ప్రతీ చిన్నదానికి మానసికంగా కృంగిపోతున్న వారికి ధైర్యాన్నిచ్చే ప్రసంగం Garikapati Latest Speech 2021

Sdílet
Vložit
  • čas přidán 6. 03. 2021
  • ప్రతీ చిన్నదానికి మానసికంగా కృంగిపోతున్న వారికి ధైర్యాన్నిచ్చే ప్రసంగం.
    నార్వే దేశంలోని తెలుగు వారు కలిసి "వీధి అరుగు" పేరుతో తెలుగు సంఘాన్ని స్థాపించిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో శ్రీ గరికిపాటి నరసింహారావు గారి ప్రసంగం.
    #Garikapati #Pravachanalu #MotivationalSpeech #Depression #TeluguHistory #BeProudBeingTelugu #PersonalityDevelopment
    Join WhatsApp Group: rebrand.ly/62b11
    Subscribe & Follow us:
    CZcams: bit.ly/2O978cx
    Facebook: bit.ly/2EVN8pH
    Instagram: bit.ly/2XJgfHd
    గతంలో ప్రసారం చేయబడ్డ ప్రసంగాలు:
    దాశరథి శతకం: bit.ly/2AZXcQ0
    కాళహస్తి శతకం: bit.ly/2zSVRtE
    భ్రమరాంబతత్వం - bit.ly/2XnWyms
    సాయి బాబా - ఏకాదశ సూత్రాలు - bit.ly/2WviaOx
    ప్రాచీన భారతీయ వైజ్ఞానికత - bit.ly/3derNGP
    శాంతి సూక్తం - bit.ly/3fVzrbE
    పురుష సూక్తం - bit.ly/3czkz0t
    శివ పంచాక్షరీ స్తోత్రం - bit.ly/3dSgkxf
    కార్తీక దేవతాతత్వం - bit.ly/3bxcoAb
    రామకృష్ణ వివేకానందులు-సనాతన ధర్మపరిరక్షణ - bit.ly/2Z6HyvZ
    మొల్ల రామాయణం - bit.ly/2X30wke
    నిత్యజీవితంలో వేదాంతం - bit.ly/2WD2mJX
    మనీషా పంచకం - bit.ly/3fQZhx8
    హరవిలాసం - bit.ly/2XU0JbJ
    ఒత్తిడి - నివారణ సూత్రాలు - bit.ly/2yOynFL
    విద్యార్థులకు విజయ సందేశం - bit.ly/3dN4Pa9
    భర్తృహరి సుభాషితాలు - వ్యక్తిత్వ వికాసం - bit.ly/2LzaZOY
    జాషువా పద్యానికి పట్టాభిషేకం - bit.ly/2X2ZCEo
    దేవీ అపరాధ క్షమాపణ స్తోత్రం - bit.ly/3664BIO
    శ్రీరామతత్వం - bit.ly/2WAM2Jv
    విరాటపర్వం - bit.ly/3cylgqE
    తెలుగు సాహిత్యం - వ్యక్తిత్వ వికాసం - bit.ly/2WyF07Z
    వినాయక కథ - తాత్విక బోధన - bit.ly/2T7MA7z
    About:
    BrahmaSri Garikipati Narasimha Rao is a renowned #Spiritual Orator, #Litterateur, #Poet and #Mahasahasravadhani. He has performed more than 300 #Ashtavadhanams, 10 #Shathavadhanams and one #Mahasahsaravadhanam (first of its kind in the #Literary History of Andhra). His succesful completion of the #Sahasravadhana is a mile stone both in the life of Sri Garikipati Narasimha Rao and in the field of #Avadhana. That he could recite 1116 stanzas with ease and felicity surprised the audience and Sri Narasimha Rao got recognition as an unparalleled monarch in the realm of Avadhana. At a time ‘DHARANA’ of 750 poems is a record, till this date in the field of Avadhana. Then he was awarded the Title of ‘DHARANA BRAHMA RAKSHASA’.
    Another feather in the cap of Sri Narasimha Rao in his #olyimpian #memory. He successfully recited 1116 stanzas of his own writing #SAGARAGHOSHA with perfect ease in 8 Hours twice at 2 different venues. This feat is as astounding as it is unheard of in the Histroy of Telugu Literatue. It is a world record and unbroken till this date. Apart from Sagaraghosha he has published 17 books which are quite popular in Telugu states.
    He has delivered hundreds of lectures across the Globe. His TV shows are all memorable and highly successful. Especially, the program #AndhraMahaBharatham, telecasted on #BhaktiTV for 1818 Episodes was a classic and was widely regarded as one of the best TV shows in Telugu. He was felicitated with the title, “PRAVACHANA KIREETI” on the completion of the show. Another prominent program is #NavaJeevanaVedam on #ABNAndhraJyothi .
    He was also felicitated with titles “SHATHAVADHANA GEESHPATHI”, “AVADHANA KALAPRAPURNA” at different occasions. He was also feliciated with many awards at International, National and State levels.
    #SAGARAGHOSHA of Sri Narasimha Rao is unique #classical #poetry book in more than one sense. It may be described as a modern Telugu epic. Its speciality and uniqueness can be understood from the fact that its theme is totally different from other modern #TeluguKavyas . The life of man from the aborginal period to the modern ages froms the subject of this Kavya. In a way it is the story of #MotherEarth too. The publication of this #MagnumOpus of Sri Narasimha Rao is a land mark in the annuals of #TeluguLiterature .
    As a no - nonsense speaker, Garikipati Narasimha Rao, through the hundreds of stage talks and telivision shows, has explained the #science behind various religious practices and advised the devout to shun the #BlindBeliefs that have no ratinale behind them. According to him, filling the hazy minds with #DivineKnowledge is possible only by clearing the insane and #superstitious thoughts. He puts his obective in a nutshell thus, “The larger goal of any #spiritualist is to achieve a #peaceful world where sanity prevails”.
    His mission is to make #youngsters aware of our #TeluguCulture, introduce them to #LiteraryWorks and epics and show them how one can imbibe the ideas of epics like #Mahabharatha and #Ramayana in our daily lives.

