Alitho Saradaga | 17th February 2020 | B. Gopal (Director) | ETV Telugu

Sdílet
Vložit
  • čas přidán 16. 02. 2020
  • #AlithoSaradaga #TeluguShow #ETVWin
    Ali interviews senior director B Gopal, where he shares his life experiences and memories from his cinema career.
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    ETV Telugu(CZcams) - bit.ly/2QR0yu9
    Facebook - bit.ly/2L2GYYh
    ETV Jabardasth(CZcams) - bit.ly/35xdqtu
    ETV Dhee(CZcams) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(CZcams) - bit.ly/2OlEAOg
    Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi(CZcams) - bit.ly/2OkEtTb
    Facebook - bit.ly/2OSrIhv
    ETV Life(CZcams) - bit.ly/2OiKAY6
    Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana(CZcams) - bit.ly/33nRaAK
    Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh(CZcams) - bit.ly/2OKARZz
    Facebook -
    ► Like us on Facebook : / etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etv__win
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win
  • Zábava

Komentáře • 807

  • @pvnarasimhulu7652
    @pvnarasimhulu7652 Před rokem +15

    గోపాల్ గారి నీ చూస్తుంటే ఈయనేనా ఇన్ని బ్లాక్ బస్టర్ మూవీస్ తీసినవ్యక్తి అని అనిపిస్తుంది అమూల్ బేబీ లా వున్నారు సూపర్బ్ 🙏🙏🙏🙏

  • @gangadhariravi462
    @gangadhariravi462 Před 3 lety +16

    పాత వాళ్ళు ఇంత వినయంతో వున్నారు కాబట్టే ఇంత గొప్ప వాళ్ళు అయ్యారు

  • @shivachakram3328
    @shivachakram3328 Před 4 lety +132

    చాలా థాంక్స్ గోపాల్ గారు మా వెంకీ గురుంచి బొబ్బిలి రాజా సినిమాలో 200 పాములు మద్య చాలా దెర్యంగా ఫైట్ సీన్ సూపర్ గా చేసారు హ్యాట్సాఫ్ వెంకటేష్ గారు అని చెప్పినందుకు ఈ రోజుల్లో గ్రాఫిక్స్ తో మేనేజ్ చేస్తున్నారు కానీ ఆ రోజుల్లో వెంకీ గారు గ్రాఫిక్స్ తో కాకుండా రియల్ చేశారు థాటిస్ వెంకీ

  • @jayannak2382
    @jayannak2382 Před 3 lety +6

    ఆలీతో సరదాగా పోగ్రామ్ సూపర్ గా ఉంది సినిమా ఇండస్ట్రీలో ఉన్న వారిని పరిచయం చేస్తున్నారు అంటే అది నీకు తప్ప ఎవరికి సాధ్యంకాదు ఎవరికి తెలియని ప్రశ్నలకు జవాబులు చెప్పిస్తున్నారు గ్రేట్ అలీ గారు ఈ ప్రోగ్రాం ఇంత హిట్ అవుతుంది అంటే అందుకు కారణం కేవలం ఆలీ గారు మాత్రమే అప్పటినుంచి ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీలో ఉన్న వారిని పరిచయం చేయిస్తున్నారు అందుకు ఈటీవీ వారికి ఆలి గారికి ధన్యవాదములు

  • @harikrishnapudi4612
    @harikrishnapudi4612 Před 3 lety +66

    అప్పట్లో బాలయ్య అంటే బి.గోపాల్
    బి.గోపాల్ అంటే బాలయ్య
    ఇప్పట్లో బాలయ్య అంటే బోయపాటి
    బోయపాటి అంటే బాలయ్య

    • @kra8438
      @kra8438 Před 2 lety

      B Gopal is much better director . Boyapatti movies make you feel like you are stupid

  • @naveen5344
    @naveen5344 Před 4 lety +16

    ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అని గోపాల్ గారిని చూసి నేర్చుకోవాలి. సార్ మీరు చాలా సింపుల్. గ్రేట్

