Video není dostupné.
Omlouváme se.

తాటి మోరు పచ్చడి || కనుమరుగు అవుతున్న "గిరిజన వంట"// Tribal Old food recipe// Mylu Rams

Sdílet
Vložit
  • čas přidán 11. 08. 2022
  • Tribal people primitive food Cook-vlog.
    this recipe is very tasty and healthy. #Mylu Rams. #tribal village #palm tree

Komentáře • 142

  • @anandarao595
    @anandarao595 Před 2 lety +50

    రాంబాబుగారు ముందు వరాచెల్లెమ్మకు నా హృదయపూర్వక ధన్యవాదాలు మంచివంటకం పరిచయం చేసిన మీకు
    నా హృదయపూర్వక ధన్యవాదాలు
    చాల బాగుంది

  • @pallamrangadasu4252
    @pallamrangadasu4252 Před 2 lety +16

    తమ్ముడు తాటి చెట్టు తోని పచ్చడి చేయడం ఎప్పుడూ వినలేదు చెల్లి చేసిన పచ్చడి బాగుంది నీకు థాంక్స్ తమ్ముడు గుడ్ జాబ్

  • @rajuekalvyatrailers8862
    @rajuekalvyatrailers8862 Před rokem +14

    గిరిజనులు అడివిలో ఉండే ప్రతి ఒక్కటి తింటూన్నరు సూపర్ వాళ్ళ అదృష్టము

  • @sundarik2727
    @sundarik2727 Před 2 lety +17

    ఆ అమ్మాయి కుదురుగా, చక్కగ, నెమ్మదిగా వుంది. వాళ్ళు అందరూ బావుండాలి.🙌

  • @lakshmiprasana8540
    @lakshmiprasana8540 Před 11 měsíci +2

    ఎంత కష్టం చేసింది ఆ తోబుట్టువు
    వరమ్మ నీవు మీ కుటుంబాన్ని ఒంటి చేత్తో నడపగలవు.
    నీ ఆత్మవిశ్వాసం చేయగలను అనే దైర్యం నమ్మకం చాలా నచ్చింది.
    Mylu రామ్ గారికీ ఇలాంటి తోబుట్టువు దొరకడం చాలా అదృష్టం.
    కొత్త కొత్త రుచులు
    కొత్త పరిచయాలు
    పాత మధురాలు పాత వంటలు నీ మళ్లీ మా ముందుకు తెస్తున్న రామ్ గారు.
    కొత్త వంటలు కోసం మీ కష్టం ఫలిస్తుంది మిమ్మలని ముందుకు నడిపిస్తుంది......👏👏👏👏 సూపర్ వరాలు....

    • @MyluRams
      @MyluRams  Před 11 měsíci +1

      వర చెల్లి మీద మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి.కానీ వర చెల్లి ఈ లోకంలో లేరు అని చెప్పడానికి బాధపడుతున్నాను. ఫస్ట్ మీకే చెప్పాను ..చెల్లికి ముగ్గురు పిల్లలు.. వాళ్ళ అమ్మను ఈ వీడియో ద్వారా మాత్రమే చూడగలుగుతారు అని చెప్పడానికి చాలా చాలా బాధ పడుతున్నాను.

  • @Prabha_J
    @Prabha_J Před 3 měsíci +1

    Vara chelli kaaranangane meeru video successful ga theeyagaligaaru, she's a very good person, so you should thank her.

  • @lakshmisartsandcraftsparadise

    గిరిజనులు అంటేనే కష్ట జీవులు. వాళ్ళ జీవన విధానం చాలా ప్రత్యేకమైనది. కల్మషం లేని మనుషులు.

