కంచి పరమాచార్య గొప్పతనం.! | Paramacharya History by Chaganti Koteswara Rao Pravachanam | Eha Bhakthi

Sdílet
Vložit
  • čas přidán 26. 12. 2023
  • కంచి పరమాచార్య గొప్పతనం.! | Paramacharya History by Chaganti Koteswara Rao Pravachanam | Eha Bhakthi
    #paramacharya #kanchiparamacharya #kanchiswami #kanchipeetham #kanchiswami #chandrasekharasaraswati #chandrasekharaparamacharya #devotional #temple #god #chaganti #chagantikoteswararao #chagantikoteswararaospeeches #chagantikoteswararaopravachanamlatest #viral #chagantipravachanalu #bhakthi #ehabhakthi
    EHA BHAKTHI World CZcams Channel where World famous Astrologists, Spiritual guru’s and Numerologist share your their knowledge to the viwers. This channel is about Devotional, Numerology, Spirituality And Mystical Subjects. Here We Publish Regular content on Devotional forecast of daily, weekly or monthly horoscope’s as well as We give you the real insights of your personal horoscope.
    We hereby bring you the latest devotional topics to educate our subscribers and Eha Bhakthi Viewers and Worldwide Telugu Audience Don’t Forget to Subscribe

Komentáře • 199

  • @veenadhari4566
    @veenadhari4566 Před 4 měsíci +44

    గురువుగారు, మీ మాటలు విన్నంతసేపు నా కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు. హృదయం ద్రవించిపోయింది. మనసు నిండిపోయింది. భగవంతుడు మిమ్ములను సదా కరుణించు గాక. మీకు నా ప్రణామాలు.

  • @sirishadronamraju5894
    @sirishadronamraju5894 Před 4 měsíci +13

    నేను కూడా పరమాచార్య స్వామి కి రోజు 2 నిముషాలు దానం చేస్తున్నాను 🙏🏻🙏🏻🥹

  • @rudrasasankakusampudi9893
    @rudrasasankakusampudi9893 Před 6 měsíci +106

    మీ మాటే శాసనం గా భావించి నాకు ఆ మూర్తులను పూజా గృహంలో పూజిస్తున్నాను

    • @vigneshp8027
      @vigneshp8027 Před 6 měsíci +4

      Dhanyawad

    • @kanthamgudavalli3113
      @kanthamgudavalli3113 Před 6 měsíci

      ​@@vigneshp8027😊😊😊

    • @maheshgupta2291
      @maheshgupta2291 Před 5 měsíci

      🙏

    • @mgs5105
      @mgs5105 Před 5 měsíci +2

      తప్పక ఫలితం వస్తుంది ప్రసాదం నైవేద్యం కూడా తప్పక ప్రాప్తిస్తుంది

    • @sudhahrushi
      @sudhahrushi Před 5 měsíci

      Sharanam periyava Sharanam

  • @gaddamvarusuraiah3602
    @gaddamvarusuraiah3602 Před 4 měsíci +11

    🙏🙏జయ జయ శంకర హర హర శంకర మహానుభావా మీ అమృత ప్రవచనాలు ఆనంద భాష్పాలు రప్పించాయి గురుదేవా సాక్షాత్తు పరమాచార్యులు మా ముందు నడయాడుచున్నాడనే కల్పనలోకి వెళ్ళినాము గురుదేవా తమ ప్రవచనము ఫలితంగా కొన్ని కోట్లమంది తమ గుండెల్లో మహా శివుణ్ణి, మహా విష్ణువును, అమ్మవాని గుండెల నిండా నింపున్నాము అందుకే తమకు శతకోటి వందనములు తెలుపుకుంటున్నాము 🙏🙏🙏

  • @patnamseshadri3886
    @patnamseshadri3886 Před 5 měsíci +34

    రెండు నిమిషాలు పరమాచార్య గారు దానము అడిగిన తీరు లా, మీరు కోరిన వారి చిత్ర పటాలు పెట్టమని చెప్పిన సందేశం ఒకేలా ఉన్నాయి. వాణి మీ నాలిక పై నడయాడు తుంది స్వామి.నమో నమః ❤❤❤

  • @NMR4321
    @NMR4321 Před 5 měsíci +16

    పరమాచార్య మహాస్వామి వారు నా తల్లి తండ్రి గురువు దైవం 🙏🙏🙏🙏🙏

  • @subrahmanyadikshitulu5923
    @subrahmanyadikshitulu5923 Před 6 měsíci +20

    🙏🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🌷🌹👏👏👏👏

  • @malisettysaraswathi3970
    @malisettysaraswathi3970 Před měsícem +1

    జయజయ శంకర హరహర శంకర . మీరు నిండు నూరేళ్ళు వర్ధిల్లాలి స్వామి.