Komentáře • 667

  • @Garikipati_Offl
    @Garikipati_Offl  Před 6 měsíci +12

    Follow Sri Garikipati Narasimha Rao Official WhatsApp Channel: rebrand.ly/62b11

    • @aswathanarayanaraomurari2443
      @aswathanarayanaraomurari2443 Před 3 měsíci +3

      Pravachan amu chala bagundi. Guruvu gariki Dhanyavadamulu.

    • @SGM69420
      @SGM69420 Před 2 měsíci

      ​@@aswathanarayanaraomurari2443❤❤❤❤❤, Nl/❤❤❤❤❤❤❤.hi-😂😊

    • @KadaliRamana
      @KadaliRamana Před měsícem

      1111😊¹😊q¹😊😊😊1😊😊¹😊1😊1😊1😊😊😊¹11😊😊😊qqq111😊😊😊q11😊😊111111111¹1qqq11¹111​@@aswathanarayanaraomurari2443

  • @nookamgopal
    @nookamgopal Před 11 měsíci +10

    గురువు గారు మీకు చాగంటి కోటేశ్వరరావు గారికి పాదభి వందనాలు

  • @tenalisunitha3182
    @tenalisunitha3182 Před 11 měsíci +6

    🙏🌹 అబ్దుల్ కలాంగారు వివాహం చేసుకొకపోయినా ఎన్నో సాధించారMs subba lakshmi గారికి సంతానం కలుగుక పోయినా ఇప్పటికి మనం ఆమె గానామృతం ఆస్వాదిస్తున్నాము జీవితం అంటే పెళ్ళి పిల్లలు కాదని చక్కగా తెలయ చేసారు. ధన్యవాదాలు గురువుగారు🌹🙏

