Sri Saibaba Geetamala | T.Krishna Rao || Guru Pournami Special | Saibaba Devotionals || My Bhakti Tv
Vložit
- čas přidán 1. 07. 2023
- Song : Sri Saibaba Geetamala
Lyrics: Srirangam Jogi
Composed by: S.Venumadhav
Singer: T.Krishna Rao
#saibabadevotional
#saibabadevotionalsongs
#shirdisaibabadevotees
#devotionalsongsintelugu
#devotionalchants
#saisongs
Produced by: B.N Murthy & Palli Nagabhushana Rao
Published By : Musichouse
Recorded at Sri Matha Digital Recording Studio, Visakhapatnam. (8106766133)
#saibabadevotional #saibabadevotionalsongs #babachalisa #saichalisa
Please Subscribe our channel for more interesting videos.
Follow Us On:-
Saavn.com : www.saavn.com/label/sri-matha...
1. MusicHouse 27: / musichouse27
2. MyBhaktitv: / mybhaktitv
3. MusicHouse 27 Twitter: / musichouse27
4. Sri Matha Music Facebook: / srimatha-music-1096743...
5. Sri Matha Music CZcams: / @srimathamusic8507
NO COPYRIGHT INFRINGEMENT INTENDED.
COPYRIGHT NOTICE:
Please feel free to leave me a notice if you find this upload inappropriate. Contact me personally if you are against an upload which you may have rights to the music, instead of contacting CZcams about a Copyright Infringement. Thank You, sir...
******************************************************************************************************************
My Bhakti Tv channel does not support any illegal activities these videos are only for video log and Entertainment and giving Updates purposes please share this to your family and friends also like and comment.
Enjoy and stay connected with us!!
Subcribe For More Devotional Songs
►My Bhakti Tv Telugu Devotional Songs : goo.gl/48o9zN
►My Bhakti Tv Tamil Devotional Songs : goo.gl/Ct1CcI
►My Bhakti Tv Oriya Devotional Songs : goo.gl/jUC98l - Hudba
గురు భ్యేనమః చాలా సంతోషం సాయి రామ్ జై జై సాయి రామ్ 🙏🙏🙏🔥🙏🔥
Thanq 🙏.
గురు భ్యేనమః చాలా సంతోషం సాయి రామ్ జై సాయి రామ్ 🙏🔥🙏🙏🙏🔥🙏🔥
Thanq 🙏.
🙏🌹🌹🌹🌹🌹🙏👌
Thanq 🙏.
😊
Thanq 🙏.
Om Sai Sri Sainathya Namaha 🪔🪔🪔 Om Sai Sri Sainathya Namaha🌹🌹🌹Om Sai Sri Sainathya Namaha🔔🔔🔔Om Sai Sri Sainathya Namaha🎉❤🎉 Om Sri Sai Sainathya Namaha🌿🤍🤎
Thanq 🙏.
Om sai ram
Thanq.
Om sairam🪷🪷🪷🪷
Om sai ram 🙏🙏🙏🙏
Thanq 🙏.
జయము జయము సాయి.
Thanq 🙏.
🙏🙏
JaiSaiRam JaiJaiSaiRam 🌹🙏
Thanq 🙏.
ఆయన మహిమలు వినటం ఒక అదృష్టం.
🎉🎉om sai shree sai jaya jaya sai🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Thanq 🙏.
Sri sainathm sirasa namame
Thanq 🙏.
బాబా పాట కూర్పు బాగుంది, పాడిన కృష్ణారావు గారి గాత్రం చాల బాగుంది. అంతా బాబా ఆశీర్వాదం. విన్న వారందరు ధన్యులు.
Thanq 🙏.
Om Sai ram blessmr
Thanq.
Omsalram 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹❤️❤️❤️❤️❤️
Omsaitam
Very nice song
Thanq 🙏.
చాలా మంచి పాట చాలా మంచి వాయిస్
Nice song
Om Sri shirdi sairam blessing 🙏🙏🙏🥥🥥🥥🥥🌹🌹🌹🌹🌹
Thanq 🙏.
Omsaisreesai
ప్రొద్దున్నే సాయి స్తవం వినటం ఒక పూర్వ పుణ్యం.
Thanq 🙏.
Om sri sai
Thanq 🙏.
ఓంశీసాఈరాం
Thanq 🙏.
చాలా బాగుందండి మాస్టారు.
Thanq 🙏.
Geetarachana bagundi. Krishnaraogari voice chala bagundi.🙏🙏🙏
Thanq 🙏.
Om sai ram 👏👏👏👏👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂😂
Thanq 🙏.
Om Sai Ram 🙏🌸🔱📿🕉️🥥
Thanq 🙏.
