RAMA LACHIMI FOLK SONGS | BANGULA BHAVANTHI LEDHULE || BHANU NN, NAGALAXMI || VARADHI PRODUCTIONS

Sdílet
Vložit
  • čas přidán 28. 08. 2024
  • WATCH : RAMA LACHIMI FOLK SONGS | BANGULA BHAVANTHI LEDHULE || BHANU NN, NAGALAXMI || VARADHI PRODUCTIONS
    Credits :
    -----------------
    CEO : BHANU NN
    LYRICIST: BHANU NN,
    MUSIC DIRECTOR : MAHENDER SRIRAMULA
    SINGERS : NAGALAXMI, BHANU NN
    STUDIO MAKING DOP : RADHAKRISHNA
    STUDIO MAKING EDITING : BHANU NN
    CINEMATOGRAPHY - EDITING & DI : PAKKI GALAM,
    ASST CAMERA : NARENDER NAYNI,
    DRONE : RAJU GANGADHARA,
    CAST : SNEHA SHARMA, BHANU NN, SATTI REDDY,RAJU KK
    PRODUCTION : RAJU KK,
    POSTER DESIGNER : RADHAKRISHNA,
    SCREENPLAY - DIRECTOR : BHANU NN
    SPECIAL THANKS TO :
    RANGU LAKSHMAN GOUD,
    KOKKISA YELLAIAH GOUD,
    (THANGALLAPALLI)
    TECHNICAL SUPPORT :
    (SURESH PRODUCTIONS)
    SHEKAR ALLAKONDA & IMTHIYAZ AHMED,
    #RamaLachimiVocal #RamaLachimiVocalSong #Vocal #BhanuNN #VaradhiProductions #FolkSongs #LatestFolkSongs2024 #FolkSongs2024 #trendingfolksong #villagefolksongs #RamaLachimiVocalFolkSong #singernagalaxmi #djfolksongs
    Watch More Videos :
    Ninnu Mechinonni 👉 • Ninnu Mechinonni | Lat...
    Subscribe : bit.ly/SBTunes
    -----------------------------------------------------------------------------
    LIKE | COMMENT | SHARE | SUBSCRIBE
    ________________________________________________

Komentáře • 861

  • @positivecreatives4184
    @positivecreatives4184 Před 4 měsíci +417

    మనసు కి తట్టి హృదయాన్ని అలా అలా సాగిస్తుంది ఈ పాట లిరిక్స్ మొదల్ నుండి చివరి వరకి🎧
    మొత్తం ఈ పాట బృందానికి చాలా కృతజ్ఞలు🎉

  • @Ganesh_Gani_
    @Ganesh_Gani_ Před 4 měsíci +109

    బంగుల ,బావంతి లేదు లే బంధువులు అంటే పానామె 🥺...సూపర్ సాంగ్ అన్నా 👌❤️ ...

  • @Innocentboy_Anji
    @Innocentboy_Anji Před 4 měsíci +75

    ప్రాణం పెట్టి పాడారు కదా భయ్యా..!!
    🎉పక్క బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుంది సాంగ్🎉

  • @sriramgummula3777
    @sriramgummula3777 Před 4 měsíci +64

    ఈ పాట 2 సార్ల కంటే ఎక్కువ విన్నవాళ్లు వున్నారా 💝🥰👑💐

  • @ramlingareddy1578
    @ramlingareddy1578 Před 4 měsíci +44

    నా ప్రేయసి గుర్తొస్తుంది
    నేను 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాను 👌👌👌👌

  • @bellamkondashankargoud7520
    @bellamkondashankargoud7520 Před 4 měsíci +40

    ఇలాంటి మంచి పాటలు
    పాడిన గాయని గాయకుల కు
    నా హృదపూర్వక
    అభినదనలు 🎉🎉

  • @praveenshanigarapu5059
    @praveenshanigarapu5059 Před 4 měsíci +26

    ఇద్దరివాయిస్ చాలా సూపర్ గా ఉంది అన్నగారు పాడుతుంటే ఏదో ఫీలింగ్ ఏదో కలయిక చెప్పలేని ఆనందం🥰

  • @avusamdevanna8878
    @avusamdevanna8878 Před měsícem +5

    ఈ పాట ఇంత అద్భుతంగా ఉంటుంది అనుకోలేదు. విన్నంత సేపు కన్ల నుండి సన్నటి కన్నీటి ధార మొదలైంది. 10 సంవత్సరాల కింద నా ప్రేమ విషయం గుర్తుకువచ్చింది. సాంగ్ పాడిన మీకు పాదబివందనం😢😢

