స్వామీజీ రేపు ఏం జరుగుద్ది .? 420 నా కో.....రా చెప్పండి.. : Mahaa vamsi Analysis

Sdílet
Vložit
  • čas přidán 2. 07. 2024
  • #mahaanews #mahaanewslive #mahaatelugunews
    “Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
    Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on CZcams For All The Latest News From India and Across The World.
    For More Latest Updates On The News:
    Watch Mahaa News Live Here: • Mahaa News Live || Tel...
    Subscribe to Mahaa News Channel: / mahaanews
    Like us on Facebook: / mahaanews
    Follow us on Twitter: / mahaaofficial
    Follow us on Instagram: / mahaanewstv. .
    Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

Komentáře • 55

  • @simhanari8450
    @simhanari8450 Před 6 dny +7

    కొబ్బరి నూనె కూడా తాగి చావండి ఆ తరవాత కర్చీఫ్ వేసి తీసుకుపోతా 😂😂😂

  • @yedukondaluchirala3033
    @yedukondaluchirala3033 Před 6 dny +6

    మారెళ్ళ వంశీ, ప్రకాశం జిల్లా అద్దంకి దగ్గర, (నేడు తాళ్ళూరు మండలంలోని) రజానగరంలో 1985-90లలో ఇలాంటి ఒక నీళ్ళ స్వామి ఉండేవాడు.(బిందెలు, వంట పాత్రలకు మాట్లు వేసేవాడు).
    ఆంధ్ర ప్రదేశ్ లో కంటే, తెలంగాణ నుండి పదుల సంఖ్యలో బస్సుల్లో నిత్యం వచ్చి నీరు క్యాన్ల కొద్దీ తీసుకు పోయేవారు.
    అక్కడ ఒక సారి డయేరియా ప్రబలి భక్తులు మరణించారు.
    అపుడు కళ్ళు తెరిచిన పాలకులు, ఆ బాబా నాటకాలు బయటకు తీసి, ప్రజలకి బుధ్ధి చెప్పారు

    • @ktvinayvinay9893
      @ktvinayvinay9893 Před 5 dny

      Rajanagaram kaadu bro ...Ramanala vaari palm...apudu vamsi reporter kaadu..

    • @yedukondaluchirala3033
      @yedukondaluchirala3033 Před 5 dny

      @@ktvinayvinay9893 ఓకే. అవును "రమణాలవారిపాలెం" మాట్లు వేసుకునే సాహెబ్.

    • @sunandanarayana8615
      @sunandanarayana8615 Před 5 dny

      North BABA LU EKKUVA MANDI VUNNARU SOUTH VUNNARU EGABADUTHUNNARU KANI INTHAGA LEDU 121.PEOPLES DIDE WONDER 🎉🎉

  • @lakshminarayanagangisetty7443

    పాపం, ఆ పక్కనున్న రాజు గారికి రెండు మాటలు చెప్పే అవకాశం ఇవ్వరాదా ఛైర్మన్, సీఈఓ, యాంకర్ -- ఎవర్బడీ! ఏమిటీ భోలే బాబా! అన్నాక, అతని బయోగ్రాఫీని బోలే ఛాన్సు, బొమ్మలా ఉండే ఆ ఉత్తం రాజు గారికి ఇవ్వరాదటండీ!

  • @Hussain18755
    @Hussain18755 Před 6 dny +4

    బోలే బాబాను జైల్ బాబా చెయ్యాలి

  • @saku123100
    @saku123100 Před 6 dny +1

    Yes true ,

  • @ganeshjaswi9780
    @ganeshjaswi9780 Před 4 dny

    Good keep it up our chodavaram police officers

  • @PoolavanamManoharam
    @PoolavanamManoharam Před 5 dny

    Yes

  • @seshagiriraokudaravalli6324

    What is the local administration doing when so many people gathered, they must have intelligence reports

  • @spokkalla
    @spokkalla Před 6 dny

    Yes correct

  • @epuvenkataramanaramana1569

    🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏

  • @sammingaraju4920
    @sammingaraju4920 Před 6 dny +4

    Donga Baba gaallu ekkuva ayipotunnaru. DESAM YETU POTUNDI

  • @jagilankashiv7381
    @jagilankashiv7381 Před 5 dny

    బాబు బోలే బాబా ది తప్పేమిటి? ప్రజలది తప్పు. తిడితే ప్రజల్ని తిట్టాండి. ప్రజలకి శిక్ష వెయ్యాలి

  • @ramajogaraoemani4250
    @ramajogaraoemani4250 Před 6 dny +2

    All these Babas,Swamiji,Astrologers are Looting People These All Criminals,Put them in Jail,

  • @mondruprasad8651
    @mondruprasad8651 Před 6 dny +4

    మాన మోదీ గారు కుడా దేవుడే మరి ఇలైత్ది అని ముందే తెలుసు గా మోదీ ఎందుకు కపడలేదు.

  • @bhagatsoul
    @bhagatsoul Před 5 dny

    Politicians chesedhi kuda adhe kadha

  • @sparrowkids9464
    @sparrowkids9464 Před 5 dny

    BJP వరుసగా గెలవటానికి కారణమేంటో అనుకున్నా ఇంతకాలం . ఇప్పుడర్థమయ్యింది.

