Nithyannadhatri who gives rice to the hungry llThe house of dokka seethamma ll

Sdílet
Vložit
  • čas přidán 10. 12. 2021
  • తూర్పు గోదావరి జిల్లాలో గన్నవరం మండలానికి చెందిన లంకల గన్నవరం అనే గ్రామంలో 1841 గ్రామంలో జన్మించిన శ్రీమతి డొక్కా సీతమ్మ గారు.. లంక గ్రామాల్లో ప్రజలు ఇంటికి వస్తే కాదు ,లేదు అనకుండా అన్నం పెట్టే ఒక నిత్యన్నా ధాత్రీ...
    #eastgodavari
    #lankalagannavaram
    #harshasriram77
    #dokkaseethammahouse

Komentáře • 656

  • @harshasriram77
    @harshasriram77  Před 2 lety +74

    పోలీస్ స్టేషన్ నుంచి ఎవరైనా మీకు CI , SI పిలుస్తున్నారు రమ్మనమని మీకు ఎవరైనా కాల్ చేసినా భయపడకుండా వెంటనే సెక్షన్ 41 ( ఏ ) కింద నోటీసు ఇస్తే నేను హాజరవుతానని చెప్పండి .. !! నోటీస్ అందుకొని అప్పుడు నిర్భయంగా మనం హాజరు కావచ్చు .. !! ఏడు సంవత్సరాలకన్నా తక్కువ శిక్ష పడే కేసుల్లో 41 ( ఏ ) కింద నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేసినా సంబంధిత పోలీసు ఆధికారి మిమ్మల్ని స్టేషన్ కు పిలిచినా ఆ అధికారి ఇక జైలుకే ..
    #Antarvedi

    • @harshasriram77
      @harshasriram77  Před 2 lety +3

      Thank u so much for your valuable comments

    • @naveenchary1671
      @naveenchary1671 Před 2 lety +2

      Thank you

    • @loveall2024
      @loveall2024 Před 2 lety +1

      మధ్యలో నీ పిడకల వేటవ్యేంటిర బాబు

    • @nimma007
      @nimma007 Před 2 lety +2

      @@harshasriram77 very good info and service oreinted video...I wish you all the best for your channel success

    • @swarnadas6677
      @swarnadas6677 Před 2 lety

      Chaala “ Risky “ videos chestunnaru. … Vandanaalu Harshsriram garu

  • @mulagalaxmanrao3421
    @mulagalaxmanrao3421 Před 2 lety +58

    డొక్కా సీతమ్మ గారి పాదపద్మములకు శతకోటి నమస్కారాలు

  • @r.venkateswararao3892
    @r.venkateswararao3892 Před 2 lety +44

    తాత గారు చెప్పిన సందేశం ప్రతి ఒక్కరికి శిరోధార్యం కావాలి.

    • @harshasriram77
      @harshasriram77  Před 2 lety +1

      thank you so much for your valuable comments

    • @swarnadas6677
      @swarnadas6677 Před 2 lety +1

      Anduke antaaru “ Peddavaari Maata. Chaddanam. Moota. Thank you Harsh

  • @D.R7563
    @D.R7563 Před 2 lety +28

    అలాంటి ఊరిలో పుట్టలేక పోవడం నా యొక్క దురదృష్టం

    • @harshasriram77
      @harshasriram77  Před 2 lety

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి

  • @pfroshan9762
    @pfroshan9762 Před 2 lety +56

    డోక్కా సీతమ్మ గారి ఇల్లు చూపించినందుకు ధన్యవాదములు. రక్త సంబంధీకులు ఇంటికి వస్తే వీడెందుకు వచ్చాడోనని అనుమానంతో చూసే సమాజంలో అన్నపూర్ణమ్మ లాంటి మహాతల్లి ని ఈ రోజుల్లో ఊహించగలమా?నా జీవితంలో ఓక్కసారైనా సీతమ్మ గారి ఇల్లు చూడాలని ఉంది.ధన్యవాదములు.

