ఫార్వార్డ్ చేయకుండా ఈ వీడియో మొత్తం చూడండి.. మీ జీవితాన్నే మారుస్తుంది | Garikapati | TeluguOne

Sdílet
Vložit
  • čas přidán 8. 02. 2019
  • Disclaimer: This is not intended to hurt anyone's Feelings or Sentiments. Garikapati Narasimha Rao is a Very Famous Orator and a Spiritual Speaker. Garikapati Narasimha Rao Satirical Speeches Latest. #TeluguOne #GarikapatiNarasimhaRao #TeluguOne
    మీరు ఎప్పుడైనా క్లాస్ రూమ్ లో నిద్రపోయారా..? - • మీరు ఎప్పుడైనా క్లాస్ ...
    కష్టాలు ఆర్టీసి బస్ లాంటివి - జీవితం అందరి సరదా తీర్చేస్తుంది - • కష్టాలు ఆర్టీసి బస్ లా...
    అసలు ఆకాశం అనేది లేదా? చిదంబర రహస్యం తెలుసుకోండి - • అసలు ఆకాశం అనేది లేదా?...
    పండితుడు కాలేనివాడు కవి అవుతాడు, కవి కానివాడు ప్రవచనాలు చెప్తాడు - • పండితుడు కాలేనివాడు కవ...
    కాఫీ మంచిదా? టీ మంచిదా? | Garikipati Narasimha Rao - • కాఫీ మంచిదా? టీ మంచిదా...
    పాతకాలం విందు భోజనాల్లో ఎంత ఆప్యాయంగా వడ్డించేవారో చూడండి - • పాతకాలం విందు భోజనాల్ల...
    అసలు ఈ మల్లెపూల గోల ఏమిటి? - • అసలు ఈ మల్లెపూల గోల ఏమ...
    కనేది వేరు మోసేది వేరు సరోగసి మీద సెటైర్లు - • కనేది వేరు మోసేది వేరు...
    అలిగి అత్తారింటికి, చెడి చెల్లి ఇంటికి వెళ్ళకండి - • అలిగి అత్తారింటికి, చె...
    ఓ భర్త భార్యతో, ఓ తండ్రి పిల్లలతో ఎలా ఉండాలో చెప్పే వీడియో - • ఓ భర్త భార్యతో, ఓ తండ్...
  • Komedie

Komentáře • 882

  • @suryaharihararaojayanti3642

    జైశ్రీరామ్, స్వర్గీయ నా తల్లి తన ఇద్దరి కొడుకులను సైన్యంలోకి పంపినందుకు ఆమెకు శతకోటి వందనాలు. మాతృదేవోభవ.గురుదేవోభవ.

  • @ramakrishnasubbaraopaluri9872

    గరికపాటి నరసింహారావు గారి అద్భుత ప్రసంగాలు లో ఈవీడియో కూడా ముఖ్యమైనది.

    • @ananthamgoudbathini3417
      @ananthamgoudbathini3417 Před 2 lety +2

      గురువు గారూ మీకు. సహస్ర కోటి వందనాలు సైనికుని ఘాధ విని మా కళ్ళు చెమ్మగిల్లాయి ..🎉🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👍👍👍👍👏👏👏

    • @laxmaiahgudivada1068
      @laxmaiahgudivada1068 Před rokem

      Guruvu Garu veerochita upanyasam meeki meere sati meeki na sirassabhinandam you are great in social Reformer we froud of you Sir Being an arthodox Brahmin

  • @vishnuvardhan9O97
    @vishnuvardhan9O97 Před 2 lety +104

    కళ్లలో నీళ్లు తిరిగాయి..
    మీలాంటి వారు తెలుగు నాట పుట్టినందుకు , మీరు ఈ విషయాలు మాకు తెలియాచెప్పడం మా పుణ్యమే..

  • @noorjahanbegum3824
    @noorjahanbegum3824 Před 2 lety

    గురువు గారికి నమస్కారములు.ముఖ్యం గా అవకాశాలు ఎలా వస్తాయి?మీరు మీ జీవిత కాలం లో ఎంత కష్టపడితే యీ స్థాయిలో వున్నారు.ఏ విద్య చదవాలన్నా జీవితం లోనే సగకాలమైపోతుంది.జీవితం మూన్నాళ్ళ ముచ్చటే ,ఏది శాశ్వతం కాదని తెల్సు అయినా తప్పదుపోరాటం.జీవితం కొందరికి మాత్రమే వడ్డించిన విస్తరి.జైజవాన్ నమస్కరించదగ్గ విషయమే.అందులో ఏ ధనవంతుల పిల్లలుండరు.మన్నించాలి.