  • @shankarbandi5284
    @shankarbandi5284 Před rokem +6

    ఆ అమ్మాయి అడవి బిడ్డ అయిన మీ వీడియో కు చాలకి గా నవ్వుతూ మొదటినుండి , చివరి వరకు అమాయక చూపులతో అన్నయ్య అంటు ,మీకు సహకరించింది ,వీడియో చాలా బాగా వచ్చింది,,ఆ అమ్మాయి కి ,ఆర్థికంగా ఆసరా గా, నిలవండి,,

  • @user-hx4ys1wr2o
    @user-hx4ys1wr2o Před 11 měsíci +2

    చాలా కష్టపడి పచ్చడి చేసింది చాలా బాగుంది God bless you Ram

  • @adoni.shanmukha.r3736
    @adoni.shanmukha.r3736 Před rokem +1

    ఆ అమ్మాయి కుదురుగా .చక్కగా. నెమ్మదిగా ఉంది.వాళ్ళు అందరూ బాగా ఉండాలి.

  • @gsuvarna9256
    @gsuvarna9256 Před rokem +2

    అమ్మాయి చేసే కూర కంటే అమ్మాయి బాగుంది నాకు వంట నచ్చింది నేను కూడా అమ్మాయి నే

  • @adilakshmi4479
    @adilakshmi4479 Před rokem +2

    Me videos anni chaalaa baguntai Annayya ❤❤❤
    Super recipe...👍👌👌👌💐💐💐🙏🤝

  • @mounikamouni6721
    @mounikamouni6721 Před 2 lety +6

    Baga chesaru pachadi nice video

  • @vaanakka
    @vaanakka Před 8 měsíci +1

    ఎంతో అరుదైన సమాచారం అందించిన మీకు ధన్యవాదాలు.

  • @chinthavenu6962
    @chinthavenu6962 Před 9 měsíci +1

    Vantakaalu
    Meeru chupinchavi
    Super anna

  • @nobitashero2297
    @nobitashero2297 Před rokem +2

    I like poor family's girijans living in huts chenhu madhva rao

  • @elisettysaibabu1588
    @elisettysaibabu1588 Před 4 měsíci +1

    mee chelli great bro original lady

  • @bshakuntalabanu4291
    @bshakuntalabanu4291 Před 8 měsíci +2

    Super cooking girijanula vantakalu chala Baba Hyundai elante video tiyyandi

  • @thokalasatyanarayana3487
    @thokalasatyanarayana3487 Před 4 měsíci +1

    హాయ్ రామ్ బ్రొ మారేడు మిల్లి మండలం తాడేపల్లి గ్రామం నాకు తెలుసు మాది అల్లూరి జిల్లా రాజవొమ్మంగి మండలం లాగరాయి గ్రామం నా చిన్నప్పుడు మా చేలో తాటి బొందలు నరికి లోపల వున్నా, మొవ్వు, తినే వాళ్ళం (మా ఏరియా లొ మొవ్వు అంటారు, మొరు కాదు)మొత్తానికి తాటి మొవ్వు పచ్చడి తయారు చేసే విధానం చూపించారు సూపర్ రామ్ గారు, కాని తాడేపల్లి లొ నెట్ ఉండదు, రామ్ గారు మీరు ఏజెన్సీ లొ చేసే వీడియోలు ఏదో ఒక రోజు ఆ గ్రామ సచివలయం నకు వెళ్తే అక్కడ సీఎం జగన్ గారు నెట్ కనెక్ట్ విటి కల్పించారు కనుక మీరు మీకు సహకరించిన గిరి పుత్రులకు మీరు తీసిన వీడియోలు చూపిస్తే వాళ్ళ ఆనందం నకు అవధులు వుండవు ఈ గిరిజన ఆచారాలు సంప్రదాయంలు కనుమరుగు అవ్వకుండా మీరు చేస్తున్న సూపర్ మీ ఫోన్ నెంబరు ఇవ్వండి.

    • @MyluRams
      @MyluRams  Před 4 měsíci

      నమస్తే అండి...thank you so much for your support..

