YS BHARATHI INTERVIEW TROLL | CM JAGAN COMEDY TROLL | CM JAGAN TROLLS | JAGAN TROLLS |TELUGU TROLLS

Sdílet
Vložit
  • čas přidán 30. 05. 2024
  • YS BHARATHI INTERVIEW TROLL | CM JAGAN COMEDY TROLL | CM JAGAN TROLLS | JAGAN TROLLS |TELUGU TROLLS
    #cmjagan #telugutrolls #mlarojatrolls #ysbharathireddy #sajjalaramakrishnareddy #gudivadaamarnath #latesttrolls #newtrolls #trolls #comedy #comedytrolls #trendingtrolls #trending
    jagan trolls,ys jagan trolls,trolls on ys jagan,cm jagan funny trolls,trolls on jagan,jagan funny trolls,ap cm ys jagan funny trolls,trolls on cm jagan,cm jagan trolls,cm ys jagan trolls,funny trolls on ys jagan,jagan students trolls,telugu trolls,ys jagan new trolls,trolls on cm ys jagan,jagan anna troll,jagan troll,ys jagan troll,jagan students troll,trolls,trolls telugu,telugu funny trolls,telugu latest trolls,roja trolls,mla roja trolls, ys bharathi , ys Bharathi trolls
    DISCLAIMER
    This video is made for entertainment purpose only not to hurt anyone
    We apologise if anyone hurted.
    Copyright Disclaimer: Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
    Use Earphones
    This video only entertainment purpose
    like and share comment
    Subscribe this channel
  • Komedie

Komentáře • 364

  • @durgaraokatakota452
    @durgaraokatakota452 Před 29 dny +191

    ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నోడు జగన్
    మద్య నిషేధం - తప్పాడు
    200 యూనిట్ల వరకు గృహాలకు ఉచిత విద్యుత్ - తప్పాడు
    ప్రత్యేక హోదా తో ఉద్యోగాల విప్లవం - మాట తప్పాడు
    2021 లోపు రాయలసీమ ఉక్కు ఫ్యాక్టరీ -మాట తప్పాడు
    2021 డిసెంబర్ లోపు పోలవరం - మాట తప్పాడు
    ప్రతి జనవరి లో జాబ్ క్యాలండర్ - మాట తప్పాడు
    2,30,000 ఉద్యోగాల భర్తీ ( సచివాలయ ఉద్యోగాలు కాకుండా ) - మాట తప్పాడు
    23 వేల పోస్టుల తో మెగా డియేస్సీ - మాట తప్పాడు
    చిన్న, సన్న కారు రైతులకు ఉచితంగా బోర్లు - మాట తప్పాడు
    కరెంటు చార్జీలు తగ్గిస్తా - మాట తప్పాడు
    బస్సు చార్జీలు తగ్గిస్తా - మాట తప్పాడు
    పెట్రోల్, డిజిల్ ధరలు పక్క రాష్ట్రాలతో పోలిస్తే తక్కువ ఉండేలా చూస్తాను - మాట తప్పాడు
    కులానికొక కార్పొరేషన్ - మాట తప్పాడు
    ఇస్లామిక్ బ్యాంకు ఏర్పాటు - మాట తప్పాడు
    మైనారిటీ లకు 5 లక్షల ఉచిత ఋణం - మాట తప్పాడు
    30 లక్షల ఇండ్లు కట్టి తాళాల గుత్తి లబ్ధిదారుల చేతుల్లో పెడతాను - మాట తప్పాడు
    టీడ్కో ఇండ్లు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయించి లబ్ధిదారుల చేతుల్లో పెడతాను - మాట తప్పాడు
    నియోజకవర్గం లో ఒక అనాధ ఆశ్రమం - మాట తప్పాడు
    నియోజకవర్గం లో ఒక కోల్డ్ స్టోరేజ్ - మాట తప్పాడు
    నియోజకవర్గంలో ఓక గోడౌన్ - మాట తప్పాడు
    3 వేల కోట్ల తో ధరల స్థిరకరణ నిధి - మాట తప్పాడు
    4 వేల కోట్లతో విపత్తు స్థిరికరణ నిధి - మాట తప్పాడు
    2021 లోపు రైల్వే జోన్ - మాట తప్పాడు

