ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ ఇల్లు | Mother Of Andhra | Dokka Seethamma House | Konaseema Kaburlu

Sdílet
Vložit
  • čas přidán 10. 07. 2018
  • కోనసీమ అన్నపూర్ణగా ఖ్యాతి గాంచిన డొక్కా సీతమ్మ గారి గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకోండి..🙏🙏🙏
    instagram Id 👇
    / dasarisathibabu
    మరిన్ని గోదావరి వీడియోలు
    రాజమహేంద్రవరం పుష్కర ఘాట్ లో
    గోదావరి నదీమతల్లికి నిత్య హారతులు 👇
    • గోదారమ్మకు 14 నిత్య హా...
    సూక్ష్మ కళలో నరసాపురం యువకుడి ప్రతిభ👇
    • DIY Waste Glass Bottle...
    గోదావరి గట్టున ఆహ్లాదం పంచే ఆదుర్రు రిసార్ట్స్👇
    • గోదావరి తీరంలో ఆదుర్రు...
    గోదావరి తీరంలో చారిత్రక ఆనవాళ్ళు..
    ఆదుర్రు బౌద్ధ స్థూపం 👇
    • Adurru Buddhist Stupa ...
    కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో గోదావరి వరద👇
    • కొవ్వూరు గోష్పాద క్షేత...
    రాజమహేంద్రవరంలో గోదారమ్మ పరవళ్లు👇
    • ఉప్పొంగెలే గోదావరి.. ర...
    పట్టిసీమలో ఉగ్రరూపం దాల్చిన గోదావరి👇
    • వరద గోదావరిలో పట్టిసీమ...
    గోదావరి తీరంలో వెండి మబ్బుల అందాలు👇
    • వెండి మబ్బుల సందడి || ...
    కోనసీమలో గోదావరి వరద ఉధృతి👇 • కోనసీమలో గోదావరి వరద ఉ...
    లంకలను చుట్టేసిన వరద గోదావరి👇
    • లంకలను చుట్టేసిన గోదావ...
    నరసాపురం టు సఖినేటిపల్లి గోదావరి పంటి ప్రయాణం👇
    • నరసాపురం to సఖినేటిపల్...
    కోటిపల్లి టు ముక్తేశ్వరం గోదావరి పంటి ప్రయాణం👇
    • Video
    గోదావరి తీరంలో సినిమా చెట్టు👇
    • గోదావరి గట్టున సినిమా ...
    రాజమహేంద్రవరం గోదావరి తీరంలో అరుదైన సూర్యాస్తమయం👇
    • రాజమహేంద్రిలో అరుదైన స...
    ఆత్రేయ గోదావరి పాయపై తీగల వంతెన👇
    • Beautiful Rope Bridge ...
    గోదావరి తీరంలో యానాం బీచ్ రోడ్ అందాలు👇
    • Beauty of Yanam Beach ...
    గోదావరిలో గణేష్ నిమజ్జనం👇
    • జై జై గణేషా.. బై బై గణ...
    వరద గోదావరిలో పడవ ప్రయాణం👇
    • Heavy Godavari Floods ...
    దేశాలు దాటుతున్న గోదావరి పులస పులుసు👇
    • Godavari River Pulasa ...
    గోదావరి జిల్లాల స్పెషల్ పులస చేప👇
    • Pulasa fish hunting in...
    గోదారమ్మకు స్వాగతం👇
    • Video
    గోదావరిపై అద్భుతం.. పి.గన్నవరం ఆక్విడెక్ట్👇
    • పైన కాలువ కింద గోదావరి...
    లొల్ల లాకులు అందాలు👇
    • Beauty of Lolla Locks ...
    లొల్ల లాకుల నిర్మాణంలో ఆనాటి టెక్నాలజీ చూడండి 👇
    • అద్భుతం.. లొల్ల లాకుల ...
    కాటన్ మహాశయుని జయంతి ఉత్సవం👇
    • Video
    గోదావరి నదిలో వాడపల్లి వెంకన్న తెప్పోత్సవం 👇
    • Vadapalli Venkanna The...
    #DokkaseethammaHouse #KonaseemaKaburlu

Komentáře • 477

  • @ravivarmavadapalli125
    @ravivarmavadapalli125 Před 4 lety +55

    మన కోనసీమ చరిత్రను అందరికీ తెలియజేస్తున్న మీ ఛానెల్ కి నా పాదాభివందనం...