  • @shaiksubhan8685
    @shaiksubhan8685 Před 4 lety +298

    గోపాల్ గారు మా అభిమాన నటుడు యన్ బి కె గారికి సూపర్ హిట్ సినిమాలు అందించినందుకు కృతజ్ఞతలు ఆ భగవంతుడు మీకు మంచి ఆయుష్షు ఆరోగ్యం ప్రసాదించాలని మనసారా ప్రార్థించు చున్నాను

    • @krishnanbk6999
      @krishnanbk6999 Před 4 lety +6

      Jai balayya 💕💕💕💕

    • @arjun2489
      @arjun2489 Před 4 lety +1

      Meeru superstar tho Aswastddama teesaru cheppaledu why

    • @rupeshhyd2406
      @rupeshhyd2406 Před 2 lety

      PB Naidu lanti biggest Disaster movie kuda icchadu me FlopHero bali babu ki. Inka b.Gopal ade shock lo unnadu

    • @subrahmanyamgunturi6536
      @subrahmanyamgunturi6536 Před 2 lety +2

      @@rupeshhyd2406 oray Lanjakodaka nneekendukura edava

    • @Nbkfans464
      @Nbkfans464 Před 2 lety +1

      @@rupeshhyd2406 Pakkaki dengeyra yerripooka 😠😠😠😠😠

  • @veera7196
    @veera7196 Před 4 lety +407

    ఒక్క పలనాటి బ్రహ్మనాయుడు తప్ప బాలయ్య బాబు తో తీసిన అన్ని మూవీస్ సూపర్ డూపర్ బ్లాక్ బస్టెర్ హిట్లు

    • @venkyram876
      @venkyram876 Před 4 lety +4

      jai balayya

    • @dvsofficial0701
      @dvsofficial0701 Před 4 lety +17

      పలనాటి బ్రహ్మనాయుడు సినిమా ప్లాప్ కి ప్రధాన కారణం ... Dialouges రాసిన పోసాని కృష్ణమురళి .. ఆర్తి అగర్వాల్ బాలకృష్ణ కి సరిజోడి కాదు.

    • @petromaxtv2175
      @petromaxtv2175 Před 4 lety +14

      Enduku Posani Krishna Murali tho dialogues rapincharu ..train, chair scenes lekuntte .....bagane vundedi...kevelam aa scenes tho disaster ayinddi

    • @rbtalks9993
      @rbtalks9993 Před 2 lety +2

      Story పోసాని డైలాగ్స్ పరుచూరి

    • @dr_rockybhai9904
      @dr_rockybhai9904 Před rokem

      🔥🔥🔥

  • @rajkumarpadala9843
    @rajkumarpadala9843 Před 3 lety +20

    సినిమా ను ప్రేమించె డైరెక్టర్.... Great sir

  • @kunintisrinivasreddy3670
    @kunintisrinivasreddy3670 Před 4 lety +136

    తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన గ్రేట్ డైరెక్టర్ .. ధన్యవాదాలు 🙏

  • @S.Chandramouli9119
    @S.Chandramouli9119 Před 4 lety +578

    బాలయ్య గారు, బి. గోపాల్ గారు, పరుచూరి బ్రదర్స్, మణిశర్మ గారు ఈ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవ్వాలి

    • @durgasiashokkumar3981
      @durgasiashokkumar3981 Před 4 lety

      Bro balayya vaddu ntr okna

    • @petromaxtv2175
      @petromaxtv2175 Před 4 lety +9

      @@durgasiashokkumar3981 evadivira nuvvu balayya vadddu antunnav....NTR fan vaaaa ...Maku NTR vadddu pora ....

    • @Straightforward786
      @Straightforward786 Před 4 lety +8

      Deniki..e sari chitikesi airoplane reverse cheyadanika...

