కేసీఆర్ పేరు ఎత్తగానే..! మల్లారెడ్డి పై తిరగబడ్డ రెడ్లు | Malla Reddy Latest | Tolivelugu TV

Sdílet
Vložit
  • čas přidán 28. 05. 2022
  • కేసీఆర్ పేరు ఎత్తగానే..! మల్లారెడ్డి పై తిరగబడ్డ రెడ్లు | Malla Reddy Latest | Tolivelugu TV
    For More Latest Updates Subscribe ► bit.ly/30gGFzX
    Latest breaking news and exclusive interviews from Telangana and Andhra Pradesh, only on Tolivelugu TV
    For more latest updates on the news :
    Download Tolivelugu.com Android App here ►► bit.ly/toliveluguapp
    ► To Visit Our Website : tolivelugu.com/
    ► Like us on Facebook: / toliveluguofficial
    ► Follow us on Twitter : / tolivelugu
    ► Follow us on Instagram : / toliveluguofficial
    #Telugunews #tolivelugutv #telangananews #telugulatestnews #tolivelugu

Komentáře • 760

  • @yadagiriavisha9324
    @yadagiriavisha9324 Před 2 lety +158

    సిగ్గు శరం లేని మళ్ళారెడ్డిని తరిమి తరిమి కొట్టిన ప్రజలు 👌👌👌👌👌

  • @rajugaddala0
    @rajugaddala0 Před rokem +26

    ఏమాయే మల్లారెడ్డి ఆగస్టు నెల రానే వచ్చింది,ఎటు వాయే రెడ్డి కార్పొరేషన్....

  • @balrajk8670
    @balrajk8670 Před 2 lety +85

    ముఖ్య అతిథిగా వచ్చి ఎక్కడ ఎం మాట్లాడాలో తెలియదు, కొడతారు రా నాయనా..😊😊

    • @Rajesh-ti3vc
      @Rajesh-ti3vc Před 2 lety +6

      ముఖ్య అతిథిగా వచ్చినా మాల్లారెడ్డి మూతి పగులగొట్టినా మేడ్చెల్&మల్కాజిగిరి రెడ్డి లు ....

    • @fr.eliasofficial3403
      @fr.eliasofficial3403 Před rokem

      A big buffoon

    • @fr.eliasofficial3403
      @fr.eliasofficial3403 Před rokem

      This fellow seeks only for his selfish motive... not for others ...

  • @chakri-xv3vt
    @chakri-xv3vt Před rokem +16

    అతి అభిమానం, అతిగ ప్రసంగం చేయించి, అవమానాలపాలు చేయించింది...

  • @gnaneshwargoud6468
    @gnaneshwargoud6468 Před 2 lety +88

    Kcr కు నిన్న అర్థం అయ్యిటుంది.. రెడ్లకు నేను నచ్చడం లేదు అని...

  • @goliramesh5801
    @goliramesh5801 Před 2 lety +104

    విద్యను అమ్ముతూ ఒక్క DSC కుడా వేయని, వేయించనీ రెడ్డి, రావు లు. బిసి మేలుకో, తెలంగాణ ఏలుకో ...

  • @bengulurshivakumar2081
    @bengulurshivakumar2081 Před 2 lety +11

    ధళిత భంధు రేడ్డీలకు ఏట్లా ఇస్తారు రా హవులా ధళిత భంధు ధళితులకే ఇస్తారు

    • @kandivamshi930
      @kandivamshi930 Před 2 lety

      అందుకే వాడు అంగుటీ మల్లి గాడు

  • @chanjaneyulu5895
    @chanjaneyulu5895 Před rokem +13

    బస్ చార్జీలు పెంచింది గవర్నమెంట్ నిత్య అవసరాల సరుకులు రేట్లు పెంచింది ఇదే గవర్నమెంట్

  • @SKG783
    @SKG783 Před rokem +8

    ప్రతి కులం వారు ఇలాగే తిరగ బడా లీ

  • @jangitimahesh9204
    @jangitimahesh9204 Před rokem +83

    మల్లారెడ్డి ని తరిమికొట్టిన రెడ్డీలందరికి కృతజ్ఞతలు

    • @chittisanreddyreddy39
      @chittisanreddyreddy39 Před 11 měsíci +2

      థాంక్స్ అన్నా... కొన్ని రోజులు ఆగు విన్ని ఊరికించి మరి కొడతాం

    • @pt-7890
      @pt-7890 Před 10 měsíci

      ​@@chittisanreddyreddy39 Good joke 😂😂😂, internet warnings anthey. Nuvvu vaadi gate daggariki kuda polevu.

