నిత్యపూజ సందేహాలు క్లియర్ చేస్తూ కంప్లీట్ వీడియో❤️

Sdílet
Vložit
  • čas přidán 17. 03. 2024
  • నిత్య పూజ విషయంలో కామెంట్ సెక్షన్ లో అడుగుతున్న సందేహాలకు అవగాహన కలిగిస్తూ మీకోసం ఈ వీడియో🚩

Komentáře • 247

  • @umadevikothakapu5191
    @umadevikothakapu5191 Před 3 měsíci +17

    బాగా చెప్పారు. పూజ సరిగ్గా చేయట్లేదేమో అని బాధ పడేవారి గుండె బరువు దింపారు. ధన్యవాదాలు.

  • @shanvi5581
    @shanvi5581 Před 3 měsíci +49

    మగ వాళ్ళు పూజ చేయకుండా అది ఆడవాళ్ళ పని అని వదిలేస్తున్నారు పైగా మనం చేస్తుంటే కామెంట్స్ 🤦‍♀️🤦‍♀️

    • @prasannamooraboyina7526
      @prasannamooraboyina7526 Před 3 měsíci +6

      Exactly 😢

    • @venkydrao940
      @venkydrao940 Před 3 měsíci +5

      Andaru kaadu sister 😊 ma intlo nene chesta.. ma aavida ki Nenu cheste ne istam.. 😊 but anni arrange chesi ready chestumdi…

    • @shanvi5581
      @shanvi5581 Před 3 měsíci

      ​@@venkydrao940🙏

    • @durgaraop680
      @durgaraop680 Před 3 měsíci +1

      Amma🙏 ma intlo na vaaru deepam pettukuntaru morning kani daily thala snanam chiyaru only Saturday chistharu kani meeru chippinapadi numchi ayanatho thala snanam chisthi deepam pittuko lekapothi Pooja chisena anardham vasthundhamta annanu appudu na Pooja nannu chisuko nivvava nuvvu ani koppadi Pooja manesaru only Saturday ni chisthunnaru ,Na prasnaku samadhanam ivvamdamma magavaaru thalasnanam chisthini Pooja chiyala nonveg thine tarvatha roju morning deepam pittochha ala chisthi dhoosam yimina untundha barya bartha kalisina tarvatha kuda thala snanam chise deepam pittala

    • @ramamaruthy7920
      @ramamaruthy7920 Před 3 měsíci

      😂😂

  • @SantoshiHalikhed
    @SantoshiHalikhed Před 3 měsíci +8

    Social media లో దొరికిన ఆణిముత్యం మీరు ఈ ఒక్క వీడియో తో యెన్నో రోజుల నుంచి వున్న నా సందేహాలు అన్ని తీరి పోయాయి అమ్మ ధన్య వాదాలు 🙏🙏🙏

  • @rameshdivvela6083
    @rameshdivvela6083 Před 3 měsíci +31

    అమ్మా. మి దయతో తెలిసి తెలియని స్థితిలో యున్న ఎంతోమంది ఆధ్యాత్మిక మార్గంలో ఎలా యుండాలో చాలా చక్కగా వివరిస్తారు. ఏకేశ్వరా అరాధన అత్యంత ఉత్తమము. అందరి ఇల్లు లో దేవతలు పోటోస్& విగ్రహాలు కొద్దిపాటిగా ముంటాయి. . కొందరి ఇండ్లలలో మరి ఎక్కువగా వుంటాయి. మరి ఎక్కువగా వుంటే అసలు ఎక గ్రహత కుదరదు. అజ్ఞాన నందాకారంలో వుంటే వారికి మన దార్మిక గ్రంథాలలో వుండే విషయాలు మీరు మాత్రమే సక్రమ మార్గాలలో అందరి తెయలిజెస్తున్నారు.

