Tv5 Sambasivarao Powerful Counter to YS Jaganmohan Reddy | YSRCP's Land Tittle Act | TV5 News

Sdílet
Vložit
  • čas přidán 7. 09. 2024
  • Tv5 Sambasivarao Powerful Counter to YS Jaganmohan Reddy | YSRCP's Land Tittle Act | TV5 News
    Watch TV5 News LIVE : • Video
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

Komentáře • 152

  • @pvreddy917
    @pvreddy917 Před měsícem +26

    వాడు రెడ్డికాదు సార్ ఎరుకల వాడు ....సార్ పులివందుల జనాల్ని అడగండి...

  • @NCBN99
    @NCBN99 Před měsícem +68

    ఫ్రజలు రిలీఫ్ గా వున్నారు. మాకు ఫ్రీ లు వద్దు. లా & ఆర్డర్ సక్రమంగా అమలుచేయండి. ప్రజలకు రక్షణ ఇవ్వండి. అభివృద్ధి పై దృష్టి పెట్టండి చాలు.

  • @SBTV-p8w
    @SBTV-p8w Před měsícem +16

    మంచి చర్చ. వేస్ట్ ఇడియట్ కు మంచి కౌంటర్.

  • @dsuri5118
    @dsuri5118 Před měsícem +12

    Sir, Super explained. Thank you so much.

  • @malladinarayanasarma6467
    @malladinarayanasarma6467 Před měsícem +9

    భూమి కి భారాన్ని తగ్గించాలి.❤🎉❤

  • @josyulausrao
    @josyulausrao Před měsícem +6

    రాళ్ళ మీద చెక్కిన బొమ్మలు తీయడానికి మళ్ళీ ఖర్చెందుకు? రాళ్లు తిరగేసి పాతొచ్చు కదా

  • @srinivasaraoravi8084
    @srinivasaraoravi8084 Před měsícem +8

    🌻సాంబశివరావుగారూ....మొన్న రెండోసారి గెలిస్తే ప్రతి ఇంటిమీద అన్న photo వేసేవాళ్ళు.

    • @nagarajanmv6646
      @nagarajanmv6646 Před měsícem

      Yentemedeam karma mananiditi meeda kudavestadu. Jai jaganr

  • @simharayalukurapati1970
    @simharayalukurapati1970 Před měsícem +22

    జగన్ రెడ్డి ని నిజంగా చెక్కండి సార్

  • @muralikrishnajosyula5078
    @muralikrishnajosyula5078 Před měsícem +17

    Sir , Ycheepi is a batch of dacoits

  • @ravikn7041
    @ravikn7041 Před měsícem +18

    Ycp ni ap lo lekunda cheyandi

  • @srinivasaraoravi8084
    @srinivasaraoravi8084 Před měsícem +5

    🔸టైటిల్ మీదే .... Land మీదే .... కానీ దిష్టిబొమ్మ మాది

  • @rsrinivas729
    @rsrinivas729 Před měsícem +7

    ఆ డబ్బులన్నీ వాడి దగ్గర నుండి ముక్కు పిండి వసూలు చేయండి

  • @ramacgandraiahpg383
    @ramacgandraiahpg383 Před měsícem +26

    సాంబశివరావు సార్ యాక్చువల్గా చంద్రబాబునాయుడు గారు చేసేటటువంటి పని వైసిపి వారికి నచ్చదు మరి జగన్ రాళ్ళ మీద బొమ్మ ఎందుకు వేసుకున్నాడు అంటే ఈ భూమి కూడా నాదే టైటిల్లో కూడా నా పేరే ఉంది నా బొమ్మే ఉంది చూడండి అని చెప్పుకునేందుకు చేసినాడు సార్ కావాలంటే చూడండి ఈ రాళ్ళల్లో కూడా నా యొక్క పేరు ఉంది అని చెప్పే దానికి రాళ్ళ మీద కూడా తన బొమ్మలు వేసుకోవడం జరిగింది సార్ అంటే భూమి పాస్ బుక్కు భూమి చుట్టూ ఉన్నటువంటి రాళ్లు కూడా అతనివే అయితే భూమి మాత్రము కోరుకు చేసుకున్నట్లు ఉంది భూమి గల ఆసామి మీ మాత్రం అతని సొంతం కాదు మొత్తం జగన్దే నట్లు ఉంది సార్ జగన్ చేసిన పరిపాలన

  • @polisettikumar594
    @polisettikumar594 Před měsícem +6

    Publish a white paper on cement purchased from Bharati cement and others .

