ఇంకొంచం అయితే గాల్లో ప్రాణాలు గాల్లోనే || Zubeda Ali || Kashif Kreations

Sdílet
Vložit
  • čas přidán 31. 05. 2023
  • Here is My Latest Video : " ఇంకొంచం అయితే గాల్లో ప్రాణాలు గాల్లోనే "
    #zubedaali
    #flightvlog
    #actorali
    Powered by :
    _______________
    Kashif Kreations
    For More Videos :
    --------------------------------------------------------------------------
    👉 Chicken Mandi and Sauce - My Son's Birthday : • Chicken Mandi and Sauc...
    👉అమెరికా నుండి మా అమ్మాయి మా ఇంటికి 👉👉 • అమెరికా నుండి మా అమ్మా...
    👉 మా రెండోవ తమ్ముడు ఇంట్లో CORONA అయినా నేను వెళ్లాను : • మా రెండోవ తమ్ముడు ఇంట్...
    👉 TASTY SWEET FRUIT CURD RICE - YUMMY DRY FRUIT RAGI HALWA : • TASTY SWEET FRUIT CURD...
    👉 మా తమ్ముడి మెట్టినింటికి వెళ్ళాము : • మా తమ్ముడి మెట్టినింట...
    👉 ఈ సారి మా Fathima కోసం ( నాకు కూడా ) : • ఈ సారి మా Fathima కోసం...
    👉 EID కి కొత్తగా మారిన మా HALL : • Eid లో అమ్మమ్మ కాలంనాట...
    👉 Eid కి బంగారం లాంటి మావారు బంగారం కొనిచ్చారు : • Eid కి బంగారం లాంటి మా...
    👉 ఈ EID కి మా Fathima కోసం SAREE : • ఈ EID కి మా Fathima కో...
    👉 EID కి కావాల్సిన A TO Z సామాన్లు : • EID కి కావాల్సిన A TO ...
    👉 మా తమ్ముడు ఇంట్లో IFTAR కి ఎన్నెన్ని వంటలో : • మా తమ్ముడు ఇంట్లో IFTA...
    👉 ఈ EID RAMZAN కి ఇద్దరము SAME SAREES తీసుకున్నాము : • ఈ EID RAMZAN కి ఇద్దరమ...
    👉 ఈ రోజు IFTAR లో NATUKODI GAARELU - MEETHA KHANA : • ఈ రోజు IFTAR లో NATUKO...
    👉 RAMZAN IFTAR లో ALOO PAROTA + GREEN CHICKEN ROAST + KAAJU KHEER : • RAMZAN IFTAR లో ALOO P...
    👉 Ramzan లో Chicken Harees ఎంతమందికి చేసానో తెలుసా ?
    👉 Ramzan లో నేను USA కి పంపిన వంట : • Ramzan లో నేను USA కి ...
    👉 RAMADAN FIRST ROZA ... CHAND + SAHAR + IFTAR : • RAMADAN FIRST ROZA ......
    👉 మా వారి Shoot కి కొలతలు లేని Biryani : • మా వారి Shoot కి కొలతల...
    👉 నేను మా పిల్లలకి ఇచ్చిన Vegetable Challenge : • నేను మా పిల్లలకి ఇచ్చి...
    👉 పిల్లలకి నచ్చిన PASTA మా వారికి నచ్చిన AAM DAAL GOSHT : • పిల్లలకి నచ్చిన PASTA ...
    👉 మా Balcony లో తోటకూర Mutton మిరియాల చారు : • మా Balcony లో తోటకూర M...
    👉 మా పాత ఇంట్లో మా పెళ్లి ముచ్చట్లు మీ కోసం : • మా పాత ఇంట్లో మా పెళ్ల...
    👉 అమ్మ మీకు జోహార్లు : • Video
    👉 వదిన మరదళ్ల వంట TOMATO PULUSU AND EGG CHICKEN FRY : • వదిన మరదళ్ల వంట TOMATO...