  • @shivakumar.manchala7874
    @shivakumar.manchala7874 Před 3 lety +20

    డొక్కా సీతమ్మకి నా తలవంచి శతకోటి వందనాలు. ఇలాంటి సీతమ్మని ఎక్కడా వినలేదు, మరియు చూడలేదు ఇంత గొప్ప మహాత్మురాలు 🙏🙏🙏

  • @venkateswararaonaragani9484

    శ్రీ కాశీ అన్నపూర్ణ దేవి మరో రూపమే శ్రీమతి డొక్కా సీతమ్మ గారు

    • @isankararao7151
      @isankararao7151 Před 3 lety +4

      కచ్చితంగా అయి ఉండాలండి. అందుకే కదా పరమశివుడు ఆమె పెట్టిన భోజనం తిన్నాడు. సీతమ్మ గారి వంటి పవిత్ర మూర్తుల పెట్టే భోజనం చేసే అవకాశం కోసం సమస్త దేవతలు ఉవ్విళ్లూరుతుంటారు. ఎంతమంది దేవతలు మానవరూపంలో వచ్చి ఆవిడ పెట్టిన అన్నం తిన్నారో కదా! ధన్యాత్మురాలు సీతమ్మ గారికి అనేక వందనములు. 🙏🙏

    • @bhsnmurthy6486
      @bhsnmurthy6486 Před 3 lety

      Mummatiki Nizam.

  • @vijaybanu6616
    @vijaybanu6616 Před 3 lety +21

    అమ్మ గురించి మా గురువు గారు చాగంటి గారు వివరించారు మీకు పాదాభివదనాలు

  • @raghavareddy1357
    @raghavareddy1357 Před 4 lety +28

    మహానుబావురాలు ఆంధ్ర ప్రజలకు అన్నపూర్ణ

  • @maanithakitchen43
    @maanithakitchen43 Před 4 lety +128

    అమ్మా సీతమ్మ మిపాదలకు శేతకోటివందనలమ్మ

  • @madevenkat1433
    @madevenkat1433 Před 3 lety +44

    మనిషి మరణించినా పేరు మిగులు పోయింది...ఈ మహా తల్లికి శతకోటి వందనాలు...

    • @anumolarajendraprasad6924
      @anumolarajendraprasad6924 Před 3 lety +3

      AMMA SEETHAMMA THALLI KI SHATHAKOTI VANDANAALU

    • @vijayvlogsvikarabad9777
      @vijayvlogsvikarabad9777 Před 3 lety

      @@anumolarajendraprasad6924 nenu kuda pedavallaku help chesthunnanu brother please na channel ni kuda chudandi nachithene sbcrb cheyyandi annaiah 🙏🙏

  • @apparao5166
    @apparao5166 Před 3 lety +11

    అన్న దాత డొక్కా సీతమ్మ తల్లికి శత కోటి నమస్కారాలు !!!!

  • @patnammaruthi8735
    @patnammaruthi8735 Před 5 lety +259

    ఇలాంటి మహా మూర్తుల జీవిత విశేషాలను పాఠ్య పుస్తకాలలో చేర్చి రాబోయే భావి తరాలకు తెలియజేయాలని ఆంధ్రుల కోరిక

    • @suryag7805
      @suryag7805 Před 4 lety +4

      sir namasthe....nijangaa mee openion correct sir..but ee mahathalli gurinchi poorvam means 30 years back 3rd class or 4th i don't remember telugu subject lo lesson undedhi mari ippudu endhuku theesesaaro emo ....kaani veella charithra ippati pillalu thelsukunte chaala bhaaguntundhi sir.....

    • @yadagiris3332
      @yadagiris3332 Před 4 lety +3

      Saraina alochana ...anna garu

    • @sreeramgt5120
      @sreeramgt5120 Před 4 lety +2

      Vigrahalu ilanti variki pettali...... Janam sommu padi taralu dichukuni prayers chesi sudshi chesukune dobgalaku kaadu...!!

    • @sombhotlapadma4459
      @sombhotlapadma4459 Před 4 lety +2

      నేను నాలుగైదు తరగతులు చదివే రోజుల్లో డొక్కా సీతమ్మ గారి గురించి తెలుగు పాఠం చదువుకున్నా. తర్వాత తీసేసారు.