  • @lakshmi1920
    @lakshmi1920 Před 3 lety +18

    గురువుగారు నాకు ఈ మధ్య మానసిక ఒత్తిడి అధిక మించింది కారణం తెలియదు కానీ మీ ప్రసంగాలు వింటున్నప్పుడు మనోవేదనకు మందు ఉంది
    ఇప్పుడు నేను బాగున్నా ను
    ఎప్పుడూ వింటానె ఉంటాను
    కానీ ఎప్పుడూ మీ గురించి
    ఏమి వ్రాయాలో తెలీక వ్రాయలేదు
    కానీ ప్రతి రోజూ మీకు నేను నమస్కరిస్తున్నాను 👌

    • @ShilpaChilkuri
      @ShilpaChilkuri Před 2 lety

      Lakshmi Garu, mee degara emainavideos unnaya

    • @venutiggu6291
      @venutiggu6291 Před 6 měsíci

      Ayana prasangam valana nenu entho bagupaddanu lekunte emayyevadino anpisthundi konni sarlu naku

    • @ravireddyism
      @ravireddyism Před 5 měsíci

      Same here

  • @vaani.192
    @vaani.192 Před 3 lety +8

    విదేశాల్లో ఉన్న మన తెలుగు వారు మన భాష, సంస్కృతి, సాంప్రదాయాలు తెలుసుకుందాం అనే మంచి ఆలోచన తో ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు మనస్పూర్తిగా అభినందనలు...ఇక గురువు గారి గురించి చెప్పనక్కర్లేదు...కుండ బద్దలు కొట్టినట్లు చెప్పడం వారికే చెల్లు.. అన్ని వయసుల వారి కీ చెప్పే విధం గా చెప్పడం లో వారికి వారే సాటి...🙏🙏😇😇జై తెలుగు తల్లీ..జై సద్గురు దేవా.

  • @geetavattyam9352
    @geetavattyam9352 Před 2 lety +10

    మీకు ఎన్ని వందల వేల వందనాలు పెట్టిన చాలదు మీ మాటలు చాలా సంతోషం వేసింది ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @yellaiahmr3576
    @yellaiahmr3576 Před 2 lety +11

    గరికపాటి గురువు చెప్పిన ప్రతి విషయాలు, ఆధ్యాత్మిక, సామాజిక, అన్ని ఉన్నవి. గురువు గారి ప్రసంగాలు లో ఒక మాట కూడ తప్పు లేదు. గురువు గారికి ప్రణామాలు

  • @nnareshnnareshnnareshnnare8096

    గురువుగారి కి పాదాభివందనం గురువుగారు మీరు చెప్తా ఉంటే మా మనస్సు చాలా ఆనందంగా ఉన్నది మీలాంటి గురు ఉండటం సార్ మాకు చాలా ఆనందంగా ఉన్నది మేము తెలుగుల రాష్ట్రాల్లో పుట్టినందుకు చాలా ఆనందంగా గర్వంగా ఉన్నది

    • @apparaomajji5043
      @apparaomajji5043 Před rokem

      ❤❤❤

    • @srilakshmimknallanichakrav7710
      @srilakshmimknallanichakrav7710 Před 11 měsíci

      G
      8

    • @sathavvapanyala2896
      @sathavvapanyala2896 Před 11 měsíci

      P😊😊ll

    • @sathavvapanyala2896
      @sathavvapanyala2896 Před 11 měsíci

      😊l😊😊😅😊😊😊😊😊😊😊😅😊😊😊😊😊😊😊😊😊😊😊😅😅😅😊😊😊😅o😊😊😊😅😅😊😅😊😊😊😊😊😊😊😊😅😅😊😊😅😅😊😅 op 😅😊😊😊😊😅😅😅😅😅😅😅😅😅😊😅l😅😅😅😅😅😅😅😅😅😅😅😊😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😊😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😊😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅 1:01:11 😅😅😅😅😅😅😅l😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😊😅