  • @malisettysaraswathi3970
    @malisettysaraswathi3970 Před měsícem +2

    గురువుగారికి పాదాభివందనాలు
    మానసికంగా నామస్మరణ చేస్తూ ఉంటాను. నా వయసు 59 సంవత్సరాలు. అన్నీ తెలిసిన ఆచరించని మూర్ఖురాలిని దేవా . నాకు పెళ్ళి కావలసిన ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిని ఓ ఇంటి వారిని చేయండి పరమాత్మా.

  • @radhakrishnamurthy2382
    @radhakrishnamurthy2382 Před 5 měsíci +13

    ధన్యోస్మి మహానుభావా.🙌🙏🙏

  • @vamshipandureddy7483
    @vamshipandureddy7483 Před 6 měsíci +12

    గురూ గారి పాదపద్మములకు నమసుమంజలులు 🙏🙏🙏

  • @vempadapusaiprasad6919
    @vempadapusaiprasad6919 Před 5 měsíci +9

    ఓం నమశ్శివాయ 👏 ఓం విష్ణుమూర్తి తండ్రి యే నమః 👏
    ఓం లాలతదేవి తల్లియే నమః 👏
    ఓం నారాయణ ఆదినారాయణ 👏
    ఓం సాయిరాం 👏

  • @sundariyelamanchili4143
    @sundariyelamanchili4143 Před 6 měsíci +27

    గురువు గారి కి పాదాభివందనం 🙏🙏

  • @valli639
    @valli639 Před měsícem +1

    Jaya jaya sankara hara hara sankara

  • @bhamidipatysastry7299
    @bhamidipatysastry7299 Před 2 měsíci +2

    జయ జయ శంకర హర హర శంకర

  • @muralibhagawan7506
    @muralibhagawan7506 Před 2 měsíci +1

    బ్రహ్మశ్రీ వేదమూర్తులైన మహారాజశ్రీ గురువుగారి పాద పద్మములకు శిరసు వంచి శతకోటి ప్రణామములు.
    వారి అనుగ్రహ భాషణం వినడం నా పూర్వ జన్మ సుకృతం. 🙏🙏🙏🙏

  • @svpkhvarma202
    @svpkhvarma202 Před měsícem +1

    Jaya Jaya sankara Hara Hara Sankara 🙏🙏🙏🙏

  • @sumanguntuka3011
    @sumanguntuka3011 Před měsícem +1

    Guruvu garu me pravachanalu venadam shiva nu graham guruvu garu🙏🙏

  • @madhavarapuvenkatesvararao6349

    Ayya mahanubhava mee matalu veda vakkulu e lokaniki

  • @egraju1334
    @egraju1334 Před 6 měsíci +8

    హర హర మహాదేవా ఓం నమః శివాయ

  • @vaasudevanagineni3586
    @vaasudevanagineni3586 Před 6 měsíci +7

    జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏🙏🙏🚩

  • @laxmanamokarala3586
    @laxmanamokarala3586 Před měsícem

    హర హర శంకర జయ జయ శంకర గురుదేవులకు శతకోటి వందనాలు

  • @pandupandu7063
    @pandupandu7063 Před měsícem +1

    నీకు వాటా వద్దా ప్రవచనాలు బాబు జై విశ్వకర్మ

  • @loshrwarchandrabushan7116
    @loshrwarchandrabushan7116 Před 2 měsíci +1

    అలాగే గురువు గారు 🙏

  • @SureshKumar-bd5rx
    @SureshKumar-bd5rx Před měsícem +1

    Power of god paramacharaya garu shiva shiva shiva shiva shiva shiva shiva shiva shiva shiva shiva shiva shiva shiva shiva shiva shiva shiva shiva shiva shiva shiva shiva shiva shiva shiva shiva shiva shiva shiva shiva shiva shiva shiva shiva shiva shiva shiva shiva shiva shiva shiva shiva shiva shiva shiva shiva shiva shiva

  • @user-ku7oi4hk8y
    @user-ku7oi4hk8y Před 2 měsíci +2

    మీరు చెప్పు చున్నంత సేపు పరమాచార్యులు మా కండ్ల ముందు నడ యాడినట్లు మనసు ఆనంద పరవశమైనది స్వామి లీలలు ఇంకా ఇంకా మీ ద్వారా వినాలని ఉన్నది గురువు గారు

  • @svenkat1112
    @svenkat1112 Před 2 měsíci +1

    Brilliant 👏👏

  • @prasadvr7790
    @prasadvr7790 Před dnem

    శ్రీ గురుభ్యోనమః శ్రీ మాత్రే నమః సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదా చార్య పర్యంతాం వందే గురుపరంపరాం జయజయ శంకర హర హర శంకర అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదానవహం హరి నారాయణ దురిత నివారణ పరమానంద సదాశివ శంకర.

