MAMIDI PANDU THIYYAGA 🥭?|| GADWAL SINGER SHIVA SONG

Sdílet
Vložit
  • čas přidán 14. 10. 2024
  • ASURA MUSIC AA PRODUCTIONS
    SONG DETAILS🎤
    SINGER : GADWAL SHIVA
    MUSIC DIRECTOR & LYRICS & TUNE :
    ASURA BALU K ASURA #balu_k_asura
    KEY BOARD & RHYTHM : VV NAYAK
    STUDIO : TJG RECORDING STUDIO
    CAMERA & EDITING : CHANDU KANNAYA
    PRODUCER : VEERAMALLU GANGA PRASAD & MOTUPALLY VENKATESH
    ( 9705775554 ) ( 8790907176 )
    SPECIAL THANKS TO : #SANJAYKUMARSUNNY
    SIMHADRI NAYAK
    VENKATESH GOUD
    PRASHANTH ACCHU


    Thank you
    🙏 Please Do watch and Subscribe Asura Music Channel🙏
    FOLLOW ON INSTAGRAM & CZcams
    #asuramusic @balu_k_asura
    #gadwalshiva @singers283
    ఇట్లు
    Asura Music Production
    © All Rights Reserved: Asura Music
    గమనించగలరు - ఈ పాట కేవలం వినోదం కోసం మాత్రమే. సోషల్ మీడియాలో ఇంస్టాగ్రామ్ లో తన వైవిద్యమైన గొంతుతో అందర్నీ ఆకర్షించిన గద్వాల గాయకుడు శివను ASURA MUSIC గుర్తించింది
    దయచేసి సహకరించగలరు..
    #gadwalshivasinger
    #asuramusic
    #balu_k_asura
    #2023songs
    #folks
    #folksongs2023
    #instagramfamoussinger
    #singergadwalshiva
    #mammidipandu
    #mammidipandulatestsong
    #youtube
    #youtubeshorts
    #youtubeusashorts
    #usa #russia #india

Komentáře • 2,7K

  • @srikanthadapamachanpalli8122

    నాకు తెలిసి ఈసారి వినాయక చవితి కి ఈ పాట డీజే లలో మార్మోగిపోతది....
    All the Best Guy's 👌

  • @Galiakshay
    @Galiakshay Před rokem +585

    అన్న మీరు అందరిలా కాకుండా తనను హేళన చేసినవాళ్లుకు ఇది ఒక బుద్ది చెప్పినవారు అయినారు అన్న మీకు ప్రత్యేక ధన్యవాదలు అన్న

  • @davidbhaigamingyt4245
    @davidbhaigamingyt4245 Před rokem +49

    Andariki chanclu istuna Asura music ki hats off

  • @hussengugulothu1435
    @hussengugulothu1435 Před rokem +106

    నిజం చెప్తున్నా నేను ముందు నిన్ను చూసి నవ్వుకున్నా తమ్ముడు
    కానీ ఈ పాట చాలా సార్లు విన్నా Congratulations 🎉👏❤

  • @Sumadhur-wn5kx
    @Sumadhur-wn5kx Před rokem +109

    త్వరలో టాలీవుడ్ సింగర్ గా రాబోతున్న మన గద్వాల్ బిడ్డ. త్వరలో అనౌన్స్ చేస్తారు

    • @anjalimalyala9773
      @anjalimalyala9773 Před 11 měsíci

      Wrrrdygffhjjjjgiuyyuupphhdkmzxcvb❤😂🎉😢😮😅😊

    • @naaishtam3369
      @naaishtam3369 Před 10 měsíci

      neelaanti picchi lanjodukulake nacchutai ilanti kojja puku paatalu😂

  • @narasimhatv1551
    @narasimhatv1551 Před rokem +74

    చాలా అద్భుతంగా పాడావు బ్రదర్ పాట

  • @nithinnallabothula1088
    @nithinnallabothula1088 Před rokem +258

    ❤❤❤ నువు సూపర్ తమ్ముడు All the best నువు ఇంకా పైకి రావాలి అని ఆ అ దేవుని కోరుకుంటున్న ❤❤❤

    • @sairamvennamalla4911
      @sairamvennamalla4911 Před rokem

      Love endhi bro
      Ayina nuvvu Paine vunnava endhi
      Nuvvu niii wood ....