    ఇలా చెప్పుకుంటూ పోతే….
    👉చెత్త పన్ను విధింపు
    👉ఇంటి పన్ను పెంపు
    👉రిజిస్ట్రేషన్ చార్జీలు పెంపు
    👉ఆస్థి పన్ను పెంపు.
    👉ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కట్
    👉పీజీ విద్యార్థులకు ఫీ రియాంబర్స్ మెంట్ కట్
    👉అన్నా క్యాంటిన్ రద్దు
    👉ప్రజా వేదిక కూల్చివేత
    👉నూలు సబ్సిడీ కట్
    👉కరెంటు మగ్గం కు కరెంటు సబ్సిడీ కట్
    👉దోబి ఘాట్ కు కరెంటు సబ్సిడీ కట్
    👉మాత్సకారులకు డిజిల్ సబ్సిడీ కట్
    👉మాత్సకారులకు వల కొనుగోలు పై సబ్సిడీ కట్
    👉కుమ్మరులకు మట్టి హక్కులు కట్
    👉వడ్డెరలకు రాతి పై హక్కులు కట్
    👉రజకులకు చెరువుల హక్కులు కట్
    👉గొల్ల, యాదవులకు గడ్డి పై హక్కులు కట్
    👉గిరిజనుల కు కలప పై హక్కులు కట్
    👉రైతుల గోల్డ్ లోన్స్ పై వడ్డీ రాయితీ కట్
    👉సబ్సిడీ తో కూడిన స్వయం ఉపాధి లోన్స్ కట్
    👉విద్యోన్నతి కట్
    👉నిరుద్యోగ భృతి కట్
    👉సంక్రాతి కానుక కట్
    👉రంజాన్ తోఫా కట్
    👉క్రిస్మస్ కానుక కట్
    👉డ్రిప్ ఇరిగేషన్ పై సబ్సిడీ కట్
    👉1000 SFT, మూడు చక్రాల వాహనం, కరెంటు బిల్లు పేరిట సంక్షేమ పథకాలు

    • @venkymama1808
      @venkymama1808 Před 29 dny +5

      Correct 💯💯💯

    • @balajil6910
      @balajil6910 Před 28 dny +8

      ఏంటి బాస్ ఏపీ ఏపీ లో జరుగుతున్న ప్రతిదీ ఎలా కనిపెట్టసావు బ్రో super nuvvu

    • @bharathibuggana7424
      @bharathibuggana7424 Před 28 dny +8

      అన్న హమీలు ఇస్తాడు కానీ పాటించడు😂😂😂😂

    • @kalyanobilesu481
      @kalyanobilesu481 Před 28 dny +4

      Yevaru anna meeru bandaram motham bayata pettaru, pegulatho sahaa lekka katti maree aadukunnaru

    • @apparaomandali447
      @apparaomandali447 Před 28 dny +1

      Super catalogue, inkemi migilindi Jaglakki, vadi London picchi mandulutappa!!!

  • @srilakshmiponnada2756
    @srilakshmiponnada2756 Před měsícem +77

    అబద్ధాలు ఎలా అంత కాన్ఫిడెంట్ గా చెప్పడం కూడా గ్రేట్ kadha

    • @Dinakar80
      @Dinakar80 Před 11 dny

      మన జగన్ ఏం చేసినా ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారు అని,మన సంకర జాతి చిల్లర కల్తీ రెడ్డి గా, దీనికి నమ్మకమున్నట్లుంది కదా ఈ సంకర జాతి చిల్లర ది

  • @nagalaxmi5358
    @nagalaxmi5358 Před měsícem +204

    దీనికి ఏమి తెలుసు చిన్న మామ గారి ప్రాణాలు తీయటం ఎలాగో మరిదిగారితో మంతనాలు చేయటం తప్ప😂

  • @mallinaidu5707
    @mallinaidu5707 Před měsícem +119

    మీ ఇంటికి వచ్చిన ఇన్వెస్ట్ కాదక్కా... ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కు వచ్చిన ఇన్వెస్ట్మెంట్ గురించి చెప్పండి

  • @user-kk6ol7te5o
    @user-kk6ol7te5o Před měsícem +67

    దానికి ఇంటర్వ్యూ చేసిన దీనికి అసలు బుద్ధి లేదు ఇది ఎర్రి పప్పా

  • @user-cu4hf2wb1e
    @user-cu4hf2wb1e Před měsícem +52

    బాబాయి హత్య నారాసుర రక్తచరిత్రా బాగా చెక్ చేసే చెప్పారు 😂

  • @user-cu4hf2wb1e
    @user-cu4hf2wb1e Před měsícem +63

    ఈజీమనీ బిజినెస్ మ్యాన్ 👍👌

  • @CSR12615
    @CSR12615 Před 27 dny +22

    సోషల్ సర్వీస్ చేయటం ఇష్టం అంట. ఈమెకు దాదాపు 50 ఏళ్లు ఉంటాయి. ఇప్పటికే సుమారు 5 నుంచి 10 లక్షల కోట్లు వెనకేశారు. దాంట్లో నుంచి ఒక్కటంటే ఒక్క రూపాయి ఖర్చు చేసి ఏ ఒక్క వ్యక్తికీ సర్వీస్ చేయలేదు ఈ రోజు వరకు. ఇంకోసారి పదవిలోకొస్తే ఇంకో 10 లక్షల కోట్లు కొట్టేశాక అప్పటికి ఇంకా ఎవరైనా ఈ రాష్ట్రంలో బతికి ఉంటే వారికి చేస్తదేమో సోషల్ సర్వీసు కలలో. వినాశనం బావ జాగ్రత్త ఆరతమ్మో