  • @varalakshmiu8566
    @varalakshmiu8566 Před 3 měsíci +1

    Super vedio

  • @vyavasayapatasala1338
    @vyavasayapatasala1338 Před rokem +3

    సూపర్ బయ్యా చిన్నప్పుడు మేము ఇలాతిన్నాము 38సం క్రితం మాట నా చిన్నతనంలోకి తీసుకెళ్ళిన మీఅందరికీ 🙏🙏ధన్యవాదాలు🙏💕

  • @baburao255
    @baburao255 Před rokem +2

    This is real life no decies no problem good health sister speach very nice we enjoyed lot thanq beta we will solut 💯🙏🙏🙏

  • @muralipasunuri6896
    @muralipasunuri6896 Před 3 měsíci +1

    Ramu meeru maatladey theeru super super super

    • @MyluRams
      @MyluRams  Před 3 měsíci

      Thank you అండి

  • @girijanaiduvlogstelugu2369

    Arati oosa ilage teestharanukunta maa ammamma vallu anutunte vinnanu. Curry kuda arati oosa lage chestharu. Great Vara and strong lady. Sooper pachadi.

  • @prabhakarareddy1997
    @prabhakarareddy1997 Před 4 měsíci

    Manchi videos pedthunnaru, Mylu Ram garu.

  • @Venkat373
    @Venkat373 Před rokem +2

    Super chellama. Thank you Ram for showing us the real life.

  • @Arunodaya70
    @Arunodaya70 Před rokem +3

    రాం బాబు మీరు తీస్తున్న వీడియోలు సామాజిక వర్గానికి న్యాయం చేయాలని తపనతో వాళ్ళ జీవితాలను, సాంశృకుతిని మట్టిలో మాణిక్యాలను వాళ్ళ శ్రమను యూట్యూబ్ వీడియోల ద్వారా చూయించటం చాలా, చాలా సంతోషం కలుగుతుంది. మీ శ్రమకు ఫలితం ఖచ్చితంగా ఉంటుంది.

  • @muralipasunuri6896
    @muralipasunuri6896 Před 3 měsíci

    Vaari amaayakathvam chisi City lo undi goppalu cheppukoney vaari chaala nerchukovaali 🙏👍👍

  • @nagarjunag4342
    @nagarjunag4342 Před rokem +1

    Varalamma

  • @prathipatirajeswari74
    @prathipatirajeswari74 Před 6 měsíci +1

    Super brother meeru sister ki

  • @vanid5228
    @vanid5228 Před rokem +2

    Vara chelli bhale undi. Yentha Hastings anipinchindi, tanu maatladutunte. Very innocent and kind hearted lady. God bless you vara talli. Thanks for the video tammudu.

    • @vanid5228
      @vanid5228 Před rokem

      Sorry typo Hayiga undi tanu maatladutunte.

  • @sujathashanigaram7889
    @sujathashanigaram7889 Před rokem +1

    Super ga unai annaya volg

  • @nainiradhakrishnanvlogs6608

    Nice video sir

  • @bathulalokesh9413
    @bathulalokesh9413 Před rokem +2

    Waw super anna

  • @thirumalamuchu2066
    @thirumalamuchu2066 Před 2 lety +2

    Super super super 👌👌👌

  • @lakshmipenmatsa3969
    @lakshmipenmatsa3969 Před 2 lety +2

    Vara garu great me respect super Ram garu

  • @srblazeyt236
    @srblazeyt236 Před 2 lety

    Girijanulanu prothsahistunnaru chala manachipani chestunnaru. Naku chaala khushiga undi.

  • @vijayakumarimuday2772
    @vijayakumarimuday2772 Před rokem +1

    For me, it is a new invention. 👍 🙌

  • @rajeshrajesh-bv1ly
    @rajeshrajesh-bv1ly Před 2 lety +2

    Good nice video 👌👍

  • @shivashankarprasadpokala7347

    When she speaks annayya, feeling very happy

  • @keesupitta4801
    @keesupitta4801 Před rokem +1

    Great explore keep it up natural life without realated to cities

  • @sindhunares
    @sindhunares Před 2 lety +2

    Good video bro, aa ammaye chesindi risk job, and it's very hard, great lady super 👌👌👌👏👏👏👏ee video ki enni likes kottina takkuve,

  • @srinivasulunaidu5845
    @srinivasulunaidu5845 Před 7 měsíci +1

    Thati moor is very healthy food and fiber food.