  • @suchitraravichandransuchi9867
    @suchitraravichandransuchi9867 Před 2 měsíci +1

    Paramacharya paadhangal 🙏🙏🙏🙏🙏😊

  • @user-nn7qb5rb9c
    @user-nn7qb5rb9c Před 3 měsíci +2

    🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌷

  • @edupugantisreeramaprasad2923
    @edupugantisreeramaprasad2923 Před 2 měsíci +1

    om hari narayana dhuritha nivarana paramananda sadasivsankaraa

  • @vaninarayan9966
    @vaninarayan9966 Před měsícem

    స్వామీజీ మనుష్య జాతికి చేస్తున్న సేవకు శిరస్సు వంచి పాడాభివందనాలు. 🙏🙏🙏🙏🙏

  • @jgnmhnraokr
    @jgnmhnraokr Před měsícem

    మీ మాటల్లో గురువుగారి గురించి విని ఎంతో ఆనందం కలిగింది ❤

  • @vanishreevanishree9441
    @vanishreevanishree9441 Před 5 měsíci +3

    Sri matre namaha,mee pravachanam vinedi okka adbhutam,,,sakshat Chandrashekar Swami garini ,,darshanam cheskoninattu maaku anipinchindi,,anta goppadi mee pravachanam,,Edo lokaniki ,,,mammalni teeskoponattu anipinchindi,,, chala chala danyavadalu,,, gurujigaru,,, Sri matre namaha 🙏♥️🙏

  • @saradacherukupalli3630
    @saradacherukupalli3630 Před 4 měsíci +3

    శరణు శరణు పెరియవా!
    నడిచే దైవమా నమో నమః

  • @akkirajuvasu3383
    @akkirajuvasu3383 Před 5 měsíci +3

    జయ జయ శంకర.. హర హర శంకర 👏

  • @pavuluriarjun9626
    @pavuluriarjun9626 Před 4 měsíci +1

    శ్రీ శివాయ గురవే నమః శ్రీ శివాయ గురవే నమః శ్రీ శివాయ గురవే నమః శ్రీ శివాయ గురవే నమః శ్రీ శివాయ గురవే నమః

  • @LakshmiEeda-le5rm
    @LakshmiEeda-le5rm Před 3 měsíci +1

    Jaya Jaya Shankara Hara Hara Shankara Jay Jay Shankara Hara Hara Shankara

  • @buddesudershan8580
    @buddesudershan8580 Před měsícem

    కంచి పరమాచార్య మహా స్వామి. నన్ను నడిపించారు.

  • @user-vv5pc3li4w
    @user-vv5pc3li4w Před 3 měsíci +1

    ఓం నమో నారాయణాయ

  • @praveenraogona2425
    @praveenraogona2425 Před 3 měsíci +2

    🌹🌻🌼జై గురుదేవ దత్త 🌹🌻🌼🙏🙏🙏

  • @revathysairam1394
    @revathysairam1394 Před 2 měsíci +1

    Jaya jaya sankara hara hara sankara🙏🙏🙏

  • @gourisatyanarayana6934
    @gourisatyanarayana6934 Před 21 hodinou

    Om Sree sadguru Sree Sree Sree Chandrasekharendra Saraswati Swamiji namonnamaha.🎉🎉🎉🎉🎉.

