వైసీపీ గెస్ట్ హౌస్ లా నెల్లూరు జైల్..పిన్నేలికి రాజభోగాలు చేస్తున్న టీడీపీ..: Mahaa vamsi Analysis

Sdílet
Vložit
  • čas přidán 2. 07. 2024
  • #pinnelliramakrishnareddy #nellorejail #mahaavamsianalysis
    వైసీపీ గెస్ట్ హౌస్ లా నెల్లూరు జైల్..పిన్నేలికి రాజభోగాలు చేస్తున్న టీడీపీ..: Mahaa vamsi Analysis
    “Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
    Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on CZcams For All The Latest News From India and Across The World.
    For More Latest Updates On The News:
    Watch Mahaa News Live Here: • Mahaa News Live || Tel...
    Subscribe to Mahaa News Channel: / mahaanews
    Like us on Facebook: / mahaanews
    Follow us on Twitter: / mahaaofficial
    Follow us on Instagram: / mahaanewstv. .
    Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

Komentáře • 517

  • @anandaraobaratam9202
    @anandaraobaratam9202 Před 2 dny +195

    చంద్రబాబు నాయుడు గారు ఇలా విడిచి పెట్టడం మంచిగా లేదు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ ఇస్తే మంచిది

    • @laxmamma7278
      @laxmamma7278 Před 2 dny +2

      థర్డ్ డిగ్రీ ఇవ్వడానికి చట్టం నీ అబ్బా చుట్టం కాదు

    • @krishna951
      @krishna951 Před 2 dny +10

      ​@@laxmamma7278మరి నీ చుట్టమా

    • @NageshKolla-xp9dt
      @NageshKolla-xp9dt Před 2 dny

      ​@@laxmamma7278Mari ne Abba chuttama

    • @mnarahari-wk3eo
      @mnarahari-wk3eo Před 2 dny

      rrr ki evadi m ....dani ki etchadu pitchodu​@@laxmamma7278

    • @d.lokanadharaju6546
      @d.lokanadharaju6546 Před 2 dny +1

      Like a RRR ??

  • @prasannakommireddy4943
    @prasannakommireddy4943 Před 2 dny +142

    TDP వాళ్ల కు ఇంత జరిగినా జ్ఞానోదయం కలగ లేదా?

    • @balusubbu9174
      @balusubbu9174 Před 2 dny +12

      ఎప్పటికీ కలగదు భయ్యా....దీని పేరే మామంచి

    • @rajubaburani
      @rajubaburani Před 2 dny +4

      Yes correct

    • @d.lokanadharaju6546
      @d.lokanadharaju6546 Před 2 dny +4

      Yes. Future very difficult TDP

    • @umabitr8157
      @umabitr8157 Před 2 dny +1

      ​@@balusubbu9174yes correct ma manchi vallu chesinatulu villu cheya kudadhu andhuke ela marri

    • @umabitr8157
      @umabitr8157 Před 2 dny

      ​@@d.lokanadharaju6546why ji?

  • @kasiviswanadhkopparthi8746
    @kasiviswanadhkopparthi8746 Před 2 dny +195

    పోలీసు వ్యవస్థ లో వైకాపా కుక్కలు ఇంకా చాలా మిగిలి ఉన్నాయి. తస్మాత్ ‌జాగ్రత్త.

    • @khandesrinivasrao6889
      @khandesrinivasrao6889 Před 2 dny

      Avunu

    • @eswarj443
      @eswarj443 Před 2 dny

      వాటిని కుక్కలు అనే కంటే పందులు అనటం సబబు 😃

    • @CNPriya
      @CNPriya Před 2 dny +4

      Ss 100% correct ga chepparu ande ..

