Very nice climate super hot Pappu Bubbling with spicy and seasoned Hot Buvva and Outside good Rain and dribbling house with rain water running children with happiness doing some homework with discipline great grandma with making some Thing tomorrow s breakfast .O what a wonderful VEDIOS and the way 👆 U are calling her All the time chelliamma It's making my ♥ joy full. Remember in my childhoods I'm so happy with you message sPlz show some more things But it's Difficult for U But uAre briigigng out Our hidden Treasures by This way. Goodnight baby God bless you. Jai Hind
Why up to next why not now leave everything behind you go and stay with them for some time U go and exchange your life style s they also feel happy and you too. Am I correct I
గిరిజన జీవనం ఆహార విధానం చాలా బాగుంది కానీ వాళ్ళు చేసే పొరపాటు ఏమిటంటే ఇండాలియము మరియు ప్లాస్టిక్ వాడడం అదే పురాతన కొండల్లో వాడుకుంటే వాళ్ళు ఇంకా ఆరోగ్యంగా ఉంటారు
నిజంగా చాలా బాగుంది మీ video concept బాబూ. ఎందుకంటే వంటలు చెయ్యడానికి make up వేసు కో వడాలు ఏవీ అక్కర్లేకుండా natural గా పిల్లలు మరియు పెద్దల అలవాట్లు చాలా బాగున్నాయి
i love the videos, nd the recipe is soo healthy specially for woman their periods related issues can be shoutout 👍raw papaya is very healthy 👌, .. nd the dal looks very delicious 🤤.. love the video🤗🙌❤️
Ram.garu..aa.tribel. people ni.meeru aapyatanga.pilache.vidhanam.baguntundhi..meeru.videos.late.chestunnaru..late.cheyakandi.....all. the best for your bright future....... vijayalakshmi
Thank you ma'am...nenu weekly once only Friday evining 6:05 ki video upload చేస్తున్నాను...వారానికి ఒక్కటే అంటే, లేట్ అనిపిస్తుంది..సో sorry' ma'am....and thank you for your support ma'am....
మాది అల్లూరి జల్లా రాజవొమ్మంగి,మాకు దగ్గర గ్రామమే దాకరాయి గ్రామం,అయినా మేము ఎప్పుడూ ఆగ్రామం వెళ్ళలేదు,ఈ మీ వీడియో ద్వారా అక్కడ గిరిజనులు రాత్రి వండు కొనే,పాలకూర (పచ్చిబొప్పాయి)కూరతొ అన్నం తినడం చాలా బాగుంది నేత్యురాల్ గా వీడియో సూపర్ గా ఉంది.
అవును. చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. చిన్నప్పుడు జామ చెట్టు ఎక్కి జామచెట్టు మీద నించి కింద పడిపోయాను. అప్పుడు మా తాతయ్య కి భయమేసి చెట్టు కొమ్మలన్నీ cut చేయించారు. మళ్ళీ నేను చెట్టు ఎక్కే ప్రయత్నం చెయ్యకుండా.
మీ video బాగున్నాయి. కానీ, మీరు వెళుతున్న ప్రదేశాలు కి ఎలా వెళ్ళాలి? ఎలా చేరుకోవాలి? అని విడమర్చి చెపితే అందరికి ఉపయోగకరం గా వుంటుంది. ఇకనుంచి First చేప్పి VIDEO start చేయండి.

Mmc
B
తమ్ముడు! రామ్!!! గిరిజన జీవనవిధానం ప్రస్తుతం ఏ పరిస్థితుల్లో వుంది అని చెప్పడానికి నీవు చేసే ఈ ప్రయత్నం నకు అభినందనలు !!!
Thank you అండి
It's OK brother!! Try to more videos like this!! God bless you and hope to get huge blessings from God to strengthen you whoever wish you !!!
