Merupu Kalalu Video Songs || Vennelave Vennelave Song - AR Rahman Hit Songs - Prabhudeva,Kajol

Sdílet
Vložit
  • čas přidán 25. 07. 2016
  • Merupu Kalalu is a 1997 indian teluguu dubbed movie starring Aravind Swami, Prabhudeva, Kajol, Nassar, SP Balasubrahmanyam, VK Ramaswamy in lead roles which directed by Rajiv Menon, Produced by M. Saravanan, M. Balasubramanian, M. S. Guhan and music composed by A. R. Rahman
    Prabhu Deva is an Indian film director, dance choreographer and actor, known for his works predominantly in Tamil, Telugu, Bollywood, Malayalam and Kannada films. widely referred in the media as Indian Michael Jackson. Beginning with a series of acting roles in the 1990s and early 2000s including Kadhalan (1994), Love Birds (1996), Minsara Kanavu (1997), Kaathala Kaathala (1998) and Vanathai Pola (2000), Deva then ventured into direction with the 2005 Telugu film Nuvvostanante Nenoddantana. He then went on to direct films in Telugu, Hindi and Tamil languages such as Shankardada Zindabad (2007), Pokkiri (2007), Wanted (2009), Rowdy Rathore (2012) and R... Rajkumar (2013)
    Arvind Swamy is an Indian film actor known for his works predominantly in Tamil cinema. He was introduced as an actor by Mani Ratnam in the drama film Thalapathi (1991) and subsequently went on to play the lead role again in Ratnam's Roja (1992) and Bombay (1995). Swamy went on to star in other ventures including the Malayalam film Devaraagam (1996) and Rajiv Menon's, Minsaara Kanavu, and Mani Ratnam's Alaipayuthey (2000).
    Kajol Devgan known mononymously as Kajol is an Indian film actress who predominantly works in Hindi cinema.
    AR Rahman s an Indian composer, singer-songwriter, music producer, musician and philanthropist.
    Subscribe For More Telugu Movies: goo.gl/V65dIk
    Subscribe For More Tamil Movies: goo.gl/JpllP2
    Subscribe For More Latest Movie Trailers: goo.gl/9vtXj4
    Like us on Facebook: / rosetelugumovie1
    Like us on Facebook: / rosetelugumovie మరిన్ని తెలుగు సినిమాల కొరకు : goo.gl/V65dIk
    మరిన్ని తెలుగు సినిమా పాటల కొరకు : goo.gl/69Sf19
    మరిన్ని తమిళ్ సినిమాల కొరకు : goo.gl/JpllP2
    మరిన్ని సరికొత్త తెలుగు సినిమా ట్రైలర్ ల కొరకు : goo.gl/9vtXj4 మరిన్ని తెలుగు సినిమాల కొరకు : goo.gl/V65dIk
    మరిన్ని తెలుగు సినిమా పాటల కొరకు : goo.gl/69Sf19
    మరిన్ని తమిళ్ సినిమాల కొరకు : goo.gl/JpllP2
    మరిన్ని తెలుగు పద్యాల కొరకు : goo.gl/MIA0A0
    మరిన్ని సరికొత్త తెలుగు సినిమా ట్రైలర్ ల కొరకు : goo.gl/9vtXj4
    పేస్ బుక్ లో లైక్ చేయండి : / rosetelugumovie
  • Zábava

Komentáře • 6K

  • @praveennayakmudavath4596
    @praveennayakmudavath4596 Před rokem +4462

    2024 lo vinevallu unnara

  • @venkataeswarasrisaiponala2628
    @venkataeswarasrisaiponala2628 Před 5 měsíci +33

    వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహాన జోడీ నీవే వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహాన జోడీ నీవే వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహాన జోడీ నీవే నీకు భూలోకుల కన్ను సోకేముందే పొద్దు తెల్లారేలోగా పంపిస్తా ఇది సరసాల తొలిపరువాలా జత సాయంత్రం సైయన్న మందారం ఇది సరసాల తొలిపారువాలా జత సాయంత్రం సైయన్న మందారం చెలి అందాల చెలి ముద్దాడే చిరు మొగ్గల్లో సిగ్గేసి పున్నాగం పిల్ల ఆ పిల్ల ఆ భూలోకం దాదాపు కన్ను మూయు వేళా పాడెను కుసుమాలు పచ్చ గడ్డి మీనా ఈ పూవుల్లో తడి అందాలో అందాలే ఈ వేళా వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహాన జోడీ నీవే నీకు భూలోకుల కన్ను సోకేముందే పొద్దు తెల్లారేలోగా పంపిస్తా ఎత్తైన గగనంలో నిలిపేవారెవరంట కౌగిట్లో చిక్కుపడి గాలికి అడ్డెవరంటా ఎద గిల్లీ గిల్లీ వసంతాలే ఆడించే హృదయములో వెన్నెలలే రగిలించేవారెవరూ పిల్ల ఆ పిల్ల ఆ పూదోట నిద్రొమ్మని పూలే వరించు వేళా పోటీగా కలలోపల తేనె గ్రహించు వేళా ఆ వయసే రసాల విందైతే ప్రేమల్లె ప్రేమించు వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహాన జోడీ నీవే నీకు భూలోకుల కన్ను సోకేముందే పొద్దు తెల్లారేలోగా పంపిస్తా

  • @rajupk4174
    @rajupk4174 Před 3 měsíci +168

    2025 లో కూడా వినే వాళ్ళు ఉన్నారా ❤

  • @monishapriya4818
    @monishapriya4818 Před 3 lety +2677

    2021 lo kuda vintunam ee song😍😍😍

  • @laxmanbehera7251
    @laxmanbehera7251 Před 5 lety +2131

    Wow ఇలాంటి పాటలు వింటుంటే ఎన్ని కష్టాలు ఉన్న దూరమైనట్టు అనిపిస్తోంది,

  • @anjichowdarimarriwada677
    @anjichowdarimarriwada677 Před 8 měsíci +141

    1990.... 1998 మధ్యలో పుట్టిన వారికి ఈ పాట ఆ సంగీతం చాలా నచ్చుతాయి....అదేంటో పెళ్లి పెటాకులు కనీసం ప్రేమ ప్రేయసి లేని నా లాంటి వారికి కూడా నచ్చే పాట❤️

  • @AishwaryaKambala-fn7ui
    @AishwaryaKambala-fn7ui Před 5 měsíci +196

    2024 lo kuda vinevaru enthamandhii 🔥❤😊

  • @chandupspk2128
    @chandupspk2128 Před 4 lety +3983

    2020 lo చూసిన వాళ్లు ఒక లైక్ చేయండి 💓💓💓👇

  • @harishavadhoota5241
    @harishavadhoota5241 Před 3 lety +468

    వెన్నెలవే వెన్నెలవే
    మిన్నే దాటి వస్తావా విరహానా జోడీ నీవే ...
    వెన్నెలవే వెన్నెలవే
    మిన్నే దాటి వస్తావా విరహానా జోడీ నీవే ...
    వెన్నెలవే వెన్నెలవే
    మిన్నే దాటి వస్తావా విరహానా జోడీ నీవే ...
    నీకు భూలోకులా కన్ను సోకేముందే
    పొద్దు తెల్లారేలోగా పంపిస్తా…
    వెన్నెలవే వెన్నెలవే
    మిన్నే దాటి వస్తావా విరహానా జోడీ నీవే ...
    నీకు భూలోకులా కన్ను సోకేముందే
    పొద్దు తెల్లారేలోగా పంపిస్తా…
    ఇది సరాసాలా తొలిపరువాలా జత సాయంత్రం సైఅన్న మందారం
    ఇది సరాసాలా తొలిపరువాలా జత సాయంత్రం సైఅన్న మందారం
    చెలి అందాలా చెలి ముద్దాడే చిరు మొగ్గల్లో సిగ్గేసే పున్నాగం
    పిల్లా ఆ .. పిల్లా ఆ .
    భూలోకం దాదాపు కన్నూ మూయు వేళా ..
    పాడేను కుసుమాలు పచ్చా కంటి మీనా
    ఈ పూవుల్లో తడి అందాలో అందాలే ఈ వేళా.
    వెన్నెలవే వెన్నెలవే
    మిన్నే దాటి వస్తావా విరహానా జోడీ నీవే ...
    నీకు భూలోకులా కన్ను సోకేముందే
    పొద్దు తెల్లారేలోగా పంపిస్తా…
    ఎత్తైనా గగనంలో నిలిపేవారెవరంటా
    కౌగిట్లో చిక్కుపడే గాలికి అడ్డెవరంటా
    ఎద గిల్లీ గిల్లీ వసంతాన్నే ఆడించే
    హృదయములో వెన్నెలలే రగిలించేవారెవరూ
    పిల్లా ఆ.. పిల్లా ఆ..
    పూదోట నిదరోమ్మని పూలే వరించు వేళా
    పూతీగ కలలోపల తేనే గ్రహించు వేళా
    ఆ వయసే రసాల విందైతే .. ప్రేమల్లే ప్రేమించు .
    వెన్నెలవే వెన్నెలవే
    మిన్నే దాటి వస్తావా విరహానా జోడీ నీవే...
    నీకు భూలోకులా కన్ను సోకేముందే
    పొద్దు తెల్లారేలోగా పంపిస్తా…

