మోడీ కొత్త కారు పై ఎందుకంత రచ్చ? | Burning Topic | hmtv

Sdílet
Vložit
  • čas přidán 30. 12. 2021
  • మోడీ కొత్త కారు పై ఎందుకంత రచ్చ? | Burning Topic | hmtv
    #BurningTopic #hmtv
    ► Watch hmtv Live : • Video
    ► Subscribe to hmtv News CZcams : goo.gl/f9lm5E
    ► Like us on FB : / hmtvnewslive
    ► Follow us on Twitter : / hmtvnewslive
    ► Instagram : / hmtvnewslive
    ►Telegram : t.me/hmtvnewslive
    ► For News in Telugu: www.hmtvlive.com/
    ► For News in English: www.thehansindia.com

Komentáře • 1,2K

  • @srinivasananthula3463
    @srinivasananthula3463 Před 2 lety +62

    బుద్ధి లేని ప్రతి పక్షాలు వాళ్ల జ్ఞానం అంతే ఉంది

  • @AnandAnand-ck8yx
    @AnandAnand-ck8yx Před 2 lety +56

    మోడీ గ్రేట్ జై బీజేపీ

  • @vadlakondasrihari2042
    @vadlakondasrihari2042 Před 2 lety +18

    భారతదేశ ప్రధాని అంటే దమ్మున్న లీడర్
    కుంభకోణాలు వారసత్వలము లేదు
    జై బీజేపీ జై నరేంద్రమోదీ

  • @balukongala8989
    @balukongala8989 Před 2 lety +131

    ఇంత దమ్మున్న Leader ఎ పార్టీ లో లేరు ,కాబట్టి ప్రతిపక్షం ఏడుపు గుద్దా నోరుమూసుకుని ఆయన చేసే మంచి పనులను support చెయ్యండి. లేకుంటే ఇప్పటి వరకు దేశం పక్క దేశాల .ఉగ్రవాదుల చేతిలో నాశనం అయ్యేది.జై భారత్ జై మోదీ జై జవాన్.. 🚩🚩🙏

  • @sirimallasrihari7729
    @sirimallasrihari7729 Před 2 lety +124

    అరె బెవకువ్ ముచ్చట పడి కారు కొనొక్కొలేరా, అతడు భారత ప్రధాని భద్రతలో భాగంగా అతని సెక్యూరిటీ సూచన మేరకు తీసుకున్నారు. జల్సాల కోసం కాదురా ముర్కులారా. హై సెక్యూరిటీ కార్. జై మోడీ, జై భారత్.

  • @vsshivakumarganji4623
    @vsshivakumarganji4623 Před 2 lety +106

    నీకు ఏమిచ్చినాడు కేసీఆర్ తెలంగాణ వచ్చిన కానుంచి ఒక్కొక్కరి నెత్తి మీద లక్ష రూపాయలు అప్పు ఉంది

    • @thumusrihari6442
      @thumusrihari6442 Před 2 lety +16

      నరేంద్ర మోడీ అంటే భారత ప్రధాని మీకు తెలవదా మోడీ అంటే సింహం అని హెచ్ఎంటీవీ వాళ్లకు ప్రతిపక్ష పార్టీల వాళ్లకు తెలియదా సూటు బూటు కారు ఉండగానే ఆయనకు ఏమన్నా వందల కోట్ల ఆస్తులు ఉన్నాయా ఒక్కొక్క నాయకునికి వేలకోట్ల ఆస్తులు ఉన్నా వారిని ఎందుకు అనడం లేదు పిచ్చి వాళ్ళు పిచ్చి మాటలు మాట్లాడుతారు ఈ ప్రభుత్వంలో ఏమైనా కుంభకోణాలు కనిపిస్తున్నాయా ఇదివరకు లక్షల కోట్ల కుంభకోణాలు జరిగాయి వారిని ఎన్నడైన విమర్శించారా

    • @rajeshwararao8281
      @rajeshwararao8281 Před 2 lety +2

      @@thumusrihari6442 super counter 👌

    • @navee3827
      @navee3827 Před 2 lety +1

      @@thumusrihari6442 ipudu jaruguthondi neku kanipinchatledu anthey

    • @venkym3578
      @venkym3578 Před rokem

      కేసీఆర్ ఒక పచ్చి దొంగ, పచ్చి బఠానీలిచ్చి లక్షల కోట్ల భూములు, డబ్బులు ఫామిలీ మొత్తం కాజేస్తున్నారు.

    • @sandymaa659
      @sandymaa659 Před rokem +1

      Ala aete mana dhesham lo okkokari py entha undho telusara mundhu idhi telusuko

  • @ravin7305
    @ravin7305 Před 2 lety +309

    మన భారత్ దేశాన్ని పాలించే నాయకుడికి ఆ మాత్రం లేకుంటే ఎలా మన దేశం ఎవరి ముందు తక్కువ కాకుడదు అది గురుతు పెట్టుకోండి భారత్ మాతాకీ జై జై మోడీ సర్

    • @suryatejaduguta7613
      @suryatejaduguta7613 Před 2 lety +12

      Takkuva kavoddante panilo chuppettali.. country develop chesukunta chupinchale tappa. Rangu rangu car la tirukunta kaadu bro... Votlu adukunnodu luxury enjoy cheste, vesinodu bichagadni chestunnaru e
      Politicians

    • @srinuakula8645
      @srinuakula8645 Před 2 lety

      Yes 🙏🚩

    • @sudhakarbanda6633
      @sudhakarbanda6633 Před 2 lety +9

      @@suryatejaduguta7613 ఇదే పని వేరే పార్టీ వాడైతే రచ్చ చేసి బట్టలు చింపుకొని తిరుగుతారు బీజేపీ నేతలు

    • @rajeshwararao8281
      @rajeshwararao8281 Před 2 lety +4

      @@sudhakarbanda6633 prathipakshalaku cheppu, nadichi pommani.

