DEEVINCHAVE SAMRUDDIGA | Telugu Song Bro.Suhaas Prince

Sdílet
Vložit
  • čas přidán 30. 06. 2023
  • #calvarytemplelive #newsongs #drsatishkumarsongs #latestchristiansong #calvarytemplesongs #hearttouchingsong #suhaasprince #teluguchristianmusic #teluguchristiansongs
    Dear Man Of God Dr Satish Kumar surrendered his entire life to serve mankind. His powerful yet simple life changing teachings have attracted countless millions of people and transformed their lives from wickedness to Godliness. He is highly accepted and respected by all the regions and religious people because he never complains, condemns, criticizes or compares other Gods or religions. His teachings are most convicting people of their wicked ways rather than converting people.
    Great man Of God Dr Satish Kumar being an Indian highly speaks of
    India on international platforms about Indian values, culture and family structure. He emphasizes “Service to mankind is service to God "and as Jesus said "Love your neighbor as you love yourself".He believes this - thus he practices.
    Great Man Of God Dr SatishKumar's sermons are powerful and life changing that leads a blessed and prosperous spiritual life. He preaches on life-related topics that hold great interest for everyone, topics like acceptance, brokenness, calling, comfort, crisis, decisions, doubt, endurance, giving, healing, hurts, loss, love, miracles, mistakes, planning, purpose, risk, stress, temptation, tragedy, and wisdom etc
    If you are blessed by these sermons or this sermon from Great Man Of God then you are welcome to sow your financial seed in this ministry as the spirit leads...
    Our Bank Details:
    HDFC Bank
    Name : VOC Foundation
    Account Number : 50200047532370
    IFSC CODE : HDFC0003777
    Address : Hydernagar, Hyderabad.
    State Bank of India
    Name : VOC Foundation
    Account Number : 39511336307
    IFSC CODE : SBIN0018875
    Address : Srila Park Pride, Hydernagar, Hyderabad
    Watch Everyday Live Messages (Morning & Evening) bit.ly/2TOeLrY
    Watch Everyday with God Messages (2020) : bit.ly/36R2fiZ
    For more Inspirational Messages :
    Click here to Subscribe Dr Satish Kumar CZcams channel 👉 : bit.ly/33NduHL
    Click here for Calvary Media CZcams channel : bit.ly/3ugpTkv
    Watch Calvary Swaram TV Programs in your own language :bit.ly/34lNXV9
    Click here to visit Calvary Temple Official Website : bit.ly/3nzJruX
    Click here to Follow Calvary Temple Official Accounts on Social Media
    FACEBOOK : bit.ly/2L5m2m6
    INSTAGRAM : bit.ly/2GI94ZR
    Pinterest : pin.it/7dpdDvi
    TWITTER : bit.ly/3qvWzTc
    TELEGRAM : t.me/DrPSatishKumar
    Click here for WhatsApp : bit.ly/3iKbbck
    Click Here to Download Calvary Book Center App From Google Play Store
    bit.ly/2SIF2ef
    For More Languages :
    For Telugu And English Sermons / @drpsatishkumar
    For Gujarati Sermons: / @drsatishkumargujarati...
    For Marathi Sermons : / @drsatishkumarmarathi
    For Oriya Sermons : / @drsatishkumar-odia
    For Assamese Sermons : / channel
    For Hindi Sermons : / @drsatishkumarhindi
    For Kannada Sermons : / @drsatishkumarkannada
    For Bangla Sermons : / @drsatishkumar-bengali
    For Bhojpuri Sermons : / channel
    For Tamil Sermons : / @drsatishkumartamil
    For Punjabi sermons : / @drsatishkumar-punjabi
    For Malayalam Sermons : / @drsatishkumar-malayalam
    For Konkani Sermons : / @drsatishkumar-konkani
    #SUHAASPRINCESONGS #saahusprincesongs #calvarytemplelive #DrSatishKumar #newchristiansong #newsongs #ATMIYUDANAATMADEVUDA #EverydaywithGod #ChristianMessageLiveToday#CalvaryTemple #dailydevotional #dailypromise #spiritualmessages #lifechangingmessages #2023 #prayers #shalom #calvarytemple #christmas #goodfriday #saahusprince #teluguchristianmusic #biblestudy #telugubiblequote #calvarychurch #teluguchristianmessages #christiansongs #trending #newvideo #viralvideo #christianity #deevinchaave
  • Hudba