    • @nanibangaram8667
      @nanibangaram8667 Před 10 měsíci

      ​@@chittisanreddyreddy39aathulu kuda peekaleru bro 😂😂😂😂

  • @malleshyadavjanigemalleshy7813

    సిగ్గుడలే కేంద్రం ఈచివన్నీ ఈ ప్రభుత్వం ఇచ్చిందని చెప్పడానికి

    • @jsampath217
      @jsampath217 Před 2 lety

      Bro this is non sense, BJP failed India, TRS failed Telangana. All are doing frauds.

  • @ithamfrancis176
    @ithamfrancis176 Před 10 měsíci +3

    ఈ సారి మల్లారెడ్డి మాల్లా గెలిపిస్తే ప్రజలకూడా బుద్ది లేదు అనుకోవడమే

  • @nagarajuchakralachaneel3341

    భూములను తినే అంగుట్ దొంగ అంగుట్

  • @balaswamybaki8105
    @balaswamybaki8105 Před 2 lety +25

    జోకర్ కి తక్కువ.. బ్రోకర్ కి ఎక్కువ.. నువ్వు నీ ప్రసంగం ఏడువ

  • @ravalkolbabubabu2767
    @ravalkolbabubabu2767 Před rokem +18

    భూమి లేని వాడు ఉండు వానికి ఎం ఇస్తరు రా బై రాజశేఖర్ బాగుందే

  • @desasrinivasulu2239
    @desasrinivasulu2239 Před 2 lety +9

    Super comedy Malli

  • @govindlama8608
    @govindlama8608 Před 2 lety +33

    TRS chapter close అయ్యింది ఎప్పుడో నాయన

  • @yakaiahnaraboina6421
    @yakaiahnaraboina6421 Před 10 měsíci +2

    jai. రేవంత్. రెడ్డి. జై. కాంగ్రెస్ 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @hariprasadreddy224
    @hariprasadreddy224 Před 2 lety +8

    అది రైతుల మీటింగ్ కాదు.... మంత్రి

  • @narsaiahchinthakindi2870
    @narsaiahchinthakindi2870 Před 2 lety +24

    మల్లారెడ్డి మాట్లాడిన మాటలు పచ్చి అవగాహన లేని మాటలు

  • @egraju1334
    @egraju1334 Před 2 lety +29

    వాడేవాడో పచ్చ కండువా వేసుకొని మల్లారెడ్డి గాడికి చెంచా గిరి చేస్తున్నాడు వెధవ వాణ్ణి కూడా ఒక చూపు చూస్తే బాగుండు

  • @tsking139
    @tsking139 Před rokem +129

    మిది దరి(దమైన పాలన మిక౦టె రాజశేఖరరెడ్డి గారు ఎ౦తొ మ౦ది పెద ప్రజలను అదుకునడు 🙏🙏🙏🙏🙏🙏

  • @maheshch4409
    @maheshch4409 Před rokem +8

    ఎన్ని తిట్టిన పడుతాడు.వడు.తరిమి కొట్టండి.తిట్లు సరిపోవే వాడికి

  • @gangadhargandham8085
    @gangadhargandham8085 Před 2 lety +6

    నువ్వు మంత్రి . మా కర్మరా బాబు.

  • @fy8xp
    @fy8xp Před 2 lety +37

    ఏమయ్యా మల్లారెడ్డి ప్రజలందరినీ దళితులను చేస్తావా..!?!?!????.. మీ టీఆర్ఎస్ మీద మన్ను బడ..

  • @jyothiyadi5049
    @jyothiyadi5049 Před 2 lety +13

    మంత్రి పదవి మ్మెల్యే పదవి నీకు ఉన్న ఆస్తులు గౌర్నమెంటుకు ఇచ్చి నీవు పాలు అముకొని గెలువు

  • @muppogulegopalreddy4808
    @muppogulegopalreddy4808 Před rokem +6

    అవిటికి డబ్బులు మీ అయ్యా ఇచ్చినరా కేద్రం ఇచ్చినది ఈయన ఒక్క అంగోటి మీనిష్టర్ గ్రౌండ్ నుండి మంచిగా తరిమిరు సూపర్.