    • @Rams-wr3bt
      @Rams-wr3bt Před 2 dny

      Avi yellow kukka ra abbai YSRCP ki aah alavatu ledhu ABV gadu for example

    • @umabitr8157
      @umabitr8157 Před 2 dny +1

      Yes nijamu cheya ghalighedhi emundhi

  • @ramanakumar1225
    @ramanakumar1225 Před 2 dny +100

    లోకేష్ గారు redbook లో ఇవే రాసుకున్నారు ఏమో, దొంగలకు రాచా మర్యాదలు జైలు లో ఎలా చేయాలి అని

  • @chandhram4125
    @chandhram4125 Před 2 dny +67

    పక్కింటి లో ఆకలివేసిదొంగతనం చేసినపేదవాడిని గొడ్డుని బాదినట్టు బాధుతారు

  • @maheshwarreddypanga1953
    @maheshwarreddypanga1953 Před 2 dny +14

    దుర్మార్గులకు దుర్మార్గుడి ఓదార్పుయాత్ర

  • @SilarShaik-tb3cm
    @SilarShaik-tb3cm Před 2 dny +28

    హోమ్ మినిస్టర్ గారు ఎక్కడ మీడియా ముందు పెద్ద పెద్ద స్పీచ్ ఇస్తున్నారు మరి ఇదేంటి మేడం

    • @ranastalamsrinivasarao6216
      @ranastalamsrinivasarao6216 Před 2 dny

      టిడిపి వైసిపి తోడు దొంగలు కేవలం జన సేన కి ఇచ్చిన శాఖల్లోనే అవినీతి బయట పడుతుంది ఒక టీడీపీ మంత్రి గారి పెళ్ళాం పోలీసులు మీద అధికారం చూపిస్తుంది ఇంకో టీడీపీ ఎంఎల్ఏ చౌదరి గారు అప్పుడే ఇసక అమ్ముకుంటున్నాడు ఇంకో జంప్ జిలానీ కాదు ప్లాన్ గా జనసేన లోకి పంపి ఎంఎల్ఏ గా గెలిచిన ఎంఎల్ఏ కూడా ఇసుక ఆమ్ముకుంటున్నాడు టీడీపీ వాళ్లు ఆస్తులు సంపాదించు కుంటారు వైసిపి వాళ్ళతో కలసే ఉంటారు జనసేన మాత్రం పోరాటాలు చేస్తాయి ఒక టీడీపీ నాయకుడు అప్పుడే ప్రారంభించారు పవన్ కళ్యాణ్ వలన గెలవ లేదు కేవలం CBN మాత్రమే చూసి ఓటు వేసారు అని అంటున్నాడు చచ్చిన టీడీపీ కి ఆయువు పోసిన పవన్ కల్యాణ్ నీ మర్చిపోతున్నారు గాడిదలు 6:15

    • @rajichalla1442
      @rajichalla1442 Před dnem

      Avida presu mitullke parimithaipoendi.

  • @ramagopal4352
    @ramagopal4352 Před 2 dny +110

    ఇలాంటి అరాచక శక్తులు జనజీవన స్రవంతిలో వుండకూడదు జైలు శిక్ష విధించి సమాధి కట్టాలి

  • @thanshiangel
    @thanshiangel Před 2 dny +29

    లోకేష్ ఎర్ర పుస్తకం ఒట్టి దే బాబు మాటలు ఉట్టిదే

  • @ravisocialclasses6072
    @ravisocialclasses6072 Před 2 dny +60

    పిల్లి గుడ్డిది అయితే ఎలుక M చూపిస్తుందని ఒక సామెత, అధికారంలోకి వచ్చిన మహాత్ములు నీతి సూత్రాలు వల్లీస్తూ ఉంటే ఇలానే ఉంటాది

  • @venkateswarlugaddam808
    @venkateswarlugaddam808 Před 2 dny +26

    సిగ్గు లేని TDP govt.....

  • @TeamLokesh9999
    @TeamLokesh9999 Před 2 dny +39

    రాజభోగాలు చేయటం కోసం జైలు అయితే ఏంటి బయట అయితే ఏంటి

  • @user-mq5dy2jx6y
    @user-mq5dy2jx6y Před 2 dny +74

    డబ్బు వుంటే కొండ మీద కోతినైనా దించవచ్చు

  • @satyasatya7024
    @satyasatya7024 Před 2 dny +42

    వంశీ జోకు లు బాగున్నాయి

  • @veerababujogi6527
    @veerababujogi6527 Před 2 dny +44

    టిడిపి కార్యకర్తలు / అభిమానులు టీడీపీ గురించి ఎక్కవగా ఊహించుకోవద్దు. వాళ్ళని ఏమి చెయ్యలేదు.