    • @petromaxtv2175
      @petromaxtv2175 Před 4 lety

      @@Straightforward786 oyabba ....avunu air plane lo nuvvu vunttav :)

    • @Straightforward786
      @Straightforward786 Před 4 lety +3

      @@petromaxtv2175 neeku mee balaya chitikela meeda namakam leda

  • @krishnagundelly1886
    @krishnagundelly1886 Před rokem +4

    Nenu choosina hit cinema lu anni thisindi B.Gopal garu ani eroju thelusukunna wow hat's off you sir

  • @3muvibes627
    @3muvibes627 Před 2 lety +32

    Balayya : Samarasimhareddy 👌👌👌
    Chiru : Indra 👌👌👌
    Venky: Bobbili Raja 👌👌👌
    Mohan Babu : Assembly Roudy 👌👌👌
    Aha musical Hits ...em songs

  • @bommasuresh4714
    @bommasuresh4714 Před 4 lety +342

    అలీ గారు దయచేసి వడ్డె నవీన్ గారిని పిలువలి plz చాలా సంవత్సరాలు అవుతుంది అయినా ఇంటర్వ్యూ చూసి

  • @redmirchicommonman5256
    @redmirchicommonman5256 Před 4 lety +175

    మేము బాలయ్యని ఎంతగా అభిమానిస్తామో మిమ్మల్ని కూడా అంతే అభిమానిస్తాము.
    *జై బాల" గోపాల్*

  • @S.Chandramouli9119
    @S.Chandramouli9119 Před 4 lety +135

    నాకెంతో ఇష్టమైన డైరెక్టర్. మళ్ళీ మీరు బాలయ్య బాబు గారితో మరికొన్ని సినిమాలు చెయ్యాలని కోరుకుంటున్నాను.

    • @venkateshmba7969
      @venkateshmba7969 Před 4 lety

      Anduku annnnnaaa.... Palnati brahmanaidu cinema tesi balayya image mottam collapse chesaaaaadu
      Ciname hit flop common.... But only bcoz of palnti brahma naidu...
      People started making fun on balayya
      Such a great mass hero ballaya... Bcoz of only that mve balayya reputation came down...
      Nen chaaala sad Gaa feel ayyyanu

    • @allabashashaik7271
      @allabashashaik7271 Před 4 lety

      I8000

    • @blaxmanpa
      @blaxmanpa Před 3 lety

      @@venkateshmba7969 యెస్.. 100 శాతం కరెక్ట్ మీరు చెప్పింది

  • @masthanaiahmalli2775
    @masthanaiahmalli2775 Před 3 lety +27

    మాబాలయ్య బాబుతో ఆరవ సినిమాకోసం ఎదురు చూస్తున్నాం.జై బాలయ్య...జై జై బాలయ్య.

  • @somavaraprasadrajuoruganti7852

    Lorry driver
    Rowdy inspector
    Samara Simha reddy
    Nara Simha Naidu
    Continue block buster s and industry hit s. Good combination.Balayya,gopal

  • @ntr5761
    @ntr5761 Před 2 lety +4

    బేసిక్ గా b.గోపాల్ కి బాలయ్య అంటే చాలా ఇష్టం.ఒక్క పలనాటి bramhanaidu మాత్రమే తేడా కొట్టింది because పోసాని కృష్ణమురళి స్టోరీ వల్ల .బి. గోపాల్ మళ్లీ బాలయ్య సినిమా ఉండాలి అని కోరుకుంటున్నా

  • @PraveenKumar-hm5gi
    @PraveenKumar-hm5gi Před 3 lety +10

    I watched this interview more number of times only for Balayya movies, Great to have you in our industry Gopal garu 🔥

  • @BalaBala-ni5zm
    @BalaBala-ni5zm Před 4 lety +42

    గోపాల్ సార్... గ్రేట్ డైరెక్టర్!👌👌

  • @nasarudinmohammedsubahan9406

    తెలుగు ఇండస్ట్రీ గర్వించదగ్గా డైరెక్టర్ బి. గోపాల్ గారు. బాలక్రిష్ణ కి మంచి హిట్లు ఇచ్చినారు. యన్ టి ఆర్ కి ఇవ్వలేకపోయినారు. అదే నాబాధ😭 జై N B K. & N T R

  • @booradurgaprasad5192
    @booradurgaprasad5192 Před 4 lety +25

    Goosebumps vasthunnayii narasimhanaidu, rowdy inspector gurinchi b.gopal Garu cheppetapudu.....

