EXIT POLLS COMEDY TROLL | CM JAGAN COMEDY TROLL | CM JAGAN NEW TROLLS | JAGAN TROLLS | TELUGU TROLLS
Vložit
- čas přidán 1. 06. 2024
- EXIT POLLS COMEDY TROLL | CM JAGAN COMEDY TROLL | CM JAGAN NEW TROLLS | JAGAN TROLLS | TELUGU TROLLS
#cmjagan #telugutrolls #mlarojatrolls #exitpolls2024 #sajjalaramakrishnareddy #gudivadaamarnath #latesttrolls #newtrolls #trolls #comedy #comedytrolls #trendingtrolls #trending
jagan trolls,ys jagan trolls,trolls on ys jagan,cm jagan funny trolls,trolls on jagan,jagan funny trolls,ap cm ys jagan funny trolls,trolls on cm jagan,cm jagan trolls,cm ys jagan trolls,funny trolls on ys jagan,jagan students trolls,telugu trolls,ys jagan new trolls,trolls on cm ys jagan,jagan anna troll,jagan troll,ys jagan troll,jagan students troll,trolls,trolls telugu,telugu funny trolls,telugu latest trolls,roja trolls,mla roja trolls, exit polls 2024,exit polls
DISCLAIMER
This video is made for entertainment purpose only not to hurt anyone
We apologise if anyone hurted.
Copyright Disclaimer: Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
Use Earphones
This video only entertainment purpose
like and share comment
Subscribe this channel - Komedie
మళ్ళీ జగనే వస్తాడు 175+ వస్తాయి, ఎందుకంటే పూర్తిగా మద్యపానం నిషేధం, ఎటుచూసినా MNC కంపెనీలే, ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియా, లిక్కర్ మాఫియాలు లేవు,జాబ్ కేలండర్ పూర్తి అయ్యింది.కక్షసాదింపు చర్యలు లేవు, సింగపూర్ రోడ్డులు,3 రాజధానులు, జిల్లా కో ఎయిర్ పోర్ట్,సుపరిపాలన,రాష్ట్రం పూర్తిగా అభివృద్ధి చేశారు
😂😂
Super bro 😂😂
అంటే గుమ్మిడి పూండి, తిరుత్తణి, అరంబాక్కమ్ నియెూజకవర్గాలు కూడా విరిగిపోయిన ఫేన్ వే
Yesesavu bro😂😂😂
Jagan vaste ee sari telangana,tamilnadu rastarala baagu kosam krushi cheyyali.....ap lo development cheyyadaniki em migalaledu kabatti😂😂😂
ఓటింగ్ శాతం ఎంత పెరిగితే అంత నష్టం వైసిపికి 2024లో జగన్ ఓడిపోవడానికి కారణాలు సరైన రోడ్లు లేవు యువతకు ఉద్యోగాలు లేవు పరిశ్రమలు లేవు అభివృద్ధి లేదు సంపద లేదు రాజధాని కట్టలేదు పోలవరం కట్టలేదు 11 లక్షలు కోట్ల రూపాయలు అప్పుచేసి సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కరెంట్ ఛార్జీలు నిత్యవసర సరుకులు అన్ని రేట్లు పెరిగిపోయాయి కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారు మద్యపాన నిషేధం లేదు ప్రత్యేక హోదా లేదు సంపద సృష్టించి సంక్షేమ పథకాలు ఇవ్వాలి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు సమానంగా చూడాలి 😢అప్పుల చేసి కాదు అందుకే జగన్ ఓడిపోతున్నాడు మళ్లీ 2014 కూటమి రిపీట్ అవుతుంది 2024లో తెలుగుదేశం జనసేన బిజెపి 101 సిటీలో ఘన విజయం సాధిస్తారు రామానాయుడు గారికీ 30 వేల నుంచి 50 వేల మెజార్టీ వస్తుంది పాలకొల్ల మావుళ్ళమ్మ పేట వాళ్ళ అప్పలనాయుడు
Sajjala gadeke mental
కూటమి విన్ 💯💯💯💯💯💯
Jai tdp Jai janasena
Aara polls sakshi tv live lo telecast chesinapuudey ardham chesukovalsindhe... 😂😂😂😂😂
😂😂😂😂😂
I did a mistake 😂😂😂😂😂😂😂😂😂😂😅
@a-ztechveera4204 నేను ఇదే టైప్ చేద్దాం అనుకున్న 😂😂😂😂😂😂😂😂
TDP win
పులివెందులలో భారిమేజర్టీ జగన్కు రాదు
YCP పోవడం ఖాయం
సరే Exit Polls Results వచ్చాయి. ఇక కొత్త ప్రభుత్వం ప్రమాణం చేసి ,EXIT GOVERNMENT అయిపోతుంది.