  • @SRK_Telugu
    @SRK_Telugu Před 2 lety +53

    అ మహా తల్లీ కి శతాకోటి నమస్కారాలు 🙏🙏🙏 మంచి సమాచారం హర్ష గరు దన్యవాదలు మికు

  • @manikantamani377
    @manikantamani377 Před 2 lety +22

    ఆ మహా తల్లి పుట్టిన ఆంధ్ర ప్రదేశ్ లో పుట్టటం మన అందరి అదృష్టం

    • @harshasriram77
      @harshasriram77  Před 2 lety

      Thank u so much for your valuable comments

    • @vijaybanu6616
      @vijaybanu6616 Před 8 měsíci

      ఇప్పుడు అందరు లాయర్లు అయ్యారు లెండి సార్.గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి సెక్షన్లు అన్ని వచ్చేశాయి

  • @tirupativijayasri4617
    @tirupativijayasri4617 Před 2 lety +19

    ఇలాంటి వారి జీవిత చరిత్రలు పిల్లలకు తెలిసేలా పాఠాలుగా చేర్చాలి.అప్పుడే సీతమ్మ గారినీ ఆదర్శం గా తీసుకుంటారు.ఆ అన్నపూర్ణ కి ప్రణామాలు ..ఆమె గురించి ఎంత చెప్పినా తక్కువే..

  • @dommetisuresh3002
    @dommetisuresh3002 Před 2 lety +52

    చాలా మంచి విడియో చేశారు హర్ష గారు....మా గన్నవరం డొక్కా సీతమ్మగారి చరిత్ర గురించి విదేశాలలో ఉన్న వారికి తెలియపరచి నందుకు...🙏🙏

    • @harshasriram77
      @harshasriram77  Před 2 lety

      Thank u so much for your valuable comments

    • @soundaryam1456
      @soundaryam1456 Před 2 lety +2

      మహా తల్లి డొక్కా సీతమ్మ గారు mana తెలుగు వారు కావడం mana అదృష్టం

  • @SwaroopaDraju
    @SwaroopaDraju Před 2 lety +39

    సీతమ్మ గారి గురించి వీడియో చేసినందుకు థాంక్యూ హర్ష గారు 🙏🙏🙏

  • @Telagariddi
    @Telagariddi Před 2 lety +18

    కరువు రోజుల్లో అన్నదానం చేయడం అంటే మహా గొప్ప

  • @bsekhar4355
    @bsekhar4355 Před 2 lety +24

    డొక్కా సీతమ్మ గారు గురించి యూట్యూబ్ ద్వారా అందరికి తెలియచేసినందుకు అభినందనలు. మొన్ననే నేను కూడా అక్కడకి వెళ్ళాను. నైస్ వీడియో 👌.

  • @vudayabhaskarareddy8167
    @vudayabhaskarareddy8167 Před 2 lety +24

    🙏🙏🙏 అమ్మ నీ పాదాలకు వందనాలు

  • @pavani...m..4762
    @pavani...m..4762 Před 2 lety +14

    Wow super amazing excellent wonderful asalu aa మహాతల్లి ఆ తల్లికి ఏమిచెప్పిన తకువే అలాంటి తల్లికి న శతకోటి నమస్కారాలు ఆ తల్లి జన్మ జన్మ లకి మళ్ళీ మళ్ళీ పుట్టాలి కోరుకుంటున్నాను చాలా మచివిసియలు చెప్పారు ఈరోజు సితామ్మ గరికోసం చెప్పినందుకు. చాలా చాలా థాంక్స్ హర్ష గారు I'm so happy గాడ్ బ్లెస్ యు💐🍫