  • @pamarthiramakrishna786

    Om Sri gurubyonamaha 🙏❤️

  • @StoriesbyIndu
    @StoriesbyIndu Před 3 měsíci +7

    పిల్లలు ఒకటే కాదండీ, వాళ్ళు కాస్త పెద్దయ్యాక ఇంట్లో వుండే అత్తమామలు / తల్లిదండ్రులు వృద్ధులు అవుతారండీ. వారి సేవలో చాలా సంవత్సరాలు తెలియకుండానే గడిచి పోతాయండీ.
    నేను మా ఇంట్లో పెద్దలు సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో స్నానం చేసి, దేవుడికి పువ్వులు పెట్టి, దీపం పెట్టే విధంగానే చేస్తుంటానండీ. ఇంతకు మించి నావల్ల కాదు కూడా. తలా ఒక మాట అంటుంటారు, మీ వీడియోలు చూశాక మనసుకి హాయిగా వుందండీ. 🙏🏻

    • @tanajihere706
      @tanajihere706 Před 3 měsíci +3

      భగవంతుడు మెచ్చేది ఇదెకదండి. "ధర్మం" ధర్మొ రక్షిత రక్షితః ముందు మీ కర్తవ్యాలకూ ప్రాధాన్యత ఇవావడం సంతోషం మీరు చేస్తున్నది సరయినది మానవసేవె మాదవ సేవ.

    • @srilaxmi1066
      @srilaxmi1066 Před 3 měsíci

      Baga chepparu mam❤

  • @p.ramalakshmi3608
    @p.ramalakshmi3608 Před 3 měsíci +10

    మా సందేహాలు తీర్చినందుకు ధన్యవాదాలు సత్యభామ గారు
    జై శ్రీ రాధాకృష్ణ 🙏🚩🌹

  • @Venkateshwara868
    @Venkateshwara868 Před 3 měsíci +9

    నమో నారాయణాయ నమః అమ్మ నమస్కారం ధర్మం వర్ధిల్లాలి

  • @SIRIHARIOM
    @SIRIHARIOM Před 3 měsíci +28

    ధన్యవాదాలు తల్లి.. మీలాంటి వారి దయవల్ల తెలియనివి తెలుసుకుంటూ నేను అన్నీ పాటిస్తున్నాను.అంగుష్టమాత్ర విగ్రహలకన్న పెద్దవాటికి, వస్రం వేయాలని తెలియదు. ఈ జన్మకు ఇదిచాలు. మీవంటి వారి పరిచయం..మాకు దేవుడిచ్చిన వరం. దేవుడిపై ఉండాల్సింది ప్రేమతోకూడిన భక్తి కానీ భయం కాదనీ చక్కగా చెప్పారు🙏🙏