  • @naveenkumar-pr1gz
    @naveenkumar-pr1gz Před 2 lety +18

    రెడ్డి రెడ్డి feeling... వేలమా పోతే రెడ్డి..
    అంతేనా .. ఆలోచించి ఓటు వేయండి.

    • @reddypradeep4545
      @reddypradeep4545 Před 2 lety +1

      నువ్ ఎవడి తోట్ల వొంకాయవు రా?

    • @sarvice1390
      @sarvice1390 Před 2 lety

      S bro alochinchi veyali

  • @varadarajulb786
    @varadarajulb786 Před rokem +7

    మన మల్ల రెడ్డి మంత్రివర్యులు ఈప్రభుత్వంలో అంతా మంచే జరిగినట్లు ఉంది ఎంత ఆనందంగా వున్నారు.వ్యక్తిగానాకైతే అన్యాయం జరుగుతూనే వుంది కోర్టులో పరిష్కారంకానీయటంలేదుGP వల్ల అనగాప్రభుత్వంవల్ల.నాలాంటిఒకోవ్యక్తికలిస్తేనేసమూహంసమూహాలుకలిస్తేనేఈసమాజం ఈసమాజంలోఒక్కరికికూడాఅన్యాయంజరగక సమన్యాయం జరగాలని అదే అంబేత్కర్ గారు రాజ్యాంగంలో చెప్పింది.కనుకమంత్రిగారూమీకుమీరుహాపీ మాకు కాదు.మీపాలగురించిపెరుగుగురించీచెప్పండి వీలైతే ఫాలో అవుతాం బిజినెస్చేస్తాంథాంక్యూసార్.

  • @kranthi3584
    @kranthi3584 Před 2 lety +20

    రెడ్డి lu manchi vaaru. Kaani మల్ల రెడ్డి gaadu dhonga. రెడ్డి ijjath thisthu naadu

  • @subbareddykolli4626
    @subbareddykolli4626 Před rokem +2

    ఈతని కనా భాగ చదువు కునా MLA లు లేరా ! ఇతనికి మంత్రి పదవి ఈచరు

  • @g.yashaswinbabu1595
    @g.yashaswinbabu1595 Před 2 lety +12

    ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ

  • @reddypradeep4545
    @reddypradeep4545 Před 2 lety +33

    ఎలక్షన్ మీటింగ్ గో పార్టీ మీటింగ్ అనుకోని మాట్లాడినట్టు ఉన్నాడు. అందుకే ఉరికిచ్చి రు

  • @lingamurthyuppuleti9287
    @lingamurthyuppuleti9287 Před 10 měsíci +1

    😂😂😂... మల్లన్న దళితులకు 10 లక్షలు ఎంతమందికి ఇచ్చారు... బిచ్చమెషినట్టుంది ఇప్పుడు ఇదంతా చేశేది ఎలక్షన్స్ జిమ్మిక్కులు

  • @venkyrocks9911
    @venkyrocks9911 Před rokem +2

    Raithulaku Biscuit echindi evaru 😂😂😂😂

  • @bandithirupathi8581
    @bandithirupathi8581 Před 2 lety +1

    ఆ ఆవేశమే,,ఉద్రేకం నీ కొంప ముంచిన ది.. మల్లి...

  • @karnepandu3331
    @karnepandu3331 Před rokem +4

    వీడెవ్వదన్న జొకరుకు ఎక్కువ యంకరుకు తక్కువ

  • @ryakammadhukar3261
    @ryakammadhukar3261 Před rokem +5

    Hats off Reddy's

  • @pavanchanti3492
    @pavanchanti3492 Před rokem +3

    Malla Reddy like Brahmanandam 😜😜😜😜

  • @venkatballampally8994
    @venkatballampally8994 Před 8 měsíci

    Correct 200% Mala Anna True said

  • @bhanuprasad4343
    @bhanuprasad4343 Před 2 lety +21

    మంత్రి మల్లారెడ్డి గారు మీరు మంచి రాజకీయ నాయకుడు, మీలో మంచి నటుడు కూడా ఉన్నాడు సార్