Komentáře • 11K

  • @muralibhupathi007
    @muralibhupathi007 Před měsícem +1204

    దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నను ప్రాణంగా నీ కోసమే నను బ్రతకమని
    దారులలో.. ఏడారులలో.. సెలయేరులై ప్రవహించుమయా.. చీకటిలో.. కారు చీకటిలో.. అగ్ని స్తంభమై నను నడుపుమయా.. ||దీవించావే సమృద్ధిగా||
    1. నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా నా ఒంటరి పయనంలో నా జంటగ నిలిచావే నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే (2) ఊహలలో.. నా ఊసులలో.. నా ధ్యాస బాసవైనావే.. శుద్ధతలో.. పరిశుద్ధతలో.. నిను పోలి నన్నిల సాగమని.. ||దీవించావే సమృద్ధిగా||
    2. కొలతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా నా కన్నీరంత తుడిచావే కన్నతల్లిలా కొదువంతా తీర్చావే కన్నతండ్రిలా (2) ఆశలలో.. నిరాశలలో.. నేనున్నా నీకని అన్నావే.. పోరులలో.. పోరాటములో.. నా పక్షముగానే నిలిచావే.. ||దీవించావే సమృద్ధిగా||

  • @mr.jayaraj530
    @mr.jayaraj530 Před rokem +3698

    దీవించ్చావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగామని
    ప్రేమించావే నను ప్రాణంగా నీ కోసమే నను బ్రతకమని
    దారులలో ఎడారులలో సెలయేరువై ప్రవహించుమయా
    చికటిలో కారు చీకటిలో అగ్ని స్తంభమై నను నడుపుమయా
    దీవించ్చావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగామని
    ప్రేమించావే నను ప్రాణంగా నీ కోసమే నను బ్రతకమని
    1.నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్య
    నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్య
    నా వంటరి పయనంలో నా జంటగా నిలిచాలే
    నే నడిచే దారుల్లో నా తొడై ఉన్నావే (2)
    ఊహలలో నా ఊసులలో నా ధ్యాస బాస వైనావే
    శుద్ధతలో పరిశుధ్ధతలో నిను పోలి నన్నిల సాగమని
    దీవించ్చావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగామని
    ప్రేమించావే నను ప్రాణంగా నీ కోసమే నను బ్రతకమని
    2.కొరతే లేవయ్యా నీ జాలి నాపై యేసయ్య
    కొరతే లేదయ్య సమృధ్ధి జీవం నీవయ్మా
    నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా
    నా కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా (2)
    ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నావే
    పోరులలో పోరాటంలో నా పక్షముగానే నిలిచావే
    దీవించ్చావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగామని
    ప్రేమించావే నను ప్రాణంగా నీ కోసమే నను బ్రతకమని

  • @haralashirley4338
    @haralashirley4338 Před měsícem +738

    ఈ పాటను ఇష్టపడే వారు ఒక లైక్ ఇవ్వండి ❤ హల్లెలూయా

  • @Shaik.HussanbiHussanbi-wp8hr
    @Shaik.HussanbiHussanbi-wp8hr Před měsícem +60

    Nenu Muslim ni But naku chala Istam e song 😊🤗🤗🤗😇😇My favourite song

  • @user-ir7br6tv9q
    @user-ir7br6tv9q Před 3 měsíci +498

    I am not Christian but I love❤ Jesus❤❤❤

  • @MD_RAFFI
    @MD_RAFFI Před 3 měsíci +436

    Nenu Muslim ni But naku chala Istam e song ❤

    • @RAAZU12359
      @RAAZU12359 Před 2 měsíci +6

      God bless u

    • @user-wz8ev1jl2e
      @user-wz8ev1jl2e Před 2 měsíci +2

      God bless you anna

    • @MD_RAFFI
      @MD_RAFFI Před 2 měsíci +1

      @@RAAZU12359 thank you anna miku kuda god bless you 🙏

    • @MD_RAFFI
      @MD_RAFFI Před 2 měsíci +1

      @@user-wz8ev1jl2e thank you anna miku kuda god bless you 🙏

    • @SPIRITUAL__REALM
      @SPIRITUAL__REALM Před 2 měsíci +7

      Bro, Religion Matter Avvadhu Bro.....Nuv Manushyudave Kada ? Devudu ninnu premisrhadu bro, Religion Chudadu, SkinnColor Chudadu, Gender Chudadu, Caste Chudadu.

  • @GuruvilliEstarrani
    @GuruvilliEstarrani Před 2 měsíci +77

    Jesus Christ is not a religion it is way of life .

