Aunty memu kuda sikakaye pickle cheskunamu. Me Tulasi garu may be Godavari district anukunta.edi ma side Baga cheskuntaru .so many health benefits.meku noppilu unnaye kada ade roju 2 muddalu tinandi Baga panicesthundi aunty ❤
@@patnamlopalleturu-pinnakapadma aunty we have so many kind of options to do with sikakaye leaves . regular ga tinadanike cheakovachu like manam tomato with groundnuts & coriander leaves cheskuntamu kada ala instead of coriander leaves we are using sikakaye leaves. Edi two days untundi aunty. 2. For nelva pachadi:: danilayu,jelakarra,yendu mirchi oil lo fry cheyyale . eppudu sikakaye leaves Baga clean chesi oil lo fry cheyyale.manam veyenchukunna danilayu jelakarra, sikakaye leaves small size tamarind ,kallu uppu add chesi danuchukovale. Finally oil tho only velluli , curry leaves, 2 yendu mirchi, jeera tho talempu veyyale aunty
Hi aunty garu me mokkala valla Meeru enta hi Mandi abhimanulni sontam chesukunnaru. Me arogyam bagundalani noppulu taggalani insta Mandi korukuntunnaru. Vruksho rakshati rakshtah anedi me vishayam lo nijam anipistundi.🙏🏻get well soon
Amma first time vintuna e pachadini seekakaya pachadi ameni intiki pilipinchi e pachadi maa kosam chepinchandi enno nerchukunam mee dagara edi kuda nerchesukuntam
పద్మ గారు శీకాయ పచ్చడి చూడడానికి చాలా బాగుందండి మీరు చెప్పాక youtube లో సెర్చ్ చేశాను చాలా ఉన్నాయండి మా అత్తగారి వంటిల్లు , Maa Attagari Vantillu అనే youtube ఛానల్లో పచ్చడి రెసిపీ ఉంది చూడండి..
పరవాలేదు జయశ్రీ మీరు మా అమ్మాయిలు మీ అంకుల్ కి పెట్టలేదు అని నీకు అనిపించింది దానిలో తప్పులేదు అందుకే అంకుల్ తింటారు అన్న థాంక్యూ థాంక్యూ నాకు చాలా హ్యాపీ జయశ్రీ మీ కామెంట్ చదివి
Anty ma shop ekkada ani adigaru మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట కొత్తపల్లి కొబ్బరి ముక్క సంవత్సరం ఐన ముక్క మెట్టబడదు మేము అవే పెడతాము అంటూ నేను మిమ్మల్ని కలవచ్చ చాలా సార్లు అడిగాను
ఇప్పుడు రుచి చెప్పడం కాదు. ఆరు, ఏడు నెలలు తరువాత ముక్కలు ఎట్లా ఉన్నాయో తెలుస్తుంది. జలాలు ముక్కలు, ఆగవు, తేగుడు అవుతాయి. కొత్త పల్లి కొబ్బరి, ఏ వన్. కొత్తపల్లి కొబ్బరి, హైదర్ షాయిబ్, మామిడి కాయలు తో పచ్చడి, పడితే ఎందుకు రుచి గా ఉంటాయి అంటే, ఈ కాయలు ఊట రాదు. కనుక నూనె లు ఎక్కువ వాడతాం అందుకే , ఆ కాయలు తో పచ్చడి అంత రుచి. ఒక చూసన :- మామిడి కాయలు వర్షము వలన మరియు నీరు పెట్టటం వలన, పచ్చడి ఆగటం లేదు. కనుక పచ్చడి పెట్టేటప్పుడు, మామిడి ముక్కలు, బాగా ఎండలో రెండు గంటల చేపు ఎండ బెట్టండి. తీక్షణమైన ఎండలో ఒక గంట చాలు. అప్పుడు మామిడి ఆవకాయ ముక్కలు మెత్తపడవు. వర్షాలు పడ్డాయి కనుక ఇప్పుడు ముక్కలు తప్పనిసరిగా ఎండలో పెట్టాలి. ఎండ లేక పోతే మామిడి కాయలు తీసికొని రాకండి.