  • @gunthashiva733
    @gunthashiva733 Před rokem +1

    R i P TRS

  • @NandaKumar-dc7ef
    @NandaKumar-dc7ef Před rokem +2

    మాకు పదివేలు వేస్తే నువ్వు 60 వేల కోట్లు

  • @VeereshamVeeresham-ts7rz
    @VeereshamVeeresham-ts7rz Před 7 měsíci +1

    చాలా బాగా అయింది మల్లారెడ్డి దూల తీరిపోయింది 😊😊😢😮

  • @kudikalaravichandra9699
    @kudikalaravichandra9699 Před 2 lety +9

    Raithulaki biscuits ichindi Avaru anta... 😂🤣😁😆

  • @muskukapildev8551
    @muskukapildev8551 Před 2 lety +13

    రెడ్డి లకే ఉందా పౌరుషం వేరేవాళ్లకు లేదా రాష్టంలో ఎంతమంది రెడ్డి లు ఉన్నారు

  • @Rajesh-ti3vc
    @Rajesh-ti3vc Před 2 lety +18

    మల్లరెడ్డి గారు అందుకే సబ్జెక్టు మాట్లాడం నేర్చుకోవాలి. అయిన నువ్వు ఒక్కనెల లో డిగ్రీ పాస్ ఐనవు నీకు ఎం సబ్జెక్టు తెలుసు.అంగూటి గడవి...

  • @venkatswamy4049
    @venkatswamy4049 Před 3 měsíci

    తిన్న ఇంటి వాసాలు లెక్క బెట్ట నోడు అంటే మల్లా రేడ్డీ సార్ ను చూసి నేర్చు కొండీ! స్వార్ట రాజ కీయ నాయకులు జై తెలంగాణ జై KCR సార్!

  • @Karatesrinu
    @Karatesrinu Před 11 měsíci +13

    మా ఊరిలో రెడ్లు లేరు అందుకని మా ఊరు ప్రశాంతంగా ఉంది

  • @srinivasreddy8939
    @srinivasreddy8939 Před 2 lety +17

    మంత్రిగారి ఆరు వందల ఎకరాలకు రైతు బంధు ఇస్తున్నందుకు కెసిఆర్ గారిని గెలిపించాలి

    • @gtavicecitygamer5808
      @gtavicecitygamer5808 Před rokem

      Anna Naa vote kachithanga kcr ke ...ఎందుకంటే నాకు మూడు ఎకరాలు ఇస్తా అన్నాడు కదా అన్న. అందుకు కెసిఆర్ తాతకి కే నా vote...... Anna naaku double bedroom ఇల్లు ఇస్తా అన్నాడు కదా అన్న అందుకే నా vote kcr ke.... Athani gurinchi Inka em పొగడాలి అన్న ఎంత చెప్పిన తక్కువే... ఆయన గారి గురించి గొప్పగా చెప్పడానికి ఇలాంటి అర్హత లేని politicians.. thu సిగ్గు ఉండాలి

  • @kumarjyothi4835
    @kumarjyothi4835 Před rokem +1

    ఎవరికి పికీ ఇచ్చారు అన్న దళిత బాద్

  • @coolmind1625
    @coolmind1625 Před 2 lety +14

    రాష్ట్రం లో రెడ్డి ల పర్సంటేజ్ 3% వెలమలు 1% ఏందిరా బాబు మీ గోల మిగిలిన sc st BC lu 80%మరి ఈ సారి బీసీ సీఎం ఉన్న పార్టీ నే గెలిపించ బోతున్నారు తెలంగాణ ప్రజలు

    • @TechCric
      @TechCric Před 2 lety

      Veela Balupu chusi ina SC ST BC lu okadiki lal salam kottakunda mana valaki vote vesi rule chese vidandga undali

  • @bikhapathinanam4511
    @bikhapathinanam4511 Před 2 lety +15

    We totally going back by dividing this society on the basis of caste groups.Many people thinks that growing financially is development.Some govts. taking advantage of our social bad network and trying to rule the states instead of combined social all castes developments.

    • @narendarreddyj2423
      @narendarreddyj2423 Před 2 lety +2

      absolutely right....your comment make sense man...keep going..
      but no body listen our voices coz we are very few ..