  • @gsgs8185
    @gsgs8185 Před měsícem +80

    *ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నోడు జగన్*
    *మద్య నిషేధం* - తప్పాడు - ఓటు వేయొద్దు
    *200 యూనిట్ల వరకు గృహాలకు ఉచిత విద్యుత్* - తప్పాడు - ఓటు వేయొద్దు
    *ప్రత్యేక హోదా తో ఉద్యోగాల విప్లవం* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    *2021 లోపు రాయలసీమ ఉక్కు ఫ్యాక్టరీ* -మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    *2021 డిసెంబర్ లోపు పోలవరం* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    *ప్రతి జనవరి లో జాబ్ క్యాలండర్* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    *2,30,000 ఉద్యోగాల భర్తీ* ( సచివాలయ ఉద్యోగాలు కాకుండా ) - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    *23 వేల పోస్టుల తో మెగా డియేస్సీ* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    *చిన్న, సన్న కారు రైతులకు ఉచితంగా బోర్లు* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    *కరెంటు చార్జీలు తగ్గిస్తా* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    *బస్సు చార్జీలు తగ్గిస్తా* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    *పెట్రోల్, డిజిల్ ధరలు పక్క రాష్ట్రాలతో పోలిస్తే తక్కువ ఉండేలా చూస్తాను* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    *కులానికొక కార్పొరేషన్* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    *ఇస్లామిక్ బ్యాంకు ఏర్పాటు* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    *మైనారిటీ లకు 5 లక్షల ఉచిత ఋణం* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    *30 లక్షల ఇండ్లు కట్టి తాళాల గుత్తి లబ్ధిదారుల చేతుల్లో పెడతాను* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    *టీడ్కో ఇండ్లు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయించి లబ్ధిదారుల చేతుల్లో పెడతాను* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    *నియోజకవర్గం లో ఒక అనాధ ఆశ్రమం* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    *నియోజకవర్గం లో ఒక కోల్డ్ స్టోరేజ్* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    *నియోజకవర్గంలో ఓక గోడౌన్* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    *3 వేల కోట్ల తో ధరల స్థిరకరణ నిధి* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    *4 వేల కోట్లతో విపత్తు స్థిరికరణ నిధి* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    *2021 లోపు రైల్వే జోన్* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు

    ఇలా చెప్పుకుంటూ పోతే….
    👉చెత్త పన్ను విధింపు
    👉ఇంటి పన్ను పెంపు
    👉రిజిస్ట్రేషన్ చార్జీలు పెంపు
    👉ఆస్థి పన్ను పెంపు.
    👉ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కట్
    👉పీజీ విద్యార్థులకు ఫీ రియాంబర్స్ మెంట్ కట్
    👉అన్నా క్యాంటిన్ రద్దు
    👉ప్రజా వేదిక కూల్చివేత
    👉నూలు సబ్సిడీ కట్
    👉కరెంటు మగ్గం కు కరెంటు సబ్సిడీ కట్
    👉దోబి ఘాట్ కు కరెంటు సబ్సిడీ కట్
    👉మాత్సకారులకు డిజిల్ సబ్సిడీ కట్
    👉మాత్సకారులకు వల కొనుగోలు పై సబ్సిడీ కట్
    👉కుమ్మరులకు మట్టి హక్కులు కట్
    👉వడ్డెరలకు రాతి పై హక్కులు కట్
    👉రజకులకు చెరువుల హక్కులు కట్
    👉గొల్ల, యాదవులకు గడ్డి పై హక్కులు కట్
    👉గిరిజనుల కు కలప పై హక్కులు కట్
    👉రైతుల గోల్డ్ లోన్స్ పై వడ్డీ రాయితీ కట్
    👉సబ్సిడీ తో కూడిన స్వయం ఉపాధి లోన్స్ కట్
    👉విద్యోన్నతి కట్
    👉నిరుద్యోగ భృతి కట్
    👉సంక్రాతి కానుక కట్
    👉రంజాన్ తోఫా కట్
    👉క్రిస్మస్ కానుక కట్
    👉డ్రిప్ ఇరిగేషన్ పై సబ్సిడీ కట్
    👉1000 SFT, మూడు చక్రాల వాహనం, కరెంటు బిల్లు పేరిట సంక్షేమ పథకాలు కట్
    🙏🌳💧🤝👆✍️

    • @chukkalalitha6837
      @chukkalalitha6837 Před měsícem +5

      Ivi evariki avasaram ledu andi. Welfare scheme money vasthunda leda thinnama padukunnama.. anthe..Development joliki vellakunda capital construction cheyakunda AP ni ekadakooooo back ki velli kurchopettina history create chesadu.

    • @ismartsmilyvlogs9863
      @ismartsmilyvlogs9863 Před 29 dny +6

      isuka dhopidi kuda

    • @pendyalajawahar5009
      @pendyalajawahar5009 Před 29 dny +2

      Correct sir

    • @manaswinim7775
      @manaswinim7775 Před 28 dny +2

      Best comment ever

    • @srinupaluri172
      @srinupaluri172 Před 25 dny +1

      Super bro

  • @Nunsavath
    @Nunsavath Před měsícem +32

    అరె యాంకర్ గారూ తెలుగులో చదివితే ఇంగ్లీష్ లో చెప్తారు మాకేం అర్ధం అవుతుందీ బొంగు మేము వెళ్లి ముద్రగలం😂

  • @prasadkvd9546
    @prasadkvd9546 Před 28 dny +22

    వందల సంఖ్యలో స్కూల్స్ మూసేసారు..