  • @durgamahalakshmigangaraju2390

    భక్తితో గురువుగారికి పాదాభివందనాలు🙏👏👌

  • @yalamanchilitelapudi1313
    @yalamanchilitelapudi1313 Před 3 lety +80

    🙏🙏 ప్రతీ వారికి కొందరు గురువులు వుండటం సహజమే, కానీ అందరికీ ఒకే గురువూగా మీరుండటం మా అదృష్టం సార్.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌻🌻🌻

    • @bhaveshreddy3206
      @bhaveshreddy3206 Před 2 lety

      విజ్ఞాన వేద భాండాగారం మన గురుదేవులు ఎవరికెంత కావాలో అంత తీసుకోవచ్చు,ఆండాళ్ తిరుప్పావై తేంగాదే పుక్కిరిన్దు శీర్తములై పత్తి వాంగ కుడమ్ నిరైక్కుమ్ అన్నట్లు కుండ పెట్టకుంటే మన దోషం,పొంగి పొర్లే వేదాలు 🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🍒🍒🍒🍒🍒🍒🍒🍎🍎🍎🌹🌹🌹🌹🌹🌹🌹🥰🥰🥰

    • @laxmiailuri7810
      @laxmiailuri7810 Před 2 lety +2

      Loop in

    • @Vsvv393
      @Vsvv393 Před 2 lety

      🙂🙏

    • @sivasiva1833
      @sivasiva1833 Před 2 lety

      S

    • @varadarajeswari3491
      @varadarajeswari3491 Před 2 lety

      @@bhaveshreddy3206 ko

  • @kurmegoverdhan1559
    @kurmegoverdhan1559 Před 3 lety +76

    గౌరవనీయులైన గరికపాటి గారు మీకు పాదాభివందనాలు . 🙏🙏

  • @NarsimhaRaoPanthulu858
    @NarsimhaRaoPanthulu858 Před 2 lety +16

    గురువు గారు మీరు చెప్పిన మాటలకు నా కళ్ళు చెమ్మగిల్లినవి.మీరు మాకోసమే జన్మించారు.ధన్యులము.

  • @tdurga3358
    @tdurga3358 Před 3 lety +18

    నార్వే తెలుగు వారి వీధిఅరుగు సంస్థ దినదినాభివృద్ది సాధించాలని కోరుకుంటూ..అభినందనలు🙏

  • @manojprasad5966
    @manojprasad5966 Před rokem +9

    గురువుగారికి శతకోటి పాదాభివందనాలు🙏🙏🙏

  • @padmaplayschool6567
    @padmaplayschool6567 Před rokem +8

    మీ దర్శన భాగ్యం నాకు కలగాలని మీకు పదాబివందనం చేయాలి అని ఉంది కోటి నమస్కారం లు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bhanumathinagabhairu6344
    @bhanumathinagabhairu6344 Před 2 lety +8

    గురువుగారి పాదాలకు శతకోటి నమస్కారాలు🙏🙏

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 Před 3 lety +11

    గురు దేవుల ప్రవచనం అద్భుతం, జ్ఞానం, విజ్ఞానం రెండూ, ఇంకా అంతా మంచే,ఆనందమే ఉంది, గురు దేవుల శ్రీ చరణములకు అనేకానేక నమస్సుమాంజలులు 🥰🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🍓🍓🍓🍓🍓🍓🍑🍑🍑🍑🍑🍑🍍🍍🍍🍊🍊🍊🍎🍎🍎🍎🍎🍎🌽🌽🌽🌽🍌🍌🍌🍌🥥🥥🥥🥥🌸🌸🌸🍯🍯🍯🍯🍯🍯🥀🥀🥀🥀🥀🌾🌾🌾🌾🌾🌹🌹🌹🌷🌷🌷🌺🌺🌺🌺🌺🍏🍏🍏🍏🍏🥝🥝🥝🥝🥝🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🥰🥰🥰🥰🥰🥰