    • @phaniindra2256
      @phaniindra2256 Před 11 měsíci

      nee cancer treatment manchiga avvali veenitho

  • @kuramanaswthikuramanaswathi

    Super తమ్ముడు., నీకు దేవుడు చల్లగా చూడాలి god bless you 🥰🥰🥰

  • @akhilmuthyala1545
    @akhilmuthyala1545 Před rokem +3

    ఆ పాటకు కాదు గానీ నీ music ఆ పాట మల్ల మల్ల వినాలి అనిపిస్తుంది బ్రో music బాగుంది బ్రో

  • @Durgabhavani818
    @Durgabhavani818 Před 9 měsíci +11

    మా ఊరి వినాయక చవితికి ఈ సాంగ్ dj లో మారు మోగింది. చాలా బాగా enjoy చేసాము. శివ నువ్వు మరిన్ని మంచి సాంగ్స్ తో నువ్వు ముందుకు రావాలి అని కోరుకొంటున్న

  • @sLOKASANIKISHORE
    @sLOKASANIKISHORE Před rokem +1913

    మన పైన వేసే రాళ్ళను పునాది గా మార్చుకోవాలి అని నిరూపించావు తమ్ముడు ఇలాగే ఇంకా ఇంకా ఎదగాలి అని కోరుకుంటున్న❤🎉

  • @jaisoori4650
    @jaisoori4650 Před rokem +164

    ట్యాలెంట్ ఉన్నవారిని గుర్తించి వారికి అవకాశం ఇచ్చి వారిని ఇండస్ట్రీ కి పరిచయం చేస్తున్న మీకు అభినందనలు బాలు అసుర🤝👍

  • @shaikjani1842
    @shaikjani1842 Před rokem +27

    అన్న ఈ పాట DJ లో వింటే అసలు ఏమన్నా ఉంటాద Super సాంగ్

  • @gannevaramvinay1966
    @gannevaramvinay1966 Před rokem +68

    ఎక్కడ పోయిoదో ఆక్కడే దొరక పట్టవు నిన్ను తిట్టిన వాళ్లకు బుద్దిచెప్పావ్ bust of లాక్ తమ్ముడు🤝

  • @GalidevaraNagu
    @GalidevaraNagu Před rokem +18

    ఏంటో అనుకున్న Song చాలా బాగుంది👌🎵

  • @u.shankarshankar4265
    @u.shankarshankar4265 Před rokem +138

    అన్న3రోజుల్లో 98k వ్యూస్ నమ్మలేకపోతున్న........ love you తమ్ముడు........ ఇలాంటి వారికీ అవకాశం ఇచ్చిన మీకు.... 🌹

  • @smartnani
    @smartnani Před rokem +35

    Totally 💯 agreed 👍 DJ man superb kottav Anna totally DJ Anna it's zing zing amazing anno❤

  • @jani6523
    @jani6523 Před rokem +73

    తమ్ముడిని చూసి నవ్వినోళ్ల నోర్లు మువించినారు అన్న ఇలాంటి అవకాచం ఇచ్చినదుకు ధన్యవాదాలు ఇలాంటి అవకాచలు ఇంక ఎన్నో రావాలని కోరుకుంటున్నాను all the best thammudu💐💐💐

  • @vishnu8957
    @vishnu8957 Před rokem +42

    మ్యూజిక్ మాత్రం కేక సూపర్బ్ గా వుంది వింటుంటే మళ్ళీ వినాలి అనిపించేలా కొట్టారు 👌👌👌👌👌👌👌👌👌

