Urike Chilaka Video Song | Bombay Telugu Movie Songs | Arvind Swamy | Manisha Koirala | TeluguOne

Sdílet
Vložit
  • čas přidán 11. 10. 2010
  • Bombay Telugu Movie Urike Chilaka HD Video Melody Song Starring Arvind Swamy,Manisha Koirala.Movie Directed by Mani Ratnam and Produced by S. Sriram, Mani Ratnam.Music composed by A.R Rahman.
    Music: AR Rahman
    Singers: Hariharan, KS Chitra
    Lyrics: Veturi
    SUBSCRIBE for Updates - goo.gl/on2M5R
    SHORT FILMS - goo.gl/Sa6jhA
    FULL LENGTH MOVIES - goo.gl/m8ls2H
    DAILY SCHEDULE - goo.gl/aO58iB
    SPOOF VIDEOS - goo.gl/RgyyUV
    COMEDY VIDEOS - goo.gl/h4R3JK and goo.gl/bzF2Tf
    VIDEO JUKE BOX - goo.gl/1EplqA
    KIDS VIDEOS - goo.gl/QceIoa
    RADIO - goo.gl/W6WXGI
    DEVOTIONAL - goo.gl/Y2OsqS
  • Hudba

Komentáře • 4,2K

  • @SaiDigitalPrinters
    @SaiDigitalPrinters Před 4 měsíci +448

    2024 వీంటున్న వాళ్ళు లైక్ చేయండి , నాకు వినికిడి శక్తి ఉన్నంత వరకు నా ఫేవరేట్ సాంగ్ గా ఇదే ఉంటుంది

  • @ranjithshafard8500
    @ranjithshafard8500 Před 3 lety +3468

    ఇంకో వంద సంవత్సరాలు ఉన్న ఇటువంటి పాటలు రావు మన జనరెషన్ లో ఇంకా ఏమైనా మరుగున పడిన పాటలు ఉంటే వెతికి పోస్ట్ చెయ్యండి bro

  • @mamidipellysrikanth3549
    @mamidipellysrikanth3549 Před 2 lety +290

    అద్భుతాలు అప్పట్లో నే.......ఏ రంగం లో ఐన...........1980 నుండి 1990 ల మద్యలో పుట్టిన వారు చిట్ట చివరి అదృష్ట వంతులు......

  • @SANKAR3216
    @SANKAR3216 Před 3 lety +229

    ఉరికే చిలకా వేచివుంటాను కడవరకు
    కురిసే చినుకా ఎల్లువైనావెఎదవరకు
    చెలివై సఖివై రెండు హృదయాల కథలు విను
    బ్రతుకే బరువై నిండు విరహాల కబురు విను
    కాటుక కళ్ళతో కాటు వేశావు నన్నెపుడో
    కాలం చెల్లితే ఇంత మన్నేసిపో ఇపుడు
    ఉరికే చిలకా వేచి వుంటాను కడవరకు
    కురిసే చినుకా ఎల్లువైనావె ఎదవరకు
    నీ రాక కోసం తొలిప్రాణమైన దాచింది నా వలపే
    మనసంటి మగువ ఏ జాము రాక చితిమంటలే రేపే
    నా కడప్రాణం పోనివ్వు కథ మాసిపోదు అది కాదు నా వేదన
    విధి విపరీతం నీ మీద అపవాదు వేస్తే ఎద కుంగి పోయేనులే
    మొదలో తుదలో వదిలేశాను నీకే ప్రియా
    ఉరికే చిలకే వచ్చి వాలింది కలత విడి
    చెలిగా సఖిలా తాను చేరింది చెలుని ఒడి
    నెలవే తెలిపే నిన్ను చేరింది గతము విడి
    కలకై ఇలకై ఊయలూగింది కంటపడి
    కాటుక కళ్ళతో కాటు వేశావు నన్నెపుడో
    కాలం చెల్లితే ఇంత మన్నేసిపో ఇపుడు
    ఉరికే చిలకా వేచి వుంటాను కడవరకు
    కురిసే చినుకా ఎల్లువైనావె ఎదవరకు
    ఆ ఆ ఆ…
    తొలిప్రాణమైన ఒకనాటి ప్రేమ మాసేది కాదు సుమా
    ఒక కంటి గీతం జలపాతమైతే మరు కన్ను నవ్వదమ్మా
    నా పరువాల పరదాలు తొలగించి వస్తే కన్నీటి ముడుపాయెనే
    నే పురివిప్పి పరుగెత్తి గాలల్లె వచ్చా నీ వేణుగానానికే
    అరెరే.. అరెరే.. నేడు కన్నీట తేనె కలిసే
    ఉరికే చిలకా వేచి వుంటాను కడవరకు
    కురిసే చినుకా ఎల్లువైనావె ఎదవరకు
    చెలివై సఖివై రెండు హృదయాల కథలు విను
    బ్రతుకే బరువై నిండు విరహాల కబురు విను
    మొహమో మైకమో రెండు మనసుల్లో విరిసినది
    పాశమో బంధమో ఉన్న దూరాలు చెరిపినది
    ఉరికే చిలకే వచ్చి వాలింది కలత విడి
    నెలవే తెలిపే నిన్ను చేరింది గతము విడి
    2021....
    .........2022
    ..................2023
    ..........................2024....ect like this song