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 Před měsícem +4

    Super. SAR.

  • @thirumaleshthimma2601
    @thirumaleshthimma2601 Před měsícem +6

    Super & Awesome SSR Sir 🙏🙏🙏🙏🙏🙏 🎉🎉🎉🎉🎉

  • @nageshpabbaraju2808
    @nageshpabbaraju2808 Před měsícem +3

    బ్రో.. మీకు ఇంత అడబుతామైన టోన్ ఎవరి varasatham.. నాన్నగారిడా.. అమ్మ గారిదా..

  • @jyothsnam9914
    @jyothsnam9914 Před měsícem +6

    జగనుగారుప్లనుయెమిటంటెఅంద్రప్రశ్
    బూమిమోతంజగనుగారిపేరుమీదవంటదిబూయెజమానికిహక్కువుండదు

  • @varalaxmimetla6700
    @varalaxmimetla6700 Před měsícem +16

    జగన్ ఎపుడు చూసిన చేతులు పిసుక్కుంటూ ఉంటాడు 😂😂😂😂

    • @malladinarayanasarma6467
      @malladinarayanasarma6467 Před měsícem

      దేనికో తెలుసా ?? ప్రజలందరూ తన మనసును దోచుకున్నట్లు , వాళ్ళందరికీ ఈయన మేనమామ అయినట్లు, చెళ్ళల్లకి ఇతడు ప్రేమను పంచే అన్నగా ఉన్నట్లు " న ట న".

  • @karthekch9
    @karthekch9 Před měsícem +3

    First jaggu redy ni lopalaveyandhi until ychp close party…….5% voting jagu redy ni namina next election 2029 ki tdp out

  • @b.sasisuma1549
    @b.sasisuma1549 Před měsícem +1

    Super sir Baga mataladthunnaru hats off sir

  • @vdadu7383
    @vdadu7383 Před měsícem +3

    Supar

  • @pmybook
    @pmybook Před měsícem +18

    మోడీ అతి ఇష్టంగా వెనకున్నాడు, మద్దతిచాడు, అప్పులిచాడు,, 800 కోట్లు నష్టం వస్తే మోడీ ఇవ్వాలి, దమ్ముంటే చర్చలకు రండి.

    • @UVforall
      @UVforall Před 29 dny

      అన్న మోడి ఇచింది మంచికి వాడమని అప్పు ఇచ్చాడు ఇలా ఇష్టానికి సొంత అవసరాలకు రాజకీయ స్వాలాబ్ది కోసం వాడుకోమని కాదు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకి అప్పు ఇచ్చేది అభివృద్ధి కోసం

    • @pmybook
      @pmybook Před 29 dny

      @@UVforall జగన్ దేనికి వాడుతున్నాడో మీరు చూడకుండా కళ్ళుమూసున్నారా బీజేపీ వాళ్ళు, ఉష్ట్ర పక్షిలా భూమిలో తలకాయ పెట్టారా?

    • @UVforall
      @UVforall Před 29 dny

      @@pmybook funny 🤣 భాగా కోపం ఉన్నట్లు ఉంది బిజెపి పైన తెలుస్తుంది కాని నేను ఎటువంటి పార్టీ కి సంబదించిన వాడిని కాదు - ధన్యవాదములు

    • @UVforall
      @UVforall Před 18 dny

      🤩😋😛😝😜🤪🥴😔🥺

  • @mattadasu8070
    @mattadasu8070 Před měsícem +3

    క్రిమినల్ జగన్ ని కటకటాల్లోకి నెట్టండి సార్.