    • @rajyalakshmimalempati2989
      @rajyalakshmimalempati2989 Před 27 dny +4

      8000 schools మూసివేశారు. పిల్లలు లక్షల లో స్కూల్ dropouts అయ్యారు

  • @darlingdarling8461
    @darlingdarling8461 Před měsícem +68

    2019 to 2024 our invironment and natural resources totally collapsed.

  • @rajeshbuddiga7653
    @rajeshbuddiga7653 Před měsícem +48

    ప్రేమ గారూ కీ, వారు ఎంత డబ్బు ఇచ్చారు?

  • @swapnachalla6646
    @swapnachalla6646 Před měsícem +92

    E 5 years ఎక్కడికి పొయ్యారు అమ్మ

    • @sree1253
      @sree1253 Před měsícem +12

      She is busy with avinash reddy in kadapa

    • @navee5918
      @navee5918 Před 28 dny +4

      Dhochunnadi lekkapettukuntu intlo kurchundi.3am

  • @durgaraokatakota452
    @durgaraokatakota452 Před 29 dny +21

    వై నాట్ 175 mla కి 350 mla వస్తాలే మీకు
    వై నాట్ 25 mp కి 50 mp వస్తాలే మీకు

  • @user-rghytedfgvcfhyffvj
    @user-rghytedfgvcfhyffvj Před 29 dny +15

    రక్తం చూస్తే కళ్ళు తిరుగుతాయి 🤣🤣🤣

  • @balabattinieswar7986
    @balabattinieswar7986 Před měsícem +21

    2024 year of comedy award goes to harathi garu

  • @radharamesh6650
    @radharamesh6650 Před 27 dny +13

    అబద్ధాలకు నిలువెత్తు నిదర్శనం జలగన్న అండ్ సిమెంట్ అక్క, బ్యాచ్

  • @madhubabu743
    @madhubabu743 Před 28 dny +10

    Mottam interview lo best comedy part is blood ante naku chala bayam😂😂😂😂😂

  • @gopiswaroop5317
    @gopiswaroop5317 Před měsícem +29

    Jaggu mawaiah PM aitey India ni China ki takattu pettey vaadu....hope he will become PM and All Indians will feel the literate AP people pain...and will be given Assam cheap liquor at five star hotel rates

  • @grahantharavasi1202
    @grahantharavasi1202 Před měsícem +17

    OMG !! I can't laughing 😂😂😂😂

  • @kirankumarathuluri2535
    @kirankumarathuluri2535 Před měsícem +26

    RIP yeecheepee

  • @lakshmanmaddi3763
    @lakshmanmaddi3763 Před měsícem +15

    ప్రేమ ప్రేమ ప్రేమా…. ఈ భారతమ్మ ఏంటమ్మా…. దరిద్రం

  • @raviprakash9871
    @raviprakash9871 Před 29 dny +13

    విశాఖపట్నం రేవుపట్టణం,నావీరక్షణ దళం,ఆంధ్రప్రదేశ్ శివారు జిల్లా,రైల్వే జోన్ చేసింటే బాగుంటుంది..రాజధాని కంటే కూడా ఐటీ హబ్ గాఅభివృద్ధి చేసి ..రోడ్ కనెక్టివిటీ ఇంకా పెంచితే బాగుంటుంది. వైసీపీ డ్రామా, ఎత్తగడ 3 రాజధానులంటూ ,3 ప్రాంతాలలో మంటలు రేపింది. అమరావతి రాజధాని అన్నప్పుడు విశాఖ సమస్య లేదు. కర్నూలు హైకోర్టు ప్రాబ్లమ్ క్రియేట్ చేశారు.. వాల్మీకి ఎస్టీ పోరాటం రగిలించారు..!ఇలా అభివృద్ధికి ఆటంకాలు కలుగజేస్తూ కేవలం బటన్ పథకాలకు,5000,10000లు సంవత్సరానికి ఒకసారి ఇచ్చే పథకాలకు అలవాటు చేశారు.10 వేలు 12 నెలలకు వేస్తే 850 కూడా పడదు....... అన్ని ధరలు పెంచేశారు..!!ఇలా చెప్పుకుంటూపోతే...

  • @bhushanvjvnvasamsetti7160
    @bhushanvjvnvasamsetti7160 Před 29 dny +18

    Worst YCP... All fruad YCP including fake barathi

  • @veeraraghava1075
    @veeraraghava1075 Před měsícem +16

    వెస్ట్ 😂😂😂

  • @babudharmendra4354
    @babudharmendra4354 Před měsícem +21

    E cement raanini thittaleka pothunnaam....jai jail jalaga....

