మెగా కుటుంబంలో రచ్చ మొదలైందా..? | Pawan Kalyan | Allu Arjun | Ntv

Sdílet
Vložit
  • čas přidán 15. 05. 2024
  • మెగా కుటుంబంలో రచ్చ మొదలైందా..? | Allu Arjun | Pawan Kalyan | Ntv.
    #megafamily #alluarjun #pawankalyan #ntv
    For more latest updates on the news :
    ► Visit Our Website : ntvtelugu.com/
    ► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
    ► Like us on Facebook: / ntvtelugulive
    ► Follow us on Twitter At / ntvtelugulive
    Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
    #ntv #ntvtelugu #ntvlive #ntvnews #AndhraPradeshElection2024 #LokSabhaElections2024 #ElectionsonNTV #APElections #PollingDay #apelectionresults #apresults2024

Komentáře • 606

  • @aravindk8243
    @aravindk8243 Před 15 dny +132

    సొంత అన్న, చెల్లెలు (జగన్, షర్మిల) వేర్వేరు పార్టీల్లో ఉన్నారు... తప్పేంటి.. అది అల్లు అర్జున్ ఇష్టం....జూనియర్ ఎన్టీఆర్ విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది

    • @akbarmd5069
      @akbarmd5069 Před 15 dny +3

      Pechie..kuka......deaireateugea..sapoteu..chayamaneu.....adea..meogea...paneulu..chadeam..theapu...

    • @Umegha
      @Umegha Před 11 dny +1

      Oh alantappudu insta lo yenduku tweet chesaadu asalu allu family ni mega family lo kalapakandi

    • @siva7110
      @siva7110 Před 9 dny

      ​@@akbarmd5069 Rey Nee message Nikana ardam ayinda ra

  • @syedhussain5509
    @syedhussain5509 Před 15 dny +186

    ఏమి లేదు. ఒక కుటుంబం లో భార్య ఒక పార్టీ, భర్త ఒక పార్టీ, అన్న ఒక పార్టీ, తమ్ముడు ఒక పార్టీ, చెల్లెలు ఒక పార్టీ, కొడుకు ఒక పార్టీ. ఇలా ఒకే కుటుంబంలో అనేక పార్టీలు. దీనికి ప్రత్యేకత ఏమి లేదు. సర్వసాధారణం. అంతా మీడియా హైప్.

  • @ramireddythummala1413
    @ramireddythummala1413 Před 15 dny +214

    ఆయనకు కూడా స్వంత నిర్ణయం ఉండవా

    • @gunnalanaveenkumar9583
      @gunnalanaveenkumar9583 Před 15 dny +6

      Ofcourse...Oke person two opposite party persons ki ela support chesthadu...okate stand pi vundali...Goda meeda pilli la vundoddu brother

    • @prasadkoratana5589
      @prasadkoratana5589 Před 15 dny +7

      ​@@gunnalanaveenkumar9583Chirajeevi Congress party ki resign cheyakunda, BJP Alliance ki support cheyyochchu

    • @lohithlikhithsoyam4923
      @lohithlikhithsoyam4923 Před 15 dny +5

      Pk evarikinda పనిచేస్తున్నాడు తప్ప కాదు కానీ aa support చేస్తే తప్పా ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేదు కానీ చేతగాని......

    • @harikrishna5666
      @harikrishna5666 Před 15 dny +3

      Mega family kollupothulu
      Allu arjun craze choosi kullukuntunaru

    • @mostcurreptedcmjagan9461
      @mostcurreptedcmjagan9461 Před 14 dny

      ​@@prasadkoratana5589
      Neeku burra thakkuva ani ardham ayyindhi.
      Congress ki eppudu resign chesaru chiru.
      Pilla pulkas andharu AA fans ga unnaru. Meeku telisindhi thakkuva teliyandhi ekkuva..
      Evadaina than decision cheppochchu. But samayam sandharbham undali.. aa time lo correct kadhu .
      Okkasari AA gadiki oka statement ivvamanu.. mega fans tho Naku sambandham ledhu.. Nakantu vere fans unnaru.. nenu mega hero kadhu ani .
      Appudu telusthundhi..

  • @ramireddythummala1413
    @ramireddythummala1413 Před 15 dny +181

    పవన్ కళ్యాణ్ గారు చంద్ర బాబు డైరెక్షన్ లో వెళతారు....బన్నీ కూడా అలాగే ఉండాలని కోరుకోవడం తప్పు

    • @ManiKanta-ke9qt
      @ManiKanta-ke9qt Před 15 dny +2

      Chala baga chepparu brother

    • @badugualexander391
      @badugualexander391 Před 15 dny +2

      Exactly bro

    • @rithishwise5115
      @rithishwise5115 Před 15 dny +4

      Jagan direction lo velaala endi

    • @mostcurreptedcmjagan9461
      @mostcurreptedcmjagan9461 Před 15 dny +1

      Jagan reddy kuda Prasanth kishor, Bharathi reddy, Avinash reddy, BJP cheppinattu chesthadu ga..
      Kakapothe okka vishayam lo cheyyadu... Prajala dabbu dhochukovadam lo evari mata vinadu.

