వరిలో కలుపును సులభంగా నివారించవచ్చు || Weed control in Dry Direct Seeded rice || Karshaka Mitra

Sdílet
Vložit
  • čas přidán 23. 08. 2021
  • Join this channel to get access to perks:
    / @karshakamitra
    వరిలో కలుపును సులభంగా నివారించవచ్చు || Weed control in Dry Direct Seeded rice || Karshaka Mitra
    Important weeds of Rice || best management practices for weed control || Karshaka Mitra
    వరిలో పెరిగే ముఖ్యమైన కలుపు మొక్కలు || కలుపును భస్మం చేసే రసాయనాలు
    ప్రధాన ఆహారపంట అయిన వరి పంటలో సంప్రదాయ సాగు పద్ధతులతో ఖర్చు పెరిగిపోతుండటం, కూలీల కొరత ఎక్కువ అవటంతో చాలామంది రైతులు విత్తనం వెదబెట్టే పద్ధతిని అవలంభిస్తూ, ఆరుతడిగా వరి పండించే సాగు విధానానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే ఈ విధానంలో నాటిన 30 రోజుల వరకు కలుపు సమస్య తీవ్రంగా వుండటం, కలుపు నాశనుల పట్ల చాలామంది రైతులకు సరైన అవగాహన లేకపోవటం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ నేపధ్యంలో వరిని ఆశించే కలుపు మొక్కలు ఎన్ని వున్నాయి, ఏ కలుపుకు ఏ మందు పనిచేస్తుంది. పైరు ఏ దశలో కలుపును మందులు వాడాలి వంటి అంశాలపై కర్షక మిత్ర దృష్టి సారించింది.
    గుంటూరు జిల్లా మంగళగిరి మండలం, వీర్లపాలెం గ్రామంలో రైతులు గత 10 సంవత్సరాలుగా వరి పంటను వెద పద్ధతిలో సీడ్ డ్రిల్ సహాయంతో విత్తనం విత్తి పండిస్తున్నారు. నాటిన 20 రోజుల వరకు నీటి తడులు అందించరు కనుక వరితో పోటీపడే కలుపు మొక్కల నివారణకు శక్తివంతమైన కలపు నాశనులు ఉపయోగిస్తున్నారు. ఈ ప్రాంతంలో ప్రధానంగా తుంగ, ఊద కలుపు మొక్కలతోపాటు, పుల్లవిరుపు గడ్డి, గుంట గరిడాకు, చిప్పెర, గణుపుల గడ్డి వంటి కలుపు మొక్కలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకే పొలంలో సన్నజాతి, వెడల్పాకు మొక్కలు ఎక్కువ కనిపిస్తున్నాయి కనుక రైతులు ఒకే మందుపై ఆధారపడకుండా రెండు మూడు రకాల మందులను కలిపి పిచికారిచేయటం ద్వారా కలుపును సమర్థవంతంగా అరికడుతున్నారు.
    కలుపును ఏ విధంగా గుర్తించాలి, ఏ కలుపుకు ఏ మందును వాడాలి వంటి అంశాల గురించి వీర్లపాలెం గ్రామ అభ్యుదయ రైతు ఆళ్ల మోహన్ రెడ్డి ద్వారా ఈ స్టోరీలో తెలుసుకుందాం.
    గమనిక : కర్షక మిత్ర చానెల్ లో‌ ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.
    CZcams:- / karshakamitra
    FACEBOOK:- / karshakamitratv
    TWITTER:- / karshakamitratv
    TELEGRAM:- t.me/karshakamitratv
    #karshakamitra #weedcontrolinpaddy #typesofweedsinpaddy #directseededrice #paddycultivation
  • Jak na to + styl

Komentáře • 161

  • @duttalanarasimhareddy5473
    @duttalanarasimhareddy5473 Před 2 lety +18

    మోహన్ రెడ్డి గారు, యాంకర్ గారు మీకు ధన్యవాదములు చాలాబావుంది ఒకవిన్నపము మీరు చెప్పినమందులు మిగతా జిల్లాలలో దొరకకపోవచ్చు వాటి కెమికల్ నేమ్స్ పెడితే బావుంటుంది please riply.

  • @gangadharyedpal9046
    @gangadharyedpal9046 Před rokem +1

    Super GA cheppinavu anna

  • @priyankakurre1365
    @priyankakurre1365 Před 2 lety +1

    Mohan Reddy gari videos chalabaga cheptunaru. thanku Mohan Reddy garu.

  • @puliramachandrareddy4280
    @puliramachandrareddy4280 Před 2 lety +2

    Vivaya, assart prodct is the best prodect vedagalle padathiki

  • @pramodreddy865
    @pramodreddy865 Před 11 měsíci

    Super sir

  • @gopalm6440
    @gopalm6440 Před 2 lety +3

    Valuable information thank you.

