Sai dosita gulaabi puvvulato telugu song || telugu devotional songs ||

Sdílet
Vložit
  • čas přidán 25. 08. 2024
  • Sai dosita gulaabi puvvulato telugu song || telugu devotional songs || #music || gowri shankara
    please subscribe my channel
    • Sai dosita gulaabi puv...
    In this video we are presenting lord sai baba song , dosita gullabi puvvulato song telugu. we are uploading all telugu devotional songs. we are uploading shirdi sai baba songs every week . sai baba songs were very famous in our country . we have no details about sai baba birth . so many people accepts 26 september as sai baba 's date of birth . sai baba is a fakir , sai is a name given by mahalsapathi to sai baba
    షిర్డీ సాయిబాబా భారతదేశానికి చెందిన ఒక మార్మికుడు, సాధువు, యోగి.
    భారతదేశానికి చెందిన ఒక మార్మికుడు, సాధువు, యోగి.ముస్లిం లు హిందువులు కూడా సాధువుగా నమ్ముతారు. సాయిబాబా జీవిత నడవడిలో, బోధనలలో రెండు మతాలను అవలంభించి, సహాయోగము కుదర్చడానికి ప్రయత్నించారు. సాయిబాబా మసీదులో నివసించారు, గుడిలో సమాధి అయ్యారు. రెండు మతాల పద్ధతులను తన బోధనలో అవలంభించారు. ఈయన రెండు సంప్రదాయాల యొక్క పదాలను, చిత్రాలను ఉపయోగించారు. ఈయన యొక్క వ్యాఖ్యలలో ముఖ్యమైన ఒక వాక్యము అల్లా మాలిక్, సబ్ కా మాలిక్ ఎక్ (सबका मालिक एक) (అందరికి ప్రభువు ఒక్కడే). పెక్కుమంది భక్తులు (ప్రధానంగా హిందూ సంప్రదాయానికి చెందినవారు) సాయిబాబాను శివుని దత్తాత్రేయుని అవతారం అయిన సద్గురువుగా భావిస్తారు.
    సాయిబాబా పుట్టుపూర్వోత్తరాల గురించి తెలియడంలేదు. ఈ విషయమై జరిగిన కొన్ని అధ్యయనాల వల్ల బాబా షిరిడీ చుట్టుప్రక్కలే జన్మించి ఉండవచ్చుననీ, అతని బాల్య నామం హరిభావు భుసారి కావచ్చుననీ కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి తన జన్మ, బాల్యాల గురించి బాబా ఎప్పుడూ స్పష్టంగా చెప్పలేదు. అవి అనవసరమని అనేవాడు. ఎందుకంటే ఎక్కడ పుట్టాడో, పేరు ఏమిటో తెలిస్తే ప్రతి మనిషి ముందు వారి కుల గోత్రాలు చూస్తారు, వారిది ఈ మతం అని మనసులో నాటేసుకొంటారు, బహుశా బాబా అందుకే తన పేరు, పుట్టిన ప్రదేశం ప్రస్తావన చేయలేదు. ఒకమారు తన ప్రియానుయాయుడైన మహాల్సాపతితో తాను పత్రి గ్రామంలో ఒక దేశస్త బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఒక ఫకీర్ సంరక్షణలో పెరిగినట్లు చెప్పాడని కథనం ఉంది
    Sai dosita gulaabi puvvulato telugu song,#music,telugu devotional songs,Sai,music,sai baba,devotional songs,gowri shankara devotional,sai baba songs telugu,sai baba aarti,sai aarti,sai baba songs,sai baba temple,om sai ram,sai baba aarti morning,spb hits,spb hits telugu,sadguru sai telugu songs,sai ram sai shyam song,shirdi sai baba songs,sai darshan,songs2020,best songs 2020,pop songs 2020,new songs 2020,spb,Spb hits tamil,sadguru,how .how to.
    #telugudevotionalsongs
    #gowrishankaradevotional
    #saibabasongs
    #saibaba
  • Hudba

Komentáře • 504

  • @annapurnabeesetti2207
    @annapurnabeesetti2207 Před 3 lety +79

    Chala chala bagundi meru padena song roju night Padukone mundu me song alakeneche padukuntanu

  • @ratnachowdary2231
    @ratnachowdary2231 Před 5 měsíci +4

    చాలా బాగా పాడారు అన్నయ్య నాకు బాబాగారి అంటే చాలా ఇష్టం ఈ పాట అంటే చాలా చాలా ఇష్టం చాలా బాగా పాడారు