    • @gopigopi1844
      @gopigopi1844 Před 11 měsíci +2

      సూపర్ సాంగ్స్ ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

    • @hemalathamarella2022
      @hemalathamarella2022 Před 7 měsíci

      😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮

    • @sanjaybejjaram
      @sanjaybejjaram Před 6 měsíci +1

      Forever' lives on

    • @GaliDemudu
      @GaliDemudu Před 4 měsíci +1

    • @MrBujjikutti
      @MrBujjikutti Před 3 měsíci

      😢

  • @KSR_Oney
    @KSR_Oney Před 5 lety +1827

    ఈ పాటలొ కొన్ని ప్రత్యేకతలు వున్నాయి.
    1. ప్రేమించిన అమ్మాయి ప్రేమను సాదించుకోవడానికి ప్లేడ్ తొ తన చేతిని కోసుకుంటాడు, ఆ రోజులలో అబ్బాయిలు తన ప్రేమను సాదించుకోవడం కొరకు ఇలాగే చేసేవారు. (కాని ఈ రోజులలో అమ్మాయిలు ప్రేమించలేదని గొంతులు కోస్తున్నారు. )
    2. తను అబ్బాయి కోసం పరుగెత్తుకొని వస్తుంటె తన బురఖా త్రిసూలానికి చిక్కుకుంటుంది, ఆ అమ్మాయి బురఖా ను వదలి అబ్బాయి దగ్గరకు పరుగెత్తుకొని వెళుతుంది. ఈ సినిమా కధ అంతా ఈ ఒక్క సీన్ లోనే కనబడుతుంది, నిజంగా ఆలోచిస్తే ఇది చాలా గొప్ప సీన్ దర్శకుని గొప్పతనం ఇక్కడ కనబడుతుంది.
    3. ఆ అమ్మాయి అబ్బాయి దగ్గరకు వస్తుంది అబ్బాయి అమ్మాయిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకోవాలని చేతులు ఆమె చెంపల దగ్గరకు చాచుతాడు కాని ఆమెను తాకడు, ఆ అమ్మాయి తన చేతులతొ అబ్బాయి చేతులను అభిమానంగా తాకుతుంది.. ఇది కూడ చాలా గొప్పగా వుంటుంది. ఇదే సీన్ ను ఈ రోజులలో అయితె అబ్బాయి అమ్మాయి కౌగిలించుకొని ముద్దులతొ తీసేవారు, కాని దర్శకుడు చాల గొప్పగా హుందాగా ఈ పాటను తీశాడు అందుకే ఈ పాట మన అందరి మనసులను దోచుకోగలిగింది.

  • @hamanthkumar9045
    @hamanthkumar9045 Před rokem +135

    ఇంకో వందేళ్ళు గడిచినా ఇలాంటి మధురమైన పాటలు రావు రాలేవు...❤️2022 లో ఈపాట ను వినేవాళ్ళు ఒక్క లైక్ చేయండి

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 Před 4 měsíci +41

    2024 లోవిన్నవారున్నారా

    • @nishithareddy7732
      @nishithareddy7732 Před 2 měsíci +1

      Ipude vintunnaa

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 Před 2 měsíci

      @@nishithareddy7732 సూపర్ రండీ మేడం మీరు

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 Před 2 měsíci +1

      @@nishithareddy7732 ఇలాంటి పాటలు. వినేవారు మంచి టేస్ట్ కలిగిన వారై వుండాలి అందమైన వారై వుండాలి. ఏమంటారు మేడం గారు

  • @nareshkumarkatam8173
    @nareshkumarkatam8173 Před rokem +347

    Still listening in 2023 is so refreshing

  • @snsunilvarmacreation4052
    @snsunilvarmacreation4052 Před 3 lety +1276

    చెప్పలేని అనుభూతిని ఇచ్చి.....మరువలేని బాధని మిగిలిచేదే ప్రేమ.......రెండు పదాల్లో .....దాగి ఉన్న ఒక వింత లోకం

  • @pallavirao5844
    @pallavirao5844 Před 3 lety +2099

    ఉరికే చిలకా వేచి ఉంటాను కడ వరకు…
    కురిసే చినుకా ఎల్లువైనావె ఎద వరకు…
    చెలివై సఖివై రెండు హృదయాల కథలు విను…
    బ్రతుకే బరువై నిండు విరహాల కబురు విను…
    కాటుకా కళ్ళతో…కాటు వేశావు నన్నెపుడో..
    కాలం చెల్లితే… ఇంత మన్నేసిపో ఇప్పుడు…
    ఉరికే చిలకా వేచి ఉంటాను కడ వరకు…కురిసే చినుకా ఎల్లువైనావె ఎద వరకు…!!
    నీ రాక కోసం తొలి ప్రాణమైనా… దాచింది నా వలపే…
    మనసంటి మగువా… ఏ జాము రాక చితిమంటలే రేపె…
    నా కడప్రాణం పోనివ్వు కథ మాసిపోదు… అది కాదు నా వేదన..
    విధి విపరీతం నీ మీద అపవాదు వేస్తే… ఎద కుంగి పోయేనులె..
    మోదలో తుదలో వదిలేశాను.. నీకే ప్రియా…!
    ఉరికే చిలకే వచ్చి వాలింది కలత విడి…చెలిగా.. సఖిలా.. తాను చేరింది చెలుని ఒడి…
    నెలవే.. తేలిపే.. నిన్ను చేరింది గతము వీడి..కలకీ ఇలకీ ఉయలూగింది… కంటపడి…
    కాటుకా కళ్ళతో… కాటు వేశావు నన్నెపుడో..
    కాలం చెల్లితే… ఇంత మన్నేసిపో ఇప్పుడు…
    ఉరికే చిలకా వేచి ఉంటాను కడ వరకు…కురిసే చినుకా ఎల్లువైనావె ఎద వరకు…!!
    తొలి ప్రాణమైనా ఒకనాటి ప్రేమ… మాసేది కాదు సుమా..
    ఒక కంటి గీతం జలపాతమైతే… మరు కన్ను నవ్వదమ్మా…
    నా పరువాల పరదాలు తొలగించి వస్తే…కన్నీటి ముడుపాయనె..!!
    నే పురివిప్పి పరుగెత్తి గాలల్లె వచ్చా… నీ వేణుగానానికే..
    అరెరే.. అరెరే… నేడు కన్నీట తేనె కలిసె....
    ఉరికే చిలకా వేచి ఉంటాను కడ వరకు…కురిసే చినుకా ఎల్లువైనావె ఎద వరకు…
    చెలివై సఖివై రెండు హృదయాల కథలు విను…
    బ్రతుకే బరువై నిండు విరహాల కబురు విను…
    మోహమో మైకమో…రెండు మనసుల్లొ విరిసినదీ..
    పాశమో బంధమో… ఉన్న దూరాలు చెరిపినది..
    ఉరికే చిలకే వచ్చి వాలింది.. కలత విడి..
    నెలవే తెలిపే నిన్ను చేరింది… గతము విడీ..!!