  • @KamlakarJhade
    @KamlakarJhade Před 14 dny +14

    Ma intlo full problems unnay😖na annaya recent ga chanipoyindu 😭
    Annaya chanipovadamtho daddy drink cheyyadam start chesad😖intlo chala gandharagolam ga undhi😣 mummy,nenu jesus ni nammudham ani pradisthunnam,ma kastalu thirali ani pradinchandi,brothers,sisters,😣

    • @subharamu3413
      @subharamu3413 Před 19 hodinami

      Amma tappakunnada దేవుడు మీకు శాంతి నీ ఇస్తాడు

    • @vijayakumarikona3849
      @vijayakumarikona3849 Před 7 hodinami

      God will help you.... Dont worry... Dont lose your hope... Full prayer lo vunnandi

  • @jaydev8168
    @jaydev8168 Před 4 měsíci +624

    🙏నేను హిందూ ని ఐనా ప్రతీ రోజు ఈ పాట వినకుండా నేను పడుకొను 🙏

  • @bsonabanavathu9467
    @bsonabanavathu9467 Před 27 dny +198

    ఈ పాట మనసుకు తాకినా వారు ఒక లైక్ చేయండి

  • @bagyarekka1066
    @bagyarekka1066 Před měsícem +45

    Our god is great ❤❤ Jesus was god for this 🌍 world ❤❤❤❤❤❤

  • @TalakalaRathanaraju
    @TalakalaRathanaraju Před 9 měsíci +707

    ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం మీకు ఎంతమందికి నచ్చుతుందో లైక్ చేయండి

  • @praveenesampelly9909
    @praveenesampelly9909 Před rokem +4118

    Lyrics : *_దీవించావే సమృద్ధిగా.._*
    రచన: Dr. P. సతీష్ కుమార్ , Bro. సునిల్
    స్వరకల్పన: సాహస్ ప్రిన్స్
    గానం: సుహాస్ ప్రిన్స్
    సంగీతం: అనూప్ రూబెన్స్
    *ప.* దీవించావే సమృద్ధిగా
    నీ సాక్షిగా కొనసాగమని
    ప్రేమించావే నను ప్రాణంగా
    నీ కోసమే నను బ్రతకమని
    దారులలో.. ఏడారులలో..
    సెలయేరులై ప్రవహించుమయా..
    చీకటిలో.. కారు చీకటిలో..
    అగ్ని స్తంభమై నను నడుపుమయా..
    *||దీవించావే సమృద్ధిగా||*
    *1.* నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా
    నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా
    నా ఒంటరి పయనంలో నా జంటగ నిలిచావే
    నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే (2)
    ఊహలలో.. నా ఊసులలో..
    నా ధ్యాస బాసవైనావే..
    శుద్ధతలో.. పరిశుద్ధతలో..
    నిను పోలి నన్నిల సాగమని..
    *||దీవించావే సమృద్ధిగా||*
    *2.* కొలతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా
    కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా
    నా కన్నీరంత తుడిచావే కన్నతల్లిలా
    కొదువంతా తీర్చావే కన్నతండ్రిలా (2)
    ఆశలలో.. నిరాశలలో..
    నేనున్నా నీకని అన్నావే..
    పోరులలో.. పోరాటములో..
    నా పక్షముగానే నిలిచావే..
    *||దీవించావే సమృద్ధిగా||*

  • @user-iw7ze5lm8m
    @user-iw7ze5lm8m Před měsícem +173

    I am not a christian but I trust jesus

  • @HappyCoastline-qb2xz
    @HappyCoastline-qb2xz Před měsícem +37

    Ee pata istam anna vallu oka like vesukindi istamaithene❤❤❤

  • @user-nq9cp6gw5v
    @user-nq9cp6gw5v Před 5 měsíci +378

    2024 lo kuda vinne valu vunnara..❤️ Ameen my fav song.✨

  • @tadiashajyothi7456
    @tadiashajyothi7456 Před 3 měsíci +69

    God bless you and all the best ❤ ma babu kooda 10th class exams rasthadu e year andharu baga rayalane andaru prayer chayyande please❤

  • @p.divyapandi3984
    @p.divyapandi3984 Před měsícem +99

    I am tamil Christian don't know the meaning of this song but when i listen this song my heart felt for this.... I used to listen this more and more... Amen jesus.... Loved this song.... Best one✝️💗....

  • @rajeswarirajeswari7432
    @rajeswarirajeswari7432 Před 2 měsíci +87

    ఈ పాట రోజు వినే వారు like కొట్టండి

  • @SamalaYazraprasannakumar
    @SamalaYazraprasannakumar Před 3 měsíci +280

    Mi voice chala sweet ga vindni 💞e song ante istam vunnavaru oka like cheyandi

  • @vanthalasrinu7336
    @vanthalasrinu7336 Před 11 měsíci +6028

    ఇప్పటికీ ఈ పాట 100 సార్లు విన్నా ఐనా కానీ కొత్త పాటలగే ఇంకా వినాలని ఉంది వింటూనే ఉన్న ❤