కానీ జలాలకున్న పులుపు కొత్తపల్లి కొబ్బరి కి లేదు అనిపించింది అండి ఈసారి నేను నెక్స్ట్ టైం చూస్తాను మీరు చెప్పారు కదా కొన్ని కాయలు పడతాను థాంక్యూ థాంక్యూ అండి
Aunty memu kuda sikakaye pickle cheskunamu. Me Tulasi garu may be Godavari district anukunta.edi ma side Baga cheskuntaru .so many health benefits.meku noppilu unnaye kada ade roju 2 muddalu tinandi Baga panicesthundi aunty ❤
విమలగారు మీరు ఎలా చేస్తారు రాయరా అందరికీ ఉపయోగపడుతుంది
Yes
Aunty thank you for replying ☺️ meru nannu vimala garu annodu. vimala chalu.
@@patnamlopalleturu-pinnakapadma aunty we have so many kind of options to do with sikakaye leaves . regular ga tinadanike cheakovachu like manam tomato with groundnuts & coriander leaves cheskuntamu kada ala instead of coriander leaves we are using sikakaye leaves. Edi two days untundi aunty.
2. For nelva pachadi:: danilayu,jelakarra,yendu mirchi oil lo fry cheyyale . eppudu sikakaye leaves Baga clean chesi oil lo fry cheyyale.manam veyenchukunna danilayu jelakarra, sikakaye leaves small size tamarind ,kallu uppu add chesi danuchukovale. Finally oil tho only velluli , curry leaves, 2 yendu mirchi, jeera tho talempu veyyale aunty
పద్మ గారు @@patnamlopalleturu-pinnakapadmaczcams.com/video/d_aXMl5XPyQ/video.htmlsi=51-TFBjeCHijKB5Q
శీకాకాయ పచ్చడి రెసిపీ చూడండి
Inni manchi panulu chesi peru cheppoddu annarante great
Padmagaru meeru Chala sannaga ayyaru chusthunte jagrth andi
Amma meeru chala baga matladatharu vinaalanipistundi🙏🏿🙏🏿🙏🏿
చాలా బాగా చెపుతారు
Sikakayi aaku pachadi maku kuda nerpinchandi padma garu
Aarogyam jagratha amma
Aunty garu mundhu makoka mudha pettakundane meru teast chesaru
Hi aunty garu me mokkala valla Meeru enta hi Mandi abhimanulni sontam chesukunnaru. Me arogyam bagundalani noppulu taggalani insta Mandi korukuntunnaru. Vruksho rakshati rakshtah anedi me vishayam lo nijam anipistundi.🙏🏻get well soon
Namaste madam.vodio super.sheekaya pachhadi choopinchandi Tulasamma tho.thanki so much madam
Ok andi
Yummy yummy pickles
Meeru cheche sound ki mouth wearing God's blessings amma ❤🙏
Abba aunty meeru ala tintunte noru vurutundi meeru aa mamidi mukka korukutunte aa sound ki notlo nillu vurutunnay🥰 , meeru mudda peditithe tinali anipistundi❤
Please. Inform that. Goddess. Name
Hi andi super
Super andi
Seekakay leaves egg omletts lo kuda vesi chestaru.It is very nutritious.
అవునా అండి నాకు ఈ రోజే తెలిసింది అండి థాంక్యూ ఈసారి చేస్తాను
Amma you are very good hearted therefore anything you eat will turn very tasty and anything you watch will turn beautiful. You are amazing.
Thank you so much
Evarandi pacchadi pampinavaru chepandi ammaaa
Gayatri Reddy garu anukunta
Chala trupti ga tinnaru.Annam naalugu bhagalu chusukoni nalugu rakaala pachhallatho.majjiga tappaka taagandi padmagaru!
పెరుగు తిన్నాను అండి మజ్జిగ నిదానంగా తాగాను
Mouth watering ❤
Memu first time vintunam a pachadi gurinchi veelite okasari cheyinchandi Padma garu health Ela vundandi
రమాదేవి గారు తప్పకుండా పచ్చడి చేయాలండి ఎందుకంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అంట తింటుంటే అసలు చెప్పలేనండి
👌
ఆరోగ్యం జాగ్రత్త అమ్మ 🎉
First time vintunnanu .shikakai aaku tho pacadi...
Super andi😊
అన్ని సూపర్ అంటారు.