  • @user-fp1yy9ge9n
    @user-fp1yy9ge9n Před měsícem +2

    చాలా బాగుదండి మనస్సుకు హాయిగా ఉంటుంది ఈ పాట వింటుంటే

  • @eshwarnt1621
    @eshwarnt1621 Před měsícem +2

    Om Sai Ram Anantha koti brahmanda Nayaka rajadhi Raja Yogi Raja parabrahma Shri sachhidanand samartha sadguru Sainath Maharaj ki Jay 🙏🏻🌸🙏🏻

  • @sureshbayisetti8879
    @sureshbayisetti8879 Před 2 měsíci +4

    Om Sai Ram ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

  • @lakshmik7863
    @lakshmik7863 Před měsícem +2

    హాయ్ అన్నయ్య ఈ పాట చాలా నచ్చింది మా ఇంట్లో బాబా విగ్రహం ఉంది నేను ఎప్పుడు ఈ పాట ఎక్కిస్తూ ఉంటాను ఆ పాట వింటూనే ఉంటాను అన్నయ్య చాలా బాగా నచ్చింది మా ఇంటిలో ఒక విగ్రహం ప్రతిష్టించుకుని ఈ పాట చేస్తూ ఉంటా నేను

  • @lakshmik7863
    @lakshmik7863 Před měsícem +2

    హాయ్ అన్నయ్య నేను మీ బాటలో అన్ని వింటూనే ఉంటాను అన్నయ్య చాలా బాగా నచ్చుతాయి నాకు

  • @babubojjabojjaganesh8622
    @babubojjabojjaganesh8622 Před 2 lety +6

    Sai baba naa pranam om Sri shirdisairam

  • @manjulareddypandiri8699
    @manjulareddypandiri8699 Před 3 měsíci +2

    Sai thandri bless 🙌 me baba
    Manasu chala bhadaga vundi thandri
    Naa prameyam lekundane nenu bhadapadalsi vachindi baba today
    Nannu blessed cheyandi baba

  • @srisaimallikarjunayoutubec5020

    కుల మతాలు చూడకుండా అందరిని అనుగ్రహించిన మహాత్ముడు సాయి. ఇప్పటికీ సాయికి అన్ని మతముల వారు భక్తులుగా వున్నారు,ఎందుకంటే వారి వారి దేవుళ్లుగా అందరికి దర్శనమిచ్చాడు సాయి.అంతా అన్నదమ్ములు లాగా కలసి వుండమ్మన్నారు సాయి.కానీ మనకే ఈకుల మతాల పట్టింపులు. జై సమర్ధ సద్గురు సాయినాధ్ మహరాజ్ కీ జై

