Current Shock Latest Folk Song | New Folk Songs 2022 | TonyKick Songs | SiriMuva Music

Sdílet
Vložit
  • čas přidán 3. 10. 2020
  • Current Shock Latest Folk Song | New Folk Songs 2022 | TonyKick Songs | SiriMuva Music
    #CurrentShockSong #latestFolkSongs #OneMediaEt
    LYRICS & Tune: SRAVAN VELMAL
    SINGER'S: SHIVAJI, SHRUTHI PATEL
    MUSIC: RAVI KALYAN
    DOP, EDITING & DIRECTION: SHIVA VELUPULA
    CHOREOGRAPHY & DIRECTION: RAGHU
    CAST: TONY KICK, POOJA
    PRODUCER: ALLEPU PRAVEEN TEJA
    PRODUCTION WORK: MAHESH
    SPECIAL THANKS: ALAKUNTA MAHENDER
    Label & Channel Managed by: One Media - 7799090708
    Branding & For Promotions Mail Us: Info@onemediaet.com
    © All Rights Reserved: Siri Muvva Music ( One Media Et Private Limited )
  • Hudba

Komentáře • 3K

  • @venkygoud9734
    @venkygoud9734 Před 7 měsíci +279

    Pallvi prashanth song vinna vachina tharvatha evaru chusthunaru 😅

  • @d.mahendard.mahendar5898
    @d.mahendard.mahendar5898 Před 3 lety +592

    అదిరిపోయిందీ సాంగ్ లో మీనీంగ్..
    సాంగ్ అర్థమైతే ఒక్క లైక్ ఏసుకోండీ (భో..
    👌👌👌👌👌👌👌👌👌👌

  • @raghunadhrana2059
    @raghunadhrana2059 Před 7 měsíci +37

    Who is here after Pallavi Prashanth sing in BB7 ?

  • @AnilKumar-bj3mt
    @AnilKumar-bj3mt Před 3 lety +2154

    డబుల్ మీనింగ్ తోటి అర్ధం cheskunnavallu ఒక లైక్ కొట్టండి

  • @ramaraoallu459
    @ramaraoallu459 Před 3 lety +108

    చాలా కామెడీ గా ఉంది సాంగ్,ఈ సాంగ్ వ్రాసిన వారికి ,పాడిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు👌👌👌👌👌💐💐💐💐💐

  • @naveenthudum
    @naveenthudum Před 3 lety +9

    ఇది కద అన్న మాకూ కావలసిన ఎమొషన్.........
    సూపర్....
    ఎలా వస్తాయి అన్న ఈ ఐడియలు
    ఇలాంటి సాంగ్స్ రావలని కొరుతున్నము.......

  • @dusaripydiraju5982
    @dusaripydiraju5982 Před 2 lety +62

    ఈ సాంగ్ కీ ఎన్ని లైక్ లు 100000 ఇచ్చిన తక్కువే బ్రదర్... సూపర్

  • @madhuprabhas3848
    @madhuprabhas3848 Před 3 lety +1036

    నేను చేసి పనిలో ఇంత అర్ధం ఉన్నది అని నాకు ఈరోజే జ్ఞానోదయం అయ్యింది🤣🤣

  • @mrladdu8444
    @mrladdu8444 Před 3 lety +1953

    Song వింటు comment చదేవే వాళ్ళు ఒక like వేసుకోండి

  • @madhuchary6908
    @madhuchary6908 Před 3 lety +307

    I am Electrician...
    కరెంటు వర్క్ లో ఎన్ని డబుల్ మీనింగ్ డైలాగులు ఈన్ని ఉన్నాయ్ అని ఇంతవరకు అర్థం కాలేదు.. అయినా
    సూపర్ సాంగ్ 💥
    సూపర్😀
    సూపర్🙏
    సూపర్ 🤗
    సూపర్ 🤩
    ⭐⭐⭐⭐⭐

  • @thirupathirebal1421
    @thirupathirebal1421 Před 2 lety +133

    నేను కూడా ఎలక్రిషన్..😂😂 ఈ పాట విన్న తరువాత.... చాలా హ్యాపీ గా ఉంది....❤️😂😂👍🙏

  • @ajjugatla5988
    @ajjugatla5988 Před 5 měsíci +8

    ఎలక్ట్రీషియన్స్ ఒక్క లైక్ వేసుకోండి... 🤣😂

  • @Naveenkumar-if1ek
    @Naveenkumar-if1ek Před 3 lety +1540

    నేను ఇన్ని రోజులుగా వర్క్ చేస్తున్నా గాని నేను చేసే పనిలో ఇంత మీనింగ్ ఉందా అని తెలియదు 😂🙏