    👉 ఈరోజు మా MEETI YOGA TEACHER అయ్యింది : • ఈరోజు మా MEETI YOGA TE...
    👉 మా Meeti కి నచ్చిన Bisi Bele Bath & Chicken Lollipops : • మా Meeti కి నచ్చిన Bis...
    👉 Friends తో సరదాగా FISH TIKKA RECIPE - • Friends తో సరదాగా FISH...
    👉 Fathima ROOM AND WARDROBE Tour - • Fathima ROOM AND WARDR...
    👉 Australia Gifts Unboxing - మా Meethi Excitement : • Australia Gifts Unboxi...
    👉 మా Marriage Day కి Ayesha ఇచ్చిన Surprise Gift లో అనుష్క శర్మ : • మా Marriage Day కి Aye...
    👉 పిల్లలతో కలిసి SANKRANTI TRIP : • పిల్లలతో కలిసి SANKRAN...
    👉 SYDNEY నగరం ఆ తరువాత మర్చిపోయాం : • SYDNEY నగరం ఆ తరువాత మ...
    👉 చల్లని సాయంత్రం కమ్మని భోజనం : • చల్లని సాయంత్రం కమ్మని...
    👉 మా అమ్మాయి మా ఇంటికి వచ్చి USA వెళ్ళిపోతున్న వేళ : • మా అమ్మాయి మా ఇంటికి వ...
    👉 మా అమ్మాయి పెళ్ళికి మేము చేసిన SWEET MALIDA : • మా అమ్మాయి పెళ్ళికి మే...
    👉 పెళ్లి తర్వాత మా అమ్మాయి ని కలిసిన వేళ : • పెళ్లి తర్వాత మా అమ్మా...
    👉 PAIN లేకుండా అందం కావాలంటే .. : • PAIN లేకుండా అందం కావా...
    👉 మా అమ్మాయి అప్పగింతలు JULWA & BIDAAI : • మా అమ్మాయి అప్పగింతలు ...
    👉 మా అమ్మాయి పెళ్లి కి వచ్చిన అతిధులు : • మా అమ్మాయి పెళ్లి కి వ...
    👉 మా FATHIMA Marriage ఇలా అయ్యింది : • మా FATHIMA Marriage ఇల...
    👉 మా అమ్మాయి పెళ్ళికి మేము : • మా అమ్మాయి పెళ్ళికి మే...
    👉 SANGEETH లో మా DANCE లు : • SANGEETH లో మా DANCE ల...
    👉 పెళ్ళివారు విడిదింటికి వచ్చిన వేళ : • పెళ్ళివారు విడిదింటికి...
    👉 ఉయ్యాల లో మా అమ్మాయి MEHNDI : • ఉయ్యాల లో మా అమ్మాయి M...
    👉 మా అమ్మాయి పెళ్లి చీరల Shopping : • మా అమ్మాయి పెళ్లి చీరల...
    👉 మా అమ్మాయి Haldi Function Part 2 : • మా అమ్మాయి Haldi Funct...
    👉 మా అమ్మాయి Haldi Function Part 1 : • మా అమ్మాయి Haldi Funct...
    👉 మా FATHIMA కి CHOR HALDI చేసాము : • మా FATHIMA కి CHOR HA...
    👉 మా అమ్మాయి అత్త గారి ఇంట్లో పసుపు దంచారు మేము శుభలేఖ ఇచ్చాము : • మా అమ్మాయి అత్త గారి ఇ...
    #zubedaali
    #fathima
    #actorali
    ________________________________________________________
    Adventures by A Himitsu / a-himitsu
    Creative Commons - Attribution 3.0 Unported- CC BY 3.0
    Free Download / Stream: bit.ly/2Pj0MtT
    Music released by Argofox
    • A Himitsu - Adven...
    Music promoted by Audio Library
    • Adventures - A Hi...