@@MyluRamsqq
Qq
@@MyluRams qQqqqqqqqqqqqq
@@bhogalingamaietha1546 pppppppppppppppppppppppppppppppppppvart
తమ్ముడు వీడియో చాలా బాగుంది వీళ్ల వంటకాలు చూస్తే మాకు నోరు ఊరుతుంది వీడియో చేసినందుకు ధన్యవాదాలు
గిరిజన భోజనం చూపించినందుకు సూపర్ తమ్ముడు
ఆరోగ్యాకరమైన వంటకం చాలా బాగా చేశారు 👌👍🙏
నెక్స్ట్ జన్మంటూ ఉంటే నేనూ గిరిజన ప్రాంతాల్లో పుట్టాలి ఆని నా అషా వారి జీవన విధానం మరియు ఆహ్లాదకరమైన వాతావరణంలొ జీవించడం అంటే ఇంకా ఇష్టం
Why up to next why not now leave everything behind you go and stay with them for some time U go and exchange your life style s they also feel happy and you too. Am I correct I
కావాలంటే మీరిప్పుడైనా వెళ్లి వుండవచ్చుకదా
Healthyfood,super❤❤
The tribe peoples are leading a simple life with nature's help. They are very near to God. The Almighty is helping them. Thanks Mylu....from Chennai.
Thank you sir....for understood of tribal life
గిరిజనులలో ఉండే గొప్పతనం ఏంటంటే ఒక మంచి ఇల్లు డబ్బు లేకపోయినా కానీ ఎప్పుడూ ఆకలి బాధలు ఉండవు ఎల్లప్పుడు వారికి తిండి సమృద్ధిగా ఉంటుంది..
వీడియో taking బాగుంది. మంచి praytnam
Mee matalaloni madhuya m vinasompuga untai excellent vidios.
Thank you అండి
nice video bro.. మీరు కల్మషం లేని వాళ్ళు...
Hlo bro mi videos roju chusthunm entha bagunyoo mansuki prashnthgga unttdi mi videos chusthnee. Enka elntii videos enka cheyndee GBU bro 👍
Chala thanks andi
Nice Recipe with Papaya, I will try it, thanks
గిరిజన జీవనం ఆహార విధానం చాలా బాగుంది కానీ వాళ్ళు చేసే పొరపాటు ఏమిటంటే ఇండాలియము మరియు ప్లాస్టిక్ వాడడం అదే పురాతన కొండల్లో వాడుకుంటే వాళ్ళు ఇంకా ఆరోగ్యంగా ఉంటారు
పాల కాయ పప్పు సూపర్ అన్నయ్య 👌👌👌😋
Super Anna,nijanga girijanulu Mana India ki adavi biddalu,
Pappu Palakaya curry Super👍
మీ వీడియోలు చాలా ఆరోగ్యంగా రిలాక్స్ గా ఉంటాయి
Wow thank you sir
నిజంగా చాలా బాగుంది మీ video concept బాబూ. ఎందుకంటే వంటలు చెయ్యడానికి make up వేసు కో వడాలు ఏవీ అక్కర్లేకుండా natural గా పిల్లలు మరియు పెద్దల అలవాట్లు చాలా బాగున్నాయి
Very beautiful vedio
Meeru manchi vishayalu chupisthunnaru chala thanks
Very nice video bro
Chaala suuuuuuper thammudu
Thank you అండి
Nijamga super super super, 👌👌👌🙏🙏
Vallu mana kanna healthy food ne tisukuntaru
Me videos anni baguntaye
Thank you అండి
chala chakkaga undi vallu home clean and desent ga undi bro
Video bagundi anna tq enka elanti videos marenno thiyyali memu chudali
Nice Vedio Andi👍
i love the videos, nd the recipe is soo healthy specially for woman their periods related issues can be shoutout 👍raw papaya is very healthy 👌, .. nd the dal looks very delicious 🤤.. love the video🤗🙌❤️
Challa bagundi Anna ❤
Akkadi vatavaranamu jeevana vidhanamu chala bagundi prashant vatavaranamu chinnanati rojulu gurutuku vachayi tirigirani rojulu
wet fro
Simple cooking but healthy . Must try papaya with dhal.
Pappayya dal is very nutritious or pappayya curry also will be vry nutritious,our elder's also makes raw pappayya dishes
Ram.garu..aa.tribel. people ni.meeru aapyatanga.pilache.vidhanam.baguntundhi..meeru.videos.late.chestunnaru..late.cheyakandi.....all. the best for your bright future....... vijayalakshmi
Thank you ma'am...nenu weekly once only Friday evining 6:05 ki video upload చేస్తున్నాను...వారానికి ఒక్కటే అంటే, లేట్ అనిపిస్తుంది..సో sorry' ma'am....and thank you for your support ma'am....