  • @vadthyasudhakar6867
    @vadthyasudhakar6867 Před 4 měsíci +25

    అన్న సూపర్ సాంగ్ నిజంగా ఇలాంటి సాంగ్ లైఫ్ లో మరచిపోని జ్ఞాపకం ఎందుకంటే భార్య భర్త ల బంధమెప్పటికి వీడి పోకుండా ఉండాలని ఈ సాంగ్ మా ఉందుకు తీసుకొచ్చారు ధన్యవాదములు అన్న అక్క

  • @mr.naresh_official8711
    @mr.naresh_official8711 Před 4 měsíci +28

    ✍🏻✍🏻✍🏻పూర్తి పాట...💚🩷💚
    రంగు రంగులా చీరలు
    రింగ్ రింగులా కురులు
    నీ అందం ఎవ్వరి పలమ్మా
    రాయే రామ లచ్చిమి...
    నా దానివి అయితే బాగుండే
    పిల్లో రామ లచ్చిమి...
    యెతులు ఎందుకు కొడుతావో జేబులా లెవ్వు గవ్వలు
    ఏమి పెట్టి సాధుతావో
    సక్కగా చెప్పు ఓ పిల్లాగో
    సమ్మతం అయితే వస్తారో
    సక్కగా చెప్పు వో పిల్లగా.....
    కల్లు గుడాలు ఏత్తనే
    కమ్మగా అండి పెడుతానే
    కట్టాము రాకుండా సుత్తనే
    రాయే రామ లచ్చిమి
    నా దానివి అయితే బాగుండే
    పిల్లో రమా లచ్చిమీ....
    సెతికి గాజులు తెత్తావా
    చెవ్వులకు దుద్దులు పెడుతావా
    గట్లతే చెప్పు ఓ పిల్లాగో....
    గమ్మున వత్త నీ దారికో
    గట్లతే చెప్పు ఓ పిల్లాగో
    గమ్మున్నా వత్త నీ దారికో.....
    మట్టి గాజులు తెస్తానే
    వట్టి మాటలు లెమిసెప్పనే
    చుట్టమై చూసి రావమ్మో
    సక్కనైన లచ్చమ్మ
    నా దానీవి అయితే బాగుండే
    పిల్లో రామ లచ్చిమి....
    మెత్తని మాటలు ఆపవో
    మత్తుల నన్ను దించకూ
    అట్టి మాటలు ఎందుకు ఓ పిల్లాగో
    కట్టలు ఏ మన్నా ఉంటే తే పిల్లాగో
    అట్టి మాటలెందుకు ఓ పిలాగో
    కట్టలు ఏ మన్న ఉంటే తే పిల్లాగో ...
    గల్లు గల్లు మంటే గజ్జలు
    జల్లు జల్లు మనే పాణము
    ప్రాణం నీకు రాసిస్తా
    రాయే రామ లచ్చిమి
    నా దానివి అయితే బాగుండే
    పిల్లో రామ లచ్చిమి...
    ఒత్తుకా పోనీ మాటలు
    ఏత్తుక పోయే సూపులు
    బాగుంది లే ఎవ్వరం
    గింత తేవో బంగారం
    బాగుంది లే ఎవ్వరం
    గింత తెవో బంగారం.....
    బాంగుల భవంతి లేదులే బంధువులు అంటే ప్రాణమే
    నీలో నన్ను చూసుకుంటా
    రాయే రామ లచ్చిమి
    ప్రాణం మోలే సదుకుంట
    రాయే రామ లచ్చిమి...
    మనస్సు అయితే మంచిగుందిలే
    గుణం అయితే గొప్పగా నచ్చేనే
    బలమెందో సుపియ్యు
    ఓ పిల్లాగో బంగారములే నడిచివాస్తా
    బలం ఎందో సుపియ్యు ఓ పిల్లగొ బంగారములే నడిచివాస్తా...
    రైటర్ కి ధన్యవాదములు...🙏🙏