  • @muttenanageswararao9231
    @muttenanageswararao9231 Před měsícem +3

    సిమెంట్ బస్తాల మీద తెలుసుకోమని వాళ్ళు బొమ్మలు

  • @Issackankipate
    @Issackankipate Před měsícem +2

    Super sir you're great

  • @raginivalluri2563
    @raginivalluri2563 Před měsícem +2

    DAILY serial 🎉🎉🎉🎉🎉🎉🎉🎉10000 years nonstop HIT👌👌👌👌👌👌🕺🕺🕺🕺

  • @srinivasaraoavupati7097
    @srinivasaraoavupati7097 Před měsícem +1

    వ్యవస్థ లు... అదికార పార్టీ కి సహకరించడం లేదు ఇంకా... కోర్టు లు నిద్ర అవస్త లొ ఉన్న యి... ప్రజలు ఉద్రేకం తో ఉన్నారు... 😜😎😎

  • @user-wf1nx7zm4l
    @user-wf1nx7zm4l Před měsícem +2

    Jaitdp ✌️ ✌️ ✌️ 🎉❤❤❤❤❤

  • @user-ly2wj2yd1b
    @user-ly2wj2yd1b Před měsícem +1

    Meerusupersir

  • @munilakshmirallapalli3083
    @munilakshmirallapalli3083 Před měsícem +5

    Anna vadu matalaki aagadu vadini jailveseyali venkateswaraswamy allu musukunnaru anukunnadu vadu sarva nasnm ae potadu

  • @malladinarayanasarma6467
    @malladinarayanasarma6467 Před měsícem

    నోరు తెరిస్తే మూసుకోవటం ఎంత సేపు సాంబశివరావు గారూ 🎉❤

  • @ShaikBaji-pp1zx
    @ShaikBaji-pp1zx Před měsícem +2

    మి డిబేట్ బాగుంటుంది

  • @bashasm2437
    @bashasm2437 Před měsícem +1

    Super Anna very very nice Anna exlent Anna selyut 🌹🙏🌹🙏🌹🙏🌹

  • @nageswararaokankipati167
    @nageswararaokankipati167 Před měsícem +3

    Maku padakalu vaddusir abhivruddi cheayandi chalu

  • @user-kg6hg7um1q
    @user-kg6hg7um1q Před měsícem +1

    Avadu ra nuvu jai jagan ❤️‍🔥💥

  • @devikorlepara1897
    @devikorlepara1897 Před měsícem +1

    Super excellent 👌👍

  • @venkatgundabolu6291
    @venkatgundabolu6291 Před měsícem +1

    Well explained about common man's intrest and protection.. Jai ho kutami.

  • @karritirumalavinay3903
    @karritirumalavinay3903 Před měsícem +1

    Padakalu anni thesayandi abivrudhi cheyandisir youvathaku vudyagalu chudandi sir time vast cheyakandi sir pl,,

  • @user-wq1oj9xe7b
    @user-wq1oj9xe7b Před měsícem

    మాదీ 1.44 సెంట్లు భూమి ఉంటె పాత పాస్ బుక్ కొత్త చట్టం కింద కొత్త బుక్ లో 1.10సెంట్లు వుంది

  • @chandrikaprakash5184
    @chandrikaprakash5184 Před měsícem

    Sir meeru baga cheppinaru, educateds artam chesukuntunnaru kani konni prajalu anni telusi gorralage alochistaru

  • @hemalathapasumamula94
    @hemalathapasumamula94 Před měsícem

    🙏🙏

  • @talarinarayanaswami848
    @talarinarayanaswami848 Před měsícem +1

    Milantivallu,apaddalucheppi,nayakulanikapadutunnaru,milanti,durmarugulavalla,erastam,Ela,ayinadi