  • @GLBMareddy
    @GLBMareddy Před 23 dny +2

    Super song naku chala chala anty chalaaa istam ❤

  • @user-fd8iu8jz2x
    @user-fd8iu8jz2x Před 2 měsíci +40

    My friend are Hindus but my all friends favourite song this song ❤❤❤

  • @K.prathip1820
    @K.prathip1820 Před 3 měsíci +1223

    ఈ పాట ఇష్టమైనవారు లైక్ చేయండి 🥰🥰💯👌🤝👏

    • @titusmadivi8927
      @titusmadivi8927 Před 3 měsíci +4

      దిధదిదీ😢

    • @titusmadivi8927
      @titusmadivi8927 Před 3 měsíci +6

      దీవించావేసమృదిగా🎉❤

    • @titusmadivi8927
      @titusmadivi8927 Před 3 měsíci +2

      నేనుబదతొవును😢

    • @titusmadivi8927
      @titusmadivi8927 Před 3 měsíci +1

      నేనుబదతొవును😢😅

    • @yalamarthisandeep1100
      @yalamarthisandeep1100 Před 3 měsíci

      ​M nn n. Pool is loloo and loloo llooool 😆 love lol loloooooll lo la lllooooolllooolpoooollllloopo loll lol love 😘 lllppo

  • @siripuramnithish1544
    @siripuramnithish1544 Před 3 měsíci +126

    ఇ పాట విన్న ప్రతి సారి ఆత్మీయ బాలం సమృద్ధి దొరకతుంది

  • @SannilaSanjeevarao
    @SannilaSanjeevarao Před 2 měsíci +34

    I am Christian I love 💓 jesus 💕💕 and love the song❤❤❤

  • @sivakrishna1693
    @sivakrishna1693 Před měsícem +19

    Bother devudu mekuchina swarm batti devuni ki stotram God bless you brodar

  • @harishvannledas4347
    @harishvannledas4347 Před 8 měsíci +408

    నేను ఒక హిందువుని కానీ ఈ పాట విన్న తరువాత నా మనసు నిమ్మది గా మారుతుంది.....❤

    • @priyapandhari1979
      @priyapandhari1979 Před 8 měsíci +22

      Believe in Jesus Christ to skip hell

    • @iamindianjai8316
      @iamindianjai8316 Před 8 měsíci +8

      ​@@priyapandhari1979super madam

    • @rajeevlingampalli
      @rajeevlingampalli Před 7 měsíci +6

      Peace

    • @priyapandhari1979
      @priyapandhari1979 Před 7 měsíci +13

      Nuvu convert avuthy naku em radhu, nuvy narakam ki povadhu ani cheppadam..... Nithyajeevam kosam

    • @mounikakokkirala4159
      @mounikakokkirala4159 Před 7 měsíci +12

      Song ne meku anta prashantham ga undi ante devuni nammukunte inka anta prashantham ga untado alochinchandii

  • @sujathamuktha9836
    @sujathamuktha9836 Před měsícem +13

    Praise the Lord,my daughter very much connected this song, through this song she introduce Jesus ,to her friends..she is only 10 years..

  • @user-yf1pr3tz8d
    @user-yf1pr3tz8d Před 12 dny +5

    Praise the lord Annayya elanti songs mareno meru padalani nenu korukuntunanu Annayya
    God bless you Brother

  • @basheersyed3201
    @basheersyed3201 Před 3 měsíci +329

    I am Muslim but I will listen this song daily no matter the religion it's God song

  • @milkyronynuthalapatis
    @milkyronynuthalapatis Před měsícem +7

    I love this song very much the giuter player also play the giuter very nice 😊😊😊😊

  • @devakarunakampelly2687
    @devakarunakampelly2687 Před měsícem +35

    who likes this song like cheyadi👍

  • @sivarambandaru6013
    @sivarambandaru6013 Před 3 měsíci +76

    I am also 10th please prayer for me ( srivalli)😓🙏🙏🙏

  • @vijayavijaya5755
    @vijayavijaya5755 Před 5 měsíci +2051

    ఈ పాట అంటే ఇష్టం ఉన్నవారు ఒక లైక్ వేసుకోండి please 😊😊😊😊
    3:07

  • @LuckyLovely-bq8zj
    @LuckyLovely-bq8zj Před 22 dny +7

    Praise the lord. . thank u so much lord for blessed me more than i deserve .. thankful to u for being my saviour every day .. thank you so much gave me wonderful kid and wife ..