  • @gunthashiva733
    @gunthashiva733 Před rokem +2

    Rip TRS

  • @rafiahmed21
    @rafiahmed21 Před 11 měsíci +1

    జై కాంగ్రెస్ పార్టీ.. రాహుల్ గాంధీ మంచి నాయకుడు. రేవంత్ రెడ్డి జిందాబాద్..

  • @k.tulasaihchary722
    @k.tulasaihchary722 Před 2 lety +6

    పైకి అల కనపడ్డ లోపల అంత ఒక్కటే.

  • @hellomusic6919
    @hellomusic6919 Před rokem +1

    Police vallu leka pothey nee pani ayyedhi mallanna

  • @anjichinthala5
    @anjichinthala5 Před 2 lety +5

    ఎక్కడ ఏమిఅట్లాడానో తెలియదు... తాను కూడా mla మరియు మంత్రి... ఇది మనo ఎంచుకున్న mla లు trs పార్టీ నిర్వాకం....

  • @harshiniservice
    @harshiniservice Před rokem +2

    Super👌

  • @pavaninaidu9638
    @pavaninaidu9638 Před 2 lety +15

    జై కాంగ్రెస్ పార్టీ,

  • @Ishnapuramkiran5472
    @Ishnapuramkiran5472 Před 2 lety +1

    Super brother's

  • @anandasshravan4342
    @anandasshravan4342 Před rokem +6

    జోకర్ మల్లారెడ్డి కి కేసీర్ ఫ్యామిలీ భజన తప్ప మరొకటి మాట్లాడం రాదు..

  • @jalandharreddygundla1304
    @jalandharreddygundla1304 Před 2 lety +14

    Oc laku anayam jarugutundi.. Age relaxation and reservation ichi oc lanu tokkaru.. Melluko OC students.. Maro moment ravalisina avasaram undi

  • @naveenajoy8371
    @naveenajoy8371 Před rokem

    Al Good

  • @katravathharshavardhanrath9072

    Jai congress revanth anna

  • @srikanthchari19
    @srikanthchari19 Před 2 lety +6

    ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది... అలాగే TRS పార్టీని (KCR) నియంతృత్వ పాలనను బొంద పెడతారు. ✊✊
    పాల మల్లారెడ్డి పాంటు పగిలిపోవడం ఖాయం. 🤣🤣

  • @krupenderreddy345
    @krupenderreddy345 Před 2 lety +9

    Appatlo Nizam gaadu Dochukoni Chekkesindu, Tarvaatha Andhra Political leaders dochukoni Chekkesindru,
    Gippudu Andhra Mulaalu kaligina Character less Culture less Vulgar Language Conspiracy Partiality Dorodu Dochukoni Chekkesthadu,
    Non local gaallani Polimera Daatinchakuntey Mana Brathukulu Aagamey

  • @kamallgajja5715
    @kamallgajja5715 Před 2 lety +3

    Malla Reddy acting company 🤪🤪🤪

  • @yogeshaiti7606
    @yogeshaiti7606 Před rokem +1

    Best actor

  • @ganganarsaya1738
    @ganganarsaya1738 Před 2 lety

    🤩😍🤩😍🤩😍👌👌👍👍

  • @bhagarinagaraju2090
    @bhagarinagaraju2090 Před 2 lety

    Super

  • @vrrestates5360
    @vrrestates5360 Před rokem +1

    Nuv ma reddy la izzat tiyanike puttinav dora😢

  • @kavilinarshimulu9183
    @kavilinarshimulu9183 Před rokem

    TX

  • @ganesherupula6145
    @ganesherupula6145 Před 2 lety +1

    ఒక ట్యాంకర్ మరిచిపోయారు సారు

  • @bashamoniyadagiri3076

    జై తెలంగాణ జై జై తెలంగాణ

  • @challaashok9233
    @challaashok9233 Před 2 lety +3

    Few Zokers are ruling in the world

  • @kondalraokancharla6715
    @kondalraokancharla6715 Před 9 měsíci

    వీడ్ని ఎవరికైనా చూపించండి రా....😂
    అలా వదిలేయకండి రా.... 😂😂

  • @narayanamand3518
    @narayanamand3518 Před rokem

    Probably probably

  • @sathyanarayanayaday263
    @sathyanarayanayaday263 Před rokem +1

    Jai yadav jai madhav ...

