Minister Malla Reddy About His Assets IT Raids On Mallareddy | V6 Teenmaar
Vložit
- čas přidán 23. 11. 2022
- Minister Malla Reddy About His Assets IT Raids On Mallareddy | V6 Teenmaar
సారూ..జర సూడు | పథకాలు అమ్మబడును
• CM KCR-Schemes Selling...
మల్లన్నకు మస్తు పరేషాన్
• IT Raids Malla Reddy's...
అటు సిట్.. ఇటు ఐటీ
• One Side SIT Investiga...
మెత్తటి పర్పు, పుర్సతి తిండి
• Physiotherapy, Not Mas...
► Subscribe to V6 News : / v6newstelugu
► Subscribe to V6 Life : / v6life
► Follow Us On Dailymotion : www.dailymotion.com/v6newstelugu
► Like us on Facebook : / v6news.tv
► Follow us on Instagram : / v6newstelugu
► Follow us on Twitter : / v6news
► Visit Website : www.v6velugu.com/
► Join Us On Telegram : t.me/V6NewsTelugu
Watch V6 Programs Here
►Teenmaar : rb.gy/qn91pg
►Trending Videos : rb.gy/f6i0x2
►Top News : rb.gy/wqjeun
►HD Playlist : rb.gy/veit87
►Innerview : rb.gy/83izwa
►Medaram Jatara : rb.gy/mn4tu7
►Chandravva : rb.gy/nja3cl
►Spotlight : rb.gy/4lfm9s
►Dhoom Thadaka : rb.gy/hvytxl
►V6 Songs : rb.gy/68n90s
►Life Mates : rb.gy/itvwfa
News content that serves the interests of Telangana and Andhra Pradesh viewers in the most receptive formats. V6 News channel Also Airs programs like Teenmaar News, Chandravva & Padma Satires etc, Theertham, Muchata (Celeb Interviews) Cinema Talkies, City Nazaria(Prog Describes The Most Happening &Visiting Places In Hyderabad),Mana Palle(Describes Villages And Specialities), Also V6 News Channel Is Famous For 'Bonalu Songs', 'Bathukamma Songs' And Other Seasonal And Folk Related Songs."V6Teenmaar News", "Teenmaar News".
#MallaReddy #ITRaids #Teenmaar
#V6News #V6 #V6Velugu #TelanganaNews #Telangana
బారాబర్ ఐటీ రైడ్ చెయ్యాలి.... అందరూ MLA, MP లపై చెయ్యాలి.... మన రాజకీయ నాయకుల అవినీతి ప్రపంచం లోనే అత్యధికం...
First bjp leaders ni chesi nijayithe nirupinchukomanu bjp ni
@@sridharp3607 మన తెలంగాణ లో BJP వాళ్లు ఎవరూ ఇక్కడ అక్రమంగా సంపాదించుకోలేదు.. ఇక్కడ BJP ప్రభుత్వం కాదు
Ride chestharu bt ride lo dorikina money ame chedtharu
@@screwdriver__ కేసులు ఉన్నా చర్యలు ఉండవు bjp లో ఎందుకు ఈ బిల్డప్ ఇంకా నీకు bjp కి😂😂😂
Adhento eppuduu centre lo adhikaaram lo unna party meedha jaragavu ivi. Eppudaina jarigaayi antaaraa chinna doubt, ina ma modi gaaru notela radhutho black money bytaki thechesaaru kadha 🤔🤔
ఇంత తెలిసిన కూడా ప్రజలు మళ్ళీ మళ్ళీ ఇలాంటి వల్లనే గెలిపిస్తున్నారు..
People want entertainment.
ఇలాంటి అవినీతి నాయకుల ఆస్తులను జాతీయం చేయాలి మేరుగైన భారత్ కోసం
Correct
same should happen with with kcr and ktr and co
adi yeppatike jaragadu ley..