  • @KarthikKarthik555-ly8bb
    @KarthikKarthik555-ly8bb Před 26 dny +4

    Thank you for everything Jesus only always know everything ❤️ Jesus blessings for everything 💞 helping me with you only always know everything ❤️✝️ hallelujah nandri Appa Amen praise the lord 😊 God Jesus Christ teaching for everything ❤❤❤

  • @wamzynagilla7897
    @wamzynagilla7897 Před 10 měsíci +94

    ఈ పాట 1000 సార్లు విన్ననేమో మళ్ళీ మళ్ళీ ఇదే వినాలనిపిస్తుంది

  • @silpakurian7430
    @silpakurian7430 Před 4 měsíci +108

    I'm a Malayali ..I didn't understand the lyrics properly but I Loved this song ❤️❤️ language is not a barrier to worship lord 🥰

    • @anjalysabu185
      @anjalysabu185 Před 17 dny +1

    • @Oookk162
      @Oookk162 Před dnem

      S.. U are cent percent right.. Silpa.. Which city in kerala

  • @venkannababuvenkannababu4794
    @venkannababuvenkannababu4794 Před měsícem +10

    Super song bro great

  • @user-fy5pt4ku8z
    @user-fy5pt4ku8z Před měsícem +3

    Chala baga paduthunav bro super singer bro nuv handssap bro nenu chsla sarllu chusanu bro super broo god bless you bro all ways be happy you❤❤❤❤

  • @divyanagulapalli6521
    @divyanagulapalli6521 Před 7 měsíci +308

    Iam ninth month pregnant. I heard this song so many times. My baby in the womb also like this song. Nice voice, please pray for my safe delivery. God bless you

    • @vamsisai3923
      @vamsisai3923 Před 7 měsíci +7

      God bless you my friend..pray God...nityam Prarthana chesukondi he will give u blessed baby ...tq

    • @vamsisai3923
      @vamsisai3923 Před 7 měsíci +8

      He Wil do miracles and give safe birth for your baby and save u always

    • @naresh_v555
      @naresh_v555 Před 7 měsíci +6

      God bless you abundantly

    • @divyanagulapalli6521
      @divyanagulapalli6521 Před 6 měsíci +12

      Thank you for your prayers. By the grace of God I had a baby boy through normal delivery

    • @vamsisai3923
      @vamsisai3923 Před 6 měsíci +6

      Congratulations 👏 may God bless you n your baby boy.....and also your family too.....😊...

  • @BhaskarSofficial
    @BhaskarSofficial Před rokem +340

    అద్భుతమైన దేవుడు
    అద్భుతమైన కుటుంబం అద్భుతమైన ఆరాధన
    అద్భుతమైన పాటను అందించి అద్భుతమైన పరిచర్య చేస్తున్న అయ్యగారికి వందనాలు
    ఈ పాటను దేవుడు బహుగా దీవించును గాక❤❤😊

    • @chitukurunageshwar8616
      @chitukurunageshwar8616 Před rokem +3

      Meru andichina

    • @chitukurunageshwar8616
      @chitukurunageshwar8616 Před rokem +3

      Pata addubutham meru ekkada patalu padi deueniki mahaka ranga padam ani aka anga request chithuna

    • @shagaletiswapna7520
      @shagaletiswapna7520 Před rokem +3

      Wonderful song brother devudu bahuga divinchunu gaka e song ni and mimalni thandrini minchina thanayulu ga miru seva cheyalani manasara korkuntunnanu

    • @shagaletiswapna7520
      @shagaletiswapna7520 Před rokem +1

      And prayer చేస్తున్నాను brother 🙏🙏

    • @TarammaMadekar
      @TarammaMadekar Před 8 měsíci

      ❤😅

  • @Dailybytes052
    @Dailybytes052 Před měsícem +4

    2:30 tear on my eyes naa vantari prayanamlo naa chenthana nilichaavu...❤

  • @user-th1io6fb4x
    @user-th1io6fb4x Před 27 dny +3

    I Love with song verry beautiful song👌🥰

  • @prabhakarmulakapati83
    @prabhakarmulakapati83 Před 5 měsíci +100

    Who are listening this song in 2024?
    And still feels new and blessed🙏🏻, love this song🎶

  • @suryapoguchinnari5505
    @suryapoguchinnari5505 Před 8 měsíci +85

    ఎప్పటికీ నేను 500వందల సార్లు విన్నా ఇంకా ఈపాట వినాలని పిస్తుంది ఇలాంటి పాటలు ఇంకా పంపియలని కోరుతున్నాం దేవునికి మహిమ కలుగును గాక .......... ఆమేన్ ఆమేన్

  • @chikkurikku6772
    @chikkurikku6772 Před měsícem +3

    Price the lord bro
    Super paata baga padaru devuniki Mahima Kalugunu gakha Amen 🙏🏿🙏🏿👍👍

  • @keerthanascreens934
    @keerthanascreens934 Před měsícem +3

    Love 💕 u jesus❤i am waiting for you❤❤❤❤❤❤❤

  • @satibaburatnam4423
    @satibaburatnam4423 Před 10 měsíci +295

    Praise the lord
    ఈ పాట ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ విన్నలనే అనిపిస్తుంది
    ఈ పాట చాలా బాగుంది