Pattu teni malle geeta mala varna mala neeku harame kadu aaharam ga bhavinchi nee bhaktuluni adukovayya maha prabhu narottamuda dyva swaroopa neeku maa vandana maala jai jai saida 🌹🌹🌹🌹🙏🙏🙏🙏
Om sai ram 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Thanq 🙏.
వేపచేదును తీపి
తీపి చేసిన సాయి
పాప భారములెన్నొ
రూపుమాపిన సాయి
శ్రీ గురు చరిత్ర -1
(గేయ కావ్యం)
(నిత్య పారాయణ గ్రంథం)
#############
1) నామధారకుడు -సిద్ధ సరస్వతి
శ్రీగురు దత్త జయ గురు దత్త
శ్రీ పాద శ్రీ వల్లభ దత్త!
భక్తవత్సలా భవభయహర్తా!
శ్రీ గురు చరిత వరప్రద దత్త!
శ్రీగురు చరితం నవరస భరితం
నిగమాగమ సార సంగ్రహం!
భవసాగర తరణోపాయం
నవజీవన ఆనంద మయం!
శ్రీమదనంత శ్రీ విభూషిత!
దత్తాత్రేయా! అత్రిసుతా!
అనసూయాత్మజ! ఆనందప్రద!
అవధరింపుమీ శ్రీగురు చరిత!
సృష్టి వికాసం కోసం శ్రీహరి
దత్తాత్రేయుడుగా వెలసి
కార్తవీర్య - యదు రాజేంద్రుల
భక్తికి మెచ్చి కటాక్షించెను!
శ్రీపాద శ్రీ వల్లభుడై మరి
శ్రీగురు నృసింహ యతివరుడై
కలియుగంబున అవతరించెను
కడు పుణ్యులను కటాక్షించెను
మూఢ బాలుడ్ని జ్ఞానిగ చేసెను
వితంతువుకి సౌభాగ్యమిచ్చెను
అల్పాయుష్కుని కాయువునిచ్చెను
స్వల్పాన్నమునే అక్షయపరచెను!
వృద్ధ వంధ్యకు సంతానమును
పేద విప్రుడికి నిక్షేపమును
ప్రసాదించిన పరమోదారుడు
శ్రీగురు చరితకు నాయకుడు!
పిఠాపురంబున శ్రీ వల్లభుడై
గాణ్గాపురమున శ్రీగురుడై
భక్తోద్ధరణము గావించె!
భవ సంతాపము వారించె!
నామధారకుడను సాధకుడు
శ్రీగురు దత్తాత్రేయ భక్తుడై
గాణ్గాపురమున కరుదెంచె
శ్రీగురు కృపకై తపియించె
శ్రీగురు శిష్యుడు సిద్ధ సరస్వతి
అతనికి కలలో కనిపించి
తదుపరి కట్టెదుటగుపించి
శ్రీ గురు చరితను ప్రవచించె!
శ్రీ గురు దేవుడు పూర్వ కాలమున
పావనపరచిన సంగమ తటమున
కూర్చుండబెట్టి విభూతి పెట్టి
శ్రీ గురు చరితను వినిపించె!
నామధారక ప్రార్థిత దత్త!
నామధారకాహ్లాదక దత్త!
శ్రీపాద శ్రీ వల్లభ దత్త
శ్రీ గురు చరిత వరప్రద దత్త!
దిగంబరా దిగంబరా !
శ్రీపాద వల్లభ దిగంబరా!
దిగంబరా దిగంబరా!
అవధూత చింతన దిగంబరా!
జయం జయ సాయి జయము ఇచ్చే సాయి శర్మ చాలా అద్భుతం పాట పాట పాడిన వారికి బాబా గారికి పాదాభివందనం పాట వింటూ ఉంటే మందిరంలో విన్నట్టుగా ఉన్నది ఓం సాయినాథ్ జై సాయినాధ జై సాయినాధ జై సాయినాధ🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thanq 🙏.
Pp9
Om Sai.ram
Thanq 🙏.
చాలా చాలా అద్భుతంగా పాడారు రోజు ఈ పాట విని రాత్రికి పడుకుంటున్నాను ఓం సాయిరాం, 👌👌🙏🙏
Thanq 🙏.
Super sir om sai ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏👏👏❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Thanq 🙏.
Sai with you. Good song. 07.45
Thanq 🙏.
🙏🏻🙏🏻🙏🏻🤚🤚
Thanq 🙏.
Omsairam❤
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thanq 🙏.
Very nice song. I felt very happy. I thought myself is in Siridi temple and taking darshan of Shiridi Sai Baba. Very nice feeling. With this song. Om Sai ram🙏🙏🙏 we want more song s like this song. Thank you for sharing this song
Thanq 🙏.
Omsairam❤❤❤❤❤ 2:25
బ్రహ్మాండ నాయక జయ జయ జయ సాయి జయము జయము సాయి స
Thanq 🙏.
