ఆ రోజు వర్షంలో చీకటిలో మెడికల్ షాప్ లో-హిందువులకు ఇది చాలా అవసరం!

Sdílet
Vložit
  • čas přidán 29. 06. 2024
  • ఈ మధ్య విచిత్రమైన ప్రచారాలు వింటే మతి పోతుంది, సాత్విక దేవతలు ఆలస్యం గా ఫలితం ఇస్తారట,కొందరికైనా కళ్ళు తెరుచుకుంటాయని ఈ వీడియో🚩

Komentáře • 220

  • @ksaimahesh
    @ksaimahesh Před 5 dny +46

    నాకైతే చిన్నపటి నుండి ఏమి కష్టం వచ్చిన మా ఇంట్రో ఓల్డ్ కృష్ణుడు బొమ్మ వుంది దాదాపు 100 ఇయర్స్ ఉంటుంది ఆ బొమ్మ కి ఆయనకి చెప్పుకుంటా. Teliyakunda నే ఆ కష్టం వెళ్ళిపోతుంది. భగవంతుడిని ఒకటే కోరుకుంటా కోరికలు తీరకపోయినా పర్లేదు కానీ నిన్ను ఎప్పటికి మరచిపోకూడదు మనసురో బుద్దిరో ఎప్పుడు అయన ఉండాలని కోరుకుంటా. ప్రాణం పోయిలేటప్పుడు నీవే నా బుద్దిలో మనసులో ఉండాలని కోరుకుంటా. జై శ్రీ కృష్ణ 😊

  • @annapurnainnamuri3629
    @annapurnainnamuri3629 Před 5 dny +14

    చాలా భయం వేసింది వింటుంటే ఏం జరుగుతుందో అని ...కానీ మన వాసుదేవుడు ఉన్నాడు గా💪💪అని వింటూ ఉన్నా... జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ 🚩🚩🚩🙏🙏🙏

  • @lalithakalyanipannala2176

    అమ్మా మీరు ఎంత మొత్తుకున్నా,నమస్కారాలు పెట్టినా ప్రస్తుతం మన సమాజంలో జరుగుతున్నది,నడుస్తున్నది భక్తి మాఫియా.జనాల మీద మాదక ద్రవ్యాల కన్నా ఎక్కువ ప్రభావం చూపిస్తున్నది ఈ విపరీత భక్తి.వీళ్ళను అంటే ఈ భక్తి బాధితులను భగవంతుడు కూడా కాపాడలేడు.😢

    • @user-pu9kz3fx4y
      @user-pu9kz3fx4y Před 5 dny +1

      మనం దేవుణ్ణి ప్రేమించడం లేదు. కేవలం మన అవసరానికి వాడుకుంటున్నాము.
      ...... సర్వేపల్లి రాధాకృష్ణన్

  • @veenapasupuleti2555
    @veenapasupuleti2555 Před 5 dny +5

    Amma manasu Anta hai ga anepinchindo miru cheppina Katha vintunte manasu nindi poindi
    క్రిష్ణం వందే జగద్గురుం గోవిందా హరే కృష్ణ
    కృష్ణ కృష్ణ హరే హరే
    జై శ్రీ కృష్ణ జై శ్రీ రామ్ 💐 మనసు ఎంత హాయిగా వుందో
    మీరు నిండు నూరేళ్ళు చల్లగా ఉండు తల్లి ❤🥰

    • @Govindaseva
      @Govindaseva  Před 5 dny +4

      ధన్యోస్మి🙏
      కృష్ణార్పణం🙏

  • @SrikanthCSN-zu5ed
    @SrikanthCSN-zu5ed Před 4 dny +5

    నీవే తప్ప నితఃపరంబెరుంగ మన్నింపదగుఁ దీనునిన్ రావే ఈశ్వరా, కావవే వరదా, సంరక్షించు భద్రాత్మకా 🙏🤗

