KORUKUNNA REVUKU | కోరుకున్న రేవుకు | A.R. Stevenson | Telugu Christian Song | Symphony Music

Sdílet
Vložit
  • čas přidán 9. 09. 2024
  • #arstevenson #latestsongs
    #symphonymusic #christiansongs
    కోరుకున్న రేవుకు నడిపించావా
    కోరికలు తీర్చి కరుణించావా
    Korukunna Revuku Nadipinchaava
    Korikalu Theerchi Karuninchaava
    SONG : KORUKUNNA REVUKU
    ALBUM : NEE MAATA NAA PAATAGA
    Lyrics, Tune, Music & Voice : Dr. A.R.Stevenson
    For More Latest AR Stevenson Songs And Messages Stay Tuned To SYMPHONY MUSIC Channel.
    SUBSCRIBE : / symphonymusic
    SHARE!!! LIKE!!! and COMMENT!!
    Other songs from the album :
    NEE MAATA
    NEE VAAKKU
    NAA KRUSHICHETHA
    NINNU CHOODAGA
    DHAATIPOVU
    KARUNINCHEY
    NAA JANULAINA
    More Videos :
    GADACHINA : • GADACHINA KAALAMANTHAA...
    NAMMAKAMAINA : • Nammakamaina || నమ్మకమ...
    MANCHELENI : • MANCHELENI NAAPAINA ||...
    Jeevaswaralu Song Book App
    play.google.co....
    Follow Us on:
    Facebook: / arsymphonymusic
    Instagram : www.instagram....
    Twitter: ar...
    Website: www.symphonygospelteam.com
    Whatsapp : 9440210329
    For any copyright queries, Please reach out @ symphonywebteam@gmail.com
    Telugu Christian Songs/Christian video songs/Christian Devotional songs/ Telugu Worship songs/ Stevenson songs/ A.R. Stevenson latest Songs/ A.R.Stevenson new albums/ A.R. Stevenson latest videos/ Jeevaswaralu songs/ symphony gospel team/ telugu Jesus worship songs/ songs on hope/ heart touching christian songs/ christian melody songs/ new telugu christian songs/ symphony music/ famous telugu christian songs/ Stevenson Latest videos/ A.r.Stevenson live videos/ A.R. Stevenson Meetings/ Telugu christian melody/ Jesus Songs/ Chirstian Hit songs/ latest Telugu christian songs 2020/ English Christian Songs/ Christian Videos/ Easter Songs/ Christ Crucifixion Songs/ Latest Telugu Songs/ English Worship Songs/ Aantharyam/ Exclusive Interviews/ Nadipisthadu/ Ninu Preminchuchu Vardilleddam/ Telugu Christmas Songs/ A.R. Stevenson christmas songs/ Christmas video songs/ Yerushalem Songs/ Nakintha Bhagyama/ O yerushalema/ Neekante Nammadagina/ Sangeetha Naadamutho/Latest stevenson hit songs/ Stevenson Melody Songs/Stevenson Heart Touching Songs/A.D. Sikhamani messages/ A.D. Sikhamani Songs/Jukebox/ Stevenson songs jukebox/Stevenson Marriage Songs/ Telugu Marriage Songs/ Latest Marriage Songs/ Stevenson Messages/stevenson live singing/ Symphony Songs

Komentáře • 132

  • @SYMPHONYMUSIC
    @SYMPHONYMUSIC  Před 5 měsíci +12

    Lyrics:-
    కోరుకున్న రేవుకు నడిపించావా
    కోరికలు తీర్చి కరుణించావా
    కొట్టుకొనిపోకుండా - ముక్కలే కాకుండా
    చిట్టచివరివరకు కాచిన దేవా
    1. ఆకాశము తెరచి మన్నా కురిపించి
    బండలను చీల్చి నీటిని రప్పించి
    ఆహారమిచ్చావు - దాహాన్ని తీర్చావు
    కష్టకాలమునందు ముళ్ళత్రోవలయందు విడువక తోడున్నావు
    మొఱ్ఱ విన్నావు - దారి చూపావు - నివాసపురము చేర్చావు
    2. చీకటిచెరనుండి విడుదల కలిగించి
    మరణములో నుండి బయటకు రప్పించి
    గడియలు విరిచావు - కట్లను తెంచావు
    గొప్ప ఆపదరాగా దిక్కు తోచకపోగా వాక్కును పంపించావు
    చేయి చాపావు - పైకి లేపావు - ఆశ్చర్యక్రియలు చేశావు