  • @venki93
    @venki93 Před rokem +3

    Gadwal Siva bro niku lover undhaa

  • @aasha7263
    @aasha7263 Před rokem +842

    ఉలి దెబ్బలు తిన్న రాయి శిల్పం అవుద్ది అలాగే శివ instagram చాలా మాటలు భరించాడు అందుకే ఈ రోజు అద్బుతం గా దేవుడు నిలబెట్టాడు సో నాకు చాలా హ్యాపీ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి నా కృతజ్ఞతలు ❤

  • @gandhikhandekar5330
    @gandhikhandekar5330 Před rokem +116

    రాబోయే తరానికి మనకు మంచి సింగర్ లభించాడు..ఆల్ ద బెస్ట్ తమ్ముడు..🤝

  • @sadha888
    @sadha888 Před rokem +36

    Good song keep it up shiva👏👏👍👍

  • @bvmourya
    @bvmourya Před rokem +24

    వామ్మో అన్నో ప్రజల నాడి పట్టవ్
    Super 🎉❤❤

  • @chandinivennela123
    @chandinivennela123 Před rokem +1

    Wow abow 1m views Congratulations

  • @s_raju77
    @s_raju77 Před rokem +33

    Good song Tammudu..You have a bright future..Good luck

  • @rithikabhoompally4947
    @rithikabhoompally4947 Před rokem +29

    Super song chala baga padinav shiva ....😊💐🎉🎉❤️❤ congratulations

  • @RavugaruCharigaru-lt2rs
    @RavugaruCharigaru-lt2rs Před rokem +15

    After 2 years.... ee channel kii ee song valla reach vachindi

  • @venugopalmalladi
    @venugopalmalladi Před 9 měsíci +3

    సూపర్ బ్రదర్ నువ్వు గ్రేట్ బెస్ట్ అఫ్ లక్ నువ్వు సినిమా లో కూడా పాటలు పాడే రోజుల వస్తాయ్ 👌👌👍👍

  • @skhidayatulla2092
    @skhidayatulla2092 Před rokem +28

    ఒకరు మనకు తోడుగా ఉంటారు అని అనుకోవడం తప్పు మనకు మనమే మనమే తోడు అని అనుకొని ముందుకు వెళ్ళాలి అని నిరూపించాలి,,, దానికి ఉదాహరణ నువే శివ 🎉 నువు ఇలాగే కష్టపడి ముందుకు సాగాలి,🙏🙏🙏

  • @PURRERAKESH
    @PURRERAKESH Před rokem +32

    Super Song & Music Superrrrrrr Good Luck Next Album All The Best

  • @nageswararaobhumani302
    @nageswararaobhumani302 Před rokem +25

    చాలా బాగారాశారు చక్కగా పాడారు బ్రో

  • @MC-rc4lx
    @MC-rc4lx Před rokem +27

    ఎవరు తక్కువ కాదండోయ్...😉. సూపర్ తమ్ముడు...👌.కంటిన్యూ...👍

  • @kalalmalleshgoud6865
    @kalalmalleshgoud6865 Před rokem +1

    super brother famous ainaka andaru pogudutaru kaka pothe tidutaru e samajam anthe bro 🎉🎉🎉

  • @venkey_empire
    @venkey_empire Před rokem +13

    Song kante music chala bagundi 🎉🎉🎉 Excellent

  • @maheshbojja3450
    @maheshbojja3450 Před rokem +41

    Super song All the best...🎉

  • @kiranchaple4981
    @kiranchaple4981 Před rokem +225

    నేనైతే సింగర్ కోసమే చూసిన పాట 😋😊

  • @MaanvithaLahari1326
    @MaanvithaLahari1326 Před rokem +1

    Devudichina voice..dare full babu nuvvu..niku support chesina e team inka great..all the best

  • @vyuham1250
    @vyuham1250 Před 10 měsíci +2

    Neeku Manchi future vuntundi bro ...All The Best For Your Journey..