Ambalamrutha super akka
Super video anna
Life okkasaraina villa laaga experience cheyyali.. 👌👌👌👌👌
ప్రక్రుతి వడిలోపల్లేజీవనం
బాగుంది తమ్ముడు వీడియో
Thank you అన్న
మాది అల్లూరి జల్లా రాజవొమ్మంగి,మాకు దగ్గర గ్రామమే దాకరాయి గ్రామం,అయినా మేము ఎప్పుడూ ఆగ్రామం వెళ్ళలేదు,ఈ మీ వీడియో ద్వారా అక్కడ గిరిజనులు రాత్రి వండు కొనే,పాలకూర (పచ్చిబొప్పాయి)కూరతొ అన్నం తినడం చాలా బాగుంది నేత్యురాల్ గా వీడియో సూపర్ గా ఉంది.
Thank you Satya garu...u r from??
Poppayi healthy food ragi java kuda healthy food iron food kandhi papulo mamsam kruthilu, arogya karamayi gali veluthuru
💃💃వావ్
Thank you అండి
అవును. చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. చిన్నప్పుడు జామ చెట్టు ఎక్కి జామచెట్టు మీద నించి కింద పడిపోయాను. అప్పుడు మా తాతయ్య కి భయమేసి చెట్టు కొమ్మలన్నీ cut చేయించారు. మళ్ళీ నేను చెట్టు ఎక్కే ప్రయత్నం చెయ్యకుండా.
Super bagundi
Good vedeo
Very Nice video Anna
Video chala bagundhi...mylu rams..gurra kommu tho bura ela thayaru chesaru? Okasari udhimchalsindhi sir... video thise vidanam matram superb
Meeru chupesthunta akkada vachi chusintha andagna vundi
I Am Tamil Nadu
Hi..
👌👌👌
Its healthy recipe also.
Mee videos super Ram garu
Thank you Laxmi గారు...
Chala baga chupincheru bro
Anna. Niku. Padhabbi. Vandhanam
🙏🙏🙏🙏
Yesbrother
సూపర్ బయ్యా నీ వీడియోలు
Explanation super. Voice super.
Thank you అండి
Super pappu
Sooooooper bro god bless you
😊😊😊😊❤❤❤
👌👌👌👌👌
Super...
Super sir, God bless you.
Nice
Very nice video
👍👍👍👍
Chala bagundi Andi video 👌👌
Wow thank you ma'am
Chaala baagaa chesthunnaaru videos
మీ ఆత్మీయ సందేశానికి ధన్యవాదాలు
Suppr Bro manasunu hattukune video chesau
😛😛
Super
👌👌👌👌❤
Nice vedio bro
nice vidio
Anna chala chala bagundhi vedio superrbbbbbb
English vachha ledante nerchuko nee voice sooooooper bro cinemalo try cheyyi
ఎక్కడ అన్న
నమస్తే సోదర కుశలమ
నమస్తే అండి..నేను బాగున్నాను..మీరు ఎలా ఉన్నారు..Sunday ఎలా ఎంజాయ్ చేస్తున్నారు
Beautiful survival skills ,only in great India,Vande mataram
Super 👌👌
the tribes ate organic vegetables and food
hi anna meru chala kastapaduthunaru🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌
మీ video బాగున్నాయి. కానీ, మీరు వెళుతున్న ప్రదేశాలు కి ఎలా వెళ్ళాలి? ఎలా చేరుకోవాలి? అని విడమర్చి చెపితే అందరికి ఉపయోగకరం గా వుంటుంది. ఇకనుంచి First చేప్పి VIDEO start చేయండి.
Super brother
👌👌👌👍👍🙏👌👌👍
super anna
మంచి ఆరోగ్యకర మైన ఇష్టం
Tammudu please tell them not use plastic especially with hot water 🙏
😭😭elanti life okkaroju bathikina chalu anipistundi
Nice video sir
L oom
Hi Ram,
Very nice hope you too eat with them and pop it in video it gives happiness to us.
Thank you ma'am... will try to eat another video. really super and healthy cooking..
Night ela valatharu
Mee all vedios super bro
Healthy food. Advice them to use sreel utensils
Godumasam ala eat chestaro video chey bro
Taste it bro
Great
Over action cheyyakunda matakuda bagundi anthe just parichayam cheyyali good
Good job ramu