    • @sathyapotharla7143
      @sathyapotharla7143 Před 2 lety +1

      @@suryatejaduguta7613 pradhani ki ah mathram undakunte ela bro adhi evaraina kavochu Modi ane kadhu andharki athanu nachadu evvaru andhariki nacharu kadha security undali iyanane kadhu prathi okkaru prajala sommune vadedhi tharvatha avi government ke chendhali thanakem varasulleru kadha andharu Vela kotlu varasulakosam nokkesthunaru chudatlema

  • @karnakarreddy7768
    @karnakarreddy7768 Před 2 lety +112

    ఆరే ఆయన మన దేశ ప్రధాని అ మాత్రం ఉండాలి

  • @rajuega2652
    @rajuega2652 Před 2 lety +243

    మోదీ ఇంటికి పట్టుకు పోతాడా రా బై

  • @Bsr364
    @Bsr364 Před 2 lety +91

    అవును ఆయన గురించి ఏడవడానికి ,మీకు గాని ప్రతి పక్షాలకు గాని మరే విషయాలు లేవు కదా .వాల్లకు బుద్ది లేదు ,మీ టి . వి. వాల్లకైనా బుద్ది ఉండాలి కదా .ఆయన మన ప్రదాన మంత్రి , మన దేశాన్ని రెప్రెజెంట్ చేస్తున్నారు .ఆయన సొంతానికి వాడుకోవడం లేదు .గతంలో సోనియా ప్రదానమంత్రి కార్లను వాడుకున్న విషయం ఎందుకు ప్రస్తావించలేదు ?

    • @gr.chanal837
      @gr.chanal837 Před 2 lety +3

      బానీస ఛానల్స్ కదా బ్రో.అంతే దొర డైరెక్ఛాన్

    • @ryakammadhukar3261
      @ryakammadhukar3261 Před rokem

      True bro

    • @jayachandrakuruva6419
      @jayachandrakuruva6419 Před rokem

      మన దేశ మీడియా వాళ్ళే దేశానికి ప్రమాదం కరం
      డబ్బులకోస్0, సిగ్గూ, శరం ,నీతి లేని వాళ్లు

  • @gaddamsudheer4526
    @gaddamsudheer4526 Před 2 lety +36

    They cant find scams in his regime so they started blaming every other things from his dress to shoes

  • @sanjeevb495
    @sanjeevb495 Před 2 lety +41

    100 కోట్లు ఐన సరే తగ్గేదేలే విపక్షాలకు మోడీ హాయం లో ఎలాంటి స్కాం లు లేవు ఉంటే స్కాం లపై పడేవాల్లు
    విపక్షాలకు మీడియా వాళ్లకు కూడా మోడీ పొలిటికల్ లో మిస్టేక్స్ లు దొరకటం లేదు
    అపోజిషన్ లు ఏమి చేసినా రచ్చ చేస్తాయి
    ఎంత రచ్చ చేస్తే మోడీ హవా తగ్గదు.
    జై మోడీ 🙏🙏🙏🙏🙏

  • @vsshivakumarganji4623
    @vsshivakumarganji4623 Před 2 lety +47

    130 కోట్ల భారత ప్రజలకు ప్రధాని ఒక్కొక్కరు ఒక్క పైసా ఇస్తే కొన్నాడు

    • @vikramfrombajrang7067
      @vikramfrombajrang7067 Před 2 lety +1

      Ambani adani ippinchinru
      Prjalu kaadu sir bjp ki rendu kallu dochukuna dabbulu
      Kissan la paisalu
      Vaccine Paisley

    • @Anna_Swamy_Nageshwar
      @Anna_Swamy_Nageshwar Před 2 měsíci

      nenu evvaledeee election bonds money

  • @bnreddy4575
    @bnreddy4575 Před 2 lety +107

    Covid 19 time లో ప్రతిపక్షాలు ప్రజలకు ఎమైనా సహయం చేశాయా...... అవి government property... ఆయన ఇంటికి తీసుకుపోతాడా... నీ ఏరీ కాక పోతే... అది మన ప్రధాని కారు... నరేంద్ర మోడీ గారిది కాదు.... Covid time లో india ఒక దేశ కాదు.. ప్రపంచవ్యాప్తంగా సమస్య అది...

  • @pgnature8577
    @pgnature8577 Před 2 lety +99

    మాములు కాంగ్రెస్ నాయకులే కోట్లలో కార్లు మెంటన్ చేస్తున్నారు అతను దేశ ప్రధాని వాడితే తప్పు ఎం ఉంది
    మాములుగా mla నే 20 30 కోట్లు విలువ చేసే కార్లు వాడుతున్నారు

    • @charyulukk4124
      @charyulukk4124 Před 2 lety +2

      కదా

    • @balakrishnaboyapati1
      @balakrishnaboyapati1 Před 2 lety +4

      lanja kodaka, 30 kotla car yedhi undhi raa haule? aa lanja koduku air india modda gudipinchaadu

    • @vikramfrombajrang7067
      @vikramfrombajrang7067 Před 2 lety +1

      Cong Tinah dochukuna prajalani happy gaa unaru
      Itanu yemo Ambani and Adani ki longi deshani nashanam chestunru

    • @pgnature8577
      @pgnature8577 Před 2 lety +3

      @@balakrishnaboyapati1 మాటలు మంచిగా రావా ర

    • @mullapudimanyam2999
      @mullapudimanyam2999 Před 2 lety +3

      @@balakrishnaboyapati1 ఏరా మేము నిన్ను లంజాకొడకా అనలేమనుకుంటుంన్నావా. ఎయిర్ ఇండియా ఏనాడైనా లాభంలో ఉందిరా. ఒకసారి చూపెట్టరా.

  • @koushik2326
    @koushik2326 Před 2 lety +59

    రాజకీయ పార్టీ లతో సంబంధం లేకుండా గౌరవ ప్రధాని నిర్ణయం ని అర్థం చేసుకుని కామెంట్స్ చేసిన అందరికీ నమస్కారం లు,భారత్ మాతా కి జై.