  • @rajuvanapala1481
    @rajuvanapala1481 Před rokem +12

    Very intresting bayya manchi భవిషత్ ఉంది marinni సాంగ్స్ చేస్తావ్ అల్ ది బెస్ట్ ❤❤❤

  • @KIRAN-ck4ch
    @KIRAN-ck4ch Před rokem +34

    Super song & music all the best bro 👌👌👍❤

  • @iammazhar19
    @iammazhar19 Před rokem +53

    Congratulations bro for new song
    Such a good song keep it up 🎉❤

  • @itr1237
    @itr1237 Před rokem +1

    Asura music memu support chestam okkk bro 1m subscribe ravali 3months lo

  • @samgamer008
    @samgamer008 Před 11 měsíci +23

    Song and bgm ❤ super i listened this song 50 times ❤heartly congratulations for both

  • @AlagandulavijayKumar
    @AlagandulavijayKumar Před rokem +118

    ఒక మంచి టాలెంట్ ఉన్న కళాకారున్ని ఇంటర్వ్యూలల్లో ... ట్రోల్ చేసినా కానీ తనలో ఉన్న టాలెంట్ ని గుర్తించి అవకాశం ఇచ్చిన నీ కళాభివందనాలు తమ్ముడు బాలు 🎉🎉🎉

    • @mpc11
      @mpc11 Před rokem +3

      Troll chesaru kabatte andhariki thelisindhi

  • @amazingbydss6822
    @amazingbydss6822 Před rokem +21

    Nice singer you selected ❤❤🎉😊

  • @rakeshyadavrj
    @rakeshyadavrj Před rokem +7

    You Have a hidden Talent Bro 🔥💥😵‍💫... Please keep it hidden

  • @Naresh__edits14
    @Naresh__edits14 Před rokem +3

    Ee song nuv padav kanuke hit aindhi bro evaru troll cgesina pattinchkoku all the best bro 👍👍👍

  • @Crezy_venky_
    @Crezy_venky_ Před rokem +1

    Good luck bro elaneyy mundhuku vellipoo🎉🎉

  • @venkataramana8178
    @venkataramana8178 Před rokem +43

    ఈ సాంగ్ 10 సార్లు చూసినా సూపర్

  • @sambarajunangunuri4377
    @sambarajunangunuri4377 Před rokem +62

    పడాలన్నా నీ ఆశయం గొప్పది చాలా బాగా పాడావు 👌👌👌

  • @venkygoud9734
    @venkygoud9734 Před rokem +7

    Super Chelle super song 😁

  • @msitharamireddy-pb3vc
    @msitharamireddy-pb3vc Před 2 dny +1

    Super siva 🎉🎉

  • @preciouspearl2096
    @preciouspearl2096 Před rokem +2

    E sari meeru andhagatthe gadu mana Banjara hills bangaram prashanthi ki iwwale chance...
    Super ga padathadhi
    chusko...
    From
    Banjarahills prashanthi fans
    Jai hind
    Jai Banjara hills prashanthi

  • @pulicheriraghuram3296
    @pulicheriraghuram3296 Před rokem +12

    నీ వాయిస్ లో ఏదో power ఉంది తమ్మీ 😊

  • @nagendrababu6951
    @nagendrababu6951 Před rokem +18

    Supper Shiva good voice thanks for Asura studios

  • @filmbusstudios4448
    @filmbusstudios4448 Před rokem +57

    టలెంట్ ఎవడబ్బ సొమ్ము కాదు
    ట్రోల్స్ చేసినోళ్లే ముక్కొని కూర్చుతారనుకుంటా ఈ పాట చూసి
    వెరీ గుడ్ శివ❤❤❤❤❤

    • @vayinalabhanuprasad2408
      @vayinalabhanuprasad2408 Před rokem +1

      Correct comment brother

    • @nithish93
      @nithish93 Před rokem

      Sorry to say this,trolls chesinanduke Shiva andariki telisadandi,trolls cheyyakapothe Shiva Ane person telisevaru kadu kada.