  • @rajyalakshmidevik2319
    @rajyalakshmidevik2319 Před 5 dny +20

    ఇలాంటి చక్కని సమాచారంమాకు చెప్పినందుకు ధన్యవాదములుఆ పిల్లవాడు వెళ్లేసరికి నాకు కూడా టెన్షన్ గా అనిపించిందికానీ గోవిందుడు లీల మళ్లీ చూశాను కృష్ణ రామ గోవింద కేశవ నారాయణ చాలా బాగా చెప్పారు❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ అక్క మీ ఆరోగ్యం బాగా చుసుకోండి మీరు నాకు చాలా దగ్గర అయ్యారు నేను ఇంత ధ్యర్యంగా ఉన్నాను అంటే దానికి కారణాం మీరే❤❤❤❤❤

  • @prasaddasarp114
    @prasaddasarp114 Před 5 dny +13

    అమ్మా హృదయం చలించింది.
    కళ్ళు చెమ్మగిల్లాయి..
    ఇంతలా చెప్పినా కూడా జనాలు మారకపోతే వారిని మనుషులుగా గుర్తించాల్సిన అవసరం లేదు 🤦

    • @DurgajiParamata-hd2yj
      @DurgajiParamata-hd2yj Před 5 dny +1

      Annayyagaru మానికి వక మాట గొడ్డెకు వక దెబ్బ అంటారు కానీ మీరు అన్నట్టు మనస్సులు అయితే మారతారు నాకు ఇంతకన్నా ఎం చెప్పలేను మీరు. వాళ్ళను తిడుతున్నారు అంటే అది వాళ్ళకే తెలియాలి వొళ్ళు చచ్చిపోవాలి మగవాళ్ళు మీరు వాళ్ళు చేసే తప్పులకు తగిన గుణపాఠం వాళ్లకు భూమిధ వుండే హక్కు లేకుండా చేస్తారు ఆ నారాయణుడే amnyyagaru జగన్మాత నా తల్లి దుర్గమ్మ

  • @tanajihere706
    @tanajihere706 Před 5 dny +30

    మీ భక్తి మీ ముఖం లొ స్పష్టంగ తెలుస్తోంది.
    బృందా తల్లీ ❤❤❤.
    శ్రీ మాతా చరణారవిందం 🌷🙏🌻.

    • @DurgajiParamata-hd2yj
      @DurgajiParamata-hd2yj Před 5 dny

      జై శ్రీ రామ్ 🌹🙏 శుభ సాయంత్రం చెల్లి ❤❤

  • @saralamallela2916
    @saralamallela2916 Před 5 dny +19

    🙏జైశ్రీరామా🙏.అమ్మా వింటూ ఉంటే వొళ్లు పులకరించిందమ్మా.ఇలాంటి ఆనందం,దైవం చూపే ప్రేమ మన భక్తిలో ఉందే ఆనందం మరెక్కడా దొరకదమ్మా.మరేది సంతృప్తిని ఇవ్వదు.ఇధి ప్రతి ఒక్కరికి అర్ధం అవ్వాలి.అనుభూతి చెందాలి🚩.జైహింద్,🚩జై భగవద్గీత.🌹జైశ్రీరామ🌹

  • @user-zp9ml6pq7o
    @user-zp9ml6pq7o Před 5 dny +9

    ఆ భగవంతున్ని నమ్ముకుంటే అన్ని మంచి జరుగుతాయి అమ్మ భగవంతుడు ఉన్నాడని నమ్మాలి అంతే
    జై శ్రీరామ్
    జై శ్రీ కృష్ణ
    నమో నారాయణాయ నమః
    లక్ష్మీ వెంకటేశాయ నమః
    🙏🙏