  • @aliahmed-ze2fb
    @aliahmed-ze2fb Před 3 lety +27

    భరత మాత మీకు సలాం
    జై జవాన్ జై కిసాన్

  • @kumudinidevigopireddy6533
    @kumudinidevigopireddy6533 Před 4 lety +25

    *కన్ను తెరిస్తే జననం - కన్ను మూస్తే మరణం*
    *కోరికలను త్యజించి , వచ్చిన అవకాశాలను వినియోగించుకోవడం వివేకుల లక్షణం , అలాంటి వారే నిత్య సంతోషులుగా జీవించగలుగుతారు.*
    *ఓం శ్రీ గురుభ్యోనమః 🌷🌷🌷🙏🌷🌷🌷*

  • @burriramarao590
    @burriramarao590 Před 4 lety +40

    జై జవాన్ ! 🙏🙏వళ్ళు పులకరిస్తోంది అతని కర్తవ్య దీక్ష వింటుంటే. ఆఫీస్ లలో ఫ్యాన్ క్రింద కుర్చోనికూడా డ్యూటీ చెయ్యటానికి లంచాలు అడిగే కొందరు ప్రభుత్వ ఉద్యోగులు సిగ్గుతెచ్చుకోవాలి.కొన్ని సినిమాలలో సైనికుల భార్యల గురించి వెకిలి హాస్యం చూపించే కొందరు నిర్మాత,, దర్శకులను కాల్చిపారేయాలీ

  • @ramkashetty8399
    @ramkashetty8399 Před 5 lety +125

    విని మర్చిపోవటము గురువు గార్కి వందనాలు తెలపడముతో సరిపెట్టవద్దు
    మానవత్వముతో
    బతుకుదాం మంచిని ఆచరిద్దాం సజ్జనులను
    ఆదరిద్దాం సమాజం లో
    దర్మాన్ని గెలిపించుదాం
    అట్టి ధర్మమే మనకు
    మన బావి తరాలకు
    శ్రీరామ రక్ష
    మాతృదేవోభవా
    పితృదేవోభవా
    ఆచార్యగురుదేవోభవా

    • @lakshmisagi9444
      @lakshmisagi9444 Před 5 lety +2

      Om uh

    • @chandrashekarbikkumalla7075
      @chandrashekarbikkumalla7075 Před 4 lety +2

      గురువుగారు సాంసారిక జీవనంవదిలేసినప్పుడు అలాగే
      ఆచరిద్దాం
      కంపులోకొట్టుమిట్టాడేవాడు
      మరొకరిని శుధ్ధపరచలేడు.
      మద్యలో "అతిధిదేవోభవ"కు
      తర్పణాలిచ్ఛేశారా?

    • @koteswararaoi813
      @koteswararaoi813 Před 4 lety +1

      Fg

    • @radhakumaripatibandla8330
      @radhakumaripatibandla8330 Před 2 lety

      🙏🙏

  • @ganapathiraonune6563
    @ganapathiraonune6563 Před 2 lety +4

    గురువుగారు మీరు చెప్పిన మంచివిషయాలు బాగావుంటాయి
    కానీ మనప్రజలు మాత్రం స్మశాన వైరాగ్య
    లాగా చేస్తారు సార్. ధన్యవాదములు

  • @muralimohanraovaddi5457
    @muralimohanraovaddi5457 Před 5 lety +51

    మీరు చెప్పే విదానం చాలా చక్కగా ఉంటు0ది

  • @deequalitycontrolvisakhapa72

    పద్మశ్రీ పురస్కారంతో సత్కరించిన మీకు వందనం

  • @balaswamy3839
    @balaswamy3839 Před 2 lety +1

    మీరు ఏమి చెప్పినా చాలా బాగా చెబుతారు గురువుగారు.మీది చాలా గొప్ప మంచి మనసు.అందుకే మిమ్మలిని దేవుడు మంచి స్థాయికి చేర్చాడు.

  • @prasadachari7668
    @prasadachari7668 Před 2 lety +1

    జై జవాన్,నమో గురువు గారు గొప్ప విషయం తెలియజేసారు

  • @kandlaguntanarasaraopet8655

    ఓం శ్రీ గురుభ్యోనమః..🙏🙏🙏🙏🙏
    మీకు పాదాభివందనములు గురువు గారు

  • @cooki4903
    @cooki4903 Před 3 lety +9

    🇮🇳🙏💐Sir. Great, soldiers 👏👍really good work.