    • @venkataiahbaarla4654
      @venkataiahbaarla4654 Před rokem +1

      Modi kuda oka manishi tammy. Nuvvu aaseat lo kurchunte anthakante padiretlu baga paripalistavu Tammudu.

    • @koushik2326
      @koushik2326 Před rokem

      @@venkataiahbaarla4654 మోదీ మనిషి కాదని ఎవరు అన్నారు,అసలు నా కామెంట్ కి మీ comment ki ఏమైనా సంబంధం ఉందా?

  • @jagannathbeesam3545
    @jagannathbeesam3545 Před 2 lety +46

    He is not flying to Rome to see his family at government cost.

  • @narender4851
    @narender4851 Před 2 lety +16

    👑 PM THAGGEDHELE 👑

    • @sreetm5359
      @sreetm5359 Před 2 lety

      Janam ku pannula peritho prabutwa dopidee....vediki mattram rajarika vilasalu. Vedu jevitam lo emi sampadichaledu....kaani dabbu vilasalu pai Durasa moju....chee chee chavata modi

  • @siddhi_siddhu
    @siddhi_siddhu Před 2 lety +5

    మోడి గారికి ఆ మాత్రం ఉండాలి. కోటాను కోట్ల తో ఆస్తులు ఏమి లేవు. జయహో మోడి. 🙏

  • @chsrinu1896
    @chsrinu1896 Před 2 lety +150

    135 కోట్ల మందికి ప్రధానమంత్రి సెక్యూరిటీ పర్పస్ అంతవరకే చూడాలి నెక్స్ట్ ఏ పార్టీ నుండి ప్రధానమంత్రి ఎన్నికైన అదే కారు యూస్ చేస్తారు ఇదంతా ప్రతిపక్షానికి పని లేక చేస్తున్న పనులు ప్రతి పక్క ప్రతిపక్ష పార్టీలే కోట్ల విలువ చేసే కార్లు వేసుకుని ఒక దేశ ప్రధానమంత్రికి సెక్యూరిటీ పరంగా అత్యాధునికమైన కారు ని వాడాలి అది తప్పు అంటే ప్రతిపక్షం కడుపుమంట మాటలే వాళ్లు చెప్పింది ఎలా ఉందంటే పనిలేని బార్బర్ పిల్లి తల గొరిగినట్లు ఉంది ఇట్లు జై హింద్

  • @shrinevasa5105
    @shrinevasa5105 Před 2 lety +19

    అరే దేశద్రోహులు లారా ఒకవైపు ప్రపంచమంతా అల్లకల్లోలం అవుతుంటే భారతదేశం సూపర్ పవర్ గా ముందుకు కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టు పార్టీలు దాని వత్తాసు పలికే ప్రాంతీయ భారతీయ జనతాపార్టీ బహిరంగ సవాల్ చేస్తుంది. నీకు సిగ్గు శరం నీతి నిజాయితీ ఉంటే నరేంద్ర మోడీ గారు ఆయన ఏ అండర్ వేర్ వేసుకున్నాడు. కాదురా ఈరోజు దేశంలో మొత్తం నరేంద్ర మోడీని విశ్వ గురువుగా కీర్తి పడుతుంటే మీలాంటి ఎదవలకి ఆయన సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. దేశం మొత్తం నీతి నిజాయితీ ఉన్న ఏకైక ప్రధాని శ్రీ నరేంద్రమోడీ గారి అనేది ప్రపంచం మొత్తం చూస్తుంది

    • @enjamurikataiah678
      @enjamurikataiah678 Před 2 lety

      ...

    • @enjamurikataiah678
      @enjamurikataiah678 Před 2 lety

      ఈ దేశం గర్వించే నాయకుడు మా మోడీ.....ఆయన ఈదేశ సంపదను పదిలం చేయడానికి.....ఈదేశాన్ని శక్తివంతం చేయడానికే ఈ నేలపై ఉద్భవించిన విష్ణు మూర్తి అవతారం......జై మోడీ....జై భారత్....జై హింద్

    • @anirudhphotography9563
      @anirudhphotography9563 Před 2 lety

      Development leni party thu, janala madhyalo mathagajji petti rajaki yalu chese party , BJP karyakarthalaku ardham kani vishayam yendhante , Andharini banisaluga cheskoni vallemo vilasa vybogalu anubavisthunnaru ... BJP party worst party in India

    • @lakshmanaswamy8719
      @lakshmanaswamy8719 Před 2 lety +1

      సేభాష్.సోదరా.ధన్యవాదములు

    • @djtillu6140
      @djtillu6140 Před rokem

      BJP pukula sulli
      Are wo niku emtelusu modi gurinchi aa lanja kuduku ki tana bhariya ke A mi cheyyaleni lanjakudu modi sale gadu KCR mogadu raa vaniki chetha nainantha yemo pikinddu kani mathala gurinchi kani hindu muslim Ani cheppaledu raa na sulli lo rajakiyam BJP rajakiyam nenu kuda Hindu kani maa deggara andaru kalesi melasi untaru kani e na kodukulu 😡 motham deshanike moddala kaluputunnaru artam cheskondi raaa oo Jaffa kodukulu 😡 chala pareshan chesta ru ra e na BJP kudukulu vallu pikedi emi ledu kani brine washbagane chestaru jhuta matlu nigudda lo na pulla naguddalo ni pulla alade pettadam BJP valla Pani

  • @vnmusic9363
    @vnmusic9363 Před 2 lety +209

    ప్రధాని బలంగా ఉంటేనే దేశం బలం గా వుంటుంది ప్రధానమంత్రి భద్రత ముఖ్యం అది ఆలోచించండి