శ్రీ గురు చరిత్ర -16
దేవుడు కోపించినా
గురుడు కాపాడగలడు
గురుడే కోపించినచో
దేవుడు కాపాడబోడు!
#############
వైద్యనాథంలో గుప్త జీవితం
గడుపుతున్న శ్రీగురుని మహిమ
కస్తూరి వాసనను దాచలేనట్లుగా
ఒక బ్రాహ్మణుడి వలన వెల్లడైపోయె!
ఒకరోజు శ్రీగురుని వద్దకొచ్చిన అతడు
తనకెంతకూ శాంతి దక్కలేదన్నాడు
"గురుభక్తి ఉంటే ఎందుకుండదు శాంతి?
నీ సాధనేమిటో నాకు వివరించు"!
అని స్వామి అతడిని ప్రశ్నించారు
"నేను మొదట ఒక సద్గురువును
చాలా కాలం సేవించాను
కానీ ఆయన ఏమీ నేర్పక
బండ చాకిరీ చేయిస్తుంటే
విసిగిపోయి వదిలేసాన"ని
అతడనగానే స్వామి కోపించి
గురువును వదిలినవాడి ముఖం
చూడడమే ఒక అపశకునం!
గురు పరాజ్ఞ్ముఖుని, గురుద్రోహిని,
గురుద్వేషినీ ఎవరూ మెచ్చరు!
వాడి జీవితమంతా వ్యర్థం!
దేవుడాగ్రహించినా
గురుడు కాపాడగలడు
గురుడే ఆగ్రహించినచో
దేవుడు కాపాడబోడు!
ద్వాపరంలో ధౌమ్యుడనే ఋషి
శిష్యులనెంతో సతాయించినా
చివరికి వారిని ఉద్ధరించాడు
ఆరుణి, బైదుడు- ఉపమన్యువనే
ముగ్గురినెంతో పరీక్షించాడు
ఆరుణి ఎన్నో బాధలు పడుతూ
పంట పొలాలను రక్షించాడు
బైదుడు ఎంతో శ్రమించి పంటను
బండికెత్తుకొని తీసుకొచ్చాడు
గోవులు కాచే ఉపమన్యువుకి
గురువు తిండే పెట్టక పోగా
అతడు చేసే భిక్షాటననూ
కటువుగా నిషేధించాడు
పశువుల పాలను తాగుతుండగా
అది కూడా నిషేధించాడు
జిల్లేడు పాలు తాగుదామని
యత్నించి అవి కళ్ళల్లో పడి
కబోది కాగా బావిలో పడి
ఉన్న అతడిని అప్పుడు ధౌమ్యుడు
కటాక్షించి అశ్వనీ స్తుతిని
చేయమంటూ పైకి తీసాడు
అంతటితో ఆ ఉపమన్యువు
నేత్రవంతుడై జ్ఞానసిద్ధుడై
ఉదంకుడనే గొప్ప శిష్యుడికి
సద్గురుడై గణుతికెక్కాడు!
గురుడంటే పరబ్రహ్మ!
గురుడే సకలమ్ము సుమా!
నీవిపుడే నీ గురువును
ఆశ్రయించి మెప్పించు!
మేమిద్దరమొకటేనని
తెలుసుకొని తరించు!"
అని శ్రీ గురుడానతిచ్చె!
ఆ విప్రుడట్లె ఆచరించె!
శ్రీపాద రాజం శరణం ప్రపద్యే!
Thanq 🙏.
సాయినాథుడే కరుణించి కృష్ణ స్వరమున ప్రభవించె
Thanq 🙏.
@@Mybhaktitv😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊000⁰
ఓం సాయిరాం 🙏🙏🙏🙏🙏🙏
Thanq 🙏.
Omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam Anantha koti bramnda nayaka raja di raja yogi maharaja parabrahma sri sachindananda sadguru Sainath Maharaj ki Jai
Thanq 🙏.
Y
Om Sai Ram baba please bless me baba
🌺🌺🌹🌹🌷🌷🌹🌹🌺🌺
Thanq 🙏.
t krishna rao garu mi gaathram lo e bhagavantuni pata padina a bhagavantudu kallamundu sakshathkarinchi natle vuñtundi sir... 🙏🙏🙏meeru vijayanagaram vasthavulena sir...please answer me...
Ledu Sir Madi Srikakulam Dist, Narasannapeta Sir. Thanq 🙏.
Thank you sir...mi ganam , gathram, chusi ,ma vidhyala nagaram vijayanagaram emo anukunna sir...mi pata vintunte manasuloni badhalu marachi potunnanu sir ....prathi roju mi patalu ennisarlu vintano lekkaledu sir... mi chanel ni Ala vadilesaremi sir.. andulo kuda mi songs upload cheyyochu kadha sir...
Om sai ram
Thanq.
Om sai ram
Thanq 🙏.
Om sai ram
Thanq 🙏.
Om sai ram
Thanq 🙏.
Om sai ram