    • @sravanmethuku4693
      @sravanmethuku4693 Před 15 dny

      Pawan kalyan gaaru intha varaku yevariki anyayam cheyaledhu aayana mla ayithe goppaga chestaru

  • @venkatasrinivasaraoithinen8929

    బన్ని రూటే సపరేట్

    • @ysrcp17
      @ysrcp17 Před 15 dny

      అందుకే వది సీసినిమలు చూడం

  • @jayakumargummadi1940
    @jayakumargummadi1940 Před 9 dny +4

    Allu Arjun his very good man , his thoughts very deep, Waite and see

  • @rajsekhar6056
    @rajsekhar6056 Před 15 dny +97

    ఓర్ని....కూటమిలో పవన్ చెర లేదు....కూటమి ఏర్పాటు చేసిందే పవన్ రా....

    • @akbarmd5069
      @akbarmd5069 Před 15 dny +1

      Ycp..kuka..ycp..odiechadeaniekie...pavankalyan...pereajalaku..tealusu..rea....yadeava

    • @rajapolmera3817
      @rajapolmera3817 Před 14 dny +1

      @@akbarmd5069 maraka la arachamu vadilinchada ni ki kuda

    • @user-ej6yj5wz5g
      @user-ej6yj5wz5g Před 14 dny

      Avunu jagan ante vucha

  • @AnjuGaddaguti
    @AnjuGaddaguti Před 15 dny +46

    ఎవ్వరు అమునుకున్న అల్ల అర్జున్ నెంబర్ 1 హీరో తను ఆయన గొప్పతనము అందరినీ ఎదురించి బయటకు వచ్చి స్నేహి తుడి కోసం నిలబడటం చాలా గోప్పగా అనిపించింది అందరు స్వార్థపరులు కానీ అల్ల అర్జున్ కాదు చూస్తేనే తెలుస్తుంది

  • @bvrreddyhousing5755
    @bvrreddyhousing5755 Před 15 dny +93

    ఎవరి ఆలోచనలు ,అభిప్రాయాలు వారికి మాత్రమే ఉంటవి తప్పులేదు,చిరంజీవి కాంగ్రెస్,

  • @subbaraokaranam461
    @subbaraokaranam461 Před 15 dny +84

    పార్టీలు ఎత్తిక్స్ లేనప్పుడు నిజమైన హీరో ఇలాగే వుంటారు ,హాట్సోప్ అల్లు అర్జున్ ,గ్రేట్ లీడర్ ఐ లైక్ యూ అండ్ అల్ల

    • @akbarmd5069
      @akbarmd5069 Před 15 dny +5

      Ycp.saiekeo..kuka..vadeo.ok.koja.gadeu..alu

    • @akbarmd5069
      @akbarmd5069 Před 15 dny +1

      Pechie..kuka..niejamaeina....hereo..yanie..seavalu...chaseadeurea. ycp..saiekeo..kuka..nie.peleanie..degiedea..

    • @atoz2470
      @atoz2470 Před 14 dny

      Ycp

    • @rajapolmera3817
      @rajapolmera3817 Před 14 dny +1

      @@akbarmd5069 ekkada unna maraka la budhulu anthe

    • @ramanagooty3787
      @ramanagooty3787 Před 14 dny +1

      AA sigguledhu.....Kovvu baga perigindhi

  • @aravindk8243
    @aravindk8243 Před 15 dny +13

    పవన్ ఎప్పుడూ బాబు డైరెక్షన్‌లోనే వెళ్తాడు. చిరు.. కొన్ని సార్లు బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ ఇలా.. మెగా ఫ్యామిలీతో వెళ్లమని బలవంతం చేయలేరు.