    • @Tnews009
      @Tnews009 Před rokem

      ​@@nithish93ninu ade antunna bro Trolls valle famous ayyadu

  • @keerthisony4856
    @keerthisony4856 Před rokem +3

    Bro promotional video chestara

  • @Sreyansh-on3yt
    @Sreyansh-on3yt Před rokem +2

    Super chinna evvariki bayapadaku vijayam neke sontham god bless u tammudu😊😊😊

  • @peddamadhub6287
    @peddamadhub6287 Před rokem +21

    Nice song congratulations🎉🥳👏 to whole team

  • @saikrishnathoutu2762
    @saikrishnathoutu2762 Před rokem +33

    Nice singing, lyrics also good all the best your team members,💐👏🎉🎆

  • @aravindre1384
    @aravindre1384 Před rokem +4

    Super song bro, power of Telangana.... Lyrics highlight asalu...

  • @meerabhai1750
    @meerabhai1750 Před rokem +1

    Great chance taken good keep hard work bro nice

  • @orsumahesh1494
    @orsumahesh1494 Před rokem +2

    Saripoyindhi saguthundhi meeku alga😮

  • @amarkarthikeyaamar5897
    @amarkarthikeyaamar5897 Před rokem +8

    నీ ధైర్యమే విజయం శివ. Tanq అసుర టీమ్.

  • @bandinagarajubandinagaraju1059

    సాంగ్ ఎం లేదు కానీ.... దీనికి మ్యూజిక్. ఎవరు కొట్టరో గానీ 🎉🎉🎉

  • @jatavathbros3357
    @jatavathbros3357 Před rokem +5

    సూపర్బ్ లిరిక్స్ and వాయిస్ 🎉❤

  • @bhupathinayak6975
    @bhupathinayak6975 Před rokem +2

    Music yakado vunatu vundi anna

  • @shankarjogu9292
    @shankarjogu9292 Před 8 měsíci +1

    Super pata ..mast josh vastadi bava pata vinte..Ganesh nimajjanamlooo chala famous avuthadi danclooo

  • @kvnaikvolgs
    @kvnaikvolgs Před rokem +30

    Congratulations super song 🎉🎉🎉🎉🎉

  • @kbhanuprakash2044
    @kbhanuprakash2044 Před rokem +36

    మొత్తానికి మనోడు సెట్ ఇంకా...😊

  • @AnjaliNaveenKumar
    @AnjaliNaveenKumar Před rokem +27

    ఈ పాటతో అందరికి గుణపాఠం చెప్పావ్ బ్రదర్

  • @jwalitha817
    @jwalitha817 Před rokem +1

    Super tammudu

  • @NagamaniRavuru
    @NagamaniRavuru Před 5 měsíci +2

    Super tammudu nuvu enka yenni songs padali..manche Peru tho patu ninnu helana ga chuse yegathali chesena vallu ni Kalla daggareki vastaru .tammudu yevare matalu pattinchukoku yevare matalaki badhapadaku..devudu niku thodu...aA sivaiah niku andaga unnadu .venakki tiregi chudaku..god bless you tammudu ni voice chala bagundi..and ni song super

  • @praveenkumarbethala3161
    @praveenkumarbethala3161 Před rokem +26

    Thanks to the studio for identifying him❤❤

  • @greeshmaharshi2367
    @greeshmaharshi2367 Před 11 měsíci +6

    Superb

  • @gurakondaraghavendergoud
    @gurakondaraghavendergoud Před rokem +281

    మల్లె పువ్వుల సువాసన గంధము చెట్ల గుండును నీ తీయని పలుకుల తో వినడానికి అంత మధురంగా గానం నువ్వు తొందరగా ఎదగాలని ఒక రైటర్గా విన్నవించుకుంటున్నాను

