Kathi Padma Rao-Gurram Jashuva Part-03

Sdílet
Vložit
  • čas přidán 7. 09. 2024
  • Kathi Padma Rao Speech at Gurram Jashuva -2018

Komentáře • 279

  • @Farmers_First
    @Farmers_First Před 3 lety +20

    సార్, దాదాపు 50 ఏళ్ల క్రితం మా అనంతపురం లో ఆర్ట్స్ కళాశాల ఎదుట మీ ప్రసంగం విన్నను.చాలాప్రభావితునిన్డనాను.పీడితవర్గాలకైమీసేవ అత్యంత గొప్పది.మీపాదాలకు నాప్రణామములు.

    • @yadaiahbarigela6320
      @yadaiahbarigela6320 Před rokem +2

      😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

    • @neelamjairaj
      @neelamjairaj Před 7 měsíci

      😂😂😂😂😅😅

    • @rohitbabburu
      @rohitbabburu Před 5 měsíci

      @@yadaiahbarigela6320 ademaiyna joke atra? navvutunav munda

  • @ganadhamjanaiah9528
    @ganadhamjanaiah9528 Před 2 lety +5

    మహా కవి కత్తి పద్మారావు సార్ గారికి నమస్కారం.. ఈ దేశం లో ఎన్నో సామాజిక మార్పులకు ప్రాణం పోసిన గొప్ప హేతువాది మీరు.. గొప్ప సంఘ సంస్కర్త మీరు, ఎమి వాగ్దాటి, ఎంతటి జ్ఞాన ప్రవాహం,.. మీ ఎన్నో వీడియోలు వింటాను.. సార్ తెల్లవార్లు..ఈ దేశానికి, ఈ జాతికి మీరు ఆణి ముత్యం..

  • @suman-dz8hq
    @suman-dz8hq Před 3 lety +12

    నా జన్మ ధన్యం 🙏🙏 కవి కత్తి పద్మారావు గారికి పాదాభివందనం 🙏🙏

  • @surendharmadari3926
    @surendharmadari3926 Před 5 lety +11

    కత్తి పద్మరావ్ గారి మాటలను ఇప్పుడే వింటున్నను ..... Great msg 💐💐👌👍

  • @jaibheemjohnnycreations3128

    సూపర్ సర్ చాలా మంచి సందేశం ఇచ్చారు
    నీ మాటలు తూటాల్లా ఉన్నాయి🙏🙏🙏
    జై భీమ్ జై భారత్🤝✊🙏🙏💐💐💐

  • @kantharao1117
    @kantharao1117 Před 5 lety +55

    మీ మాటలు ఎంతో మందికి స్ఫూర్తిని కలిగిస్తున్నవి సర్.
    జై భీమ్.

  • @abrahamlincolnchallagali3868

    జ్ఞానం కలిగిన వాడు శక్తివంతమైన వాడు అని నిరూపించారు మీరు.👏👏👏🙏🏼🙏🏼🙏🏼

  • @yedukondaluchirala3033
    @yedukondaluchirala3033 Před 5 lety +30

    1981 లో మొదటి సారి మీ ప్రసంగాన్ని ప్రత్యక్షంగా విన్నాను.
    మరలా ఇన్ని రోజుల తరువాత మీ ప్రసంగాన్ని విని వీక్షించే అవకాశం లభించింది.

  • @thomasmodi7244
    @thomasmodi7244 Před 5 lety +25

    అన్నా వందనములు.. 🙏, చాలా సంవత్సరాల తర్వాత మీ వాయిస్ విన్నా, చాలా చాలా ఆనందంగా వుంది. మీ పేస్ లో, మీ వాయిస్ లో ఆ పవర్ ఏమాత్రం తగ్గలేదన్నా. (PPM) God bless you... 🙌👏

  • @nellisampatharao2895
    @nellisampatharao2895 Před 5 lety +39

    🌲🌷 మీ వలన ఆత్మగౌరవం , ఆత్మవిశ్వాసం ఈ సమాజానికి లభిస్తున్నాయి సార్!🍓👍

  • @bathulaavulaiah7523
    @bathulaavulaiah7523 Před 5 lety +8

    Sir, Exemplary tonesv మీ వలన ఆత్మగౌరవం , ఆత్మవిశ్వాసం ఈ సమాజానికి లభిస్తున్నాయి సార్!🍓👍

  • @kanupurusrinivasulu7608
    @kanupurusrinivasulu7608 Před 11 měsíci +2

    విశ్వమానవుడు గుర్రం జాషువా గారికి జయంతి సందర్బంగా ❤❤❤

  • @YelaNagaraju
    @YelaNagaraju Před 5 lety +23

    జై భీమ్ సార్
    దళిత జాతి ఆణిముత్యం సర్ మీరు
    మీరు మరోఅంబేద్కర్

    • @user-xw6ej8ry3q
      @user-xw6ej8ry3q Před 3 lety

      బోక్కేం కాదు వాడికి ధలిత జాతిలో పుట్టిన శ్రీ శుక్లుడు అనే అనంత విశ్వ రక్షకుడి గురించె తేలుసుకో లేక పోతున్నాడు ఇక మిగిలిన విషయాలు వాడికేం తెలుస్తోంది.