  • @user-nq4yg9ny7y
    @user-nq4yg9ny7y Před 2 lety +21

    పెద్దాయన చాలా బాగా చెప్పారు మంచి విషయాలు చెప్పారు ధన్యవాదాలు

    • @harshasriram77
      @harshasriram77  Před 2 lety

      Thank u so much for your valuable comments

    • @ananthalakshmithondapu802
      @ananthalakshmithondapu802 Před 2 lety

      పెద్దాయన మంచి సందేశము ఇచ్చారు.అటువంటి రోజులు వస్టే ఎంత బాగుండును

  • @kathrojubrahmam4062
    @kathrojubrahmam4062 Před 2 lety +11

    డొక్కా సీతమ్మ గారికీ శత కోటి నమస్కారములు 🙏🙏

  • @sangisettinageswararao4706

    ఆ మహాతల్లి డొక్కా సీతమ్మ గారి గురించి మంచి వీడియో తీసినందుకు చాలా మంది చూసి తరించివుంటారు, మీకు దన్యవాదాలు.

    • @harshasriram77
      @harshasriram77  Před 2 lety

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి

  • @mcsreddy8508
    @mcsreddy8508 Před 2 lety +5

    సీతమ్మ గారి గురించి పూజ్యులు కోటేశ్వరరావుగారు చెప్పగా విని తరించాము మీరు దర్శన బాగ్యాన్నే కల్పించారు చూసి కళ్లు చెమర్చాయి ధన్యులం హర్ష గారికి కృతజ్ఞతలు మీరు ఇలాంటి మంచి వీడియోలు ఇంకా చేస్తారని ఆశిస్తూ ....🙏🙏🙏

    • @harshasriram77
      @harshasriram77  Před 2 lety

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి

  • @jyothijo2964
    @jyothijo2964 Před rokem +3

    ఆ తల్లి చేతి ముద్ద తిన్నవారి జన్మ ధన్యమై ఉంటుంది. ఆ అదృష్టానికి నోచుకోనందుకు బాధగా ఉంది.. ఆ పుణ్య మూర్తి కి పాదాభివందనం. 🙏🙏🙏🙏🙏🙏🙏

    • @harshasriram77
      @harshasriram77  Před rokem

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి

  • @rameshb6805
    @rameshb6805 Před 2 lety +23

    మాతృశ్రీ సీతమ్మ గారు గొప్ప మానవతా శిఖరం
    ఖండాతరాలు దాటిన వీరి ఖ్యాతి అద్బుతం.

  • @bulganingorthi481
    @bulganingorthi481 Před 2 lety +9

    డొక్కా సీతమ్మ గారు గురించి అందరికీ తెలుసు కానీ మీరు చూపించిన తీరు వాతతెలియని‌ వారికి కూడా తెలుస్తుంది మీరు ఇంత వివరంగా చూపించి చెప్పినందుకు ముందు గా మీకు థాంక్స్ 👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏 అర్షా గారు గుడ్ ఈవినింగ్ అండి ‌‌కుమారి

  • @Internet1011
    @Internet1011 Před 2 lety +7

    ఈ వీడియో లో చాలా చాలా మంచి విషయాలు ఉన్నాయి. మీరు చెప్పే ప్రతి విషయం కూడా అందరూ ఆచరించవలసినవి. పెద్దాయన చెప్పిన విషయాలు చాలా ఉపయోగకరం.

    • @harshasriram77
      @harshasriram77  Před 2 lety +1

      Thank u so much for your valuable comments

    • @Internet1011
      @Internet1011 Před 2 lety +1

      @@harshasriram77 ఏండీ ఇంకా పడుకోలేదా కొత్త ఈడియో రెడీ చేతన్నారా

    • @harshasriram77
      @harshasriram77  Před 2 lety

      Marriage lo వున్న

  • @phanidharponangi2927
    @phanidharponangi2927 Před 2 lety +3

    అన్నార్తుడెవడైన యర్ధించవలెనన్న మాతాన్నపూర్ణయని గృహిణి బిలుచు నుభయ గోదావరీ మండలమ్ముల మటుకు డొక్క సీతమ్మతల్లి యని యరచునార్తి కీర్తి మతి యైన యాజనని దలచునంత యక్షయంబగు యన్నంబు ధరణియందు 🙏😌ఫణిథర్ పోణంగి