  • @thotadurga4079
    @thotadurga4079 Před 2 lety +14

    గురువుగారికి పాదాభివందనములు 🙏

  • @murthysatyam521
    @murthysatyam521 Před 3 lety +11

    ఈ భూమి మీద ఇలాంటి దేశం వుండుట నిజంగా గొప్ప విషయ, జన్మంటూ వుంటే నార్వేలో పుట్టాలి, గరికిపాటి వారి ప్రవచనాలు అద్బుతమ్ 🙏

  • @rameshganta3548
    @rameshganta3548 Před 2 lety +19

    మీలాంటి వారు ఇలాంటి ప్రవచనాలు ఇవ్వడం ద్వారా మన సమాజం లో మార్పు వస్తుంది సార్

  • @mallikarjunay9185
    @mallikarjunay9185 Před 3 lety +6

    మీ మాటలు తూటాల్లా ప్రజల గుండెల్లో దూసుకుపోతున్న యి.గురువు గారు.జైశ్రీరామ్

  • @tenalisunitha3182
    @tenalisunitha3182 Před 11 měsíci +3

    🙏🌹 గురువు గారికి పాదాభి వందనములు🌹🙏

  • @anandarao595
    @anandarao595 Před 3 lety +22

    గౌరనీయులు గురుగారికి పాదాభివందనం

  • @9440704807
    @9440704807 Před 2 lety +5

    కృతజ్ఞతలు గురువు గారికీ హృదయ పూర్వక

  • @bjpmallesh
    @bjpmallesh Před 3 lety +16

    గురువు గారికి నమస్కారం

  • @kusumakanumarlapudi1073
    @kusumakanumarlapudi1073 Před 2 lety +6

    గురువు గారి కి పాదాభివందనాలు

  • @rajuraj8989
    @rajuraj8989 Před 3 lety +16

    మీ పాదాలకు నమస్కారం గురువు గారు 🙏🙏🙏

  • @Satheeshcom-bv7ng
    @Satheeshcom-bv7ng Před 2 lety +7

    🙏మానసిక పాదాబి వందనాలు 🙏

  • @lakshminarayanaalajingi2677

    మీరు.బగుండలి.ధన్య వాదాల

  • @venkataramanamurthytangudu536

    గురువుగారికి పాదాభివందనం చిరసు వంచి నమస్కారం చేయు చున్నాను 🙏👏🙏👏🙏👏

  • @nagamanigudisa9373
    @nagamanigudisa9373 Před 2 lety +1

    Gurubhyo namaha...sree matre namaha...guruvu garu meeku maa paadaabhi vandanamulu...meeru hundred years aayushto undi maa lanti vallaki inka inka manchi matalu che

  • @chepyalamallesham3847
    @chepyalamallesham3847 Před 4 měsíci +1

    శ్రీ. పద్మభూషణ్ గరికపాటి గురువు గారి పాదాభివందనంములు.🙏.

  • @csriharikameswararao9363
    @csriharikameswararao9363 Před 3 lety +3

    నమస్కారం అయ్యా. బోడపాడు లో మీరు ఉన్న రోజులు గుర్తుచేసుకోవడం వినడానికి బాగుంటుంది.

  • @maratarameshramesh7869
    @maratarameshramesh7869 Před 2 lety +7

    గురువు గారు ఇలాంటి అవకాశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ంకీ వస్తే చాలా బాగుంటుంది ఓం గురుభ్యోనమః