    • @SANA54786
      @SANA54786 Před rokem +2

      Yes bro iam muslim but baba is my world

    • @srav8529
      @srav8529 Před rokem +2

      🙏🙏💯👍

    • @venkayamma6613
      @venkayamma6613 Před rokem +2

      @@srav8529 k mmmmmmmmmmmmmmmmm🥴

    • @gopalamchintha4768
      @gopalamchintha4768 Před 6 měsíci +1

      ​@@SANA54786 really musilim means meru hindus ni follow avarukada

    • @VenkataSubbaraoMerla
      @VenkataSubbaraoMerla Před 6 měsíci

      We sa booQ
      Uska😙p iloveull😊#😊tb quee❤chod​@@srav8529

  • @bonthularamanamma584
    @bonthularamanamma584 Před 3 lety +15

    మనకోసం బాబా చేసిన పనులన్నీ కళ్ళకు కట్టినట్లు కనపడు తుంది బాగుంది 🙏🙏🌹🌹🌹🌹🌹🌹

  • @BHAVYA_SRI_DEVI
    @BHAVYA_SRI_DEVI Před rokem +4

    Sir chala bagundi song lyrics rayandi super ga undhi song 🙏🙏🙏saibaba 🙏🙏

  • @ps5038
    @ps5038 Před 3 lety +7

    Wow super song Jai Sai ram

  • @lakshminarayana8443
    @lakshminarayana8443 Před 13 dny +3

    దోసిట గులాబి పువ్వులతో నీ వాకిట నిలబడి ఉన్నామయా
    సాయిబాబా నీ ఎదుటే నిలబడి ఉన్నామయ
    దోసిట గులాబి పువ్వులతో నీ వాకిట నిలబడి ఉన్నామయ
    కాపీని వస్త్రము ధరియించి జోదిలో ఖర్మలు నింపుకొని
    భువినే కాచిన వాడవని నీవు దీనుల కాచే వాడవని
    సాయిబాబా నీ ఎదుటే నిలబడి ఉన్నామయ |+1|
    కాలు మీద కాలు వేసి కర్మలన్నియు కాలరాసి
    కరుణతో బ్రోచేవాడవని నీవు ఖాష్టము తీర్చే వాడవని
    సాయిబాబా నీ ఎదుటే నిలబడి ఉన్నామయ |+1|
    చల్లనైన నీదు పాదం తెల్లనైన నీదు మనసు
    భక్తుల బ్రోచేవాడవని నీవు భయములు తీర్చే వాడవని
    సాయిబాబా నీ ఎదుటే నిలబడి ఉన్నామయ |+1|
    దోసిట గులాబి పువ్వులతో నీ వాకిట నిలబడి ఉన్నామయా
    సాయిబాబా నీ ఎదుటే నిలబడి ఉన్నామయ
    నీ వాకిట నిలబడి ఉన్నామయా
    నీ ఎదుటే నిలబడి ఉన్నామయ
    నీ వాకిట నిలబడి ఉన్నామయా
    నీ ఎదుటే నిలబడి ఉన్నామయ
    జై బోలో శ్రీ సాయినాథ మహారాజ్ కి జై

  • @padmajam5002
    @padmajam5002 Před rokem +2

    Super song andi roju vintunanu om sai ram om sai ram 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹🌹🌹

  • @eedumudinagashankaram1484

    Om sai raam

  • @neelimakrishna3247
    @neelimakrishna3247 Před 3 lety +12

    చాలా బాగుంది మా వదిన పాడేది కల్కి భగవాన్ దగ్గర మల్లి చాల రోజులకి ఈ రోజు విన్నాను

  • @savanapellysuman7892
    @savanapellysuman7892 Před 3 lety +8

    సద్గురు సాయినాద్ మహారాజ్ కి జై

  • @SwathiEeta-lo5gd
    @SwathiEeta-lo5gd Před 25 dny +1

    తండ్రి బాబా నాయననాకు అన్నిటిలోను తోడుగా ఉండుతండ్రీ నేనునాలుగు నెలలు నుండి ఒకలోను పెట్టానుఆలోను కానిఅది అవటంలేదు తండ్రి అదివస్తెనాకున్నసమస్యలు తీరుతాయని నేను ఆశతో ఎదురు చూస్తున్న ను కానీ అది రావడంలేదు ఆడ్డునుతొలిగించు తండ్రి నాసమస్య నీపదాలు ముందు ఉంచు తున్నాను నీధయచూపీంచు నాయనా

  • @user-qj5xu4xp2k
    @user-qj5xu4xp2k Před 9 měsíci +1

    బాబా మీరు చేపట్టే పనులు అన్నీ చాలా బాగున్నాయి బాబా జై బోలో సాయినాథ్ మహారాజ్ కీ జై❤❤🌺🌼🌺🌼🌺🌼🌺🌼🌺🌼🌺🌼

  • @vajjiparthisrinu1579
    @vajjiparthisrinu1579 Před 21 dnem +1

    Sharda superi I'm sai ram🙏🙏🙏

  • @lakshmik7863
    @lakshmik7863 Před měsícem +2

    హాయ్ అన్నయ్య వాసవాంబ పాట పాడగలరా అని కోరుకుంటున్నాను

  • @user-vm6mi9zz4v
    @user-vm6mi9zz4v Před 2 lety +5

    సద్గురు సాయిబాబా మహారాజ్ కి జై 🙏🌸o🙏🌸🙏

  • @niranjanreddy636
    @niranjanreddy636 Před 3 lety +10

    Inkoncham high pich lo song padi unte superb swamy garu

  • @jothibai2979
    @jothibai2979 Před 2 lety +3

    EXCELENT. SONG......SUPER. MANASU. VARUDINCHINI. PAATA......