  • @Sweetguy-rn8xi
    @Sweetguy-rn8xi Před 5 dny

    Ram manohar yekkada

  • @chandrasekhareeddy2795

    Telugu States lo chala mandi unnaru Yeppudaina Awarness kalpinchava...Yeppu Last Govt...ni Scolding...Mr.Vamsèeee

  • @pababu1
    @pababu1 Před 5 dny

    What about Vizag swarupanamdha?

  • @veeru840
    @veeru840 Před 5 dny

    balls break chesi elagkattali

  • @wondergirl7385
    @wondergirl7385 Před 6 dny

    Vamshi garu Bole BABA Dera Baba, up panjab Kambal BABA Karnataka, enti varu Endaro Nijanga power unte Andarini Brathikinchandi

  • @nagunageswararao5nagu557

    Mana chattalu ela tagalabaddayei ela unda batty elamtivi yekkuvsyepotunnai

  • @NR-fv7jj
    @NR-fv7jj Před 6 dny

    Sir entha pablicga frad chesthunte government action thisukofha,

  • @veeranari6478
    @veeranari6478 Před 6 dny +1

    Chavanivvandi.inka ee lokamlo ilanti vallu vunte......evaru emichestharu.devidi patla nammakam vundadu kani ilanti vallani ela nammutharu.budhivundakaraleda

  • @reddysparanjyothi5982

    Vamsi will also become baba soon.He can mesmerize people.

  • @chandrasekhareeddy2795

    Aaa Raju nu Tala upadam apamanadi chudaleka chastunam.Konchem Chance ivvu Raaajaaa.Vamsèeee

  • @user-qx5pe4er4c
    @user-qx5pe4er4c Před 5 dny

    Matti..kosam..kottukunte..matte.. migilindi..aa..mattilo..kalisipoyaru.

  • @durgamkhasim441
    @durgamkhasim441 Před 5 dny

    Black money ne white money.
    Creaters .donga babaluu

  • @user-dw7go2hn2l
    @user-dw7go2hn2l Před 6 dny

    Sir, okapudu kalki bhagavan and amma bhagavan anni unde varu, ipudu yethu poyaro, human beings namitharu kabatte, illanti vallu vastunaru.

  • @Hyderabadmem
    @Hyderabadmem Před 5 dny

    Baba lanu ela nammutharu. Janalu ela unnaru anduke nithya nanda lanti vallu ekkuva ayyaru.

  • @ramajogaraoemani4250
    @ramajogaraoemani4250 Před 6 dny +1

    Mahilalu Levu BOKKALU Levu abloody a useless people money! Bola Baba Gadu CHEPPAGALADA What happen tomorrow?

  • @veeru840
    @veeru840 Před 5 dny

    mana jagan baba kanna chala better

  • @gopinathadepu7004
    @gopinathadepu7004 Před 6 dny +1

    Who is Anchor
    Left one or Right one????

  • @ktvinayvinay9893
    @ktvinayvinay9893 Před 5 dny

    Nuv kuda inko party gurinchi pachi abaddalu cheptunnavu nedaggara ye bokka lekapoiena

  • @bombotulavenkatagiriraju9987

    Modi baba pavan baba chemba baba

  • @simhanari8450
    @simhanari8450 Před 6 dny

    Madhu ప్రతి వీడియో నీ ఓవర్ యాక్షన్ ఏంటి రా

  • @kavithapaladugu3288
    @kavithapaladugu3288 Před 6 dny +3

    బుద్ధుందా లేదా నీ కు ? ఈ వంక బెట్టుకొని నీ ఇష్టారీతి వాగుతున్నావు. వంశీగారు మీ కన్నా తెలియాలిగదా తప్పు చేసిన వాడిని ఖండించడం తప్పుకాదు. ఆబబాగాడిని లాగిపెట్టి తన్ని అరెస్టు చెయ్యాలి. భగవద్గీత మొదలైందే అందుకేగా … మిగతా అందరు స్వామీజీలు అంటున్నాడు. మీ ఛానల్‌ పట్ల తప్పుడు సంకేతాలు వెళ్తాయి. జాగ్రత్త! విజయనగర సామ్రాజ్యాన్ని హరిహర, బుక్కరాయలతో నిర్మింప చేసిన వారు “ విద్యారణ్ స్వామి “
    కొండనాలుకకు మందే వేస్తే ఉన్న నాలుక ఊడిందట. సమాజంలో ధార్మికత, నైతిక విలువలు తోకూడిన రామాయణం, భగవద్గీత మొ॥ గ్రంధాలను అందించుతుంటేనే సమాజం ఇలా ఏడిచింది . సాక్షాత్తు పరబ్రహమ స్వరూపుడైన శ్రీ కృష్ణ పరమాత్మ తన మేనల్లుడు యుద్ధంలో చనిపోతుంటేనే రక్షించలేకపోయాడు.
    స్వామిజీలంటే జాతకాలు చెప్పేవారుకాదు. జాతికి దిశానిర్ధేశంచ్సేవారు . ఆది శంకరాచార్య లు, రామానుజాచారయులు. తెలియకపోయే తెలుసుకోండి అంతేగాని ఎవడికిబడితే వాడికి మైకు ఇవ్వకండి.

  • @Raga_my_God
    @Raga_my_God Před 6 dny +1

    AP lo kooda oka cenima Swami ji present Govt lo unadu 😂😂