మంత్రి నారా లోకేశ్ ప్రజాదర్బార్‌కు మంచి స్పందన | Minister Nara Lokesh On Praja Darbar

Sdílet
Vložit
  • čas přidán 25. 06. 2024
  • కష్టాల్లో ఉన్న వారికి అండగా తానున్నానంటూ 'ప్రజాదర్బార్'కు వచ్చిన ప్రజలకు... విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు. ఉండవల్లి నివాసంలో నిర్వహించిన 'ప్రజాదర్బార్ 'కు మంగళగిరితో పాటు ఇతర ప్రాంతాల ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. గౌరవ వేతనాలు పెంచాలంటూ.... పెదవడ్లపూడి ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులు లోకేష్ కు విజ్ఞప్తిచేశారు. ప్రస్తుతం ఇస్తున్న 3 వేల గౌరవ వేతనాన్ని... 5వేల నుంచి 10వేలకు పెంచాలని కోరారు. సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటానని లోకేష్ హామీ ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తామని మంత్రి స్పష్టంచేశారు. పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని చినకాకానికి చెందిన దివ్యాంగులు సీతారామయ్య, ఓబులమ్మ దంపతులు విన్నవించారు. స్వర్ణకార వృత్తిపై జీవనం సాగించి అనారోగ్యంతో ఇంటికే పరిమితమయ్యానని... పెన్షన్ ఇప్పించి ఆదుకోవాలని మంగళగిరికి చెందిన బుట్టా పానకాలు కోరారు. ఆయా సమస్యలను పరిష్కరిస్తానని లోకేష్ హామీ ఇచ్చారు.
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Visit our Official Website: www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our CZcams Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

Komentáře • 3

  • @AppanaYadala
    @AppanaYadala Před 21 dnem

    Sir sklm lo dsc sgt posts increase cheyandi please

  • @venchingfu
    @venchingfu Před 21 dnem

    Dappu modalettesaru

    • @hemanthv2097
      @hemanthv2097 Před 21 dnem +3

      Neeku Dappu avvochu but akkada nijamganey work chestunadu.... Neeku clarity kavali antey nuvu kuda direct ga velli chudu