Komentáře • 381

  • @sayedmastan9011
    @sayedmastan9011 Před rokem +434

    మంచి వాళ్లకు ఎప్పుడు ఏ అపద రాదు ఎందుకంటే మీరు ఎప్పుడు పేద వాళ్లకు అనాధలకు ఏదో ఒక రూపంలో హెల్ప్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మీకు ఉంటాయి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్ యు 🙌🤲🤝🤝

    • @bhagyasanshy8727
      @bhagyasanshy8727 Před rokem +8

      Avnu god is great

    • @shirishaa6520
      @shirishaa6520 Před rokem +2

      Avnu chala manchi varu anduke nak kuda help chestaremo ani adugutuna but respond avvatledu

  • @sayedmastan9011
    @sayedmastan9011 Před rokem +109

    అలీ గారు జుబేద గారు మీరు ఎప్పుడు హ్యాపీగా అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు తో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🎉💐🤲🤲🙌🙌

  • @shaikshahinoor352
    @shaikshahinoor352 Před rokem +28

    అందరికీ మంచి చేసే మీకు ఎప్పుడూ ఆ దేవుడు మీకు చల్లగా మీకు మీ కుటుంబానికి చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాము 🎉 హ్యాపీ జర్నీ

  • @neelamvenkatesh2425
    @neelamvenkatesh2425 Před rokem +50

    మీ కుటుంబంతో ఎల్లవేళలా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @krambayamma3221
    @krambayamma3221 Před rokem +12

    మీ కుటుంబం సంతోషం గా అ దేవుడు ని కోరుకుంటూ మీ అభమని

  • @samyuthapraneetha
    @samyuthapraneetha Před rokem +11

    Hi మేడం మేము కర్నూలు నుంచి మెసేజ్ చేస్తున్నాము మీ వీడియోస్ అని చూస్తాము అలీ గారు ని చుస్తే టెన్షన్ అని మరచి పోతాము chala హ్యాపీ గా vundi మేడం

  • @sayedmastan9011
    @sayedmastan9011 Před rokem +59

    సొహెళ్ లైఫ్ లో తను అనుకున్న గోల్స్ అన్ని రిచ్ అవ్వాలని తను ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అల్ ది బెస్ట్ సొహేల్ 💐🤝🙌🤲

  • @madhuri539
    @madhuri539 Před rokem +8

    Mee daughter attagaru mavagaru chala manchivaru son parents ni memu ani kasta proud choopistaru kani veellu baga Prema tho kalisipotaru evarandi e rojullo kodali parents ki em ishtamo a curry sweets vandi teesukuni vastaru veellu great. Down to earth persons

  • @cherrygamerpro2665
    @cherrygamerpro2665 Před rokem +4

    Hello Zubeda garu Ali Anna 🙏 meru andaru poor peoples ke chala help chastharu 😍meku god eapudu andaga vuntaru 👍 God bless your family always 🙌🤲

  • @vdeenakumari7406
    @vdeenakumari7406 Před rokem +1

    Hi Madam meeku anta manchi jarugutundi don't worry safe ga reach aiyaru..mee videos chala baga untai I like yr smile and voice..wish you happy journey to all..🎉🎉❤ 💐 💐 🌹..

  • @rafimohammad4831
    @rafimohammad4831 Před rokem +5

    Aslm sister
    I love your videos...
    Ur nature and simplysity is morvelous..

  • @sreedevikanjarla5478
    @sreedevikanjarla5478 Před rokem +63

    ఆలీగారు ఎపుడూ ఒకేలా ఉంటారు. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండటం ఆలీగారి ప్రత్యేక లక్షణం

  • @priyaa9105
    @priyaa9105 Před rokem +1

    Congrats zubeda garu...❤️😍🥰 #20 on trending...🎉🎊🤩

  • @bindhuharishreddy8748
    @bindhuharishreddy8748 Před rokem +7

    Literally am addicted to your videos.

  • @AnithaGudugula
    @AnithaGudugula Před rokem +1

    Money vundi annatu vundaru miru relation ki chala importance estharu premaga vuntaru great family miru eppudu happy ga vundali

  • @shirishaketiri2081
    @shirishaketiri2081 Před rokem +1

    Super Akka meeru Chala Baga chestaru biryani nd meeru Telugu matlade vidanam kuda Chala bauntadi 😍

  • @krithichanammolu3816
    @krithichanammolu3816 Před rokem

    Anthe manchiganey vuntundi Zhubeda garu you serve people a lot

  • @kalyanrao4513
    @kalyanrao4513 Před rokem +1

    Devudu manchivallaki manchi chestaru mee manchthanamu a prathiokkRu meeku Dua isataru andari dualu mee familyki manchuchestayi Nakul flight ante bhayamu nenutrainke prefer chestanu God bless u zubedaji❤❤❤❤❤❤❤❤

  • @deeppinku
    @deeppinku Před rokem +2

    frankly asalu manaku okasare vellindaniki alla unte think abt air hostess pilots veelu roju allanti situations face chesuntaru papam vallu nijam ga grt and hats off to them

  • @vanajakanthavali6765
    @vanajakanthavali6765 Před rokem +1

    Emi kadu Jubeda garu..meeru tour enjoy cheyandi..devudu eppudu meeku thoduga vuntaru..❤❤❤