  • @vinodkumar-ue5uu
    @vinodkumar-ue5uu Před 2 dny +9

    చంద్రబాబు నాయుడు గారిని ఇంకా ఒక సంవత్సరం పాటు జైల్లో ఉంచినా జ్ఞానోదయం కలుగదు. లోకేష్ గారు వైసీపీ నాయకులను జైల్లో పెడితే రాచమర్యాదలు ఎలా చేయాలి అని రాసుకొని పాటిస్తున్నాడెమో. అధికారుల్లో, పోలీసుల్లో ఇంకా వైసీపీ నాయకుని కారుడుగట్టిన అభిమానులున్నారేమో. సీబీఎన్ గారి చర్యలకు టీడీపీ కార్యకర్తలు సిగ్గుపడుతున్నారు సీబీఎన్ గారు ఇక మారరు. ఎందుకంటే తనను అబమాణించిన అధికారులనే ప్రక్కలో పెట్టుకొని పాలన చేస్తున్నాడు. అధికారులను అన్ని విభాగల్లో మార్చే దమ్ము ఆయనకు లేదు. శిక్షించే దమ్ము లేదు. అందుకే పోలీసులు ఇంకా జగసన్ గారి కి అనుకూలంగా పనిచేస్తున్నారు.

  • @chsathibabu509
    @chsathibabu509 Před 2 dny +30

    YCP పార్టీ వాళ్ళు అందరు జైలు శిక్ష అనుబవించలి కాదా

  • @raghavambbs
    @raghavambbs Před 2 dny +28

    Why pinnelli brother not arrested

  • @allamrajuvenkateswararao3293

    ఒక దుష్టుని కి ఇంకో దుర్మార్గుడు ఓదార్పు యాత్ర. ప్రజ లు గమని స్తు న్నారని సిగ్గు, భయం ఏమి లేవు. నిర్లాజ్జ సదా సుఖీ సుమా.

  • @ramakrishnakakumanu5231
    @ramakrishnakakumanu5231 Před 2 dny +5

    టిడిపి చేతకానితనం అనుకోవాల్సిందే తప్పితే ఇంకోటి అనుకోవటానికి ఏమీ లేదు ఇక్కడ

  • @tigerdinakar2856
    @tigerdinakar2856 Před 2 dny +4

    బాబు గారు మీరు వైసీపీ వాళ్ళ విష్యల్లో చేసే పనులు మాకు గుద్దలో కాళ్తున్నాయి. అంత మంచి పనికి రాదు

  • @vsavaduri9404
    @vsavaduri9404 Před 2 dny +13

    హోమ్ మినిస్ట్రెస్ ఏమి chestunnaru💐

  • @das2355
    @das2355 Před 2 dny +8

    Home minister RRR గారికి ఇవ్వాలి లె దా పట్టాభి గారికి ఇవ్వోOడి

  • @Hello-os
    @Hello-os Před 2 dny +7

    రాజకీయ నాయకులకు జైలులో కూడా రాజ భోగా లు ఇస్తారా టిడిపి వాళ్ళు ఇదేమి న్యాయం. పేదలకు ఒకలాగా పెద్దలకు ఒకలాగా ఉంటాయా. రాజకీయ నాయకులు మీరంతా ఒకటేనా. పేదలు వేరు రాజకీయ నాయకులు వేరా. భారత రాజ్యాంగంలో చట్టం ముందు సమానులే అనేదాన్ని తీసేయండి. అప్పుడు సరిపోతుంది.

  • @vrdasari3299
    @vrdasari3299 Před 2 dny +21

    CBN AND HM should clarify on Pinnelli treatment in jail like a king.

  • @lakshmivenkateswara9624
    @lakshmivenkateswara9624 Před 2 dny +19

    రాత్రి పడక మీదకు పిల్లను కూడ అరేంజ్ చెయ్యండి. పిన్నెల్లి పగలగొట్టేదాంట్లో గట్టోడేలే..