  • @user-vo4gw9ej6h
    @user-vo4gw9ej6h Před 4 měsíci +171

    Insta lo chusi vacchina vallu okka like veskondi ❤

  • @ramlingareddy1578
    @ramlingareddy1578 Před 4 měsíci +12

    తెలంగాణ యాసలో రచయిత కుర్చీన ప్రతి పదం మనసు కు
    హత్తు కునేలాగా వుంది
    కమ్మనైనా గానం చక్కనైనా సంగీతం అన్ని కలిపి ఒక కమ్మని పాట అందించిన రచయిత కు గాయని, గాయకునికి మరియు సంగీత దర్శకునికి అభినందనలు మీ నుంచి ఇంకా మంచి మంచి పాటలు రావాలని కోరుకుంటూ
    ఆ భగవంతుడు మీకు అంతా మంచి చేయాలనీ ప్రార్థిస్తూ 🙏

    • @VaradhiProductions
      @VaradhiProductions  Před 4 měsíci +2

      థాంక్యూ 😍 తప్పకుండా మీరు కోరుకుంటున్నట్లుగానే మంచి పాటలతో వస్తాము

    • @ramamanda4086
      @ramamanda4086 Před měsícem

      ❤🎉🎉

  • @shivasaieerati7
    @shivasaieerati7 Před 4 měsíci +359

    Nalgonda to Hyd ki bike mida velthunna song vintunte driving concentrate cheyyaleka aapukoni chusthunna ❤

  • @anjinaligeti6554
    @anjinaligeti6554 Před 4 měsíci +37

    బంగుల భవంతి లేదులే బంధువులంటే పానమే బంగరమొలే సుసుకుంట అబ్బా కళ్ళల్లో కన్నీళ్లు ఆనంద భాష్పాలు గా వచ్చాయి🥹❤ నిజంగా బంగరమోలే సస్కునే తోడు దొరికిన వాళ్ళు చాలా అదృష్టవంతులు అందులో నేను కూడా ఒకదాన్ని మా ఆయన బంగారం❤

  • @user-rv2oz4nx6s
    @user-rv2oz4nx6s Před 4 měsíci +18

    వాయిస్ సూపర్ అన్న. అల్ ది బెస్ట్

  • @HarishAeligeti
    @HarishAeligeti Před 4 měsíci +36

    పాట వింటుంటే ఏదో ఫీలింగ్ వస్తుంది రాత్రి ఇయర్ఫోన్ పెట్టుకుని వింటు అలానే నిద్ర పోయిన ❤❤❤❤❤❤

  • @nagarajubanothu6145
    @nagarajubanothu6145 Před 4 měsíci +26

    బాగుపడలేని మనసులు... భంగ పడ్డ ప్రేమలు... బ్రతికి ఉన్న చితికి సాక్షులు ... నీ పాటలోని మధురిమ అలనాటి జ్ఞాపకాలకు ఆదర్శాలు... అద్భుతం అన్న...❤

  • @chandrashekarvadla9214
    @chandrashekarvadla9214 Před 4 měsíci +12

    నాగలక్ష్మి గొంతు చాలా రోజుల తర్వాత వింటున్నాను. చాలా మంచి సాంగ్ ఆల్ ద బెస్ట్ ఆల్ 💐

  • @ksngoud9591
    @ksngoud9591 Před 4 měsíci +9

    సాహిత్యం,సంగీతం, గాయని,గాయకులు. మంచిగా ఆలపించారు.అందరికీ అభివందనాలు🎉.

  • @SAI-cv9gx
    @SAI-cv9gx Před 4 měsíci +57

    ఎక్కడ చుసిన వరి కోత మెషిన్ ల మీద,ట్రాక్టర్స్ మీద ఇదే సాంగ్ ....చాలా బాగుంది పాట

  • @RamEjjagiri
    @RamEjjagiri Před 4 měsíci +17

    నాగలక్ష్మి మీ అంత అందంగా వుంది మీ మీ పాట 🤩🤩

  • @rdnaikbanjaratv
    @rdnaikbanjaratv Před 4 měsíci +9

    ఈ పాట వింటే గతం గుర్తు వస్తున్నది కాని ఏమి చేయలేకపోతున్నా ❤❤

  • @chandunaravenichandumudhir46
    @chandunaravenichandumudhir46 Před 4 měsíci +19