ఝాన్సీ లక్ష్మి నిజంగా సూపర్ గా ఉన్నాయి మా నాన్నగారికి పంపించాను మా నాన్నగారు కూడా సూపర్ సూపర్ అన్నారు నిజంగా అంత బాగా కుదిరింది నేను అబద్ధం చెప్పను
Sannaga ayyaru amma
Hi Padma’s gaaru Ela unnaru
Lethachigurutho chestharandy daniyalu jeelskarra dry mirch and chinthapandu Annu nunylo frychesi tubby thalimpu pedatharu anthy
అవునండి చాలా బాగా చేశారు అసలు సూపర్ గా ఉంది పచ్చడి మన ఛానల్లో చేయించుతాను
Yummy yummy pickle
Amma first time vintuna e pachadini seekakaya pachadi ameni intiki pilipinchi e pachadi maa kosam chepinchandi enno nerchukunam mee dagara edi kuda nerchesukuntam
అలాగే మహేష్ మన మిద్దె మీద ప్రూనింగ్ చేశారు కదా చెట్టు పెరిగినాక కొమ్మలు కత్తిరించి మీ అందరి కోసం తులసమ్మ చేయించు తాను తప్పకుండా
Amma milage Nako pachalato annamu neya vesakoni tinedhi ante chala estamu super miru
Hi. Tulasamma. Garu. Show your cooking. Skills
ఒకసారి శీకాకాయ మొక్కను చూపించండి. పద్మగారు.
Namastey padma garu.Knee pains unnavaru pachallu thinakudadu andi.Take care 🤝Aruna from Hyderabad,Gachibowli
Meeru chepindi vinaka aa madam chala great akka kani meeru ekuva thinakandi
Health jagratha akka
👍
Ayyoo notlo neelluripothunnai amma
E okka video chuste challu aunty meeru andareni okkalage chustaru ani chepachu ...meeru super aunty...❤❤❤
❤️
Akkayya sikakaya pachadhi chepinchandhi maku video pettandhi please 😍😘
Superamma
Comment lo ayena chepandi amma
Me health bagaladu yadukamma pickels yaduku tetunnaru andi
చూడ్డానికే చాలా బవున్నాయి 😍టేస్ట్ మీరన్నట్టు అదిరిపోతాయి. అమ్మ ఆవిడ ఎవరో చెప్పండి మేము కూడా తీసుకుంటాం పచ్చళ్ళు.
పచ్చళ్ళు అమ్మరు పద్మప్రియ ఏమీ అనుకోవద్దు
@@patnamlopalleturu-pinnakapadma ok amma
Ee pachhadi konni chanels lo pettarandi
👍👍👌👌🙏
🤣 tq padmagaru
Padmaji niruristunnarugaa.kara kara sound tho super. Vedi ame vundadandi. Ammamma anedi mamidikaya pachhadi jirnakari anedi. Super andi miru premaga vuntaru anduke miku abhimanamga pamputaru.🤗 Eppude na chiken pickle complete chesanu. Chethiki oka vathakuda veskuni miru anthenaa. Pachhadi ala vundo kani vatha matram manduthondi😒nijame look ki bagundali. Smell bagundali. Sagam ruchi akkade telustundi. Chivaraga sikakai pachhadi, annaru eppude vintunnanu. Adi kuda chestaraa🤔
Anno teliyanivi telusthunnai. Super padmagaru red saree lo bhale vunnaru miru dishtu tiskondi. ❤❤
👍
❤
Hi amma mee health jagratha
Padmagaru nenu asale america lo vunnamu inni rakaala pickles tho meeru bojanam chesthunte ikkada kotha aavakaaya leka meeru thintunte lotta lesthoo vunnaamu
సీతాదేవి గారు సూపర్ మార్కెట్లో చిన్న మామిడికాయలు దొరుకుతాయి అవి బలే పుల్లగా ఉంటే నేను అమెరికాలో పడ్డాను మీరు కూడా చూడండి ఇండియన్ మార్కెట్లో దొరుకుతాయి
Hai అమ్మ, మేము కొత్త పల్లి కొబ్బరి తోనే నువ్వులు నూనె తో పెడతాము
Number pls or adress
Padmagaru Meetho phone lo Matladina tharvatha ee vidiyo chusanandi oka kotta pachhadi chupincharu 👌
👍
First time aunty garu sheeka Kai aaku pachadi gurunchi and avakaya pachadi evaru pumpincharo chepthy memu kuda tepinchukuntam padma aunty
వాళ్ళ అమ్మ రండి పచ్చళ్ళు
Chlabagnthi
Seekai Pachadi chinnapudu thinna padmagaru. Meeru gurthu chesaru after 40 years.