  • @vasupsps680
    @vasupsps680 Před 2 dny +3

    మన చట్టాలు మీద మనకే ఎన్నో ప్రశ్నలు ప్రజల్లో ఈ వ్యవస్థ మార్చాలి లేకపోతే అపహాస్యం అవవాల్సివస్తుంది

  • @gopakishore3567
    @gopakishore3567 Před 2 dny +11

    కామన్ khydi గా నే చూడాలి మూలకాట్ లు వారం లో ఒక రోజూ అది అతని ఫ్యామిలీ మెంబెర్స్ ని allow చేయాలి రూల్స్ ఫాలో కాని జైలు supdt. ni suspend cheyaali visitors kudaa court permit chesina vaarine allow cheyaali

  • @ramakumar6295
    @ramakumar6295 Před 2 dny +4

    ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి

  • @gudevenkateswarlu5209
    @gudevenkateswarlu5209 Před 2 dny +6

    చంద్రబాబు నాయుడు ఏమి మారలేదు అండి మారానని అని చెప్పారు

  • @RRR3.O25
    @RRR3.O25 Před 2 dny +4

    టీడీపీ హయాంలో ఏర్పాటు చేసిన పంచాయతీ మీ-సేవ సెంటర్స్ ను వైసీపీ వచ్చి ఐదేళ్లు ఉపాధి పోగొట్టి తొక్కిపడేసింది...
    కనీసం టీడీపీ సైడ్ నుంచి పంచాయతీ మీ-సేవ సెంటర్స్ ను ఆదుకుంటాం అని చెప్పలేకపోయింది...
    వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాల్సింది పోయి ఇంకా నాన్చుతున్నారు...
    అలాంటిది ఈ విషయంలో మాత్రం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం...
    టీడీపీజనసేన కూటమి ప్రభుత్వం వైసీపీ లాగా నాశనం కాకూడదు అంటే ముందు వాలంటీర్ వ్యవస్థ రద్దు చేయాలి...

  • @andraprakash2457
    @andraprakash2457 Před 2 dny +5

    Cbn 2014 నుండి 2019ఎలా జగన్ నీ తక్కువ అంచనా వేసి 2019లో వైసీపీ నీ అధికారం లోకి రావడానికి మళ్ళీ అవే తప్పులు చేస్తున్నారు? కార్యకర్తలు లలో చాలా అసంతృప్తి ఉంది. ఇలాగే కొనసాగితే వైసీపీ టిడిపి కాకుండా ప్రత్యామ్నాయ న్నీ ప్రజలు వెతుక్కుంటారు.

  • @tmmurthy6641
    @tmmurthy6641 Před 2 dny +3

    What home minister is doing

  • @ramualluru2374
    @ramualluru2374 Před 2 dny +5

    టీడీపి ఇంకా గూడా మెతక వైఖరి అయితే ఎలా

  • @venkateswarlugaddam808
    @venkateswarlugaddam808 Před 2 dny +7

    వుప్పు కారం తింటున్న రా...TDP ministers

  • @kameswararaopemmaraju7773

    Chandrababu naidu gaaru ilage paripaliste malli ycp vastundi cm ante evariki bhayam lekunda potundi jagrata

  • @pmadhu4086
    @pmadhu4086 Před 2 dny +4

    హోమ్ మంత్రి గారు ఏం చేస్తున్నారు.

  • @gvrrao3225
    @gvrrao3225 Před 2 dny +13

    ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు నడుచుకుంటూ ఆనాడు పోలీసు అధికారులు ఆ విధంగా ప్రవర్తించారు.
    చట్ట ప్రకారం నడుచుకోవడానికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం వలన ఈ నాడు అధికారులు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు.
    మొత్తం మీద పోలీసు వ్యవస్థ పనితీరును ఎలా ఉంటుందో ఈ విషయాలు తెలియజేస్తున్నాయి.
    ప్రస్తుత పాలకుల చట్టబద్దమైన పాలన , అన్ని సందర్భాల్లోనూ, అందరు వ్యక్తుల పట్లా సరికాదు.
    ధనవంతులైన నేతలు కోట్ల రూపాయలు ఖర్చు చేసి పెద్ద పెద్ద వకీళ్ళను నియమించుకుని, చట్టం బంధాలనుంచీ తేలికగా బయటపడగలుగుతారు.
    పాలకులు చట్టానికి మించిన ధర్మానికి కట్టుబడి పాలన సాగించాలి.
    పాలకులు ఒకసారి భగవద్గీత పఠించడం మంచిది.