    సూపర్ సాంగ్ అన్న
    ఏదో మైకం లోకి తీసుకెళ్తుంది సాంగ్ 👌👈

  • @Ponagantinaresh
    @Ponagantinaresh Před 4 měsíci +24

    నిజాయితీగా.ప్రేమిస్తే.నమ్మరు.మోసంచేసేవాణ్ణి.నమ్ముతారు

  • @MadhuMadhu-sj2pt
    @MadhuMadhu-sj2pt Před 4 měsíci +73

    NAGALAXMI FANS VUNTEY IKKADA LIKE CHEYANDI ❤

  • @jagadeshwarpolem4362
    @jagadeshwarpolem4362 Před 4 měsíci +47

    అన్న పాట సూపర్ అన్న పాట వింటే పరవశించిపోతున్నాం 🙏👌👌👌

  • @praveenkudurupaka922
    @praveenkudurupaka922 Před 4 měsíci +21

    నాగలచిమి gaaru Mee voice kee 100 out of 100 exllent ❤❤❤❤

  • @jenajalandhar9273
    @jenajalandhar9273 Před 4 měsíci +13

    మనస్సు ఎక్కడికో వెళ్లిపోతుంది ఎన్ని సార్లు విన్నా మళ్ళీ వినల్నిపిస్తిడి

  • @srikanthmaskari9776
    @srikanthmaskari9776 Před 4 měsíci +17

    ఈ పాట వింటుంటే మనసుకి ఏదో తెలియని ఆనందం కలుగుతుంది ఎంత బాగా పాడారు కదా రిలిక్స్ మాత్రం వేరే లెవెల్ 👍 రియల్లీ సాంగ్ సూపర్ 👌

  • @rajubomma1399
    @rajubomma1399 Před 4 měsíci +40

    ఎతులెందుకు కొడుతవు జేబుల లెవ్వు గవ్వలు ఏమి పెట్టి సాదుతవు సక్కగ జెప్పు ఓ పిలగ సమ్మతమైతే వస్తరో సక్కగ సెప్పు ఓ పిలగ 👌

  • @talarivenkataiah3235
    @talarivenkataiah3235 Před 4 měsíci +11

    అన్న పాట సూపర్ బంగుల భవంతి లేదు లే బంధువులంతా పణమే సూపర్ పో

  • @naveentech7862
    @naveentech7862 Před 4 měsíci +29

    రంగు రంగులా చీరలు రింగ్ రింగులా కురులు నీ అందం ఎవ్వరి పలమ్మా రాయే రామ లచ్చిమి...
    నా దానివి అయితే బాగుండే పిల్లో రామ లచ్చిమి...
    హేతులు ఎందుకు కొడుతావో జేబులా లెవ్వు గవ్వలు ఏమి పెట్టి సాధుతావో సక్కగా చెప్పు ఓ పిల్లాగో సమ్మతం అయితే వస్తారో సక్కగా చెప్పు వో పిల్లగా.....🥰
    కల్లు గుడాలు ఏత్తనే కమ్మగా వండి పెడుతానే కట్టాము రాకుండా చేస్తానే రాయే రామ లచ్చిమి నువ్వు నా దానివి అయితే బాగుండే పిల్లో రమా లచ్చిమీ....😍
    చేతికి గాజులు తెస్తావా చెవ్వులకు దుద్దులు పెడుతావా గట్లతే చెప్పు ఓ పిల్లాగో....😘
    గమ్మున వస్తా నీ దారికో గట్లతే చెప్పు ఓ పిల్లాగో గమ్మున్నా వస్తా నీ దారికో.....🫣
    మట్టి గాజులు తెస్తానే వట్టి మాటలు చెప్పనే చుట్టమై చూసి రావమ్మో ఓ సక్కని లచ్చమ్మ నా దానీవి అయితే బాగుండే పిల్లో రామ లచ్చిమి....
    మెత్తమి మాటలు ఆపవో మత్తుల నన్ను దించకూ వట్టి మాటలు ఎందుకో ఓ పిల్లాగో కట్టలు ఏ మన్నా ఉంటే తే పిల్లాగో కట్టలు ఏ మన్న ఉంటే తే పిల్లాగో .....💸💸💸
    గల్లు గల్లు మంటే గజ్జలు జల్లు జల్లు మనే ప్రాణము ప్రాణం నీకు రాసిస్తా రాయే రామ లచ్చిమి నా దానివి అయితే బాగుండే పిల్లో రామ లచ్చిమి....🫀
    ఒత్తుకా పోనీ మాటలు ఏత్తుక పోయే చూపులు బాగుంది లే ఎవ్వరం గింత తేవో బంగారం బాగుంది లే ఎవ్వరం గింత తెవో బంగారం.....🪙🏅🪙
    బాంగుల భవంతి లేదులే బంధువులు అంటే ప్రాణంమే నీలో నన్ను చూసుకుంటా రాయే రామ లచ్చిమి ప్రాణం మోలే సదుకుంట రాయే రామ లచ్చిమి....🏠🏠🏠
    మనస్సు అయితే మంచిగుందిలే గుణం అయితే గొప్పగా నచ్చేనే బలం ఎందో చుపియ్యు ఓ పిల్లాగో బంగారములే నడిచివాస్తా బలం ఎందో చుపియ్యు పిల్లగా బంగారములే నడిచివాస్తా....... ❤️
    Super song 🫣😘