  • @sunkarivamshikrishna1385
    @sunkarivamshikrishna1385 Před 4 lety +63

    అలీ గారు దయ చేసి( nightangle of south india )" గిన్నిస్ బుక్ రికార్డు "" పద్మభూషణ్ " డాక్టర్, పి.సుశీలమ్మ గారిని పిలవండి.

  • @krishnamurthy7959
    @krishnamurthy7959 Před 4 lety +14

    How many observed that Ali has a good memory...bcoz he recollect for sure one moment with each and one celebrity who comes to the show..

    • @39srini
      @39srini Před 4 lety +1

      They do a lot of research

    • @krishnamurthy7959
      @krishnamurthy7959 Před 4 lety +1

      @@39srini spontaneous recalling of memory is different from research.

  • @chantisura720
    @chantisura720 Před 4 lety +9

    Yes sir..మీరు చెప్పింది నిజమే .ఈ వీడియో ను మధ్యలోనే అపేసి చూసా అచ్చు మీరు చెప్పినట్టు ఉంది.........బాలయ్య మజాకా

  • @shanmukharaju2040
    @shanmukharaju2040 Před 4 lety +32

    సూపర్ డైరెక్టర్ బి గోపాల్ గారు .ఒంగోలు గిత్త దమ్ములాంటి సినిమాలు .👏👏👏👌👌👌

    • @peelasiva5807
      @peelasiva5807 Před 3 lety +1

      Yes

    • @peelasiva5807
      @peelasiva5807 Před 3 lety

      Balayyatho super hitcinima ceyyali

    • @yenuguraj3999
      @yenuguraj3999 Před 3 lety

      Miru cheppina rendu cinimalu ayana chyledu

    • @ajiththala3794
      @ajiththala3794 Před 2 lety

      Em matldtunav ra dammu Boyapati, ongloe gotta tisindi bommarilu bhaskar rendu disasters... B gopal mass director chala big huts unnai alane flops unnai

  • @nsameer9269
    @nsameer9269 Před 4 lety +140

    ప్రోమో లో ఉన్న బాలకృష్ణ గారి గురించి చెప్పేది ఒక సీన్ కట్ చేశారు అన్న మీరు

  • @naturemusiclover4798
    @naturemusiclover4798 Před 3 lety +58

    Jr NTR గారి కి ఇండస్ట్రీ హిట్ ఇవ్వండి గోపాల్ గారు
    We want industry hit,
    అల్లరి రాముడు, నరసింహుడు
    చేశారు.
    ఈ సారి మాత్రం సూపర్ గా చెయ్యండి

  • @nandavaramthimmaiah9299
    @nandavaramthimmaiah9299 Před 4 lety +36

    మీరు సింప్లి సూపర్ గోపాల్ గారు,ఒక్క పలనాటి బ్రహ్మనాయుడు తప్ప అన్ని హిట్స్,బాలయ్య గారికి ఇండస్ట్రీ హిట్,బంపర్ హిట్స్

  • @SrinuSrinu-uv4tt
    @SrinuSrinu-uv4tt Před 3 lety +14

    తెలుగు సినిమా స్టామినా పెంచిన డైరెక్టర్
    బి గోపాల్ గారు

  • @kailashchalla5614
    @kailashchalla5614 Před 4 lety +31

    Mee movies loo rowdy inspector laanti movie never before ever after sir

  • @giridharreddy8433
    @giridharreddy8433 Před 3 lety +5

    కృషివుంటే మనుషులు ఋషులౌతారు
    మహాపురుషులౌతారు అన్న పదాలకి
    అచ్చమైన నిదర్శనం ఈ మహాపురుషుడు

  • @akhilkumark14
    @akhilkumark14 Před 4 lety +41

    1st time ey episode ki Continuation part 2 unte bagundu ani anipinchindi episode promo release aynappati nundi wait chesthunna 💥💥 gopal garu 🙏🙏 alage mani sharma garini kuda teesukarandi alitho saradaga team