  • @rajupuramshetty4652
    @rajupuramshetty4652 Před 3 lety +116

    రాను రాను రాజు గుర్రం గాడిద అయినట్టు
    మన పాత పాటలు ఉన్న విలువ ఈ రోజుల్లో................🙏

  • @sureshperka7891
    @sureshperka7891 Před 2 lety +15

    పాటకు తగ్గ బోర్డు పైన రెండు కటుకలు😋
    బలం పెట్టి వత్తితే ఎలుగుతేయ్
    నీ బుగ్గలు😁
    ఇదేందయ ఈ లిరిక్స్ నేన్ సూలే...,🤝🙏

  • @swamykumarkumar8832
    @swamykumarkumar8832 Před 3 lety +77

    ఎలక్ట్రీషియన్ గురించి మొదటి సారి చేశారు చాలా బాగుంది అన్న

  • @nanduthota8195
    @nanduthota8195 Před 3 lety +84

    చంపెస్తున్నవ్ పొ sravan అన్న నీ double meaning patalathoni.....👌👌👌
    మరో అద్భుతమైన పాట నీ అనంత జ్ఞానం నుండి.
    పక్క లోకల్ అని prove చేసినవ్ పో అన్న......👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @laxmibagantha4690
    @laxmibagantha4690 Před 9 měsíci +5

    నేనే నా బావకోసం పడినట్టు ఉంది ❤ చాలా బాగుంది సాంగ్ tq

  • @br.vikrammaharaj128
    @br.vikrammaharaj128 Před 3 lety +14

    సాహిత్యం సంకనాకింది, సంసారం బజార్ల పడ్డది... అంటే గిదే....

  • @publicchannel209
    @publicchannel209 Před 7 měsíci +15

    Pp fan ❤❤❤

  • @srinivasmothukurisnivas342
    @srinivasmothukurisnivas342 Před 3 lety +63

    నీ సాంగ్ వింటే కరెంట్ షాక్ తగులుతుంది శ్రావణ్ అన్న 😜

  • @madhukar.d487
    @madhukar.d487 Před 3 lety +15

    Next concept తాపీ మేస్త్రి meeda vastadi kaavachu😂🤣

  • @pandugouni6006
    @pandugouni6006 Před 3 lety +26

    ఈ సాంగ్ రెండు రకాలుగా అర్థం చేసుకోవచ్చు ఒకటి మంచిగా
    ఇంకోటి చెడగా..😍😍😍

  • @raikantijanardhan9671
    @raikantijanardhan9671 Před 7 měsíci +7

    After Bigg Boss Pallavi prashanth singing 😅😅😂

  • @banothchinna2359
    @banothchinna2359 Před 3 lety +457

    ఎం సాంగ్ రా బాబు ?ఇంత మీనింగ్ గ? పాట రాసిన వారు ఎంత గా అలోచిచారో అనుభవం మొత్తం పాట లో ఉంది

  • @mangalapellygangaswamy6408
    @mangalapellygangaswamy6408 Před 3 lety +109

    బూతు చెప్పే వాని బట్టి ఉండదు వినే వాడిని బట్టి ఉంటుంది

  • @KatikeKrishnajee-yh8wy
    @KatikeKrishnajee-yh8wy Před 7 měsíci +7

    PP FAN 💥..

  • @siddudimond4854
    @siddudimond4854 Před rokem +1

    Iam 2022 listening 🎧
    Atluntadee paatathoni😁😁
    Eluguthadee egaa poo 💡💡
    Awesome performance 🤩

  • @sunilsapavat1175
    @sunilsapavat1175 Před 3 lety +137

    అమ్మాయి సూపర్ గా ఉంది

  • @mannesrikanth5539
    @mannesrikanth5539 Před 3 lety +331

    మొత్తం ఫీజ్ లు ఎగిరిపోయినై పో..🤣

  • @kumarbabu106
    @kumarbabu106 Před 3 lety +2

    Super brother...chaala బాగుంది
    మీ expressions highlight.....