Why need 175🤣🤣🤣
ఇంకా తీహార్ జైలు కే ఆక్కడ చెయ్యండి ప్రమాణ స్వీకారం 😂😂😂😂
Jai janasena pspk pitapuram king
I wish a Lie detector is needed for these Exit poll gaallaki
Jansena Alliance will win
bro kutami 152 seats gelichindi 🎉🎉
వేణు స్వామి గాడు ఎక్కడ😂😂 ఒకసారి జగన్ రూం కి వెళ్లి కలువు
గొడ్డలి పోటు వేపించుకోవడానికా
Comments kooda sarigga 175 correct ga saripoyayai
Jai TDP Jai Janasena Jai BJP🇮🇳🇮🇳🇮🇳✊✊✊
వెనకాల ఒక్కడి మెఖంలో సంతోషం లేదు...మీరు చెప్పేది అంత అబద్ధం😅😅😅
Rojakka vodipoye roju kosam waiting, pandake ika
We need more powerful video after the result 😂
Cinema lo Sajjalani commedy tisukonte baguntundi
ఇది మట్కా గళ్ళతో సర్వ్ చేపించినట్టుంది
Aaraa Raaraa Poraa, thussss...😂😂
అరే వీడు ఎక్కడ ఉన్నాడో పట్టుకోండిరా... సన్మానం చేద్దాం..
1:13 - 1:38 😂😂 most expected news kuda inta engaging ga edit chesav bayya ... super creativity 👏
3:00 mins...Goose bumps moment 🔥🔥
Kk survey di kuda edit chai mawaa😂😂
Best is at 6:40
✌❤
😂😂😂😂😂 neeku yela telusu amo Naku Anni ala telusipothai nice editing
100 💯💯💯 సిఎం జగన్
Super sir
🤣🤣🤣
ఏందయ్యా ఎగ్జిట్ పోల్స్ సర్వేలు తొక్కలు తోట కూరలు ఓటరు ఎవరికీ ఓటేస్తే ఎవరికీ మెజారిటీ వస్తే వాళ్లే గెలుస్తారు, ఆరా సర్వే, కేకే సర్వే ఇండియా టుడే సర్వే ఏం అవసరం లేదు 4 వ తేది కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగితే ఎవడు గెలిచాడో తెలిపోద్ది అంతేనా కాదా
Super
Super bro
సాక్షి లో లైవ్ ఏమొస్తుందో చూడండి
Nice video
Andharu pothe..inkevaru gelisthaaru ra babu..aa 100 seats evariki vasthay😂
5:35 CYBARABAD mokka vaadipotha vundi anta.. Konchem neeru posi bathikinchandi...
Avs dance hilet bro song bale match chesaru jagan song
Sri Reddy ni home cheyyali
Era mastan jagan govt loki vastunte ycp minister lu odipovatam antra ??😂😂
Adhe magic uuu Jai jagan😅😅
Govindhaaaaaa😂😂😂😂😂😂
Owle mastan
అరెయ్ ఎవరు రా ఈ వీడియో చేసింది దేవుడా 🤣🤣
Ee debbaki sajjaka kanipinchadu ee roju last
Comedian La Unnavu Raa Jaffa 🤣🤣🤣🤣🤣🤣🤣😂😂😂😂😂😂😂😂
ఈడు చెప్పేది ఎలా ఉందంటే చచ్చినవాడికి ఆక్సిజన్ మాస్క్ వేసినట్టు ఉంది 🤦♀️
Jai cbn Jai tdp
ROJA ANTE KOJJA
KOJJA ANTE ROJA😂😂😂
Aadhi aaavadu saajuuuu bhaiii
Andharu odipoyyi party gelusthadi ante inthakante comedy emuntadi
😂😂😂
Exact result tharuvata ee speech chuste sujjala script rasi ichinattundi. Ilanti surveys cheyandi mastan ycp ki vachinattu manchi peru vastundi
178/175
1+7+5
1:50
Masthanganni lock chesi pettukovali...malli paripothey....better lock him....