  • @SAM-hx3rj
    @SAM-hx3rj Před 15 dny +64

    నాగ బాబు లాంటి ఒక అసమర్థుడు ఒక్కడు చాలు కుటుంబo నాశనం అవడానికి... తాగి నోరు పారేసుకోవడం అలవాటు ఆ దున్న పోతు కి 😂😂😂చిరంజీవి కి వున్న కొంచెం పరువు తీశాడు 😂😂😂

  • @Srinivass.8028
    @Srinivass.8028 Před 15 dny +101

    మెగా కుటుంబం అందరూ గుంటనక్కలు, అవకాశవాదులు

    • @rockyMe-bk6ck
      @rockyMe-bk6ck Před 15 dny

      Neekenduku ra

    • @madhubabu9702
      @madhubabu9702 Před 15 dny +1

      కరెక్ట్ బాగా చెప్పారు

    • @ajaisonga6710
      @ajaisonga6710 Před 15 dny +1

      Avunu balupu

    • @bommaraj9167
      @bommaraj9167 Před 15 dny

      😂😂

    • @harikrishna5666
      @harikrishna5666 Před 15 dny +2

      Correct
      Baga kullu ekkava bayata Baga acting chestaru
      Jntr,allu arjun iddaru chala suffer ayyaru valla families nunchi

  • @Mariyam211
    @Mariyam211 Před 15 dny +78

    కొణిదల కుటుంబానికి అంహం ఎక్కువ వాలే వుండాలి వాలే తినాలి

    • @SivaParvathiReddy-tz2df
      @SivaParvathiReddy-tz2df Před 15 dny +3

      Kadupuki Annam thinevadu evvadu Ila matladadu

    • @ajaythalluri9983
      @ajaythalluri9983 Před 15 dny +3

      Nuvvu thappa Ila evaru anaru bro

    • @user-ff4pu7wp9w
      @user-ff4pu7wp9w Před 15 dny

      Ur correct bro

    • @padmaushakola6841
      @padmaushakola6841 Před 15 dny +1

      Vallu pade istam kanapadada inti lo undi comment cheyyadam tappa annaya kastam evvari ki kanapafadu aa vayassu lo miru ekkada untaro ela untarto telusukondi nori unnadi kada ani virravigadam kadu

    • @sravanmethuku4693
      @sravanmethuku4693 Před 15 dny +1

      Arey mega family yendhariko help chesindhi kontha mandhi bayata chepparu kontha mandhi cheppaledhu vaallu maatram anyayam cheyaledhu yevariki

  • @S_VS99
    @S_VS99 Před 15 dny +41

    Pupsha 2 release దగ్గరలో ఉంది బ్రో

  • @prasannamahesh1425
    @prasannamahesh1425 Před 15 dny +58

    చిరంజీవి గారు మీలాగే మీ తమ్ముడు అమ్ముడుపోయాడు

  • @user-qf9ht4bj4h
    @user-qf9ht4bj4h Před 15 dny +18

    మళ్లీ జై జగన్ జై అల్లు అర్జున్ 🎉❤❤❤🎉🎉🎉🎉🎉

  • @user-fb6kb6tx7b
    @user-fb6kb6tx7b Před 15 dny +69

    జై అల్లు ✊మెగా కాదు ధగా హీరోలు వాళ్ళు. పార్టీని అమ్ముకున్నోడు ఒకడు, పార్టీని తాకట్టు పెట్టినోడు ఇంకొకడు

    • @akbarmd5069
      @akbarmd5069 Před 15 dny +1

      Ycp..saiekeo..kuka...Alu.. gadeie.peleamnie..degiechekeo..teadeaniekiepoyadeu

    • @akbarmd5069
      @akbarmd5069 Před 15 dny

      Ycp.saiekeo..kuka....nie..peleanie..deagie....deagea..chasiedea

    • @user-fb6kb6tx7b
      @user-fb6kb6tx7b Před 15 dny

      @@akbarmd5069 మీరు టీడీపీ పాలేర్లు

    • @lakshminarayan2087
      @lakshminarayan2087 Před 14 dny

      Nuvu chusava ra

    • @user-fb6kb6tx7b
      @user-fb6kb6tx7b Před 14 dny

      @@lakshminarayan2087 నువ్వు తప్ప అందరు చూసారు రా

  • @ramireddythummala1413
    @ramireddythummala1413 Před 15 dny +105

    చిరంజీవి గారు మీ పై ఉన్న గౌరవం అభిమానం పోయాయి

    • @user-te1ud2pd3z
      @user-te1ud2pd3z Před 15 dny +5

      💯%

    • @nageshwarabharathiappikatl1084
      @nageshwarabharathiappikatl1084 Před 15 dny +6

      యెందుకు?? చాల చిన్న విషయమని మీరు గ్రహించుకొని మెగా స్టార్ ను,మెగా ఫ్యామిలీ ని నిందిచవద్దు ...

    • @venkataramana-jf7zs
      @venkataramana-jf7zs Před 15 dny +1

      అయ్యే పాపం ఏమైంది మీకు

    • @sureshtangella7717
      @sureshtangella7717 Před 15 dny +4

      Paytm money iyyaleda?