  • @venkaiahmandava278
    @venkaiahmandava278 Před 2 lety +4

    Sir hi pichlo paadandi Superga vuntundhi swamy

  • @brugumallakumar5384
    @brugumallakumar5384 Před 3 lety +10

    Nice song Swamy👍👍👍👍

  • @kousalyaaneladasu2358
    @kousalyaaneladasu2358 Před 2 lety +1

    Dositagulabi puvvulato.nee vakita.nilabadi.unnamaya.nee edute.nilabadi .unnamayya.25 years nundi.vitunnaanu .karma nayina Sai baba.song.very.sweet. WOUNDERFUL

  • @parvathisrinivas3507
    @parvathisrinivas3507 Před 2 lety +2

    Hey Sai Ram Jai S Om Sai Jai Jai Sai Jai Jai Sai har har Sahi bolo Sai Sai Ram Sai Ram Sri madvirat pothuluri veerabrahmendra Swamy namah Jai Jai Sai Ram Om sachidanand sadguru Sainath Maharaj ki Jay Anant koti brahmand Nayak jai sai ram jai sai ram bolo

  • @PasalapudiNagaDurga
    @PasalapudiNagaDurga Před 3 měsíci +2

    Sairam song super anna

  • @sujathasiddabathula2412
    @sujathasiddabathula2412 Před 3 lety +3

    Super ga paadaaru swamy aa baaba ne eduta nilabadinatlu ga vundi.

  • @jagadeeshgolla8623
    @jagadeeshgolla8623 Před 3 lety +11

    సూపర్ స్వామి ఓం శ్రీ సాయిరాం

  • @kandalavageeshvari4556
    @kandalavageeshvari4556 Před 3 lety +2

    Chala baaga paadaru bro a baba vaari asisulu meeku yeppatiki vennanti vundali .God bless you

  • @saisrinu243
    @saisrinu243 Před 3 lety +3

    Voice chala bagundi. Very soothing voice... chala chakkaga padaru

  • @bolisattivenkatesham9194
    @bolisattivenkatesham9194 Před 3 měsíci +1

    చాలా చాలా బాగుంది ఈ పాట

  • @gellichodeswararao2793
    @gellichodeswararao2793 Před rokem +2

    Om sai ram Om sai ram Om sai ram Om sai ram Om sai ram Om sai ram Om sai ram Om sai ram Om sai ram Om sai ram Om sai ram Om sai ram Om sai ram Om sai ram Om sai ram Om sai ram Om sai ram Om sai ram Om sai ram Om sai ram Om sai ram Om sai ram Om sai ram Om sai ram Om sai ram Om sai ram Om sai ram Om sai ram Om sai ram Om sai ram Om sai ram Om sai ram Om sai ram Om sai ram Om sai ram Om sai ram Om sai ram Om sai ram Om sai ram Om sai ram Om sai ram Om sai ram Om sai ram Om sai ram Om sai ram Om sai ram Om sai ram Om sai ram Om sai ram Om sai ram Om sai ram Om sai ram.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @devimuppina7217
    @devimuppina7217 Před 2 lety +3

    Song chala chala bagundi today night ki e song alakinchi padukuntanu 🙏🙏🙏🙏🙏🙏🙏sadguru sai jai jai

  • @user-qj5xu4xp2k
    @user-qj5xu4xp2k Před rokem +1

    ఓం సాయి రామ్ తండ్రి చేపట్టే పనులు అన్నీ చాలా బాగున్నాయి బాబా🙏🙏🙏🙏🌹🌹🌹🌷🌷🌷🌺🌺❤❤

  • @NareshKumar-qe5jo
    @NareshKumar-qe5jo Před 3 lety +7

    మంచిగా పాడినవ్ తమ్ముడు

  • @pernismusic1266
    @pernismusic1266 Před 3 lety +5

    Super annayya

  • @LRavi-pj7fi
    @LRavi-pj7fi Před 3 lety +4

    Supar anna

  • @boggarapusai5685
    @boggarapusai5685 Před 3 lety +6

    Nice song Swamy👌👌👌

  • @N.gopigaruswamynuzvid
    @N.gopigaruswamynuzvid Před rokem +3

    వాయిస్ అద్భుతంగా నమస్తే సార్

  • @posamjoshna5760
    @posamjoshna5760 Před 3 lety +4

    Om Sai Ram🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @balusarath4281
    @balusarath4281 Před 3 lety +17

    This is my favourite song tnq so much for signing 😍

  • @kavithavoruganti8980
    @kavithavoruganti8980 Před 2 lety +2

    Super ananyaa

  • @nagavenikummari2415
    @nagavenikummari2415 Před rokem +1

    Ananta koti brahmanda nayika Raja di Raja Yogi Raja parambrahma sri sachidanand samartha sadguru Sainath Maharaj ki Jai Maharaj ki Jai 🌹🌹🌹🌹🌹🙏🙏🙏

  • @harieswhvar427
    @harieswhvar427 Před rokem +4

    Great voice swamy superr

  • @lagmelagme3767
    @lagmelagme3767 Před 8 měsíci +2

    🙏 ఓం శ్రీ సాయి 🙏

  • @dharmarajusreedhara4795
    @dharmarajusreedhara4795 Před 3 lety +7

    యింకకొంచం స్పీడ్గవుంటే బావుంటుంది
    మామితృడు దీనినే కొంచం స్పీడుగ మార్చిపాడుతాడు పేరు వెంకటస్వామి ఎచ్చటవున్నాడో.

