28 గంటల్లోమీ జీవితాన్ని మార్చేసేమార్గం! Dimension Beyond the Physical

Sdílet
Vložit
  • čas přidán 12. 12. 2023
  • "మనుగడ కోసం అవసరమైన విషయాలకు, ఏ ట్రైనింగూ అక్కర్లేదు, మీరు ప్రత్యేకంగా కృషీ చేయక్కర్లేదు; అవి సహజంగానే వస్తాయి! అలా అని- చదవడం, రాయడం, ఇంకా ఇప్పుడు మీరు అలవోకగా చేస్తున్న మిగతావన్నీ కూడా తెలుస్తాయా? తెలీవు! ఎందుకంటే, మనుగడకు అతీతమైనది ఏదీ కూడా మీరు కృషి చేస్తే తప్ప మీ జీవితంలోకి రాదు. కానీ ఏదైతే మనుగడకి అవసరమో, అది ఏ కృషీ లేకుండానే తెరుచుకుంటుంది" - సద్గురు
    *******************************************************************************
    English Video: • Dimension Beyond the P...
    #SadhguruTelugu #lifestyle #sadhguruspeeches #innerengineering
    మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి
    telugu.sadhguru.org
    సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్
    / sadhgurutelugu
    అధికారిక తెలుగు ఇన్స్టాగ్రామ్ ఖాతా
    pCiWyiWduf...
    సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి
    onelink.to/sadhguru__app
    యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.
  • Jak na to + styl

Komentáře • 28