  • @RajeshRajesh-ev8nj
    @RajeshRajesh-ev8nj Před 9 měsíci +1

    Meeku chela tq andi

  • @deepshikavasa3316
    @deepshikavasa3316 Před rokem +1

    Ammai superrr, ammilu abbai laki andhu lonuuu theasiporani nirupinchindhi Hatts off 👏👏👍👍

  • @yakaiahnaraboina6421
    @yakaiahnaraboina6421 Před rokem

    Super. పచ్చడి

  • @jemimamadhavan7558
    @jemimamadhavan7558 Před rokem +1

    Very nice 😊, nice small family, cute little boy., like the village life.

    • @MyluRams
      @MyluRams  Před rokem

      కాని... వెరీ bad...sad news

  • @raghuramireddy2059
    @raghuramireddy2059 Před rokem +2

    మి వంట చాల బాగుంది ఎ ఊరు, మాకు తాటి చెట్లు దొరకవు, మాది అన్నమయ్య జిల్లా
    మి తిండి కోసం తాటి చెట్లు చంపేస్తున్నారు
    అదే నాకు బాధ

  • @dipenb2568
    @dipenb2568 Před rokem

    👌👌👌

  • @vamshikrishnagattupalli2406

    Tq Bro Kanumarugu avutunna Maa Sampradhayani gurtuchesinandhuku 🥰🥰

  • @muralipasunuri6896
    @muralipasunuri6896 Před 3 měsíci +1

    Ramu adavi biddalalo undey strength marevarili undadu Ram

  • @madhusudhanadevi1276
    @madhusudhanadevi1276 Před rokem +1

    Vara,very strong, Zim lu dandaga

  • @nanjundappan8743
    @nanjundappan8743 Před rokem +1

    Good morning morning good, iam,

  • @vijayalakshmi-ji9lu
    @vijayalakshmi-ji9lu Před rokem +2

    Kalmashamu lene navvu😌

  • @hemash4301
    @hemash4301 Před 2 lety +1

    Good food.

  • @suresh.9948
    @suresh.9948 Před rokem +1

    Super

  • @user-je8xv4ll3c
    @user-je8xv4ll3c Před 11 měsíci

    Super ❤❤

  • @sridevileela9103
    @sridevileela9103 Před 2 lety +3

    God bless you amma

  • @rafaysumaiya5112
    @rafaysumaiya5112 Před rokem

    It's my favourite

  • @UmaUma-ci5rx
    @UmaUma-ci5rx Před rokem +1

    Chaala chaala manchi information, video dwara mammalni girijsba pranthaalaki tour chepisthunnaru, Real tour kooda plan cheyyandi,

  • @arunasrigandhaallinone8158

    చాలా కొత్త వంట

  • @Krishna-ii2jx
    @Krishna-ii2jx Před 2 lety +1

    Nice videos

  • @vijayavijaya7085
    @vijayavijaya7085 Před rokem +3

    మామిడి పచడిలా వుందండి

  • @sivaandala1105
    @sivaandala1105 Před rokem +1

    అన్న మాదికూడా తాడేపల్లి అక్క నువ్వు సూపర్

  • @mdsajidhaa1440
    @mdsajidhaa1440 Před 2 lety +1

    Super bayya

  • @rajuekalvyatrailers8862
    @rajuekalvyatrailers8862 Před rokem +1

    నాకు కూడా అక్కడ అడివిలో దొరికిన నేచర్ ఫుడ్ తినాలని ఉంది

  • @madhusudhanadevi1276
    @madhusudhanadevi1276 Před rokem

    Very Very hard work

  • @pandunalla7489
    @pandunalla7489 Před rokem

    Super,

  • @noniialmunawer7129
    @noniialmunawer7129 Před 2 lety

    Supr.sitr

  • @Arakunature365
    @Arakunature365 Před rokem +1

    Super bro

  • @gangadharsadamasthula7343

    తాటి మోరు చేసిన మా చెల్లెమ్మకు ధన్యవాదాలు ఈ వీడియో చేసి మాకు చూపించిన మీకు ధన్యవాదాలు