  • @hifriends3607
    @hifriends3607 Před 8 měsíci +38

    Life time hit song🎵
    ఇప్పటికే వందల సార్లు విన్నాను.
    Don't miss friends
    Enjoy

    • @NarmadaRakem
      @NarmadaRakem Před 2 měsíci +2

      Super super

    • @hifriends3607
      @hifriends3607 Před 2 měsíci

      @@NarmadaRakem
      మనస్సు కి నచ్చితే
      మనస్సు స్పందిస్తే
      ఎన్ని సార్లు చూసిన బోర్ రాదు
      మనస్సు కి సంతోషము గా ఉంటుంది ☀
      ప్రశాంతత ఎక్కడో లేదు. ఎక్కడ దొరకదు
      మన ఆలోచన విధానం మీదనే
      మన జీవితం ఆధారపడి ఉంటుంది☀
      జీవితం చిన్నది ☀ నటించవద్దు
      వీలైనంత వరకు సంతోషము గా జీవించాలి.
      Thanku wishing friend
      God bless you
      My heartfully wishes to you
      Gnt 👩‍🦱🙏

  • @rajkumarv6110
    @rajkumarv6110 Před rokem +15

    Ever green old songs. ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది. April 03 2023 లో చూసేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు.. అందులో నేను ఒక్కడిని...

  • @akshayaachu8092
    @akshayaachu8092 Před 5 lety +1733

    any one watching this song in 2019

  • @patansmp3612
    @patansmp3612 Před 3 lety +2701

    2022 లో ఈ పాట వినేవాళ్ళు ఒక like వేసుకోండి

  • @eluruvinodkumar9897
    @eluruvinodkumar9897 Před rokem +19

    చలనం లేని అమ్మాయికి ప్రేమ పుట్టించిన యువకుడు కధ సూపర్ సినిమా భయ్యా 🙏

  • @praveenkondeti7697
    @praveenkondeti7697 Před 5 měsíci +31

    2024 lo vinevallu vunnara

  • @khadars4599
    @khadars4599 Před 2 lety +90

    ఒక టైం అంటూ నాకు ఎం లేదు... ఎపుడు గుర్తు వస్తే అపుడు ఈ పాట వింటూ వుంటాం.. అలా నేను బతికినంత కాలం వింటుంటా.....

  • @creativity_in_everything
    @creativity_in_everything Před 3 lety +203

    Vennelave Vennelave,
    Minne Daati Vastaava,
    Virahana Jodi Neevay Hey,
    Vennelave Vennelave,
    Minne Daati Vastava,
    Virahana Jodi Neevay, hey,
    [Instrumentals]
    Vennelavey Vennelavey,
    Minney Dati Vastaava,
    Virahana Jodi Neeve,
    Neeku Booloku La Kannu Sokemunde,
    Poddu Telareloga Pampista,
    Idi Sarasaala Toli Paruvaala
    Jata Sayentra Saiyanna MandaramIdi Sarasaala Toli Paruvala,
    Jata Sayentra Saiyanna Mandaram,
    Chali Andhala Cheli Muddade,
    Chiru Muggallo Siggesi Punnagam,
    Pilla! Pilla!
    Boolokam Taaraaku Kannu Mooye Vella,
    Padedu Kusumallu Vocchagantey Meena,
    Ee Poovullalo Tadi Andallo Andalle Ee Velaa,
    Vennelave Vennelave,
    Minne Daati Vastaava,
    Virahana Jodi Neeve,
    Neeku Booloku La Kannu Sokemunde
    Poddu Telareloga Pampista.
    [Instrumentals Continue]
    Etayina Gaganamuto Nilipe Varevaranta,
    Kougitlo Chikkupade Galiki Addevaranta,
    Idi Gili Gili Vasantame Aadinchey,
    Hrudayamulo Vennelale Ragilinche Varevvaru,
    Pilla! Pilla!
    Pudota Nidharo Mane Poole Varinchu Vela,
    Poo Teega Kallalo Kalla Tene Grahinchu Vela,
    Aa Vayase Rassala Vindaite Premalle Preminche,
    Vennelave Vennelave,
    Minne Daati Vastava,
    Virahana Jodi Neeve,
    Neeku Booloku La Kannu Sokemunde
    Poddu Telareloga Pampista.