    • @tsubbusubbu4394
      @tsubbusubbu4394 Před 4 lety +1

      Chala manchi mata

  • @t4ruvk107
    @t4ruvk107 Před 4 lety +20

    సాక్షాత్ అన్నపూర్ణా దేవి, శ్రీ మతి డొక్కా సీతమ్మ గారూ. చూడాలి అన్నా దొరకరు ఈ కాలం లో.

  • @Harishkumar-nm4ed
    @Harishkumar-nm4ed Před 6 lety +157

    డొక్కా సీతమ్మ గారి గురించి చెప్పినందుకు మీకు నా ధన్యవాదములు సార్

  • @nvadd
    @nvadd Před 3 lety +7

    డొక్కా సీతమ్మ గారు జీవించింది ఆంధ్రాలో కానీ ఆకలి అని వచ్చిన అందరికీ రాష్ట్రాలతో సంబంధం లేకుండా అన్నం పెట్టింది కావున భారతీయులైన ప్రతీ ఒక్కరూ డొక్కా సీతమ్మ గారికి నమస్కరించి గర్వపడాలి 🙏🙏

  • @sridharsirEnglish
    @sridharsirEnglish Před 4 lety +46

    మా జిల్లా కే కాదు, మన రాష్ట్రానికే కాదు, బ్రిటీష్ సామ్రాజ్యానికి కూడా అత్యంత గౌరవనీయమైన ఆ మహా మాతృమూర్తి కి నివాళిగా ఈ తరం వాళ్లకి చెప్పాలి మనం ఎందుకంటే చాలామందికి తెలియదు మా జిల్లా లోనే

  • @gayathridasaka2187
    @gayathridasaka2187 Před 3 lety +9

    Chala santhosam Dokka seethamagariki annapoornadevi aavidiki maa namaskaralu

  • @vanipujyam6199
    @vanipujyam6199 Před 3 lety +56

    నాకు కూడా కోటేశ్వరరావు గారి ప్రవచనం లో విన్నాను. మహా పుణ్యశీలి.సీతమ్మ గారు.

  • @telugumoviescom-sk2eg
    @telugumoviescom-sk2eg Před 3 lety +12

    After pawan kalyan speeches about dokka seethamma garu
    Came here to know her greatness 😊😊☺️☺️ tanq pawan kalyan sir

  • @j.b.s8093
    @j.b.s8093 Před 3 lety +6

    నా 7th class lesson డొక్కసీతమ్మతల్లి ఇప్పుడు నాకు 47 ఈరోజుకి ఆతల్లిని మర్చిపోలేదు .......అమ్మ మీరు నాఆధర్శం

    • @vijayvlogsvikarabad9777
      @vijayvlogsvikarabad9777 Před 3 lety +1

      Nenu kuda pedavallaku help chesthunnanu sister please na channel ni kuda chudandi nachithene sbcrb cheyyandi sister garu 🙏🙏

  • @adabalayesuratnam3059
    @adabalayesuratnam3059 Před 4 lety +16

    ఇంత మంచి వీడియో మా ముందు ఉంచి నందుకు
    ధన్యవాదాలు.🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🌹⚘🌷

  • @narahariraokarri2902
    @narahariraokarri2902 Před 5 lety +189

    ప్రభుత్వాలు నిర్లక్ష్యం వలన మహా తల్లి జీవితం , త్యాగం సమాజమునకు అంతగా తెలియయదు. ఆమె ఆదర్శ భావాలను భావి భారత విద్యార్థులకు పాఠ్యాంశంగా పెట్టాలి.

    • @lavanyalucky3423
      @lavanyalucky3423 Před 4 lety +1

      Hai

    • @SSv534
      @SSv534 Před 4 lety +2

      Avunu andi. Ilanti manchi panulu cheyyrandi

    • @nvenugopal3243
      @nvenugopal3243 Před 4 lety +2

      Amma nevu bavtikanga lekunn
      Ni keerti ajaramamam
      🕉➰🇮🇳

    • @balajidude9631
      @balajidude9631 Před 4 lety +2

      Yes

    • @srikanthdharmasastha8379
      @srikanthdharmasastha8379 Před 3 lety +2

      yes... rajanna bhojanam, anna canteen tesesi "Dokka sitamma" gari peru meeda run chayali irrespective of the current ruling power. ee maharasthra lo airport ki shivaji peru pettochu kaani manam cheyakudada??