  • @morthabvsaikumar5395
    @morthabvsaikumar5395 Před 2 lety +98

    ఒక అమ్మాయి ఏడుపు వెనక లా ఎన్నో కర్ణాలు ఉంటాయి. కానీ నీ ఒక అబ్బాయి ఏడుపు వెనక కారణం అమ్మాయే అవుతుంది .💞ఇది నిజం

  • @chinthamadhu
    @chinthamadhu Před 3 lety +135

    నాకు వినికిడి శక్తి ఉన్నంత వరకు నా ఫేవరేట్ సాంగ్ గా ఇదే ఉంటుంది...😎

  • @sridhar7015
    @sridhar7015 Před 4 lety +1942

    ఇంకో వంద సంవత్సరాలు దాటినా ఇటువంటి అద్భుతమైన గీతాలు రావు చాలా మంచి పాట

  • @venkatk9296
    @venkatk9296 Před 4 lety +887

    నిజమైన ప్రేమికులు ఒక లైక్ ఇవ్వగలరు,,,అక్కలు తమ్ముళ్ళు అన్నలు చెల్లెలు..

  • @nareshsadha6351
    @nareshsadha6351 Před rokem +146

    2022లో ఈ పాట విన్నవాళ్లు ఒక లైక్ కొట్టండి

  • @RajaRaja-nu7ys
    @RajaRaja-nu7ys Před 4 měsíci +17

    2024 లో వినే వాళ్ళు ఎంతమంది ఉన్నారో

  • @funkychannel3047
    @funkychannel3047 Před 3 lety +335

    నా కడ ప్రాణం పోనివ్వు కథ మాసిపోదు
    అది కాదు నా వేదన
    విధి విపరీతం నీ మీద అపవాదు వేస్తే
    ఎద కుంగి పోయేను లే❤️😭

  • @AnandKumar-zq6id
    @AnandKumar-zq6id Před 4 lety +372

    కాటుక కళ్ళతో కాటు వేశావు నను ఎపుడో 👌👌👌

  • @karthikk9029
    @karthikk9029 Před 2 měsíci +6

    ఈ పాట లో హీరోయిన్ కోసం తన రాక కోసం హీరో ఎదురు చూస్తూ ఉంటాడు..ఆమె ఒక ముస్లిం కాబట్టి ఇష్టం ఉన్న కూడా వెళ్ళడానికి సంకొచిస్తు ఉంటుంది..అయిన సారి తన కి ఇష్టం అయిన వ్యక్తి వర్షం లో చిక్కుకు పోతాడేమో అన్న బయం తో అక్కడి కి వెళ్తుంది..వెళ్ళే సమయం లో గాలికి ఆమె భూర్కా ఎక్కడో తగులుకుని ఊడిపోతుంది...అంటే ప్రకృతి ప్రేమ కి కులం ,మతం అడ్డం లేదు అని సూచిస్తుంది అని డైరెక్టర్ మనకి చాలా గొప్ప గా చూపించాడు...నిజం గా చాలా గ్రేట్

  • @rameshtandra4879
    @rameshtandra4879 Před 7 lety +775

    హృదయాన్ని హత్తుకునే పాట.. ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ మళ్లీ వినాలి అనిపించే పాట.. ఫీల్ గుడ్.. అద్భుతం గా ఉంటుంది.. చాలా మంచి లిరిక్స్..

  • @lokeshloke7115
    @lokeshloke7115 Před 3 lety +130

    2020 కాదు ఇంకో 100 యేళ్లు అయినా ఈ పాటలో మధురం చెక్కు చెదరదు

  • @MaaAbhiruchi
    @MaaAbhiruchi Před rokem +104

    వేటూరి‌గారి‌ పాట, రెహ్మాన్ గారి సంగీతం, అరవిందస్వామి ఒకరేమిటి అందరూ మహామహులే..ఎన్నిసార్లు విన్నా, ఇంకా వినాలనిపించే పాటలు 🙏

  • @vishnuvs8291
    @vishnuvs8291 Před 4 lety +742

    తప్పనిసరి పరిస్థితుల్లో నిన్ను దూరం చేసుకున్న కానీ ఈ 15 సంవత్సరలో 15 కోట్ల సార్లు గుర్తుకొ వచ్చావ్. I miss u.(SANTHI)

    • @Chandrakala.gollapinni
      @Chandrakala.gollapinni Před 4 lety +33

      Vallu doorm Ina, valla gnapakalu meetho eppudu untai... Keep moving

    • @abdulabid8161
      @abdulabid8161 Před 4 lety +5

      @@Chandrakala.gollapinni yes u r right.