  • @freefirevideo5017
    @freefirevideo5017 Před 3 lety +5

    Super anna

  • @devimuppina7217
    @devimuppina7217 Před 2 lety +1

    Our voice is super swami e pata chala saralu vinalani undhi roju nenu college ki velletappudu nenu sai baba song vinni vellathanu maku eppudu exams jaruguthunayyi sai baba dhaya kaligithe naku akkuva marks vachela chey sai babba alage naku korika undhi adi thappa kunda thirela chudu swami plzzzz i am request once again our voice is super inkoka sari me voice vinalani malli paduthara na kosam

  • @harikrankran6721
    @harikrankran6721 Před 3 lety +4

    🌹🌿 Om Sai 🌹 Om Sai 🌹 Om Sai 🌿🌹

  • @user-yr7my6nv8n
    @user-yr7my6nv8n Před 6 měsíci

    Om Sai Ram 🙏🙏🙏🙏🌺🌺🌺🌺
    Nice song

  • @pvsuryakumari7466
    @pvsuryakumari7466 Před 2 lety +2

    Baaga padaru 🙏🙏🙏

  • @satyaveni4889
    @satyaveni4889 Před 3 lety +3

    Omsairam Omsairam Omsairam Omsairam Omsairam Omsairam 👏👏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @HappyDuck-sx3ss
    @HappyDuck-sx3ss Před 2 měsíci +1

    Super song swami akslent swami

  • @jillavenkateswarlu7610
    @jillavenkateswarlu7610 Před rokem +1

    OM SAI RAM OM SAI RAM OM SAI RAM OM SAI NAMO NAMAHA SRI SAI NAMO NAMAHA JAYA JAYA SAI NAMO NAMAHA SADGURU SAI NAMO NAMAH

  • @mharish1041
    @mharish1041 Před 8 měsíci +1

    Om sairam song Chala bagudhi baga padaru super mind piece full ga vundhi😊

  • @sivakumaribhogadi758
    @sivakumaribhogadi758 Před 3 lety +3

    Om Sai Shyam Sunder SAi Saranam ba ba saranam karunichi kaapaadu tandri Saranam saranam baba saranam 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 i

  • @haranib4606
    @haranib4606 Před 3 lety +2

    Jai sairaam chalaa bagundi paata

  • @jlavanya5211
    @jlavanya5211 Před 3 lety +3

    Super song

  • @dharmarajusreedhara4795
    @dharmarajusreedhara4795 Před 2 lety +3

    This is my favourite Bhajajn which sung by Sri Venkataswamy Garu Yellandu Bhajan

  • @krishnahcl9699
    @krishnahcl9699 Před 3 lety +4

    Super song... Om Sai Ram 🙏🙏🙏

  • @srinivasnaiduratnala2829
    @srinivasnaiduratnala2829 Před 3 lety +2

    Superrrrrrrrrrrrrrr annayya

  • @geethareddy4027
    @geethareddy4027 Před 3 lety +11

    ప్రతి రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఒక్క సారి అన్న ఈ పాట వింటే మనస్సు చాలా హాయిగా ఉంటుంది 🕉

  • @madhusudhanreddygopu2967
    @madhusudhanreddygopu2967 Před 3 lety +2

    Omsrisairam 🌹 nannu annividalakapadu saideva 🍒🍒🍒🍒🍒🌸🌸🌸🌸🌸🌸🌸🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌹🌹🌹🌹🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @brugumallakumar5384
    @brugumallakumar5384 Před 3 lety +6

    Nice song Swamy 🙏 🙏🙏🙏🙏🙏🙏

  • @anushathota4760
    @anushathota4760 Před 3 lety +2

    Ome namahsivaya nice song and super singing

  • @yanamandravijayalakshmitha1639
    @yanamandravijayalakshmitha1639 Před 9 měsíci +1

    Excellant song.melodious voice.