  • @Santhosh-ib9db
    @Santhosh-ib9db Před rokem +17

    Mesmerizing and magical expressions of
    Prabhu sir as well music 🎶🎶🎶 next level ever fresh 👌

  • @dhasariswords6359
    @dhasariswords6359 Před 3 lety +274

    విలువెంతో చెప్పలేని ప్రేమకి తప్పని బాధలెన్నో దక్కదనే పదం వింటే నరకం నూతనమే

  • @suresure9995
    @suresure9995 Před 3 lety +1139

    2021 లో చూసే వాళ్ళు like చేయండి

    • @syambeera922
      @syambeera922 Před 3 lety +6

      Qqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqq

    • @divyashree4265
      @divyashree4265 Před 3 lety +5

      @@syambeera922 is

    • @sarathbayana489
      @sarathbayana489 Před 3 lety +4

      Super super super super

    • @crazyfellow9620
      @crazyfellow9620 Před 3 lety +3

      వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహానా జోడీ నీవే హాయ్
      వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహానా జోడీ నీవే
      వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహానా జోడీ నీవే
      నీకు భూలోకులా కన్ను సోకేముందే పొద్దు తెల్లారేలోగా పంపిస్తా
      వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహానా జోడీ నీవే
      నీకు భూలోకులా కన్ను సోకేముందే పొద్దు తెల్లారేలోగా పంపిస్తా
      ఇది సరాసాలా తొలిపరువాలా జత సాయంత్రం సైఅన్న మందారం
      ఇది సరాసాలా తొలిపరువాలా జత సాయంత్రం సైఅన్న మందారం
      చెలి అందాలా చెలి ముద్దాడే చిరు మొగ్గల్లో సిగ్గేసే పున్నాగం
      పిల్లా ఆ పిల్లా ఆ
      భూలోకం దాదాపు కన్నూ మూయు వేళా
      పాడేను కుసుమాలు పచ్చా కంటి మీనా
      ఈ పూవుల్లో తడి అందాలే అందాలే ఈ వేళా
      వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహానా జోడీ నీవే
      నీకు భూలోకులా కన్ను సోకేముందే పొద్దు తెల్లారేలోగా పంపిస్తా
      ఎత్తైనా గగనంలో నిలిపేవారెవరంటా
      కౌగిట్లో చిక్కుపడే గాలికి అడ్డెవరంటా
      ఎద గిల్లీ గిల్లీ వసంతాలే ఆడించే హృదయములో వెన్నెలలే రగిలించేవారెవరూ
      పిల్లా ఆ పిల్లా ఆ
      పూదోట నిదరోమ్మని పూలే వరించు వేళా
      పూతీగ కలలోపల తేనే గ్రహించు వేళా
      ఆహ వయసే రసాల విందైతే ప్రేమల్లే ప్రేమించు
      వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహానా జోడీ నీవే
      నీకు భూలోకులా కన్ను సోకేముందే పొద్దు తెల్లారేలోగా పంపిస్తా

    • @VijayKumar-os9jx
      @VijayKumar-os9jx Před 3 lety

      Super vennala

  • @sribhanudasari6781
    @sribhanudasari6781 Před 4 měsíci +26

    2024 ki kuda eee song ki fans ❤ah lyrics,song,reality in dance ,clarity and meaning in song❤❤❤❤

  • @lakshminagaraju5398
    @lakshminagaraju5398 Před 11 měsíci +13

    Very nice music ❤and dance also super I am from Karnataka but I lv this song I can't understand other languages but I watched so many times this song