  • @glorysudha4618
    @glorysudha4618 Před 9 měsíci +10

    కోరుకున్న రేవుకు నడిపించావా
    కోరికలు తీర్చి కరుణించావా (2)
    కొట్టుకొని పోకుండా - ముక్కలే కాకుండా
    చిట్టచివరి వరకు కాచిన దేవా (2)
    కోరుకున్న రేవుకు నడిపించావా.... ఆ...ఆ
    హైలెస్సో... హైలెస్సో...హైలెస్సో...హైలెస్సో..
    1. ఆకాశము తెరచి - మన్నాను కురిపించి
    బండలను చీల్చి - నీటిని రప్పించి (2)
    ఆహరమిచ్చావు - దాహాన్ని తీర్చావు (2)
    కష్టకాలమునందు - ముళ్ళత్రోవలయందు -
    విడువక తోడున్నావు (2)
    మొఱ్ఱ విన్నావు - దారి చూపావు -
    నివాసపురము చేర్చావు
    కోరుకున్న రేవుకు నడిపించావా..... ఆ...ఆ
    హైలెస్సో..... హైలెస్సో....హైలెస్సో...హైలెస్సో..
    2. చీకటి చెరనుండి విడుదల కలిగించి -
    మరణములో నుండి - బయటకు రప్పించి (2)
    గడియలు విరిచావు - కట్లను తెంచావు (2)
    గొప్ప ఆపదరాగా - దిక్కు తోచకపోగా
    వాక్కును పంపించావు(2)
    చేయి చాపావు - పైకి లేపావు -
    ఆశ్చర్యక్రియలు చేశావు ||కోరుకున్న||

  • @sukanyar7934
    @sukanyar7934 Před 4 lety +76

    కోరుకున్న రేవుకు నడిపించావ కోరికలు తీర్చి కరుణించవా కొట్టుకొని పోకుండా ముక్కలే కాకుండా చిట్ట చివరి వరకు కాచిన దేవా. ఆకాశమును తెరిచి మన్నా కురిపించి. బండలను చీల్చి నీటిని రప్పించి ఆహారమిచ్చావు దాహాన్ని theerchavu కష్ట కాలమునందు ముళ్ళ త్రోవల యందు విడువక తోడు న్నావు మొఱ్ఱ విన్నావు దారి చూపావు నివాస పురము చేర్చావు చీకటి చే ర నుండి విడుదల కలిగించి మరణములో నుండి బయటికి రప్పించి ఘడియలు విరిచావు కట్లను తెంపావు గొప్ప ఆపద రాగా దిక్కు తోచక పోగా వాక్కును పంపించావు. చేయి చుపావు పైకి lepavu ఆశ్చర్య క్రియలు చేశావు

  • @anandraj77
    @anandraj77 Před 2 lety +13

    కోరుకున్న రేవుకు నడిపించావా
    కోరుకున్న రేవుకు నడిపించావా - కోరికలు తీర్చి కరుణించావా (2)
    కొట్టుకొని పోకుండా - ముక్కలే కాకుండా
    చిట్టచివరి వరకు కాచిన దేవా(2)
    కోరుకున్న రేవుకు నడిపించావా.... ఆ...ఆ
    హైలెస్సో... హైలెస్సో...హైలెస్సో...హైలెస్సో..
    1. ఆకాశము తెరచి - మన్న కురిపించి - బండలను చీల్చి - నీటిని రప్పించి (2)
    ఆహరమిచ్చావు - దాహాన్ని తీర్చావు (2)
    కష్టకాలమునందు - ముళ్ళత్రోవలయందు - విడువక తోడున్నావు (2)
    మొఱ్ఱ విన్నావు - దారి చూపావు - నివాసపురము చేర్చావు
    కోరుకున్న రేవుకు నడిపించావా..... ఆ...ఆ
    హైలెస్సో..... హైలెస్సో....హైలెస్సో...హైలెస్సో..
    2. చీకటి చెరనుండి - విడుదల కలిగించి - మరణములో నుండి - బయటకు రప్పించి(2)
    గడియలు విరిచావు - కట్లను తెంచావు(2)
    గొప్ప ఆపదరాగా దిక్కు తోచకపోగా వాక్కును పంపించావు(2)
    చేయి చాపావు - పైకి లేపావు - ఆశ్చర్యక్రియలు చేశావు ||కోరుకున్న||