  • @srigirisrirakshita5549
    @srigirisrirakshita5549 Před 2 lety +32

    మా sanskrit lecturer గరికపాటి నరసింహారావు గారు, kakinada

  • @slsvgroup8641
    @slsvgroup8641 Před 3 lety +38

    గురువు గారికి పాదాభివందనం

  • @anithavemuri1598
    @anithavemuri1598 Před 3 lety +11

    👏DHANYAVADHAIU GURUJI💐👍

  • @durgathalli3305
    @durgathalli3305 Před 3 lety +5

    తెలుగు ను మనం రక్షిస్తే మనల్ని తెలుగు రక్షిస్తుంది జై గరికపాటి గారు

  • @joshnalatharani3207
    @joshnalatharani3207 Před rokem +1

    గరికపాటి గారికి పాదాభివందనాలు మీరు చెప్తా ఉంటే అలా వినాలనిపిస్తా ఉంటది

  • @radharao890
    @radharao890 Před 3 lety +3

    మీరు చెప్పే ఉపదేశం వాస్తవానికి దగ్గరగా ఉంటుంది. మంచికి పట్టం కడుతుంది. నా అభిప్రాయానికి మీరు చెప్పిన విషయం చాలా దగ్గరగా ఉంటుంది. అయితే వాస్తవం అంగీకరించడం ఎందుకో కష్టంగా ఉంటుంది. మీరు ఇలాగే హితబోధ చేయాలి. మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.

  • @LALITHAmoota
    @LALITHAmoota Před 2 lety +7

    గురువుగారికి నమస్కారములు🙏🙏🙏 ఈ జన్మలో ఒకసారైనా గురువుగారిని దర్శించుకోవాలని అని పరమేశ్వరుణ్ణి ప్రార్ధిస్తున్నాను

  • @ranaprathapvemula8972
    @ranaprathapvemula8972 Před 2 lety +3

    Garikapati gaaru. Ghanaapati in so many facets of humanlife.great guruvu garu.may god give u 100 years healthy life.

  • @narsimhulunambi130
    @narsimhulunambi130 Před 3 lety +9

    Tank you guru garu🙏🙏🙏🙏🙏🙏

  • @dattatreyinistala1219
    @dattatreyinistala1219 Před 8 měsíci +1

    Guruvugaru meeku satakoti padabi namaskarlu🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 Před 3 lety +6

    గురు దేవుల శ్రీ చరణములకు అనేకానేక నమస్సుమాంజలులు,🥰🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🪔🪔🌷🌷🪔🪔🌹🌹🪔🪔🥀🥀🥀🪔🪔🌸🌸🪔🪔🥥🥥🪔🪔🍌🍌🪔🪔🌽🌽🪔🪔🍊🍊🪔🪔🍍🍍🪔🪔🍎🍎🪔🪔🍓🍓🪔🪔🍑🍑🪔🪔🍍🍍🪔🪔🍊🍊🪔🪔🥰🥰🥰🥰🥰🥰

  • @anasuyammab5099
    @anasuyammab5099 Před 2 lety +5

    Heart felt pranams guruji your speech is oriented towards big relief and mental peace which is needed at present days

  • @sanyasinaidupalavalasa2719

    గురువు గారికి శతకోటి వందనాలు...🙏🙏🙏👍👍👍

  • @suravarapuchalamareddysama362

    గురువుగారికి పాదాభివందనం🙏
    నమశ్శివాయ నమశ్శివాయ
    ఓం నమశ్శివాయ
    హర ఓం నమః శివాయ
    శివ ఓం నమః శివాయ
    🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏

  • @lakshmipuppala7191
    @lakshmipuppala7191 Před 3 lety +22

    గురువు గార్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏

  • @sipirijayaprakash7040
    @sipirijayaprakash7040 Před 11 měsíci

    Gurujii. Namaskaram i like your speech padiya lu thanksgiving

  • @karunasrigonepalli3824
    @karunasrigonepalli3824 Před 2 lety +5

    Garikapati meeku shathakoti,@🙏🙏🙏🙏🎂🙏🙏

  • @vijitha1701
    @vijitha1701 Před 3 lety +1

    Me pravachanmu vinte enka edi vina valisina avsaram ledu pratidi chala chakkga vivaristaru meku padabivandalu🙏🙏

  • @krishnareddyt9362
    @krishnareddyt9362 Před 3 lety +2

    సామి మీ ప్రవచనాల ద్వారా నాకు చాలా గానము కలుగుతుంది మీకు ధన్యవాదాలు సార్ నాది కొత్త పలిగామము గద్వాల మండలం.