  • @soumyalakhinana4277
    @soumyalakhinana4277 Před 3 lety +616

    వెన్నెలవే వెన్నెలవే
    మిన్నే దాటి వస్తావా విరహానా జోడీ నీవే ...
    వెన్నెలవే వెన్నెలవే
    మిన్నే దాటి వస్తావా విరహానా జోడీ నీవే ...
    వెన్నెలవే వెన్నెలవే
    మిన్నే దాటి వస్తావా విరహానా జోడీ నీవే ...
    నీకు భూలోకులా కన్ను సోకేముందే
    పొద్దు తెల్లారేలోగా పంపిస్తా…
    వెన్నెలవే వెన్నెలవే
    మిన్నే దాటి వస్తావా విరహానా జోడీ నీవే ...
    నీకు భూలోకులా కన్ను సోకేముందే
    పొద్దు తెల్లారేలోగా పంపిస్తా…
    ఇది సరాసాలా తొలిపరువాలా జత సాయంత్రం సైఅన్న మందారం
    ఇది సరాసాలా తొలిపరువాలా జత సాయంత్రం సైఅన్న మందారం
    చెలి అందాలా చెలి ముద్దాడే చిరు మొగ్గల్లో సిగ్గేసే పున్నాగం
    పిల్లా ఆ .. పిల్లా ఆ .
    భూలోకం దాదాపు కన్నూ మూయు వేళా ..
    పాడేను కుసుమాలు పచ్చా కంటి మీనా
    ఈ పూవుల్లో తడి అందాలో అందాలే ఈ వేళా.
    వెన్నెలవే వెన్నెలవే
    మిన్నే దాటి వస్తావా విరహానా జోడీ నీవే ...
    నీకు భూలోకులా కన్ను సోకేముందే
    పొద్దు తెల్లారేలోగా పంపిస్తా…
    ఎత్తైనా గగనంలో నిలిపేవారెవరంటా
    కౌగిట్లో చిక్కుపడే గాలికి అడ్డెవరంటా
    ఎద గిల్లీ గిల్లీ వసంతాన్నే ఆడించే
    హృదయములో వెన్నెలలే రగిలించేవారెవరూ
    పిల్లా ఆ.. పిల్లా ఆ..
    పూదోట నిదరోమ్మని పూలే వరించు వేళా
    పూతీగ కలలోపల తేనే గ్రహించు వేళా
    ఆ వయసే రసాల విందైతే .. ప్రేమల్లే ప్రేమించు .
    వెన్నెలవే వెన్నెలవే
    మిన్నే దాటి వస్తావా విరహానా జోడీ నీవే...
    నీకు భూలోకులా కన్ను సోకేముందే
    పొద్దు తెల్లారేలోగా పంపిస్తా…