  • @jayasreet1113
    @jayasreet1113 Před 4 lety +9

    చేయి చాపావు.... పైకి లెపావు... ఆశ్చర్య క్రియలు చేశావు👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @anandstudytricks9091
    @anandstudytricks9091 Před rokem +2

    పల్లవి :- కోరుకున్న రేవుకు నడిపించావా
    కోరికలు తీర్చి కరుణించవా
    కొట్టుకునిపోకుండా ముక్కలేకకుండా
    చిట్ట చివరివరకు కాచినదేవ
    1. ఆకాశము తెరసి మన్నా కురిపించి
    బండలను చీల్చి నీటిని రప్పించి
    ఆహారమిచ్చావు దహన్ని తీర్చావు

  • @addakulaswarnalatha2552
    @addakulaswarnalatha2552 Před 3 lety +10

    కోరుకున్న రేవుకు నడిపించావా
    కోరికలు తీర్చి కరుణింవా
    కొట్టుకొనిపోకుండా - ముక్కలే కాకుండా
    చిట్టచివరివరకు కాచిన దేవా
    1 ఆకాశము తెరచి మన్న కురిపించి
    బండలను చీల్చి నీటిని రప్పించి
    ఆహరమిచ్చావు - దాహాన్ని తీర్చావు
    కష్టకాలమునందు మూళ్ళత్రోవలయందు విడువక తోడున్నావు
    మోఱ్ఱ విన్నావు - దారి చూపావు - నివాసపురము చేర్చావు
    2 చీకటిచెరనుండి విడుదల కలిగించి
    మరణములో నుండి బయటకు రప్పించి
    గడియలు విరిచావు - కట్లను తెంచావు
    గొప్ప ఆపదరాగా దిక్కు తోచకపోగా వాక్కును పంపించావు
    చేయి చాపావు - పైకి లేపావు - ఆశ్చర్యక్రియలు చేశావు

    • @oscarhendry28
      @oscarhendry28 Před 2 lety +2

      Thanks for adding written lyrics Swarnalatha గారు 🙏😇

  • @santhivardhanb1143
    @santhivardhanb1143 Před 4 lety +23

    ప్రతి పల్లెలో ప్రతి ఒక్కరికి ఈ పాట చాలా ఇష్టం tq u ar Steven son Garu 🙏🙏🙏

  • @user-tj6vu6wg4n
    @user-tj6vu6wg4n Před dnem

    ప్రైజ్ ది లార్డ్

  • @మీ-మున్నాభాయ్

    అన్నయ్య❤️ ఆత్మీయంగా ఆలపించారు!! నాకు ప్రభువు అంటే ఎంత ఇష్టమో..ఆయన కుమారునిగా మీరు అన్నా అంతే ఇష్టం❤️🙏🏻!! అద్భుతం అన్నయ్య..ఆయనే పంపారు మిమ్మల్ని మాకు🙏🏻❤️

  • @jagadeeshimandi6423
    @jagadeeshimandi6423 Před 4 lety +3

    Nenu chala sarlu badalo vunnappudu ee song padukuntu vunta...glory

  • @srisairam2332
    @srisairam2332 Před 6 měsíci +1

    Eee song Naa life.naa thandri Naku chesina aascharya kaaryamulu.🙏😭

  • @mrnanifactsintelugu
    @mrnanifactsintelugu Před 4 lety +5

    Amen prasie the lord 🙏🙏🙏naku chala estamina pata adhariche adhubuthaminna pata devunike mahimma meku 🙏🙏🙏👏👏👏👏👏👏❤️❤️❤️❤️❤️❤️❤️

  • @St.RavikumarRavi
    @St.RavikumarRavi Před měsícem

    This song is my life

  • @murahariashok3976
    @murahariashok3976 Před 3 lety +6

    ఈ పాట హృదయంలోకి వెళ్లి కన్నీరు రూపంలో బయటకు వచ్చింది అన్న.
    Thank you anna.
    దేవునికే మహిమ కలుగును గాక