    • @sagarv4843
      @sagarv4843 Před 4 lety +11

      having pain from 5 years

    • @chandusd8845
      @chandusd8845 Před 4 lety +9

      I'm also miss my love 😥😥same

    • @battasampath5060
      @battasampath5060 Před 4 lety +10

      Anna na lover naku 2011 lo hand echindhi aiena nenu eppati ki marachi polekunna

  • @belakantikashinath6100
    @belakantikashinath6100 Před 3 lety +201

    ఇప్పటికీ ప్రతి రోజూ కనీసం 3సార్లు వింటాను ఈ పాట...
    My fev song..

  • @AJAYBABU-yv8ug
    @AJAYBABU-yv8ug Před 2 lety +22

    1990s సాంగ్స్ లాంటి సాంగ్స మళ్ళీ రావు మనం వినలేం రాసినవాళ్లు లెజెండ్స్ 🙏🙏🙏

  • @rajendragudala8242
    @rajendragudala8242 Před rokem +47

    వేటూరి గారూ రాసిన పాటలు అన్ని అద్భుతాలు. ఇంకా ఎవరు ఆయనలా రాయలేరు 🙏🙏🙏

  • @kothakondachandhar440
    @kothakondachandhar440 Před 5 lety +3064

    ఉరికే చిలకా వేచి ఉంటాను కడవరకు
    కురిసే చినుకా ఎల్లువైనావె ఎదవరకు
    చెలివై సఖివై రెండు హృదయాల కథలు విను
    బ్రతుకే బరువై నిండు విరహాల కబురు విను
    కాటుకా కళ్ళతో కాటు వేశావు నన్ను ఎపుడో
    కాలం చెల్లితే ఇంత మన్నేసిపో ఇపుడూ
    ఉరికే చిలకా వేచి ఉంటాను కడవరకు
    కురిసే చినుకా ఎల్లువైనావె ఎదవరకు
    నీ రాక కోసం తొలిప్రాణమైన
    దాచింది నా వలపే
    మనసంటి మగువ ఏ జాము రాక
    చితి మంటలే రేపే
    నా కడప్రాణం పోనివ్వు కథ మాసిపోదు
    అది కాదు నా వేదనా
    విధి విపరీతం నీ మీద అపవాదు వేస్తే
    ఎద కుంగి పోయేనులే
    మొదలో తుదలో వదిలేశాను నీకే ప్రియా
    ఉరికే చిలకే వచ్చి వాలింది కలత విడి
    చెలిగా సఖిలా తాను చేరింది చెలుని ఒడి
    నెలవే తెలిపే నిన్ను చేరింది గతము విడి
    కలకీ ఇలకీ ఊయలూగింది కంటపడీ
    కాటుకా కళ్ళతో కాటు వేశావు నన్నెపుడో
    కాలం చెల్లితే ఇంత మన్నేసిపో ఇపుడూ
    ఉరికే చిలకా వేచి ఉంటాను కడవరకు
    కురిసే చినుకా ఎల్లువైనావె ఎదవరకు
    తొలిప్రాణమైన ఒకనాటి ప్రేమ
    మాసేది కాదు సుమా
    ఒక కంటి గీతం జలపాతమైతే
    మరు కన్ను నవ్వదమ్మా
    నా పరువాల పరదాలు తొలగించి వస్తే
    కన్నీటి ముడుపాయెనే
    నే పురివిప్పి పరుగెత్తి గాలల్లె వచ్చా
    నీ వేణు గానానికే
    అరెరే అరెరే నేడు కన్నీట తేనె కలిసే
    ఉరికే చిలకా వేచి ఉంటాను కడవరకు
    కురిసే చినుకా ఎల్లువైనావె ఎదవరకు
    చెలివై సఖివై రెండు హృదయాల కథలు విను
    బ్రతుకే బరువై నిండు విరహాల కబురు విను
    మోహమో మైకమో రెండు మనసుల్లొ విరిసినదీ
    పాశమో బంధమో ఉన్న దూరాలు చెరిపినదీ
    ఉరికే చిలకే వచ్చి వాలింది కలత విడి
    నెలవే తెలిపే నిన్ను చేరింది గతము విడీ

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 Před 3 lety +66

    పాటవిటుంటే తుఫాన్. ముందు. సముద్ర గోష ఎలా వుటుందో చూపించారు అలాగే ప్రేమించినతరువాత. ప్రేమికుల గోష ఎలావుంటుందో ఈ పాట ద్వార
    మనకు తెలిపారు. మణిరత్నం. రహెమాన్. ఎమి కంపోజర్ మైడ్ బ్లాక్ ఇళయరాజ. తరువాత. నీకే సాద్యం. ఇలాంటి పాటలు. సుృష్టించాలంటే లొకేషన్ చాలా బాగుంది. వాతవర్ణం. బీచ్. అన్ని కుదిరాయి అసలు రెహెమాన్ కడుపు నిండా మ్యజిక్ పరికరాలు వున్నాయా ఎంత బాగా అందించావయ్యా ఈపాటను 12/7/20 🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐🌺🌺🌺🌺🌺🌺❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦜🦜🦜🦜🦜🦜🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🙏🙏🙏🌷🌷💐💐🌹🌹🦚🦚🦚🌹💐🌷🙏🙏🌷🌷💐💐🌹🌹🦚🦚🦚💐🌷🌷💐💐🌹🌹🦚🦚🦚🦚🦚🦚🦚🦚🌹🌹🌹💐💐🌷💐🌹🌹🌺🌹🌹🦚🦚🌹💐💐🌷🌷🙏🌷🌷💐💐🌹🌹🦚🦚🦚🦚🌹🌹🌹💐💐🌷🌷💐💐🌹🌺🌺🌺🦚🌹💐💐🌷💐💐🌹🦚🦚🦚🌹💐🌹🌺🌺