  • @sameelsameel2668
    @sameelsameel2668 Před 7 měsíci +247

    మా చర్చిలో నేను ఈ పాట పాడాను అందరూ బాగుంది అన్నారు ఈ పాట ఇప్పటికీ ఎన్ని సార్లు విన్నాను నిద్రపోయేటప్పుడు రోజు వింటూ నిద్రపోతాను❤🎉😊

  • @sulochanamanchala6274
    @sulochanamanchala6274 Před měsícem +3

    Chruch lo songs padandi pillallu ani anapudu...e song gurthosdhundhi...e songey padathanu...epatiki enisarllu padano gurthuledhu...ante ani sarllu padanu...anisrllu padina epativaraku okaru kuda apaledhu.... thank you brother...e song ni miru maku parichayam chesinadhuku god bless you brother... praise the lord...🙇🙇🙇🙇🙇♥️♥️

  • @nirmalabommalata
    @nirmalabommalata Před 2 měsíci +2

    Nice song brother garu
    ❤❤ Ilove this song😊😊🎉🎉🎉❤❤

  • @keerthanabellana9567
    @keerthanabellana9567 Před 7 měsíci +72

    Someone like my comment so that I come here agaain and again to listen to this masterpiece🥺

  • @rajeshbabukatari6987
    @rajeshbabukatari6987 Před 3 měsíci +49

    నా పెద్ద బాబు నిషిత్ ( లక్కీ ) చాలా బాగా పాడుతాడు ఈ సాంగ్ , నా చిన్న బాబు శ్రితన్ (హ్యాపీ) సతీష్ కుమార్ గారి చిన్న బాబు అంటే చాలా ఇష్టం పెద్ద అయినాక సహుస్ ప్రిన్స్ లా గా మంచి సేవకుడు ఐవ్యుతను అంటాడు , దావుడు కీ స్తోత్రం నా పిల్లల కోసం ప్రేయర్ చేయండి.

  • @SavithriSavara
    @SavithriSavara Před měsícem +4

    Super song it,s true this song my heart touching

  • @UmeshYaramala-pw7ib
    @UmeshYaramala-pw7ib Před 2 měsíci +4

    Price tha lord Jesus anna nanu netho okasari pata padalii devukikya mahimakalugunugaka

  • @samyelkarri9400
    @samyelkarri9400 Před 3 měsíci +13

    Love you god......🙏🙏🙏🙏🙏🙏🙏.....nuv ma andhariki unnav Jesus

  • @user-qv6vt3xu5w
    @user-qv6vt3xu5w Před 4 měsíci +40

    Naku enni sarlu vinna vinalani annipistundi l like this song🙏🙏🙏😀😃👌😊😇

  • @ramalakshmiuyyuru6826
    @ramalakshmiuyyuru6826 Před 28 dny +4

    Iove you god🙏🙏🙏🙏🙏🙏 nuvu ma andariki unnava jesus

  • @bashashaik719
    @bashashaik719 Před 13 dny +2

    Praise the Lord Jesus Christ thank you Lord Jesus Christ for every thing thank you Lord Jesus Christ for your promise blessings protection mercy miracles love help grace peace salvation grace glory compassion happiness over me my family job future career work work place in my every situation every thing Amen

  • @arunagadi226
    @arunagadi226 Před rokem +252

    ఈ పాట చాలా బాగుంది అలాగే ఆత్మీయంగా ఉన్నది దేవుడు మిమ్ములను ఆయన సేవలో బహు బలంగా వాడ బడాలని హృదయపూర్వకంగా దేవుని కోరుకుంటున్నాము దేవుడు మిమ్ములను దీవించును గాక

  • @swethastreams6729
    @swethastreams6729 Před 2 měsíci +20

    Devudu meemmalini bless 🙌 chayunu gacka ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @MaskuriSrinivas--153
    @MaskuriSrinivas--153 Před měsícem +3