  • @radhaseegarla1447
    @radhaseegarla1447 Před 5 dny +9

    Naku , పూజలు చేసే సమయం ఓపిక ఉండది, ,kani bhagavan nama smarana eppudu na manasu లో ఉంటుంది, , పూజులు చేయని వాళ్ళ కోరికలు తీరుస్తాడు అని మీరు ఒక వీడియో చెప్పారు, నేను మిషన్ కుట్టుతో గడిపాను ఇన్ని రోజులు, న మన్నమడకి కృష్ణ అని పేరు పెట్టుకున్న, ఇప్పుడు నేను హ్యాపీ, అన్ని ఇచ్చినా న దేవ ఒక ఇల్లు ఇవ్వుమని అడుగుతున్న, జై శ్రీ కృష్ణ 🙏

  • @ganjisrinivas762
    @ganjisrinivas762 Před 5 dny +4

    అవును అమ్మా నేను కూడా ఈ సంఘటన విన్నాను. ఈ వీడియోని చూసి మన హిందువులలో నాస్తికులు మారుతారో? చూద్దాం! ఈ వీడియోని అన్ని గ్రూపుల్లో పంపిస్తున్నాను . జై శ్రీరామ్ 🚩🚩

  • @lalithaviswanadha456
    @lalithaviswanadha456 Před 5 dny +4

    Satyabhama, meeru ee vishayam chebtunte naaku jallanta neelly vachesayi😢 amma nu challaga vundali, devunn7 nammina vaadu chedi podu. Jai sri ram

  • @swathiravikanth8069
    @swathiravikanth8069 Před 5 dny +4

    Hats off amma chala chala baga chepparu, ee video chusina prati hundi viki eppudainai ardamkavali, aa swamy vari padalu pattukunte inka emi pattukovalsina pani ledu, janma dhnyam indi amma ee video chusi, eka manasu prashantam ga undi, jai hindi, jai bharat, krishnarpanamastu🙏🙏🙏🙏🙏

  • @DurgaPrasad-ok7gv
    @DurgaPrasad-ok7gv Před 5 dny +4

    Hatsoff sathyabhama talli
    Younger generationki nastikamga matlade vallaki vata pettinatlu chepparu
    Srikrishna aseervadam praptirastu

  • @PriyaVris
    @PriyaVris Před 5 dny +4

    Beautiful 🙏🙏
    మా బాబు కి ఇది చెప్తాను. భక్తి నమ్మకం అనేవి మన ధర్మం లో ఎప్పుడూ విలీనం. చాలా మంచి సంఘటన శరణాగతి గురించి.
    మీకు హృదయపూర్వక అభినందనలు 🎉

  • @bujjivenu6986
    @bujjivenu6986 Před 5 dny +4

    Enta chakkaga chepparu amma .sanatana dharmam goppadanm gurinchi enta cheppina takkuve.🙏🙏🙏🙏🙏

  • @Omsrimatrenamah2426channel

    నారాయణ తండ్రి నారాయణ రక్ష రక్ష.🌹🌹🌹 ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏.🥺🥺🥺🥺

  • @karthikk4824
    @karthikk4824 Před 5 dny +2

    Akkagaru mee valana enno manchi vishayaalu endharoo telusukuntunnaru❤❤❤❤❤

  • @gopalreddykalluru7889
    @gopalreddykalluru7889 Před 5 dny +3

    అమ్మ జై శ్రీ రామ్, జై కృష్ణ 🙏🙏🙏,, రొమాంచి తం జరిగింది 🙏🙏🙏🙏🙏

  • @rameshdivvela6083
    @rameshdivvela6083 Před 5 dny +23

    ఈ భగవత్ సంఘటన వింటే చాల సంతోషం కలిస్తుంది.వారి వారి ఆరాధ్య దైవం ఎప్పుడూ రక్షణగా నిలుస్తాడు. ఆది తెలుసుకోకుండా కొత్త రాకల బాబాలు,సమాధులు,తీవ్రదేవతలు.వెల్తరు.పెద్దలు నుండి వచ్చినా భగవత్ ఆరాధనలో భగవంతుడు కాపాడతాడు.అని తెలుస్తుంది.కృష్ణస్తు భగవాన్ స్వయమ్.🕉️🕉️🕉️🙏🙏🙏

  • @saikumarindraganti5124
    @saikumarindraganti5124 Před 5 dny +3

    Chellemma, SUPER, meeru cheppina vishayamulu adbhuthamga unnayi.