  • @nageshwarnemali4536
    @nageshwarnemali4536 Před 3 lety +13

    అమ్మ గురించి చెప్పడం చాలా సంతోషం మీరు నాన్న గురించి కూడా చెప్పాలి

  • @lakshminarayana.vudumula3461

    GOD కి మరియు గరికపాటి గారికి........... 🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @santhakumari1355
    @santhakumari1355 Před 3 lety +5

    Guruvu gariki padhabhivandhanam 🙏🙏🙏

  • @RajuRaju-we6fm
    @RajuRaju-we6fm Před 3 lety +19

    Guruvu garu vandanalu sir

  • @Sailaja_vinipinchey_kathalu

    మీరు అనుకున్న దిమీ నూరేళ్ళ వయసులో జరగాలని ఆదిపరాశక్తిని వేడుకుంటున్నాను

  • @user-sk4dm4rv4x
    @user-sk4dm4rv4x Před 2 lety +11

    గురువు గారి పాదములకు మా నమస్కారములు 🙏🙏🙏🙏

  • @renukamadapu4531
    @renukamadapu4531 Před rokem

    గురువు గారికి శతకోటి న్న్మస్కరముల్లు 🙏🙏🙏🙏🙏🙏

  • @basumatta9770
    @basumatta9770 Před 3 lety +8

    Namaskaram guruvu garu

  • @ramanadiddi5871
    @ramanadiddi5871 Před 2 lety +4

    గురువుగారికి పాదాభివందనం 🙏

  • @chdashu5145
    @chdashu5145 Před 3 lety +4

    గురువు గరు మీకు మా నమస్కారము

  • @amathisharadha4749
    @amathisharadha4749 Před 2 lety +1

    నమస్తే గురువుగారు నా పేరు శారద మీ పవచనలు వింటుంటాను బాగుంటాయి వింటునాతసేపు మనస్సు ప్రశాంతంగా ఉంటాది తర్వాత మళ్లి ఆలోచనలు

  • @changubai4669
    @changubai4669 Před 3 lety +2

    Tnq guruvu garu

  • @ravinderreddy2047
    @ravinderreddy2047 Před rokem +1

    Guruvu garki namsakaram

  • @renukamadapu4531
    @renukamadapu4531 Před rokem +1

    ,🙏🙏🙏 గురు గారికి పదబివందనముల్లు 🙏🙏🙏

  • @ramlakshman7352
    @ramlakshman7352 Před 2 lety +1

    Guruvu gariki paadabi vandanamulu 🙏🙏

  • @motupallisubramanyam5560
    @motupallisubramanyam5560 Před 3 lety +18

    Thank you sir for giving me inspiration.

  • @nallanarayana6269
    @nallanarayana6269 Před 2 lety

    Guruvu Gariki mariyu vaari Thallithandrulaku shathakoti Padhabhi vandanaalu 🙏🙏🙏

  • @bvvprasadnaik5807
    @bvvprasadnaik5807 Před 2 lety +2

    ధన్యవాదాలు

  • @nnrao1836
    @nnrao1836 Před 3 lety +10

    Really Norve is very excellent small country With Many Good Qualities

  • @Rupapatapati
    @Rupapatapati Před 2 lety +11

    Excellent message guruvu garu 🙏👏

    • @mrchotu7161
      @mrchotu7161 Před 2 lety +1

    • @sridharmajji3125
      @sridharmajji3125 Před 2 lety +1

      అయ్యా మీరు భగవతి స్వరూపం 🙏🌹

    • @sridharmajji3125
      @sridharmajji3125 Před 2 lety

      అయ్యా మీకు మీరెసాటి 🙏🙏🙏🌹🌹🌹

  • @sagarvarun6
    @sagarvarun6 Před 3 lety +12

    పాదాభివందనం గురువు గారు

  • @kondalrao830
    @kondalrao830 Před 3 lety +4

    Good job peddayana

  • @arunmanthena3679
    @arunmanthena3679 Před 2 lety +3

    Guruvu Gaaruku namaskaram🙏🙏🙏

  • @krishnaprasad3481
    @krishnaprasad3481 Před 3 lety +4

    Mee pravachanalu vintu unte maa manasu chala relax ga untundi guruvugaru meeku padabivandanalu.