    • @gogulgogul3265
      @gogulgogul3265 Před 2 lety +1

      గి.యూపీ ఎలక్షన్ అయితున్నఏ ఇక మీ వాడు మొడ్ద. చేకినట్టే

    • @mannepuranganayakulu286
      @mannepuranganayakulu286 Před 2 lety

      Abbo

    • @rajenderreddy6219
      @rajenderreddy6219 Před 2 lety +5

      తప్పులేదు దేశ ప్రధాని భద్రత కోసం ఎంతైనా కర్చు పెట్టొచ్చు

    • @jyothinageswararao5246
      @jyothinageswararao5246 Před rokem +1

      సార్ థాంక్యూ సార్.. 🙏

    • @maaruthiopticalshop9860
      @maaruthiopticalshop9860 Před rokem +2

      అంత ఆలోచన ఉంటె ఇలాంటి వార్త రాదు

  • @avutidathatri
    @avutidathatri Před 2 lety +40

    మోడీ ఏ కారు వాడినా అది వాళ్లే చూసుకుంటారు మోడీ ప్రమేయం ఉండదు తెలుసుకోండి

  • @kashinathiprajapathi8055
    @kashinathiprajapathi8055 Před 2 lety +32

    ఏం పర్వాలేదు సార్ ఈ దేశంలో దేశద్రోహం లు ఉన్నారు ఆ మాత్రం సేఫ్టీ కావాలి

  • @akshayaacademy496
    @akshayaacademy496 Před 2 lety +27

    Siggu Leni opposition parties! No sense, in argument!

  • @gsrin6256
    @gsrin6256 Před 2 lety +59

    He is not Modiji but PM of Great country so deserves much more than just 12 Cr Car .

    • @vikramfrombajrang7067
      @vikramfrombajrang7067 Před 2 lety +1

      He gete petrol free
      What about increase of petrol gas diesel price
      Bjp ko hatao desh ko bachao

    • @gsrin6256
      @gsrin6256 Před 2 lety +1

      @@vikramfrombajrang7067 , He is not attached to anything but karma Yogi . World subjected to price fluctuations and Bharat is not isolated.

    • @Studio_AP52
      @Studio_AP52 Před 2 lety +1

      @@vikramfrombajrang7067 he is paying oil bounds done by congress.

    • @rajeshwararao8281
      @rajeshwararao8281 Před 2 lety +1

      @@Studio_AP52 super knowledge 👌.

    • @Anna_Swamy_Nageshwar
      @Anna_Swamy_Nageshwar Před 2 měsíci

      only 12 cr too less some people have 34Cr cars

  • @vishnurx100_
    @vishnurx100_ Před 2 lety +94

    He is the king of country and world. But he is the well known person in India🇮🇳 🚩🙏🙏

    • @Ramme267
      @Ramme267 Před 2 lety +3

      ఎవనికి king... బొంగు కూడా కాదు

    • @vishnurx100_
      @vishnurx100_ Před 2 lety +1

      @@Ramme267 😏

    • @vishnurx100_
      @vishnurx100_ Před 2 lety +1

      @@Ramme267 mari ni bongula king avaru niku

    • @Ramme267
      @Ramme267 Před 2 lety +1

      @@vishnurx100_ నా మొడ్డ పట్టు

    • @ttunes8745
      @ttunes8745 Před 2 lety +2

      Waste gadu

  • @sathyamch4743
    @sathyamch4743 Před 2 lety +53

    తన జీవితమంతా దేశానికి అంకితం చేసి నిస్వార్ధనగా రోజుకు 18 గంటలుపనిచేది ఈ తూచ్ ప్రతిపక్షాలకు,విమర్శకులు కనబడవు.....తన కుటుంబం తో ఇరగడం లేదు కదా...ప్రపంచ దేశాల ముందు హీరోగా మన దేశానికి UNO లో తగిన గౌరవం తీవాలంటే ఇలాంటివి మరిన్ని కావలసిందే...go ahed మోడీజీ

    • @davidgeesala9582
      @davidgeesala9582 Před rokem

      ప్రపంచ పౌరుడు గా, నేనూ విశ్వమానవుడనంటూ పైకెదుతున మన ప్రధాని గారిని అభినందించాలి.

  • @rajeshamgampa8109
    @rajeshamgampa8109 Před 2 lety +17

    Cycle meedha pommantava ?

    • @lourdumary5915
      @lourdumary5915 Před 2 lety

      @ Rajesham Gampa
      సైకిల్ మీద కూడా కాదు. కొన్ని సార్లైనా నదచిపోయి ప్రజలను కలసి మాట్లాడితే ప్రజలు ఎలా జీవిస్తున్నరో మోడీ గారు తెలుకునే అరుదైన అవకాశం మోదీ గారికి దొరుకుతుంది. అప్పుడైనా మోడీ గారి జీవిత విధానములో మార్పు వచ్చే అవకాశం వుంటుందేమో.
      గాందీజీ గారు ఒంటి మీద చొక్కా లేకుందా ఎందుకు వుందే వారు? కొనుక్కోలేక కాదు. అప్పుడు దేసములో ఎంథోమంది ప్రజలు దరికములో వుంది చొక్కలు లేకుందా వుందే వారు. గాంధీజీ గారు అది గమనించారు. ప్రతి భారతీయుదు చొక్కా కొనుక్కోగలిగే వరకూ చొక్కా వేసుకోనని గాందీజీ గారు ప్రతిజ్ఞ చేసారు. అది స్వత్చమైయిన నాయకుని గుణం ఆంటీ.
      అందుకే ఆల్బర్త్ అయింస్తైన్ అన్నారు గాందిజీని గురించి: 'భావి తరాలు గాందిజీలాంతి మనిషి ఈ భూమిమీద నదిచారంతె నమ్మరు అని.'
      అందుకే ఎ నాయకుడు ఈ కాలములో గాందిజీ గారి విలువలతో నదువలేరు.
      ఇక మొదిజీ గారి జీవిత విధానము గురించి చెప్పనవసరము లేడు. అందరికి తేతతెల్లంగా అర్ధమౌతున్నది.
      మరికొందరు వాళ్ళ ముఖము బాగలేక అద్ధము pagalagottinattu
      , ఈ రోజుల్లొ గాందిజీ గారి మీద విష ప్రచారము మొదలు పెట్టారు. అదీ ప్రస్తుత బావ విధానము. geluvatame ద్యేయము. అధికారములొ కొనసగతానికి ఏదైనా చేస్తారు. వొకసారి ఎన్నుకున్న తర్వాత భరించాల్సిందే. తప్పదు. అదీ మన కర్మ అనులోవాలేమో.
      Translation in English
      No. Not even on cycle. If Modi goes on foot and meet and speak to people, he will have an opportunity to know how people are living.
      What did Gandhiji do? He went without a shirt on his back. Not because he could not buy one, but for the simple reason that until everyone in India had a shirt, he swore he would not wear one on his own back. That's tha value-based life of a leader.
      That's why Albert Einstein said of Gandhiji: ' The future generations will not believe that a man like Gandhiji walked upon this earth'.
      We need not comment on the lifestyle of Modi. It's chrystal clear.
      There are some people in the country like those who break the mirror, because their faces are ugly. Such people started poisonous propaganda on Gandhiji.
      Some people don't mind to do anything to come into power, and continue in power by all means. Once, the leaders are elected, there is not much one can do, but bear with patience. That seems to be the karma of the electorate.