  • @durgaprasadpriya6706
    @durgaprasadpriya6706 Před rokem +10

    ఏమి రాసారో సాంగ్ మీనింగ్ ఎంత బాగా రాసినరో రాసినవారికి ధన్యవాదములు అండ్ పడిన వారు వాయిస్ కూడా చాలా చాలా బాగుంది 🤝🤝

  • @sujiisrujan
    @sujiisrujan Před 3 měsíci +3

    ప్రేమించిన అమ్మాయి ని పెళ్లి చేసుకొంటే ఉండే సంతోషం లో కంటే వాళ్ళని miss ayinappudu vunde బాధ yentho sweet గా ఉంటుంది . aaa మెమోరీస్ yeppudu manathone vundi క్షణ క్షణం మనల్ని తియ్యనైన బాధకి గురిచేస్తూ వుంటాయి

  • @koyyadasrikanth833
    @koyyadasrikanth833 Před 3 lety +2038

    2021 లో విన్న వాళ్లు ఒక లైక్ చెయ్యండి

  • @Ravikumar-cs6sd
    @Ravikumar-cs6sd Před 4 lety +2669

    2020 lo ee song vinnavallu evaryina untey oka like

  • @nagarajuponaganti904
    @nagarajuponaganti904 Před měsícem +9

    2024 lo antha mandhi vintunaro like cheyandi❤

  • @hifriends3607
    @hifriends3607 Před 10 měsíci +13

    తెలుగు ప్రజల మనస్సు లో
    శాశ్వతముగా నిలిచిపోయే పాట
    ఈపాట లో అర్థం ఉంది
    ఈ పాటలో జీవితం ఉంది
    ప్రేమ గురించి
    ఎంత గొప్పదో చక్కగా వివరించారు ☀
    Love feelings awesome
    Love life is beautiful.

  • @raghuramakrishna9260
    @raghuramakrishna9260 Před 3 lety +208

    ఈ పాట వింటే అదొక వింత అనుభూతి కలుగుతుంది. రాసిన వాళ్ళకి మరియు పాడిన వాళ్ళ కు నా 🙏.

  • @akkumarkumar6151
    @akkumarkumar6151 Před 4 lety +83

    ప్రేమలో ఉన్నవాళ్లు దూరమైనప్పుడు హృదయం పడే బాధ కు ఈ పాట అద్దం పడుతుంది .పాట రాసిన వారికి ,రెహమాన్ గారికి congratrs.

  • @jaganmohanjsp9167
    @jaganmohanjsp9167 Před rokem +2

    కలసి బ్రతికే దమ్ము లేనప్పుడు ఇష్టపడటం చాలా తప్పు కన్నీరు అయిపోయి నా..... గుండెల్లో బాధ తగ్గదు..... 23 ఇయర్స్ గా తగ్గని బాధ ఒక వైపు గుండెలు పగిలిన రోజు ఒక వైపు నా ప్రాణానికి ప్రాణం అయినా నా ఇష్ట దేవత కీ ఇంత మన్నేసే రోజు నాకు రావడం కన్నా కస్టమ్ ఇంకేం ఉంటాది 😭😭😭😭😭😭😭😭😭

  • @imamhussain1436
    @imamhussain1436 Před rokem +141

    2023 వినేవాళ్లు ఎంతమంది

  • @kornisrinu595
    @kornisrinu595 Před 5 lety +349

    In future generations too everyone will remember and like this song 💖💖💖💖💞ippudu kuda chusevaru unte like cheyyandi 👍👍👍👍

    • @sampulivarthi586
      @sampulivarthi586 Před 4 lety +1

      To

    • @lavudyasuresh3981
      @lavudyasuresh3981 Před 3 lety +3

      It's been hundreds of time I'm listening this song since 14-02-2019

    • @purysanthosh
      @purysanthosh Před 3 lety +1

      @@abhinay8781 ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    • @purysanthosh
      @purysanthosh Před 3 lety +1

      @@abhinay8781 bj

    • @purysanthosh
      @purysanthosh Před 3 lety +1

      @@abhinay8781 fyjj

  • @mrghost6403
    @mrghost6403 Před 4 lety +324

    ఇంకో వందాల సంవత్సరాలైనా ఈ లాంటి పాట రాదు

  • @PavanPavan-sd7su
    @PavanPavan-sd7su Před měsícem +1

    నాకు ఎంతో ఇష్టమైన పాట కానీ ఇప్పుడు ఈ మధుర గీతాన్ని వినలేక పోతున్న ఇప్పుడు నాకు రెండు చెవులు వినపడటం లేదు వీడియో సాంగ్ చూస్తున్నప్పుడు ఈ పాట వస్తున్నప్పుడు చూస్తే మనసుకు బాధగా అనిపిస్తే ఈరోజు ఈ పాట వినలేక పోతున్న అనే

  • @kaladar5377
    @kaladar5377 Před 2 lety +2

    1995 , 6 అప్పటి కాలమే వేరబ్బా. ఆ వాతావరణము, అప్పటి జీవనము అందముగా ఉండేది . ఎలాంటి బాధార బంధీలు లేవు .