  • @ashokthogari8991
    @ashokthogari8991 Před 4 měsíci +6

    Poetry lyrics Excellent,Singers Super Singing both r best voice,Music 👌👌,actors perfomancess 👍👍,Direction 👍👍 ❤❤❤
    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @premikudu2767
    @premikudu2767 Před 4 měsíci +5

    Abha yemanana undhi song vinte yedho theliyani praprachamlo unnatural undhi ❤❤❤

  • @enumulamounika963
    @enumulamounika963 Před 4 měsíci +17

    పాట లిరిక్స్ బాగుంది male voice చాలా బాగుంది

  • @nareshkanna8336
    @nareshkanna8336 Před 4 měsíci +22

    బంగుల భవంతి ఎందుకు మామ ❤‍🩹నీ పాట విన్నంక ఏ లచ్చిమైన నీ ఎనుక రావలిసిందే... ❤‍🩹💪🏻💪🏻మామ మస్తు పాడినవ్ పో.. 💐

  • @nationfirst5602
    @nationfirst5602 Před 4 měsíci +10

    ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించిన ఆమె గుర్తు వస్తుంది ..

  • @ashokthogari8991
    @ashokthogari8991 Před 4 měsíci +4

    Singers Expressions too gd ,excellent Singing both r Matching Singing best voice,Music 👌👌,Actors gd perfomancess And Direction 👍👍👍👍👍👍👍👍❤❤❤❤❤❤❤❤❤

  • @gadesrinivasaraonaidu7094
    @gadesrinivasaraonaidu7094 Před 4 měsíci +5

    ఈ పాట నేను ప్రతి రోజూ ఒకసారి అయిన వింటాను blackHole music lo MP3 download chesukunnanu, ఈ పాట వింటుంటే మనస్సు ఏదో మాటల్లో వర్ణించలేనిది అంత బాగుంది, ఇద్దరి voice 👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @DUPTASIDDARTHA
    @DUPTASIDDARTHA Před 4 měsíci +2

    పాట చాలా అద్భుతం,ఈ లోకంలో ఒక మంచి అర్ధం చేసుకొనే గుణం ఉండాలి పేద ప్రేమ లో దాగి ఉన్న గుణాలు అన్నీ చూపెట్టారు 😊 ఇప్పుడు అంతా పైసలు ఉంటేనే ప్రేమ ఉంటుంది లేకపోతే లేదు ఈ పాట అంతా చాలా బావుంది ,ఈ పాట పాడిన వారికి చాలా ధన్యవాదములు.❤

  • @MRavi-of5pv
    @MRavi-of5pv Před 4 měsíci +2

    మనసు కి తట్టి హృదయాన్ని అలా అలా సాగిస్తుంది ఈ పాట లిరిక్స్ మొదలు నుండి చివరి వరకు చాలా బాగుంది తెలంగాణ యాస మాటలతో ఈ పాటను రాసి వారికి సంగీతం చేసి నా వారికి నా యొక్క హృదయ పూర్వక ధన్యవాదాలు నేను ఈ పాటను రోజు కు లెక్క లేని సార్లు వింటాను నా హృదయం అలా అలా అలా అయి పోతా వుంటుంది ❤🎉

    • @MRavi-of5pv
      @MRavi-of5pv Před 4 měsíci

      ముఖ్యంగా పాడి నా వారికి నా యొక్క హృదయ పూర్వక ధన్యవాదాలు 🎉🎉🎉🎉

    • @VaradhiProductions
      @VaradhiProductions  Před 4 měsíci

      Thank you 😍

  • @mohanphotography4681
    @mohanphotography4681 Před 2 měsíci +1

    ప్రతి ఒక పదంలోనే ప్రేమ కనిపిస్తుంది
    అన్నగారు. ఇద్దరి వాయిస్ సూపర్ గా ఉంది. నిజంగా గతం గుర్తుకొచ్చింది.