  • @srideviagency5444
    @srideviagency5444 Před 2 dny +2

    చంద్ర బాబు గారు మాత్రం ఏమి చేయగలరు. ఏమీ చేయలేరు. ఎందువల్ల అంటే పిన్నెల్లి సోదరులు అలుపెరుగని పోరాటయోధులు, నిరంతరం దేశ స్వాతంత్య్రానికి, ఆంద్రా రాష్ట్ర అవతరణ కోసం భుజం కాసిన ఇంకా ఎన్నో ఎన్నెన్నో పోరాటాలు చేసి మాచర్లలో ప్రజలు స్వచ్చా వాయువులు పీలుస్తున్నారంటే అది అంతా పిన్నెల్లి సోదరుల త్యాగమే. అందుకే జైలులో ఆ సౌకర్యాలు. అసలు అది తప్పేకాదు. మనందరం ఏదో భయపడి తెలుగుదేశాన్ని గెలిపించి తప్పు చేశామా అని అనిపిస్తోంది.

  • @venkataramanaiahgarige6917

    అంటే టీడీపీ వారు ఆసమర్థులు అని అర్థం సిగ్గు ఉండాలి

  • @sekharguntupalli3116
    @sekharguntupalli3116 Před 2 dny +25

    వంశి గారు తెలుగుదేశం నాయకులకు సిగ్గు శరం లేదు

  • @bpeddanna6330
    @bpeddanna6330 Před dnem +1

    హోం డిపార్ట్మెంట్ దీన్ని చూడండి ఒక ఖైదికి రాజభోగాలు ఎలా అందుతున్నాయి ఏపిలో

  • @pavankumarmannava3724
    @pavankumarmannava3724 Před 2 dny +2

    ఈ బాబు మారడు, TDP భాగుపడదు, అసలు అధికారంలో TDP వుందా?

  • @chinnag123
    @chinnag123 Před 2 dny +3

    He is a normal citizen. Why did the jailor arranged a differen room than the general room

  • @sammingaraju4920
    @sammingaraju4920 Před 2 dny +4

    TDP kutami Government should react on this issue

  • @kodukulalakshminarasimhamu5079

    ఎవరు ఏమి చెయ్య లేక పోయినా, భగవంతుడు చూస్తాడు, గతం లో ఎంత మందిని చూడలేదు, వాళ్ళకి అయిన వాళ్ళే శత్రువు రూపంలో వస్తారు, శుభం.

  • @Manju.76710
    @Manju.76710 Před 2 dny +4

    Naku oka doubt adhikarmlo undhi ycp na TDP na artham kavadam ledhu

  • @rjcommonermedia
    @rjcommonermedia Před 2 dny +3

    In Nellore TDP supported ycp

  • @PuLi2024
    @PuLi2024 Před 2 dny

    నాకు కూడా నెల్లూరు జైలులో వుండాలి అనిపిస్తుంది..🎉🎉

  • @venkataramanaiahgarige6917

    అయ్యా మాకు చాలా అసవ్యంగా వుంది వినటానికి ప్ల్స్ స్టాప్ ఇట్

  • @eswararao2982
    @eswararao2982 Před dnem

    వంశీ గారు మీ విశ్లేషణ బాగుంది... గవర్నమెంట్ వారి కి కనువిప్పు కలిగేలా చెప్పండి🙏

  • @syedbasheerahmed971
    @syedbasheerahmed971 Před 2 dny +1

    Vamsi garu Nellore Central jail Super ga Untadi Polution Free jail sir

  • @ramakrishnarajana5006

    అదే ఒక సామాన్య ప్రజలు ఐతే ఇరగడేస్తారు పోలీస్ లు జైలు లోను లంచాలు ఇదే మన ప్రజాస్వామ్యం 👌