  • @nagadurgaprasadtndp8178
    @nagadurgaprasadtndp8178 Před 4 lety +2101

    2020 లో యి పాట విన్నా వాళ్ళు ఒక like వేసుకోండి

  • @youngforest8793
    @youngforest8793 Před 6 lety +716

    వేటూరి వారి కి పాదబి వందనము

  • @srinivasv5015
    @srinivasv5015 Před 3 lety +133

    My girl friend was a muslim bcoz of religion our love was not sucessful, when i listen to this song i will be in tears😭😭, i miss her so much

  • @seshkalyandasari7212
    @seshkalyandasari7212 Před 5 lety +1121

    who are listening in 2019

  • @maheshgoud3636
    @maheshgoud3636 Před 3 lety +43

    ప్రేమ లో లేని వాలకు దీన్ని అర్థం తెలియదు

  • @allinonevideoschannel7532

    2022 లో వున్నవారు ఉన్నారా ...అయితే వేసుకోండి లైక్ గురు...ఇలాంటి పాటలు ఈ జనరేషన్ లో రావు...సో వినండి అనుభూతి పొందండి...

  • @anantha2232
    @anantha2232 Před 2 lety +3

    వేటూరి సాహిత్యం వింటే నే తెలుస్తుంది ఇది వేటూరి వేటూరి వేటూరి we మిస్ యు సర్ తెలుగునాట అరుదు. అలాంటి అక్షరాలు పదాలుగా మారి గీతాలు. రావడం అదృష్టం

  • @prabhupetrisha357
    @prabhupetrisha357 Před 4 lety +409

    2019 lo vinna vallu oka like vaskondi

  • @inthiyazinthiyaz7489
    @inthiyazinthiyaz7489 Před 3 lety +14

    పాట వ్రాసినా వేటూరి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @moolasrinivas8809
    @moolasrinivas8809 Před rokem +3

    రాత్రి పడుకునే ముందు ఈ పాట వింటే
    💖💜💞💘💕❤️💗❣️

  • @shaikfayase4734
    @shaikfayase4734 Před 4 lety +135

    నా పరువాల పరదాలు తొలగించి వస్తే
    కన్నీటి ముడుపాయెనే
    నే పురివిప్పి పరుగెత్తి గాలల్లె వచ్చా
    నీ వేణు గానానికే
    అరెరే అరెరే నేడు కన్నీట తేనె కలిసే

  • @iknownothing3339
    @iknownothing3339 Před 3 lety +48

    A Muslim girl loved me..she comes to my mind whenever i listen this song and I love the song and that girl

    • @MrAnonymous3333
      @MrAnonymous3333 Před 3 lety +8

      Bro never leave anyone who loves u the Most
      Apologize Her & get back to Her
      U may not find anyone like Her again & again in ur life
      A friendly suggestion 🙏

    • @subhanimehbboob4080
      @subhanimehbboob4080 Před 3 lety +1

      Correct bro 👌

    • @srinivasv5015
      @srinivasv5015 Před 3 lety

      Same here, i am missing her so much

  • @nelloresuryaa6698
    @nelloresuryaa6698 Před 2 lety +10

    My husband favourite song ,I am Muslim he is Hindu,I miss him in Covid second wave love u and miss u 😭😭😭

  • @rajabanavath
    @rajabanavath Před rokem +3

    బ్రతుకే బరువై నిండు విరహాల కబురు విను..
    కాటుక కళ్ళతో కాటు వేశావో నన్నెప్పుడో..

  • @LakshmiAddepalli
    @LakshmiAddepalli Před 3 lety +68

    Only 90's kids feel this song and love story movies like sakhi, bombay, roja...

  • @shivarajkannadatravelerbal8506

    Oka oscar Award takkuve rehaman sir ki.. 🙏🙏🍾🍾 wine and ee song Rendu okate ,expiry date undadu 🙋‍♂️🙏

  • @rajkumar-zm8te
    @rajkumar-zm8te Před 2 lety +2

    ఇలాంటి పాటలు మల్ల మన లైఫ్ లో వినడం కష్టం అనేంత బాగా ఉన్నది సాంగ్ నచ్చినవాళ్ళు లైక్ చేయండి
    ఎం సాంగ్ అబ్బా ఆ మ్యూజిక్ అమోఘం ఇంకో 1000 సంవత్సరాలలో కూడా ఇలాంటి పాట రాదు ఓల్డ్ ఈస్ గోల్డ్ 12 dec 2021 lo vintunna vallu like cheyyandi ilanti songs ni inka uplode cheyyandi

  • @kanakamkishore
    @kanakamkishore Před 3 lety +16

    నా కడ ప్రాణం పోనివ్వు కథమాసిపోదు అది కాదు నా వేదన, విధి విపరీతం నీ మీద అపవాదు వేస్తే ఎద కుంగి పోయేనమ్మ... Those lines are 😍😍😍mainly ఒక కంటి గీతం జలపాతమైతే మరో కన్ను నవ్వదమ్మ👏💓💓💓

  • @ajaychelluru
    @ajaychelluru Před 4 lety +264

    తెలుగు లో కామెంట్స్ పెట్టిన మిత్రులందరికీ నా వందనాలు....

  • @nikhilareddy9246
    @nikhilareddy9246 Před 4 lety +280

    కాలం chellithe ఇంత మన్నేసి పో wow what a liric ,😥😥😥😥

  • @MH-pp3pg
    @MH-pp3pg Před 7 měsíci +3

    ప్రకృతిలో కొన్ని సహజసిద్ధంగా కొండలు పర్వతాలు ఏర్పడతాయి కొన్నేళ్లకు అవి ఎంతో అందంగా తయారవుతాయి. ఈ పాట కూడా అలానే అనిపిస్తుంది. తెలుగు భాషలో పుట్టడం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది.