  • @INDIA-nw2ptswetha
    @INDIA-nw2ptswetha Před 5 dny +8

    శుభ సాయంత్రం సోదరి 🙏🙏🌹🌹సంపూర్ణ శరణాగతి ఒకటే మార్గము...
    ఈ జీవితం కొనసాగించడానికి 🙏🙏🙏🙏🙏జై శ్రీ మన్నారాయణ 🙏🙏

    • @DurgajiParamata-hd2yj
      @DurgajiParamata-hd2yj Před 5 dny +1

      జై శ్రీ రామ్ 🌹🙏shubhasayantram చెల్లి ❤❤

    • @INDIA-nw2ptswetha
      @INDIA-nw2ptswetha Před 5 dny +1

      @@DurgajiParamata-hd2yj జై శ్రీ రాం అక్క ❤️❤️🙏🙏

    • @DurgajiParamata-hd2yj
      @DurgajiParamata-hd2yj Před 5 dny

      ​@@INDIA-nw2ptswethashubhRatri challi❤❤

  • @peddirenuka5546
    @peddirenuka5546 Před 5 dny +5

    👏👏👏👏🙏🙏🙏sri krishna Govinda hare murari he naadh narayana vaasudeva krishnam vande Jagadgurum ❤❤❤❤🥰🥰🚩🚩🚩🙏🙏🙏

  • @lakshmigajjaganilakshmi4216

    Naku jarigindhi thalli eelane na barthaku accident jariginappudu chevullonchi blood vachi ekkada pattinchukoledhu oosmania hospital ki rasaru brathakatam kastam annatlu chepparu nenu sriman narayanaya nunni okkte vedukunnanu CT scan theesaru andhulo lopala chinnaga naram breek ayyi blood vachindhi em kadhu thagguthadhi annaru aa narayanude kapadadu na barthani 🙏🏿ayanaku shathakoti vandhanalu

  • @18926
    @18926 Před 5 dny +2

    .. aa bhaghavanthuni mahima vini .. okkasariga parvashinchipoy .. lechi kurchoni .. aa bhagavanthudiki enni mokkulu pettanoo.. manchi vishyam amma

  • @PriyaVris
    @PriyaVris Před 5 dny +3

    గీత లో పరమాత్మ ధైర్యం, ఆత్మ విశ్వాసం, కర్తవ్యం గురించి ఎప్పుడూ నిలిచిపోయే guide ఇస్తే కేవలం స్వప్రయోజనాల కోసం వరాల ఝల్లుల కోసం పూజ అనే అందమైన భగవంతుని చేరుకోవడానికి ఉపయోగ పడే ప్రక్రియ ను దిగజార్చేశారు 😢
    అద్భుతమైన video అమ్మ. జై శ్రీ రామ్ ❤🙏

  • @SrinuA-bo1wl
    @SrinuA-bo1wl Před 5 dny +3

    అలా నేనడిగిన ప్రశ్నలన్నింటికి ఆ స్వామి చూపించిన సమాధానం సత్య భామ అక్క వీడియోస్

  • @swarnaswarnalata2749
    @swarnaswarnalata2749 Před 5 dny +3

    Me kadha vennaka manasuku chala dhiryam ga vundhe Krishna 🙏 govindha 🙏narayana

  • @ridhithyeligeti6713
    @ridhithyeligeti6713 Před 4 dny +1

    Wow
    Hare Krishna 🙏❤️❤️
    Mivalla naku kannaya midha viparithamgaa Prema perigipoindhi❤

  • @jagdeshwarmanipatruni6327

    Jai Krishna....Hare Krishna Hare Krishna, krishna krishna hare hare.

