Analyst Srinivas SENSATIONAL Comments On KTR Over AP Politics | CM Chandrababu | YS Jagan | BTV

Sdílet
Vložit
  • čas přidán 9. 07. 2024
  • #AnalystSrinivas SENSATIONAL Comments On #KTR Over #APPolitics | #CMChandrababu | #YSJagan
    @Bharathi Media
    Our Channels :
    / filmylookslive
    Entertainment
    / @bharathitvbhakthi
    Devotional
    / @filmylooksplus
    Exclusive Content
    / @bharathitvnews
  • Zábava

Komentáře • 71

  • @ghantajyothi4694
    @ghantajyothi4694 Před 25 dny +21

    Adusumilli sir analysis👌 is good👍❤🎉 what he said is 100% correct.

  • @hussainpeeran8405
    @hussainpeeran8405 Před 25 dny +21

    శ్రీనివాస్ సార్ ktr సాక్షి పేపర్ ఒకటే చదివివుంటాడు

    • @ExpertTallyPrime
      @ExpertTallyPrime Před 25 dny +2

      Correct Brother !!!!

    • @abhiram9122
      @abhiram9122 Před 22 dny

      అవును

    • @pt-7890
      @pt-7890 Před 22 dny

      Chandrajyothi Eenayudu chaduvuthadu le repati nundi nuvvu velli cheppu.

  • @hussainpeeran8405
    @hussainpeeran8405 Před 25 dny +16

    కేతిరెడ్డి ఏమి చేసాడు టీడీపీ జెండా వుందా పథకాలు తీసేయండి అన్నాడు ప్రజలు ఈయన్ని తీసేసారు

  • @someswararaoalladi364
    @someswararaoalladi364 Před 25 dny +8

    అడుసుమీళ్లి గారు మీకు kcr అంటే అభిమానo అని అన్నారు. ఏ విధాoగా ఈ ఈ మాట అన్నారు, మన ఆంధ్ర వాళ్ళని దొంగలని kcr అన్నoదుకా? ఆంధ్ర state చంద్రబాబు గారి నాయకత్యంలో ఎక్కడ అభివృద్ది చెందితె తెలంగాణకు ఇబ్బందులు వస్తాయని జగన్ రెడ్డి కి 2019 ఎన్నికల్లో అపారమైన సహాయం చేసి మన ఆంధ్ర రాష్ట్రన్ని జగన్ రెడ్డి అనే రాక్షసుడు ద్వారా(2019-2024) వరకు నాశనం చేసి మరో 20 సంవత్సరాలు అయిన ఆంధ్ర కోలుకోకుండా చేసినoదుకా? ఎంతసేపు ఆంధ్రను, ఆంధ్ర వాళ్లను తిట్టoదే తెలంగాణ లో తన కు బతుకు లేదనుకునె kcr regional feelings తో నే తన future అనుకునే politician ను మీరు ప్రోత్సహించాలనుకొoటున్నారా? చెప్పండి అడుసుమీలీ శ్రీనివాస రావు గారు. Regional సెంటిమెంట్ ను రెచ్చగొట్టే ముఖ్యమంత్రి అయిన kcr ను మీకు నచ్చిన politician గా ఎలా సమర్థంచూ కొంటారు. Kcr ను మీకు నచ్చిన politician గా మీరు చెప్పి మీకు ఉన్న credibility ని పాడుచేసుకోకoఢీ. ఎందుకంటే మీరు అంటే మాకు అభిమానo కాబట్టి.

  • @umadevi3761
    @umadevi3761 Před 25 dny +4

    Super super super

  • @SS-in9zo
    @SS-in9zo Před 25 dny +26

    KTR చాలా వికృత మనస్తత్వం ఉన్న విష స్వభావి...

  • @krishnamurthygokavarapu6128

    Srinivasa rao గారు your wonderful comments and arguments 2000 times correct correct about on CBN KTR KCR జగన్ మోహన్ రెడ్డి గార్లు meedanu

  • @kadiyalanageswararao2503
    @kadiyalanageswararao2503 Před 25 dny +4

    KCR ALSO CUNNING FOX

  • @gangadharbayana8450
    @gangadharbayana8450 Před 25 dny +7

    Kcr valla ap loss iendi

  • @aarushgaming5561
    @aarushgaming5561 Před 25 dny +3

    Adusumilli garu KCHIR ki support cheyyadam ghoram 🤬🤬🤬🤬🤬

  • @hemalathapasumamula94
    @hemalathapasumamula94 Před 25 dny

    Brs &Ycp eka Bhusthapitha me Excellent super Adusumilli garu you are 100℅ correct

  • @riokia8595
    @riokia8595 Před 21 dnem

    అయ్యా అడుసుమిల్లి గారూ నమస్తే 🙏🙏🙏

  • @srinuqaqc4666
    @srinuqaqc4666 Před 22 dny

    Yes what he said is correct..