  • @durgalakshmironanki6631
    @durgalakshmironanki6631 Před 3 měsíci +7

    ❤ మా సందేహాలన్నీ తీర్చారు ధన్యవాదాలు చెల్లెమ్మ ❤మీమాటలుపంచదారపలుకులు❤❤❤❤

  • @radhatn5261
    @radhatn5261 Před 3 měsíci +4

    ధన్యవాదాలు అమ్మా సందేహాలను తీర్చినందుకు 🙏🙏🙏🙏🙏

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln Před 3 měsíci +9

    హరేకృష్ణ 😊❤

  • @Laxmi-hi3rh7dq7n
    @Laxmi-hi3rh7dq7n Před 3 měsíci +7

    Hammayya e video chusina taruvatha chala happy

  • @satyaveni1983
    @satyaveni1983 Před 3 měsíci +3

    అమ్మ వీరభద్రుడు గురించి కూడా ఒక వీడియో చేయండి ఏమి నియమాలు పాటించాలి

  • @gandrarajeshwari348
    @gandrarajeshwari348 Před 3 měsíci +5

    చాలా బాగా చెప్పారు అమ్మ 🙏🙏🙏🙏

  • @nagalakshmivelamala2737
    @nagalakshmivelamala2737 Před 3 měsíci +1

    ❤🎉జైశ్రీమన్నారాయణ అడియేన్ దాసోహములు అమ్మ సత్య భామ బిడ్డ కిధన్య వాధములు💝🙏🙏

  • @komalivemana9915
    @komalivemana9915 Před 3 měsíci +1

    చాలా బాగా చెప్పారు నేను యిలానే చెస్తాను ❤

  • @sarithadeviponaganti6440
    @sarithadeviponaganti6440 Před 3 měsíci +2

    Hare Krishna Krishna Krishna hare hare

  • @user-zp9ml6pq7o
    @user-zp9ml6pq7o Před 3 měsíci

    చాలా బాగా చెప్పారు అమ్మ గారు జై శ్రీరామ్ జై శ్రీ కృష్ణ🙏🙏🙏

  • @user-dx4qc3dy8x
    @user-dx4qc3dy8x Před 3 měsíci +1

    Amma. Pranaamaalu

  • @duddasathyamsathyam
    @duddasathyamsathyam Před 3 měsíci

    జై శ్రీ కృష్ణ పరమాత్మ నె నమః ఓం

  • @shyamalakoppole5166
    @shyamalakoppole5166 Před 3 měsíci +2

    Jai Sri krishna

  • @prasannach3201
    @prasannach3201 Před 3 měsíci +3

    Jai shree Radhe Krishna 🙏♥️

  • @malliswarikarna6037
    @malliswarikarna6037 Před 3 měsíci +3

    శుభోదయం ❤

  • @user-js5oc4rc3t
    @user-js5oc4rc3t Před 3 měsíci +3

    Amma meru chinnavarayena meku paadabivandanam

  • @user-wj5zo9vr2w
    @user-wj5zo9vr2w Před 3 měsíci +8

    అమ్మ నమస్కారం మీరు చెప్తే వింటారు అనే ఉద్దేశం తో నేను అడుగుతున్నాను.చాలా మంది బ్రాహ్మణేతరులు వారే బ్రాహ్మణులూ అని వారి కమ్యూనిటీ కి బ్రాహ్మణ అని టాగ్ తగిలించేస్కోని పూజలు హోమాలు చేసేస్తున్నారు మేము పౌరోహిత్యం నేర్చుకున్నాము చేస్తున్నం అని అంటున్నారు అది ఒక ప్రొఫెషన్ లాగా తీస్కుంటున్నారు చాలా నే డబ్బు సంపాదిస్తున్నారు తిరిగి బ్రాహ్మణులని తిడ్తున్నారు ఎన్నో ఆగమ శాస్త్రాలు చదివి వారి వర్ణ వృత్తి ఐన అర్చకత్వం పౌరోహిత్యం చేస్తున్న వారికీ ఇలాంటి అవమానాలు జరుగుతున్నాయి.గీత లో కూడా స్వామి చెప్తారు కదా స్వధర్మం ఆచరించమని.ఎందుకు ఇంత వ్యతిరేకత. ఒక పూజారి భార్యగా నా ఆవేదన వ్యక్తం చేసుకుంటున్నాను.మా ఇంట్లో మడి వంట రోజు ఉంటుంది.చాదస్తం అని అంటుంటారు.బైట తింటే తిన్నారు అంటున్నారు తినకపోతే మీ కన్నా ఎక్కువ పద్ధతి ఆచారం మేమె పాటిస్తునం అంటారు.
    స్కంద పురాణం ప్రకారం గాయత్రీ దేవి పతి బ్రహ్మ దేవుడు కానీ అది కూడా మార్చేశారు.
    కాకునూరి సూర్యనారాయణ మూర్తి లాంటి వాళ్ళ యూట్యూబ్ వీడియో చుడండి మీరు గాయత్రీ దేవి చరిత్ర గురించి చెప్తారు ఒకేసారి దాని కింద కామెంట్స్ చదవండి చాలా బాధ అన్పించింది ఎంత అజ్ఞానం తో ఉన్నారు వీళ్ళు అని.బ్రాహ్మణులూ మమల్ని అణగతొక్కేసారు వేదాల్లో కూడా ఉంది అని అంటూ ఇష్టం వాచినట్టు చేస్తున్నారు.వీళ్ళని ఎవరు అమ్మ ఆపేది.సృష్టి కర్త బ్రహ్మ అయితే అది కూడా తప్పు అని వాళ్ళ దేవుడే గొప్ప అని అంటున్నారు.ఇలాంటి వాళ్ళ వల్లనే కదా మరి హిందూ భక్తులు పక్క దారి పట్టేది.మీరు దీని మీద ఒక వీడియో చేయాలనీ న మనవి.

    • @user-qg3dk6td4r
      @user-qg3dk6td4r Před 3 měsíci +2

      Amma, memu padmashaliyulam, ma nanna 35 years kritame ma oori brahmins daggare vedam, shastram nerchukuni poojalu , karyamulu chestunnadu. ma oori shivuni gudilo 33 years ga seva cheskuntunnadu ippatiki kuda. ma ooru chinnadi kadu, chala pedhadi. brahmins kutumbalu unnayi kani oka kutumbam yantralu ichevaru, oka kutumbam lo chinna pillala thandri ayina brhmanudu ma nannanu pettukune anna karyalu, pellillu chesevadu. ippatiki vallaki enta respect untundo antaki rettimpu respect ma chuttu pakkana gramallo ma nannaku undi. ippudu vari chinna koduku memu brahmins mem cheppina dabbu istene memu poojalu chestamani matladi,tharvata ade poojalaku ma nannanu pampistunnaru andulo small share ichi. ippudu cheppandi.