    • @ramireddythummala1413
      @ramireddythummala1413 Před 15 dny +4

      @@sureshtangella7717 చిరు గారు తన తమ్ముని గురించి చెప్పుకొన్నారు....మంచిదే....మరి ఆయన విపరీత భాషను అదుపులో ఉంచుకోమని చెప్ప లేదు అని నా భావన

  • @samrajyalakshmi2917
    @samrajyalakshmi2917 Před 15 dny +37

    వాళ్ళు పెట్టే మంటలు కంటే మీరు పెట్టే మంటలు ఎక్కువగా ఉన్నాయి

  • @ALLUARJUNFANSKARNATAKA.
    @ALLUARJUNFANSKARNATAKA. Před 15 dny +29

    Allu Arjun ki national award vachinapudu ye mega hero toraga wish cheyaledhu , pk aythe asalu cheyaledhu , 2019 janasena ku support chesthe kanisam gurthinchaledhu , we dont need mega shadow , iam with my man allu arjun ❤️💪

    • @user-ec6mv2mo5p
      @user-ec6mv2mo5p Před 15 dny +3

      Well said bro 😊🎉

    • @Chandlerbing54
      @Chandlerbing54 Před 10 dny +1

      Pilla baccha nayala

    • @pavanlenin6989
      @pavanlenin6989 Před 10 dny +1

      see janasena page...andhulo wish chesi release chesadu

    • @ALLUARJUNFANSKARNATAKA.
      @ALLUARJUNFANSKARNATAKA. Před 9 dny

      @@pavanlenin6989 party kadhu bro original account nunchi cheyaledhu alla aythe ma co fans yentha mandhi janasenaki work chesaro chopana

  • @user-qv1xu3gf4l
    @user-qv1xu3gf4l Před 15 dny +23

    Very good brother Allu Arjun garu 💯 correct GA chaparu,

  • @safemakerreddy7255
    @safemakerreddy7255 Před 15 dny +4

    బన్నీ డన్ గుడ్ జాబ్!!!

  • @dandeshantharaju7713
    @dandeshantharaju7713 Před 15 dny +41

    దమ్మున్న హీరో అల్లు అర్జున్. ప్యాకేజీ బ్రదర్స్ బాబు నాయుడుకు అమ్ముడు పోయారు

  • @janakiramautojonny3564
    @janakiramautojonny3564 Před 12 dny +5

    Jai janasena Jai Pawan Kalyan Jay Hind ❤

  • @kattubadisureshkumar1325
    @kattubadisureshkumar1325 Před 15 dny +59

    ఒకప్పుడు కొందరు హీరోలను పైకి రాకుండా మెగా ఫ్యామిలీ తొక్కి పెట్టినారు ఇప్పుడూ బహుశా అల్లుఅర్జున్ మీద ప్రతాపం చూపిస్తారేమో...! కాలమే నిర్ణయంచాలి

    • @mangikamaraju3754
      @mangikamaraju3754 Před 15 dny

      తప్పకుండా చేసేస్తారు

    • @golivenkatvenkat5480
      @golivenkatvenkat5480 Před 13 dny

      Allu Arjun fas become double

    • @Umegha
      @Umegha Před 11 dny +1

      Veeda amma paalu thaagi rommu gudderakam charan movies veedu laakkunnaadu

  • @peddyreddymaheshreddy5813
    @peddyreddymaheshreddy5813 Před 15 dny +54

    సొంత తమ్ముడైన మరి చిరంజీవిగారు వెళ్ళలేదు కదా కాన్వాస్ కి పవన్ కళ్యాణ్ తరఫున.

    • @varaprasad4531
      @varaprasad4531 Před 15 dny +8

      Chiranjeevi gaariki allu Arjun ki polikaaa😂😂

    • @harikrishna5666
      @harikrishna5666 Před 15 dny +6

      Allu Arjun ante mega family ki kullu

    • @rajapolmera3817
      @rajapolmera3817 Před 14 dny +3

      @@varaprasad4531 allu family producers family, endharo hero , heroines ni parichayamu chesaru
      arjjn pan india star , world mothamu
      telusu even in pakistan

  • @KOSINTIAPPALASWAMY-hc2ow
    @KOSINTIAPPALASWAMY-hc2ow Před 15 dny +76

    ప్రజ రాజ్యం పెట్టాం శంకనాకి పోయాయం

  • @palpnr
    @palpnr Před 15 dny +69

    అంటే అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కు ఊడిగం చేయాలా ???
    అల్లు రామలింగయ్య గారు లేకపోతే చిరంజీవి కెరీర్ ఏమయ్యేదో నాటి సినీ పెద్దలకు తెలియందేంకాదు.