    • @harshasriram77
      @harshasriram77  Před 2 lety

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి

  • @mannemanikyam9450
    @mannemanikyam9450 Před 2 lety +3

    Hi anna🙏 Namaste super meeru time thisukonI video chupisthonna meeku 🙏🙏 thank-you

  • @vijaybharathi263
    @vijaybharathi263 Před 2 lety +4

    జై శ్రీ మన్నా రాయణ‌.
    చాలా మంచి విషయాలు
    మీకు చాలా చాలా ధన్యవాదాలు.

  • @vimalakm1415
    @vimalakm1415 Před 2 lety +10

    It's beautiful and clean village. And farmers are backbone of our country. Nice video. Thank u

  • @suvarnanallagatla9461
    @suvarnanallagatla9461 Před 2 lety +3

    ధన్యవాదాలు హర్షా,
    డొక్కా సీతమ్మ గారిని
    మరొక సారి గుర్తు చేసుకున్నాము.

  • @purna.2.O
    @purna.2.O Před 2 lety +4

    హాయ్ శ్రీరామ్ గారు.
    డొక్కా సీతమ్మ గారి చరిత్ర
    ఎంతో మందికి మార్గ దర్శకం 🙏
    ఆవిడ చరిత్ర నేను కూడా చదివాను
    వారు నివసించిన గృహాన్ని చక్కగా చూపించారు. వారి వంశస్థులని చూపించి వారి ద్వారా ఆవిడ చరిత్రను వినిపించారు. తాతగారు
    చాలా బాగా మాట్లాడారు. చాలా మంచి మాటలు చెప్పారు. సీతమ్మ గారు చేసిన పుణ్యం వారి వంశస్థులని తరతరాలు కాపాడుతుంది అంతటి పుణ్యాత్మురాలు సీతమ్మగారు🙏
    చాగంటి కోటేశ్వర రావు గారు కూడా
    సీతమ్మ గారి చరిత్రని చెబుతారు.
    ఉమ్మడి కుటుంబాలు బావుండాలి
    తల్లిదండ్రులని చూడండి అని తాతగారు చక్కగా చెప్పారు 🙏
    వీడియో చాలా బావుoది శ్రీరామ్ గారు ఇoత మంచి వీడియో చూపించిన మీకు ధన్యవాదములు🙏

  • @pavankumarg5524
    @pavankumarg5524 Před 2 lety +5

    Tatagaru cheppindi chaala manchi maata alanti rojulu ravali 🙏🙏🙏🙏🙏🙏

  • @rajichelluboina6700
    @rajichelluboina6700 Před 2 lety +6

    👏👏👏👏👏👏🤝డొక్క సీతమ్మ గారు గురించి అందరికి తెలియచెసరు 👏👏🙏🙏🙏🙏🙏

  • @lakshmipenmatsa3969
    @lakshmipenmatsa3969 Před 11 měsíci +2

    మంచి వీడియో హర్ష గారు అందరూ వెళ్లి చూడ లేరు కదా మీరు చాల కష్ట పడుతున్నా రు super

  • @ananthalakshmithondapu802
    @ananthalakshmithondapu802 Před 2 lety +10

    ఆ మహా ధాత్రి విగ్రహాన్ని కాకినాడ ,స్వామి వివేకానంద పార్క్(""రాజాటాంక్"") లో ఆవిష్కరించారు .ఆ విధంగా మనమందరము కృత కృత్యులమయ్యాము🙏🙏.