    • @arunkumar063
      @arunkumar063 Před 2 lety +1

      @@lourdumary5915 arey babu ayana Mana pm ra by minimum untadhi 🤙🏽💥

    • @rajeshwararao8281
      @rajeshwararao8281 Před 2 lety

      @@lourdumary5915 Please suggest to our state government. 🙏

  • @rameshnarre8626
    @rameshnarre8626 Před 2 lety +24

    అతను భారత ప్రధాని ఆ మాత్రం రేంజి అవసరం అదేమైనా అవినీతి చేశాడా కాంగ్రెస్ పార్టీలు ఇతర పార్టీలు ఎన్నో స్కాములు చేశాయి అలా అయితే కాదు కదా భారత ప్రధాని అంటే మినిమం ఉండాలి ఎదవలు అలానే మరుగు తారు కారు కొన్న అంతమాత్రాన ఆర్థిక వ్యవస్థ అంతా దెబ్బతిన్నట్లు మాట్లాడుతారు కుహనా లౌకిక వాదులు

    • @iamindian416
      @iamindian416 Před rokem

      Avi neethi cheyakunda election lo dabbulu yela panchuthunnadu

  • @nallapraveenkumar3595
    @nallapraveenkumar3595 Před 2 lety +39

    Indians are now leaders, entire World following Modi Ji.. Salute Sir..

  • @sathyamch4743
    @sathyamch4743 Před 2 lety +32

    This much protection is necessary to Modiji

  • @AlwaysSmile54321
    @AlwaysSmile54321 Před 2 lety +91

    He is the King of India country. Inka ekkuva maintain cheyandi modi Sir. We’ll be with you.

    • @pendepudevendrar8782
      @pendepudevendrar8782 Před 2 lety +1

      Jai modi

    • @vikramfrombajrang7067
      @vikramfrombajrang7067 Před 2 lety +2

      Koncham petrol gas diesel price taginchamanu

    • @sreetm5359
      @sreetm5359 Před 2 lety +4

      Janam pai pannulu perutho prabutwa dopidee. Siggulekundaa shokulaa.....vadu modi jevitam lo kastapadi dabbulu sampadinchaledu kaani....luxury pai sasha.....ippudu prajala pannu sommu tho jalsalu....education lo fail...career lo fail...family life lo kuda fail....pm ga utter flop.....700 rytula chavulaku karanam ee chavata modi. Vediki ye subject raadu. Pakodilu ammukodanike panikivastadu.

    • @suryapusarla4693
      @suryapusarla4693 Před 2 lety +2

      @@sreetm5359 adhi sokhu kadu raa. Security

    • @rajeshwararao8281
      @rajeshwararao8281 Před 2 lety +1

      @@vikramfrombajrang7067 GST kosam oppinchu statesni

  • @vijaykumarj6908
    @vijaykumarj6908 Před 2 lety +22

    జై మోడీజీ

  • @DASHOK-oq6rw
    @DASHOK-oq6rw Před 2 lety +45

    He is the best Prime Minister of India and that amount is not at all valuable as compared to Modi

  • @praveenreddy2416
    @praveenreddy2416 Před 2 lety +57

    Prime minster of country which has 6th largest GDP in the world deserves this kind of security

    • @Ramme267
      @Ramme267 Před 2 lety +2

      బొచ్చెమ్ కాదు

    • @medr6477
      @medr6477 Před rokem

      PM ki antha mathram dignity vundale

    • @jangasurya9334
      @jangasurya9334 Před rokem

      @@Ramme267 avunu ra attikai mundhu news ne follow av praveen bro chepindhi 100% correct

    • @venkataiahbaarla4654
      @venkataiahbaarla4654 Před rokem

      Ayana na aadayam penchindi ? Prajalukada.!

    • @navdeeproy7744
      @navdeeproy7744 Před rokem

      Lol dude unna GDP ni sankanaakistunadu… Desham lo eddari GDP matrame perigindhe Ambani & Adani gaadidhe.
      2 years lo avadaina indias richest person aithada… eee chai wala gaadu deshanni ammi Adhani gadini kuberunni chesi pedtunadu.

  • @peerareddypalakolanu5460
    @peerareddypalakolanu5460 Před 2 lety +16

    Ji bjp

  • @praveenreddy2416
    @praveenreddy2416 Před 2 lety +30

    Modi will not have any say in the purchase of this car. Decision is completely made by SPG

  • @gotlathirupathigotlayadavg7546

    ఏడ్చేవాళ్ళు ఏడవని మాకు ఎటువంటి బాధ లేదు మాకు మా ప్రధాని మోడీ గారే ముఖ్యం
    మా మోడీ గారు సురక్షితంగా ఉన్నప్పుడే మా దేశం సురక్షితంగా ఉంటుంది
    జయహో మోడీ జీ
    భారత్ మాతాకీ జై

    • @jyothinageswararao5246
      @jyothinageswararao5246 Před rokem +2

      సార్ మీకు నా నమస్కారములు మన మోదీ గారు బాగుండాలి సార్.