    • @skadamsharmila8501
      @skadamsharmila8501 Před 15 dny +6

      100%,, YES

    • @SivaParvathiReddy-tz2df
      @SivaParvathiReddy-tz2df Před 15 dny +4

      Chiranjeevi Anni rakaluga manchodu chala movies chethilo vunnappudu mathrame allu ramalingayya valesi chiranjeevi ni pattadu monne chiranjeevi garu chepparu

    • @palpnr
      @palpnr Před 15 dny +1

      @@SivaParvathiReddy-tz2df evaraina alane antaru bro, let the truth prevail.

    • @sireeshab3721
      @sireeshab3721 Před 15 dny +3

      Ntr Anr antha fanbase ichina chiranjeevi balakrishna nagarjuna ni dati no1 ayyadante daniki reason talent hardwork

    • @rajuambala786
      @rajuambala786 Před 15 dny +5

      చిరంజీవి 1978 లో సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. 1980 లో Allu ramalingayya చిరంజీవి వ్యక్తిత్వం, hardwork chusi Alludni చేసుకున్నాడు.

  • @kantavijay4265
    @kantavijay4265 Před 15 dny +14

    *Chiranjeevi chicken 🐔 is only ENTRY TICKET TO ALLU ARJUN. BUT HE IS A TREND SETTER IN INDIAN CINEMA*

  • @prasadaluri7053
    @prasadaluri7053 Před 15 dny +27

    నడవలేని నాగబాబు కి ఎప్పుడూ తొందరే

  • @satyavathigundoju5356
    @satyavathigundoju5356 Před 15 dny +5

    Allu arjun yevarikina support cheyochu ..andhulo thappu ledhu...kani samayam sandharbam lekunda ...confuse chese rajakeeyalu cheyakudadhu....support cbesthe yevaro okarike cheyali

  • @MOHDIRFAN-lx6tv
    @MOHDIRFAN-lx6tv Před 15 dny +30

    Thumbnail bagundi mega mantalu😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @sivakatesi9494
    @sivakatesi9494 Před 12 dny +4

    అల్లు అర్జున్ వెర్రి పుష్పం లా తయారవుతున్నాడు

  • @vijayavictor
    @vijayavictor Před 15 dny +69

    అంటే బన్నీగారు వెన్నెముక గల జీవి అన్నమాట! సంతోషించక ఈ సోది ఎందుకు?
    రెండు ఫ్యామిలీలు వేరు వేరు. దేనికదే వ్యక్తిగతంగా ఎదగాలి అనేది అల్లు అర్జున్ చేసే మంచి ఆలోచనే కదా!?

    • @akbarmd5069
      @akbarmd5069 Před 15 dny

      Jageu..gadie.kie..sapoteu..chayamaneu...koja..paneulu..yadeuku

    • @rajapolmera3817
      @rajapolmera3817 Před 14 dny +1

      @@akbarmd5069 maraka endhu ku antha la eraga badi pothunnavu

    • @Umegha
      @Umegha Před 11 dny +1

      Adedo first nundi chesuntey rendu movies ki poyevaadu

  • @bhagath_Singh
    @bhagath_Singh Před 15 dny +12

    ఆ support ఇద్దరికీ tweet చేస్తే పోయేది.. ఏ గోల ఉండేది కాదు... మా మామయ్య మా friend ఇద్దరు పోటీ చేస్తున్నారు.. మీకు నచ్చిన వారికి ఓట్ వేయండి అంటే సరిపోయేది...

  • @shaikar5284
    @shaikar5284 Před 15 dny +3

    అల్లు అర్జున్ మగాడు జెంటిల్మెన్

  • @raghavendralakkaniga5527
    @raghavendralakkaniga5527 Před 15 dny +2

    వ్యక్తిగత నిర్ణయాలను తప్పు పట్టకూడదు.
    అభిప్రాయలు వేరు ఉండటం సహజమే.
    Take in sportive manner.

  • @prasadaluri7053
    @prasadaluri7053 Před 15 dny +32

    ఒకప్పుడు చిరంజీవి గారు అంటే ఎంతో గౌరవం. పవన్కళ్యాణ్ అంటే ఎంతో ఇష్టం కానీ ఇప్పుడు అనిపిస్తుంది ఎదుటి వారి ఎదుగుదల చూస్తే నీ లలో దుర్మార్గుడు బయటికి వేవస్తాడని ఈ స్వభావం నిన్నే నశనం చేస్తుంది రాసి పెట్టుకో లేకుంటే దీనినే దాచిపెట్టుకో మారితే సంతోషం