  • @palakolanuabbireddy7374

    Super analysis
    Adusumalli garu

  • @yogimorishetti2943
    @yogimorishetti2943 Před 25 dny +4

    PANDULU THINATU THINARU PRAJA SOMMU

  • @balakrishnajasti462
    @balakrishnajasti462 Před 25 dny

    👌👌👌👌👌👌

  • @RAMBABU-um1un
    @RAMBABU-um1un Před 25 dny +3

    KCR Jagan dirty politicians😂

  • @ramesha3779
    @ramesha3779 Před 21 dnem

    Exactly sir my opinion is also same. He destroyed local state party.. Then Space created BJP occupied.. Now Telangana election fight between Congress and BJP..

  • @balutanniru8256
    @balutanniru8256 Před 25 dny +4

    Ithara dhesallo kuda cbn gari kosam nirasana theliparu vallaku leni noppi ktr ki vachindhi

  • @brv486
    @brv486 Před 25 dny +1

    sir what you said about cbn correct, dont worry next time no more tdp. if cbn cry also we are not believe him. his weast now, not able take hard decision. now politics changed, atlest he cant learn from godi. no worry max 2 to 3 year tdp will in ap then no more in telugu states. he will go other country or we will send them.

  • @rangaiahnaidu725
    @rangaiahnaidu725 Před 17 dny

    కేటీర్ పయోముఖ విషకుంభం స్వభావి

  • @bhaskararaovarahabhatla.5467

    కార్ పార్టీ క్లోజ్ ప్లీజ్ 🙏🙏🙏. ఛీ తూ

  • @rajk3089
    @rajk3089 Před 25 dny +3

    jaganasurudini battalippi road meeda unchi andari mundu kottali. tinnadi mottham kakkinchali. Adokkate solution, malli evaru rastra bhavishyathu tho aadukokudadu

  • @lets5716
    @lets5716 Před 25 dny +1

    AP కి taxes రూపం లో yearly income, annual budget from center, అప్పులు చేసి తెచ్చిన డబ్బులు, lands, properties mortgage చేసి తెచ్చిన డబ్బులు... ఇవన్నీ ఏమై పోయాయో ఒక లెక్క ఏమి లేదు.. అంతకన్నా దారుణం.. ప్రతి government విబాగం లో ఒక systematic, organized work culture పూర్తిగా పోయింది... ఒక్క విషయంలో కూడా, proper administration structure ఉంది అని చెప్పుకోవడానికి లేకుండా చేశారు జగన్ గారు.... ఇంత దారుణమైన పరిపాలన ఎక్కడా ఉండదేమో.. ఆయనకి చేత కాదు పాలన

  • @skg5346
    @skg5346 Před 22 dny

    ఏం మిస్తే అధీ వస్తది అనే పాయింట్బా గా సింక్ చేశారు కేసీఆర్ కీ 😂

  • @bachichagarlamudi
    @bachichagarlamudi Před 25 dny +3

    Avinithi parties trs ycp chi chi

  • @user-kn1oe5ff9i
    @user-kn1oe5ff9i Před 17 dny

    Babu jaillo vunnapuduchalahappy feel ayyaru.

  • @pydivenkatarangaraokasa1809

    సర్, BRS పార్టీ కంటే ycp పార్టీ చా వేగంగా దుకాణం సర్దేసింది 👍

  • @ratnamaniboyapati9040
    @ratnamaniboyapati9040 Před 25 dny +1

    Dopidi chesina kcr gelavalanukonnava..

  • @kishoreg5659
    @kishoreg5659 Před 24 dny

    Srinivas GARU I HV LOT OF RESPECT FOR& WHY U SUPORT KCR?? KCR BROUGH ON ROADS BY DIRECT SUPORT TO 420 IN 2019& Continued In 2024 ALSO

  • @vasudevaraothala8599
    @vasudevaraothala8599 Před 25 dny

    Elanti valluki avakasam adikaram ravadam dhanni nibetyukoni prajalaku manchi paripalana andhinchakunda jeevitantam adikarm lo unndaham addochinvadini lekunda chesedham ane alochana tho gadiparu anka jeevitam lo mri gelavaleru

  • @user-ql3uh5ze7o
    @user-ql3uh5ze7o Před 25 dny

    Fhontapingchaladurmargam

  • @kunaparaju4037
    @kunaparaju4037 Před 25 dny +1

    వాడు కూడా లండన్ మందులు వాడితే మంచిది సార్

  • @user-kn1oe5ff9i
    @user-kn1oe5ff9i Před 17 dny

    Babu cm ga vunte poti padaleka jaganni korukuntaru

  • @venkatasatyanarayanamanukonda

    as long as he supports jalaga they will never come to power

  • @AnandAnand-tx9vw
    @AnandAnand-tx9vw Před 15 dny

    సారు చెప్పినట్టు కూటమి mla బి ఫారం వచ్చినావాడు అదృష్టవంతుడు y s r p కి 10 ఎమ్మెల్యేలు గెలుస్తారు అని చెప్పిన వ్యక్తి