  • @sudharanirapv328
    @sudharanirapv328 Před 3 měsíci +1

    Apaara Karuna sindhum gnanadam santharupinam , Sri Chandrasekhar gurum pranamami mudanvaham . ❤🙏

  • @durgabai902
    @durgabai902 Před měsícem

    ఓం నమఃశివాయ

  • @srinivasmanchukuri4009
    @srinivasmanchukuri4009 Před 2 měsíci +1

    Wow

  • @kiranmayimedisetti334
    @kiranmayimedisetti334 Před 3 měsíci +1

    . ఓం శ్రీ సాయి రామ్ 🙏🙏🙏🙏🙏

  • @sujalareddy6645
    @sujalareddy6645 Před 5 měsíci +5

    జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏🙏🙏

  • @tangudukusumakumari5932
    @tangudukusumakumari5932 Před 3 měsíci +1

    🙏🙏🙏 guru Deva namo namaha 💐💐💐

  • @patibandlaravikiran2862
    @patibandlaravikiran2862 Před 4 měsíci +1

    Jay Chandrasekarananda swamy namaha 🙏🙏🙏🙏🌺🌺🌺

  • @soarnswifteduacademypvtltd9156
    @soarnswifteduacademypvtltd9156 Před 6 měsíci +4

    Nadichey Daivam Kanchi Paramachaaryra. Om Namah Sivaiah

  • @nnajaykumar
    @nnajaykumar Před 6 měsíci +6

    JAI SHREE SHREE SHREE CHANDRASHEKHARENDRA PARAMACHARYA SWAMI 🕉️🕉️🕉️🙏🙏🙏

  • @vasukibn1361
    @vasukibn1361 Před 3 měsíci +2

    అపార కరుణాసిందుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం.

  • @PrabhakarGowd
    @PrabhakarGowd Před 5 měsíci +2

    Omnamo gurubhyonamaha

  • @achyutaramaprasadtata6957
    @achyutaramaprasadtata6957 Před 3 měsíci +1

    🙏

  • @kondaiahmala8606
    @kondaiahmala8606 Před měsícem

    OM SRI PARAMACHARAYA NAMO NAMA HA🙏🙏🙏

  • @gourisatyanarayana6934
    @gourisatyanarayana6934 Před 20 hodinami

    Jai Sree Rama dootham sirasa namami. Om Sai Ram.

  • @parvathiu9127
    @parvathiu9127 Před 3 měsíci +1

    Om kanchi paramacharya ya namaha

  • @sridevikulkarni1549
    @sridevikulkarni1549 Před 4 měsíci +1

    తప్పకుండా పెట్టుకుంటాను గురువు గారు 🙏🙏🌺🌺

  • @sairameshesta9222
    @sairameshesta9222 Před 3 měsíci +1

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gvinodkumar5680
    @gvinodkumar5680 Před 2 měsíci

    Jaya jaya Shankara
    Hara Hara Shankara
    Chaganti garu me pravachanalu vinadam valana ma janmaku oka manchi margam vachindi

  • @MAHESHyadav-sq1bo
    @MAHESHyadav-sq1bo Před 5 měsíci +3

    Swamiji mi మాటలు vinte mamalni marachi potham

  • @swathi6549
    @swathi6549 Před 4 měsíci +2

    Periyava maa kastam teerchu tandri. Maaku meere dhikku baba

  • @pesalavenkateswarlu430
    @pesalavenkateswarlu430 Před 4 měsíci +1

    శ్రీ గురుబ్యోనమః

  • @madhavilathachukkapalli4935
    @madhavilathachukkapalli4935 Před 6 měsíci +2

    Jaya Jaya Sankara Hara Hara Sankara.

  • @roja449
    @roja449 Před 5 měsíci +2

    E okka prasangam tho na janma dhanyam aiendhi guru garu meku kruthag nathalu naku na kutumbaniki dhari dorikindhi anipesthondhi guru garu dhanyavadhamulu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @LakshmiEeda-le5rm
    @LakshmiEeda-le5rm Před 3 měsíci +1

    Sri Jai Jai Shankara Hara hara Shankara

  • @mohanprasadtiwari8297
    @mohanprasadtiwari8297 Před 4 měsíci +2

    Sree paramacharyaa sree chandrasekhara sarswathi guru paadukaam pujayaami tarpayami namo namah

  • @weathergenerator
    @weathergenerator Před 5 měsíci +4

    This great seer stayed in our choultry at Vakmikipuram, built by my elders in 1830's.
    Polepalli vari Annadhana sathram.