  • @pottetijaswanth9874
    @pottetijaswanth9874 Před 2 lety +267

    2050 lo kuda vintam evergreen song forever ♥❤

  • @Sravani_08
    @Sravani_08 Před 10 měsíci +16

    Evergreen song....my favourite song,..❤❤❤

  • @AFMixMusic
    @AFMixMusic Před měsícem +1

    Its been 23 years over. Still this song is fav for me and special ❤❤❤

  • @dandugulamallesham915
    @dandugulamallesham915 Před 3 lety +591

    2021లో కూడా ఈ సాంగ్ చూస్తున్న వాళ్ళకి వందనాలు

  • @maruthid2162
    @maruthid2162 Před 3 lety +94

    ఈ సాంగ్ ఎంత మందికి ఇష్టమో ఒక్క లైక్ చేయండి.m.s

  • @GowrilaxmiVelaga-nb6kv
    @GowrilaxmiVelaga-nb6kv Před 4 měsíci +1

    Yes nenu kuda unana my favourite song 🎼🎼

  • @nagavamsi8934
    @nagavamsi8934 Před 6 měsíci +5

    Not only 2023, 2030 vachina vinta ❤❤😊

  • @msmohanabraham3622
    @msmohanabraham3622 Před 3 lety +23

    E song నేను విన్నప్పుడు అంతా నా లవర్ నాకు గుర్తుకొస్తుంది 😭😭😭 bhaiya 1 like

  • @nandhininandhu9586
    @nandhininandhu9586 Před 3 lety +170

    4 National award winning for Choreography,Singer Male&Female, Music director

  • @soundaryapasalapudi2839
    @soundaryapasalapudi2839 Před rokem +8

    Heart touching song 😍😍my childhood song❤❤

  • @Deepthipelleti
    @Deepthipelleti Před rokem

    Appatlone ilanti music...oh my god..rehman sir❤❤❤❤

  • @dimmitakirankumar4511
    @dimmitakirankumar4511 Před 4 lety +380

    Pillaaaa ...pillaaaa bugolam dadapu kannumuyuvela....
    Paadenu kusumalu pachagaddilona......
    Ye puvulo thadi andale andali ee vela👏👏🙏🙏
    Rahul sipligunj started at this👆👆
    Wt a voice...I repeated and listened 🤩🥰😍

  • @khanishkakitchenandteluguv7580

    ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది 👌 song

  • @mohannaidu4426
    @mohannaidu4426 Před rokem +346

    2023 Feb 7th! Still feels so much fresh 🎶 to ears ❤ Singing and music at best level !!!

  • @jiddilingam4982
    @jiddilingam4982 Před rokem +2

    సూపర్ ప్రభు దేవా అన్న 💚💚😍

  • @mrlacky9032
    @mrlacky9032 Před 4 lety +90

    Pilla pillaaa 💯and 10% chaala baga padadu rahul I loved it 👍👍👍👍👍

  • @ChilikeshwaramMahesh
    @ChilikeshwaramMahesh Před 4 lety +2769

    2020 lo vine valu unara

  • @sreenivasadepu-pi4jz
    @sreenivasadepu-pi4jz Před měsícem +1

    Marvelous...🎉

  • @venkateswarluboddu653
    @venkateswarluboddu653 Před 11 dny

    Eani years iena vineavalu vunara😊❤️

  • @satishp6098
    @satishp6098 Před 4 lety +571

    BB...House lo RAHUL...em padinadu...eh Song....I searched it and listening Now...vow..super Song

  • @SudhakarSidhu-jq7of
    @SudhakarSidhu-jq7of Před 4 lety +284

    ఇలాంటి సాంగ్స్ వింటూంటే మనసు హాయ్ గా ఉంటుంది

  • @paruparvathi4950
    @paruparvathi4950 Před 2 měsíci

    Manushulu bhumi medha unnantha varaku eee song vintune untaranukunta......

  • @dhanumjaikorada2816
    @dhanumjaikorada2816 Před 11 měsíci +4

    Long long ago He is really Legend in musical systam hat's off u sir Rehaman

  • @nareshyadav-us2em
    @nareshyadav-us2em Před 4 lety +459

    E song ❤️ heart teaching Anne vallu like kottandi my friends

  • @friendshiplife4185
    @friendshiplife4185 Před 2 lety +36

    2022 lo kuda vintunnam e song most feel good song ever.....💗

  • @Swatiwriters.
    @Swatiwriters. Před měsícem +1

    Till my breath i am going to listen this song 😊

  • @madhugaming4065
    @madhugaming4065 Před 6 dny

    2070 lo kuda e song minchi adhe radhu❤❤

  • @jayanthreddy8463
    @jayanthreddy8463 Před 5 lety +184

    even telugu ppl r so blessed to have got most of ARR's songs dubbed..!!!