  • @idrushbasha8525
    @idrushbasha8525 Před 4 lety +23

    కరెక్ట్ కర్నూల్ డిస్ట్రిక్ట్ చిలకలదోన గ్రామం బాలయ్య ఫ్యాన్స్ సమరసింహా రెడ్డి మూవీ కి కట్టాం అలాగే దేవుడు సినిమా కూడా పొట్టేలు నరికి కట్టాం డైరెక్టర్ గారు గుర్తు పెట్టుకున్నందుకు థాంక్స్ జై బాలయ్య...NBK

  • @m.saidulugoud2932
    @m.saidulugoud2932 Před 3 lety +7

    ఫాదర్ ఆఫ్ ఫ్యాక్షన్ ఫిల్మ్ డైరెక్టర్ బి.గోపాల్

  • @ntr5761
    @ntr5761 Před 2 lety +9

    అప్పట్లో బి గోపాల్,బాలయ్య కాంబినేషన్. యిప్పుడు boyapati,బాలయ్య కాంబినేషన్ బ్లాక్ బస్టర్ హిట్స్.

  • @chinnakrishna6294
    @chinnakrishna6294 Před 4 lety +27

    Great director b gopal garu balayya babu gari gopal gari combination super

  • @venkateshbalivada7395
    @venkateshbalivada7395 Před 4 lety +39

    బాలకృష్ణ తో మళ్ళీ మూవీ చేయండి సార్

  • @jaitv4859
    @jaitv4859 Před 4 lety +5

    He is down to earth and honest person .

  • @karanamuprasad9537
    @karanamuprasad9537 Před 4 lety +69

    లారీ డ్రైవర్ స్టేట్ రౌడీ సమరసింహారెడ్డి ఇంద్ర నరసింహ నాయుడు evergreen

  • @SINGANAMALASHEKSHAVALI
    @SINGANAMALASHEKSHAVALI Před 3 lety +5

    ఇలాంటి మహానుభావులకీ 🙏🙏

  • @KumarKumar-rn8xy
    @KumarKumar-rn8xy Před 4 lety +9

    B gopal and balayya combination super duper all time industry record in tollywood industry jai balayya lion and tiger NTR Anna

  • @sudhakarkp2684
    @sudhakarkp2684 Před 3 lety +2

    Balyaayaa...big fans..in b.gopal

  • @lakshmikanth3078
    @lakshmikanth3078 Před 4 lety +231

    గోపాల్ గారు, నాకు సమరసింహారెడ్డి కంటే నరసింహనాయుడు సినిమా ఏ బాగా నచ్చింది.

  • @gangaisettysrinu7240
    @gangaisettysrinu7240 Před 2 lety +1

    యాంకరగా అలీ గారు సూపర్ గా ఇంటర్ యూ సేస్తారు...

  • @muddibalraj7633
    @muddibalraj7633 Před 2 lety +11

    గోపాల్ గారు స్టేట్ రౌడీ గురించి చెప్పలేదు. నాకు చాల నచ్చిన సినిమా.చిరంజీవి డాన్స్ సూపర్.అలాగే రౌడీ ఇన్స్పె క్టర్ కూడా.

  • @Kprasadsingerkadiam
    @Kprasadsingerkadiam Před 4 lety +12

    లాస్ట్ పంచ్ 👌👌👌👌
    "అలీ పగిలింది ని గోళీ" 😊😊😊

  • @lingaraju3551
    @lingaraju3551 Před 4 lety +66

    మీ సినిమాలు హీరోలు సూపర్ గా ఉంటారు బాలయ్య గారి తో ఒక సినిమా చేయండి

  • @medipallychandrashekhar3961

    మా బాలయ్య సూపర్ హిట్స్ డైరెక్టర్... B.gopal

  • @pkirankumarkirankumar5157
    @pkirankumarkirankumar5157 Před 4 lety +59

    మళ్ళీ బాలయ్య, విజయశాంతి, బి. గోపాల్ కాంబినేషన్ లో మూవీ రావాలి

  • @LifeisBuutiful
    @LifeisBuutiful Před 4 lety +23

    Thanks Ali garu intha manchi pedda director gaari tho interview chesinanduku....nannu jangareddi gudem high school, college days ki teesukoni vellaaru meru.. inkaa ilaantivi chaalaa chestaarani korukontunnamu🥇🏅🏆🎖🥉