  • @ashokthogari8901
    @ashokthogari8901 Před 4 měsíci +6

    Speechless ,Excellent lyrics👍👍👍👍,Singers both r Excellent Singing 👌👌👌👌,Music Super Compose,Actors gd perfomancess 👍👍👍👍👍👍👍And Direction 👍👍👍
    👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @mahiyadav3003
    @mahiyadav3003 Před měsícem

    అన్న ప్రతి ఒక్కరికీ ఊరు మీద వున్న ప్రేమ గుర్తుకు వస్తుంది అన్న ఈపాట విన్న ప్రతి వారికి ❤అల్ థి బెస్ట్ బెస్ట్ ఫ్యూచర్ ❤అన్న❤

  • @VijayThotakura-fo1kg
    @VijayThotakura-fo1kg Před 4 měsíci +3

    అన్న మీ పాట వింటుంటే స్వర్గం లో తెలతునట్టు ఉంది 👌

  • @ranjithnani9411
    @ranjithnani9411 Před 4 měsíci +3

    Em raasinav anna lyrics❤ manasu ki chala dagaraga unnai loop mode lo vintuney unna song ❤

  • @ashokthogari8991
    @ashokthogari8991 Před 4 měsíci +2

    Excellent lyrics,Villagers attractive lyrics,Singers Both r Best Singing Best Voice,Best Best Music Compose And Direction super

  • @ashokthogari8901
    @ashokthogari8901 Před 3 měsíci +1

    Speechless lyrics,Speechless Singing both r best voice,👌👌Music Compose,Actors perfomancesss 👍👍And Direction ok ❤❤❤❤❤❤❤

  • @monumounika9419
    @monumounika9419 Před 4 měsíci +3

    Chala tyms vinna bro next level

  • @harishramya1668
    @harishramya1668 Před 4 měsíci +3

    Super song vintuu vunte vinnali anipinnche song ❤ all the best babai n🎉🎉🎉

  • @Ravana_King
    @Ravana_King Před 4 měsíci +2

    Good excellent melody song..
    ఈ సాంగ్ వింటుంటే అన్ని బాధలు మరిచిపోయి గాల్లో తేలుతున్నట్లుంది...

  • @MRavi-of5pv
    @MRavi-of5pv Před 4 měsíci +1

    ముఖ్యంగా పాడి నా వారికి నా యొక్క హృదయ పూర్వక ధన్యవాదాలు 🎉

  • @gadesrinivasaraonaidu7094
    @gadesrinivasaraonaidu7094 Před 4 měsíci +2

    ఈ పాట వింటుంటే,🌹 చెప్పటానికి మాటలు కూడా రావడం లేదు హృదయం తరుకూపోతింది,👌👌👌👌👌👌

  • @devasena999
    @devasena999 Před 21 dnem

    నాకైతే చాలా నచ్చింది తలకాయ కూర తింటే ఎంత మజా ఉంటది సాంగ్ వింటే కూడా అదే ఫీల్ అయిన సూపర్.. వామ్మో ఇంత ఫీల్ లా నాటుకోడి, కళ్ళు తగిన ఇంత కిక్ రాదు... Woww రాసిన వాళ్ళు పడిన vallaki🙏🙏🙏🙏👌👌👌💞😘

  • @niranjan6
    @niranjan6 Před měsícem +1

    అబ్బా ఎంపాటా.......వింటావుంటే మనసుకు ఎంత హాయిగా ఉంది. సూపర్ సాంగ్ ❤

  • @user-ld2nf1du6u
    @user-ld2nf1du6u Před 4 měsíci +4

    సూపర్ అన్న వింటుంటే ఇంకా వినాలి అని పిస్తోంది

  • @ashokthogari8901
    @ashokthogari8901 Před 3 měsíci +1

    Poetry lyrics Speechless,Singers Mast Speechless Singing Both r Best voice,Music 👌 Compose ,actors expressions perfomancess too gd And Direction 👍 👍 👍 👍

  • @harishkachu4009
    @harishkachu4009 Před 4 měsíci +3

    No dj soundes okate slow music super prashanthanga oka long drive velthunte vintunte super fell