    • @siddhukanchumarthi961
      @siddhukanchumarthi961 Před 4 lety +7

      Yes we r blessed to have such awesome tracks of Rahman sir

    • @k.saikumar7926
      @k.saikumar7926 Před 4 lety +19

      Because telugu is sweet language

    • @kommulasureshdon481
      @kommulasureshdon481 Před 2 lety +1

      Kommula Suresh Don

    • @maruthisama7743
      @maruthisama7743 Před 2 lety +9

      మనకు దేవుడు ఇచ్చిన గొప్ప వరం వేటూరి గారి సాహిత్యం రెహ్మాన్ గారి సంగీతం 🙏🏻🙏🏻

    • @priyankach5562
      @priyankach5562 Před 2 lety

      @@siddhukanchumarthi961 p

  • @santhoshsirikonda8523
    @santhoshsirikonda8523 Před 3 lety +357

    2021 వింటే ఒక లైక్ వేసుకోండి డిసెంబర్ వరకు ఎంత మంది అవతారో చూదం

  • @vankaramaiah9579
    @vankaramaiah9579 Před 7 měsíci

    What a music &lyrics,dance,expressions amazing

  • @saikirankodukula5958
    @saikirankodukula5958 Před rokem +13

    2022... Yet can't get over with this song... 😍😍

  • @srinugunta8541
    @srinugunta8541 Před 4 lety +125

    Who are watching in December
    And enjoying the song

  • @bhanuprakash9341
    @bhanuprakash9341 Před 4 lety +656

    Who came after bb3 ..Rahul sipligunj ♥️

  • @Santhosh-ib9db
    @Santhosh-ib9db Před rokem +38

    Mesmerizing and magical expressions of
    Prabhu sir as well great music like trendy always feel fresh 👌👌🎶🙏

  • @chandusundaragiri2468

    ఎలాంటి పాటలు ఈ రోజుల్లో రావు రాలేదు ♥️అసలు ఆనాటి పాటలు సూపర్ 🎵♥️

  • @laksmiprasanna6072
    @laksmiprasanna6072 Před 3 lety +16

    ఇ పాట వినాలి అనుకుంటే అదృష్టం ఉండాలి

  • @mahammadsadiqali1381
    @mahammadsadiqali1381 Před 2 lety +382

    National award winning song
    2022 i'm watching every time fresh feeling hat's off whole team

  • @p.saneethap.sangeetha1222

    Superb sleepy mood song and dance moments and their expressions are so good

  • @now_in
    @now_in Před rokem +3

    Whenever I listen this song oka fresh feel vastadhi ♥️

  • @pavankumars6626
    @pavankumars6626 Před 2 lety +44

    Excellent music from AR Rahman , we Telugu people love you very much sir for your music.

  • @luckyyash465
    @luckyyash465 Před 5 lety +166

    💙Who watching this song in 2019💙💙 all-time Ever green song👍👍supereb music💑

  • @durgascorner7542
    @durgascorner7542 Před 9 měsíci +5

    Divinely written lyrics.

  • @SumaKumbala
    @SumaKumbala Před 10 hodinami

    Yes that is a magic of the song

  • @keeruvijju441
    @keeruvijju441 Před 3 lety +6

    పిల్లా......... పిల్లా...... భూలోకం దాదాపు కన్ను ముయు వేళ suprrrr lyrics 😍😍😍❤️❤️👌👌👌👌👌

  • @mohankrishna648
    @mohankrishna648 Před 3 lety +32

    ప్రభుదేవా creative choriographer..he. used in small area and got national award.. thats the talent..

  • @arikathotaramachandra839
    @arikathotaramachandra839 Před rokem +65

    Evergreen song ❤

  • @KannemaduguPavanKumar
    @KannemaduguPavanKumar Před 5 měsíci +1

    2023 Kadu brother..... Inko 100 years Aina.... Ilanti song malli Radu

  • @poojapooja5291
    @poojapooja5291 Před 4 lety +652

    Any one watching this song in 2020

  • @narybond3905
    @narybond3905 Před 4 lety +131

    Kids: Who is watching after Bb bakwas.
    Legends: I watched this when I was in school.

  • @pjpsycho1926
    @pjpsycho1926 Před 2 měsíci +1

    Iam first viewer of this video and I am seeing this video after 7yeats

  • @Telugu_bhakthi_tree
    @Telugu_bhakthi_tree Před 6 měsíci +2

    Beautiful excellent song lyrics and composition ❤

  • @suravarapuchalamareddysama362

    వెన్నెల కురిపించిన గీతం
    ఏ.ఆర్.రెహమాన్ సంగీతం
    మనసుకు మధురం
    హృదయానికి మైమరపు రాగం...
    Beautiful song 🎶🎵🎶🎵

  • @Ravindarkasula_006
    @Ravindarkasula_006 Před 2 lety +7

    E song vinte ... Stress poyi manasu relief ga undi .... Main love failure persons...kosam 🥺😒... In 2022 ... Miru kuda vinte like cheyandi .. 💔

  • @bhavanidoddi9461
    @bhavanidoddi9461 Před rokem +2

    Yes naku esthamu I love this song

  • @alladianitha7147
    @alladianitha7147 Před rokem +1

    2023 lo kuda , enni songs vachina just passing clouds ⛅️, some songs like this special 🎶