  • @satvikamani703
    @satvikamani703 Před 4 lety +4

    Praise the lord Babu me patalu ventu vunte yantu manasuku nemmade Tq

  • @ravibabumanofgod3853
    @ravibabumanofgod3853 Před 4 lety +11

    Praise the lord అన్నయ్యగారు memorable album wonderful song ఆత్మీయంగా బలపరచే అద్భుతమైన పాట lyrics music మీ గానం అన్నీ అద్భుతంగా ఉన్నాయి మరెన్నో గొప్ప పాటలు వ్రాయాలని కోరుకుంటున్నాను దేవుడు మిమ్మును బహు బలముగా వాడుకొనును గాక ఆమెన్

  • @merry4381
    @merry4381 Před 6 měsíci

    Prise the lord

  • @jayasreet1113
    @jayasreet1113 Před 4 lety +1

    కోరుకున్నా రేవుకు నడిపించావా

  • @Suneetha-gr8rn
    @Suneetha-gr8rn Před 3 lety +4

    Ee pata dwaara yesayya nannu cheralo nundi vidipincharu tq Lord praise Jesus Christ and tq Steven anna 💐💐

  • @KomarabhatiniKamala
    @KomarabhatiniKamala Před 2 měsíci

    Good Voice Brother God Gives you Priase God

  • @appalarajuk7480
    @appalarajuk7480 Před 4 lety +11

    Glory to god, అన్న మీ పాటలు బాగున్నాయి ,మీ రచనలుకు మనుషులు మారాలని కోరుతూ... 💐💐💐

  • @bhavanidendukuri1723
    @bhavanidendukuri1723 Před 4 lety +6

    Praise the lord Anna meru chala lucky

  • @madhumadhu5967
    @madhumadhu5967 Před 4 lety +6

    Mind blowing song sir 🎤👏👏👏👏

  • @tessysm
    @tessysm Před 4 lety +7

    All Glory, Praise and Thanks be to our Lord and God JESUS CHRIST!

  • @ludiyamandangi8098
    @ludiyamandangi8098 Před 4 lety +3

    Super song. Sir.💮🌹💮🌹💮🌹💮🌹Pushpamery bobbili.

  • @suhasinibypa6299
    @suhasinibypa6299 Před 4 lety +2

    Kastakalamunodhu mulathrovalayondhu veduvaka thodunnavu 👌👌👌👌🙏🙏🙏

  • @parimalasadhanala382
    @parimalasadhanala382 Před 4 lety +4

    Praise the Lord

  • @rajashekarborelli1122
    @rajashekarborelli1122 Před 4 lety +8

    Wonderful song🎶🎶🎶 Annaya👌👌God gift to you great voice.. Praise the Lord.. Annaya.. God bless you🙏All glory to Jesus 💐💐🌹🌹

  • @goluguridosareddy7997
    @goluguridosareddy7997 Před 10 měsíci +1

    Praise the lord 🙏🙏🙏

  • @user-fy8sh4qp7j
    @user-fy8sh4qp7j Před 11 měsíci

    🙏🙏🙏⛪⛪

  • @parvathidevi9212
    @parvathidevi9212 Před 4 lety +3

    Praise the lord🙏SSgaru
    kastakalamunandhu..mullathrovalayandhu..viduvaka thodunnavu..🙏👏👏👏thank you🙏

  • @akshaymaddala8419
    @akshaymaddala8419 Před 4 lety +5

    Praise the lord 🙏🙏🙏🙏🙏 brother

  • @prasadpolavarapu8877
    @prasadpolavarapu8877 Před rokem +2

    My Favourite Song till my Death

  • @ranjanimarapatla3587
    @ranjanimarapatla3587 Před 4 lety +3

    Praise the lord sir superb song nice music 🙏🙏🙏🙏👏👏👏👏

  • @harshakumar1729
    @harshakumar1729 Před 3 lety +2

    Amen Praise The Lord 🙏❤️

  • @jafanya7621
    @jafanya7621 Před 4 lety +5

    Praise the Lord Anna 🙏🙏🙏 super song

  • @bujjik1439
    @bujjik1439 Před 4 lety +7

    EXCELLENT SONG BROTHER GOD BLESS YOU

  • @oscarhendry28
    @oscarhendry28 Před 2 lety +1

    ఎంతో ఆదరణ కలిగించిన పాట..... 👌🏻👍🏻🙏😇

  • @yakobuchinnam9412
    @yakobuchinnam9412 Před 4 lety +3

    Kottukonipokunda mukkale kakundaa chittachivarivaraku kachina devaa..... wonderful lyric annayya.......