  • @fairozk1765
    @fairozk1765 Před dnem

    Correct గా చెప్పారు

  • @ranastalamsrinivasarao6216

    ఇది మీ CBN వైఫల్యం ఇలాగే ఉంటుంది టీడీపీ పాలన

  • @69MF69S
    @69MF69S Před 2 dny +3

    home minister madam emi chesthondi? repu Jalga vasthe appointment ledu dobbai manali

  • @koteswarakamini3362

    చాల బాగ చెప్పారు

  • @srinathbss933
    @srinathbss933 Před 2 dny +1

    Maha news super

  • @thukaramreddydesireddygari4726

    Excellent Analysis

  • @user-jt4ov9pz9b
    @user-jt4ov9pz9b Před 2 dny +1

    Suspend all the jail officials mrs Home minister very urgent it is IMP

  • @umaranisidda6119
    @umaranisidda6119 Před 2 dny +3

    Chandrababu Naidu Sir ippati ki aina meeru marandi oka gruhinini aina naake nacchatam ledu Mari enno kashtalani bharinchina Mee karyakarthala kosam okka sari alochinchandi please

  • @GraniKola-ze8hd
    @GraniKola-ze8hd Před 2 dny +1

    Tdp and ysrcp ఇద్దరు దొందు దొందె
    Internal గా ఇద్దరు ఒకరికి ఒకరు relations maintain చెస్తున్నరు.
    Pawan Kalyan should be very careful with this two dangerous parties

  • @tmmurthy6641
    @tmmurthy6641 Před 2 dny +1

    Police should be suspended immediately

  • @onepluslatest
    @onepluslatest Před dnem +1

    చంద్రబాబు అనే పెద్ద మాట... తోక కట్ చేస్తా....
    చంద్రబాబు
    ఎదో చేసేస్తాడని ఆశ పడటం..... నిరాశ పడటానికి కారణం అవుతుంది
    చంద్రబాబు
    పిరికితనం..... అధైర్యం..... ఏపీకి శాపం
    సరైనవి
    ఒక పది ఎన్కౌంటర్ లు జరిగితే.... అంతా సెట్రైట్ అవుతుంది
    పోయింది జనం సొమ్మే కదా
    మన సొంత సొమ్మేమీ కాదే
    అని
    కూటమి
    భావిస్తే
    వచ్చే ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోవటానికి సిద్ధంగా ఉండాలి
    కారణం
    పబ్లిక్
    ఫూల్స్ అయ్యమని భావించడం బట్టి

  • @Venki1977
    @Venki1977 Před 22 hodinami

    నెల్లూరు జైలు వైసీపీ గెస్ట్ హౌస్ లా మారిపోయింది మన హోం మంత్రి ఏమిచేస్తుంది అసలు ప్రభుత్వము ఏమి చేస్తుంది

  • @AnjaniPrabhavathiA
    @AnjaniPrabhavathiA Před dnem

    Correct sir

  • @mattaravindra1452
    @mattaravindra1452 Před 2 dny +2

    అనిత ఏమిచేస్తుంది

  • @kutumbaraokanuri3554
    @kutumbaraokanuri3554 Před 2 dny +2

    You can’t blame anyone but the govt. why are they allowing it. TDP govt should be ashamed of it.

  • @raghavambbs
    @raghavambbs Před 2 dny +4

    TDP GOVT YE KADA MARI EM CHARYALU TEESKUNNARU

  • @chandrad7611
    @chandrad7611 Před 2 dny +1

    Not even a single police officer is punished till now by New Govt

  • @nukababum4228
    @nukababum4228 Před 2 dny +3

    అనితమ్మ ఏమి చేస్తున్నావ్

  • @jayarampentakota2131
    @jayarampentakota2131 Před 2 dny

    జైలు అంటే అత్తారింటికి వెళ్లినట్లుంది. ఇలా అయితే ఎవరూ భయపడరు.