  • @prasad-6030
    @prasad-6030 Před 5 lety +14

    Great humanist super speech sir 🙏🙏🙏

  • @Raja-zq1bw
    @Raja-zq1bw Před 3 lety +4

    గుఱ్ఱం జాషువా గారి పద్యాలను ప్రజలకు బాగా పరిచయం చేసినవారిలో బండారు గారు,డి. వి. గారు , చీమకుర్తి గారు, అగ్రగణ్యులు.

  • @jammannakunapulli3204
    @jammannakunapulli3204 Před 4 lety +5

    Guruvu Garu 🙏🙏 Speech Mind Glowing, Meeku Padhabhi Vandhanamulu Sir

  • @gaddamidiambedkar21
    @gaddamidiambedkar21 Před 5 lety +3

    చాలా గొప్ప సందేశం ఇచ్చారు గురువుగారు.. ధన్యవాదములు. మహాకవి గుర్రం జాషువా మరియు డా.బాబా సాహెబ్ అంబేద్కర్ గురించి అద్భుతంగా చెప్పినందుకు మరొక్క సారి ధన్యవాదములు.. అదేవిధంగా సమస్త గురుస్తుతికి కవిస్తుతికి వారి పాద పద్మములకు నిత్యం శతకోటి పుష్పములతో నా నమస్కారములు...
    నా పేరు అంబేద్కర్ మహబూబ్ నగర్ జిల్లా nawabpet మండలం...

  • @jk.4
    @jk.4 Před 5 lety +4

    సార్ మీరు చెప్పే మాటలు నూటికి నూరుశాతం కరెక్ట్

  • @mohammadjani8283
    @mohammadjani8283 Před 3 lety +3

    What a great orator and had a great spark in his speech I love him.

  • @iamambassadorofjesuschrist5830

    Jesus ని అనె chance ఈ ప్రపంచం లో ఎవరికీ ఏ persons కి chance ఉండదు
    WHy because jesus is Holy పఱిశుద్ఢుఢు గనుక కానీ Bible తెళవాని వాళ్లు అల చేస్తారు నిజమే మీరు చెప్పింది
    మీ మాటలు బావున్నాయి అండీ good

  • @rameshbuddudu4836
    @rameshbuddudu4836 Před 4 lety +6

    పాదాభివందనం 🙏🙏🙏🙏🙏🙏

  • @gouragallabheemsaikittu8502

    Wondarful sir మీరు జైభీమ్

  • @mathrukaviradheya8605
    @mathrukaviradheya8605 Před 2 lety +1

    డాక్టర్.ఠత్తిపద్మా,రావ్ గారు మీ పద్య పఠన విధానం బాగుంది.ధన్యవాదాలు
    --రాధేయ తేది 16-09-2021

  • @sanyasiroasanyasirao5147
    @sanyasiroasanyasirao5147 Před 5 lety +5

    Gurram Jashuva is great. You are also great.

  • @goodthinking5768
    @goodthinking5768 Před 4 lety +9

    అన్నయ్య మీరు నిజమైన అబేత్కరిస్టు

  • @saigundlapally8591
    @saigundlapally8591 Před 5 lety +19

    Extraordinary speech sir ..💐💐🙏

  • @Raja-zq1bw
    @Raja-zq1bw Před 5 lety +2

    గొప్ప గొప్ప కవులు రచయితలు కళకారులు పుట్టిన ఈ భరత దేశం ఎంతో మహోన్నత మైనది.

  • @srinudeluxe9391
    @srinudeluxe9391 Před měsícem +2

    2024 లో ఎంతమంది చూస్తున్నారు ఈ వీడియో

  • @PraveenKumar-hw7mc
    @PraveenKumar-hw7mc Před 4 lety +3

    Excellent & wonderful

  • @mahadevchinna.m8998
    @mahadevchinna.m8998 Před 3 lety +2

    ఆధునిక అంబేద్కర్

  • @kollabathulachakrapani8454

    అద్భుతం

  • @Telugukavi
    @Telugukavi Před 5 lety +5

    Gud message... Comred great speech

  • @ManojKumar-ek9fg
    @ManojKumar-ek9fg Před 5 lety +2

    Excellent speech katti
    Padmarao garu.namaste

  • @pullaiahpunnam6522
    @pullaiahpunnam6522 Před 3 lety

    I lesson speech of k p rao, about 30 yrs ago and this speech is evergreen thanks a lot.