  • @balunallagadda1029
    @balunallagadda1029 Před 2 lety +36

    1990 'S are very relaxed songs no confusion at all...

  • @rajeshraju9015
    @rajeshraju9015 Před 4 lety +20

    అద్భుతమైన పాట ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టదు

  • @arrurisaidev1486
    @arrurisaidev1486 Před 3 lety +19

    ఎంత అద్భుతమైన పాట ప్రేమ విలువ తెలియనోలు ప్రేమలో మోసపోయినోళ్లు ఇద్దరు ఈ పాట వినాలి

  • @rameshgochipatala3359
    @rameshgochipatala3359 Před 3 lety +43

    ఈ పాటను వినటానికి
    కొలబద్ద లేదు.. ఎన్నిసార్లు చూసినా, విన్నా
    తనివి తీరదు...
    కాలం చెల్లితే..ఇంత మన్నేసి పో ఇప్పుడు..
    What a beautiful heart touching line

  • @vendragangabhavani8215
    @vendragangabhavani8215 Před rokem +7

    ఒక అందమైన ప్రేమ కావ్యం ఇది 🌹

  • @SwathiSwathi-os2sk
    @SwathiSwathi-os2sk Před 4 lety +511

    2020 lo vinna vallu oka like

  • @shaikrafi2792
    @shaikrafi2792 Před 4 lety +85

    తప్పని పరిస్థితుల్లో నిన్ను దక్కించు కోలేక పోయాను 😔😔 meri #john i love u i love you 😔😔💔💔😭😭😭😭😭

    • @subbukonada8347
      @subbukonada8347 Před 3 lety +1

      Super love song

    • @subbukonada8347
      @subbukonada8347 Před 3 lety +1

      💞💞💞💞💞💞💞💖💖💖💖💗💗💗💓💓💓💓💓💓💓💓💯💯💯❤️🧡💚💙💜💜💘💘💝💝💝💝💝

    • @shaikrafi8249
      @shaikrafi8249 Před 3 lety

      💟

    • @supriya1958
      @supriya1958 Před 2 lety +1

      Tapani paristi ante emiti sir??? Paristi telisinapudu okari jeevitam lo ki vellakudadu, vellaka vadala kudadu paristiti ani ante manasu gnapakalu jeevitam venaki vastaya????

    • @peraiahpera4922
      @peraiahpera4922 Před 2 lety

      Y bro replly

  • @ashivasagar8140
    @ashivasagar8140 Před rokem +16

    100 కి పైగా సార్లు విని ఉంటాను

  • @mravikumarnaik.ravikumar9447

    హృదయం వుండే ప్రతి అమ్మాయి అబ్బాయి ఒక ప్రేమ అనే పదం తో ఇప్పడు
    అంత ప్రేరేపరణ విలువలు ఇవ్వట్లేదు
    కానీ అప్పట్లో ముంబై సినిమా వచ్చిన నప్పుడు ప్రేమ అనేది ఒక విలువైనది
    ఇలాంటి సినిమాలు మళ్ళీ ఎప్పుడు వస్తాయో కానీ ప్రేమించు ఒకరికి అన్యాయం చేయకు నమ్మి వచ్చిన అమ్మాయికి అన్యాయం చేయకు అందరి కోసం నా వ్యాసం

  • @bhavaniyedla713
    @bhavaniyedla713 Před 3 lety +49

    There won't be a one who doesn't like AR Rehman 's music. Iam a big fan of him.

  • @g.venkatraog.venkatrao8480
    @g.venkatraog.venkatrao8480 Před 6 lety +95

    సూపర్ గుడ్ లవ్ ఫీల్ సాంగ్ ఎన్నిసార్లు ఈ పాట మధురక్షణాలు మర్చిపోలేరు

  • @manikantareddy4774
    @manikantareddy4774 Před 3 lety +3

    నాలాoటి 90s kids కీ ఈ సాంగ్ చాలా స్పెషల్

  • @boddepalliluckysweety6632
    @boddepalliluckysweety6632 Před 10 měsíci +5

    E song vintuntey aa feeling veru 😢😢😢😢😢😢

  • @chennurisiva1587
    @chennurisiva1587 Před 4 lety +28

    ఇంకొక 10ఇయర్స్ అయిన ఈ పాట వినకుండా వుండలేము

  • @saritaguvvala112
    @saritaguvvala112 Před 5 lety +102

    Rahman sir music100 years ayena evergreen ga vuntundhi that is rahman🤗😍

    • @PraveenKumar-cy9qq
      @PraveenKumar-cy9qq Před 4 lety +5

      Ever green song. Not even 100. Earth vunnanta varuku vintune Vuntaru. Aa Song lo Vunna feel atlantidhi

    • @raahilsyed5394
      @raahilsyed5394 Před 4 lety

      Anna e song ki music director Rahman siraa???? Plz replay

    • @PraveenKumar-cy9qq
      @PraveenKumar-cy9qq Před 4 lety +1

      @@raahilsyed5394 . Music composed by Rehman

  • @indian4134
    @indian4134 Před 3 lety

    నా చిన్నపుడు ఎపుడో చూసా ఈ మూవీ థియేటర్ లో ఆహ్ టైం లో జరిగిన యే ఇన్సిడెంట్స్ నాకు గుర్తు లేవు ఈ మూవీ చూసా అని తప్ప..... పాటలు ఎప్పటికి మధురమే..... ఫ్రెండ్స్ వాట్స్ అప్ లో పెట్టిన స్టేటస్ వలన ఈ సాంగ్ గుర్తు వచ్చి చూసా.......2021 లో వీడియో చుసిన వాళ్ళు లైక్ వేసుకోండి....