  • @saientertainments1232
    @saientertainments1232 Před 5 lety +170

    చూసారా మంచి చేస్తే మనిషి కి చావులేదు

    • @srilakshmivilas4589
      @srilakshmivilas4589 Před 5 lety +6

      Dislike చేసిన వాళ్లు 114 మంది ఉన్నారు. వాళ్లను emanaali?

    • @sriramulapratibha9329
      @sriramulapratibha9329 Před 4 lety +2

      Murkulu

    • @sriramulapratibha9329
      @sriramulapratibha9329 Před 4 lety +1

      @@srilakshmivilas4589 1

    • @srivasudev
      @srivasudev Před 4 lety

      @@srilakshmivilas4589 varu anthu chikkani maanasika vyaadhi tho baadha paduthunnaru , vaari meeda kevalam jaali padatam thappa manam yemee cheyalemandi

    • @venkatacharychilakamarri5872
      @venkatacharychilakamarri5872 Před 4 lety

      @@srilakshmivilas4589 Useless fellows anali

  • @pavankumarpavan8720
    @pavankumarpavan8720 Před 2 lety +7

    అన్నపూర్ణ మాతా 🙏

  • @damodarachinnasane3752
    @damodarachinnasane3752 Před 3 lety +7

    We studied her life story during our high school days almost 40 years ago.

  • @malasanivijayabhaskarreddy7062

    విలువైన సమాచారాన్ని అందించారు. కృతజ్ఞతలు.

  • @ayyappasabaripeetam9164
    @ayyappasabaripeetam9164 Před 3 lety +5

    నిజంగా డొక్కా సీతమ్మ గారి లాంటి
    పుట్టిన ప్రదేశం కాబ్బట్టి సీతమ్మ గారు మానవ శరీర రూపంలో లేకపోయినా ఇప్పటికి పచ్చని పంటపొలాలు రూపం మనకు ఆంధ్ర అన్నపూర్ణ గ దర్శనం ఇస్తుంది

  • @dadianjaneyulu152
    @dadianjaneyulu152 Před rokem +1

    No Words Vandanaalu Amaa Lu Gana Mana Ama Anapuranaama 🙏🙏🙏🙏🙏🙏

  • @SatishKumardowluri
    @SatishKumardowluri Před 4 lety +55

    ఎంతచేస్తే ఏం లాభం మన నాయకులు ఉన్నారుగా.. ఏ పధకం పేరు పెట్టినా వారి పేర్లు.. లేదంటే వాళ్ల తాతల పేర్లు రెట్టడమేగానీ.. ఇటువంటి సేవామూర్తుల పేర్లు ఏ ఒక్కరూ పెట్టట్లేదు....

    • @dasariammulu9499
      @dasariammulu9499 Před 4 lety +1

      Dokka seethamma anna canteen

    • @BaluAlluri
      @BaluAlluri Před 4 lety +3

      Pawan Kalyan pettadu kada

    • @sikinamgopal3233
      @sikinamgopal3233 Před 4 lety +4

      nee korika balamynadi boos.Pawan kalyan teerchadu,cm aiethe padakalu kooda pedathadu..believe in #PSPK

    • @ravip9891
      @ravip9891 Před 4 lety

      Satish Kumar dowluri 4549 bro Pawn kalyan koolilaki chesina annadanm ki yeeme pere petteru...but adi private work...

  • @metla.rajasekharreddy6621

    అమ్మ సీతమ్మ గారు మీ పదాలకు శతకోటి వందనాలు తల్లి.

  • @vasukotipalli1316
    @vasukotipalli1316 Před 2 lety +1

    ఇంత మంచి వీడియో మా ముందు ఉంచి నందుకు
    ధన్యవాదాలు.🙏🙏🙏 ఇలాంటి మహా మూర్తుల జీవిత విశేషాలను పాఠ్య పుస్తకాలలో చేర్చి రాబోయే భావి తరాలకు తెలియజేయాలని ఆంధ్రుల కోరిక

  • @kethavarapuphanikumar4943

    పూర్వం బ్రాహ్మణులు అన్న దానం చేసేవారు...సీతమ్మ గారు మీరు గొప్ప వారు...