  • @gomasarajababu709
    @gomasarajababu709 Před rokem +1

    Reddy లేడు mallareddy

  • @bhargavasharma2683
    @bhargavasharma2683 Před rokem +1

    🔴Reddys🔴 velumas👭 friendship is🎯 became🔴 a super pover And🥃 political🚘 Profile. 🔴Reddys Corporation.

  • @vijaykumarchauhan9728

    giving 20000 and taking 40000 from public indirectly

  • @nithinkumar1763
    @nithinkumar1763 Před 2 lety

    జోకర్ మల్లారెడ్డి మీ రెడ్డి అది పెత్తనం బీసీలను గంగ లేసి తొక్కల ఇది రెడ్డి ల పాలసీ

  • @pavanchanti3492
    @pavanchanti3492 Před rokem +1

    Maa urla Reddy ledu bhe
    Ēñkēpālly
    Sadasivpet
    Sangareddy
    Telangana
    Kavalante Vachi check Chesko Raa Malli

  • @laxmireddy39
    @laxmireddy39 Před 2 lety +4

    Rythubandu rakamundu farmers ki agricultural subsidy vachedi which was very useful for farmers which was directly useful for agricultural needs.... Kani ippudu avi ani bandh only raithubandu ani peti money direct ga accounts loki ki pampistunaru....entha mandi telangana honest ga farmers unnaru ... Lands chala mandiki untai kani farming entha mandi chestunaaru.. raithubandu dwara vachina money exact farming kantey different purposes ki use aitunai .. that schem is a big scam and it helps only landlords but no farmers

  • @prashanthchituri7603
    @prashanthchituri7603 Před 11 měsíci +2

    మా ఊరు తుర్కల శపురం ఒక్క రెడ్డి లేరు sir

  • @gshekarkammulashekargudega8032

    తుస్ మళ్లీ....

  • @pochasubbareddy1834
    @pochasubbareddy1834 Před 2 lety

    😭😭😭😭😭

  • @rajkumarsalve6747
    @rajkumarsalve6747 Před 10 měsíci

    Ann Malla Reddy Ann Super star super man Super spepk Malla Reddy Ann next time please open the club also mall ann 😊😊😊😊😊😊😊

  • @venkatesh1967
    @venkatesh1967 Před 2 lety +3

    జోకర్

  • @chirupatel7357
    @chirupatel7357 Před 10 měsíci

    Oooo mallla Reddy maaa village lo Reddy ledu your welcome to my village

  • @Nvn2266
    @Nvn2266 Před rokem

    Super Super

  • @yadagiriswamyradha1720

    రెడ్డి కార్పొరేషన్ సభలో రెడ్ల గురించి మాట్లాడాలి పార్టీల గురించి కెసిఆర్ ని పొగిడి పొగడ్తలతో ముంచెత్తారు అప్పుడు అందరికీ కోపం వచ్చింది రెడ్డి మీటింగ్ కు వచ్చి రెడ్డి గారి గురించి మాట్లాడాలి అర్థమైందా మల్లన్న

  • @Ravi-gd2ix
    @Ravi-gd2ix Před 2 lety +2

    Sentiment anni rojulu ra babuuuu

  • @challaashok9233
    @challaashok9233 Před 2 lety +3

    How few people are owning 1000 of acres in Telangana?

  • @abhirampalaji1701
    @abhirampalaji1701 Před 7 měsíci

    Bodyguard lekapothe body out bidda😢

  • @rajr1608
    @rajr1608 Před 2 lety +17

    Always fun to watch Malla Reddy garu on stage.

  • @vamshikrishna4917
    @vamshikrishna4917 Před 2 lety +19

    ఊకె కెసిఆర్ ని జోకుడినే రా

  • @dhanamjayshaganti3597
    @dhanamjayshaganti3597 Před 8 měsíci

    జేయ్ ధనుంజయ్ ముదిరాజ్ జేయ్ ముదిరాజ్ జేయ్ ముదిరాజ్ జేయ్ ముదిరాజ్ జేయ్ ముదిరాజ్ జేయ్ ముదిరాజ్ 🕉🇮🇳🙏🚩

  • @hanmanthunayak2806
    @hanmanthunayak2806 Před 2 lety

    😭😭😭😭😭😭😭😭😭