    • @user-wj5zo9vr2w
      @user-wj5zo9vr2w Před 3 měsíci

      mi nanna garu nerchukunaru amma nenu ma oorlo jargutuna vati gurinchi cheppanu sagam telskoni valle goppa ga mammalni dooshistuna vallani
      @@user-qg3dk6td4r

  • @vuyyuruprasanthi858
    @vuyyuruprasanthi858 Před 3 měsíci +1

    Jai sriram🙏

  • @MBKV927
    @MBKV927 Před 3 měsíci

    Thank you madam ji.

  • @honest1413
    @honest1413 Před 3 měsíci +1

    Amma thank you🙏

  • @TAILARING_369
    @TAILARING_369 Před 3 měsíci +4

    Yi vishayam gurinchi chaala sarlu adi ganu.tq akka..

  • @nunnavenkateswararao5053
    @nunnavenkateswararao5053 Před 3 měsíci +1

    Thank🎉🎉you 🙏 maa

  • @user-fs1hb9yz4c
    @user-fs1hb9yz4c Před 3 měsíci +3

    Jai sreeram

  • @user-iq6nc3kk8q
    @user-iq6nc3kk8q Před 3 měsíci +4

    Thank you thalli .. Clear ga puja simpul ga bhakthiga ela cheyyalo chebuthunandhuku miku dhanyavadhamulu ❤❤

  • @gayatridevikasa9210
    @gayatridevikasa9210 Před 3 měsíci

    Jai shree ram... Jai shree krishna....🙏🙏🙏🙏🙏

  • @INDIA-nw2ptswetha
    @INDIA-nw2ptswetha Před 3 měsíci +3

    శుభోదయం సోదరి 🌹🌹🙏

  • @akshayalucky3467
    @akshayalucky3467 Před 3 měsíci +1

    Jai sriram

  • @bhairuaruna5075
    @bhairuaruna5075 Před 3 měsíci +1

    🙏🙏 jai sri ram

  • @pushpaammavantaillu5102
    @pushpaammavantaillu5102 Před 3 měsíci

    Thank u amma

  • @mahalaxmipolnati5316
    @mahalaxmipolnati5316 Před 3 měsíci +2

    🙏🙏🙏

  • @asgangadhar584
    @asgangadhar584 Před 3 měsíci +1

    🙏🙏🙏🌹

  • @user-ke3ob4yl5l
    @user-ke3ob4yl5l Před 3 měsíci +3

    Nenu Canada lo untanandi kani meeru chese anni vedila chusthanu

  • @gayathripalleboiyna5804
    @gayathripalleboiyna5804 Před 3 měsíci +2

    Amma meeru simple ga unnaru simplle ga undadamey . Society ki pedda seva andaru simple ga undi God ni sevinchaley

  • @pranavstar2567
    @pranavstar2567 Před 3 měsíci +2

    Thanks amma baga cheparu

  • @mupparthysuvarna5578
    @mupparthysuvarna5578 Před 3 měsíci +1

    Jai Sri ram

  • @sobhakumari7815
    @sobhakumari7815 Před 3 měsíci +2

    Basic information Amma tnq🙏

  • @mvaralaxmi2678
    @mvaralaxmi2678 Před 3 měsíci +2

    🙏🙏

  • @user-jh9bp1um8r
    @user-jh9bp1um8r Před 3 měsíci +2

    Jai sreeram 🙏 subhodayam Satya bhama talliki 🙏🙏🌺🌺

    • @SIRIHARIOM
      @SIRIHARIOM Před 3 měsíci

      నమస్కారమండీ..🙏🙏🙏 GOOD MORNING.. జై శ్రీరామ్..