  • @PraveenKumar-hm5gi
    @PraveenKumar-hm5gi Před 3 lety +5

    Excellent interview, Thank you Gopal garu from Balayya fans, Jai Balayya

  • @RajKumar-yb4td
    @RajKumar-yb4td Před 3 lety +2

    తెలుగు లో ఇంత సక్సెస్ ఫుల్ డైరెక్టర్ inkevvaru లేరు

  • @pallipativasanthkumar1779
    @pallipativasanthkumar1779 Před 4 lety +17

    27:10 one year lo kaadu release ayyindi
    1990-Bobbili raja-block buster
    1990-lorry driver-super hit
    1991-assembly rowdy-block buster
    1992-rowdy inspector-block buster

  • @srinivasdonakanti2384
    @srinivasdonakanti2384 Před 4 lety +37

    చాల బెస్ట్ డైరెక్టర్ బి గోపాల్ .గారు & ఆలీ గారు జయప్రద సుహాసిని రాదా విజయ శాంతి వెంకటేష్ చిరంజీవి మహేష్ బాబు వీరిని పిలవండి ఇంటర్వ్యూ కు 🤝👏

  • @nandiniraj746
    @nandiniraj746 Před 3 lety +2

    Nijanga chala manchivaaru..... Chala happy ga anipinchindii.. Sir 🙏🙏🙏🙏🙏

  • @vallabuniravi1498
    @vallabuniravi1498 Před 3 lety +8

    మా ఒంగోల్ వాళ్ళ మజాకా 💪💪💪

  • @vijayv6836
    @vijayv6836 Před rokem +1

    I'm from Bombay and I watch these shows always. Aligaru is superb. World-class host with a fantastic sense of humor

  • @nareshgoud3675
    @nareshgoud3675 Před 4 lety +23

    అలీ గారు మా నరసింహుడు సినిమా గురించి ఎందుకు అడగలేదు జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్

  • @krishnanbk6999
    @krishnanbk6999 Před 4 lety +30

    జై బాలయ్య 💕💕💕💕💕💕💕💕

  • @thirumaleshthimma8986
    @thirumaleshthimma8986 Před 3 lety +4

    B Gopal sir is Lendary God of Indian cenima great director.
    he is versatile masss action all rounder director of our Indian cenima history

  • @subbaraosubbarao4067
    @subbaraosubbarao4067 Před 3 lety +4

    ప్రకాశంజిల్లాతెలుగు సినిమా దర్శకులు టీ కిష్ట గారు ముత్సల సుబ్బయ్య బి గోపలు గారు

  • @vijaypuchalapalli3276
    @vijaypuchalapalli3276 Před 3 lety +2

    గోపాల్ గారు ప్రభాస్ tho 2 movie చెయ్యండి

  • @gopalnadendla6906
    @gopalnadendla6906 Před 4 lety +56

    Jai balayya.... Balakrishna gari gurinchi chopindi cut cheyekapothae bagundu dhanikosamae nenu ee show chusanu

  • @sravanthikacham
    @sravanthikacham Před 4 lety +20

    28:43 that is my venky... hatsoff.. always great .. forever evergreen.. love u lotttt venky..

    • @seenuthogiti471
      @seenuthogiti471 Před 4 lety +7

      ఏకంగా కుటుంబన్నే థియేటర్ కు రప్పించె ఒకే ఒక్క హీరో వెంకటేష్

    • @sravanthikacham
      @sravanthikacham Před 4 lety +5

      @@seenuthogiti471
      Hmm absolutely right

  • @chandu_Mathukumalli5
    @chandu_Mathukumalli5 Před 4 lety +31

    Ali sir Waiting for jr.Ntr & Prabhas

  • @balrajbandari9348
    @balrajbandari9348 Před 4 lety +7

    Super hit movies ichina b.gopal gariki dhanyavadhavumulu

  • @jyothitripurari3323
    @jyothitripurari3323 Před 4 lety +6

    Mokham meeda navvu Chala santhosham ga undi. Manchi Manishi. Navvutu matladaru such a nice person b gopal garu