  • @chamarthilakshmi2777
    @chamarthilakshmi2777 Před 5 dny +3

    ఇలాంటి కథలు ఎన్ని విన్న తనివి తీరదు

  • @viveknanda1668
    @viveknanda1668 Před 4 dny +1

    ఓం నమఃశ్శివాయ
    Jai Sri Ram 🙏
    Very good super sister👍

  • @SMBrothersister
    @SMBrothersister Před 5 dny +4

    Yes madam...krisha Leela alage untadhi.....antha aaa Krishna dhayaa.....👏👏👏

  • @gks0905
    @gks0905 Před 12 hodinami

    అమ్మా..ఆ భగవంతుడి లీల ఏమని చెప్పగలం🙏
    అత్యంత ప్రేమ స్వరూపుడు 🙏🙏..
    మరొక విషయం అల్లోపతీ ని హై లైట్ చేయకండి..అది పరమతానికి ప్రతిరూపం..మనుషుల ప్రాణాలకి విలువ లేని ఒక వ్యాపారం🙏

  • @UshaRani-dd2so
    @UshaRani-dd2so Před 2 dny

    అమ్మ మీరు చెప్పిన ఈ సంఘటనకు నాకు వొళ్ళు పలకరించిన భావన కలిగింది ❤ జై శ్రీ కృష్ణ జై శ్రీరామ్ గోవిందాయ నమః

  • @prabhakarsastrysastry1445

    అమ్మా! ఈ వీడియో లో మీరు అద్భుతంగా చెప్పిన శ్రీకృష్ణ పరమాత్మ మహిమా కధనం నిజంగా అద్భుతం వింటున్నంత సేపు భావోద్వేగంతో నా కళ్లలో నీళ్లు తిరిగాయి గుండె బరువెక్కింది నేను ప్రేమించి ఆరాధించే నా దైవం కృష్ణుడు చేయలేనిది ఏముంది? మీరన్నట్లు ఆయన ఘటనాఘటన సమర్ధుడు ఆర్త త్రాణ పరాయణుడు అవ్యాజ కృపా సముద్రుడు నీవే నాకు నాకు దిక్కు నాకు ఇంకెవరూ లేరు అని శ్రీకృష్ణుని శరణు కోరిన తన అనన్య భక్తుడ్ని ఆయన ఎన్నడూ నిరాశ పరచడు ఇది ముమ్మాటికి సత్యం
    కృష్ణాయ వాసుదేవాయ
    హరయే పరమాత్మనే
    ప్రణత క్లేశ నాశాయ
    గోవిందాయ నమో నమ:
    శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ:
    రారా కృష్ణయ్య! రారా కృష్ణయ్య!
    దీనులను కాపాడ రారా కృష్ణయ్య!

    • @Govindaseva
      @Govindaseva  Před 5 dny +5

      కృష్ణార్పణం స్వామీ 🙏🙏🙏

    • @prabhakarsastrysastry1445
      @prabhakarsastrysastry1445 Před 5 dny +3

      ​@@Govindaseva
      శ్రీ కృష్ణాను గ్రహ ప్రాప్తిరస్తు!
      శ్రీకృష్ణ: శరణం మమ

    • @prasaddasarp114
      @prasaddasarp114 Před 5 dny +2

      పూజ్యులు శ్రీ ప్రభాకర శాస్త్రి గారికి శుభసాయంత్రం 💐🙏

    • @prabhakarsastrysastry1445
      @prabhakarsastrysastry1445 Před 5 dny +1

      ​@@prasaddasarp114
      మీకు కూడా శుభసాయంత్రం

    • @DurgajiParamata-hd2yj
      @DurgajiParamata-hd2yj Před 5 dny +1

      ​@@prabhakarsastrysastry1445జై శ్రీరామ్ 🌹🙏shubhasayantram అండి🌹🙏

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln Před 5 dny +3

    హరేకృష్ణ 😊❤

  • @sailajasailajareddy2139
    @sailajasailajareddy2139 Před 5 dny +3

    Amma meru thandri garaina govindhayya gurinchi chaala bhaga chepparu Naku elanti sandharbhalu chaala jarigai nenu aayana paadhale pattukunedhanni pramadham thapedhi appudu anipisthundhi na thandri nathonevunnadu ani alanti insidents thaluchukunte bhayamesthundhi govindhayya lekapothe manamu lemu ani Amma bhedhavallame muduputala thintamu ante adhi aayana pette bhiksha chalu emathram muduputala annam dhorukuthundhi aayanakrupa na medha na kutumbham meedha vundhi anthe chalu. Naku lakshalu kotlu vaddu thandri gari anugraham vunte chalu om Lakshmi Narayanaya 🙏🙏🙏🙏🙏🙏