  • @bharathireddykrishnaredd-vc6lk
    @bharathireddykrishnaredd-vc6lk Před 6 měsíci +3

    గురుబ్యోనమః

  • @mohanprasadtiwari8297
    @mohanprasadtiwari8297 Před 4 měsíci +1

    Koteswarao gaarikee paadaabhivandanamulu

  • @ramanamadduri6669
    @ramanamadduri6669 Před 3 měsíci

    జయ జయ శంకర హర హర శంకర. నడిచే దేవుడు పరమాచార్య స్వామి వారి పాదములకు సాష్టాంగ నమస్కారం.🙏🙏🙏🙏🙏🙏

  • @chittoorvani4884
    @chittoorvani4884 Před 4 měsíci +1

    Jaya Jaya Shankara Hara Hara Shankara

  • @kanakadurgaraoarava508

    Jai Jai shankara Hara hara shankara

  • @srinivasj7948
    @srinivasj7948 Před 5 měsíci +3

    Om namah shivaya

  • @user-yf1hc3gq6x
    @user-yf1hc3gq6x Před 5 měsíci +3

    Jaya jaya shankara hara hara Sankara

  • @dalliannapurna8688
    @dalliannapurna8688 Před 6 měsíci +2

    Danyavadamulu

  • @eswarabalasubramanyasarma2191
    @eswarabalasubramanyasarma2191 Před 6 měsíci +3

    అద్భుతం

  • @prashantbejugum4233
    @prashantbejugum4233 Před 3 měsíci +1

    🙏🙏🙏🙏🙏🙏

  • @pamarthiramakrishna786
    @pamarthiramakrishna786 Před 3 měsíci +1

    Jaya Jaya Sankara Hara Hara Sankara 🙏aparakarunasindum. Gnanadam santha rupinam Sri Chandrasekara guru pranamamimudanvaham🙏

  • @ramamaniannavarapu1502
    @ramamaniannavarapu1502 Před 4 měsíci +1

    Paramacharyulu gareki padabhe vamdanamu

  • @balupulagam2166
    @balupulagam2166 Před 5 měsíci +2

    🙏🏻🙏🏻🙏🏻

  • @bathinaleela4718
    @bathinaleela4718 Před 4 měsíci +1

    Very informative one.I am fortunate enough to listen this video about the great Guru.

  • @eskillaraju9138
    @eskillaraju9138 Před 5 měsíci +2

    Guruvu gariki vandanalu

  • @sailajaalla3183
    @sailajaalla3183 Před 19 dny

    Jaya Jaya. Shankara. Hara. Hara. Shankaraa

  • @menakadevimudunuru8410
    @menakadevimudunuru8410 Před 6 měsíci +3

    జయ జయ శంకర
    హర హర శంకర🙏🌹

  • @maheshwarimalakonda666

    Saraswati putrulu swamy meeru

  • @satyanarayanasatya7224
    @satyanarayanasatya7224 Před 5 měsíci +1

    ❤❤❤❤❤ Jai Gurudeva ❤❤❤❤❤

  • @user-cr8br7tk7n
    @user-cr8br7tk7n Před 5 měsíci +1

    Jaya Sankara Hara hara Sankara Jai Sankara Hara hara Sankara

  • @prameelaprameela695
    @prameelaprameela695 Před 6 měsíci +1

    Thank you so much ❤

  • @gourisatyanarayana6934
    @gourisatyanarayana6934 Před 20 hodinami

    ❤🎉❤🎉❤Om namo Narayanaya namaha ❤🎉❤🎉❤.

  • @nagabhushanasarmaaluri2843
    @nagabhushanasarmaaluri2843 Před měsícem

    🙏🙏🙏Paramaacharyula variki paadabhivandhanaalu.
    Meeku namassumaanjali

  • @umadevi901
    @umadevi901 Před 5 měsíci +1

    Jai Sri chandrashekarandraswami

  • @trinadhapalavalasa7708

    జయజయ శంకర హర హర శంకర

  • @brundavanamprasanna3404
    @brundavanamprasanna3404 Před 14 dny +1

    Maa ఇంట్లో ఉన్నది గురువు గారు🙏

  • @kvlkvl5895
    @kvlkvl5895 Před 24 dny

    Jai jai sankara Hara hara sankara, Apara karuna sindhu gyanadam santa rupinam,sri chandra sekhara gurum pranamami mudanvham.

  • @trivikramaraopydipati2823
    @trivikramaraopydipati2823 Před 6 měsíci +2

    Sri Gurubhyo namaha..Hara hara sankara jaya jaya sankara

  • @ramaraokosaraju6478
    @ramaraokosaraju6478 Před 4 měsíci +1

    Jaya jaya shankara hara hara shankara🙏🙏🙏

  • @sharadn3485
    @sharadn3485 Před 6 měsíci +2

    Om namo venkatesaya Guruvugariki padabivandanalu

  • @arunasheggari1560
    @arunasheggari1560 Před měsícem

    ,🙏🌹 జయ జయ శంకర హర హర శంకర 🙏🌹🙏🌹🙏🌹🙏🌹