  • @Umarajeswari104
    @Umarajeswari104 Před 3 měsíci

    Exlent video thalli chinnadanivina🙏🙏🙏

  • @seshagirirao5272
    @seshagirirao5272 Před 3 měsíci

    పూజకి పూవులు లేక పోతే అక్షంతలు వేసి చెయ్యాలి.❤❤

  • @pavaniguduri1992
    @pavaniguduri1992 Před 3 měsíci +1

    Akka dhanyavadamulu 🙏🙏🙏❤️

  • @bhavanikothalanka2096
    @bhavanikothalanka2096 Před 3 měsíci +2

    Super amma

  • @jayanthinagaraj4370
    @jayanthinagaraj4370 Před 3 měsíci +4

    So sweet of u satya...
    Ladies ki baaga work load avvakunda,,relaxed ga pooja undela cheptunaru.
    Oka chinna video ayna,,, chaala topics cover chestaru satya.
    Meeru mi personal experience kooda add chesi chepatam highlight..
    Keep rocking

  • @chandubapana1524
    @chandubapana1524 Před 3 měsíci +2

    Namaskaram sathyabhama gaaru, shodasopachaaralu, pancha upachaaraalu ante emiti kaastha vivarinchagalaru ani bhavisthunnaa

  • @pavithradevi9012
    @pavithradevi9012 Před 3 měsíci

    Amma pranams for clarifying our doubts.

  • @anithasaikumar4001
    @anithasaikumar4001 Před 3 měsíci +1

    Excellent sister thank you ❤

  • @satyavanicherukumilli986
    @satyavanicherukumilli986 Před 3 měsíci +1

    One of the best and enlightening video ma🙏🚩

  • @pushpaammavantaillu5102
    @pushpaammavantaillu5102 Před 3 měsíci

    Thank you amma

  • @anudeepsai9518
    @anudeepsai9518 Před 3 měsíci +1

    ❤❤

  • @poorna1237
    @poorna1237 Před 3 měsíci

    🙏🙏🙏amma

  • @prameelarani7918
    @prameelarani7918 Před 3 měsíci +1

    ❤👌👌

  • @sujathachindam1692
    @sujathachindam1692 Před 3 měsíci +1

    జై రాధా కృష్ణ

  • @bharathikolamudi3791
    @bharathikolamudi3791 Před 3 měsíci

    👌👌👌☺️🙏🚩🏹

  • @nagabhushanasriram6712
    @nagabhushanasriram6712 Před 3 měsíci +1

    V good vedio. God bless you always with all happiness.

  • @kakarlasunithakakarlasunit8663
    @kakarlasunithakakarlasunit8663 Před 3 měsíci +1

    Baga chepparu andi

  • @bearinnie
    @bearinnie Před 3 měsíci +2

    Jai shree ram🙏🙏 akka

  • @lalithmanohar249
    @lalithmanohar249 Před 3 měsíci

    🌹🙏🌹🙏🌹🙏

  • @user-ic6ds1rs1d
    @user-ic6ds1rs1d Před 3 měsíci

    Chala Baga chepparu Amma

  • @sandhyadevi1663
    @sandhyadevi1663 Před 3 měsíci

    జై శ్రీ రామ్

  • @mahimaheswari484
    @mahimaheswari484 Před 3 měsíci +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vanisarikonda6475
    @vanisarikonda6475 Před 3 měsíci

    God bless you thalli

  • @prasaddasarp114
    @prasaddasarp114 Před 3 měsíci +13

    "బృందా...సత్య" తల్లికి శుభోదయం 🌹🌹🙏

    • @user-jh9bp1um8r
      @user-jh9bp1um8r Před 3 měsíci +1

      Jai sreeram subhodayam andi 🙏🌺🙏

    • @prasaddasarp114
      @prasaddasarp114 Před 3 měsíci

      ​@@user-jh9bp1um8r
      జై శ్రీరామ్ 🌹🌹
      శుభోదయం అండీ 🌹🙏

    • @INDIA-nw2ptswetha
      @INDIA-nw2ptswetha Před 3 měsíci

      శుభోదయం అండి 🌹🌹🙏🙏

    • @prasaddasarp114
      @prasaddasarp114 Před 3 měsíci

      @@INDIA-nw2ptswetha
      శుభోదయం అమ్మా 🌹🙏

    • @veenapasupuleti2555
      @veenapasupuleti2555 Před 3 měsíci

      శుభోదయం 🙏🌹🙏🌹🙏
      జై శ్రీరామ్ జై శ్రీ కృష్ణ 💐

  • @perikasumathi9060
    @perikasumathi9060 Před 3 měsíci

    🙏🏻🙏🏻🙏🏻

  • @srujanasandhupatala5485
    @srujanasandhupatala5485 Před 3 měsíci

    👌👍Thank you chylli🌹🙏 Jai sri krishna🙏🌹

  • @vijaya1470
    @vijaya1470 Před 3 měsíci +1

    Papai chala clear ga cheppavu thalli.