    • @harshasriram77
      @harshasriram77  Před 2 lety

      Thank u so much for your valuable comments

    • @vijaybanu6616
      @vijaybanu6616 Před 8 měsíci

      Thank you sir.చాగంటి కోటేశ్వరరావు గారు సీతమ్మ గారి గురించి చెప్పారు.ఇప్పుడు చూస్తున్నాము.సంతోషం సార్

  • @vijayalakshmivalluri7270
    @vijayalakshmivalluri7270 Před 2 lety +3

    Good great videos chupisthunnaru

  • @kavilipativsg.narasingarao477

    చాలా బాగా చూపించేరు.. ధన్యవాదములు,🙏🙏👍👌

  • @anuradhanyasavajula4286
    @anuradhanyasavajula4286 Před 2 lety +2

    Nice video Andi, డొక్కా సీతమ్మ గారి గురించి చక్కగ తెలిపారు.పెద్దాయన చెప్పిన మాటలు బాగున్నాయి.🙏🙏

  • @mkamala3709
    @mkamala3709 Před 2 lety +3

    Chala manchi matalu chepparu

  • @user-nq4yg9ny7y
    @user-nq4yg9ny7y Před 2 lety +3

    డొక్కా సీతమ్మ గారి ఇల్లు చాలా బాగుంది

  • @punyalokam519
    @punyalokam519 Před 2 lety +4

    మా చిన్నప్పుడు కూడా పాఠ్యపుస్తకాల్లో "డొక్కా సీతమ్మ - రామయ్య" గారిగురించి చదువుకున్నాము.
    ఆవిడ మనుమడు(వంశములోని వ్యక్తి మా పెద్ద అక్క పెళ్లికి రావడం మా అదృష్టం).

  • @geetadevi7210
    @geetadevi7210 Před 2 lety +2

    కాశీ అన్నపూర్ణ శ్రీ మతి DOKKA SEETAMMAA గారు 🙏🙏🙏
    Ee vedio teesi మాకు charitta low maja sadvi gurinchi తెలియ జేసిన నందుకు meeku aa కాశీ అన్నపూర్ణ deevenalu🙌🙌

    • @harshasriram77
      @harshasriram77  Před 2 lety

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి

  • @vijayasrid2215
    @vijayasrid2215 Před 2 lety +1

    Thanq very much showing this video

  • @rajudln
    @rajudln Před 2 lety +6

    1984 batch 5 లేక 6వ తరగతి తెలుగు వాచకము లో డొక్కా సీతమ్మ అనే పాఠం వుండేది

  • @satishnarla2639
    @satishnarla2639 Před 2 lety +6

    మహతల్లి నిత్య అన్నపూర్ణ సీతమ్మ గారు తెలుగు నేలన పుట్టడం మన అద్రుష్టం..

  • @prasadanala5000
    @prasadanala5000 Před 2 lety +3

    Etuvati videos chasatapudu gummaniki namasakarichi valadi
    Good video sir

  • @savarnik8350
    @savarnik8350 Před 2 lety +3

    Hii anna nice video

  • @sigampalliprasad4852
    @sigampalliprasad4852 Před 2 lety +3

    Harsha garu E video tho mee meeda Respect Perigindi....

  • @vanisri8180
    @vanisri8180 Před 2 lety +2

    Chaala Goppa Vedio Chupinchevu Babu Very Interesting

  • @bharathichakravaram3595
    @bharathichakravaram3595 Před 2 lety +5

    Harsha garu meku thanks cheppatam kanna em.cheppalem🤝🤝🙏🙏

  • @kannaenterprises596
    @kannaenterprises596 Před 2 lety +2

    Thank you Harha garu mana Andhrula Anna purna Dokka seethamma Gari gurichi chala baga cepparu & chupencharu
    Mari Mana ubhaya godadavari zilla long nadi privarika Lanka gramalu videos kuda chusamu chala baga akkadi prajulu Jeevan vedanam kattu sampradyalu guruni chepparu very very thanks andi
    Hats up to you keep it up

  • @satyanarayankankipati3633
    @satyanarayankankipati3633 Před 2 lety +14

    Thank you for present ing a wonderful and heart touching video.The information in the video so invaluable and guiding factor for the present generations. I have no words to praise that great lady and her next generation s. May God bless that family forever With respect from Satyanarayana Nellore.