  • @satyanarayanparachuri2065
    @satyanarayanparachuri2065 Před měsícem

    Correct Anna

  • @malladinarayanasarma6467
    @malladinarayanasarma6467 Před měsícem +1

    మీరు గొర్రెలను గోవులుగా మార్చ చాటినికి కృషి చేస్తున్నారు..🎉❤🎉❤

  • @sailathavade3377
    @sailathavade3377 Před měsícem +1

    ఆ రాళ్లన్ని తీసుకొని వెళ్లి స్మశానం లో paathipettandi

  • @munilakshmirallapalli3083
    @munilakshmirallapalli3083 Před měsícem +3

    Vadu sycho vani bomma mapassbooklapy sambandam emiti

  • @drtprchowdary266
    @drtprchowdary266 Před měsícem +1

    Sambha Siva Rao garu,
    Chandra Babu garu has totally failed in countering Jagan and his YCP goondas. Mainly Police are still working as YCP police.
    Why is CBN fearing to book Jagan Reddy for his atrocities and wrong doing.
    Any delay in it may be counter productive to CBN garu to the extent he may lose his power soon.

  • @lakshmansappa2231
    @lakshmansappa2231 Před měsícem +2

    Jagan vadu pedda dounga prajalanu mosamu chesi prabuthvamu dabbulu chala nokesadu 😢😢😢😢 vallani vadalavaddu

  • @vengaiahd-up7ln
    @vengaiahd-up7ln Před měsícem +1

    YcpniAplolekunda
    Cheyyandi

  • @ChandraChandra-yv7uw
    @ChandraChandra-yv7uw Před měsícem +1

    distibommalu chelo pedath am pantalanu rakshincukovafaniki alage😂😂

  • @sailathavade3377
    @sailathavade3377 Před měsícem +1

    Sir, ఇంకా ఎందుకు జగన్ మీద యాక్షన్ తీసుకోవట్లేదు

  • @MahendraRao-to3fq
    @MahendraRao-to3fq Před měsícem

    TV 9 రజనీ కాంత్ ఇంటర్వూ లో నే జగన్ చెప్పడు కూడా ఇలాగే.... ఏపీ నా అదీనం లో నే ఉండాలి అని

  • @dhana69
    @dhana69 Před měsícem

    Please start moment for recovery of looted money fron Jagan first and put him in Jail. why he is still roaming outside

  • @mgc3211
    @mgc3211 Před měsícem +1

    రాష్ట్ర వ్యాప్తంగా వున్న జగన్ బొమ్మలు వున్న హద్దు రాళ్లను సేకరించి సముద్ర తీర ప్రాంతంలో కోతకు గురి అయ్యే చోట పడ వేస్తే కోతకు గురి అవకుండా వుంటుంది

  • @sudhakarpaluri8727
    @sudhakarpaluri8727 Před měsícem +1

    Vedhavalu emi cheddam, dabbuku ammudupoye vedhavalu votes valla dramalu aduthunnaru

  • @seshasaitejatulluri2004
    @seshasaitejatulluri2004 Před měsícem +2

    JAGAN BRATIKI VUNNA CHACCHINA SHAVAM TO SAMANAM BECAUSE OF HIS FACTION POLITICS AND CRUEL BEHAVIOR

  • @praveenkrishna_0947
    @praveenkrishna_0947 Před měsícem

    Please Recover AP people money On 420Jagannn and 420ycp BatchTeam... Save AP Money

  • @GangarajuRaghava
    @GangarajuRaghava Před měsícem

    ఫ్యామిలీ కి ఒక ఎకర చాలు

  • @KrishnaKumaricafe
    @KrishnaKumaricafe Před měsícem

    Yes naadh tv5naadhi tv9naadhi tv369soiooooo what

  • @rudraprasadyerramsetty4517
    @rudraprasadyerramsetty4517 Před měsícem

    Through him into jail

  • @KrishnaKumaricafe
    @KrishnaKumaricafe Před měsícem

    Assalu e prepamchame naadhi kaadhamte naato kallagathalu playlo 1win saadhimchandi me prepamcham miku write