  • @Venkey1983
    @Venkey1983 Před 4 lety +28

    గురువు గారి ప్రసంగాలు అంటే నాకు చాలా ఇష్టం.

  • @gundlapallereddappa8553
    @gundlapallereddappa8553 Před 2 lety +4

    Great sahasravadhani.god bless u .

  • @chalapathiaouka6619
    @chalapathiaouka6619 Před 3 lety +9

    🌷 గురువర్యా శుభోదయం 🌺
    🌷 జీవిత సత్యాలు చక్కగా వివరించారు 🌷 తెలుగు 🌷 వారందరు 🌷 తెలుగులోనే 🌷 వ్రాద్దాం 🌷 జై తెలుగుభాష 🌷 జై తెలుగుతల్లి 🌸 🌷 🌷 🌷 🌷

  • @deshettyrajanna7981
    @deshettyrajanna7981 Před 2 lety +2

    ఈ ప్రవచనం చాల జీవితం మార్చుకునేల చేసింది.గురువుగారికి ధన్యవాదాలు.నిర్మల్ జిల్లా కుబీర్ మండలం కుట్టి గ్రామం.

  • @aswathakumarnr6909
    @aswathakumarnr6909 Před 4 lety +14

    రామలింగేశ్వర స్వామికి చెందిన ఆ 60 ఎకరాలు బహుశా ప్రస్తుత ప్రభుత్వం లాక్కొని ఉంటుంది.

  • @gopalakrishnaprasad2870
    @gopalakrishnaprasad2870 Před 2 lety +12

    త్యాగం సహనం గురించి మంచి గా చెప్పినారు గురుగారు శ్రీ గుుభ్యోన్నమః

  • @tammaraom2309
    @tammaraom2309 Před 3 lety +8

    You are one of the most intellijent in Telugu people . it is True . God gave good mind to you .

  • @nallanarayana6269
    @nallanarayana6269 Před 2 lety +5

    Guruvu Gariki mariyu vaari Thallithandrulaku shathakoti Padhabhi vandanaalu 🙏

  • @dayamasaram4252
    @dayamasaram4252 Před 5 lety +33

    మాస్టారూ బాగా చెప్పారండి, నాకు మిమ్మలిని కలిసి మాట్లాడాలని ఉంది మీ నుండి కొన్ని విషయాలు తెలుసుకోవాలని ఉంది

  • @saariikamoto
    @saariikamoto Před 2 lety +10

    Awesome video excellent 👍. మాకుతెలియని విషయాలు మీరు చెబుతుంటే అస్సలు టైం తెలియదు. అంతగా లినమైపోతున్నాం.మీరు చాలా ఓపికగా వివరించారు.we want more videos 💐

  • @mpc29ssssbhamamani86
    @mpc29ssssbhamamani86 Před 5 lety +19

    Thank you Gurege super excellent motivation speech super super

  • @baburaogadam3744
    @baburaogadam3744 Před 2 lety +1

    🙏 Guru garu. Jai Jawan Jai Kisan.Om namo shivaya 🙏👍.

  • @jkaranjirao2652
    @jkaranjirao2652 Před 5 lety +165

    గరిక పాటి గారు అవతార పురుషుడు
    మనను ఉద్దరించడానికి జన్మించారు.
    Great socialist పాదాభివందనం సార్.

    • @ratnakardamera9575
      @ratnakardamera9575 Před 5 lety

      *అంత సీన్ లేదు ఆయన మాట వాళ్ళ భార్యే వినదు. నీలో నీపై ఆత్మ గౌరవం లేకపోవడం సోచనీయం*

    • @ramanipotturu1202
      @ramanipotturu1202 Před 5 lety +11

      Mi bharyami mata vintunda

    • @ramanipotturu1202
      @ramanipotturu1202 Před 5 lety +1

      D R K 😏

    • @yagantieswar8581
      @yagantieswar8581 Před 5 lety +1

      H

    • @vlbapujim6907
      @vlbapujim6907 Před 5 lety +8

      You are belongs Christianity...It’s great in its kind...Don’t comment others as per your Religion/caste.Why you are watching Hindus pravachanam.