    • @yallapunaresh1970
      @yallapunaresh1970 Před rokem +2

      జై మోడీ జీ జై జై మోడి జీ

    • @mnagaraj6087
      @mnagaraj6087 Před 5 měsíci

      బత్తాయిలకు తామేమై పోయినా పర్వాలేదు.భరిస్తారు.ఎందుకంటే మోడీ బాత్రూం కు వెళ్ళినా వాళ్ళకి వాసనరాదంట మరి

    • @gotlathirupathigotlayadavg7546
      @gotlathirupathigotlayadavg7546 Před 5 měsíci

      @@mnagaraj6087 బత్తాయి రసం చాలా రుచిగా ఉన్నట్టుంది మాది నీకు 🤪 నీకేమైందిరా అడక్కు తింటున్నావా రా బోసిడికే 😡 మా మోడీ గారు బాత్రూం పోయేది చూసి తిని వచ్చినవా?రా ఆయన మలం 🤮 మీ బతుకులకు మా మోడీ గారిని విమర్శించి బతకడమే రా లంజా కొడకల్లారా 🤦‍♂️😡 తూ దేశద్రోహి లంజా కొడకల్లారా మీతో బతుకు 🤦‍♂️ మోడీ గారిని విమర్శించిన అయితే హక్కు లేదు లంజాకొడకల్లారా మీ మీ అటువంటి దేశద్రోహి కుక్కలకు 😡

    • @gotlathirupathigotlayadavg7546
      @gotlathirupathigotlayadavg7546 Před 5 měsíci

      @@mnagaraj6087🇮🇳 నా దేశ ప్రధాని శ్రీ గౌరవ మా మోడీ గారు
      ఆయన బాత్రూం వెళ్లినప్పుడు నీవు పోయి చూశావా రా 🤪వాసన రాలేదు అంటున్నావ్ 🤦‍♂️ ఏం బతుకు రా మీవి 🤦‍♂️

  • @shekhardhagudu4586
    @shekhardhagudu4586 Před 2 lety +14

    తురకలు ఏమి చేసినా చెల్లుతుంది... అనే సెక్యులర్ పార్టీలు ఉన్నంతవరకు మరకల ఆటలు ఇలాగే కోనసాగుతాయి. ఈరోజు శ్రీకాంత్ రెడ్డి గారు తనకోసం పోరాటం చేయలేదు భవిష్యత్తులో మన హిందువులు ఇబ్బంది పడకూడదు అనే అక్రమంగా కడుతున్న మసీదును అడ్డుకున్నారు. ఈరోజు శ్రీకాంత్ రెడ్డి పైన దాడి చేసినవారు వారి జనాభా ఇంకోంచం పెరిగితే... మన హిందువుల ఇండ్లలో కూడా దాడి చేయడంలో వింత ఏమీలేదు. మన సెక్యులర్ హిందువులు మాత్రం ఉల్లిగడ్డ టమోటా పెట్రోల్ డీజిల్ ధరలు అంటూ మోరుగుతారు మేలుకో హిందూబంధువా... 🙏🚩

  • @suryabonsle3262
    @suryabonsle3262 Před 2 lety +25

    వీటిని కూడా లెక్కిస్తే ఎలా. PM అన్నక ఆ మాత్రం ఉండాలి. ఇదే వేరే దేశం చేస్తే wow, superb అంటాం.

  • @Kishorejrg1
    @Kishorejrg1 Před 2 lety +42

    పంజాబ్ లో జరిగిన సంఘటనలతో ఆయనకు ఆ మాత్రం సెక్యూరిటీ ఉండాలి...

  • @Moganti.Veeranjaneyulu
    @Moganti.Veeranjaneyulu Před 2 lety +15

    Telugu Channel's can do anything for TRP Ratings.

  • @ramudeenamsetty7736
    @ramudeenamsetty7736 Před 2 lety +19

    What do this opposition expect our p.m to do? Travel in an ambassador car? Modi's role in the selection of his car and house is zero. Pmo. plays crucial role in deciding mostly.

  • @sivaramabrahmareddyramired6802

    Sonia could enjoy even without any Power. No problem then. But these antinational forces only raise their voice against Modiji.

  • @nagababu4606
    @nagababu4606 Před 2 lety +8

    JAI HIND JAI MODI JI

  • @bharathwaj236
    @bharathwaj236 Před 2 lety +5

    Next pm modi paka 💪💪 we stand for modi

  • @LakshmiNarayana-sh1zy
    @LakshmiNarayana-sh1zy Před 2 lety +29

    Modi is good and honest PM. He strengthened Defence a lot . BJP will win definitely.

  • @venu9998
    @venu9998 Před 2 lety +16

    HMTV owner kee aa car undhi.. Just asking.. Sir email Nano lo vastunnada

  • @peerareddypalakolanu5460
    @peerareddypalakolanu5460 Před 2 lety +18

    Tiger modiji

  • @sridhargolla7100
    @sridhargolla7100 Před 2 lety +17

    Jai bjp jai hind jai bharat jai modi

  • @pgnature8577
    @pgnature8577 Před 2 lety +8

    జనాలు పతిపాక్షలు ఎవ్వరు ఎం ఉంటాలేరు ర వెదవ hm tv గ మీలాటి మీడియా చేయవంటే ఇండియా ఇంకా ఇలా ఉంది

  • @akarapushivakumar8882
    @akarapushivakumar8882 Před 2 lety +20

    12 కోట్లు కాదు kada1200 కోట్లు ఖర్చు చేసిన దేశానికి లాభమే కానీ నష్టం కాదు. తను బాగుంటేనే దేశం బాగుంటుంది. అంతే గాక దేశాన్ని ఆర్థికంగా దోచుకునే వారికీ వ్యతిరేకం, అతనే మోడీ. జయహో మోడీ 🌹🙏🙏🙏🙏🙏🌹

