkada doruku tae andi.2 mokkallu ari poe operation antunnaru.viparithamaina noppi.plz address pettandi

  • @lotus4276
    @lotus4276 Před 3 měsíci

    Get well soon

  • @lakshmioleti6535
    @lakshmioleti6535 Před 3 měsíci

    Hi aunty naaku knee pain ekkuva ga undhi valla number evstara andi ap madi

  • @sitaagnihotram9258
    @sitaagnihotram9258 Před 3 měsíci

    అమ్మ ఆ చైర్లు లింకు పెట్టరా

  • @shahavarbegum9221
    @shahavarbegum9221 Před 3 měsíci

    Machali patnam patilu chala baga pani chestaye koneru centerl loammevaru meku kuda toralone tagidi padmagaru

  • @shivwaranikosala4238
    @shivwaranikosala4238 Před 3 měsíci

    Tanlet.peru link pettani