  • @radhakumaricherukuri5049
    @radhakumaricherukuri5049 Před 2 lety +2

    సప్త మాలీక్ ఎక్ he is my best friend, teacher and guruvu
    Na pranam sai baba ❤❤❤

  • @kotnimeenakshi6789
    @kotnimeenakshi6789 Před 2 lety +2

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 Om Sai Ram 🙏🏻🙏🏻🙏🏻🌺🌺🌹🌹🌹🌹🌹🥥🥥🍎🍈

  • @mskprasad7307
    @mskprasad7307 Před 2 lety +2

    🎉🙏 Omsrisairam 🙏🎉 song good 🎉 omsairam 🙏🎉

  • @rajaramagovindgade790
    @rajaramagovindgade790 Před 2 lety +1

    Om sai ram.Nice song on Sai baba

  • @kaggavenkat7988
    @kaggavenkat7988 Před 3 lety +10

    Super swami
    Your voice is just awesome
    Om Sai Ram

  • @annapurnaamudha8014
    @annapurnaamudha8014 Před 2 lety +3

    Om.. Sai.. Ram.. 🙏🙏

  • @dameraswethaaravind7381
    @dameraswethaaravind7381 Před 2 lety +1

    Super song guruji.

  • @madhusudhanraju992
    @madhusudhanraju992 Před rokem +1

    Sri sachidananda sadguru Sri Shiridi Sainad Maharajki jai

  • @kudikalakalavathi3722
    @kudikalakalavathi3722 Před 3 lety +3

    చాలా బాగుంది భాగపాడారు

  • @harikrankran6721
    @harikrankran6721 Před 3 lety +3

    🍀🍀🌺🍀🍀 Om Sai Ram 🍀🍀🌺🍀🍀

  • @princesaiharsha8912
    @princesaiharsha8912 Před 2 lety +2

    Om Sai Ram

  • @venkymerugu2965
    @venkymerugu2965 Před 3 lety +2

    Super song om sai ram

  • @kosireddyvenkataramana6994

    ఓం సాయి రామ్🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @monithavedapudi2983
    @monithavedapudi2983 Před rokem +2

    Chinapudu baba satsangam lo roju oka aunty padedi mali iPude vintuna ee song ❤️Thank you☺️

  • @laxmipala8798
    @laxmipala8798 Před rokem +1

    Song chala bagundhi andi inka mi voice 👌👌

  • @umamaheswarareddypittu1599

    Jai sai ram

  • @kvamankvaman338
    @kvamankvaman338 Před 3 měsíci +1

    సూపర్

  • @kavithavoruganti8980
    @kavithavoruganti8980 Před 2 lety +2

    Super అనన్య

  • @ramaratnamvlogs
    @ramaratnamvlogs Před 3 lety +6

    Na favourite sing sairam 🙏🙏🙏

  • @kasireddyvenkatamma9180
    @kasireddyvenkatamma9180 Před 3 lety +3

    Om sri sai ram jaya jaya sai ram

  • @bhaskargorella7327
    @bhaskargorella7327 Před 2 lety +2

    Chalabaga padaru meru

  • @sivakumaribhogadi758
    @sivakumaribhogadi758 Před 3 lety +3

    Om SAi devaya namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 very sweet and good song👍👍👍🙏👍🙏👍👍🙏

  • @kommaprasad8690
    @kommaprasad8690 Před 3 lety +2

    Sprb swamy

  • @kosireddyvenkataramana6994

    సూపర్ సాంగ్ మేర సాయి

  • @kurmindlasudershangoud4744

    ఓం సాయి రామ్ ఓం సాయి

  • @perisettyeswararao9284
    @perisettyeswararao9284 Před rokem +1

    Jai Sai Nath Maharaj ki Jai.

  • @vemulahema8989
    @vemulahema8989 Před 2 lety +2

    Om sai ram👌👃🌺🌹

  • @SwathiEeta-lo5gd
    @SwathiEeta-lo5gd Před 25 dny +1

    ఓం సాయి రాం ఓం సాయి రాం ఓం సాయి రాం ఓం సాయి రాం ఓం సాయి రాం ఓం సాయి రాం ఓం 0:39

  • @prasadprasad8223
    @prasadprasad8223 Před 3 lety +7

    సాయి బాబా పాట చాలా చక్కగా పాడారు అన్నయ్య.

  • @arisettisaipavan1433
    @arisettisaipavan1433 Před 3 lety +5

    👌👌