  • @vinodkelli1362
    @vinodkelli1362 Před 2 lety +7

    90s legends బాగా addict అవుతారు e song

  • @gmanirathnam8638
    @gmanirathnam8638 Před 3 lety +17

    నీ రాకా కోసం తోలి ప్రాణామైన దాచింది నా వాలవే 😍మనసంటి మగువ ఏ జమ్ము రాకా చితి మంటలే రెప్ నా😍కడా ప్రాణం పోనివ్వు కథ మాసిపోదు😍

  • @uppariraju1487
    @uppariraju1487 Před 3 lety +14

    నిజమైన ప్రేమికుడు ఏ పూడు ఒడిపొడు ఈలాంటి పాటలను వినుకుంటు తన గ్యపకలతో ఉంటాడు Tq

  • @sivaramakrishnapolina6573

    నాకు ఎ. ఆర్. రహమాన్ గారి పాటలు హృదయాన్ని హత్తుకునేలా ఉంటాయి

  • @naniratnakuncha3514
    @naniratnakuncha3514 Před 5 lety +150

    Mana life lo marchipoleni konni madhuramaina anubutulu untayi...andulo ilanti manasu dochea songs kuda.....nijama ga superrrrrrrrrrr ennisarlu vinna kuda vinna pratisari Edo kotha anubooti😍😍😍😍😍😍

  • @saimansharan1556
    @saimansharan1556 Před 3 lety +5

    ఒక కంటి గీతం జలపాతామైతే మరుకన్ను నవ్వధమ్మా 👌👌👌👌👌

  • @rkraju6612
    @rkraju6612 Před 2 měsíci +1

    Super lyrics❤
    Super singing❤
    Super music❤
    Super direction❤
    Super acting❤
    I love the song 😍😍😍

  • @sainct8698
    @sainct8698 Před 4 lety +122

    2021.. lo kuda vinalani anukunyvallu oka like ivvandi..🎶🎶

  • @vmr.v9740
    @vmr.v9740 Před 3 lety +5

    నావయసు 7 సంవత్సరాలు టైం లో విన్నాను నేను ఒక విషయం ఆ వాతావరణం కి ఈ సాంగ్ కి ఎలా తీశారు ఆ ప్లేస్ ఎక్కడ కానీ ప్రేమించే మనసు ఉంటే గాని ఆ ప్లేస్లో జీవితాంతం ఆ మనిషి కోసం ఉండిపోవచ్చు ఆ ప్లేస్ ఎవరికైనా తెలిస్తే రిప్లై ఇవ్వండి

  • @umaduppada5101
    @umaduppada5101 Před 7 měsíci +2

    ఊహ తెలిసిన అప్పుడు నుండి ఇష్టం... ఇప్పుడు ఎప్పుడు kudaaaa...మే బి..చచ్చే వరకు...

  • @shakeelshaik1706
    @shakeelshaik1706 Před 4 lety +241

    2020 lockdown time lo ee song vinnavalu like eskondama

    • @shaiksulthan1212
      @shaiksulthan1212 Před 3 lety +2

      Lock down lo ee movie nenu chusha chala bagundi time unte meru chudandi

  • @kattempudiatchaiah5476
    @kattempudiatchaiah5476 Před 4 lety +105

    Who are listening in 2019November

  • @user-yu4ik6xj1u
    @user-yu4ik6xj1u Před měsícem +2

    Eee nimusham ee song vintunavallu like cheyandi plz Nala

  • @assemblybethel
    @assemblybethel Před rokem +2

    ప్రేమలో అబ్బాయిలే ఎక్కువగా మోసపోతున్నారు. ఆడవాళ్లు ఎందుకు అబ్బాయిలను అంత బాధ పెడతారు? కొన్ని జ్ఞాపకాలతోనే కడవరకు బ్రతికి చచ్చిపోతారు బాధతో...

  • @sandycool6622
    @sandycool6622 Před 3 lety +6

    Ippudu ilanti songs n music e levu.. antha langa music n songs. Legends are always legends. 🙏🙏🙏

  • @AjayKumar-nh9vy
    @AjayKumar-nh9vy Před 6 lety +202

    listening in 2018.True lovers can't get away from addicting to this song....

  • @sabbatarun7928
    @sabbatarun7928 Před 4 lety +39

    4:20 - 4:50 Swarnalatha Amma humming 😥 goose bumps

  • @varalakshmichitta4054
    @varalakshmichitta4054 Před 2 lety +7

    ప్రేమ కి రూపం లేదు.వయస్సు లేదు.ప్రేమ ని ప్రేమ ప్రేమిస్తుంది.

  • @fitersinallativites3534
    @fitersinallativites3534 Před rokem +6

    ఇలాంటి పాటలు విననాపుడు మనసుకి చాలా బాగుంటది .
    ఎనీ సరులు వినిన ఇంకా ఇంకా వినాలి అని పిస్తాడి🖤❤️

  • @kuttikuttan
    @kuttikuttan Před 3 lety +55

    This song was shot at Bekal Fort, Kasaragod, Kerala while I was working there.I worked at Kasaragod for eight years.A beautiful beach

  • @HariKrishna-xs8wr
    @HariKrishna-xs8wr Před 3 lety +5

    200 సంవత్సరాలు అయినా ఈ పాట ఒక అద్భుతం సూపర్ సూపర్ సూపర్ సూపర్ ఈ పాట వింటే చాలు పాత జ్ఞాపకాలని గుర్తుకు వస్తాయి