  • @mekalaramanamma7060
    @mekalaramanamma7060 Před 2 lety

    Guruvu gariki🙏🙏🙏🙏🙏vandanaalu .mi pravachanaalu chala bagunnayandi.

  • @Urmila12758
    @Urmila12758 Před 2 lety +8

    గురువు గరికి నమస్కారం 🙏🙏

  • @sknagulmeera9633
    @sknagulmeera9633 Před 3 lety +36

    Thank you Sir, for giving your valuable time to us...

    • @mangthadharavath8455
      @mangthadharavath8455 Před 2 lety

      🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👹👹👹👹👹👹👹✊

  • @balakrishnamamidala7081
    @balakrishnamamidala7081 Před 3 lety +6

    Excellent message

  • @ramalakshmikamma3732
    @ramalakshmikamma3732 Před 2 lety

    Namaste sir. Mee pravachanalu chala chala inspiration ga unnati Sir. Manasuki chala haviga vuntayi. Goppa goppa nikalu cheptaru

  • @praveenayeleswarapu9802
    @praveenayeleswarapu9802 Před 3 lety +11

    Dhanyosmi Guruvu Garu🙏🙏

  • @harithareddybhimavarapu2605

    Guruvugariki padabhi vandanalu

  • @samanthakamanithotapalli2192

    మీ కు యింత జానం యిచ్చిన ఆ భగవంతునికి , మీ కు శతకోటి నమస్కారాలు

  • @veedhiarugu
    @veedhiarugu Před 3 lety +6

    గురువు గారు ప్రారంభఉపన్యాసంతో మా ఈ వీధి అరుగు కార్యక్రమం ప్రారంభిచడం ఎంతో ఆనందకరం. ధన్యవాదములు గురువు గారు.

  • @seshadrinaidunaidu2018
    @seshadrinaidunaidu2018 Před 3 lety +2

    Excellent message 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ksridevi2861
    @ksridevi2861 Před 2 lety +1

    Nice speech guru garu

  • @Narasimhamurthy-pt3ti
    @Narasimhamurthy-pt3ti Před 4 měsíci +1

    Guruvugaru meere ma daryam

  • @PsE8
    @PsE8 Před 3 lety +8

    Very very inspiring and great speech ....

  • @nallanarayana6269
    @nallanarayana6269 Před 2 lety +1

    Jai Guruji!

  • @beinspiredgreat
    @beinspiredgreat Před 2 lety

    Guruvu gariki paadhaabhi vandhanaalu.

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 Před 2 lety +8

    కృతజ్ఞతలు గురువు గారికి 🙏

  • @venkatareddybommareddy8016

    Meeku Mee wakchathuryaniki dhanyavadamulu ayya challaga undali

    • @somayajularamalakshmi7484
      @somayajularamalakshmi7484 Před 3 lety

      Sir namaste meeku aa bhagavantudu ayusshu aarogyam ichhi kaapaadaali mimmalini kutumbanni rakshinchaali

  • @vkcottage9584
    @vkcottage9584 Před 3 lety

    shashtaanga dandapranamamulu

  • @rangaswamylakkamsani5785

    Pujyuneeyulaina Grikapatigariki padabivandanalu

  • @sitamalladi5617
    @sitamalladi5617 Před 3 lety +7

    చక్కగా వివరించారు గురువుగారు 🙏

  • @ankammarao5054
    @ankammarao5054 Před 2 lety

    Garikapati gariki manaspoortiga padabhivandanalu mee pravachanalu roju vintu untanu danivalana naku entho mano dyryam kalugutundi naaku anduku chala vandanalu andi

  • @raghavachary2116
    @raghavachary2116 Před 3 lety +1

    SASHTANGAPRANAAMAMULU 🙏👍🙏🙏.........

  • @DarlamadhusudhanraoDarlamadhus

    🙏🙏🙏 Dhanyavadaloo guruvu garu