  • @everything4
    @everything4 Před 2 lety +1

    Councial active will work very good then any other it’s a Bayer company product

  • @pullaraomallela1927
    @pullaraomallela1927 Před 2 lety +1

    Sir good information. 🤝🤝🤝

  • @muralikrishnak5309
    @muralikrishnak5309 Před 2 lety

    Thank u sir

  • @suravengalreddy2831
    @suravengalreddy2831 Před 2 lety

    Good information brother good farmer

  • @nagarajugaddala217
    @nagarajugaddala217 Před rokem +1

    Chala impremiton sir

  • @m.satyamvideosteluguknr5633

    Super video bro 👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾

  • @magantisrilekhachowdary8446

    Very very valuable information 👍

  • @srikanthbanda3866
    @srikanthbanda3866 Před 2 lety +1

    Correct anna. 🙏🙏🙏🙏

  • @rknews1606
    @rknews1606 Před 2 lety

    Mohan Reddy Garu good information 🙏🙏🙏

  • @shaiksyedfatima8188
    @shaiksyedfatima8188 Před 2 lety

    Very useful video, paddy meedha weed control meedha inka videos cheyyandi sir

  • @sateeshkumar399
    @sateeshkumar399 Před 2 lety +5

    Genuine video. Genuine limited options for farmers.

  • @MohanReddy-np2lw
    @MohanReddy-np2lw Před 2 lety +12

    రైతు శ్రయస్సు కోసం పనిచేయడం చాలా సంతోషంగ వుంది.

  • @user-wm9hu9wk6u
    @user-wm9hu9wk6u Před 3 měsíci

    Very good supper👍👍👍👍

  • @ganeshjaidev3996
    @ganeshjaidev3996 Před 2 lety

    👍

  • @vennapusagovindareddy5329

    paddy starting and ending stage varaku videos pettandi anna. ee pestisides vadali ani plzz reply anna.nenu paddy ekkuvaga vesthanu anna

  • @srinivasulareddybandi6564

    👌

  • @shyamraorao3220
    @shyamraorao3220 Před 11 měsíci

    టాటా కంపెనీ వారి RISEUP and Takkila super result 40 days varaku kuda pani chesindi 2years nundi nen vaduthunna

  • @maheshsalapakshi4680
    @maheshsalapakshi4680 Před 7 měsíci

    Sir paraquet 24 vari lo spary cheyochha

  • @achandrakumari3802
    @achandrakumari3802 Před 2 lety +3

    తమ్ముడు టైటలో అస్త్రాలు అని పెట్టి మీ మాటలో. రసాయనాలు గూర్చి చెప్పారు మీ వర్షన్ కరెక్ట్ కావచ్చు. కానీ అందరుపప్పులో కాలేసి. ప్రకృతి పద్ధతి లో. అస్త్రాలని. మియూటుబ్ పై ఆసక్తి చూపి. నిరుత్సాహ లో కి. వెళ్ళు చూ -----!!!!!?

  • @thafajulrahman6057
    @thafajulrahman6057 Před 2 lety +1

    About vivaya....?

  • @v.nagarajuj3004
    @v.nagarajuj3004 Před měsícem

    Anna ma vari polam lo garuku eakkuva ga undhi em vadali

  • @cheekatinarendra748
    @cheekatinarendra748 Před 2 lety +2

    Sir ma polam lo pachimirapa chattu type kalupu vundhii ,pikadaniki andhubatlo ledhuu,vari yadhigindhii ,yamina problem vuntadha adhi vunte variki

  • @ankaiahjuvvalapati9032

    Tractor Vidya ekkada dorukuthudi

  • @kagetalashahbaj180
    @kagetalashahbaj180 Před 2 lety +1

    Anna neemma chetla lo kalupu nivarana gurinchi video cheyandi

  • @shekarcheruku571
    @shekarcheruku571 Před rokem

    E mandu spray cheste variki elanti problem undadhugaa

  • @INDIAN-wr8od
    @INDIAN-wr8od Před 2 lety

    vanapu sanipote poni manamu sastham amaduguthuna bayaa

  • @avinashreddy1194
    @avinashreddy1194 Před 2 lety

    Only council active vadacha

  • @kemidivinod3463
    @kemidivinod3463 Před 2 lety

    30 days avthundhi Anna .em mandu kottali kalupu ki

  • @143subbarao
    @143subbarao Před rokem

    వరి లో పాచి నివారణకు సలహా చెప్పండి

  • @smkgameing2003
    @smkgameing2003 Před 2 lety +1

    సార్ అంటాగాళ్లకి బెట్లు బళ్ళు, రాజకీ నాయకుడుకు ఓట్లుటైములో ఒక్కో కి కోట్లో గవర్నమెంట్ ఇస్తుంది కాని రైతు కి yami లేదు