  • @k.suribabu.bamapolitics307

    సూపర్ బ్రో సాంగ్ మీనింగ్ లో చాలా అర్దాలు ఉన్నాయి 👌👌👌👌👌👌👌

  • @smvideos650
    @smvideos650 Před 3 lety +61

    అన్నా పాట చాలా చాలా బాగుంది.👌👌👌👌
    అన్నా నాదొక చిన్న విషయం.
    మనమంతా తెలుగు వాళ్ళమే కదా
    అలాగే ఈ పాట కూడా తెలుగు లోనే ఉంది కదా,
    మరీ ఆ చివర్లో వచ్చే పేర్లు మాత్రం ఎందుకు ఇంగ్లీష్ లో వేస్తున్నారు.
    మన భాషను మనమే గౌరవించ కుంటే ఎలా 🤔🤔
    "దేశ భాషలందు తెలుగు లెస్స" అన్నారు మన పెద్దలు.
    ఇకపై తర్వాత వచ్చే పాటలో నైనా అలా జరగనివ్వరు అని అనుకుంటున్నా కోరుకుంటున్నా 🙏🙏🙏

  • @prakashmudiraj3200
    @prakashmudiraj3200 Před 3 lety +10

    Double meaning but with decency💐 enjoyed the video song , good one👏👏👌👌

  • @alamuribabaji8284
    @alamuribabaji8284 Před 3 lety +41

    ఇంతకీ ఈ పాట తీసినాక మీరు test చేసారా bro కరెంటు బోర్డును నీ టెస్టర్ తో పని చేసిందా

  • @lakshman6421
    @lakshman6421 Před 3 lety +7

    హీరో హీరోయిన్ బాగున్నారు.. కత్తిలా ఉంది సాంగ్...

  • @janaiahcheruku6734
    @janaiahcheruku6734 Před 3 lety +10

    సాంగ్ వింటుంటే కరేoట్ షాక్ తగిలినట్లుగా వుంది 😍😍😍

  • @sandeepreddymareddy51
    @sandeepreddymareddy51 Před 3 lety +351

    సావు బతుకుల మధ్య పనిచేసే కరెంటు వారికి 🙏🙏🙏

  • @sudheerkumar-xv4dq
    @sudheerkumar-xv4dq Před 3 lety +4

    Evaru yemana mee song is 👌😁👍nice song nice acting nice music 😍keep rocking

  • @vamshivamshi5376
    @vamshivamshi5376 Před 3 lety +1

    Super excited akka ne expressions and acting 😍😁😁😍😎 Nvu thop akka Anna kuda song super ga undi

  • @NareshNsLove9391
    @NareshNsLove9391 Před 3 lety +3

    సూపర్ 👌👌👌😍

  • @Shyamkumar-un8uy
    @Shyamkumar-un8uy Před 3 lety +5

    E song rasinaa annakii naa vandhanaluu annaa😂😂😂😂😂😂😂

  • @regulapalliswamy3531
    @regulapalliswamy3531 Před 3 lety +1

    Kathila vundi song .... ila tiyalanna guts kavali super team .... supero superb

  • @sreenivasuludarlingsreeyad9783

    అమ్మ ధీనమ్మా బత్తాయో ఏమి పాట తయారు చేసినారు అన్న మీరు,
    మేము చేసే పనిలో కూడా ఇంత అర్థం వెతికినారు,

  • @ttbphotography4849
    @ttbphotography4849 Před 3 lety +3

    పోరి మాత్రం..👌👌😍

  • @BanjaraVideos
    @BanjaraVideos Před 2 lety +4

    NICE SONG

  • @karentabraham8699
    @karentabraham8699 Před 3 lety +1

    ఇవన్నీ రుచి చూసాను నేను వర్క్ చేసేటప్పుడు.

  • @BalajiAB
    @BalajiAB Před rokem +1

    సాంగ్..కరెంట్ షాక్..😳🤯😍

  • @kommishettinaresh5212
    @kommishettinaresh5212 Před 3 lety +3

    Nuvvu vere Tony bro
    Keep it up super undi mi iddari combination

  • @mahenderdeshapaga6505
    @mahenderdeshapaga6505 Před 3 lety +4

    Beautiful song super 👌👌 dancers also good performance

  • @prashanthyadav4486
    @prashanthyadav4486 Před 7 měsíci +2

    After bigg Boss

  • @bhargavi-kb6os
    @bhargavi-kb6os Před 3 lety +14

    అన్నా నేను కూడా ఎలక్ట్రిషన్ సూపర్ పాట🤩😍😍🔮

  • @kaanthipc5288
    @kaanthipc5288 Před 3 lety +306

    ఎం సాంగులు రా అయ్యా ఇవి ... వాడు ట్రాక్టర్ పొలం అంటాడు నువ్వు టెస్టర్ కరెంట్ అంటున్నావ్ ఇంకా ముందు ముందు ఎన్ని చూడలో వినాల్సి వస్తుందో రాముల 🤦🤦🤦🤦🤦🤦