  • @Powerstar2116
    @Powerstar2116 Před 3 lety +13

    ప్రభుదేవా సర్ ఆల్ టైమ్ సూపర్ స్టార్

  • @shekaryadav7799
    @shekaryadav7799 Před 3 lety +17

    కాటుకా కళ్లతో కాటువేసావే కడవరకూ
    Wow super

  • @arugolanuvamsibhargav4105
    @arugolanuvamsibhargav4105 Před 2 měsíci

    Yeni hit songs vachinaa e song matram vere level ❤❤❤

  • @SriSaiVardhan-vg2zi
    @SriSaiVardhan-vg2zi Před rokem +54

    instrument sounds are not overlapping and the voice is also pure version of vocal magic

  • @vijjip5205
    @vijjip5205 Před 4 lety +189

    My favourite song after bigboss❤️

  • @Anil-1236
    @Anil-1236 Před 3 lety +9

    ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది. Heart touching song.

  • @nani_gaming5603
    @nani_gaming5603 Před rokem

    2023 kadhu mawa 2030 lo kuda elanti songs malli ravu...😍😍

  • @desamsettykomalidesamsetty6674

    Oh god my favourite song ❤

  • @Madhuwellness
    @Madhuwellness Před 2 lety +27

    Best of A R Rehman music & Prabhu Deva choreography
    Prabhu deva & Kajol at their best 😍

  • @darlingjeevan5853
    @darlingjeevan5853 Před 3 lety +20

    Jagam unnantha kalam vintaru ee Song I Loved It ❤️❤️

  • @suma4631
    @suma4631 Před rokem +12

    Pure magic ❤️

  • @polimerasrinu5215
    @polimerasrinu5215 Před rokem +27

    Ar rehaman music+prabhudeva dance=awesome 👌👌👌

  • @praveena7182
    @praveena7182 Před 3 lety +46

    2021 వినే వాళ్ళు ఒంక like వేసుకోండి ఈ సాంగ్ విట్టు మీ ప్రేమని గుర్తుకు తెంచుకునేవాళ్లు ఎంత మంది ఉన్నారు 🥰🥰♥️♥️

    • @allushruthi6248
      @allushruthi6248 Před 3 lety

      I am also my lova success I have to 1 baby girl

    • @durgaprasadbenthukuri5517
      @durgaprasadbenthukuri5517 Před 3 lety

      సూపర్ సాంగ్ ఇలాంటి సాంగ్ మనం ఎప్పుడు వినలేము నిజంగా లవ్ చేసిన రోజులు గుర్తుకు వస్తున్నాయ్

  • @7msdhoni714
    @7msdhoni714 Před 5 lety +25

    AR sir mimmalni Pogadaniki kuda Naku Words Gurthuku Ravadam ledhu ........ Hansdup u AR sir ...

  • @parvathibanusingiri1970
    @parvathibanusingiri1970 Před rokem +4

    Evergreen song. 💕

  • @sudhaneralla1723
    @sudhaneralla1723 Před měsícem

    All time my ఫేవరెట్ song

  • @manojkumarkurumilla2921
    @manojkumarkurumilla2921 Před 7 lety +101

    ar rahman sir ur music is magical

  • @rajanantha2683
    @rajanantha2683 Před 5 lety +58

    Real ear soothing beauty lies in hariharan voice also respect to arr

  • @Nithyaofficial4
    @Nithyaofficial4 Před 5 měsíci +2

    Bro 2k24 lo kuda vintunna😊

  • @chaitragowda38
    @chaitragowda38 Před rokem +2

    Am here after watching weekend with ramesh show with prabhudev kannada.

  • @gayaniseelamneni22
    @gayaniseelamneni22 Před 4 lety +39

    Any one after listening Rahul song😊🤩in big boss

  • @Vanimamidi7582
    @Vanimamidi7582 Před 3 lety +14

    Prabhudeva dance compose is an additional asset to this song...dance is awesome.AR Rahman music compose is wonderful..

    • @magneticmuscles8948
      @magneticmuscles8948 Před 2 lety

      Ee mes yevaru chesthara ani ..ee okka dhanikosam comments chadhiva bro...Really I agree with you...prabhudheva unnandhuku and lyrics heart touching ga unnandhuku and music..ee 3 lo ye okkati lekunna award ledhu...uh dance grace song lo involvement .. ultimate asalu ..