  • @pratapjetty4700
    @pratapjetty4700 Před 2 lety

    Tunga gaddi povataniki yea mandu spray cheyali Anna pls reply

  • @creativebhimarajumbaformar9098

    Stampu కొడితే వరీ గింజల కూడా మొలక శాతము తగుతుంది

  • @nagendra2647
    @nagendra2647 Před 2 lety

    Enugu padala gaddi ki emi vadlii

  • @santhoshreddykommera6582

    Daraka.garakaki e mandhu kottali

  • @georgekattupalli9177
    @georgekattupalli9177 Před 2 lety

    Is there any organic weed controller

    • @nag1249
      @nag1249 Před rokem

      Grama bazar valladhi vundi chala mandi ki pani chesindi try cheyandi

  • @peronal5155
    @peronal5155 Před 2 lety +2

    sir vari lo thunga baga undi almix, naminigold kottacha

    • @nagarjunakinnera6132
      @nagarjunakinnera6132 Před 2 lety

      Bentaxone 48percentage 800ml 200lit of water kalipi spray cheyandhi

    • @KarshakaMitra
      @KarshakaMitra  Před 2 lety +1

      నామినీగోల్డ్ ( బిస్ పైరిబ్యాక్ సోడియం ) సరిపోతుంది. 25 రోజుల లోపు పిచికారిచేస్తే మంచిది

  • @user-ol8kg5zl7o
    @user-ol8kg5zl7o Před 11 měsíci

    Guruku em vadali

  • @khadarmohiddinsyed6139

    Gareke .ARakalla gDee ke A mandu

  • @RK-ln9xe
    @RK-ln9xe Před 2 lety

    చాలా బాగా చెప్పారు..usefull information...
    ఎకరానికి కాకుండా లీటర్ నీటికి ఎంత మందు కలపాలి చెప్పండి..

    • @rangaraobommakanti8597
      @rangaraobommakanti8597 Před 2 lety

      మందు మోతాదు ఎకరాకు, మీరు స్ప్రే చేసే దానిని బట్టి నీటి మోతాదు నిర్ణయించుకోండి

    • @radhakrishnasirigudi3210
      @radhakrishnasirigudi3210 Před rokem

      @@rangaraobommakanti8597 sir me number

  • @elkushsatish1566
    @elkushsatish1566 Před 2 lety

    Kalupuku pichikari sesetappdu polamlo water unddala unddakdadha

  • @rajujittaboina3499
    @rajujittaboina3499 Před 2 lety

    Natu vesi 1month aindhi kalupu baga undhi a kalupu mandhu vadali rply ivvandi sir

  • @aggidiashok3806
    @aggidiashok3806 Před rokem

    Nominee gold asart dagautudhi

  • @rangaraobommakanti8597
    @rangaraobommakanti8597 Před 2 lety +11

    Bayer council active or synzenta repovax tho patu nominee gold కలిపితే చాలా వరకు కలుపు నిర్మూలన చేయవచ్చు

  • @bakikanakaiah4376
    @bakikanakaiah4376 Před měsícem

    నామిని గోల్డ్ లీటర్ గాని అప్ లీటర్ ఎక్కడ దొరుకుతుంది తెల్పగలరు 🙏

  • @puttasadhi255
    @puttasadhi255 Před 2 lety

    Natu vesi 1mont avuthundi anni rakala kalupu nivaranaku perfect medicine name cheppandi bro

  • @salampasha6906
    @salampasha6906 Před 2 lety

    Basumati vari kalupu madu udha

  • @sncreations3355
    @sncreations3355 Před 2 lety

    Anna vari dhubbu chayalente Ami chayali plz sir reply

    • @srilakshmiseedprocessingco3806
      @srilakshmiseedprocessingco3806 Před 2 lety

      Na daggara sampurna undi veyandi cost litre 350

    • @KarshakaMitra
      @KarshakaMitra  Před 2 lety +1

      నాటిన 20 రోజులకు పొలాన్ని చీమ నెర్ర కొట్టే వరకు ఆరగట్టండి. ఆ తర్వాత నీరు పెట్టి పోషకాలు అందిస్తే దుబ్బుచేత బాగుంటుంది. పొలాన్ని ఆరగట్టటం వల్ల మొక్కల వేర్లకు గాలిసోకి దుబ్బు బాగా చేస్తుంది.