  • @rishivlogsncreations
    @rishivlogsncreations Před 3 měsíci +1

  • @vallakavikalavathamma
    @vallakavikalavathamma Před 3 měsíci

    🙏అమ్మ

  • @tanajihere706
    @tanajihere706 Před 3 měsíci +8

    "భావనా మాతృ సంతుష్టా పూర్వజా త్రిపురాంబిక"
    నాకు ఓసారి వేంకటేశ్వర స్వామి చెంత 3గంల నిలబడె అవకాశం వచ్చింది. గోవిందరూపిణిగ భావన చెందాను.
    కాని కృష్ణుడి బొమ్మచూసి మాతా అన్నందుకు నాపై ద్వేషం పెంచుకున్నారు నాకృష్ణయ్యను నువ్వు మాతా అంటావ ఏంటి తల్లి ఇది కృష్ణయ్యన్న ఇష్టమె తల్లి నాకు నారాయణి = నారాయణుడు కదా ఆమాత్రం తెలియద
    శ్రీమాతా చరణారవిందం🙏🏼

    • @sivakeerthir7528
      @sivakeerthir7528 Před 3 měsíci +1

      Stri ,pum, napumsa.kani parambramha swarupanni evaraina vari bhavanaku tagine retilo preminchavachhu.kadane adhikaram evariki ledu.bhagavantudu evarini nopinchanantavaraku tanapatlla anantamaina swecha echaduga ardhanareesawarudu jagatmatapitudu kada.meru chintinchakandi.

    • @tanajihere706
      @tanajihere706 Před 3 měsíci

      @@sivakeerthir7528 ok amdi tq.

    • @Chandhana711
      @Chandhana711 Před 3 měsíci +1

      వాళ్ళు అలా అన్నారని మీ భావన నీ దయచేసి మార్చుకోకండి మీకు అలా భావన కలగడం చాల అదృష్టం నాకు కూడా అమ్మ అలాంటి అదృష్టాన్ని కలిగించాలి

    • @tanajihere706
      @tanajihere706 Před 3 měsíci +1

      ​@@Chandhana711tq అండినిజానికి అలా అన్నవారి పై జాలేసిందండి.

  • @mayuribrahmadevu3109
    @mayuribrahmadevu3109 Před 3 měsíci

    జై శ్రీరామ్ జై భారత్ జై హిందూ

  • @HarsithaHarsitha-cf3sx
    @HarsithaHarsitha-cf3sx Před 3 měsíci

    Jai shree Ram akka

  • @itsmylife7904
    @itsmylife7904 Před 3 měsíci +1

    ,🙏🙏🙏

  • @meghanag.s.s6623
    @meghanag.s.s6623 Před 3 měsíci +1

    నమస్తే అండి, మా పుట్టినింటిలో ఆరగింపు పెట్టే దిక్కు లేదు . మా నాన్న గారు రోజూ 2.30 తెల్లవారి లేస్తారు. సూర్యోదయం లోపు దీపం పెట్టి పళ్ళ ముక్కలు 2,3 రకాలు చిన్న కప్పులో పెడతారు. కాని వాళ్ళ దేవుళ్ళలో అంగుష్ఠం దాటిన విగ్రహాలు మా నాన్నమ్మ ఇచ్చినవి చాలా వున్నాయి. ఇప్పుడు వాటిని ఏమి చేయాలో తెలుపగలరు, ఫొటోలు కూడా పెద్దవి వున్నాయి.

  • @18926
    @18926 Před 3 měsíci

    CZcams lo konni videos chusi .. pooja ante ilage cheyalemo ani..daily achamam , sankalpam , kalashya mantram ..etc cheyadam ..malli aa pathralanu kadukovadam ..vhala time pattedhi poojaki ..ma ayanemo avvani tarvatha ,office time avuthindhi ani tension .. pooja sariga cheyalekapothunnanu ani manasulo badha .. annitiki answers icharu ..thanks amma