    ✝️--- షలోమ్ అయ్య గారు
    ప్రభువు నామంలో వందనములు తెలుపుచున్నాను--🛐
    🔆*** ఈ పాట చాలా అద్భుతంగా పాడారు వింటుంటే మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంది వాక్యముతో కూడిన ఈ పాట చాలా బాగుంది మాటల్లో వర్ణించలేని చక్కటి సంగీతం అతి అద్భుతమైన స్వరం అందమైన గానం వింటుంటే ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది చక్కటి సంగీతంతో హృదయాలను పరవసింపజేసె ఆధ్యాత్మిక గీతం ఎంత మధురం మీ గానం దేవునికి మహిమ కలుగును గాక ఇంత అద్భుతమైన మధురమైన పాట క్రైస్తవ జన సమాజానికి అందించిన " సతీష్ కుమార్ " గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుచున్నాను ఇలాంటి యేసుక్రీస్తు పాటలు మరెన్నో అందించాలని మనస్పూర్తిగా కోరుచున్నాను ***🔆
    🗼🗼 పాట 🗼🗼
    ---------
    పల్లవి :---
    దీవించావే సమృద్ధిగా
    నీ సాక్షిగా కొనసాగమని
    ప్రేమించావే నను ప్రాణంగా
    నీ కోసమే నను బ్రతకమని --1
    దారులలో ఎడారులలో
    సెలయేరులై ప్రవహించుమయా
    చీకటిలో కారు చీకటిలో
    అగ్ని స్తంభమై నను నడుపుమయా--1
    🌡️దీవించావే సమృద్ధిగా 🌡️
    ( చరణం 🔹 1 )
    ------------------
    నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా
    నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా--1
    నా ఒంటరి పయనంలో నా జంటగ నిలిచావే
    నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే--2
    ఊహలలో నా ఉసులలో నా ధ్యాస బాసవైనావే
    శుద్ధతలో పరిశుద్ధతలో నిను పోలి నన్నిల సాగమని--1
    🌡️దీవించావే సమృద్ధిగా 🌡️
    ( చరణం 🔸 2 )
    -------------------
    కొలతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా
    కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా--1
    నా కన్నీరంత తుడిచావే కన్నతల్లిలా
    కొదువంత తీర్చావే కన్నతండ్రిలా--2
    ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నావే
    పోరులలో పోరాటంలో నా పక్షముగానే నిలిచావే--1
    🌡️దీవించావే సమృద్ధిగా 🌡️
    🌲🌲🌲👍🌲🌲🌲✝️🏃

  • @SrinivasAnaparthi-rv4hb
    @SrinivasAnaparthi-rv4hb Před měsícem +3

    I like this song and your voiceannayya😊😊😊

  • @prasanthwesley7725
    @prasanthwesley7725 Před 8 měsíci +40

    మనసుకు నెమ్మది కలిగించే ఈ పాట మనందరి జీవితాల్లో యేసు లాగా సాగిపోవడానికి తోడ్పడుతుంది

  • @LathaMahesh-ml9qm
    @LathaMahesh-ml9qm Před 10 měsíci +578

    యేసయ్య దగ్గర దొరికే సంతోషం మరి ఎక్కడ దొరకదు నా హృదయంలో తెలియని సంతోషం❤ యేసయ్య దీవెనలు ❤

  • @DARAPAVITRAGOWR
    @DARAPAVITRAGOWR Před 27 dny +3

    Heartfull grace song

  • @ChNani-or8gd
    @ChNani-or8gd Před 27 dny +5

    💝🙏🙏♥️♥️♥️♥️♥️🥺🥺🥺🤝 Yesu Prema nachan Tak mil jaaye

  • @rajeswarirajeswari7432
    @rajeswarirajeswari7432 Před 4 měsíci +80

    ఎన్నిసార్లు ఈ పాట విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది.

  • @chinthasofideep5108
    @chinthasofideep5108 Před 6 měsíci +35

    य़ह गाना सुनकर बहुत आशीष प रही हूँ भाया प्रभु को महिमा हो
    आमीन

  • @AnuAnu-if8vu
    @AnuAnu-if8vu Před 2 měsíci +102

    I'm not Christian but I ❤️.. jesus....🙇

  • @kshankarkshankar9561
    @kshankarkshankar9561 Před měsícem +2

    Praise the lord wonderful song God bless you brother ❤❤

  • @sainani1569
    @sainani1569 Před rokem +56

    ఈ పాట నాకు చాలా ఆదరణ అలాగే జరిగిన మేలుల బట్టి దేవునికి స్తుతులు చెల్లించే విధంగా చేసింది ❤

  • @vamsikarun
    @vamsikarun Před 10 měsíci +114

    హృదయాన్ని కదిలించే అద్భుతమైన పాట నేను పాట వింటున్నపుడు నేను ఆత్మలో ఆనందించాను . . దేవుడు ఈ బిడ్డను బలముగా వాడుకొనును గాక . .ఆమెన్

  • @nalamalaseshaiah4744
    @nalamalaseshaiah4744 Před měsícem +1

    Super song and my favourite 🎉❤

  • @MariLakshmi-qd5gb
    @MariLakshmi-qd5gb Před měsícem +2

    Iike this my favourite song ❤❤❤

  • @konkashivakumar4341
    @konkashivakumar4341 Před rokem +25

    Wonderpull song manassuki prashanthathanicche song 🙌🙌🙌🙌🙌🙌నా దేవునికే మహిమ 🛐🛐🛐🛐

  • @panemsindhu56
    @panemsindhu56 Před rokem +38

    చాలా బాగుంది సాంగ్ , మనసు నీ హత్తుకునేలా😢 , మల్లి మల్లి వినాలనిపిస్తుంది ..దేవునికే మహిమ కలుగునుగాక షాలోమ్ 🙏