  • @user-us5zw7ty7d
    @user-us5zw7ty7d Před měsícem +22

    Mari operation theater lo chinna chinna blades pedite kallu tiragavaaaa anti, GODDALI Pettaaligaani

  • @Lucky69999
    @Lucky69999 Před 28 dny +10

    ఫస్ట్ దీన్నేయ్యాలి లోపల అప్పుడు గాని ఈ తప్పుడు మాటలు మానెయ్యదు ఈ సిమెంట్ అక్క

  • @RajendraKodali-gw3gc
    @RajendraKodali-gw3gc Před 28 dny +6

    ఈ interview చేసి ఈవిడ నిజస్వరూపం బయటపెట్టినందుకు రాష్ట్ర ప్రజలందరూ మీకు రుణపడి ఉంటారు మేమ్.

  • @user-pm9qx8ur6z
    @user-pm9qx8ur6z Před měsícem +17

    Maa urlo government high school ki vachi chudu amma
    10 th total members failed, this year
    Antha chettaga nadusthunnayi schools.

  • @asrinivas2371
    @asrinivas2371 Před 28 dny +7

    తన నవ్వకుండా అంతసేపు జోకులు చెప్పడం నిజంగా గ్రేట్😮

  • @vijaytravelvlogs
    @vijaytravelvlogs Před 19 dny +4

    Sakshi abaddalu cheppada omg what a big joke,,, election roju YSRCP odipotu untey oka sakshi media mathram YSRCP chaala places lo leading ani cheppindi idi abbadam kaada madam mee prakaram 😅😅