  • @ramaraovuyyuru315
    @ramaraovuyyuru315 Před 4 lety +1

    A great Humanist with a Crown of Ambedkarism and
    Joshua's poetry as khanta Bhushanam. Leader of Dalitha Maha Sabha.is to be emulated by all Dalits.
    Not only that Dalits should
    seek ,learn his Philosophy at his Vidya Peet as long as he is alive.

  • @yerukondaramesh6778
    @yerukondaramesh6778 Před 4 lety +2

    Sir great . Excellent speach

  • @neeluangel9
    @neeluangel9 Před 4 lety +4

    Very inspirational sir..👍

  • @jewishk7845
    @jewishk7845 Před 5 lety +5

    Great speech 👍👍 👍👍 👍👍 👍

  • @gundepoguvijay3213
    @gundepoguvijay3213 Před 5 lety +3

    Excellent..sir..good speech..

  • @ravindrakonda6681
    @ravindrakonda6681 Před 4 lety +2

    Excellent. Sir

  • @sfirdguntur6823
    @sfirdguntur6823 Před 5 lety +5

    Quite informative and knowledgeable

  • @gopuvenkatareddy5671
    @gopuvenkatareddy5671 Před 3 lety +1

    Excellent speech sr

  • @elishagolla7764
    @elishagolla7764 Před 5 lety +6

    Wonderful Speech KPR Sir

  • @Manohar195
    @Manohar195 Před 2 lety

    సార్ మీ గురించి నాకు ఇన్ని రోజులు తెలియలేదు సర్ మీకు నా యొక్క పాదాభివందనాలు ❤️❤️

  • @madhubabu5283
    @madhubabu5283 Před 5 lety +4

    You are great.sir❤

  • @srinivaspalla4228
    @srinivaspalla4228 Před 5 lety +2

    Your speech great sir

  • @brahmabheemeswararaokona.8985

    great man..

  • @holygodchannel3152
    @holygodchannel3152 Před 2 lety +1

    Exalant speech 🙏🙏🙏

  • @sornalavenkatesh2906
    @sornalavenkatesh2906 Před 3 lety +1

    Extraordinary speech

  • @abrahamyendrathi8796
    @abrahamyendrathi8796 Před 3 lety

    Super,super sir,yeppatiki meeru superandi. Thaks.sir

  • @jaisriram7524
    @jaisriram7524 Před 5 lety +2

    Grrrrrrrrrrrrrrret taking sir

  • @prabhavatiputra7057
    @prabhavatiputra7057 Před 5 lety +2

    Mi lanti varu vunnaru maku torch-barer gaa salute sir..

  • @user-bq1vu2ce2y
    @user-bq1vu2ce2y Před 6 měsíci

    Super sir meeru 💐💐💐👏👏👏👍👍👍

  • @MrBharat77777
    @MrBharat77777 Před 5 lety +14

    Truth never dies
    AMBEDKAR is eternal truth

  • @KumarKumar-cb3lf
    @KumarKumar-cb3lf Před 5 lety +2

    Super power full taking sir

  • @user-gv5bb8ec7x
    @user-gv5bb8ec7x Před 8 měsíci

    Mahanubhavulu meeru devudu mimmulanu deevinchunu gaka amen

  • @vjoji985
    @vjoji985 Před 4 lety +3

    క్రీస్తురాజ్యము,వస్తుసముదాయము కాదు,పరిశుధ్దులకు, ప్రేమ మూర్తులకు ఆలవాలము,సత్యానికి సాక్ష్యపు లోకము. దేవుని ఆత్మకు నిదర్శనము,ఏసన్న గారి జీవితము.

  • @daranani23
    @daranani23 Před 5 lety +8

    Super sar

  • @dasariajay3533
    @dasariajay3533 Před 5 lety +2

    Super speech sir👌👌

  • @srikanthgone3679
    @srikanthgone3679 Před 3 lety +1

    Great Message & JAI BHEEM🙏👌🙏

  • @SamuelJohnsonGeddam
    @SamuelJohnsonGeddam Před 5 lety +2

    Great Message

  • @srujanbtek8987
    @srujanbtek8987 Před 4 lety +9

    మ‌హా ఉన్నత ఆలోచనలు కత్తిపద్మరావు
    గారు.
    జాషువాగారు కవి అని తెలుసు స్కూల్ బుక్కులో చదివినం.ఇంతగొప్ప కవి అని తెల్వదు.
    అన్నా
    మీ ఫిలాసపికల్ ఐడియాలజీ నచ్చింది .