  • @venkataraomandangi1275
    @venkataraomandangi1275 Před 4 lety +3

    Praise the Lord sir. Pushpamery bobbili

  • @abhi.devanand7825
    @abhi.devanand7825 Před 3 lety +3

    Really l enjoyed this sond when starting listen until now because lyrics very near to my experience ..tune and voice also wonderful....👍👍.

  • @RGN_Vlogs
    @RGN_Vlogs Před 4 lety +4

    Excellent song Brother God bless you brother

  • @vishnuvardanbabu4266
    @vishnuvardanbabu4266 Před 3 lety +1

    Thank you Steven son garu mee pata chala bagundhe 🙏🙏⛪⛪

  • @masssweety4930
    @masssweety4930 Před 4 lety +2

    Miru chala baga song padutharu annaya

  • @SipporahGabrial
    @SipporahGabrial Před 4 lety +9

    Waited for this song from long time❤

  • @harshakumar1729
    @harshakumar1729 Před 3 lety +2

    Praise The Lord 🙏❤️

  • @ramanaramana9021
    @ramanaramana9021 Před 4 lety +4

    Praise the lord brother ee song evergreen

  • @srisairam2332
    @srisairam2332 Před rokem

    This song describe about my self. Jesus save my life.amen

  • @dasuhindi5689
    @dasuhindi5689 Před 4 lety +2

    Praise. The. Lord. Sir........
    Good. Audio and. Video. Song....
    One. Of. This. Song. Quality. Song...
    Glory to our Lord. Jesus christ..

  • @bhushanaml1388
    @bhushanaml1388 Před rokem +1

    What a wonderful song and wonderful
    Voice

  • @abhi.devanand7825
    @abhi.devanand7825 Před 3 lety +2

    I like very much...God bless you brother

  • @rameshmynapati593
    @rameshmynapati593 Před 3 lety +1

    Good meaning full song and very comfortable song

  • @merry4381
    @merry4381 Před 9 měsíci +1

    Prise the lord brother vandanalu

  • @praveenmelam296
    @praveenmelam296 Před 4 lety +2

    Amen annaya

  • @masssweety4930
    @masssweety4930 Před 4 lety +2

    God bless you annaya

  • @navithaerella4547
    @navithaerella4547 Před 3 lety +2

    Super

  • @vinnunani3989
    @vinnunani3989 Před 3 lety +2

    Thanks for upload again.

  • @TinyTravelTales
    @TinyTravelTales Před 24 dny

    అన్న ప్లీజ్ అప్లోడ్ జీవిత యాత్రలో తుఫాను రేగగా సాంగ్

  • @subbuyelubandi8251
    @subbuyelubandi8251 Před 8 měsíci

    Priesd the lord 🎉

  • @mohan_ambalam
    @mohan_ambalam Před 4 lety +2

    PRAISE THE LORD BROTHER 🙏🙏🙏

  • @nageshwarrao4562
    @nageshwarrao4562 Před 4 lety +4

    My favourite song, tq you anna for uploading it.

  • @sunnybunny1972
    @sunnybunny1972 Před 3 lety +2

    Super annaya song exlent

  • @stephenyerikipati4644
    @stephenyerikipati4644 Před 4 lety +3

    Wonderful song annaya praise the Lord anna

  • @hopeindia4294
    @hopeindia4294 Před 3 lety +2

    Wonderful brother , this is song of prayer

  • @smileysyam6949
    @smileysyam6949 Před 4 lety +3

    Praise the lord...Very Nice Songs Brother

  • @subbaraokalapala266
    @subbaraokalapala266 Před 4 lety +3

    Excellent song brother

  • @jayasreet1113
    @jayasreet1113 Před 4 lety +2

    Wonderful 🎶🎶🎶🎶song...