  • @Knowledgehappy
    @Knowledgehappy Před měsícem +18

    Excellent Editing skills
    Super keep it up

  • @durgaraokatakota452
    @durgaraokatakota452 Před 29 dny +6

    జగన్* ఓటు వేస్తే..!!! జగన్* ఓటు వేస్తే..!!! జగన్* ఓటు వేస్తే..!!!
    👉🏻మాకు డెవలప్మెంట్ అక్కర్లేదు అని ఒప్పుకున్నట్లే...
    👉🏻మా రాష్ట్రానికి రాజధాని అనేది అవసరం లేదని ఒప్పుకున్నట్లే....
    👉🏻మా ఆస్తులు మీ దగ్గర తాకట్టు పెట్టుకోమని ఒప్పుకున్నట్లే...
    👉🏻పోలవరం కట్టనవసరం లేదని ఒప్పుకున్నట్లే....
    👉🏻కంపెనిలు అవసరం లేదని ఒప్పుకున్నట్లే.....
    👉🏻మా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వకపోయినా పర్లేదు అని ఒప్పుకున్నట్లే...
    👉🏻కడప స్టీల్ ప్లాంట్ అవసరం లేదని ఒప్పుకున్నట్లే....
    👉🏻ప్రత్యేక హోదా అనేది ఒక ముగిసిన అధ్యాయం అని ఒప్పుకున్నట్లే....
    👉🏻కేంద్రం నుండి మాకు ఒక్క రూపాయి రాకపోయినా పర్లేదు మేము ఊడిగం చేస్తాం అని ఒప్పుకున్నట్లే.....
    👉🏻సిపిఎస్ అవసరమే లేదు మీరు ఎంతిస్తే అంత అదే మాకు పదివేలు అని ఒప్పుకున్నట్లే....
    👉🏻PRC లు, అరియర్ లు అవసరం లేదు మీకు బుద్ది పుట్టినప్పుడు ఇవ్వండి అని ఒప్పుకున్నట్లే.....
    👉🏻రోడ్లు అనేవి మాకు అక్కర్లేదు మాకు ఇలాగే బాగున్నాయి అని ఒప్పుకున్నట్లే....
    👉🏻రైల్వే జోన్ అవసరం లేదని ఒప్పుకున్నట్లే.....
    👉🏻మా రాష్ట్రాన్ని పులివెందుల రౌడీలకు రాసిచ్చేసాం అని ఒప్పుకున్నట్లే....
    👉🏻మాకు మంచి మద్యం వద్దు, ఇలా బూమ్ బూమ్ లాంటి కల్తీ మద్యం కావాలని ఒప్పుకున్నట్లే....
    👉🏻మేము స్వేచ్ఛగా మాకు కావలసినది అడగం, మీ కింద బానిసలాగా బతుకుతాం అని ఒప్పుకున్నట్లే....
    👉🏻రాష్ట్రంలో మీకు నచ్చినవి తాకట్టు పెట్టుకోండి అని ఒప్పుకున్నట్లే....
    👉🏻కావలసిన అప్పులు చేసుకొమ్మని ఒప్పుకున్నట్లే....
    👉🏻ప్రజా సమస్యల మీద కాకుండా ప్రశ్నించే వారిని అరెస్ట్ చేసుకొమ్మని ఒప్పుకున్నట్లే....
    👉🏻ఇసుక దందా చేసుకొమ్మని ఒప్పుకున్నట్టే....
    👉🏻DSC మాకు అవసరం లేదని ఒప్పుకున్నట్లే.....
    👉🏻మా బతుకులకి 5వేల వాలంటీర్ జాబులు చాలా ఎక్కువ అని ఒప్పుకున్నట్లే...
    👉🏻మిగతా నీటి ప్రాజెక్ట్ లు కట్టకపోయినా పర్వాలేదు అని ఒప్పుకున్నట్లే....
    👉🏻మాకు డెవలప్మెంట్ అక్కర్లేదు అని ఒప్పుకున్నట్లే...
    👉🏻మా రాష్ట్రానికి రాజధాని అనేది అవసరం లేదని ఒప్పుకున్నట్లే....
    👉🏻మా ఆస్తులు మీ దగ్గర తాకట్టు పెట్టుకోమని ఒప్పుకున్నట్లే...
    👉🏻పోలవరం కట్టనవసరం లేదని ఒప్పుకున్నట్లే....
    👉🏻కంపెనిలు అవసరం లేదని ఒప్పుకున్నట్లే.....
    👉🏻మా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వకపోయినా పర్లేదు అని ఒప్పుకున్నట్లే...
    👉🏻కడప స్టీల్ ప్లాంట్ అవసరం లేదని ఒప్పుకున్నట్లే....
    👉🏻ప్రత్యేక హోదా అనేది ఒక ముగిసిన అధ్యాయం అని ఒప్పుకున్నట్లే....
    👉🏻కేంద్రం నుండి మాకు ఒక్క రూపాయి రాకపోయినా పర్లేదు మేము ఊడిగం చేస్తాం అని ఒప్పుకున్నట్లే.....
    👉🏻సిపిఎస్ అవసరమే లేదు మీరు ఎంతిస్తే అంత అదే మాకు పదివేలు అని ఒప్పుకున్నట్లే....
    👉🏻PRC లు, అరియర్ లు అవసరం లేదు మీకు బుద్ది పుట్టినప్పుడు ఇవ్వండి అని ఒప్పుకున్నట్లే.....
    👉🏻రోడ్లు అనేవి మాకు అక్కర్లేదు మాకు ఇలాగే బాగున్నాయి అని ఒప్పుకున్నట్లే....
    👉🏻రైల్వే జోన్ అవసరం లేదని ఒప్పుకున్నట్లే.....
    👉🏻మా రాష్ట్రాన్ని పులివెందుల రౌడీలకు రాసిచ్చేసాం అని ఒప్పుకున్నట్లే....
    👉🏻మాకు మంచి మద్యం వద్దు, ఇలా బూమ్ బూమ్ లాంటి కల్తీ మద్యం కావాలని ఒప్పుకున్నట్లే....
    👉🏻మేము స్వేచ్ఛగా మాకు కావలసినది అడగం, మీ కింద బానిసలాగా బతుకుతాం అని ఒప్పుకున్నట్లే....
    👉🏻రాష్ట్రంలో మీకు నచ్చినవి తాకట్టు పెట్టుకోండి అని ఒప్పుకున్నట్లే....
    👉🏻కావలసిన అప్పులు చేసుకొమ్మని ఒప్పుకున్నట్లే....
    👉🏻ప్రజా సమస్యల మీద కాకుండా ప్రశ్నించే వారిని అరెస్ట్ చేసుకొమ్మని ఒప్పుకున్నట్లే....
    👉🏻ఇసుక దందా చేసుకొమ్మని ఒప్పుకున్నట్టే....
    👉🏻DSC మాకు అవసరం లేదని ఒప్పుకున్నట్లే.....
    👉🏻మా బతుకులకి 5వేల వాలంటీర్ జాబులు చాలా ఎక్కువ అని ఒప్పుకున్నట్లే...
    👉🏻మిగతా నీటి ప్రాజెక్ట్ లు కట్టకపోయినా పర్వాలేదు అని ఒప్పుకున్నట్లే....

  • @mamidadahimabindu8752
    @mamidadahimabindu8752 Před měsícem +11

    Adi noru kaadhu... drainage ye....avnu rastram lo palana yem ledu antha bussiness ye chesaadu ee 5yrs lo

  • @Rk_08995
    @Rk_08995 Před měsícem +8

    Vathunayanta ....Inka raledu 😅😅😅😅😅😅😅😅😅😅😅😅

  • @Lucky69999
    @Lucky69999 Před 28 dny +8

    సిమెంట్ అంటి కాకమ్మా కబుర్లు

  • @damarajuvankateswarlu
    @damarajuvankateswarlu Před 11 dny +1

    Exactly...War is really one sided. People of AP slapped with their Chappals on the face.

  • @surimeduri600
    @surimeduri600 Před 28 dny +5

    Hospitals,ports and school are founded by central government. This are going in entire country.