  • @seshubabuma5014
    @seshubabuma5014 Před 2 lety +8

    ఈ పాటికి HMTV కి వాచిపోయి ఉండాలి, ఇక్కడ వచ్చిన కామెంట్స్ కి. HMTV ఎండీ ఆర్ చైర్మన్ ఎడ్ల బండి మీద తిరిగి వాళ్ళ ఎంప్లాయీస్ కి carona టైంలో ఎంత బోనస్ ఇచ్చాడు చెపితే బాగుంటుంది.
    సూట్ వేలం వేసి వచ్చిన money ఎవరికి ఇచడో HMTV కి తెలుసా. PM ఆయన జీతం ఎంత దానం చేస్తున్నది తెలుసా. Journalist లకి పని లేకపోతే celebrities interviews చేసుకుంటూ కూర్చోండి.
    ఇండియా PM is a great PM, whole world giving respect. So please just stop nonsense. Report if you can in a positive way.

  • @Moganti.Veeranjaneyulu
    @Moganti.Veeranjaneyulu Před 2 lety +52

    Jai BJP 🇮🇳 జయహో భారతీయజనతాపార్టీ 💐.

  • @anireddyranjithkumar6017
    @anireddyranjithkumar6017 Před 2 lety +10

    The 🦁 lion of India 🇮🇳 😍.. jai modi

  • @krishnamurthyev365
    @krishnamurthyev365 Před 2 lety +74

    Pm Modi sir deserves to have such car. He is working for the country without selfishness.

  • @edunurichiranjeevi3455
    @edunurichiranjeevi3455 Před 2 lety +4

    Mode super

  • @Snehagraphics1770
    @Snehagraphics1770 Před 2 lety +6

    ఛత్రపతి అంశం తో పుట్టాడు మరి ఆ మాత్రం లేకపోతే ఎలా జై మోడీ,జై జై బీజేపీ, జై హింద్

  • @leelalakshminarayachuduru398

    GOOD DECISION... JAI HIND 🙂

  • @damodarampadmavathi7244
    @damodarampadmavathi7244 Před 2 lety +8

    Jai .Modi

  • @lalb9073
    @lalb9073 Před 2 lety +18

    Present modi sir as our Prime Minister we will must respect and proud for our country mera bharth Mahan

  • @traigecovid9699
    @traigecovid9699 Před 2 lety +5

    V. good modi🙏

  • @surendargolem7881
    @surendargolem7881 Před rokem +2

    ఏది ఏమైనా మోడీజీ గారి ప్రభుత్వంపై చేసే విమర్శలు ఎత్తిపొడిచే మాటలు ప్రజల మనుసు గెలుకున్న గొప్ప నాయకుడు మన మోడీ గారు .. మన దేశాన్ని ఇతర దేశాల కంటే మరింత శక్తివంతమైన దేశంగా తయారు చేశారు ..ప్రతిపక్ష పార్టీలన్నీ కేంద్రప్రభుత్వాన్ని ఏమి చేయలేవు ... జై హింద్..... భారత్ మత కి జై...🚩🇳🇪🇳🇪

  • @Moganti.Veeranjaneyulu
    @Moganti.Veeranjaneyulu Před 2 lety +9

    Jai Sree Narendra Modi ji 🇮🇳 Jai BJP

  • @chaithanyaalala602
    @chaithanyaalala602 Před 2 lety +6

    It's modi ji.... World stongest country prime minister... So need to fill security ... Jai hindh jai modi ji jai BJP... We are proud to be indian because only modi jii

  • @sr.photography4230
    @sr.photography4230 Před 2 lety +5

    I love❤ Modi

  • @dr.nishannth3515
    @dr.nishannth3515 Před 2 lety +8

    Kanisam maintain cheyaka pothe ayanake kadu desha prajalaku kuda vilva undadi

  • @ravinderguduguntla8398
    @ravinderguduguntla8398 Před 2 lety +8

    Jai modi

  • @jagannathbeesam3545
    @jagannathbeesam3545 Před 2 lety +40

    The Roman royal family was using the best government cars and planes meant for government.The Accidental PM was moving in old cars between 2004 and 2014.

  • @karanarjunyadav9518
    @karanarjunyadav9518 Před 2 lety +14

    Protocol అనే మాటకు అర్థం తెలిసిన A Vedhavaa Ela ప్రశ్నించాడు MODI Muchatapadi Thayyaru Cheyinchukunnaru అని...Protocol అనే సమస్తని ఎవ్వరూ Rule Cheyyadaniki Unnadahu..ఆ సమస్తకి ఏది Correct Anipisthe Adhe Chesthunndi..అలాగని Protocol సమస్త ఒక్కరు Aadisthe ఆడే సమస్త Kaadhu ఒక్కరితొత్తు గ వ్యవహరించే సమస్త Assale కాదు..వాళ్లకు Unnde నిబంధనలు Vaalu Telusu. వారి Niryanaalani ఎవ్వరూ ప్రశ్నించే అధికారం కూడ Evvariki లేదు..ప్రతిపక్షాలు బేసిక్ Knowledge Lekunda Maatladthunnaruannte ఇంకా Vaala Vignathake Vadhilestunnam

  • @syamaladevi42
    @syamaladevi42 Před 2 lety +2

    Superb... PM ki amatram undatamlo tappem ledule

  • @indiratilak3879
    @indiratilak3879 Před 2 lety +9

    Ntv respect unda kani eapudu ladu

  • @koduruphanindranath1881
    @koduruphanindranath1881 Před 2 lety +8

    అవినీతి ఆరోపణలు ఏమీ చేయలేక వేసుకొనే బట్టలు ప్రయాణించే కారు గురించి అరచు కుంటారు

  • @pokalasrinu8800
    @pokalasrinu8800 Před 2 lety +6

    Jai modi ji

  • @venkym3578
    @venkym3578 Před rokem +18

    మన భారతదేశ ప్రధాని, ప్రపంచంలో నెంబర్ వన్ నాయకుడు. అలాంటి నాయకునికి ఇలాంటి హైసెక్యూరిటీ అత్యవసరం. ఏడ్చే వాళ్లకు పని చేతకాదు, విమర్శించడం తప్ప వేరే పనేలేదు.