  • @sitharamayasripadaexcellen8591

    చాల చాల సంతోషంగా ఉంది -👌👌👌

  • @localkingsbhimavaram1345
    @localkingsbhimavaram1345 Před 4 lety +89

    ***డొక్కా సీతమ్మ గారి "Bio Pic "తీయండి****please please please

    • @pranay9669
      @pranay9669 Před 4 lety +1

      Localkings Bhimavaram very well said bro-mana duradrustam ilannti endaro Vella mandi mahaneeyulu gurinchi man am marchipothunnam❤️🌏

    • @siramchandramohan8798
      @siramchandramohan8798 Před 3 lety

      @@pranay9669 ¹

  • @sureshraja7613
    @sureshraja7613 Před 4 lety +23

    ఈ అమ్మ జీవితం ఇప్పుడు పాఠ్య పుస్తకాలలో పెట్టడం ఏమిటి?1980 ,85 లోనే ఏ తరగతి లోనో గురుతు లేదు కానీ నేను చదువుకున్నాను.అపటి నుంచే నేను ఆ తల్లి కి అభిమానిని.ఇటువంటి తలుల వలన ఈ భూమి ధన్యం అయింది.అటువంటి భూమి మీద పుట్టినందుకు మనం జన్మ ధన్యం అయింది.

    • @durgaprasadknv
      @durgaprasadknv Před 4 lety +1

      6 వ తరగతి లో ఉండేది.

    • @neerajagaddam3581
      @neerajagaddam3581 Před 3 lety +1

      Yes correct nenu apude chadhuvukunna ma Telugu mastaru nanu dokka seetamma ani pilichevaru

  • @bhagavatulavenkatanarayana3713

    సహాయం చేసి మతం మార్చే వాళ్ళు కున్న ప్రాముఖ్యత సీతమ్మ లాంటి వారికి లభించక పోవడం మన సామాజిక రుగ్మత.

  • @b.v.raobudhi2505
    @b.v.raobudhi2505 Před 3 lety +1

    అమ్మ సీతమ్మగారి కీర్తి గురించి ఎంత చెప్పుకున్న తక్కువే,
    ఆ రోజులలో ఆ తల్లి చేసిన సేవ శిరస్మరణీయం,
    ఈ రోజులలో అందరికి తిండి దొరుకుతుంది,
    ఆ రోజులలో చాలామంది కి తినడానికి అన్నం దొరికేది కాదు
    ఆ టైంలో ఆ అమ్మ చూపిన ఆదరణ
    ఇప్పటికి కధలు కథలుగా చెప్పుకుంటున్నారంటే మామూలు విషయం కాదు,
    ఆ అమ్మ సీతమ్మగారికి శతకోటి పాదాభివందనాలు.

  • @lawjwab
    @lawjwab Před 3 lety +4

    ఎన్నో పుణ్య క్షేత్రాలు చూసా, డొక్కా సీతమ్మ గారి ఇల్లు దర్శించు కోలేదు, వెలితిగా ఉంది. తప్పకుండా వెళ్తా

    • @konaseemakaburlu
      @konaseemakaburlu  Před 3 lety

      తప్పకుండా వెళ్లి చూసి రండి..🙏

  • @srinivass3486
    @srinivass3486 Před 3 lety +1

    నా హృదయపూర్వక చెప్తున్నాను అండి ఒక సీతమ్మ గారి ఇల్లు చూడాలని నేను మనసారా ఆశపడుతున్నాను భగవంతుడు కల్పించాలని మనసారా కోరుకుంటున్నాను