  • @sailaxmisatyavarapu1034
    @sailaxmisatyavarapu1034 Před 2 lety +1

    The great words by the garikapati narasimhagaru ilike so much pravachanalu

  • @suravarapuchalamareddysama362

    జై శ్రీరామ్🙏జై శ్రీరామ్🙏జై శ్రీరామ్🙏
    శ్రీ గరికపాటి గురువుగారికి పాదాభివందనం🙏
    సర్వేశ్వరాయ సదాశివాయ
    ఓం నమః శివాయ
    🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏

  • @radhakumaripatibandla8330
    @radhakumaripatibandla8330 Před 2 lety +26

    🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳 సైనికుల త్యాగఫలం జై కిసాన్ జై జవాన్

  • @ramukancharana1369
    @ramukancharana1369 Před 3 lety +3

    ధన్యవాదాలు అయ్యాగారు
    ఎందుకంటే, నేను "సీయాచీన్ కొండలలో" సేవ చేస్తున్నాను

  • @srinivassripathi8495
    @srinivassripathi8495 Před 2 lety +1

    గురువు గార్కి వందనాలు,
    మీ సందేశం ఈ సమాజమునకు ఎంతో అవసరము. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @rajuraj8989
    @rajuraj8989 Před 3 lety +18

    ఓం నమఃశివాయ 🙏🙏🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏

  • @bak3324
    @bak3324 Před 4 lety +16

    మంచి సందేశం ఇచ్చారు 🙏🏻🙏🏻

  • @swarnalathavarada5690
    @swarnalathavarada5690 Před 2 lety +4

    మీకు పాదాభివందనం గురువుగారు🙏🙏🙏

  • @psrinivas1397
    @psrinivas1397 Před 4 lety +17

    Hatsoff sir meru kargil soldiers ki vari father's mother's ki padhabi vandhanalu cheparu my salute to GREAT SOLDIERS

  • @s.gopinath5715
    @s.gopinath5715 Před 2 lety +2

    Excellent guruvugaru🙏🙏

  • @daganivenkateswararao9157
    @daganivenkateswararao9157 Před 4 lety +13

    గురువు గారికి వందనాలు

  • @agnurkedar1484
    @agnurkedar1484 Před 3 lety +3

    Garikapati guruvu garik 🙏🏻i dhanyavadalu,
    Guruvu garu chepinatu,
    Aa sainikulaku padabhivandanam🙏🏻🙏🏻🙏🏻
    Jai bharat mathaki ki jai🙏🏻🙏🏻🙏🏻

  • @devasenaveluru7759
    @devasenaveluru7759 Před 2 lety +1

    Padabhinandanamulu swami

  • @baddiramana2074
    @baddiramana2074 Před 4 lety +9

    Meeru chala manchi motivator sir

  • @venkatmudiraj3854
    @venkatmudiraj3854 Před 2 lety +2

    గురువుగారికి పాదాభివందనాలు జై శ్రీరామ్

  • @renukaboini7482
    @renukaboini7482 Před 2 lety +3

    Namasthe guruvgaaru 🙏🏻

  • @sivakumar-qi3ot
    @sivakumar-qi3ot Před 2 lety

    Guruvugaaru maaku dorikina gnana nidhi amurtha bandagaram💐💐🌹🌹🙏🙏💪💪👌👌👍🏻👍🏻

  • @Maryadapraveen
    @Maryadapraveen Před 3 lety +7

    0:48 🙏 ఒక్కమాటలో జీవిత అర్థం

  • @saikishore8244
    @saikishore8244 Před 4 lety +48

    చాలా మంచి విషయాలు చెప్పారు. మీకు వందనం 🙏

  • @madhavisanganabhatla9916
    @madhavisanganabhatla9916 Před 3 lety +1

    VERYNICE OF U GURUVUGARU BEAUTIFUL PRAVACHANAALU MEEKU SHATHAKOTI PAADAABIVANDANAMULU🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷👏🏻👏🏻👏🏻👏🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @madhavarayudugoud242
    @madhavarayudugoud242 Před 3 lety +5

    Analasys of Sri guruji in allmythological and devotional preaching is unique hegives pperfectcomparison tomythology and science