  • @ratnambangaru5005
    @ratnambangaru5005 Před dnem

    చట్టాలు చుట్టాలు అయిపోయాక ఇలాగే ఉంటాయి.మన చట్టాలు కఠినం గా తయారు చేసుకోకపోతే ఇంకా చాలా వింతలు చూడాలి. కలికాలం లో అంతా డబ్బుకి దాసోహం వంశీ గారు.

  • @jasminshaik480
    @jasminshaik480 Před 2 dny +11

    CBN వద్దు లోకేష్ కావాలి

    • @Kego88
      @Kego88 Před 2 dny

      Nuvvu sanka naakali

  • @xclass6041
    @xclass6041 Před dnem

    కొలికిపూడి మీద fir ఫైల్ చేసిన పోలీసులు
    RRR గారు పెట్టిన కేసు ని ఇంతవరకు ఎందుకు FIR ఫైల్ చేయలేదు 🤔

  • @ramanakumarchv
    @ramanakumarchv Před 2 dny +1

    అసలు న్యాయ వ్యవస్థ ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఎలా శిక్షలు. బహుశ పోలీసులు కేసు ను మార్చి బలహీనంగా పెట్టారా

  • @kishorpaluru6580
    @kishorpaluru6580 Před 2 dny

    అది అన్న ప్రభుత్వం ఇది బాబు ప్రభుత్వం

  • @user-jq1rr6kn6d
    @user-jq1rr6kn6d Před 2 dny +1

    Yendhuku ipudu wuna prabhuthvam charyalu theeskovatledhu...

  • @rangaiahnaidu725
    @rangaiahnaidu725 Před 2 dny +1

    హోమ్ మినిస్టరకు నెల్లూరు జైలు ఎక్కడఉన్నది తెలియదులెండి రూట్ మ్యాప్ పెట్టండి వస్తారు

  • @krishna2336
    @krishna2336 Před 2 dny +2

    ఈ మారీచుడు జగన్ గారి బినామీ.. అందుకే ఈ పరామర్శ 😅

  • @maruthich7552
    @maruthich7552 Před 2 dny

    అయ్యా తెలుగుదేశం నాయకులకి ఒక్కసారి ఆలోచించండి అతి మంచితనము ఇంటికి ఒంటికి మంచిది కాదు ఇది కలికాలం వాళ్ళు ఎంత చేసినా మీరు ఎటువంటి చేస్తారు మిమ్మల్ని మీకు గాంధీ మహాత్మా గుర్తొస్తున్నాడు ఏంది

  • @balaramabalaramamahesh4604

    బ్రాహ్మరెడ్డి గారికి 70నుంచి 80వేలు మెజార్టీ రావాల్సింది కానీ
    పిన్నిలి సొంత ఊరు కళ్లకుంట లో ఉన్న 2000 ఓట్ల కు గాను ఏ ఒక్క ఓటరు ఓటు వేయలేదు అన్ని వైస్సార్సీపీ కి డౌర్జన్యం గా వేసుకున్నారు ఆలా చాలాచోట్లా

  • @umasirmaths6135
    @umasirmaths6135 Před dnem

    35వేల మెట్రిక్ టన్ లా రేషన్ బియ్యం పట్టుకున్నారు, కారకుడు ద్వారం పూడి, రైస్ మిలర్స్, నిన్న గాక మొన్న 160టన్నుల ఎర్ర చందనం నేపాల్ లో సీజ్ చేశారు అన్నారు, కారకుడు పెద్దిరెడ్డి అన్నారు, నిన్న మైనింగ్ సంబందించిన ఫైల్ తగల పెట్టారు, కారకుడు పెద్దిరెడ్డి, ఫైర్ డిపార్ట్మెంట్ లో భారతీమణి 60ఉద్యోగాలు ఇచ్చింది అన్నారు, కారకులు భారతి, సైబర్ లో అవినాష్ రెడ్డి 500ఉద్యోగాలు రికమెండేషన్ లెటర్ తో ఇచ్చారు అన్నారు కారకుడు అవినాష్,vv సత్యనారాయణ స్కాం ఆధారాలు వున్నాయి అంటున్నారు, కారుమూరి గాడి దోపిడీ గురించి వంశీ గారు బద్దలు కొట్టారు. ఏమి అదారాలు లేని చంద్రబాబు గారిని 53రోజులు జైల్లో పెట్టారు. ఇప్పటికి కోర్టుకు ఆధారాలు చూపించలేదు. అన్ని ఆధారాలు వున్నాగాని ఇంతవరకు యే ఒక్కడిని అరెస్ట్ చెయ్యలేదు. భయమా, లేకపోతే కేవలం అబండలా? నేటికీ ప్రభుత్వం మారి 30రోజులు. ఇంక అధికారులు ఫైల్స్ తగల పెడుచున్నారు అంటే భావం ఏమిటీ తిరుమలేషా?