Correct
@@eatnexplorewithus For the first time I feel like again Naxals should reborn to eradicate these corrupted and arrogant Telangana politicians
Last Dialogue by Malla Reddy LOL😆😂😄😄
🤣🤣🤣
😂😂😂
పాల మల్లన్నను చిలికి చిలికి పెరుగు మల్లన్నగా చేసేదాకా వదిలేలా లేరుగా ఈ ఐటీ అధికారులు..😂😂
🤣🤣🤣🤣
Super bro
Majjiga mallanna ni cheyali
@@kurmikurmaiah321633😂😊😅😅😅🎉z❤I
Mi bhi C
❤😢
ఐదు లక్షలా కు ఐసీక్రెమ్ కొన్నావు ఇపుడు ID 2రూపాయలు లాలీ పప్పు ఇస్తారు ఎంజాయ్ 😄
తెలంగాణ రాష్ట్రo చేసిన అప్పుల్లో 50% తీర్చేంత సంపాదించిండు అంట మరి 🤗🤗🤗👍👍👍
Atluntadi... Malla.. "Malla reddy ante"... 😂
Motham katentha unna shock avalsina avasaram ledhu
@@lucifermr95250:32
Mari elanti valla meda IT rides cheyaka oka appartment vunna valla medaku vastara
He is just 1% of Chandrababu Naidu who also sold milk from 1 acre land who is a proud owner of 33,000 acres of Amravathi land in the name benamis. Malla Reddy does not know the nasty trick of buying lands in the name benamis like Murali Mohan and Narayana Institutions.
Ap govt lo ilanti vallu chala mandhi unaru...malla reddy kastapadi earn chesadu....
@@telugukings1227 I think there will be no politicians without binamies
@@II-vs9lk agree
@@telugukings1227 arey jagan gurinchi matladu CBN gurinchi kadu
Malla రెడ్డి నిజాయితీ పరుడవి మీరు ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడు enni ఆస్తులు వున్నాయని చెప్పారు but nuvvu చెప్పావు great
ఎందుకో మీ గొప్పతనం చూసి చాలా ఆనందం గా ఉంది సార్, ఎందుకంటే ఎంత ఆస్తులు ఉన్న ధైర్యం గా చెప్పటానికి ఎవ్వరూ సాహసించరు, నేను మల్లా రెడ్డి అని గర్వంగా చెప్తున్నారు అందులో మీ కష్టం కనిపిస్తుంది, యాభై సంవత్సరాల వయస్సు వచ్చేసరికి సొంత ఇల్లు కూడా కట్టుకోలేని వారు చాలా మంది ఉన్నారు. ఎందుకో ఒక సామాన్యుడిగా మిమ్మల్ని మెచ్చుకుంటున్నా, మీ సంపాదన పైన ఎలాంటి అనుమానం నాకు లేదు, ఒక వేళ ఏదైనా సీక్రెట్స్ ఉన్న ఇబ్బంది లేదు సార్...All The Best👍🏻🎉🌿🇮🇳
Palu ammukuneutoniki inni Ela vachayi
...adhi adgu nana
@@venkanna1 neelantollu una Ani rojulu ...donga na kodukulu laki doka ledhu ley
Kabja lo king
Em laabham
@@anjihclkatta adiki mind mokalloki vellindhi andhuke atla matladuthunnadu,
పాల వ్యాపారం చేసిన మన మల్లారెడ్డి గారు అసలు
ఇన్ని కాలేజీలు
స్కూలు
ఆసుపత్రులు
పెట్టడానికి అర్హత లేదు
కేవలం ఇది బిజినెస్ ధోరణి అయిన ప్రొఫెసర్ కాదు
డాక్టర్ కాదు
ఇవన్నీ అక్రమంగా సంపాదించుకోవడానికి ఏర్పరచుకున్న వ్యవస్థ
ఫస్ట్ గవర్నమెంట్ వాళ్లకి అన్ని నిజాలు తెలుసు పర్మిషన్ ఇవ్వడానికి చాలా సిగ్గుచేటుగా ఉంది
ఇలాంటి నాయకులు చేయడం వలన మన తెలంగాణలో
విద్య
వైద్యం
న్యాయం
సర్వ నాశనం అయిపోయింది
సామాన్య ప్రజలు బ్రతకడం చాలా అగోచరణీయమైన వ్యవస్థగా మారింది మన తెలంగాణ
మల్లా రెడ్డి నేను ఉంగరాలు పెట్టా అన్నప్పుడు పక్కనున్న PA తన ఉంగరాన్ని దాచిపెట్టుకొంటున్నడు.
Malla reddy sir Laga kastapadu ... Neeku vastayi anni ..sir kastapaddadu sampadinchdu.. intlo kurchunte edi raadu kastapadithe vastayi .. Telangana montham sir ni adarsham thisukovale..