  • @user-tn3se1to8o
    @user-tn3se1to8o Před 15 dny +26

    Friendship kosam alluarjun dare cheyadam hatsoff ❤

    • @Umegha
      @Umegha Před 11 dny +1

      Dare kaadu jealous

  • @rajugaraga6260
    @rajugaraga6260 Před 15 dny +23

    మిత్రుడు కోసం వచ్చే అంత టైం ఉంది కానీ ఫ్యామిలీ మెంబర్ కోసం వచ్చే అంత టైం లేదు

  • @Sumathi-ro6nn
    @Sumathi-ro6nn Před 10 dny

    JAI HO ALLU FAMILY

  • @user-bb9bo2pq8e
    @user-bb9bo2pq8e Před 15 dny +16

    పవన్ కళ్యాణ్ చంద్రబాబు కోసం ఎందుకు ప్రచారం చేస్తారు

  • @muthyalanaidu3543
    @muthyalanaidu3543 Před 14 dny +1

    రాజకీయాలు వేరు,స్నేహం వేరు .ఒక స్నేహితుడు కు ఏది అవసరమో అది చేస్తేనే ఆ స్నేహానికి అర్థం.కాబట్టి దీన్ని భూతద్దంలో చూడకూడదు

  • @satyanarayanar8557
    @satyanarayanar8557 Před 8 dny +2

    ఏది ఏమైనా అల్లు అర్జున్ సూపర్ టాపర్

  • @Tollywood_Updates00
    @Tollywood_Updates00 Před 13 dny +2

    Allu arjun good decision 🎉🎉🎉

  • @ravikumarnampelli3948
    @ravikumarnampelli3948 Před 15 dny +44

    Allu Reddy

  • @d.venkateswarrao3513
    @d.venkateswarrao3513 Před 15 dny +4

    Jai arujun mahesh fans

  • @user-rn4ec2uk2z
    @user-rn4ec2uk2z Před 14 dny +2

    Jai Pavan Kalyan annaya 🌄🔥💐✌️👍👍✌️💐🔥💐✌️👍💐🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥 winner 🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆👏👏👏👏👏👏👏👏👏👏👏👏🏆🏆🏆🏆🏆🏆🏆🏆👏👏👏 Jai power Star ⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐✨✨✨⭐⭐✨✨✨⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐✨✨⭐⭐⭐🎉🎉🎉🎉🎉🎉🎉

  • @VijayKumar-xf7mv
    @VijayKumar-xf7mv Před 14 dny +2

    ఒకసారి చిరంజీవి గారు మాట్లాడుతుంటే పవన్ పవన్ అని అరిచి చిరంజీవిని అవమనిచలేద అప్పుడు తప్పు అని చెప్పింది అల్లు అర్జున్ ఏ తమ్ముడు చెప్పలేదు ........ అల్లు అర్జున్ కి చిరంజీవి మీద చాలా అభిమానం ఉంది

  • @Rinking123
    @Rinking123 Před 15 dny +5

    Vaalla inti vishayalu manakenduku. Evari ishtalu vaallavi. Manam thongi choodanavasaram ledu

  • @banavathlalu3240
    @banavathlalu3240 Před 14 dny +5

    పవన్ గారు సైకిల్ పార్టీకి సపోర్టు చేయడం సరైనదా లేదా స్నేహితుడి కోసం బన్నీ సపోర్ట్ చేయడం సరైనదా అనేది జూన్ 4న తేటతెల్లమవుతుంది❤

  • @user-tn3se1to8o
    @user-tn3se1to8o Před 15 dny +12

    Allu Arjun is correct

  • @ChilakabattiniSuresh
    @ChilakabattiniSuresh Před 15 dny +15

    ఈ రోజులో భర్త ఒక పార్టీ భార్య ఒక పార్టీ కొడుకు ఒక పార్టీ కూతురు ఒక పార్టీ.. ఎవరి ఇష్టం వాళ్ళది.. అతను a పార్టీ మద్దతు కాదు అని చెప్పాడు కదా... మీరు ఇంత sceen చేయడం correct కాదు..

  • @vasavivasu6860
    @vasavivasu6860 Před 15 dny +8

    Super 👍

  • @Karthikreddy_06
    @Karthikreddy_06 Před 15 dny +3

    Jai bunny 🙏🏻

  • @madanmohanreddyatluri1081

    ఈ అల్లు బాబు రెడీ అవుతున్నాడు ఇంకో నాలుగు ఐదు సంవత్సరాల తర్వాత కాపులు తరఫున ఏడు వక్త పుచ్చుకున్నాడు

  • @sreenivasaraom3666
    @sreenivasaraom3666 Před 15 dny +32

    అల్లు రామలింగయ్య లేకపోతే మెగా లేదు నా డాష్ లేదు ఈ తేజ్ గాళ్ళు పైసా కు పనికిరారు

    • @venkataramana-jf7zs
      @venkataramana-jf7zs Před 15 dny +1

      శునకానందం ఏమిరా బాడకో

    • @sireeshab3721
      @sireeshab3721 Před 15 dny +1

      NTR Anr huge fanbase ichina chiranjeevi balakrishna nagarjuna ni dati no1 ayyadante daniki reason hardwork