  • @dasanbabu4548
    @dasanbabu4548 Před 3 lety +2

    డొక్కా సీతమ్మ గారు ఆ రోజుల్లో బ్రాహ్మణులు అయినప్పటికీ కుల అహంకారాన్ని ప్రదర్శించక అనేక తరాలకు మరియు అనేక మంది మతోన్మాదులు కు ఒక మార్గ దర్శంగా ఆమె కూర్చున్న కుర్చీకి నమస్కారం చేయాలని అనిపిస్తోంది. యిటు వంటి ఉన్నత మనసు కలిగిన స్త్రీ లు ఈరోజుల్లో పుడితే భారత దేశం ప్రపంచానికి ఒక వెలుగు. యిటు వంటి మహనీయులు తిరిగి జన్మించి నిజమైన బీద కులాల లను అభివృద్ధి చేసే కాలం త్వరలోనే వస్తున్నది అని ఎదురు చూస్తూ.....
    వారి కుటుంబం అన్ని కాలాల్లోనూ సుఖం గా జీవితం గలరు అని, త్వరలోనే ఈ ప్రపంచం తీసివేయబడుతున్నదని బైబిల్ పరంగా తెలియ పరుస్తూ యేసు ప్రభు వారు తిరిగి లేచిన తర్వాత డొక్కా సీతమ్మ గారి కి మరియు వారి కుటుంబ సభ్యులకు నిత్యం జీవితం గడిపే మహిమ ఐశ్వర్యాన్నీ కలుగజేయాని ప్రార్థిస్తూ......
    డాసన్ బాబు విశాఖ పట్నం.

  • @satishsatishunboxing6192
    @satishsatishunboxing6192 Před 3 lety +5

    డొక్కా సీతమ్మ గారు లాంటి మహనీయురాలు కోనసీమలో జన్మించడం,,, కోనసీమకు ఆ పార్వతీ పరమేశ్వరులు ఇచ్చిన గొప్ప వరం🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @drk3132
    @drk3132 Před 3 lety +2

    💐మనం మన దేశ మహనీయులను మరిచిపోయాం.ఇలాంటి గొప్ప వారి చరిత్ర మన పుస్తకాలో గానీ, చరిత్రలో గానీ చాలా తక్కువ కనపడుతుంది లేదా అసలు కనపడదు. కానీ పరదేశీయులు మన సంపదను దోచుకుని వాళ్ళ అవసరాలకు కొన్ని పనులు చేస్తే మనం వారిని చరిత్రలో గొప్పగా చెప్పుకుంటున్నాం.వీలయితే మన మహానుభావుల చరిత్రలు గురించి అద్యయనం చేసి అందరికీ తెలిసేలా చేయండి.

  • @renukakaranam1686
    @renukakaranam1686 Před 5 lety +6

    We are very proud of our mother Smt.Dokka seetamma Garu.
    Many many pranams to her

  • @murtymn1921
    @murtymn1921 Před 3 lety +2

    Om Sairam amma. Jai matha

  • @chiranjeevidasireddy83
    @chiranjeevidasireddy83 Před 4 lety +9

    వినడమే తప్పా ఆమెగురించ
    చాలా విషయాలుతెలుసుకున్నాం.

  • @parasavenkateswararao6942

    Very Great &Wonderful Women..
    In Andhra Pradesh...👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏...

  • @srinivass3486
    @srinivass3486 Před 3 lety +3

    ఒక్కమాటలో చెప్పాలంటే డొక్కాసీతమ్మ రూపంలో సాక్షాత్తు అన్నపూర్ణేశ్వరి అమ్మవారు కాకపోతే ఆ తల్లి వంద సంవత్సరాలు బతికి ఉంటే చాలా సంతోషంగా ఉండేది

    • @srinivass3486
      @srinivass3486 Před 3 lety +1

      హాయ్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మెసేజ్ రిప్లై ఇచ్చినందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు మీ మంచి మనసుతో డొక్కా సీతమ్మ వారి ఇల్లు నిన్ను ఇల్లు ని చూడాలని మనసారా కోరిక మీ మంచి మనసుతో నా కోరిక నెరవేరాలని మీరు పూజించే భగవంతుని మనసారా కోరండి

  • @himagiriparasingi8142
    @himagiriparasingi8142 Před 5 lety +6

    Very good presentation. Thankyou.

  • @haranathg532
    @haranathg532 Před rokem +1

    I know this story / about her friends my child good.
    It is very good presentation . She deserves more than this presentation.