  • @kodandababu4544
    @kodandababu4544 Před 5 dny +2

    Amma Bhagavanthudu Nijamga Vunnadu Dheeniki Nidharsanam Chala Cinimalallo Chupistharu Eamitante Hospital Lo Oparation Thiyetar Nunchi Doctor Bayataku Vachi Patationt Bandhuvulatho Maa Prayathanamulu Memu Chesamu Tharuvatha Dhevunu Dhaya Antaru Ante Doctor Kanna Dhevunu Dhaya Vundali Ani Dhevuni Aaseesulu Vunte Entha Kalamaina Jeevistharu

  • @natureoftheworld67
    @natureoftheworld67 Před 4 dny +1

    Hare krishna Hare Rama 🙏 💐

  • @SrinuA-bo1wl
    @SrinuA-bo1wl Před 5 dny +7

    ఆ స్వామి తప్పకుండ మన మాటలు ఆలకిస్తాడు ఒకసారి నేను పూజ చేసేటప్పుడు నా మనసులో ప్రశ్నలన్నీ స్వామి కి చెప్పుకున్నాను ఆ మరుసటి రోజు నేను గుడికి వెళ్ళినప్పుడు పూజారి గారు అనుకోకుండా నా డౌట్ క్లియర్ చేసారు అది నేను అడగకుండానే అప్పుడు నాకు అనిపించింది ఆ స్వామీ చెప్పించాడని

  • @bhagyi7950
    @bhagyi7950 Před 5 dny +4

    Hare Rama hare Krishna 🙏🙏🙏

  • @jayashreej5200
    @jayashreej5200 Před 5 dny +4

    Adhbhutam adhbhutam shri krishna leela. Shri krishna bgawani kathalu up load cheeste bagunu. Shri nadha krishna jai shree krishna🙏🙏🙏🌹🌹🌹🙏🙏

  • @VijayaLakshmi-cb5es
    @VijayaLakshmi-cb5es Před 5 dny +3

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏జై శ్రీ రామ్ జై కృష్ణ

  • @skrishnaveni974
    @skrishnaveni974 Před 4 dny +1

    Super 👌 vedio chelli naa manasu kadili poinadi. Naa life lo kuda aa divam alanti sangatanalu chupinchinadi. 🙏🙏

  • @adhithyavarman6567
    @adhithyavarman6567 Před 5 dny +2

    Jai shree Ram Jai shree Krishna Jai mata di jai sriman narayana jai guru datta om namah shivaya

  • @vijayrajeswarraoparsa4217

    Jai shree Krishna Jai shree Ram - ఓం క్లీం కృష్ణాయ నమః

  • @bhavanichevvuri1247
    @bhavanichevvuri1247 Před 5 dny +2

    Jai sri Krishna parmathma
    Jai brunda garu

  • @hemasridakshayanikurada4658

    Sri Krishna Govinda Hare Murare🙏🙏🙏🙏🙏

  • @shireeshach5394
    @shireeshach5394 Před 4 dny

    జై శ్రీ రామ్ జై జై శ్రీ కృష్ణ

  • @keerthan3883
    @keerthan3883 Před 3 dny

    జై శ్రీ కృష్ణ 🕉️🕉️🚩🚩🚩

  • @prameeladontula9839
    @prameeladontula9839 Před 5 dny +1

    జై శ్రీ కృష్ణ 🙏🚩🇮🇳

  • @Venkateshwara868
    @Venkateshwara868 Před 5 dny +2

    నమో నారాయణాయ నమః అమ్మ నమస్కారం ధర్మం వర్ధిల్లాలి జై శ్రీరామ్

  • @prasannach3201
    @prasannach3201 Před 5 dny +3

    Sri Krishna govind hare murari 🙏 hey naath naarayanaaya vaasudeva🙏
    Jai shree Radhe Krishna 🙏