  • @harinarayana4758
    @harinarayana4758 Před 2 lety +1

    అన్న super అన్న .....నేను మా స్కూల్. లో తెలుగు ఫాటం ఆమె గురించి చదువుకున్నాను.
    From శ్రీకాకుళం dist
    బలివడా గ్రామం

  • @srinivas116
    @srinivas116 Před 2 lety +1

    చాలా బాగా మంచిగా విశ్లేషణ చేస్తున్నావ్ తమ్ముడు మరియు నీ యాంకరింగ్ లో కూడా చాలా మార్పు వచ్చింది గతంలో కన్నా ఇప్పుడు బాగుంది గుడ్ లక్

    • @harshasriram77
      @harshasriram77  Před 2 lety

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి

  • @eravathi7769
    @eravathi7769 Před 9 měsíci +1

    Hats off harsha garu. Keep doing such great videos.🙏🙏RevathiRam❤

  • @Raju-gc8th
    @Raju-gc8th Před 2 lety +2

    డొక్కా సీతమ్మ గారి గురించి ప్రైమరీ text books లో వుంది రెండవ సారి చాగంటి గారి ప్రవచనాలతో విన్న మూడవ సారి మీ ద్వారా

  • @dilipm7853
    @dilipm7853 Před 2 lety +6

    తెలుగుదేశం నేతల కి నా విజ్ఞప్తి అన్న క్యాంటీన్ పేరు మార్చి ఈ గొప్ప ఆదర్శ మూర్తి మహా ఇల్లాలు శ్రీ స్వర్గీయ డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టాలి

    • @gurpal9665
      @gurpal9665 Před 2 lety +4

      ఆ అమ్మ పేరు గుర్తించిన ఒకేఒక్క వ్యక్తి పవన్ కళ్యణ్ ఇది నిజం

    • @harshasriram77
      @harshasriram77  Před 2 lety

      Thank u so much for your valuable comments

    • @harshasriram77
      @harshasriram77  Před 2 lety

      Thank u so much for your valuable comments

  • @chandrasekhar5931
    @chandrasekhar5931 Před 2 lety +4

    Garish good job manche vesayanee chupencharu great man harish

  • @satyanarayankankipati3633

    Dear Sir Thank you for a great video.Our special respect s to Thathagariki for an educative and inspiring speech. I am greatly attracted to thathagaru.

  • @challamadhurilatha5645
    @challamadhurilatha5645 Před měsícem +1

    తాత గారు మంచి మాటలు చెప్పారు,సూపర్ .

  • @yarapotinasatyanarayana569

    ఈ వీడియో చూస్తున్నంత సేపూ పదే పదే ఆనంద భాష్పాలు ఖర్చీఫ్ తో తుడుకో వలసి వచ్చింది.
    సీతమ్మ తల్లి జీవించి ఉంటే ఆవిడ కి పాదాభిందనం చేసేవాడిని.

  • @user-kp8vs4jy3z
    @user-kp8vs4jy3z Před 9 měsíci

    హాయ్. హలో శ్రీరామ్ గారు నేను ఆమె గురించి స్టోరీ అయితే విన్నాను కానీ ఆమె గురించి వాళ్ళ స్టోరీ లాగా కాకుండా చూపించినందుకు వీడియోలు చాలా సంతోషంగా ఉందండి సో థాంక్యూ