  • @eshwaribaidasari6505
    @eshwaribaidasari6505 Před měsícem

    TDp 31seats gain TDP Rajeev Govt

  • @sivababu9960
    @sivababu9960 Před měsícem

    నైస్ స్పీచ్ సాంబ గారూ

  • @jinnyram4912
    @jinnyram4912 Před měsícem

    వేయి, రెండు వేల సంవత్సరాల తరువాత త్రవ్వ కాల్లో బయటపడితే....... చరిత్రలో నిలిచిపోదాం......అశోక చక్రవర్తి లా అనుకొన్నాడు పాపం

  • @sureshnaiduporam9774
    @sureshnaiduporam9774 Před měsícem

    10 percentage vote tesukovali

  • @kbksharma733
    @kbksharma733 Před měsícem

    AA రాళ్లు TEESUKELLI శాసనం లో PATEYYALI

  • @suryaramakrishnaraogannava547

    జగన్ రెడ్డి సమాధులా అవి రాళ్లు మీద ఫోటో వేసుకోడానికి

  • @SubramanyamG-ix7jh
    @SubramanyamG-ix7jh Před měsícem +1

    Jagan valla nanna somma.

  • @Seshu03
    @Seshu03 Před měsícem

    700 cr should collect from him only.

  • @anjaneyulua7596
    @anjaneyulua7596 Před měsícem

    U.r. estimated very cheap of public @ channels @ newspaper... correct srimantudu cinema....

  • @ramagopalgostu3607
    @ramagopalgostu3607 Před měsícem

    Who said he is a child

  • @madhurinelakanti4374
    @madhurinelakanti4374 Před měsícem

    File

  • @jyotireddy4005
    @jyotireddy4005 Před měsícem

    Orey janalu ki eamyina cheseyra,? Super 6 eadi...sodi tappa eamyina vunda

  • @udayabhaskarsappa-fn5kt
    @udayabhaskarsappa-fn5kt Před měsícem

    Sir one fellow from UK taking nonsense about you , please look into,

  • @bak1355
    @bak1355 Před měsícem +1

    ఇంత పొగరు జగన్ గడుకి...ఇంత వెదవని AP ప్రజలు ఎన్నుకున్నారని.... ఇప్పుడు అనుభవిస్తున్నారు...

  • @sanjeevaraomuttineni6741
    @sanjeevaraomuttineni6741 Před měsícem

    Jagan rytula bhula pass bookmeda jagan photo yala vesukuntadu govt ichindikadu jagan tatala bhuluichinavikavu mari rytula sonta bhumulameda jaganki hakkuyakkadundi

  • @stylish9629
    @stylish9629 Před měsícem

    మా బానిస బ్రతుకులకు మా పులి అన్ననే దేవుడు కదా ? అందుకే మా పులి అన్న photos వేసుకున్నాము. తప్పు ఏం ఉంది?

  • @user-qw7gp5pd4d
    @user-qw7gp5pd4d Před měsícem

    Thalliki vandhanam nuvvu eppinchu raaa

  • @syamsunder1864
    @syamsunder1864 Před měsícem

    Kattamanu chhuandi samurithigaru

  • @Seethamma-yy7tc
    @Seethamma-yy7tc Před měsícem

    Sambasiva.yendhuku jagan medha antha kopamu.