లక్ష్మీ గారు నిజంగా చాలా బాగుందండి చేయించు తాను
Meeru tintunte bhalega undi maku tinalani untundi
Ammaa memu sikhaya pacchadi chestanu pillaliki aakali peragadaniki
Ela chesthharandi
ఆవిడ ఎవరో చెప్పండి ఆవిడని అడిగి పేరు రిలీజ్ చేయండి మేడం తెలుసుకోవాలని aaleege మేము కొనుక్కొంటాము ఆవిడ దగ్గర
పచ్చళ్ళు అమ్మరు అండి
At this age Pickles are not good for health
Don’t store pickles in plastic bottle
Not a good option
Take care
Sheekaakasya pachadi ela cheyaali cheppandi padhmaagaaru
మన చెట్టుకి చిగుర్లు వచ్చినాక కటింగ్ చేసినప్పుడు మీకు తప్పకుండా చేసి చూపిస్తాను
Hi పద్మ అంటీ ఎలా ఉన్నారు
Padma aunty maku mi lanti mango type tree kavali oka kaya evvandhi
సంగారెడ్డిలో గ్రాఫ్టేట్ మొక్కలు దొరుకుతాయి అవి త్వరగా కాయలు వస్తాయి
tinarani kadu madam
చెట్టు,పచ్చడి విధానం చూపించండి.మీకు ఓపిక వచ్చాక.
evaru madam
Neenuchinnathanamlo thinanu fever vachindy thaggaka thintaru r pachady notify baguntundy
థాంక్యూ అండి మాకు ఆ పచ్చడి గురించి వివరించినందుకు
Hi
Peru cheppara Memu kuda techhukuntamu
🎉🎉🎉🎉🎉
Vallu sale chesthara padma garu maku kuda kothapalli kobbari mamidi pachadi kavali andi❤
పార్వతి గారు వాళ్ళ అమ్మ రండి
Week ayyaru andi Be care
పద్మ గారు శీకాయ పచ్చడి చూడడానికి చాలా బాగుందండి మీరు చెప్పాక youtube లో సెర్చ్ చేశాను చాలా ఉన్నాయండి మా అత్తగారి వంటిల్లు , Maa Attagari Vantillu అనే youtube ఛానల్లో పచ్చడి రెసిపీ ఉంది చూడండి..
నేను తులసమ్మతో చేయించుతానండి తులసమ్మ చాలా బాగా చేసింది థాంక్యూ అండి
@@patnamlopalleturu-pinnakapadma 👍👍
Hi Pinni ❤
Aunty ee pachhadla recipe paddandi
madam mee Variki kuda oka mudda pettandi
జయశ్రీ మీ అంకులు తింటారు
Bidu anty ma villageki vacharu batukamma video chesindi ayodhyaki kuda vacharu ma vadinagaru jamunato
అవునా జ్యోతిగారు నాకు చాలా హ్యాపీగా ఉంది జమున గారు మాకు తెలుసు మీ రెండో వదిన గారు కూడా తెలుసు మా పెద్దబ్బాయి పెళ్లికి వచ్చారు
Abduke ala adiganu
Ali gari family na ?
కాదండి
Hi padma garu , this is seshu from sharjah, did you remember me
శేషు గారు మీ హస్బెండ్ నేమ్ దేవా శ్రీనివాస్ గారే కదా
శేషు గారు మిమ్మల్ని మర్చిపోలేదు మేము
Meeru meeru pettukunte use yemundi.leni vaallaki pettamdi.dont think otherwise madam.
వీడియో మొత్తం చూడండి ఆమె చాలామందికి అన్నదానం చేస్తారు నాకు ఒంట్లో బాగోలేదు అని నాకు పంపించారు వీడియో మొత్తం చూసి మరల కామెంట్ రాయండి
Tulasamma tho ee pachadi chepinchandi
తులసమ్మతో తప్పకుండా ఈ పచ్చడి పెట్టిస్తాను
Shikakai pachadi elacheyalo cheppandi Padma garu
నెక్స్ట్ టైం చెబుతానండి
E age lo BP peragatanika endukandi😂
Sorry emi anukovaddu Padma garu
పరవాలేదు జయశ్రీ మీరు మా అమ్మాయిలు మీ అంకుల్ కి పెట్టలేదు అని నీకు అనిపించింది దానిలో తప్పులేదు అందుకే అంకుల్ తింటారు అన్న థాంక్యూ థాంక్యూ నాకు చాలా హ్యాపీ జయశ్రీ మీ కామెంట్ చదివి
Maku nerpinchandi aunty sikakaya pachadi
Padma aunty garu meku nee pain ani chaparu meru rakarakala pickels thetunari anduku
శ్రీదేవి ఏమీ అవ్వదు కొంచమే కదా టేస్ట్ చూసేది
Meeru cheppina vaallu andaru goppa sound party le maaku yemiti use.meere chesukuntaaru,thintaaru.any use.