  • @srbcons1
    @srbcons1 Před 25 dny +1

    శ్రీనివాసరావు గారు మీరు ఇంత తెలివిగా ఆలోచించి మాట్లాడుతారు కదా! దొరలకు మాత్రమే తెలంగాణా, నిజమైన తెలంగాణా వాదం అందరికి తెలుసు. Passport ల దొంగ ని తెలంగాణా నమ్మింది లక్ష కోట్ల దొంగని ఆంధ్రులు ఆశతో ఆసాంతం సంకనాకి పోయారు. ఇద్దరూ కలిసి చీల్చి దోచుకున్నారు. క్షవరం ఐతే గాని వివరం రాదు అన్నట్టు ఇరు రాష్ట్రాల జనాలకి అర్థం అయింది. ఇక మీరు కేసీఆర్ పర్లేదు అని అనకండి, కేసీఆర్ పిట్టని కొడితే జగన్ పొయ్యలో పెట్టాడు అంతే. దొందూ దొందే. ఇరు రాష్ట్రాలకు దరిద్రం కేసీఆర్ మరియు జగన్ ఇద్దరు కన్నగాళ్లె. ఇకనైనా కళ్ళు తెరిచి జనం ఆలోచించి పాలకు పాలు నీళ్లకు నీళ్ళు గా చూడాలి. ఉన్న వస్త్రం కోసం ఎగబాకుతే జనానికి అంగ వస్త్రం వుడింది. వివస్త్రులై నడి రోడ్డు పై పడ్డారు జనం.

  • @msrinivas1190
    @msrinivas1190 Před 14 dny

    Kcr, ktr ahankarulu

  • @user-kn1oe5ff9i
    @user-kn1oe5ff9i Před 17 dny

    Vadi Abba jageeu anukunnadu.

  • @user-es8ln9ox9l
    @user-es8ln9ox9l Před 23 dny

    Srinivas garu, TDP ni telangana lo nasanam chesi, AP prajala meeda ishtam vachinatlu matlade KCR nu meeru yela abhimanistaru, kasta alochana cheyandi, KCR jeevitanni, okasari pariseelana cheste, viswasa ghatukaniki oka niluvettu nidarsanam ga nilustadu

  • @user-kn1oe5ff9i
    @user-kn1oe5ff9i Před 17 dny

    Kcr takkuva titlu tittad?andi veede asydu politics lo titla parvamu modalyndi. Kcr anta nakka jittulavadu inkokadu vundadu irate them

  • @jagadeeshkalavalapudi1384

    Kcr,ktr ki ap dev estamledu

  • @ryna456bheema
    @ryna456bheema Před 22 dny

    Mukkodu Cbn garni dartiest politicians annadu

  • @bramu7341
    @bramu7341 Před 20 dny

    AP gurnichi aa lafoot gadi ki enduku

  • @jagadeeshkalavalapudi1384

    Prajala teerpunu yenayakudina gowravinchali

  • @jagadeeshkalavalapudi1384

    Brs varu ycheepki friends

  • @venkateswararaoguduru
    @venkateswararaoguduru Před 25 dny

    Over Action.. చంద్రబాబు

  • @srbcons1
    @srbcons1 Před 25 dny +1

    శ్రీనివాసరావు గారు మీరు ఇంత తెలివిగా ఆలోచించి మాట్లాడుతారు కదా! దొరలకు మాత్రమే తెలంగాణా, నిజమైన తెలంగాణా వాదం అందరికి తెలుసు. Passport ల దొంగ ని తెలంగాణా నమ్మింది లక్ష కోట్ల దొంగని ఆంధ్రులు ఆశతో ఆసాంతం సంకనాకి పోయారు. ఇద్దరూ కలిసి చీల్చి దోచుకున్నారు. క్షవరం ఐతే గాని వివరం రాదు అన్నట్టు ఇరు రాష్ట్రాల జనాలకి అర్థం అయింది. ఇక మీరు కేసీఆర్ పర్లేదు అని అనకండి, కేసీఆర్ పిట్టని కొడితే జగన్ పొయ్యలో పెట్టాడు అంతే. దొందూ దొందే. ఇరు రాష్ట్రాలకు దరిద్రం కేసీఆర్ మరియు జగన్ ఇద్దరు కన్నగాళ్లె. ఇకనైనా కళ్ళు తెరిచి జనం ఆలోచించి పాలకు పాలు నీళ్లకు నీళ్ళు గా చూడాలి. ఉన్న వస్త్రం కోసం ఎగబాకుతే జనానికి అంగ వస్త్రం వుడింది. వివస్త్రులై నడి రోడ్డు పై పడ్డారు జనం.

  • @user-kn1oe5ff9i
    @user-kn1oe5ff9i Před 17 dny

    Kcr party lo vunnavallanta tdp valle kabatti tdp ni lekunda cheste ap meeda vishamu kakkutu.eppatiki made gadde anukunnari kani bjp mingestadi ani teliyadu .in future ap ni kuda bjp kabja chestadi.