  • @iamambassadorofjesuschrist5830

    Nice I attractive ur speaking

  • @ScienceMedia96
    @ScienceMedia96 Před 2 lety +1

    రాజు మరణించెనొకతార రాలిపోయె...సుకవి మరణించె నొకతార గగనమెక్కె..... రాజుచేతి కత్తి రక్తంబు వర్షించు....సుకవి చేతి కలము సుధలుగురియ.

  • @durgaiahpotta4678
    @durgaiahpotta4678 Před rokem

    Great sir

  • @vkumaraswamypechetty453

    Ayya mi msg first time vhustuna mi lantivalu manaki avasaram sir

  • @rickyekalavya9577
    @rickyekalavya9577 Před 4 lety +1

    మీకు నా పాదాబివందనం సార్

  • @ermapatisimha6277
    @ermapatisimha6277 Před 3 lety +2

    i love katthi padmaa rao

  • @Rajakabdul921
    @Rajakabdul921 Před 6 měsíci

    Hi iam Abdul rajak from guntur 🤝 Andhra Pradesh

  • @sanapatisankararao7279
    @sanapatisankararao7279 Před 4 lety +2

    Good speech sir

  • @Preethambrothers322
    @Preethambrothers322 Před 4 lety +1

    excellent sir

  • @r.krishnamurty6813
    @r.krishnamurty6813 Před 3 lety

    U R superb

  • @yuvagaouthammaredu3081
    @yuvagaouthammaredu3081 Před 5 lety +1

    Sir జై భీమ్.

  • @arjunnanda1506
    @arjunnanda1506 Před 5 lety +2

    Super master

  • @vijayanandp8804
    @vijayanandp8804 Před 3 lety

    Thank for knowledge sharing sir

  • @dhanumjayjampana238
    @dhanumjayjampana238 Před 4 lety +2

    Super

  • @ravisekhar3425
    @ravisekhar3425 Před 5 lety +2

    Hats off you sir

  • @anjaiahgoud9941
    @anjaiahgoud9941 Před 4 lety +1

    చాలా బాగా చెప్పారు సార్ ....

  • @vamsiganasala7367
    @vamsiganasala7367 Před 4 lety

    Great great Anna garu 🙏🙏

  • @prasadpaul8498
    @prasadpaul8498 Před 5 lety +1

    Excellent

  • @nuthanprasad26
    @nuthanprasad26 Před 5 lety +3

    Jai bheem my dear, dear, my soul, my heart, and my hero......

  • @kodikuthalatejaswini3662

    you are soo great sir

  • @palojuvenkateshwar328
    @palojuvenkateshwar328 Před 3 lety

    You are saying true sir.

  • @johneyjanapati7297
    @johneyjanapati7297 Před 3 lety +1

    అన్నా నీ అబ్దుతామైన ప్రసంగం అమోగం మీ రియాలిటీ అబ్దుతము వర్ణించ లేను. మీ ph no. ఇవ్వండి.

  • @b.sangamithra5896
    @b.sangamithra5896 Před 4 lety

    Excellent speech

  • @eshwarnarsolla4115
    @eshwarnarsolla4115 Před 2 lety

    Super Anna

  • @ravanabrahma7383
    @ravanabrahma7383 Před 4 lety +2

    జాషువా కోసం వస్తే - మీ గురించి తెలుసుకోవాల్సి వచ్చింది

  • @askmouryasbommithi1603

    kathi kanna kathi kavikanana kavi padmarao garu ekaika nava visva kavi

  • @shaikabdullah6351
    @shaikabdullah6351 Před 3 lety +2

    వా....వారెవా...

  • @bhaskarallada8512
    @bhaskarallada8512 Před 4 lety

    Great words...

  • @sekhartanagala6833
    @sekhartanagala6833 Před 5 lety +2

    చాల బాగా చెప్పారు సార్

  • @tataraonolli854
    @tataraonolli854 Před 3 lety +1

    Jai bheem sir

  • @jayvja8021
    @jayvja8021 Před 9 měsíci

    ❤❤❤❤❤❤ super 🎉🎉🎉🎉

  • @boddulaxman4515
    @boddulaxman4515 Před 5 lety +3

    Supar sr

  • @Jeprince
    @Jeprince Před 3 lety +1

    God message

  • @viswavihaar7071
    @viswavihaar7071 Před 3 lety

    Dhanya jeevi kp garu .... 👏

  • @johneyjanapati7297
    @johneyjanapati7297 Před 3 lety

    నిజంగా మీరు అబేత్కర్, జాషువా వారసులు.

  • @vishnumurthymotamarry137

    జ్ఞాన భాండాగారం సార్ మీరు

  • @siriraj503
    @siriraj503 Před 5 lety

    Chalabaga chepparu,, neethi manthulu inkokari fruits tinaru,,,,,,, mari vargikarana vishayamlopata evvaru neethi manthulu................

  • @Jeprince
    @Jeprince Před 3 lety

    Thanks Sir