  • @RamBabu-yl2pl
    @RamBabu-yl2pl Před rokem +1

    exelent ga vundhi super bro nuv🥰😇

  • @mohammadanwar7583
    @mohammadanwar7583 Před 9 měsíci +2

    లిరిక్స్ వెరీ ఈజీ,, టోన్ వెరీ వెరీ డిఫరెంట్ ❤❤❤

  • @sudheendrasvs2199
    @sudheendrasvs2199 Před rokem +298

    Don't judge a book by it's cover is a perfect phrase for this guy 👏

  • @rajubhashaveni6713
    @rajubhashaveni6713 Před rokem +29

    "ఉయ్యాలలుపు ఊపినంక ఆపు" Super lines😂👏🙌😻

  • @singerkumbojivamshi2281
    @singerkumbojivamshi2281 Před rokem +11

    WHAT A FUNNY .. LYRICS MUSIC ALSO SUPERBB🎶👌👌👌👌

  • @anumallaprasadanumallapras2270

    Chala great thammudu chala chakkaga padavuuu

  • @pottijanasree9076
    @pottijanasree9076 Před měsícem +2

    సూపర్ తమ్ముడు

  • @VikramRaaj9999
    @VikramRaaj9999 Před 11 měsíci +1

    chaalaa simple gaa unnaayi lyrics...tune super...super duper hit song...singer excellent

  • @meesalachandana7187
    @meesalachandana7187 Před rokem +14

    Bro thanks for giving him a chance! Many people r criticising him but u helped him to have some hopes for him

  • @chinnachinna1
    @chinnachinna1 Před rokem +7

    Excellent 👌👌👌

  • @jyothikabudharapu6920
    @jyothikabudharapu6920 Před rokem +91

    So much thanks to assura Anna.😊. for trusting him and identifying his hidden talent and giving this wonderful opportunity to him to sung this song ....and for extraordinary bgm ❤
    Expecting more songs like this from you both 😊

  • @lakshmipala4231
    @lakshmipala4231 Před rokem +2

    Bqga padavu thammudu eilla yapudu happy ga vundaile enka manchi songs padaile ani korukontunnau god bless u nanna

  • @Anonymous____________A721
    @Anonymous____________A721 Před 11 měsíci +2

    0:20 😂😂 subscribed

  • @pramodpramii4913
    @pramodpramii4913 Před rokem +36

    Nice 🎧 song lyrics very good

  • @Durgakavasi
    @Durgakavasi Před rokem +6

    Song bagundhi all the best siva bro

  • @TeluguPallayyawriter
    @TeluguPallayyawriter Před rokem +167

    ఈ సాంగ్ మిలియన్ మిలియన్ వెళ్ళాలి మా శివ పాడుతున్న అద్భుతం ❤❤❤❤🎉🎉🎉

  • @tekinagarjuna2275
    @tekinagarjuna2275 Před 26 dny +1

    Music director evaru? Song kanna music super ga vundhi

  • @love_is_life_nature
    @love_is_life_nature Před 11 měsíci +1

    soooper bro😂😂😂😂baundhi vinadaaniki😍😍😍

  • @rakeshsingingtravelling2897

    Song చాలా బాగుంది అలాగే ఇతనిని గుర్తించి ఒక అవకాశం ఇచ్చిన మీకు కూడా నా కృతజ్ఞతలు😊😊🤗

  • @mwilson9894
    @mwilson9894 Před rokem +5

    చాలా బాగా పాడావు బ్రో... ఇంకా నువ్వు ఎన్నో మంచి మంచి పాటలు పాడాలి గాడ్ బ్లెస్స్ యు

  • @MC-rc4lx
    @MC-rc4lx Před rokem +138

    ప్రత్యేక కృతజ్ఞతలు అసుర అన్నయ్యా...🤝

  • @Navi_multi_creations
    @Navi_multi_creations Před rokem +1

    First hit poh 🎉🎉🎉

  • @freejobstelugu3573
    @freejobstelugu3573 Před rokem +398

    ఇంస్టాగ్రామ్ చూసి వీడియో చూసినోళ్ల లైక్ వేసుకోండి మామ 😜😊