  • @jillepallikalpanaprasad4067
    @jillepallikalpanaprasad4067 Před 4 měsíci +3

    Super song anna iam from suryapet i will support

  • @indiamahi7039
    @indiamahi7039 Před 4 měsíci +3

    నాగ లచ్చిమి మీ వాయిస్,కీ మీరు పాడే విధానానికి నేను ఎంతో తారసపడిపోయాను........💙💚👌👌

  • @rdnaikbanjaratv
    @rdnaikbanjaratv Před 4 měsíci +4

    Super super singer writer ❤❤

  • @ashokthogari8901
    @ashokthogari8901 Před 4 měsíci +2

    Every lyric is a Pearl ,Singers Best Matching Sing Both r Best Voice,Music Best Compose 👌, Folk actors gd perfomancesss And Direction 👍 👍 👍 👍 👌 👌 👌

  • @upparymahesh243
    @upparymahesh243 Před 4 měsíci +7

    పాటకి వెయ్యేళ్ళు.... మీకు నూరేళ్లు

  • @ashokthogari8901
    @ashokthogari8901 Před 3 měsíci +1

    Excellent poetry lyrics Super Duper lyrics,Singers Excellent Singing both r best Matching Singing,Actors gd perfomancess ,Music 👌👌Compose And Direction 👍👍
    ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @KMogulappaMogulappa
    @KMogulappaMogulappa Před 2 měsíci +1

    మా పిల్ల కూడా గుర్తు వస్తుంది😢😢 సూపర్ పాట

  • @mrnaik2219
    @mrnaik2219 Před 4 měsíci +3

    లిరిక్స్ సూపర్ ☺️
    ఇద్దరి వాయిస్ 💘

  • @TELUGUNEWONECHANEL-de8zu
    @TELUGUNEWONECHANEL-de8zu Před 4 měsíci +2

    Mind blowing anna lyrics
    Ni voice super anna
    Music vere level
    50 sarlu ena❤❤❤❤❤

  • @SaikumarKottapally
    @SaikumarKottapally Před 4 měsíci +2

    Excellent lyrics and song and very depth feeling in song and love song congratulations all team members 🎉

  • @gollapallysanvi3364
    @gollapallysanvi3364 Před 4 měsíci +3

    NAGALAXMI NICE SONG AMA,GOD BLESS YOU THALLI 👑 👌,MAHENDER
    THANKS FOR THIS SONG 👋,BHANU U R SINGING STYLE IS GOOD 👍

  • @shaiknawaz7185
    @shaiknawaz7185 Před 14 dny

    Tv ki conecte chesukoni rojuki 10 times chustha assalu mind lo nunchi povatledhu ❤❤❤❤❤

  • @narishekhar4686
    @narishekhar4686 Před 4 měsíci +3

    లిరిక్స్ సూపర్ ❤

  • @arraprashanth27
    @arraprashanth27 Před 2 měsíci

    Dj చప్పుడు కంటే నిశబ్దంగా పాట వింటే హాయిగా నిద్ర వస్తుంది అన్నా❤

  • @annavenisuman5556
    @annavenisuman5556 Před 4 měsíci +3

    ఈ పాటకు నో కమెంటు ❤ అంతే

  • @rameshsorupaka6463
    @rameshsorupaka6463 Před 4 měsíci +4

    Ee pata vintu unte maa husband gurthu vasthundu kaani thana Prema maku andanantha dooram lo unnadu..song vinte edo theliyani hpyness undi

  • @lakkeramesh4364
    @lakkeramesh4364 Před 4 měsíci +2

    Super Vocal without beat song wow very nice singing bhanu Anna& nagalaxmi excellent 👌👌

  • @ashokthogari8901
    @ashokthogari8901 Před 3 měsíci +1

    Actors Expressions for lyrics Super,lyrics 👍👍,Singers Best Singing,Music 👌👌Compose And Direction ok
    ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @mannesridher4741
    @mannesridher4741 Před 4 měsíci +1

    Anna ni voice ki ninu feedha iyyanuu anna ❤❤❤ lost lo ithey ni pata buthallike ankitha annatu vundhi anna 🎉🎉🎉 😊😊😊 kallu gudalethanee what a lyrics anna ossuum anna