  • @mmahender9553
    @mmahender9553 Před 3 lety +24

    E పాట ఒక అమ్మాయి కూడా రెప్లయ్ ఇవ్వలేదు ఎందుకు ,అంటే వాళ్ళకి బాగా అర్ధం అయింది అందుకు ఇవ్వలేదు ఇస్తెయ్ మీ టెస్టర్ కి షాక్ కొంటుంది

    • @dmahender8097
      @dmahender8097 Před 3 lety

      ఏంటి (భో..అదిరింది సాంగ్. అందుకే అమ్మాయిలు రిప్లే ఇవలేదు.మేము సాపోట్ చేస్తాం.మీ నేంబర్ ఈవండీ.(భో

    • @dmahender8097
      @dmahender8097 Před 3 lety

      మహేందర్ (భో..
      9553947231

    • @vankudothulinga8289
      @vankudothulinga8289 Před 3 lety +1

      👌👌

  • @gnkelactricaltelugu7022

    Thanks Siri muvva. Music 🎵🎶

  • @harshapotti4711
    @harshapotti4711 Před 3 lety +2

    Super paata mottham double meanings tho manchi energitic ga undhii.....

  • @maheshpatlegar9017
    @maheshpatlegar9017 Před 3 lety +7

    waiting next song plz upload what a song mind blowing

  • @machendermachab6974
    @machendermachab6974 Před 3 lety +8

    అన్న ఈ పాట డబుల్ మీనింగ్ లో ఉన్నట్టె ఉంది కానీ ‌కుమ్మెసారు ఇగ సూపర్ 😃🤙🤙👆

  • @ramaraoallu459
    @ramaraoallu459 Před 3 lety

    Oho nice song👌👌👌👌🏽

  • @sadhikpasha4888
    @sadhikpasha4888 Před 3 lety +2

    Excellent All
    *Mainly Lyrics Awesome*

  • @shivakumarbittupandla4095

    🎧choreography super. Bayya👌 and. Artis Costume s. Keka😋 last. Scene finishing touch👌

  • @Shyampatel.K
    @Shyampatel.K Před 3 lety +89

    సాహిత్యం ఎటు వైపు వెళుతుందిరో 🙆‍♂️🤭😷🙄

  • @ganesh3593
    @ganesh3593 Před 3 lety

    Super song by seri muvva

  • @balajireddy5118
    @balajireddy5118 Před 3 lety +1

    Superb. I enjoyed a lot.

  • @tarunsai5675
    @tarunsai5675 Před 3 lety +7

    Tony Anna super expressions....

  • @pidamarthinagaiah9911
    @pidamarthinagaiah9911 Před 3 lety +33

    డబల్ మీనింగ్ సాంగ్ అదిరింది పో...👌👌🤣🤣🤣🤣

  • @redchillihot2587
    @redchillihot2587 Před 2 lety

    😍Spr song👌👌😍🔥🔥 vairu pettude karentu bordulo..... 🔥🔥🔥

  • @555tigervlogs5
    @555tigervlogs5 Před 2 lety +2

    హీరో కి ఈ పాట సరి పోయింది...🤩🤩🙏

  • @singersrinusrikakulam5719

    Tonny Bava Garu super Andi song but only e song youth ki matram manchi josh meeda undi song family unavalaki sare podhu e song and All the Best All team members 👍👍👍🙏👍🙏🙏🙏
    Camera & editing Super shiva bava

  • @manthapurivijaykumar4086
    @manthapurivijaykumar4086 Před 3 lety +3

    ఈ ఎలాక్ట్రిషన్ ఎన్ని సార్లు చెప్పిన పడటం లేదు ఈ రోజు ఎలాగైనా నా ప్రేమలో దించుతా. వాడు వచ్చాక నీకు దించుతాడు మరి జాగ్రత్త