  • @madyamaduguraju5818
    @madyamaduguraju5818 Před 2 lety +1

    So good Father's blessing me God bless you Thank

  • @kurupacherisrinivas5173
    @kurupacherisrinivas5173 Před 2 lety +2

    You are great sir, mee pada padmalaku pranamamulu guruvu garu

  • @msr5933
    @msr5933 Před 2 lety +18

    అద్భుతం గురువు గారు, సైనికుల త్యాగాలకు మనము ఏమి చేసినా తక్కువే. 🙏

  • @kameswararao8977
    @kameswararao8977 Před 3 lety +7

    Great speech for Indians

  • @lalithavinod7923
    @lalithavinod7923 Před 2 lety +2

    Mee varnanaki maa Joharlu guruvu garu 💐💐

  • @sreenivasulugudupuru4596
    @sreenivasulugudupuru4596 Před 3 lety +8

    శ్రీ గురుభ్యోనమః 🙏

  • @user-RS3241
    @user-RS3241 Před 3 lety +2

    Guruvugariki paadhabi vandanalu 👣🌹🌹🌹🙏🙏🙏

  • @valluruanjaneyulu3180
    @valluruanjaneyulu3180 Před 2 lety +3

    జై జవాన్ జై కిసాన్ 🍀🌸🌺🙏

  • @raghavvendra
    @raghavvendra Před 5 lety +45

    Jai jawan
    Jai kisan
    Jai garikapati gari sandesham
    Dhanyavadamulu swamy garu

  • @jalagamvenkatasatyanarayan9806

    అంధకారంలో మూఢత్వం తో మ్రగ్గుతున్న ఈ సమాజానికి మీ ప్రవచనాలు ప్రజల్ని తట్టిలేపి వెలుగు వైపు నడిపిస్తున్నాయి. మీకు పాదాభివందనం గురువుగారు.

  • @youbeyouganta5663
    @youbeyouganta5663 Před 4 lety +8

    What has been said is correct ,well said.

  • @bheemarayudu2068
    @bheemarayudu2068 Před 5 lety +14

    Hatsoff... guruvugaru..🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bikshapathisravs3995
    @bikshapathisravs3995 Před 2 lety +6

    మహా అద్భుతం గా చెప్పారు గురువు గారు 🕉️🙏🙏

  • @uglypointlessfilms
    @uglypointlessfilms Před 2 lety +1

    Trina prayamina jeevithaaniki intha hangulu aarbhatalenduku swamy 🙏🙏🙏

  • @premilarani7309
    @premilarani7309 Před 5 lety +116

    మీరు చెప్పేది మనదేశంలో మంత్రులకి వ్యాపారవేత్తలకి బాగా వర్తిస్తుంది

  • @palinachinnarao5770
    @palinachinnarao5770 Před rokem

    గురువుగారు పాదాభివందనాలు

  • @prasadbhasuru8867
    @prasadbhasuru8867 Před 2 lety

    తమరు బాష్పాలు విడచుట నేనుమమ్మేను ఎందుకంటే ఇపుడు మీద్వారా నాక్కూడ ఆ ఆత్మీయ బాష్పాలు పొంగేయి. 🙏

  • @ramakrishnayachreni8925
    @ramakrishnayachreni8925 Před 2 lety +1

    Motivational speech , chala bavundi.

  • @raghucharan1000
    @raghucharan1000 Před 4 lety +14

    Hats off to you sir..

  • @r.srinivassrinivas8792
    @r.srinivassrinivas8792 Před 2 lety +13

    గురువుగారికి పాదాభివందనం 🙏🙏🙏🙏🙏

  • @venkatasivaiah390
    @venkatasivaiah390 Před 4 lety +15

    Amazing message Guruji 🙏🙏🙏,hatsaff to him

  • @shivaiah9431
    @shivaiah9431 Před 2 lety

    Guruvugari pada pasmalaku shata koti vandanalu...🙏⚘

  • @harimalkedhi6700
    @harimalkedhi6700 Před 2 lety +1

    Ayya...meeru...DEVUDU...SWAMY.

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 Před 2 lety +1

    గురువు గారూ. ......జీవితం గురించి బాగా ANALYSIS చేసి చెప్పారు. ఇంతమంచి వీడియో అందించినందుకు మీకు అభినందనలు.

  • @samabala6348
    @samabala6348 Před 4 lety +6

    Donkeys in government should feel shame...excellent guruvu garu.

  • @pgraja5767
    @pgraja5767 Před 3 lety +3

    namaste Gurugaru, very wonderful speech

  • @Srinusatya-et7tp
    @Srinusatya-et7tp Před 3 lety +19

    గురువు గారికి పాదాబి వందనములు 🙏🙏🙏

    • @jakkanibhoopathi6788
      @jakkanibhoopathi6788 Před 2 lety +1

      Dhanyavadamulu🏵️💐🌹🍀🔥🌺🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @banaiduappalanaidubora7888

    ధన్యవాదాలు గురువు గారు

  • @RAMACHANDRA63
    @RAMACHANDRA63 Před 4 lety +2

    Chala chakkaga chepparu Guruvu gaaru🙏🙏🙏 Meraa Bharath Mahan🙏🙏🙏

  • @subhashteachings9974
    @subhashteachings9974 Před 5 lety +5

    Thanks you sir . Meeku runapadi vuntamu . Meeru happyga vuntu ilage mamalni melukolapali.