  • @vitallakshmi6816
    @vitallakshmi6816 Před měsícem +14

    Viswasam Lobalapadela manchi song padav anna thanks

  • @user-wu4im6rk7q
    @user-wu4im6rk7q Před měsícem +2

    Brother me song ki... jisus maku toduunty chalu... song is extra ordinary ♥️♥️♥️... Prabhu ma todu undu tandri 🙏🙏🙏🙏

  • @gjfamilyfellowship4548
    @gjfamilyfellowship4548 Před 8 měsíci +60

    I am from Tamil Nadu language is different but in the presence of the lord same iam blessed by listening the song telgu thank God for the Servant of God..❤❤

  • @aramesh1130
    @aramesh1130 Před 10 měsíci +47

    ఎప్పటికి ఎన్నిసార్లు విన్నానో కానీ ఇంకా వినాలని పిస్తుంది మై fovorite song 🙏🙏

  • @MallipudiSweety
    @MallipudiSweety Před měsícem +5

    Super song ❤❤

  • @user-wu4im6rk7q
    @user-wu4im6rk7q Před měsícem +1

    Nice song 👌👌👌... Prabhu na arogyam bagundali nanu balawantuduga jiwinchali anukuntunanu devena eyu thandri 🙏 🙏 🙏

  • @digitalimagesnaresh7544
    @digitalimagesnaresh7544 Před rokem +61

    అద్భుతమైన దేవుడు
    అద్భుతమైన కుటుంబం అద్భుతమైన ఆరాధన
    అద్భుతమైన పాటను అందించి అద్భుతమైన పరిచర్య చేస్తున్న అయ్యగారికి వందనాలు
    ఈ పాటను దేవుడు బహుగా దీవించును గాక✝✝✝Shalom Digital images Studio

  • @lathasrinivasulu4869
    @lathasrinivasulu4869 Před 6 měsíci +127

    ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది it is really touched my heart🎉🎉😊❤❤

  • @user-wu4im6rk7q
    @user-wu4im6rk7q Před 28 dny +1

    Ma annaya arogyam bagundali Prabhu 🙏🙏🙏 atte parishtilo ne sandaniki teshtanu thandri anta kashtam ayyina kapadu thandri 🙏🙏🙏

  • @darsisaipriya3931
    @darsisaipriya3931 Před 2 měsíci +3

    Song is beautiful fevorout song

  • @surendarsuri3104
    @surendarsuri3104 Před rokem +39

    సాంగ్ చాలా చాలా బాగుంది మిమ్మును మీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక ఆమెన్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @Ushasirichandu
    @Ushasirichandu Před 3 měsíci +15

    My favourite song for Jesus love 😘😘😘

  • @aparnaseerapu7434
    @aparnaseerapu7434 Před měsícem +1

    Heart touching song
    Thank you Jesus 🙏

  • @PranithkumarA-fe2bn
    @PranithkumarA-fe2bn Před měsícem +2

    Super song bro and Super 😊😊😊😊😊😊

  • @kandulakalpana9283
    @kandulakalpana9283 Před 8 měsíci +37

    నాదేవా ఇంత మంచి పాట ఇచ్చినందుకు కృతజ్ఞతలు

  • @t.sureshbabu395
    @t.sureshbabu395 Před rokem +14

    దేవుడు మిమ్మల్ని దీవించును గాక అద్భుతమైన దేవుని సాంగ్ ఇంకా మరి ఎన్నెన్నో మంచి దేవుని పాటలు పాడాలని దేవుని మంచి స్వరం ఇవ్వాలని ప్రభువైన ఏసుక్రీస్తు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యగారి కుటుంబాన్ని దేవుడు దీవించును గాక షాలోమ్

  • @pushpalathadeva8991
    @pushpalathadeva8991 Před 3 hodinami +1

    Price the lord 🙏🙏🙏🙏🙏

  • @bagyarekka1066
    @bagyarekka1066 Před 11 dny +2

    Supper supper I love this song ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @godishalakiran200
    @godishalakiran200 Před 4 měsíci +28

    Praise The Lord 😢 heart touching song 🙏💐

  • @b.rajammab.rajamma7918
    @b.rajammab.rajamma7918 Před 5 měsíci +112

    Sweet voice కొందరికి మాత్రమే దేవుడు ఇచ్చిన గొప్ప వరం ❤❤❤❤

  • @anjaneyuludake6148
    @anjaneyuludake6148 Před 2 měsíci +1

    I like this song ❤❤🤗praise the lord 🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇🙇😇✝️✝️🙏🙏