  • @manachannel04
    @manachannel04 Před 2 lety

    Super

  • @bhurkanaresh3321
    @bhurkanaresh3321 Před 3 lety +1

    సూపర్ సాంగ్ భయ్యా 👌👌👌

  • @shravanmintu8735
    @shravanmintu8735 Před 3 lety +507

    E song status pettina ma 10th group girls na number block lo pettirru😆

  • @ramnagarprashanthmysolla2414

    ఏం పాటలు రా బాబు
    ఒకడేమో ట్రాక్టర్ డ్రైవర్
    ఇంకొకడు ఎల్పర్
    🤦🤦🤦🙏🙏🙏

  • @ashokbirru4561
    @ashokbirru4561 Před 3 lety +1

    Chala entainment ga undhi song 😀 nice osm

  • @nagrajelkaturi234
    @nagrajelkaturi234 Před 2 lety +1

    Super song.... Love you kick toney

  • @shivakumarramsri3938
    @shivakumarramsri3938 Před 3 lety +3

    సాంగ్ సూపర్ బ్రో 😃😃😃😃

  • @praveenmudhirajneeli8978
    @praveenmudhirajneeli8978 Před 3 lety +6

    సూపర్ ఉంది సాంగ్ ,👌👌
    శ్రవణ్ అన్నా

  • @BIGBOOS7.9905
    @BIGBOOS7.9905 Před 3 lety +2

    Supar song bro😍😍😍

  • @krishnanimmala3902
    @krishnanimmala3902 Před 3 lety +1

    సూపర్ సాంగ్ డబుల్ మీనింగ్👌👌

  • @bheembharath428
    @bheembharath428 Před 2 lety +3

    Superb sir enjoy song lyrics are still superb anna kirrack

  • @devallaravikumar3886
    @devallaravikumar3886 Před 3 lety +4

    Ammai garu suppar👌💋🎤

  • @nagrajelkaturi234
    @nagrajelkaturi234 Před 2 lety +1

    Super song.. Love you toney

  • @srinuyadavyadav5711
    @srinuyadavyadav5711 Před 2 lety

    సూపర్ 👌👌

  • @uppy2127
    @uppy2127 Před 3 lety +3

    ఇలాంటి పాటలకు పుల్ స్టాప్ పెడితే బాగుంటుంది

  • @srscreations4437
    @srscreations4437 Před 3 lety +3

    Super song 👌 na life 1st e song kosam 👍👍💯💯💯❤️💯

  • @singuruvenkatarao5438
    @singuruvenkatarao5438 Před 3 lety +1

    Super bro

  • @prasadbandam2101
    @prasadbandam2101 Před rokem

    Super lyrics bro TQ for singing for electricians

  • @vaspulashiva7634
    @vaspulashiva7634 Před 3 lety +5

    తోప్ సాంగ్ బ్రో నువ్ సూపర్ 😍

  • @vinaypatel4404
    @vinaypatel4404 Před 3 lety +5

    Awesome lyrics 😍😍😍

  • @rajub9581
    @rajub9581 Před 3 lety +2

    Excellent pata train ki

  • @user-mw5zt7yk9b
    @user-mw5zt7yk9b Před rokem

    ❤❤❤❤❤❤❤❤❤ super song dhinilo chala ardham undi corent shake anthe ❤❤😊😊😊😊😊😊 super

  • @vinodkumarj4035
    @vinodkumarj4035 Před 3 lety +156

    Tractor driver taruvata nuve Electrician 🤣🤣🤣

  • @mullimurali9782
    @mullimurali9782 Před 3 lety +6

    లూజ్ లూజ్ అయినట్టు ఉన్నది నీ బాక్సు నా ఇస్కూల్ డ్రైవర్ తోని జేస్తా నీ స్క్రూలు ఫిక్సు 🙏🙏😀😀😀😀😀 ఎం paatara దేవుడా....❤️❤️❤️

  • @ravipilleravipille4876

    Exllant super song lyrics ❤️💐💐💐🌹

  • @bhaskarbhar8408
    @bhaskarbhar8408 Před 2 lety

    Semma

  • @gopiyadav5198
    @gopiyadav5198 Před 3 lety +3

    🙏🙏🙏🔥🔥🔥🔥

  • @Madhu-dy6eo
    @Madhu-dy6eo Před 3 lety +5

    Pilla Expressions Super echindi I Like It

  • @MohdShafi-gx7eu
    @MohdShafi-gx7eu Před 3 lety +2

    🙏🙏🙏🙏 you are doing ❤️❤️❤️

  • @neharikaramgirwar6130
    @neharikaramgirwar6130 Před 3 lety

    Tony Kick always Kick a .......
    👍👍👍👍👍👍👍👍👍👍