  • @InfoMagnifier
    @InfoMagnifier Před rokem

    2 days nundi continue ga mi video's ae chusthunna🤷🏻‍♀️🤷🏻‍♀️🤩🤩ippudu kuda mi vdo chusthunna... Anthalo new vdo post chesaru... Mi vdos ki anthala addict aypoya🤷🏻‍♀️🤷🏻‍♀️

  • @kumarirajanala2287
    @kumarirajanala2287 Před rokem +1

    Nice vlog zubeda garu 😍👍👍🧚‍♀️🧚‍♀️God bless you all

  • @shyamkothapally7056
    @shyamkothapally7056 Před rokem +1

    Ali sir sister is very humble when guests were arrived 😘🥰

  • @sowmyakondru283
    @sowmyakondru283 Před rokem +5

    Thank god zubeda garu enjoy trip with family ❤

  • @mamtakisthaalika7130
    @mamtakisthaalika7130 Před rokem +1

    I am happy to see your notification
    Very Nice video
    thanks for sharing

  • @srilaxmi4683
    @srilaxmi4683 Před rokem +1

    Yentho manchi vallaki kani ela jaragadu fathima u all so take care yendukante akkada me hubby bhyam avtaru. Amma valla tho happy ga undi jagratha ga vellu. Meeti bhypadaku God preyar chesuko God bless all family take care

  • @aravasandeep6977
    @aravasandeep6977 Před rokem +1

    God bless you Akka have a nice journey take care

  • @sandhyabejawada763
    @sandhyabejawada763 Před rokem

    మా అన్నయ్య గారు ఆలీ గారు మీరు ఇప్పుడు కలకాలం హ్యాపీగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూనా మీకెప్పుడు ఎలాంటి ఆపదలు రావు వదిన గారు గాడ్ బ్లెస్స్ యు 🙏🙏🙏🙏💐💐💐🤗🤗🥰

  • @brani523
    @brani523 Před rokem +1

    Praise the lord 🙏 sister super family 💗

  • @shravanisandhya8891
    @shravanisandhya8891 Před rokem +13

    God is Great

  • @adinaneelima484
    @adinaneelima484 Před rokem +1

    Next video kosam wait chestham medam ❤❤🎉

  • @jaysvenkat
    @jaysvenkat Před rokem +7

    Have a safe Journey back home!!

  • @manjuberelli5546
    @manjuberelli5546 Před rokem +2

    Gods grace 🙌🙌u all people are so safe 🙏

  • @modernpoet7155
    @modernpoet7155 Před rokem +2

    జుబేదా గారు మీరు ఫ్రీగా మాట్లాడేయండి
    చక్కగా.....డబ్బింగ్ చెప్పినట్టు మాటలు బాలేదు

  • @ancharulatha1297
    @ancharulatha1297 Před rokem +12

    God is with good human beings Zubeda garu, the good deeds and charity you do protects and saves your family and children always.🕋🕋☪️☪️ Stay blessed

  • @ambikavadugu
    @ambikavadugu Před rokem +3

    God is always with uuu..... Because ur sooo kind hearted mam..

  • @allullasunitharam9454
    @allullasunitharam9454 Před rokem +4

    God bless U R Family ❤❤

  • @bhimacharykanchanpally9210
    @bhimacharykanchanpally9210 Před 11 měsíci +1

    Ali garu zubheda garu God bless you.ali garu chala chala manchhi varu God bless you and yours family.

  • @simplelifestylemytelugucha4992

    God bless your family ❤️

  • @manin1203
    @manin1203 Před rokem +3

    Enjoy it trip zubedaji

  • @Ammulu.BhagyaRekha
    @Ammulu.BhagyaRekha Před rokem +1

    Me chalani manasuku meku ami kadhu sister andhari blessings metho apatiki untaye sister meru me family apudu happy ga undali sister God bless you and your family keep smiling always stay blessed and enjoy your day ❤️💞💕❤️💕❣️💓💟💝💜💖💕

  • @lakshmipidugu8860
    @lakshmipidugu8860 Před rokem +2

    Beautiful family

  • @lavithreddyrampuram956

    Happy journey to you mam and your family

  • @sravanimullamuri6284
    @sravanimullamuri6284 Před rokem +17

    God is there so you all are in Safe.... Thank God

  • @vulichivasudevarao2597

    God bless you r family..God is Great...