  • @pendyalajawahar5009
    @pendyalajawahar5009 Před 29 dny +5

    Meeru crores thenesi janalaku 15000 istharanta🤣🤣🤣🤣🤣😇😇😇🤐

  • @naveen7736
    @naveen7736 Před měsícem +9

    Goddali potu 😂😂😂😂istam

  • @surendraprasad299
    @surendraprasad299 Před 23 dny +1

    Lot of new industrious 😆😆😆😆🙏🙏. నవ్వి నవ్వి పొట్ట నొప్పి వస్తోంది... 😆😆😆🙏😆

  • @venkateswararoguttikonda432

    ప్యాలెస్ లో కలెక్షన్ రాణి

  • @prakash1574Sandaka-il5xo
    @prakash1574Sandaka-il5xo Před měsícem +6

    Avinash gadi tho Baga manthanalu chesthundi

  • @vvvvvd111
    @vvvvvd111 Před měsícem +3

    5 years calm ga unnaru intlo amma garu ... Elections mundu vacchi kastalu gurinchi telusukunyunnara amma.... What a joke

  • @balajil6910
    @balajil6910 Před měsícem +12

    యేసు సాంగ్ కీ అర్జున్ రెడ్డి ఎందుకూ add chesvu ra అయ్య .. దేవుని కి worst politician ki ఎందుకు ....please Arjun రెడ్డి నీ delet చేయండి ..

  • @raghuramudukowthrapu6887
    @raghuramudukowthrapu6887 Před měsícem +6

    Shakshi antey neabaddhalaku brand ambassador kalallo bratakandi😮😮😮😢😢😢

  • @jaisreeram7780
    @jaisreeram7780 Před měsícem +6

    Superrrrrrrr 👌😂😂😂

  • @sa2662
    @sa2662 Před 29 dny +6

    Rey! evvarra eelantha😂😂😂

  • @Ramesh17B
    @Ramesh17B Před měsícem +10

    Late ayina latest ga vachara ?

  • @Rk_08995
    @Rk_08995 Před měsícem +8

    Miku oka dandam ra thalli miru eppudu vellipothara ani chusthunam,,,,,ycp matram nothing.....really useless

  • @Eternal_Universe_
    @Eternal_Universe_ Před 4 dny +1

    I liked the timing song about Jesus 😅😅😅😅😂😂😂😂wow

  • @ramcharan-lb1ys
    @ramcharan-lb1ys Před 8 dny +2

    Evandoy idi vinnara blood chuste bayam anta😂😂

  • @balumarapatla9208
    @balumarapatla9208 Před měsícem +3

    Srusti dharmam : Wife and husband lo okaru telivi inkoru tingari....
    ee interview valla Bharati telivinadi Ani arthamqvutundi😂

  • @sree1253
    @sree1253 Před měsícem +7

    edi curry and cynade la aunty laga undi.. apudu okasari family antha sampi dengtundiiii

  • @Kolartelugu
    @Kolartelugu Před 27 dny +4

    Super..waste people ruling AP..Can't believe

  • @GangutheTraveler
    @GangutheTraveler Před 20 dny +1

    Blood choosthe thala thiruguthundi anta😂😂😂

  • @kirankumarathuluri2535
    @kirankumarathuluri2535 Před měsícem +17

    Next pulevedula MLA Ravi sir

  • @user-qg6tq7bv3l
    @user-qg6tq7bv3l Před 26 dny +3

    Deposit lu kuda lekundaa clean sweep ayyadu ley nee bangaram 😂😂.

  • @rammrn5911
    @rammrn5911 Před měsícem +5

    History babayani lepeyadam

  • @learning8176
    @learning8176 Před měsícem +5

    1:27 😂🤣🤣😅🤗

  • @prasadkvd9546
    @prasadkvd9546 Před 28 dny +3

    సిబిఎన్ ఐదేళ్లు ఫౌండేషన్ వెయ్యలేదా?? జగన్ చేస్తే ఫౌండేషన్ ..

  • @vamsi8669
    @vamsi8669 Před měsícem +6

    పాపం యాంకర్

  • @user-us5zw7ty7d
    @user-us5zw7ty7d Před měsícem +5

    Anni PALACE lu kattinchaavu talli, AP Development amo gaani, meeru maatram AP Prajala raktam to palace lu tega kattesaarugaaaa,,, LONDON palace anni vela kotlu ayyindi madam,,, AP ni baagaane dengesaaru

  • @malladihemakumarmalladisat8116

    jagan &Bharti Reddy black money Lona king of the Earth 🌎🌎🌎

  • @mamidadahimabindu8752
    @mamidadahimabindu8752 Před měsícem +12

    Social work ante social studies chaduvukunnantha easy kadhu talli....saakshi abadda cheppadha..cheppevanni abaddale....

  • @rajyalakshmimalempati2989

    అన్ని palace లు ఏమి చేసుకుంటావు? మిమ్మల్ని చూస్తే
    "బoడి ఎనక బండి కట్టి, పదహారు బండ్లు కట్టి, ఏబండెకొసైవు నైజాము సర్కార్ రుడా"
    పాట గుర్తుకు వస్తున్న ది

  • @BalaVamsi-pb8bv
    @BalaVamsi-pb8bv Před měsícem +5

    Baava nv majjiga thaagu😂

  • @babubabu-fc1qk
    @babubabu-fc1qk Před 2 dny +1

    Baboi antaa okelaa unnaaru...
    State, People development, growth avasarsm leadaaaa...
    Vella abhivruddi mottam teesesi, dabbbantaa lagesi, appudu Padhakaalu ichhi andutunnaayaa bagunnaara ani adagaali..😂😂😂

  • @pavanchalla7922
    @pavanchalla7922 Před měsícem +7

    Anna songs daggara, Arjun reddy reaction bagoledhu. Manam, Anni religions ki respect ivvali kada.