  • @shivkumarneervani-vt3ly
    @shivkumarneervani-vt3ly Před 2 dny +1

    Rajamundry jail ki pampaalsindi , Nellore ki yenduko,? 🤔😮

  • @rjcommonermedia
    @rjcommonermedia Před 2 dny +1

    We are feeling This govt ycp Still...

  • @SaibabuMadiraju
    @SaibabuMadiraju Před 2 dny

    Thanks fir bringing these things

  • @maruthimaruthi4130
    @maruthimaruthi4130 Před 2 dny

    Its you 100% CORRECT SIR

  • @arugollu
    @arugollu Před 2 dny +1

    Giving unnecessary vip treatment to an accused mla is incorrect. Cbn garu should see that equality is there among criminals. Slavish and corrupt staff will always bring bad name to govt

  • @ramamohanrao384
    @ramamohanrao384 Před 2 dny

    Jailor should be sacked immediately.

  • @user-ei9jm5jd6d
    @user-ei9jm5jd6d Před 2 dny

    Super sir Meru Vamsi garu

  • @koteswararaobondalapati524

    వంశీ గారు మూలాఖత్ ఇస్తుంది ఏ ప్రభుత్వమండి? ఇస్తే ఎవరైనా తీసుకుంటారు. జైలు అధికారులకు స్ట్రిక్ట్ ఆదేశాలు ఇవ్వాలి గదా

  • @sivamundara4640
    @sivamundara4640 Před 2 dny +2

    అది చంద్రబాబు చేతకానితనం

  • @vamsikrishna8273
    @vamsikrishna8273 Před 20 hodinami

    TDP should wake up....

  • @bhasakarreddy2097
    @bhasakarreddy2097 Před 2 dny +1

    Jail adikarulu nu suspension cheyali

  • @rkeditingworld4473
    @rkeditingworld4473 Před dnem

    దీనికేనా 164 సీట్లు ఇచ్చింది తర్వాత వాల్ల కు 175 ఇస్తారు అప్పుడు మనకు వాళ్లు ఈ గౌరవం ఇస్తారు సరిపోతుంది కదా వంశీ గారు

  • @sdhananjayrao4112
    @sdhananjayrao4112 Před 2 dny +1

    Home minister ki idi kanipinchadam leda

  • @maddajosaph
    @maddajosaph Před 2 dny

    మిగతా వైసిపి అభ్యర్థులు ఎదవలు అవ్వటం వల్ల అన్నయ్య అన్యాయం అయ్యాడు,

  • @MrSanjay852
    @MrSanjay852 Před 2 dny

    పేదోడి భార్య అంటే లోకానికి భార్య అనేట్టు...ఇప్పుడు పవర్ లో ఉన్నా చేతకాని వాడిలా కూర్చుంటే ప్రజలు చి కొడతారు

  • @Durgaprasad-lf5uc
    @Durgaprasad-lf5uc Před 2 dny

    Home minister అనితకి ఇవ్వడం చాలా పొరపాటు.

  • @sobharaniravi487
    @sobharaniravi487 Před 2 dny +1

    Nellore jail ki rajamandri cbn unna jail ki difference home minister ki teliyaleda police lo marpu raada sincere police select chesukodam raada home minister just enjoy kosama