  • @sampathraokorukanti121
    @sampathraokorukanti121 Před 2 lety +4

    Super from❤ karimnagar

  • @akulamadhusudhan8914
    @akulamadhusudhan8914 Před 2 lety +3

    చాల మంచి వీడియో 🙏

    • @harshasriram77
      @harshasriram77  Před 2 lety

      Thank u so much for your valuable comments

    • @Venkeyshorts
      @Venkeyshorts Před 2 lety

      చాలా బాగుందండీ వీడియో 🙏

  • @srinivasjagarlapudi3424
    @srinivasjagarlapudi3424 Před 2 lety +2

    Andhra Annapurna dokka seethamma mammaki satha koti pranamaalu

  • @bhanupriyaprimi4191
    @bhanupriyaprimi4191 Před 2 lety +2

    Harsha garu chala chakani video teesharu Dokka Seethamma gari gurinchi teliyani malanti vallaki teliselaga chesaru thank you andi

  • @kamalacopparapu5628
    @kamalacopparapu5628 Před 2 lety +2

    Amma goppa manasuna talli elantivaru enka undakapovachu 🙏🙏🙏

  • @kotageetha432
    @kotageetha432 Před měsícem +2

    Great person 🎉🎉

  • @sirishanakka4958
    @sirishanakka4958 Před 2 lety +5

    I completely addicted to your videos and also I liked very much to your voice

  • @sreenukarnati6770
    @sreenukarnati6770 Před 2 lety +4

    Harsha, you did great job to brought the legendary story of Dokka Seethamma to light with evidences, keep it up. ksr..kmm.

  • @arevanitha3921
    @arevanitha3921 Před 2 lety +2

    Seethamma gari Ki shathakoti vandanalu tq bro

  • @gksarma429
    @gksarma429 Před 2 lety +4

    We all appreciate and thank Mr Harsha Sriram for covering Smt Dokka Sitamma gari house who was a great person of East Godavari

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln Před 2 lety +6

    మా తాతగారు ఆవిడ గురించి చెప్పేవారు చిన్నప్పుడు,పుస్తకాల్లో కూడా చదివాము,ఆవిడకి పాదాభివందనం

  • @suseelamoka2035
    @suseelamoka2035 Před 2 lety +1

    ఆ తల్లికి శతకోటి నమస్కారములు🙏.ఆ వంశస్తులలో ఆ లక్షణాలు ఉన్నాయి. ఉమ్మడి కుటుంబాలు...తల్లితండ్రులు...వ్యవసాయమ్... పాడిపంటలు... అప్పటిలో అవి చాలు. ఇప్పుడు వాళ్ళు కన్న వాళ్ళ కె తిండి పెట్టటం లేదు. ఇంకా ఎవరికి పెడతారు. బాలయోగి గారు సీతమ్మ తల్లి ని గుర్తించి నందుకు ఆయనకు 🙏. మంచి చేసేవాళ్ళని ఉంచరు. మన గోదావరి జిల్లా వాళ్ళు మనీ కలెక్ట్ చేసి ఇల్లు ఇంకా బాగా చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. హర్ష గారు మీకు చాలా చాలా ధన్యవాదములు.

    • @harshasriram77
      @harshasriram77  Před 2 lety

      Thank u so much for your valuable comments... suseela garu

  • @joshitapatnaik1779
    @joshitapatnaik1779 Před 2 lety +3

    Dokka sitamma gari gurinchi chahanti koteswara rao garu chala baga chepparu...🙏🙏🙏

  • @ammacheppindi1443
    @ammacheppindi1443 Před 2 lety +2

    Maa amma gaaru dokkaa seetamma gaaritho maatlaadevaarata..chaala baaga maatlaadevaarata🙏

  • @mmspavankumar6520
    @mmspavankumar6520 Před 2 lety +2

    Valuable video iN your channel

  • @supervideos9997
    @supervideos9997 Před 2 lety +3

    Very good video harshagaru

  • @suvarnajooganta9636
    @suvarnajooganta9636 Před 2 lety +3

    Super video andi

  • @MuraliMurali-qj9fi
    @MuraliMurali-qj9fi Před 2 lety

    Annayya niku chaalaa chala tqs e video dwara mem sithammagarini alage avida unde illunu chupinchinandhuku miku maa amma gari tarupuna maa kutumbha sabhyula tarupuna chala chala dhanyavadhamulu