    • @ajaythalluri9983
      @ajaythalluri9983 Před 15 dny +1

      Chiranjeevi edugudhala chusi allu ramalingaiah aathanni alludu chesukunnadu anthe

    • @Genuine-Jobs-Updates
      @Genuine-Jobs-Updates Před 15 dny

      Chiranjeevi 3 movies lo heroga chestunnaru allu rama lingayya alludu kaka mundhe

  • @user-de6sj8yc9z
    @user-de6sj8yc9z Před 6 dny

    Jai alluarjun❤❤❤❤foreverr

  • @KOSINTIAPPALASWAMY-hc2ow
    @KOSINTIAPPALASWAMY-hc2ow Před 15 dny +21

    ఆబోతు నాగబాబు

    • @akbarmd5069
      @akbarmd5069 Před 15 dny

      Ycp.saiekeo..kuka....abeotheulagea...pelavanie...mieteugeu.ku..poie..koja..panie..chaseidei..aluarujuen

  • @magamvenkateswarlu3202
    @magamvenkateswarlu3202 Před 12 dny +2

    Allu hundred percent correct

  • @Never-Complain
    @Never-Complain Před 15 dny +4

    బంధువుల Madhya godavalu mamole vatigurinchi ee society ki news ki fans ki endhuku intha interest...........mee valla vallu inka dhooram avtunnaru👈🏻👈🏻👈🏻👈🏻 inka stop cheyyandi ee incident ne🙏🏻🤝🏻

  • @mayurikonta9796
    @mayurikonta9796 Před 15 dny +13

    Super ALU Arjun ❤

  • @user-js2bh4zu4w
    @user-js2bh4zu4w Před 15 dny +3

    Yes Allu Arjun very dangerous

  • @BiddikaAnandarao-os6dg
    @BiddikaAnandarao-os6dg Před 15 dny +7

    మెగాస్టార్, మెగా హీరోస్ సినిమాలు విడుదలైన మొదటిరోజే ప్లాప్ చేయడానికి ప్రయత్నించే బాలయ్య అభిమానులు, yellow మీడియా తో పవన్ ఉండటం ఒక మెగాస్టార్ అభిమానిగా నాకు అస్సలు ఇష్టం లేదు.. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం... జై చిరంజీవ

  • @anuradhareddy4473
    @anuradhareddy4473 Před 13 dny

    Super bunny ❤ CHICCHARA PIDUGU TITLE or SECRET FAMILY 👅

  • @Alluarjunv
    @Alluarjunv Před 15 dny +4

    No mega... Only AA❤

  • @user-gx8je6gx3j
    @user-gx8je6gx3j Před 15 dny +6

    Jai allu argun

  • @venumarthala7906
    @venumarthala7906 Před 15 dny +2

    Allu arjun pawan kalyan ki support ga tweet cheasadu

  • @user-qb9ny6wb4o
    @user-qb9ny6wb4o Před 15 dny +17

    Without mega family allu arju can't be hero

    • @user-rr9kl6vk9w
      @user-rr9kl6vk9w Před 13 dny

      Without allu family.... megastar undadu... small hero chiranjeevi undevadu

    • @user-qb9ny6wb4o
      @user-qb9ny6wb4o Před 13 dny

      @@user-rr9kl6vk9w manchi position lo unapaude bratmiladi marrige cheseru do you know..

  • @veeraanna6439
    @veeraanna6439 Před 15 dny +5

    ❤Jai mega family ❤

  • @thippagudisesekharbabu7322
    @thippagudisesekharbabu7322 Před 15 dny +32

    Allu family vallane mega family ki life vachinda

  • @NNR-cx3fr
    @NNR-cx3fr Před 8 dny +2

    ఫ్రెండ్ అంటే ఇదే అసలైన మీనింగ్ మరో కర్ణుడు మన బన్ని అసలు హీరో అంటే ఇలా ఉండాలి...🎉

  • @bhargava4906
    @bhargava4906 Před 15 dny +3

    Varu flower kadu erri flower 🌹

  • @sathishthirumareddy1972

    Great star allu sir stylish star

  • @bunnybharath1037
    @bunnybharath1037 Před 11 dny +2

    Jai...
    Bunnysm❤

    • @Umegha
      @Umegha Před 11 dny +1

      Indulo kuda pawenism ni copy kottadamey

  • @bandrapallisomeswararao7868

    Yashoda Yashoda Steel enni engage engagement Chandrababu Naidu Garu Garu Mausam Jaise