  • @pandutuluri6017
    @pandutuluri6017 Před rokem +1

    🙏🙏🙏👌👌👌

  • @kohlisuresh6667
    @kohlisuresh6667 Před 4 lety +2

    Nice voice

  • @weslywesly7276
    @weslywesly7276 Před 4 lety +3

    Excellent song anna

  • @drayparker8999
    @drayparker8999 Před 3 lety +1

    My favorite song

  • @ramanjaneyulukadiyam5221

    Praise the lord Anna 💗🙏🙏

  • @muraligatti5304
    @muraligatti5304 Před 3 lety +1

    Super song

  • @jayasreet1113
    @jayasreet1113 Před 4 lety +1

    హైలెస్సో..... హైలెస్సో..... హైలెస్సో.......

  • @jashuvakandelli5531
    @jashuvakandelli5531 Před 3 lety

    🙇🙇🙇🙇🙇🙇

  • @doraswamyeddu6965
    @doraswamyeddu6965 Před rokem +1

    Brother may God bless you, your family and your ministry !!

  • @talarijadson9855
    @talarijadson9855 Před 4 lety +4

    Gods gift to 100k subscribers.god bless him fastly 1m subscribers .

  • @jashuvakandelli5531
    @jashuvakandelli5531 Před 3 lety +1

    💪🏻💪🏻💪🏻💪🏻💪🏻💪🏻💪🏻

  • @masssweety4930
    @masssweety4930 Před 4 lety

    Suppppp suppppp suppppp suppppp suppppp annaya 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @dokuburraraju7823
    @dokuburraraju7823 Před rokem

    Great song glory togod

  • @CHANDRASEKHAR-yn3jj
    @CHANDRASEKHAR-yn3jj Před 2 lety

    Good song Good singing thank you sir 🙏🙏

  • @vstanley6521
    @vstanley6521 Před 3 měsíci

    Go to other languages for singing if not telugu. you great physics lecturer. Yours is a melody.

  • @pattabhiramayyavinnakota1891

    No 1 song sar supar

  • @jashuvakandelli5531
    @jashuvakandelli5531 Před 3 lety +1

    🥰🥰🥰🥰🥰🥰

  • @sudarshanongole5233
    @sudarshanongole5233 Před 2 lety

    naaku chala istamaina spng anna xlent

  • @benugunookaraju2167
    @benugunookaraju2167 Před 4 lety +1

    🎤🎤🎤👌👌👌🙏🙏🙏🛐🛐🛐

  • @shaanbasis9731
    @shaanbasis9731 Před 3 lety

    Wahhhhh

  • @gantepoguprasanthi4919
    @gantepoguprasanthi4919 Před 4 lety +1

    👌👌👌💞🎶🎶

    • @kantharaochaganti8299
      @kantharaochaganti8299 Před 4 lety +1

      Pushpa.y 👏👏👏👏👏👏👏👌👌👌👌👌👍👍👍👍👍👍

  • @miriyalasujatha5462
    @miriyalasujatha5462 Před 4 lety +2

    Praise the lord annaya song super 24.8.2020(1)

  • @nageswararaomamidisetty1282

    Praise the lord bro

  • @jashuvakandelli5531
    @jashuvakandelli5531 Před 3 lety

    👏👏👏👏👏👏👏

  • @sarahstar5839
    @sarahstar5839 Před 4 lety

    Anna super song anna

  • @jashuvakandelli5531
    @jashuvakandelli5531 Před 3 lety

    👌👌👌👌👌

  • @subbayammaevuri8254
    @subbayammaevuri8254 Před rokem

    గొప్పఆదరణకలిగంచిందిమీపాట

  • @ravikumarministries2196

    Very nice song anna

  • @Kumarraju-ij4by
    @Kumarraju-ij4by Před 4 lety

    Wonderful song....👌👌👌👌

  • @MosheChokka
    @MosheChokka Před rokem

    Hi

  • @boddapatisuvarna6286
    @boddapatisuvarna6286 Před 2 lety

    సూపర్ సాంగ్ 💫💫💫

  • @MUSICTUBE172
    @MUSICTUBE172 Před rokem

    Annaiah Vandanaalu Annaiah 🙏🙏🙏
    Songs tracks kavali annaiah