  • @vasukotipalli1316
    @vasukotipalli1316 Před 2 lety +1

    శ్రీ కాశీ అన్నపూర్ణ దేవి మరో రూపమే శ్రీమతి డొక్కా సీతమ్మ గారు అమ్మా సీతమ్మ మిపాదలకు శేతకోటివందనలమ్మ

  • @undamatlaraju3922
    @undamatlaraju3922 Před 3 lety +3

    ఏమని చెప్పాలి... ఎంతని చెప్పాలి....200 యేళ్లు వెనక్కి తీసుకు వెళ్లారు.... అనిర్వచీయమైన అనుభూతిని ఇచ్చారు...🙏🙏🙏

  • @abc-ti4be
    @abc-ti4be Před 3 lety +4

    Olden days are golden days

  • @sankardidlasankarudu4785
    @sankardidlasankarudu4785 Před 4 lety +2

    Chala tanq sir dokka seethamma gari gurinchi Aavida chesina seva gurinchi chala baga chupincharu Andhurula Anna purna dokka seethamma garu🙏🙏🙏🙏🙏

  • @ajithkumar-xo5cm
    @ajithkumar-xo5cm Před 5 lety +6

    మంచివిశయాలు తెలియజేసారు

  • @sunilbatchu8236
    @sunilbatchu8236 Před 2 lety +1

    Great mother.

  • @adarigiri8036
    @adarigiri8036 Před 3 lety +1

    Seetamma Garu ki na padabivandanam

  • @tamaranakapurna7356
    @tamaranakapurna7356 Před 2 lety +1

    జయహో డోక్క sitamma garu

  • @ManojKumar-sf7cb
    @ManojKumar-sf7cb Před 3 lety +3

    Dokka sitamma gari gurinchi chaganti gari pravachanallo vinnanu. Great Lady

  • @chandupolepalli2649
    @chandupolepalli2649 Před 5 lety +4

    Thank you sir give excellent people history

  • @tummalababu1263
    @tummalababu1263 Před 11 měsíci +1

    Excellent service

  • @bsrvprasad758
    @bsrvprasad758 Před 5 lety +9

    నమస్కారం సార్ చాలా మంచి విషయాలు తెలియచేశారు

  • @pramodkumarmadapathi9062

    సీతమ్మ గారి పెద్దమనసు కు పాదాభివందనం మీరు చెప్పేది వింటే మాకు వచ్చి తీర్థ ప్రసాదాలు పుచ్చుకుని రావాలని ఉంది సర్

  • @KHK2101
    @KHK2101 Před 5 lety +4

    Yendharo mahaanubhavulu... Andariki vandanalu... 🙏

  • @honethonest5259
    @honethonest5259 Před 4 lety +3

    We are making salute to the selfless mother late Dokka Seetamm gaaru.We never forget your great service

  • @Sai-oi3lb
    @Sai-oi3lb Před 5 lety +13

    Sir , Kindly use "garu" for such a legend , because they are not humans like us , All of them divine Legend and will never born and see tham again

  • @srinivasaraorao4339
    @srinivasaraorao4339 Před 4 lety +2

    Dokka sethamma gari patalu. Nenu cheduvukunnanu. 1985 6th. 7th.class pranthallo vari patalu undevi. Mari ippudu levu ani theliyadu. Sethamma gari gurinchi prasnalaku samadanalu vrasanu. Vari patalu chala istanga vinevallam. - 👌Gd information & back ground music is well🙏

  • @vijayrajeswarraoparsa4217

    ఆమె లాంటి వారి పుణ్యం మనలను కాపాడుతున్నది

  • @janardanadev3845
    @janardanadev3845 Před 4 lety +24

    ఆవిడ. ముత్తైదువు గా ఉన్న ఫొటో తయారుచేసి ఉపయోగించండి.

    • @marniharitha1896
      @marniharitha1896 Před 3 lety +1

      Bahusa appudu british vallu theinchina aa photo mathrame vundi vuntundi andi

  • @rahulteacher5326
    @rahulteacher5326 Před 3 lety +4

    సాక్షాత్తు అన్నపూర్ణమ్మ తల్లి

  • @jayraj14311
    @jayraj14311 Před 4 lety +1

    Chala clear ga explain chesaru sir thank u

  • @oswarna3898
    @oswarna3898 Před 4 lety +2

    Super dokka sitamma gari house & great woman

  • @singampalliprasad7391
    @singampalliprasad7391 Před 5 lety +6

    Thank 🙏💕u sir

  • @murthysen
    @murthysen Před 3 lety +4

    Konaseema beautiful landscapes very nicely promoted in this video. Not only in this, other videos are also doing good job. But nobody providing the details of staying for new visitors. If you see Kerala, they provide restaurants details, phone details even if it's paying guest accommodation is also furnished.