  • @bvvprasadnaik5807
    @bvvprasadnaik5807 Před 2 lety +3

    ధన్యవాదాలు

  • @pradharushi
    @pradharushi Před 2 lety +4

    Thank you for the wonderful video 🙏

  • @vijaybanu6616
    @vijaybanu6616 Před 8 měsíci

    👣🙏🏽డొక్కా సీతమ్మ తల్లికి పాదాభివందనం.ఎంత పెద్ద మనసు తల్లికి

  • @prakashrao478
    @prakashrao478 Před 2 lety +1

    Wow Very interesting Story
    Dhanyavadamulu

  • @sumalathapusam4939
    @sumalathapusam4939 Před 2 lety +1

    Super video

  • @ramanam6992
    @ramanam6992 Před rokem +1

    Harsha. Super. Video. All the best

  • @ramachandrareddy5506
    @ramachandrareddy5506 Před 2 lety +1

    సీతమ్మ గారు చాలా మంచి వ్యక్తి. రెడ్డి

  • @sanjeevareddypeddireddy8791

    VERY GOOD PRESENTATION . GOD BLESS YOUR CZcams CHANNEL

  • @bulganingorthi481
    @bulganingorthi481 Před 2 lety +2

    గుడ్ నైట్ శ్రీ రామ్ 🌿👌🏿🌿

  • @sanjaydasari7387
    @sanjaydasari7387 Před 2 lety +3

    Super annya 👌

  • @sanghasamskarthadupisetty9296

    Chala chala chusaam vlogs, idi kada vlog soooo grateful to Dokka seethamma thalli vaariki, protsahinchina vaari sreevaariki atlane vari tara tarala kutumba sabhyulaku paadabhi vandanalu purthi sankalmutho. Aa nela eppudo chesukunna punyafalam seethamma thalli vaaru akkada undadam.

    • @harshasriram77
      @harshasriram77  Před 2 lety

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి

  • @srinureddy5428
    @srinureddy5428 Před 2 lety +2

    Good video sir form saudi Arabia

  • @vijayamedidi3421
    @vijayamedidi3421 Před 2 lety +1

    Wonderful video. Thanks for making video on Dokka. Seethamma garu🙏🏻🙏🏻

  • @raoba4109
    @raoba4109 Před 2 lety +2

    Super...

  • @vasuj1277
    @vasuj1277 Před 2 lety +2

    Super super super

  • @pavanipuvvada5154
    @pavanipuvvada5154 Před 2 lety +2

    Chala manchi video chesaaru 💐💐

  • @bommagownichakrapana7556
    @bommagownichakrapana7556 Před 2 lety +1

    Superb video of dokka seetamma garu

  • @engilirajanna8644
    @engilirajanna8644 Před 2 lety +2

    Very nice video harshasriram Gaaru ❤❤❤

    • @harshasriram77
      @harshasriram77  Před 2 lety

      Ok nice.. thank you so much for your valuable comments

  • @ramakrishnatulasi9691
    @ramakrishnatulasi9691 Před 2 lety +2

    Dokka sithamma garu andhariki thalli

  • @manidarling2209
    @manidarling2209 Před 2 lety +4

    Super asaley andaru anni place lu chupistaru kani... Meeru dokka sithama garu antey chala mandhiki telusu alaga, alaga chala mandhiki theleedhu kani meeru chesina e video valla andariki telustundhi..... Super video harsha garu

  • @bindrasenareddy3407
    @bindrasenareddy3407 Před 2 lety +4

    Beautiful Anna

  • @naiduu.u.2309
    @naiduu.u.2309 Před 2 lety +2

    Great and most valuable information content vidieo presented thammudu harsha,tq very much 💐.

  • @VaidiksamyuVaidik
    @VaidiksamyuVaidik Před 2 lety +4

    We will proud her greatness