  • @swarnalatha3543
    @swarnalatha3543 Před rokem

    Manchi vaariki eppdu aa devudu thoduga untadu jubeda medam.. I love ur nature andartho entha baga untaro.

  • @rajinijyothula6476
    @rajinijyothula6476 Před rokem

    God bless you jubeda Garu God is with you and your family members

  • @varaganinandini5838
    @varaganinandini5838 Před rokem +1

    God bless you family Sir

  • @saraladavid5280
    @saraladavid5280 Před rokem +6

    Praise the lord

  • @arifabano5945
    @arifabano5945 Před rokem +22

    Enjoy the trip zubeda ji and family 🎉🎉❤❤

  • @vijiyavijiya6827
    @vijiyavijiya6827 Před rokem +1

    Gods grace zubeda garu.... 🙏🏻

  • @beebijanbabavalli-hb3pr
    @beebijanbabavalli-hb3pr Před rokem +1

    Happy journey sister safe go and caming

  • @revathichitti7549
    @revathichitti7549 Před rokem +2

    Funny wow chala bagundi journey
    Zu beda ali

  • @annamrajuparameswari4643

    So cute family members ad my father de negative place guntur

  • @lavanyasunithavlogs
    @lavanyasunithavlogs Před rokem +1

    Devudu manchi valaki manchi chesthadu jubeda garu👍

  • @sowdhagershamshi5999
    @sowdhagershamshi5999 Před rokem +1

    Zubeda gaaru..pleasenshow us the chicken biryani full recipe.made today

  • @suryadurgaOfficial
    @suryadurgaOfficial Před rokem +1

    Akka oka sari chiken biryani vandi napudu avakaya veyandi enka super taste

  • @mohdnaseeroddin1882
    @mohdnaseeroddin1882 Před rokem +3

    Super airport lo namaz mashallah

  • @ballarifoodchannel6003
    @ballarifoodchannel6003 Před rokem +4

    Assalamu alaikum jumma Mubarak Didi❤❤❤

  • @tulasinagalakshmi8520
    @tulasinagalakshmi8520 Před rokem +5

    God is great

  • @shaiknahiya6640
    @shaiknahiya6640 Před rokem

    We are waiting for u r video plz fast ga post chaiyandi we are excited for next coming video

  • @user-gx3im9um3v
    @user-gx3im9um3v Před rokem

    Superooosuper i loved it

  • @ShaheenKhan-kn7yh
    @ShaheenKhan-kn7yh Před rokem +1

    Mashallah❤ nice vlog❤

  • @pasupuletibharat6042
    @pasupuletibharat6042 Před rokem +2

    Jaipur, Rajasthan.I think you are all going to Ajmer 😊

  • @WoolDeviHandmadeWorks
    @WoolDeviHandmadeWorks Před rokem +1

    O my god😮God bless you u r family👪

  • @bindhurahulbindhurahul9129

    Akka...okasari sheer kurma....desert kuda chupivava
    Plz....🙏

  • @patansharmila4007
    @patansharmila4007 Před rokem +1

    Enjoy the trip Zubedha Aunty

  • @thummatisrija1737
    @thummatisrija1737 Před rokem +4

    Assalamu alaikum jumma mubarak nd good morning sir nd madam garu ❤

  • @anithasakay2771
    @anithasakay2771 Před rokem

    Okay amma God bless you all be careful sister full enjoy family members tour

  • @bhagyalakshmi5139
    @bhagyalakshmi5139 Před rokem +1

    Super happy jarney godblasing

  • @radhasupriya1671
    @radhasupriya1671 Před rokem +3

    God bless our family ..love u soo much fathima sis ❤..enjoy ur trip

    • @saleemshaik5803
      @saleemshaik5803 Před rokem +1

      As salaam alikum mashallah God bless you good luck happy Kuwait SALEEM

  • @supriyasurayapalem-rm5eh

    Hii madam jabardath lo panch prasad anna ki health problem please antho miku velu ayena many evande anna please madam punch prasad you tube channel ani tiype chayade resently video acount delitils and phone pay number echaru please help miru andariki halp chasaru kada e anna ki kuda helip chayande ali garu