  • @BhavaniUppala-ny8mu
    @BhavaniUppala-ny8mu Před 5 dny +3

    హరేకృష్ణ హరేరామ🙏🙏

  • @simplysuperb3676
    @simplysuperb3676 Před 4 dny

    ఓం నమో భగవతే వాసుదేవాయ🙏🙏🙏

  • @glvijay9312
    @glvijay9312 Před 4 dny

    జై శ్రీకృష్ణ శుభోదయం

  • @poorna1237
    @poorna1237 Před 5 dny +3

    Hare rama Hare krishna 🙏🙏🙏

  • @mattasuryanarayanamatta5556

    Manchi vishayanni theliachepparu...sodari..🙏🙏🙏

  • @bhajankeertan1710
    @bhajankeertan1710 Před 5 dny +1

    Jai Sree Krishna Naarayana

  • @bonthuvaralakshmi11j53
    @bonthuvaralakshmi11j53 Před 5 dny +1

    Jai Sri Krishna

  • @manjulabaikanchi1368
    @manjulabaikanchi1368 Před 2 dny

    By this message who have no faith in God automatically realize themselves and become
    Devotees of God 🙏🙏🙏🙏🙏

  • @SriKrishnaAnandlahariSundaysch

    Hare Krishna 🙏

  • @rojanaidu287
    @rojanaidu287 Před 5 dny +3

    Krishna srirama edukondalavada venkataramana nuvvunnavayya govinda govinda

  • @gopi.m6030
    @gopi.m6030 Před 5 dny +1

    గోవిందాయ నమః

  • @srinivassraovelpula284
    @srinivassraovelpula284 Před 5 dny +3

    Jai Shree Krishna

  • @cjanaki8999
    @cjanaki8999 Před 4 dny

    🙏🙏🙏🙏🙏🙏 ఓం నమో భగవతే వాసుదేవాయ

  • @srinivassraovelpula284
    @srinivassraovelpula284 Před 5 dny +3

    Jai Sree Radha Krishna

  • @srilakshml1439
    @srilakshml1439 Před 5 dny +3

    శుభసాయంత్రం అక్క 🙏

  • @pravallikaa.pravallika2970

    హరేరామ హరేకృష్ణ ❤❤

  • @shyamalakoppole5166
    @shyamalakoppole5166 Před 5 dny +3

    Jai Sri krishna

  • @iammadhu5959
    @iammadhu5959 Před 5 dny +2

    Aghatana ghatana samarthudaina paramatma ki satakoti vandanalu

  • @HariKrishna-sc2lf
    @HariKrishna-sc2lf Před 5 dny +3

    Jai shree Ram amma

  • @manjulabaikanchi1368
    @manjulabaikanchi1368 Před 2 dny

    🙏🙏Tq..maa..Good message to all those who have been affected by this kind of problems 🙏🙏