  • @user-zh3wm6dk1z
    @user-zh3wm6dk1z Před 3 měsíci

    Tqu so much🤝 Amma

  • @user-qx8zd2hd2s
    @user-qx8zd2hd2s Před 3 měsíci +3

    💅💅💅 కృష్ణం వందే జగద్గురుం🌷🌷🌷

  • @sureshvarikuppala9686
    @sureshvarikuppala9686 Před 3 měsíci +1

    Akka namaskaaram jai sriram

  • @sujathadasari05
    @sujathadasari05 Před 3 měsíci

    Amma meeru challaga undali
    Inka enno manchi vedios pettali🙏

  • @sivakeerthir7528
    @sivakeerthir7528 Před 3 měsíci +1

    Meru adbutamga cheparu.bhagavantuduki bhavanalo prema aragimpugani esukanunchi akasam varaku echina ayanaku manamu emi evagalamu.prati jeevilo swachata penche me prayatnam safalam kavali .NItya nirma srigovinda😊.

  • @Venkatwonders
    @Venkatwonders Před 3 měsíci +1

    అమ్మ నాకు రోజు రాత్రి లో వ్రేతల కలలు ఏకువగ వస్తున్నాయి దీనికి పరిష్కారం చెపoడి

    • @Chandhana711
      @Chandhana711 Před 3 měsíci

      మీ కర్మ కల రూపం లో కరిగిపోతుంది 🎉🎉 కంగ్రాట్స్

  • @Meena55708
    @Meena55708 Před 3 měsíci

    చాలా చాలా ధన్యవాదాలు అక్క 🙏.. వేంకటేశ్వర స్వామి.బుద్దుడు.ఒక్కట్టే నా దినీ గురించి వీడియో చేయండి అక్క నాకు తేలిసిన వాళ్ళు చేప్పరు . బుద్ధుడు నుండి దేవుళ్ళు అవతరీంచరంట కదా అని . ఇది నిజమేన

  • @geetharam9366
    @geetharam9366 Před 3 měsíci +2

    Thank you Satya garu

  • @rajyalakshmidevik2319
    @rajyalakshmidevik2319 Před 3 měsíci +8

    అక్క వెంకటేశ్వర స్వామి మా ఇంటిలో మరి చిన్నది. గావుంది. ఏప్రిల్ లో నేను తిరుపతి వెళ్ళినప్పుడు పెద్ద సైజు ఫోటో తెస్తాను మా ఇంటిలో నేను ఎక్కువ పెట్టను మా ఇంటిలో వున్న పోటో చాలా చిన్నది తెచ్చుకొనవద్దు చెప్పండి అక్క నాప్రేమ ఆయనికి అంకింతం ఈ జన్మకి🥰🥰🥰🥰🥰🥰 నా గొంవిందుడు కాదు❤❤❤❤

    • @Govindaseva
      @Govindaseva  Před 3 měsíci +2

      తెచ్చుకోవచ్చు అమ్మా ❤️

  • @RajeshwariMaremanda
    @RajeshwariMaremanda Před 15 dny

    సరస్వతి అమ్మవారి గురించి చెప్పండి ఆమే ఇష్ట దేవత అయితే ఎలా పూజించాలి ఎప్పుడు పూజించాలి

  • @kalpanabandari3921
    @kalpanabandari3921 Před 3 měsíci +1

    Hare krishna

  • @tejaswinidasari9732
    @tejaswinidasari9732 Před 3 měsíci

    Amma vishnu sahasranamam niyamalu cheppara

  • @vijitha1701
    @vijitha1701 Před 3 měsíci

    Correct ga meru cheppinatte eppatinuncho chestunna amma

  • @venkatalaxmi703
    @venkatalaxmi703 Před 3 měsíci

    JAI BHARAT MATAKI JAI OM NAMAHSIVAYA JAI SREE RAM

  • @korapanaramadevi578
    @korapanaramadevi578 Před 3 měsíci +1

    Jaganath vegraham chinnadi undavacha

  • @Pankaj-je1ev
    @Pankaj-je1ev Před 3 měsíci +1

    OM 🕉 SRI, SRI KRISHNA PARA BRAMHANE NAMAHA, GOVINDA GOVINDA 🌷🙏🙏🙏🙏🙏🌷

  • @ravindrababu7114
    @ravindrababu7114 Před 3 měsíci +1

    Sankashta hara chathurdhi vrathatham gurchi chepandi Amma 🙏🙏🙏🙏🙏

  • @user-ul9ir4tb7q
    @user-ul9ir4tb7q Před 3 měsíci

    Namaste akka