  • @narraganesh9312
    @narraganesh9312 Před 15 dny +1

    మీడియా ఆలోచనలు అన్ని, తన మీద ఎందుకు రుద్దుతున్నారు

  • @chondrosekhoro1205
    @chondrosekhoro1205 Před 12 dny +2

    Allu Arjun estam adi

  • @user-gj7yq2de1u
    @user-gj7yq2de1u Před 13 dny

    God bless you

  • @Spe537
    @Spe537 Před 15 dny +14

    Alluarjun fans ika Pawan Kalyan fans manaki enemies …ika tagadiley

    • @Umegha
      @Umegha Před 11 dny +1

      What ye joke

  • @ramubabu4716
    @ramubabu4716 Před 15 dny +1

    Anna nevu thanmudu kosam bhaga nevu bhaga suport chesacu kani allu arjun very worgh

  • @RameshBabu-vf8yv
    @RameshBabu-vf8yv Před 13 dny

    aLLU ARJUN.GOOD.18.05.24. BEST ACTOR..ASHOK BABU.BASAVAIAH.BOSU.ANU.YANI

  • @kamireddysubbaratnam2327
    @kamireddysubbaratnam2327 Před 15 dny +5

    జై బన్నీ బాబు🎉

  • @user-jx7jw1kh8m
    @user-jx7jw1kh8m Před 14 dny

    Jai ✊✊🔥🔥🔥🥰

  • @nageswararaom6757
    @nageswararaom6757 Před 15 dny +9

    మీడియా వారికీ ఒక విన్నపం లేని గొడవలు పెట్టకండి.....

  • @prasannamahesh1425
    @prasannamahesh1425 Před 15 dny +16

    మరి మీరేం చేసారు చిరంజీవి గారు

    • @sravanmethuku4693
      @sravanmethuku4693 Před 15 dny

      Kaneesam vere valla daggaraku vellaledhu na thammudu ani thana nijayithi kashtapadi thatwam gurinchi cheppadu veedu maatram raashtranni addamga dochukune party ku friend ani support chesadu anta adhi kuda pilavaledhu

  • @narasimhavalam1248
    @narasimhavalam1248 Před 15 dny

    Jai.allu

  • @appu283
    @appu283 Před 15 dny +14

    AA is own following star AA ventruka kuda pikaleru mega family

    • @Umegha
      @Umegha Před 11 dny +1

      Aa ventruka yedo nuvve peekko megafans lekapothey veedu rendumovies ke poyevaadu

  • @anudeepkamuni
    @anudeepkamuni Před 11 dny +1

    Edigedaka oka route ediginaka koncham kuda gratitude lekunda oka route .. కృతజ్ఞత లేకుంటేకొట్టుకోపోతారు

  • @bkparamesh1061
    @bkparamesh1061 Před 15 dny +3

    Jai Megastar Jai Powerstar Jai Megapowerstar

  • @shravaniapparasu1208
    @shravaniapparasu1208 Před 15 dny +1

    This is future plan to buy MLA or MP

  • @rajeevreddy4647
    @rajeevreddy4647 Před 14 dny

    Every body has right to support party which he feels right

  • @bhavanibhavani5483
    @bhavanibhavani5483 Před 14 dny

    ఎక్కడికైనా వచ్చినప్పుడు కూడా చాలా అహంకారంగా ఓవరాక్షన్ ఎక్కువ. జనాలు ఇచ్చిన డబ్బులు కొన్న ఏది కొన్న పనికిరాదు ఒక కారణం ముట్టుకోవడానికి అది ఆటోగ్రాఫ్ తీసుకోవడానికి మనుషులు పనికిరారు కావాలి

  • @its_my_life143
    @its_my_life143 Před 15 dny +13

    మెగా ఫ్యామిలీ లాంటి దరిద్రపు ఫ్యామిలీ ఎక్కడ లేదు

    • @Umegha
      @Umegha Před 11 dny +1

      Allu family waste family

  • @madanmohanreddyatluri1081
    @madanmohanreddyatluri1081 Před 15 dny +21

    అదేమీ కాదు పవన్ కళ్యాణ్ వయసు అయిపోతుంది నెక్స్ట్ ఎవరు వస్తారు

  • @user-es1ej6wy4u
    @user-es1ej6wy4u Před 14 dny

    Jai allu arjun

  • @jameschanti8931
    @jameschanti8931 Před 13 dny +1

    Allu fans ekkada

  • @DS-dt8si
    @DS-dt8si Před 13 dny

    2019లో " తెలుగు దేశం , జనసేన " ప్రత్యర్డులు , ఇప్పుడు మిత్రులు.,
    వారంతా ఒకటే కుటుంబం. No need to cry

  • @naveensy9575
    @naveensy9575 Před 15 dny +8

    Why did Pawan Kalyan meet Chandrababu Naidu who said he would become the Chief Minister, why was he limited to 21 seats only

    • @Umegha
      @Umegha Před 11 dny +1

      Ap manchi kosam