  • @anuveer7251
    @anuveer7251 Před 18 dny +2

    Husband and wife kalisi political business nadupudam anukunnaru... Meeku intha istam maku vote veste chalu migatha memu business chuskuntaam ani... Papam beram kudaraledu.... Business loss ayindi.

  • @prakashksuryack3126
    @prakashksuryack3126 Před 29 dny +4

    Premariki kaneesam raastam yelaa undo teliyada akka aa mahatalli Anni abadaalu chebutunte

  • @vijaytravelvlogs
    @vijaytravelvlogs Před 19 dny +1

    Bharathi sister if your husband really would have done the development what you're talking infront of camera then reall AP people would have kept him in their hearts and they would have selected him as CM in 2024 election with highest majority,,he has not won the election that itself shows that he has not done anything to people of AP.

  • @srinivasgullapalli4240
    @srinivasgullapalli4240 Před 26 dny +2

    8.30 వార్ వన్ సైడ్. 100% కరెక్ట్ అయ్యింది. 😂👍

  • @lakshmisowmya9098
    @lakshmisowmya9098 Před 29 dny +2

    Ni editing ki thalaiva hats off wahhh Anna wahhh great 😂

  • @prajwalprajwal5329
    @prajwalprajwal5329 Před 28 dny +2

    Why not 175❌ why 175 ✅

  • @rajukk2618
    @rajukk2618 Před měsícem +3

    Video length
    But good entertainment

  • @bhaskararaovarahabhatla.5467
    @bhaskararaovarahabhatla.5467 Před měsícem +5

    ఛీ తూ 😢

  • @vasanthnv4434
    @vasanthnv4434 Před 3 dny +1

    Mundhu aa church lo bhodhinchedi aapu nuvvu nee 😂😂😊

  • @Idiots-ka-Bap
    @Idiots-ka-Bap Před měsícem +4

    Spoken English class lo veseyandi.....

  • @user-jl7gp3iz8z
    @user-jl7gp3iz8z Před 28 dny +2

    HOW DO YOU TROLL GUYS FIND EXACT CLIPS FROM MOVIES😂😂 PERFECT

  • @ambuchikijinjinaka2825
    @ambuchikijinjinaka2825 Před 2 dny +1

    2nd anchor valla ycp ki 50 seats poyayi dani over action adi

  • @venugopal5272
    @venugopal5272 Před 16 dny +1

    Chinna mama ni murder chepinchi ex lover Avinash ki MP ticket ippichindhi Bharathi .Ammo mamulu yavvaram kadhu idhi.

  • @sreepabba7178
    @sreepabba7178 Před měsícem +2

    Yesu song is the masterpiece and Vaduko song is next level 😅

  • @rajyalakshmimalempati2989

    అమ్మ కి బాబాయ్ రక్తం మాత్రం చూడటం ఇష్టం.

  • @mershkerking4500
    @mershkerking4500 Před 18 dny +1

    bharathi ni kuda veyyali jail lo ,kavitha ni vesinatlu .motham viveka hatya ki script writer bharathi

  • @gamer-sr5pg
    @gamer-sr5pg Před 26 dny +1

    ఈ ట్రోల్స్ చేసిన వారు వాళ్ల కాలిగోటికి కూడా సరిపోరు 😡

  • @sitadevimangipudimangipudi8404

    Is the anchor mad to listen to such nonsense

  • @nayanachary1527
    @nayanachary1527 Před měsícem +8

    0/175%

  • @naveen7736
    @naveen7736 Před měsícem +1

    Simple ga abbalu cheptundi lanajamunda😂😂😂

  • @vijaytravelvlogs
    @vijaytravelvlogs Před 19 dny +1

    Mahatma Gandhi good politician anta Freedom fighter ki politician ki theda teliyadu enduku pudataro ilaanti vaallu

  • @Tulasiram23
    @Tulasiram23 Před měsícem +2

    Excellent editing.....😂😂😂

  • @maheshtalasila363
    @maheshtalasila363 Před měsícem +4

    Dochasta dochastam andhari asthuli dochastham

  • @anjaneyulunallagachu7471
    @anjaneyulunallagachu7471 Před 29 dny +1

    Na mind motham avinàsh redddy.

  • @shaiksubhani8986
    @shaiksubhani8986 Před 17 dny +1

    Finally they created history
    11/175 🎉

  • @SK-be5oq
    @SK-be5oq Před 26 dny +1

    woman behind man's failure 😂😂🤣🤣

  • @srikanth20498
    @srikanth20498 Před 29 dny +2

    Super 😂

  • @priyakiran3774
    @priyakiran3774 Před 22 dny

    Bigger than last year hahaa papam 11 chusi heart stroke vachi vundali

  • @MadhuMadhu-xe9gv
    @MadhuMadhu-xe9gv Před 21 dnem

    Raktham chuste kallu thiruguthayanata 😂😂😂😂😂 babai ni champinnappudu