  • @saicrazy5377
    @saicrazy5377 Před 2 lety +3

    He is the King... Of India

  • @akhilchukkala9974
    @akhilchukkala9974 Před 2 lety +3

    Jai ..make in India 🇮🇳

  • @ganeshyogi5668
    @ganeshyogi5668 Před 2 lety +1

    తగ్గేదెలే మన హుందా మనకు ఉండాల్సిందే ఎవడు ఏమి అన్నా మీరు ఏమి పట్టింక్చుకోకండి పీఎం సర్ వాడు చేస్తే సంసారం అవుతుంది మనo చేస్తే లంగా అవుతుంది అనే లా ఉంది ఈ కథ

  • @GNARENDER-iv8lf
    @GNARENDER-iv8lf Před 2 lety +6

    Modi King of the Country ఆమాత్రం ఉండాలి
    🇮🇳India🇮🇳

  • @ram-ys3ne
    @ram-ys3ne Před 2 lety +12

    I am blocking this channel.. you ppl don’t know minimum common sense to understand. I am blocking this news channel. Chee news channel also saying Modi car ani … common ppl know it’s PM car ani.

  • @sammaiahkommu5221
    @sammaiahkommu5221 Před 2 lety +8

    భారత ప్రధాని కి ఉండాల్సిందే. ప్రతి పక్షాలకు ఏ పని లేదు. అందుకే ఇలాంటి పనికిమాలిన విమర్శలు.

  • @badribadri8262
    @badribadri8262 Před rokem +2

    No problem if it 50 crore
    Bcz of pm safety

  • @nethulasrikanth1265
    @nethulasrikanth1265 Před 2 lety +3

    A matram untadhi that is modi💪💪

  • @Moganti.Veeranjaneyulu
    @Moganti.Veeranjaneyulu Před 2 lety +3

    Jai Sree Yogi Adityanath ji 🇮🇳 Jai BJP

  • @pochammalapavan9458
    @pochammalapavan9458 Před 2 lety +3

    Jai o modi ji

  • @ramudeenamsetty7736
    @ramudeenamsetty7736 Před 2 lety +2

    We have uneducated, indescent ,culture less people living a luxurious lifestyle . P.m. of modi calibre certainly deserves the best.

  • @naveenvollala4687
    @naveenvollala4687 Před 2 lety +2

    Jai modi sir super

  • @indiratilak3879
    @indiratilak3879 Před 2 lety +4

    Dasanaki pradani ra babu ntv

  • @ranjithsamanthula1878
    @ranjithsamanthula1878 Před 2 lety +3

    Kcr konaledha convoy vadu farm house ki pothe 79laksh aithai avi evadu matladada

  • @venugopalrao2509
    @venugopalrao2509 Před 2 lety +2

    మోడీ గారి కి కాదు కార్ ప్రధాని కి భద్రత, గా SPG వారు సజెస్ట్ చేసిన కార్, అమెరికా అధ్యక్షుడి కి కుడా ఇంత కంటే ఎంతో ఫీచర్స్ ఉన్న కార్ ఉంది, మన ప్రధాని కి ముఖ్యంగా బీజేపీ నాయకులు ల ను ఉగ్రవాదులు, జీహది గ్రూప్ ల టార్గెట్ చేసుకుంటారు, కెసిఆర్ బాబు లు 5 కోట్లు పెట్టి బస్సు లు కొంటే మాత్రం ఏ వెధవలు మాట్లాడరు

  • @geethamadhuri4.033
    @geethamadhuri4.033 Před 2 lety +1

    Power, money, fame, the three most powerful weapons in the world..!!!

  • @Harishkumar-vc8zc
    @Harishkumar-vc8zc Před 2 lety +7

    Lakhshala kotlu dochukunna politicians ki modiji comparison ledu.
    Jai shree ram
    Bharath Mata ki Jai

  • @LakshmiLakshmi-ki9gp
    @LakshmiLakshmi-ki9gp Před 2 lety +3

    దరిద్రుల కి నీచమైన ఆలోచనలు వస్తాయ మన దేశం ఇందుకె ఇలాతగడుతుంది

  • @pallavigoud4700
    @pallavigoud4700 Před 2 lety +2

    Modi world leadar🙏

  • @Chandrashekar-sv9ki
    @Chandrashekar-sv9ki Před rokem +5

    He is one of the world best pm in world and World leader now ❤️ Now need safety about high end cars and forces support

  • @sravanraina9650
    @sravanraina9650 Před 2 lety +4

    అదే ఒక్క ముస్లిం mla ఇలాంటి car కొట్టే wow super keka అని కామెంట్స్ వచ్చేవి 😂😂

  • @sanathsanath6815
    @sanathsanath6815 Před 2 lety +1

    దేశ ప్రధాని ప్రనం కంటేకరిదుకదు జై హింద్ జై మేడి

  • @RaviKumar-kh2zb
    @RaviKumar-kh2zb Před rokem +1

    Yes modiji is international leader is needs all the required protocols, these opposition leaders make mess on very thing on pmji

  • @gudlaravi2495
    @gudlaravi2495 Před 2 lety +4

    నాకు తెలిసి ఒకటి అడగాలి అనుకుంటున్నా గల్లీ లో ఉన్న చిన్న లీడర్ బెంజ్ కార్ కుంటున్నాడు ఒక ప్రధానమంత్రి హై లేకలేక ఒక కారు కొంటే ఇంత రచ్చ చేయడం అవసరమా