  • @Pankaj-je1ev
    @Pankaj-je1ev Před 5 dny +2

    OM 🕉 🙏 SRI, SRI KRISHNA PARA BRAMHANE NAMAHA, GOVINDA GOVINDA 🌷🙏🙏🙏🙏🙏🌷

  • @chlakshmiprasanna8431

    Avunu andhi, meru chala ba chepputharu, good ❤

  • @laxmigopal3560
    @laxmigopal3560 Před 5 dny +3

    Subha sayatharam brunda garu 🌹

  • @vijayakumarguruvanilistnee2589

    Jai srikrishna...🙏🙏🙏🙏🙏

  • @wolff_gaming
    @wolff_gaming Před 5 dny +3

    🙏🙏🙏 అమ్మ

  • @DurgajiParamata-hd2yj
    @DurgajiParamata-hd2yj Před 5 dny +3

    Jai sree ram 🌹🙏 shubhasayantram thalli🌹🙏

  • @sivakumar-hn5zg
    @sivakumar-hn5zg Před 5 dny +2

    Enlightening video amma🙏🙏

  • @tansibalu8871
    @tansibalu8871 Před 5 dny +3

    Jai Srimannarayana

  • @srichandanasuthram
    @srichandanasuthram Před 4 dny

    Hare Rama Hare krishna

  • @padmakarun1070
    @padmakarun1070 Před 5 dny +3

    Jai Shree Ram

  • @GurramSrinivas-ux7nw
    @GurramSrinivas-ux7nw Před 5 dny +3

    Hare Krishna

  • @sandhyapeddinti257
    @sandhyapeddinti257 Před 4 dny

    Sarva samardhudu bhagavanthudu❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏

  • @INDIA-nw2ptswetha
    @INDIA-nw2ptswetha Před 5 dny +7

    🌹🌹🌹🌹🌹🌹🌹
    పల్లవి - అంతయు నీవే హరి పుండరీకాక్ష చెంత నాకు నీవే శ్రీరఘురామ
    చరణం1 - కులమును నీవే గోవిందుడా నా కలిమియు నీవే కరుణానిధి తలపును నీవే ధరణీధర నా నెలవును నీవే నీరజనాభ
    2- తనువును నీవే దామోదర నా మనికియు నీవే మధుసూదన వినికియు నీవే విట్ఠలుడా నా వెనకముందు నీవే విష్ణు దేవుడా
    3- పుట్టుగు నీవే పురుషోత్తమ కొన నట్టనడుము నీవే నారాయణ ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడా నాకు నెట్టన గతి ఇంక నీవే నీవే🙏🙏🙏🙏

  • @user-zh3wm6dk1z
    @user-zh3wm6dk1z Před 5 dny +3

    Tqu so much🤝 Amma

  • @jaihindjaisriram687
    @jaihindjaisriram687 Před 5 dny +2

    Hindhuvula meeda paashanda mathaalu chese daadulanu yeppudu aaputhaavu krishnaa ,gomathalanu enkeppudu rakshisthaavu thandri 😢😢

  • @kamakshikandala3919
    @kamakshikandala3919 Před 12 hodinami

    Jai Krishna....

  • @prasaddasarp114
    @prasaddasarp114 Před 5 dny +2

    "సత్యభామ" తల్లికి శుభసాయంత్రం 🌹🌹🙏

    • @DurgajiParamata-hd2yj
      @DurgajiParamata-hd2yj Před 5 dny +1

      జై శ్రీ రామ్ 🌹🙏shubhasayantram అన్నయ్య గారు 🌹🙏

    • @prasaddasarp114
      @prasaddasarp114 Před 5 dny

      ​@@DurgajiParamata-hd2yj
      జై శ్రీరామ్ 🌹🌹🙏 శుభసాయంత్రం అమ్మా 🌹🙏

  • @sky5759
    @sky5759 Před 4 dny

    Shree Krishnam Sharanam mama

  • @kalpanabandari3921
    @kalpanabandari3921 Před 5 dny +2

    Hare krishna

  • @sharathchary1597
    @sharathchary1597 Před 5 dny +2

    కృష్ణం వందే జగద్గురుమ్ 🙏🙏

  • @sagarikarakeshjonnadula2128

    Jai Shree Ram 🙏 🙏 🙏

  • @padmajac7089
    @padmajac7089 Před 5 dny +3

    Govinda Govinda

  • @Meena55708
    @Meena55708 Před 4 dny

    ధర్మో రక్షతి రక్షితః 🙏🙏🙏 జై శ్రీ రామ్

  • @mallika563
    @mallika563 Před 5 dny +3

    Jai sree ram

  • @ravisankar9122
    @ravisankar9122 Před 5 dny +3

    Thank you