Jai Malla Reddy sir
@@masseymuneendra7823 motthaniki telanganaa motham dongaluga maara mantunnav great bro keep it up
mari chai wala pm kaleda bro atlane paala vadu pm avudam Ani chusindu. Kani em chedham it ki dhorikindu 😊
@@sd.khajasd.khajamohinoddin9230 nee turaka buddi chupinchinavraa
ఒప్పుకోవడం కూడా నిజమేగా
పాలమెటోలు ఈ రాష్ట్రంలో చాలామంది ఉన్నారు మల్లన్న మరి నీలాగా కోటీశ్వరులు ఎవరు కాలేరు ఎందుకే మల్లన్న..
Proud a milk man ethically earned
Alibaba and 40 thieves. Elanti DUNNA pothulaku Devudu shikshinchadu. Sathyanga brathuke vanni antuku sontuku raaniyyaru.
Mallareddy aasthulu total govt pedha vallaku panchi pettali.
☺️☺️☺️
He is just 1% of Chandrababu Naidu who also sold milk from 1 acre land who is a proud owner of 33,000 acres of Amravathi land in the name benamis. Malla Reddy does not know the nasty trick of buying lands in the name benamis like Murali Mohan and Narayana Institutions.
😅🤣🤣what a joke
కనీసం సొంత ఇల్లు లేని వాలు చాలా మంది వున్నారు వీడికి 600 acres
అన్నీ చక్కగా నిర్వ హిస్తున్నాడు.
డిమాండ్ ను బట్టి డొనేషన్ లు ఉంటాయి.
చట్టప్రకారం నేరమే కానీ.....
Evadura nuvvu veedu, KCR gani education mafia antha .
He is just 1% of Chandrababu Naidu who also sold milk from 1 acre land who is a proud owner of 33,000 acres of Amravathi land in the name benamis. Malla Reddy does not know the nasty trick of buying lands in the name benamis like Murali Mohan and Narayana Institutions.
తెలంగాణలో మరో నయీమ్ మంత్రి మల్లారెడ్డి
Nayem garini thappuga ardhamchesukokandhi plz
@@shankarvanguri4871 endhuku bro🤔
@@kishorekumar8692 nayeem manchi vadu
@@shankarvanguri4871 ela bro thanu gangster antaru kadha bro
@@kishorekumar8692 nayeem daiyri movichudu nenu niku explanation estha
నాకు భూములన్నీ ఆస్తి ఉందని చెప్పిన ఓకే నాయకుడు తెలంగాణలో మల్లారెడ్డి
600 ఎకరాలు అంటే రైతు బంధు ఎకరానికి 10000 అనుకున్న 600×10000=6000000 అరవై లక్షలు అన్నమాట.
KCR farmers ki ichey dobbullo sagam ilaati vedhavalakey pothai.
Ge won't get even one rupee on that land because they are not agriculture lands, his institutions are in that land. The lands are in a trust name
Ge won't get even one rupee on that land because they are not agriculture lands, his institutions are in that land. The lands are in a trust name
ఇది చూసి కెసిఆర్ బంగారు తెలంగాణ అనుకుంటున్నాడు 😂😂😂
He is just 1% of Chandrababu Naidu who also sold milk from 1 acre land who is a proud owner of 33,000 acres of Amravathi land in the name benamis. Malla Reddy does not know the nasty trick of buying lands in the name benamis like Murali Mohan and Narayana Institutions.
గ్రేట్ మల్లారెడ్డి
ఈ వీడియో చూసి తెలంగాణా లో ఓటు ఉన్న ప్రతి ఒక్కరికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.. మీ బంగారు తెలంగాణా చాలా బాగుంది..మరి మా ఆంధ్రప్రదేశ్ చూడండి వజ్రపుప్రదేశ్.... రోడ్లు అన్ని వజ్రాలు.... మీ సానుభూతి కూడా మాకు తెలపండి . 🙏🙏🙏🙏🙏🙏
Malli gaadu masthi comedy chesthundu😂
Rytu bandhu ne 60 lakhs vastai aithe 😮
Malligaddu joker anukuntaru kani
public ni jokers chestaddu dhonga
Ha ha ha ha 😜
Galli gundalu bale doralyri kada.
He is just 1% of Chandrababu Naidu who also sold milk from 1 acre land who is a proud owner of 33,000 acres of Amravathi land in the name benamis. Malla Reddy does not know the nasty trick of buying lands in the name benamis like Murali Mohan and Narayana Institutions.
M Reddy..you know what is M 😂😂
Mental?🤔
Mallareddy 😂😂
Malla reddy vari kulam ga
మల్లన్న మాట మారుస్తూ ఉన్నవా.. 😂😂😂
అరేయ్ సాంబ రాసుకో Simple living,high thinking,low profile Lord గౌతమ బుద్ధ 😇
ఎందుకో మీ గొప్పతనం చూసి చాలా ఆనందం గా ఉంది.