  • @mbturingtakis6838
    @mbturingtakis6838 Před 4 lety +2

    సూపర్ సార్ బి. గోపాల్ గారు మీ సినిమాలు అద్భుతం సార్

  • @mollatibhaskar2429
    @mollatibhaskar2429 Před 3 lety +3

    ma balayya ki hits ichhi nanduku thanks

  • @raanaprathap3057
    @raanaprathap3057 Před 3 lety +2

    B గోపాల్ అంటే బాలకృష్ణ గోపాల్ అన్ని నాదుష్టిలో. బాలకృష్ణ గారి మీ కాంబినేషన్ ఎవర్ గ్రీన్. ఒక మూవీ కీ మించి మరో మూవీ చేశారు.

  • @adinarayana2697
    @adinarayana2697 Před 3 lety +2

    ఆలీ గారు ఏ ప్పటికైనా మీతో ఒక సెల్ఫీ తీసుకోవాలని కోరికల్ని

  • @chandrajonnadula3471
    @chandrajonnadula3471 Před 4 lety +52

    Promo lo unna seens editchesaru sir bala krishna gari gurinchi train seen gurinchi gopal garu pogudutaru chudalanundi sir pls... Enter cheyandi nenu balayya babu garu abhimanini sir pls..pls.........

  • @prasanthg668
    @prasanthg668 Před 4 lety +8

    Narasimha naidu mental ekkipoddi train scene. Indias best scene till now.

  • @VinodKaranam
    @VinodKaranam Před 4 lety +27

    31:48 One year adindi babu ikkada Samarasimha reddy movie Die heart fans unnaru [Yemmiganur - Kurnool Dt ]

  • @ntr5761
    @ntr5761 Před 2 lety +2

    Comment section lo almost BALAYYA Fans ఉన్నారు. జై బాలయ్య

  • @gangaisettysrinu7240
    @gangaisettysrinu7240 Před rokem +1

    Super.. Gopalgaru

  • @kalyanchakravarthymuvvala8022

    Palnadu brahma Naidu is the only utterflop with NBK combo...

  • @pullareddy7570
    @pullareddy7570 Před 4 lety +15

    జై బాలయ్యా జై బి గోపాల్

  • @nammirajuyadav9284
    @nammirajuyadav9284 Před 3 lety +1

    Superb director sir meru

  • @prasadpagotipagotiprasad2701

    బెజవాడ గోపాల్ పేరులోనే వుంది ఫైర్ అండ్ పవర్

  • @blaxmanpa
    @blaxmanpa Před 3 lety +5

    బి.గోపాల్ అనగానే.. టక్కున బాలయ్య బాబు సీనిమాలు గుర్తుకు వస్తాయి.. అంత అనుబంధం బి గోపాల్ కి బాలయ్య సినిమాలతో.. ఈ ప్రోగ్రాం కూడా చూసేది ఎక్కువగా బాలయ్య ఫాన్సే...

  • @ramvarun5196
    @ramvarun5196 Před 4 lety +7

    ఆ అలీ బాబాయ్ గారు ఉండలేక ఒక మాట
    వారానికి ఒక రోజు కోడి తొడలు
    మేక మేడలు తినకుండా ఉండగలను గాని బాబాయ్ అలీతో సరదాగా చూడక ఉండలేక పోతున్నాం బాబాయ్ ఎపిసోడ్ ఎపిసోడ్ కి తాగితే మత్తు ఎక్కినట్టు
    చూస్తుంటే చూడాలన్న కుతూహలంతో పాటు నటన నటించాలన్న కోరిక నరనరానికి ఎక్కుతుందయ్య ఏదైతే నేమి అలీతో సరదాగా అలీ బాబాయ్ గారు all time exlent 👌😘
    B గోపాల్ గారు
    పైకి సాప్ట్ గా ఉన్న
    ఆయన పెల్చినవన్ని రాయలసీమ నాటు బాంబులే 👌😘