  • @kumariguttula7112
    @kumariguttula7112 Před 2 lety +1

    Me voice presentation excellent ga undi sir aa mahatalli annapuurnama seethammma gariki 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @muralikrishnagadepalli4454

    Thanks for providing very valuable information👌🏼👍🏻💐🙏

  • @srilaxmi7594
    @srilaxmi7594 Před 3 lety

    నీ పాదాలకు శతకోటి వందనాలు సీతమ్మ తల్లి

  • @psrlrpatrudu9553
    @psrlrpatrudu9553 Před 3 lety +1

    ఆమె గొప్పతనం గురించి బాగా ప్రచారం చేయాలి. ఇది మిగతావారికి మార్గదర్శక గా ఉంటుంది

  • @janardanajb8938
    @janardanajb8938 Před 4 lety +2

    Really it is great surprising and such a great personality and v r great to have had her in A P. Jai Dokka Seetammagaru.

  • @peramsaibhavaniperamsaibha4351

    Tq sir chala manchi video chupincharu seethanma gari entiki kachithanga memu vasthamu maku chudalani anipisthundhi 🙏

  • @gandhimatcha4612
    @gandhimatcha4612 Před 4 lety +2

    Video chuste punyam vastundi great.

  • @neerajaneeraja1477
    @neerajaneeraja1477 Před 3 lety +1

    Tq so much for sharing this video

  • @smboddukuri4278
    @smboddukuri4278 Před 3 lety +3

    In 1984-85 I was studied 6th class at the time Dokka Sithamma lesson is there

  • @anandaraotaritla2492
    @anandaraotaritla2492 Před 5 lety +12

    Thank you sir for great information.

  • @balakrishnae2666
    @balakrishnae2666 Před 5 lety +6

    Amma you are very great you must come back

  • @shaiksubhani35
    @shaiksubhani35 Před 5 lety +3

    Wow ur great Amma

  • @user-hq9ys7et7x
    @user-hq9ys7et7x Před 2 lety +1

    🙏🙏అమ్మ

  • @mohansaikrishnamurthy1827

    Thank you

  • @pandurangaraobheemavarapu6944

    Seetamma gariki padabhivandanamu

  • @kurvaravikumar5356
    @kurvaravikumar5356 Před 5 lety +5

    Great persons

  • @narasimhulubudugu1633
    @narasimhulubudugu1633 Před 4 lety +4

    God bless you all my dear friend

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 Před 3 lety +2

    super..amma

  • @ayaanwithnature8795
    @ayaanwithnature8795 Před 4 lety +1

    Goppa video chesinanduku meku dhadhanyavadamulu sir

  • @bonammanibabu3616
    @bonammanibabu3616 Před 2 lety

    జై శ్రీరామ్🙏 జై భారత్💪 మనం ఎవ్వరినీ విమర్శ చేయకూడదు కాని మదర్ థెరిస్సా సేవ పేరుతో చాల మతాలు మార్చి మనదేశానికి చాల ద్రోహం చేసింది, మన డోక్కసీతమ్మ గారు కాలికి సరిపోదు

  • @banilkumar5638
    @banilkumar5638 Před 3 lety +1

    Ammaku na padhabhivandanamulu

  • @srihariuppala1810
    @srihariuppala1810 Před 4 lety +1

    Seethamma thalli nuvu nijamga Andhra annapoornave
    Niku na hrudayapoorvaka vandanalu

  • @mselvaraju5771
    @mselvaraju5771 Před 4 lety

    Thanks pawan Garu mee valla naku amma gurinchi telisindhi

  • @pnvrsaibaba21
    @pnvrsaibaba21 Před 3 lety +4

    Let us pray God to grant Heaven to her

  • @pc2680
    @pc2680 Před 3 lety +1

    Manchi vedeo chesaru pata smaraneeyuralu amma dokka setamma talligaru

  • @mohanambika3499
    @mohanambika3499 Před 4 lety +2

    I am so Happy bro and thanks bro

  • @pc2680
    @pc2680 Před 3 lety +1

    Prata smaraneeyuralu ammavari paadalaku shatakoti vandanaalu

  • @girichennoju2765
    @girichennoju2765 Před 3 lety +1

    మహానుభావురాలు

  • @geethayarramsetti9690
    @geethayarramsetti9690 Před 4 lety +3

    E rojullo ilantivaaru undaru sitammagaru chala great

  • @kiranganti8332
    @kiranganti8332 Před 5 lety +3

    Hi this village is excellent