సార్,
ఎందుకంటే ఎంత ఆస్తులు ఉన్న ధైర్యం గా చెప్పటానికి ఎవ్వరూ సాహసించరు,
నేను మల్లా రెడ్డి అని గర్వంగా చెప్తున్నారు అందులో మీ కష్టం కనిపిస్తుంది,
యాభై సంవత్సరాల వయస్సు వచ్చేసరికి కూడా సొంత ఇళ్ళు కట్టుకోలేని వారు చాలా మంది ఉన్నారు.
ఎందుకో ఒక సామాన్యుడిగా మిమ్మల్ని మెచ్చుకుంటున్నా,
మీ సంపాదన పైన ఎలాంటి అనుమానం నాకు లేదు.
ఒక వేళ ఏదైనా సీక్రెట్స్ ఉన్న ఇబ్బంది లేదు సార్... All The Best
Yep It's True
Yes 👍
ప్రజలు మన రాష్ట్ర రాజకీయాల పైన్ దృష్టి పెట్టండి
raith bandu for 600 acres 600* 5000 = 3000000 ( 30Lakhs ) ah omg per year 60lakhs denamma jeevitham chala mandhiki antha asthi kuda undadhu
Raikthu bandu commercial lands ki iccaru genius
90lakhs Bro central vi kuda 🤮🤮🤮🤮🤮🤮🤮🤮 kadupulo purugulu padi sachipotharu
@@indocoreyt7212 Central easy ga eevatam ledhu bro max 2k adhi kuda aadhar lo check chesi.. I think these ppl will not take it for safe side. Center policy bagundhi entha land unna limited amt undhi. Per annum I think 6k does not matter how much acres they have and upper limit more than 5 acres they are monitoring it.
@@todaygeneration3887 binaminalani pettadam pedha pani kadhu vallaki
@@indocoreyt7212 Central entha vuna (2000 three times ) total 6000 ne isthadhi.
మంచి పనులు చేస్తాడు మల్లారెడ్డి సార్ పది రూపాయలు తిన్నా కూడా ప్రజలకి మేలు చేస్తున్నాడు గ్రేట్ లీడర్
Last punch ,....abbaaaaa..soooper. simple living High thinking.low profile
అదాని ముందు వెంట్రుక కాదు మల్లా రెడ్డీ
Simple living,heigh thinking,low profile 😄🤣🤣🤣🤣
ఓపెన్ గా చెప్పాలి అంటే. నోటి దూల ఎవరికీ మంచిది కాదు....
More or less that confidence to announce in public comes when they had really invested some hard work. Even though he hasn't completed his matriculation he invested in education and succeeded.
He is just 1% of Chandrababu Naidu who also sold milk from 1 acre land who is a proud owner of 33,000 acres of Amravathi land in the name benamis. Malla Reddy does not know the nasty trick of buying lands in the name benamis like Murali Mohan and Narayana Institutions.
@@telugukings1227 Jagan's corruption is bigger than all of these guys right now
@@curiousHell1775 Don't worry about that people are intelligent and they ultimate deciders who is corrupt or not, otherwise why would someone get 23 with 40 years of experience.
Appreciate it
600 acres ki raithu bandhe 60lakhs... Avasarama vallaku raithu bandhu ivvadam.. dhaniki 10 acres limit pedithe kcr asthi thaggipothadatana
అలా అలా ఉన్న దంతా చెప్పుతుంటే
కేటీఆర్ సార్ మనసులో నవ్వుకుంటూ
ఉండాడు గమనించ లేదా మల్లన్న సారూ
He sold milk n made this property. Great. We r doing better than that we r still the same, i must appreciate him
He is just 1% of Chandrababu Naidu who also sold milk from 1 acre land who is a proud owner of 33,000 acres of Amravathi land in the name benamis. Malla Reddy does not know the nasty trick of buying lands in the name benamis like Murali Mohan and Narayana Institutions.
@@telugukings1227 0.1 of jagan..
This called business not political oliticians👌👌🤬😡
He is just 1% of Chandrababu Naidu who also sold milk from 1 acre land who is a proud owner of 33,000 acres of Amravathi land in the name benamis. Malla Reddy does not know the nasty trick of buying lands in the name benamis like Murali Mohan and Narayana Institutions.