  • @nagaphaninallamothu3676
    @nagaphaninallamothu3676 Před 3 lety +9

    మళ్లీ balayya గారితో ఒక సినిమా చేయాలని ఎదురుచూస్తున్నాం

  • @sravansras384
    @sravansras384 Před 4 lety +14

    Gud Director b.gopal garu nice interview

  • @ayinapartiashok214
    @ayinapartiashok214 Před 2 lety +2

    Jai balayya jai b gopal

  • @nithishsai3158
    @nithishsai3158 Před 3 lety +5

    Balayya ,b.gopal gari combo,🔥🔥🔥🤙

  • @asuriya3884
    @asuriya3884 Před 4 lety +4

    Always smile face 😍 mi success motham mi chirunavvulo kqnipisthundhi sir, ma JR NTR tho oka blk buster movie ivvani B. GOPAL SIR 😍😍😍😍

  • @ravikiran8561
    @ravikiran8561 Před 10 měsíci +1

    Ali garu meeru brahamandam garu ND kotagaru and babu mohan Gari okaa episode chyandi sir... antha mandi unaru vela combination chudalani okaa like evandi

  • @Polo-hy4vy
    @Polo-hy4vy Před 3 lety +12

    కొంచెం కూడా ఫార్వార్డ్ చెయ్యకుండా చూశా... జై బాలయ్య 🥳🎉🎊

  • @chittirajukotaiah8528
    @chittirajukotaiah8528 Před 3 lety +2

    My favourite director.nbk,b.gopal combination super duper bumper hit.

  • @yejarlaachhibabu5434
    @yejarlaachhibabu5434 Před 3 lety +5

    అసెంబ్లీ రౌడీ..
    బొబ్బిలి రాజా..
    స్టేట్ రౌడీ..
    సమరసింహారెడ్డి
    నరసింహా నాయుడు.
    బ్రహ్మ..
    ఇంద్ర..
    చిన రాయుడు
    గుండె లు అదిరే ట్రాక్ రికార్డ్ బాబోయ్
    బి గోపాల్..

  • @radhakrishnatalamala697
    @radhakrishnatalamala697 Před 4 lety +30

    E episode kosam one week nunchi Monday eppudu vasthundha Ani eddururu chusanu

  • @hemanthhemu9922
    @hemanthhemu9922 Před 2 lety +1

    Super sir

  • @MKBAIG1331
    @MKBAIG1331 Před 4 lety +135

    Next డికేడ్ కి మీ సినిమాలు నచ్చక పోవచ్చు. బట్ ఒక తెలుగు దర్శకుడికి , ఒక తెలుగు అభిమాని కి , ఒక సినిమా అభిమానికి మీరెప్పుడు పవర్ ఫుల్ డైరెక్టర్ ఏయ్. మస్క తర్వాత మరో సినిమా చేయలేదు . మీరు ఈ జనరేషన్ వాళ్ళని బాగానే డీల్ చేస్తారని మస్క తో ప్రూవ్ అయింది. మీరు మరో మంచి మూవీ చేయాలి. విష్ యూ అల్ ది బెస్ట్

    • @sureshmgpl
      @sureshmgpl Před 4 lety +7

      maska తర్వాత గోపీచంద్ తో "ఆరడుగుల బుల్లెట్" అని ఒక సినిమా తీశారు.. అది రిలీజ్ అవలేదు..

    • @karanamuprasad9537
      @karanamuprasad9537 Před 4 lety

      B Gopal evergreen ఏ జనరేషన్ కి అయినా నచ్చుతాయి

    • @tarakntr6074
      @tarakntr6074 Před 4 lety

      Bro ippatiki aiyina cinemaloni dialogues evergreen

  • @thikkaswamyb2527
    @thikkaswamyb2527 Před 3 lety +1

    B Gopal sir hatsoff super

  • @tellagorlanaveen1637
    @tellagorlanaveen1637 Před 2 lety +1

    Sir meeru chala sarlu credit antha writers ke isthunnaru manchi kathalu yenchukovadaniki kooda guts undali aa manchi kathani manchi movie ga theeyalanna talent undali sir adhi meekundhi

  • @jashuvajashuva5299
    @jashuvajashuva5299 Před 3 lety +5

    Legend director b. Gopal sir

  • @vikram80962
    @vikram80962 Před 4 lety +22

    Balkrishna songs vastunnapudu wisles Bagavesaru