  • @cobraking7500
    @cobraking7500 Před 4 měsíci +4

    ఊయల ఊగినట్టు హాయిగా ఉంది❤❤❤❤నాగ ❤

  • @ashokthogari8901
    @ashokthogari8901 Před 4 měsíci +2

    SINGERS BOTH R BEST SINGING BEST VOICE,BEST MUSIC COMPOSE AND DIRECTION 👍 👍 👍 👍

  • @user-rv2oz4nx6s
    @user-rv2oz4nx6s Před 4 měsíci +4

    సూపర్ సాంగ్

  • @user-oh3cm1kx5k
    @user-oh3cm1kx5k Před 4 měsíci +3

    సూపర్ సాంగ్ అన్న

  • @varunpspk8214
    @varunpspk8214 Před 4 měsíci +1

    బ్రదర్ ని వైయస్ చాలా బాగావుంది పాట వీట్టే నా లవర్ గుర్తుకువతుద్ధి 👌👌👌👌👌👌

  • @MrDokuru
    @MrDokuru Před 3 měsíci

    Amazing lyrics, rendering and music composition. All the very best to both the singers, and I'm sure you both have excellent career ahead.

  • @tirrumallesh9442
    @tirrumallesh9442 Před 4 měsíci +5

    Very very super song 👌👌👌👌

  • @user-ud1jm8cn6s
    @user-ud1jm8cn6s Před 4 měsíci +2

    Nice one ... Sweet tone and good lyrics

  • @ashokthogari8901
    @ashokthogari8901 Před 3 měsíci +1

    Lyrics 👍 👍 👍 👍 👍, Singers 👌 👌 Singing,Actors gd perfomancess,Music 👌 👌 Compose And Direction 👍 👍
    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @ravindernaik2883
    @ravindernaik2883 Před 4 měsíci +2

    No words bro ❤❤❤
    Super super super 👍
    Keep it up...

  • @KatravathanjaliKatravath-hz6nd
    @KatravathanjaliKatravath-hz6nd Před 4 měsíci +3

    Bagundhi song lyrics super broo❤❤🎉🎉🎉

  • @prabhukumar3593
    @prabhukumar3593 Před měsícem

    తెలంగాణ యాస బాష లో గొప్ప పదా జలం. బాగా గురుతుకూ వుండే విధంగా మంచిగా రాసి పడినారు 🎉

  • @kinnucherry8034
    @kinnucherry8034 Před 2 měsíci

    Actually I'm from Andhra Pradesh but I love telangana songs always.... It's very beautiful to listen 😍❤

  • @pagiderupillodusatheesh8818
    @pagiderupillodusatheesh8818 Před 4 měsíci

    పాట స్పీడ్ లేకున్నా నెప్పదిగా ఉన్న చాలా చక్కగా అర్థవంతం గా ఉంది చాలా బాగుంది

  • @ashokthogari8901
    @ashokthogari8901 Před 3 měsíci +1

    SINGERS BEST SINGING BOTH R BEST VOICE SUPER MATCHING SINGING,LYRICS 👍 👍 👍 👍, MUSIC 👌 👌 👌 👌 COMPOSE,ACTORS GD PERFOMANCESS AND DIRECTION 👍 👍 👍 👍
    👌 👌 👌 👌 ❤❤❤❤❤

  • @ashokthogari8901
    @ashokthogari8901 Před 4 měsíci +2

    👌👌👌👌Lyrics,Singers Best 👌 👌 👌 👌 Singing Both r Best voice 👌 👌 👌 👌, Best 👌 👍 👌 👍 Music Compose And Direction 👍 👍 👍 👍

  • @ashokthogari8901
    @ashokthogari8901 Před 2 měsíci +1

    We r big fans of Singer Nagalaxmi 👌👌👌👌

  • @ashokthogari8901
    @ashokthogari8901 Před 4 měsíci +1

    Speechless Excellent Song,poetry lyrics,Singers Super Singing both r best voice Matching Singing ,perfomancess gd ,Music 👌👌And Direction 👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @ashokthogari8901
    @ashokthogari8901 Před 2 měsíci +1

    WE R FIDAA FOR SINGERS VOICE BOTH R BEST SINGING
    ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @ranicreativevlogs3457
    @ranicreativevlogs3457 Před 4 měsíci +2

    Super song 🤩

  • @jpbanjarayoutubechannel9651
    @jpbanjarayoutubechannel9651 Před 4 měsíci +1

    Super excited songs 👏👏👏👏👏

  • @RajuRaju-yx5ep
    @RajuRaju-yx5ep Před 4 měsíci +2

    Lovely song bro super 🎉🎉🎉❤❤

  • @KorraSuneelKumar
    @KorraSuneelKumar Před 4 měsíci +2

    సూపర్.......పాట