వాణి డబ్బు మొత్తం పేదవాళ్ళుకు దానం చేయండి ఆఫీసర్ సార్
ఉన్నోడు ఉండి ఏడుస్తే లేనోడు లేక ఏడుస్తుండు 👌
Malla reddy avaru 😂🤣 malla reddy It dipatment 🤣
He is just 1% of Chandrababu Naidu who also sold milk from 1 acre land who is a proud owner of 33,000 acres of Amravathi land in the name benamis. Malla Reddy does not know the nasty trick of buying lands in the name benamis like Murali Mohan and Narayana Institutions.
Na personal opinion aetha mall anna great .entha maintain cheyadamu anta great
మల్లారెడ్డి మెడికల్ కాలేజీ లో కానీ హాస్పిటల్ లో కానీ ఒక మాములు ఉద్యోగికి కనీసం శాలరీ చాలా తక్కువ. నిజాయితీగా పని చేసేవారికి తగిన శాలరీ ఇవ్వలేరు.
Correct✅.
Telangana gajadonga
He is just 1% of Chandrababu Naidu who also sold milk from 1 acre land who is a proud owner of 33,000 acres of Amravathi land in the name benamis. Malla Reddy does not know the nasty trick of buying lands in the name benamis like Murali Mohan and Narayana Institutions.
Yes
Modi garu 13 yrs C.M ga chesharu and 8 yrs nundi P.M ga chestunnaru Telangana Minister's, MLA la ku unna Asthi lo 5% kuda sampadinchukoleka poyadu..
ఇసిత్రం ఎందంటే ఇంతున్న మల్రెడ్డీ కాడ....
చీప్ గా ఉత్త 10కోట్లే దొరుకుడెందో సిత్రం అనిపిత్తాంది కదా....!
Malla anna 😂😂
Last dialogue manadithey aa keyke verabba
Colleges and hospitals are non profitable organisations .
Malla reddy didn't know this .
Education is important even for corupting
Super
Pakka businessman.... politics ane business tho double up cheskunna ghanapati ee mallanna 💪💪💪
600 acres ki raitu bandu vastunda
Kasta padina.. Pulu Amina, palu Amina, sampadinchina, success ina.. 😌
ధావాఖానకు పోతే పేదోనికీ అయిన 2 లచ్చలు కతం
Am kaka proud of you MLA 😅😆😅
He is just 1% of Chandrababu Naidu who also sold milk from 1 acre land who is a proud owner of 33,000 acres of Amravathi land in the name benamis. Malla Reddy does not know the nasty trick of buying lands in the name benamis like Murali Mohan and Narayana Institutions.
Simple liveing so u gain that much money ..👍👍👍...kudos to u ..many politician can't earn like u ..
He is just 1% of Chandrababu Naidu who also sold milk from 1 acre land who is a proud owner of 33,000 acres of Amravathi land in the name benamis. Malla Reddy does not know the nasty trick of buying lands in the name benamis like Murali Mohan and Narayana Institutions.
last 6 seconds hilarious 😅
Super 👍👌😊
He is just 1% of Chandrababu Naidu who also sold milk from 1 acre land who is a proud owner of 33,000 acres of Amravathi land in the name benamis. Malla Reddy does not know the nasty trick of buying lands in the name benamis like Murali Mohan and Narayana Institutions.
ఆయనకు ఉన్న ఆస్తులు ఓపెన్ గా ప్రకటించే అంత దైర్యం ఉంది..!! అదే మన V6 వివేక్ అయితే ఎన్ని వేల కోట్లు ఉన్న బిచ్చగాడి లెక్క పదవుల కోసం అన్ని పార్టీలు తిరుగుతున్నాడు..!!
Movie teesthe hit avtundi veedi action 🤣
😂😂😂😂
Dance kooda baaga chesthaadu 😂😂😂😂😂
అన్న ఇన్ని కోణాలు వున్నాయి సారు లో బ్రాహ్మంధం సినిమా గుర్తు వొచ్చింది ఎక్సప్రెషన్ మాములుగా లేదు
మందిని ముంచిన..
భూములు కబ్జా చేసిన..
లక్షల రూపాయల డొనేషన్ల తీసుకున్న..
జీరో దందాలు చేసిన..
మల్లన్న లెక్క అందరూ అభివృద్ధి జరగాలంటే పాలు అమ‌్ముడు మొదలుపెట్టాలి
Merey na Inspection Sir 😎
పాల మళ్ళీ గాడు దొచుకున్నoతగ ఇంకెవరు దొచుకొలేదు, future లో ఎవరు కూడా దొచుకొలేరు.