    • @sncreations3355
      @sncreations3355 Před 2 lety

      Ok thank you sir

  • @organicfarming247
    @organicfarming247 Před 2 lety

    Seaweed , humic , amino , falvic , available

  • @user-bg8yb1lb9d
    @user-bg8yb1lb9d Před 7 dny

    Mari edhuku vesthunavu vishani

  • @user-po6ye2xn2j
    @user-po6ye2xn2j Před 6 měsíci

    కలుపు మొక్కలు మెట్టు వ్యసాయం పైనే అధిక ముగా ఉంది, విత్తనం డ్రం సీడర్/ వెదజల్లే పద్దతి ఉంటుంది, నీరుపెట్టు టకు వర్షం/ నీటి వనరులు లేవు, అలాంటి సమయం లో విత్తి న 20దినాలు లో స్ప్రీ/ వేదచల్లుట 6 /7 రకాలు గరిక ,కణుపు,తుంగ మొదలగు కలుపు ఉంది .ఏ మందులు మిక్స్ చేసి చల్లాలి. దయచేసి మే సెజ్ ఇవ్వగలరు.

  • @gsb9131
    @gsb9131 Před 11 měsíci +1

    Corteva Novlect 1ac-500ml వాడవచ్చు కలుపు 2,5, ఆకులు ఉన్న పుడు తుంగ,ఉద,గడి, వెడల్పు ఆకులు పై పని చేస్తుంది వాడి న 48గం లో పు నీరు పెట్టాలి

  • @moshegugulothu
    @moshegugulothu Před rokem

    మా సైడ్ మీరు చెప్పిన గడ్డి లేదు , మొత్తం గరక వుంది

  • @AshokKumar-hm3cf
    @AshokKumar-hm3cf Před rokem

    Vadipili gaddi vunndi yemi mandu kottali

  • @puliramachandrareddy4280

    Naminigold, almix spary chesthe polam yerupu avuthadi kani vivaya, assart tho yem problem undadhu dow company

  • @ankaiahjuvvalapati9032

    Vidya tractor Vidya tractor

  • @ranaprathap2002
    @ranaprathap2002 Před 2 lety +2

    సార్ కలుపు నివారణ కు రోటవేటరు ఉందా ఉంటే ఎక్కడ దొరుకుతుంది అది ఏ విధంగా పనిచేస్తుంది

    • @KarshakaMitra
      @KarshakaMitra  Před 2 lety

      Sorry Rotary weeder or kono weeders available

    • @smkgameing2003
      @smkgameing2003 Před 2 lety

      యందుకు వీడర్ తో పోదు దుబ్బు మధ్యలో ఉంటే పోదు కాదా

    • @prakruthivlogswithatoz9174
      @prakruthivlogswithatoz9174 Před 2 lety

      @@KarshakaMitra konowavder akada dhorukuthundhi

  • @moshegugulothu
    @moshegugulothu Před rokem

    గురక కి మందు తయారవలేదు

  • @valluriramakrishna3723

    Five-star technical name emity

  • @dattirambabu9514
    @dattirambabu9514 Před 2 lety

    గెద్ద గోళ్ళు కలుపు మొక్కలు మొక్కలుకు ఆ మందు వాడాలి ఎవరికైన తెలిస్తే కామెంట్ చెయ్యండి

  • @prakruthivlogswithatoz9174

    Naminigold akada dhorukuthundhi

  • @srinivasjalla7830
    @srinivasjalla7830 Před 2 lety

    eppudu veda pettavachha?

  • @malavathraju5954
    @malavathraju5954 Před 2 lety +8

    Anna 60 days avtundi kalupu baga vachindi... E Mandu vadali.. metta vari sagu

  • @nirmal6362
    @nirmal6362 Před 2 lety +1

    Weeds are common, it is not your problem but we have to deal with this - we have no choice. If you keep removing manually and border trees/fence trees planted, we can stop weeds coming into our fields from neighbours. If you are using flooding method, giving 1 thadi prior to ploghing etc, we can remove close to 90% weeds. Don't be discouraged and stop becoming slave to sythetic chemicals.

  • @sncreations3355
    @sncreations3355 Před 2 lety +2

    Vari Natu vesi 30days ayndi sir

    • @KarshakaMitra
      @KarshakaMitra  Před 2 lety

      okay

    • @sumanmailam6704
      @sumanmailam6704 Před 2 lety

      @@KarshakaMitra నామిని గోల్డ్ + ఆల్ మిక్స్ + రైస్ స్టార్ ఈ మూడు రకాల కలుపు మందులు ఒకేసారి కలిపి వాడవచ్చా కర్షక మిత్ర గారు

  • @prasadmotepalli8563
    @prasadmotepalli8563 Před 2 lety +4

    రైస్ స్టార్ లీటరు ఎంతవుంటుంది.

  • @moshegugulothu
    @moshegugulothu Před rokem

    గురక పోదు

  • @venkatpadma7801
    @venkatpadma7801 Před 2 lety +2

    కలుపు మందుల దుకాణం బంద్ చేయాలని కోరుతున్నాను