  • @RR-dz6yy
    @RR-dz6yy Před rokem

    Sohel 😍😍 very nice human being

  • @padmapriya8499
    @padmapriya8499 Před rokem

    Nijamuga mee family members adaru bagutaru family anty idhi andi meeru adariki manchi chestaru

  • @indirapapola144
    @indirapapola144 Před rokem

    Happy journey

  • @harshabhirammudda4295

    can you please share the receipe of the chicken biryani...love from US

  • @rishibhai9424
    @rishibhai9424 Před rokem

    Zubedha garu I like u so much andi mee face lo appudu chirunavvu elage vundalani aa devudini vedukuntunnani😊

  • @pinabakalaeswar8326
    @pinabakalaeswar8326 Před rokem

    Zubeda akka meru biryani cooking cesina first lo me voice same Google assistant laga undhi and your voice soo sweet

  • @jaicherrychannel
    @jaicherrychannel Před rokem

    Zubeda garu be safe manchi chesevallaki epudu manche jarugutundi andi

  • @skmymood8601
    @skmymood8601 Před rokem +1

    Ap sab ku itna help karte allha ap sab ku hamesha khush rakhe hamare bachiya to ap k diwane hai mam

  • @arunadatla6059
    @arunadatla6059 Před rokem

    Kerala lo flight ekkinappudu e type of experience chesemu memu kuda, rains , ekkuva wind unnappudu ela jaruguthundi

  • @naaj92
    @naaj92 Před rokem +1

    Mash Allah Best family enjoy food eating

  • @Swathi_World
    @Swathi_World Před rokem +1

    Ma'am meeru ela cook chesthunttea nk mi chethi vanta thinali anipisthundhi ma'am 😢😋🤤🤤🤤🤤🤤🤤🤤

  • @aparnasreedhar8510
    @aparnasreedhar8510 Před rokem +2

    All in the name of the lord.Gods grace.

  • @singamhrsav8261
    @singamhrsav8261 Před rokem +1

    Manchivariki aemi kadulendi inka alla unnadu meeku rakshaga💗😍

  • @allurilakshmiprasad3100
    @allurilakshmiprasad3100 Před rokem +6

    Enjoy the trip Zubheda gaaru &family members 😊😊

  • @begsuleman2540
    @begsuleman2540 Před rokem +1

    Assalamu alaikum zubeda Ali bhabhi sohal bhaya ku allah bless you

  • @MohdanwarMohdanwar-wc2ls
    @MohdanwarMohdanwar-wc2ls Před 11 měsíci +1

    All the best God bless you ❤️❤️❤️❤️

  • @solamvaralaxmi-rt7li
    @solamvaralaxmi-rt7li Před rokem

    tv lo chusi meru chalasailet anukuna kani bhalesaradhaga matladutharu bhagunaee Mee video s and muchatlu ok bye ta ta......... sweet family

  • @pakalakumar3637
    @pakalakumar3637 Před rokem +4

    God is great zubhedha garu.

  • @himabindhub.m9892
    @himabindhub.m9892 Před rokem

    Mi hom tour cheyandi please, all videos r 👌👌 mam.

  • @sheikahmed4310
    @sheikahmed4310 Před rokem

    Assalamualaikum mashallah bohot acha hai aap ka har show superb

  • @mdrabbaniansari4983
    @mdrabbaniansari4983 Před rokem +4

    Mashallah ❤❤❤❤

  • @asmahafeez4946
    @asmahafeez4946 Před rokem +2

    Pilet 🧑‍✈️👨🏻‍✈️is grate

  • @gofficia143
    @gofficia143 Před rokem

    Meeru chepputhuntey nenu asaley piriki dhanni(fobia) nenu flite ekkey avakasham vasthey nenu ekkanu kavachhu Akkaiah.

  • @basheermohammed7789
    @basheermohammed7789 Před rokem +1

    Very nice 😊

  • @skumar4594
    @skumar4594 Před rokem +1

    God bless you annind

  • @LakshmipoornaPOORNA
    @LakshmipoornaPOORNA Před rokem

    Madam stitching mechine eppichandi please please

  • @syedkamal5098
    @syedkamal5098 Před rokem +2

    when every you travelling kindly please read the travelling duwa this is sunna of our islam to read this duwa to protect us from any Harm .

  • @shivathmikamilky5273
    @shivathmikamilky5273 Před rokem +2

    Super