  • @deshettyrajanna7981
    @deshettyrajanna7981 Před 2 lety

    E pravchanam veri good గురువు గారు.

  • @meenanaidusura4087
    @meenanaidusura4087 Před 4 lety +5

    Good Tqs sir. 🙏🙏 Ur examples r great....

  • @pavanc3402
    @pavanc3402 Před 4 lety +52

    గురువు గారు మీకు నమస్కారాలు మంచి ప్రవచనాలు చెప్పుతున్నారు అలాగే జై జవాన్ 😢💐జై కిసాన్

  • @imageinteriors5364
    @imageinteriors5364 Před 4 lety +68

    Unlike చేసినోళ్లు దేశ ద్రోహులేమో...

  • @akshayampc5611
    @akshayampc5611 Před 2 lety +14

    ఎంత చక్కటి ప్రసంగం మనస్సు లాగేసుకున్నారు కదా....!

  • @padmakuncharapu3233
    @padmakuncharapu3233 Před 2 lety +1

    Good evening master 🙏🏿🙏🏿 chala baaga chepparu guruji gaariki sethakoti athma praanamaalu 🌹🌹🌹🌹🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @hanumantaraobadana6524
    @hanumantaraobadana6524 Před 5 lety +10

    Jai Siya Ram
    Jai Siya Ram
    Jai Siya Ram
    Jai Siya Ram
    Jai Siya Ram

  • @yadavaramanjaneyulu658
    @yadavaramanjaneyulu658 Před 3 lety +2

    Excellent speech gurugaru

  • @bleelarani
    @bleelarani Před 2 lety +3

    గురువు గారికి శతకోటి వందనాలు ఎంత చక్కటి ప్రయోజనం చేస్తున్నారండి మీకు ధన్యవాదాలు 🙏🙏

  • @revathimanda9745
    @revathimanda9745 Před 2 lety

    Mee ....paada padmamulaku satha koti namskaaramulu guruji.

  • @sramanaidu1646
    @sramanaidu1646 Před 5 lety +3

    జై శ్రీరాం జై శ్రీరాం జై హింద్

  • @kedandu4209
    @kedandu4209 Před 5 lety +3

    Inspirational sayings .God bless you .Ee Kedarnath Andugulapati ni kuda asirvadinchandi.

  • @lachaiahperugu9274
    @lachaiahperugu9274 Před 2 lety

    Guruvu gari padapadmalaku sathakooti vandanaalu.

  • @d.santhoshkumarreddy6316
    @d.santhoshkumarreddy6316 Před 4 lety +4

    Great speach guruvu gariki namaskaramulu

  • @mallikarjunag9918
    @mallikarjunag9918 Před 2 lety +2

    Excellent sir

  • @ankaiahgummadidala1371
    @ankaiahgummadidala1371 Před 2 lety +2

    చాలా బాగా విశదేకరించారు. ధన్యవాదములు. 🙏🙏🙏🙏🙏🙏

  • @prabakarguptha4127
    @prabakarguptha4127 Před rokem +1

    🙏🙏🙏🙏🙏🙏 Hosur T Nadu

  • @sailaxmisatyavarapu1034

    God equal garikapati narasimhagaru

  • @RaviPrakash-rr8mx
    @RaviPrakash-rr8mx Před 4 lety +3

    THANK you very very Good for this information.

  • @gayathriniteesh7897
    @gayathriniteesh7897 Před 3 lety +10

    చాలా బాగా చెప్పారు గురువు గారు 🙏🙏🙏🙏🙏

  • @VinayTruth
    @VinayTruth Před 5 lety +15

    నిజంగా ఇది జీవితాన్ని మార్చే ప్రవచనం.
    ఆచరిద్దాం...ముందుగా భార్యతో మొదలు పెడదాం

    • @chandrashekarbikkumalla7075
      @chandrashekarbikkumalla7075 Před 4 lety +1

      నిజంగా గొప్పదే ఐతే భార్యతో కాదు
      తనతో మొదలు పెట్టుకోవాలి.

    • @yerrajiraoganugula3474
      @yerrajiraoganugula3474 Před 4 lety

      Vinay Kumar 8 months. Ago