పెద్ద సౌండ్ పార్టీ ఏమీ కాదండి నాకు ఎవరు ఇచ్చినా తింటాను నేను
Kottapalli kobbari pachhadi maku kavali padma garu . Avida sale cheste meeru phone no iste memu konukkuntamu
అమ్మరు అండి అన్నదానం చేస్తారు
అమ్మను అండి నాకు ప్రేమతో పంపించారు
@@patnamlopalleturu-pinnakapadma sorry andi wrong ga ardam chesukunnanu
Free pacchidi ani thintay BP ki chala dabbulu karchu payttalsi vasthadhi
కవిత నేను కొంచెం కొంచెం వేసుకుని టేస్ట్ చూశాను నాకు బీపీ లేదు
Appude annam thintunna nenu kooda nenu ppattina aavakaya tho.....mee video same position lo vachindi...co incidence... video... 🤣
👍
Sikarkai pachhadi first time vinnanu amma ippudu me health ela undi amma
కొంచెం పర్వాలేదండి
First view first comment
Tq
Meeru tinetappudu sir kuda tinte chuddamani
Avida number petandi aunty memu konukuntamu pls
అమ్మరు అండి పచ్చళ్ళు ఏమీ అనుకోవద్దు
Anty ma shop ekkada ani adigaru మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట కొత్తపల్లి కొబ్బరి ముక్క సంవత్సరం ఐన ముక్క మెట్టబడదు మేము అవే పెడతాము అంటూ నేను మిమ్మల్ని కలవచ్చ చాలా సార్లు అడిగాను
కలవచ్చండి నేను కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటున్నాను నేను చెబుతాను
Number pettandi pls we want pickles
Shika Kaya tree chupinhdi
మన చానల్లో చాలాసార్లు చూపించాను ఈసారి చిగురు వచ్చినప్పుడు తప్పకుండా మీకు చూపిస్తాను.
ఇప్పుడు రుచి చెప్పడం కాదు.
ఆరు, ఏడు నెలలు తరువాత ముక్కలు ఎట్లా ఉన్నాయో తెలుస్తుంది.
జలాలు ముక్కలు, ఆగవు, తేగుడు అవుతాయి.
కొత్త పల్లి కొబ్బరి, ఏ వన్.
కొత్తపల్లి కొబ్బరి, హైదర్ షాయిబ్, మామిడి కాయలు తో
పచ్చడి, పడితే ఎందుకు రుచి గా ఉంటాయి అంటే, ఈ కాయలు ఊట రాదు. కనుక నూనె లు ఎక్కువ వాడతాం అందుకే , ఆ కాయలు తో పచ్చడి అంత రుచి.
ఒక చూసన :- మామిడి కాయలు వర్షము వలన మరియు నీరు పెట్టటం వలన, పచ్చడి ఆగటం లేదు.
కనుక పచ్చడి పెట్టేటప్పుడు, మామిడి ముక్కలు, బాగా ఎండలో రెండు గంటల చేపు ఎండ బెట్టండి. తీక్షణమైన ఎండలో ఒక గంట చాలు. అప్పుడు మామిడి ఆవకాయ ముక్కలు మెత్తపడవు.
వర్షాలు పడ్డాయి కనుక ఇప్పుడు ముక్కలు తప్పనిసరిగా ఎండలో పెట్టాలి.
ఎండ లేక పోతే మామిడి కాయలు తీసికొని రాకండి.
కానీ జలాలకున్న పులుపు కొత్తపల్లి కొబ్బరి కి లేదు అనిపించింది అండి ఈసారి నేను నెక్స్ట్ టైం చూస్తాను మీరు చెప్పారు కదా కొన్ని కాయలు పడతాను థాంక్యూ థాంక్యూ అండి
Kottapalli kobbari sweetga undadandi
@@swarnakumari3556 , అది కొత్తపల్లి కొబ్బరి, కాక పోవచ్చు.
కొత్తపల్లి కొబ్బరి, చిన్నదిగా, పచ్చికాయ , పులుపు గాను, పండు తీయగా ఉంటుంది. జలాలు కున్నంత కండ ఉండదు.
👌
Hi