  • @sanjeevaraomuttineni6741
    @sanjeevaraomuttineni6741 Před měsícem

    Janala sonta bhumulameda jagan photo yanduku adi prabhutvam ichina bhumikadu maatatala bommalesukovali jagan ki yemi sambhandamemiti

  • @rajyalakshmik9102
    @rajyalakshmik9102 Před měsícem +3

    ముందు CBN కొంచెమన్నా మారితే బాగుండు,వాడి వెనుక మోడీ గాడున్నాడు,కానీ ఇప్పుడు మోడీ గాడి బతుకు టీడీపీ తో ముడి పడి ఉంది,కాబట్టి ఇలాంటి వన్నీ మోడీ కి చెప్పి,కొంచెమన్నా యాక్షన్ తీసుకోవాలి.పవనాలు కూడా బీజేపీ కి దోస్తు కాబట్టి,మోడీ కి చెప్పాలి అన్ని విషయాలు మోడీ అండ ఇప్పటికీ ఉంది కాబట్టే చెలరేగి పోతున్నాడు సైకో & మూకలు.CBN గారూ,చూడండయ్యా కాస్త

  • @NageswararaoGandham
    @NageswararaoGandham Před měsícem

    SAMASIVARAOGARUJAGANKIGUDIPATEDE.JAGQNAPKIPETENASENIPHOTHESIR

  • @nagarajanmv6646
    @nagarajanmv6646 Před měsícem

    Vinasakale.vipareeta buddi..palitam appude prarambamaindi.sarvanasanam

  • @talarinarayanaswami848
    @talarinarayanaswami848 Před měsícem

    Miru,nijanga,jarnalistulite,brokarlukakapote,andarininiladiyandi,kontamandiki,sapaparasadam,jarnalijamanaru

    • @devinaidudevinaidu8338
      @devinaidudevinaidu8338 Před měsícem

      ఇంతకు నీవు ఎం msg పెట్టేవో నీ కైన అర్దం అవుతుందా రా

  • @smd.yusuff1122
    @smd.yusuff1122 Před měsícem +1

    Thu ycheep

  • @prasadlankalapalli2114
    @prasadlankalapalli2114 Před měsícem

    39 satham vedhavalu unnaru kada.

  • @m.venkataramana6835
    @m.venkataramana6835 Před měsícem +1

    Veshtu 420

  • @shaikbaji7524
    @shaikbaji7524 Před měsícem

    Mamaki Vanupothu ap prajallaki vanupothu podecharu supear 6 amalluchayathanike bhayam vastundatha hamillu echadapudu bhayamvayallada 😜😜😜🤣🤣🤣

  • @sudarsanaguptak7377
    @sudarsanaguptak7377 Před měsícem

    Not have any right to others.

  • @talarinarayanaswami848
    @talarinarayanaswami848 Před měsícem

    Appudu,modi,vunnadu,eppuduvunnadu,velliadigedammuleda,

  • @kartikganti5498
    @kartikganti5498 Před měsícem +1

    aa laffot gaadiki garu ani pilavadam kuda waste lendi

  • @avantsaprasad7370
    @avantsaprasad7370 Před měsícem

  • @ShyamSunderMudumba
    @ShyamSunderMudumba Před měsícem

    KAADU KAADU KAANE KAADU, IDI EE TELANGANA LO KULABADI JAGAN GARI PAINA NIRANTARAM EDUSTU VISHAM CHIMME PRINT AND ELECTRONICS MEDIAS OWNERS, JOURNALISTS, ANCHORS AND REGULAR GA DEBATES LO PARTICIPATE CHESTUNNA TOTAL YELLOW BATCHES TAATALADI, AYYALADI, RIDICULOUS VYAKHYANALU ALWAYS.

  • @arpbabu8621
    @arpbabu8621 Před měsícem

    Hinka bhedule bhedhul...aa bhomu lanni gabbu chesthaaremoooo!!??

  • @chinnababu876
    @chinnababu876 Před měsícem

    Nuvvu babu thothuvura

  • @adilakshmi497
    @adilakshmi497 Před měsícem +1

    Ni bonda

  • @Seethamma-yy7tc
    @Seethamma-yy7tc Před měsícem

    Chanal vundhani over chesthunnaru.prajalu chusthunnaru.

  • @MBGsatyagaming
    @MBGsatyagaming Před měsícem

    Super six ledhu em ledhu andharu చంద్ర బాబు గాడి మాటలు వినoడి