జై జగన్
రిప్ y శి p😝😝😝😝
😅😢😢
Chapptlu kuda levu Sir mee maataliki
Mee face lo khala ledhu
Sajjala gadi valla vodipoyam
Ji chandrababu
Viveka nanda reddy formula vijaybsaibreddy meeda vesaru
Pookulo mattem kadu?
Mastan beedi katta.... indirect ga YSRCP poindi ani cheppadu
CPS రద్దు PRC వంటి ఆర్ధిక ప్రయోజనాలు సరిగ్గా రాక అణచివేతతొ ఉద్యోగులు
జాబ్ క్యాలండర్, పెట్టుబడులు రాక ఉద్యోగాలు లేక నిరుద్యోగ యువత
Fee reimbursement రాక విద్యార్థులు....
గతంలో రోజుకు 100₹కే చీప్ 300కే బ్రాండ్ మద్యం ఖర్చు పెట్టి ఇప్పుడు 300₹ కల్తీ మద్యం తాగుతున్న మందు బాబులు మద్యనిషేధం చేయలేదు అని వారి కుటుంబ సభ్యులు
భూమిపట్టా మీద సరిహద్దు రాళ్ల మీద జగన్ ఫోటో వేసి ల్యాండ్ టైటిల్ యాక్ట్ తో భూమి తమది కాకుండా పోతుంది అనే భావన వచ్చిన వాళ్లు
ధరలు విపరీతంగా పెరిగి ఇబ్బంది పడుతున్న గృహిణి ఇలా అన్ని వర్గాల వారు అసంతృప్తితొ ఉన్నారు మరి జగన్ ఎలా గెలిస్తాడు
Biggest mistake from ysrcp puthalapattu MLA MS BABU ticket change,chitoor srinivas gari ticket change, etc example Ys Jagan sir himself harmed politically,be good in opposition work good next time try leave ipac they are major harmful
Ms babu bokka kacchitam ga odipointadu darunamga 😅
మస్తాన్ అన్న పోయే
Where is AARAA MASTHAN
Jai tdp
5 kotla tyagam Anna c.m
intha.roodduguntlalu.chenaduka.malli.ravadam.arra.vest
Roja ni deputy CM cheyyali
Yes bro, demand from iron leg fans association 😂
Jai TDP Jai Janasena Jai BJP JAI Modi Shah🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳✊✊✊✊✊✊✊✊✊
#RipYCP👎👎
Kk sarvey valladi kuda petti video chey broo baguntundi
Venakala blue kanapadutondi kadhaa inkem cheptaaru
Nijamae lokesh win avthada 😮😮😮 ayya baboi
బొక్క లే 😂😂😂
Sajjala nuvuu ma jannani nasanam chesavu Chandrababu daggara entasikunnavu
Malli jagan RAKAPOTey wine shoplo jobs pothavi fish market lo joblu pothavi eggs aumeyvari jobs pothavi papam
Rey sajjala neeve ratranni nasanamchesav mallivaste ap pothundi
Mutton masthan
Vade ke shock treatment evvandera. London lo vaaaade kecharu
Why not 175
😂😂😂😂😂😅😂 కామెడీ
Jagan ante Corona
ANNA PHOTO CHOOSI VOTE VESTHARU .....ANI.....TELEDHA.......PUSPHA
నువ్వెర్రా మెంటల్ 🤭
Kalalu kanandi
Jai mahakutami❤❤❤❤❤❤
ఈ రోజా ఒక ల
Vastav vastav😂
chettu kinda joshyamu cheppukomani cheppandi, Pay tm kantey ekkuva sampadinchavachu.
Golli ga paytm batch cbn should be king
Pora Masthan
Aaraa edi okka yerri PUuuuuu survey 😂😂😂😂
Exlent editing video
మీ చిమ్మడి పోను మీ మాటలు నమ్మి వైజాగ్ లో రూమ్ బస్ టికెట్లు ఎన్ని బుక్ చేశాను రా ఏం చేయాలి రా నేను