  • @rayaladhanalaxmi2869
    @rayaladhanalaxmi2869 Před rokem +1

    Nice video baabu

  • @Pyli.Varalakshmi
    @Pyli.Varalakshmi Před 2 lety +1

    హాయ్ తమ్ముడు నా పేరే మీ చెల్లిది

  • @shivashankarprasadpokala7347

    Very good

  • @rameshdagama9717
    @rameshdagama9717 Před 2 lety

    Vara Akka super 👍👍

  • @aravindnani8994
    @aravindnani8994 Před 2 lety

    super video

  • @sphani7010
    @sphani7010 Před rokem

    Nature manisiki ichina varam,

  • @lathkuwait9213
    @lathkuwait9213 Před 2 lety +3

    Chala kastta jivulu vilu.. God bless you sister... 😍

  • @sunv8500
    @sunv8500 Před 2 lety

    Good

  • @sreelakshmimalladi959
    @sreelakshmimalladi959 Před rokem +2

    Vara you are varaa la thalli

  • @ashajayanthisarella16.2.23

    Super sir

  • @nobitashero2297
    @nobitashero2297 Před rokem +1

    Please help them dress for poor family's dress and children's at any poor family's girijans living in huts chenhu madhva rao nellore

  • @yvijayammayakasirivijayama3145

    👌👌👌👌👌

  • @narsimhach817
    @narsimhach817 Před 2 lety

    Super medam Really great medam

  • @sujathabangaru1918
    @sujathabangaru1918 Před rokem

    Super 🌹🌹🌹

  • @shivashankarprasadpokala7347

    Good sister,

  • @pkmldevi6222
    @pkmldevi6222 Před 2 lety

    Nice vedio bro

  • @vankaseshukumari2476
    @vankaseshukumari2476 Před 2 lety

    Very nice bro

  • @vimalaprasad6332
    @vimalaprasad6332 Před rokem

    Nenu chinappudu thati movvu, thinnanu Kani first time vintunnanu pachadi.

  • @bapujim
    @bapujim Před rokem +1

    battala meeda karru padadaa?arati dootaa battalu paadu avutaayi

    • @MyluRams
      @MyluRams  Před rokem +1

      ఇది అరటి కాదు అండి...

  • @andalasivanarayanareddy8085

    My village kuda tadepalli akka memu అందల. Latchireddy MPTC valla abbaini

  • @manauritravel1169
    @manauritravel1169 Před rokem

    గాడ్ నాన్న 👌

  • @vijayakumari6398
    @vijayakumari6398 Před rokem +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻👍👍👍👍👍👌👌👌👌👌❤️❤️❤️❤️🙌🙌🙌🙌🙌🙌

  • @mohdyousufmdyousuf7872
    @mohdyousufmdyousuf7872 Před rokem +1

    Thank you

  • @VscrazyVlogs
    @VscrazyVlogs Před 2 lety

    బాగున్నావా బ్రో
    నేను గుర్తునాన

  • @Teluguchannel730
    @Teluguchannel730 Před 2 lety +3

    Chellamma nuvvu CZcams channel create chey chellamma challa manchi response vasthundhi..... Nuvvu message chusthe reply.....

  • @sunusunu4683
    @sunusunu4683 Před rokem

    🙏

  • @nagachowdary6449
    @nagachowdary6449 Před rokem +1

    🙏🙏🔱🔱

  • @Pyli.Varalakshmi
    @Pyli.Varalakshmi Před 2 lety

    Hi sister new frend

  • @peralaravishankar4558
    @peralaravishankar4558 Před 2 lety +3

    village లో మా పనిమనిషి కూడా రోజంతా కష్టపడి పనిచేసినా అలిసిపోదు. అసలు వాళ్ళకి ఇంత బలం ఎలా వస్తుందా అని నాకు ఆశ్చర్యంగా వుంటుంది. వీళ్ళకి పాపం గవర్నమెంట్ ఏమి ఆర్ధికసాయం చెయ్యదా ?

    • @narayanamurthy435
      @narayanamurthy435 Před 2 lety

      ఎందుకు చెయ్యడం లేదు

    • @dineshdeena7277
      @dineshdeena7277 Před 2 lety

      మీరే చేయొచ్చుగా సహాయం

    • @peralaravishankar4558
      @peralaravishankar4558 Před 2 lety

      @@dineshdeena7277 sure. తప్పకుండా చేస్తా.