Superb anna
This is a untold fact that every politician is billionaire💰
@@meghanath5045 yes because there's no other option
A politician ki assets levu ra saaaaaamy , Gundu gadiki leva ఈటెల ki leva , Modi ji ki leva
Comedy lo kA Paul ki minchipoindu
ఇంత సంపాదన. ఊరికే రాలేదు. దీని వెనుకాల కృషి కూడా వుంది
Milk ammi kinukunadu kada bro
అన్నా నేను నీ ఫ్యానే... ఏం పికలేరు... ఏం ఉందో అంత ఓపెన్ చెప్పే దమ్ము మల్లారెడ్డి దే
అవినీతి తిమింగళం 🙏
North Indian business persns meda it raids cheyandi. 200yrs British 70yrs North Indian Hindi parties
Antha milk sale chesena all should begin this busines immeditely
He is just 1% of Chandrababu Naidu who also sold milk from 1 acre land who is a proud owner of 33,000 acres of Amravathi land in the name benamis. Malla Reddy does not know the nasty trick of buying lands in the name benamis like Murali Mohan and Narayana Institutions.
? మల్లన్నా రేపు నీకు poyina అప్పుదు nee వెంటా యేమి teesuko potavu
సగం తెలంగాణా ఈయనదే
Yenni rides jarigina ....
Pedhodu Inka pedhodey avuthaadu ...,,
Unnodu Inka unnodu avuthaadu ...
😔
IT Department... 👍👏👏
40 YEARS NUNDI BUSSINESS LO VUNNANU THAPPULADU,, GROTH AYYARU ,,BUSSINESS 😂 LO,, BEST COMEDY MALLA, REDDY
He is just 1% of Chandrababu Naidu who also sold milk from 1 acre land who is a proud owner of 33,000 acres of Amravathi land in the name benamis. Malla Reddy does not know the nasty trick of buying lands in the name benamis like Murali Mohan and Narayana Institutions.
Emi ra balaraju eee desham lo politician vaibhogam ... Kulam vunte chalu 🙏🙏🙏
😂😂😂😆😆🤣🤣
ప్రజల రక్తం తాగేవాడు నాయకుడు కాదు ప్రజలను సేవ చేసేవాడే అసలైన నాయకుడు జై మోడీ
Edi emina reddy last dialogue very kick
He is just 1% of Chandrababu Naidu who also sold milk from 1 acre land who is a proud owner of 33,000 acres of Amravathi land in the name benamis. Malla Reddy does not know the nasty trick of buying lands in the name benamis like Murali Mohan and Narayana Institutions.
He is just 1% of Chandrababu Naidu who also sold milk from 1 acre land who is a proud owner of 33,000 acres of Amravathi land in the name benamis. Malla Reddy does not know the nasty trick of buying lands in the name benamis like Murali Mohan and Narayana Institutions.
Bro's nijalu aduguthey tidutharu kani simple logic lo alochinchandi.
60 lakhs raithu bandhu tesukunthey per year ki
From past 8 years 60 lakhs * 8 = 4 crores 80 lakhs.
Just imagine papam vellaku eechey badhulu raithu runamafhi chesthey 1 lakh eechina 480 individual farmers save ayitundhey.
antey okka oori janaba anamata approximately okka 2000 people unna ooru bagupadehdhi. ( 480 * 4 (family members tho kalipi) = app 2k people
eedhi chesthey chalu anthey kani election time oorini datahku tesukunta ani chepalsina avasaramu ledhu.
This is why govt giving Raithu bandhu legally making illegal money
Arey babu fee reimbursement kuda anthe. Oka student extra 10k Katina, 10000 mandhi students ki 10000*10000= 10cr. Students em anukuntaru free seat vachindhi 10k ne ga anukuntaru . Clg pettam development ani land rate penchukuntaru . Indhulo nundi kontha TRS ki pothayi.
Govt engineering clg pettamanu money levu antaru, ila fee reimbursement ki vuntai.
Schemes eppudu scam la kosame.
Avunu ra babu correct
Its a brand 🔥
E News dwara theliyacheyyandi madam
Oooh my god
🙏🏻🙏🏻🌷🌷🌷🌷
Spr malli gaadu 🤣🤣🤣😂😂
Jai v6
Ela sampadhinchindo cheputhe memu kuda sampadhistham
Actually he said his original property yesterday , that’s last speech 😂😂
Manasu lo kondaru em dapettukoru .. andulo Malli gadu First 🙏🏻🤣🤣🤣
Proud to be a yadav because he is selling milk to this higher situation came that the power of Yadav's