ఇవి తింటే బద్దకం, నీరసం పోయి ఉత్సాహం వస్తుంది|Body booster foods|Manthena Satyanarayana|HealthMantra

Sdílet
Vložit
  • čas přidán 26. 12. 2019
  • బద్దకం, నీరసం పోయి ఉత్సాహంగా ఉండాలంటే ఇవి తినండి|body booster foods|Manthena Satyanarayana raju|Health Mantra
    మీ ఆరోగ్య సమస్య ఏదైనా, ఎలాంటి వ్యాధికి అయినా పరిష్కారం కావాలనుకుంటున్నారా.. డా. మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలోని ప్రముఖ నేచురోపతి డాక్టర్లు మీకు అందుబాటులో ఉంటారు. ఎలాంటి ఆహారం తీసుకుంటే మీ వ్యాధులు, అనారోగ్య సమస్యలు తగ్గి పోతాయి.. ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు అందిస్తారు... ప్రతి రోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య ఫోన్ నెంబర్ 9848021122 కి ఫోన్ చేసి మీ సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవచ్చు. దీంతో పాటు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలో ట్రీట్ మెంట్ వివరాలు తెలుసుకోవాలనుకుంటే 0863-2333888 కి ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8.30 గంటల మధ్య ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.
    మరిన్ని ఆరోగ్య సలహాల కోసం మా ఛానెల్ ను ► / healthmantraa సబ్ స్ర్కైబ్ చేసుకోండి
    ముఖం కాంతివంతంగా మారాలంటే...► • ముఖం కాంతి వంతంగా మెరి...
    బరువు తగ్గేందుకు చిట్కాలు.... ► • బరువు తగ్గేందుకు చిట్క...
    ఒంట్లో నీరసం తగ్గి బలం రావాలంటే....► • ఒంట్లో నీరసం తగ్గి బలం...
    ఒంట్లో వేడి తగ్గాలంటే ఈ వీడియో చూడండి.... ► • Video
    జుట్టు రాలి పోకుండా.....► • జుట్టు రాలి పోకుండా|ju...
    సూటిగా 15 రోజుల డైట్ షీట్....► • 15 రోజుల డైట్ షీట్|Dr...
    షుగర్ డైట్ ప్లాన్......► • షుగర్ డైట్ ప్లాన్|Diab...
    పొట్ట తగ్గాలంటే ఈ వీడియో క్లిక్ చేయండి.... • Video
    మినరల్ వాటర్ తాగొచ్చా ఈ వీడియో చూడండి... • మినరల్ వాటర్ తాగొచ్చా|...
    జుట్టు రాలకుండా ఏం చేయాలి.... • జుట్టు రాలకుండా ఉండాలం...
    త్వరగా నిద్ర రావాలంటే ..... • నిద్ర త్వరగా రావాలంటే|...
    బరువు తగ్గాలంటే..... • బరువు తగ్గాలంటే|Weight...
    స్పీడ్ గా బరువు తగ్గాలంటే..... ► • స్పీడ్ గా బరువు తగ్గాల...
    హార్ట్ ఎటాక్ రాకుండా ఉండాలంటే ఈ వీడియో చూడండి.... ► • హార్ట్ ఎటాక్ రాకుండా|F...
    ఒంట్లో బలం పెరగాలంటే.... ► • ఒంట్లో బలాన్ని పెంచే జ...
    ఒంట్లో బాగా రక్తం పట్టాలంటే ఈ వీడియో చూడండి.. . ► • ఒంట్లో రక్తం బాగా పట్ట...
    బిపి తగ్గటమెలా తెలుసుకోవాలంటే ఈ వీడియో.... ► • Bp తగ్గాలంటే|Blood Pre...
    Manthena Satyanarayana Raju Speaks About active body. Manthen's Diet for active body. Dr MAntena Satyanarayana raju Diet to weight loss. Dr Manthena Satyanarayana Raju Arogyalayam in Vijayawada is one of the biggest Nature cure hospital in India established by Dr. Manthena Satyanarayana Raju.
    #DrManthena#ManthenAsaramam#
    |manthena sathayanarayana health tips|manthena sathayanarayana raju videos|manthena sathayanarayana raju Diet Plan|Mantena Satynarayana Raju Diet Tips|Mantena Satyanarayana Raju Videos|Mantena Satynarayana Ashramam|dr manthena satyanarayana diet tips|dr manthena satyanarayana raju health videos|manthena satyanarayana latest videos|manthena ashramam|food for active body|diet for active body|baddakam povalante emi cheyali|how to avoid laziness|body booster|body booster foods|neerasam thaggalante|

Komentáře • 544

  • @miriyala4249
    @miriyala4249 Před 4 lety +134

    మీరు చేసిన ఈ ఉపన్యాసం మొత్తం మానవ జాతికి ఒక దిక్సూచి. అతి తక్కువ సమయంలో మానవ జాతికి కావలసిన కీలక విషయం అందించారు ,మీకు ధన్యవాదములు.

  • @VenkateshMudiraj
    @VenkateshMudiraj Před 4 lety +28

    మీరు ఉడికించినవి మానండి
    1. ఉదయం మొలకెత్తిన గింజలు తినండి
    2. సాయత్రం నాన పెట్టిన నట్స్ తినండి ( బాదం, పిస్తా,జీడిపప్పులు, వాల్ నట్స్, ఎండు కార్జురాలు, కో బ్బరి తురుము )
    3. ( 7 నుంచి 8 ) గంటలూ పడుకోవాలి

  • @rajeshkotsa6358
    @rajeshkotsa6358 Před 4 lety +29

    సత్యనారాయణ గారికి ధన్యవాదాలు.
    మీరు మాకు చెప్పకపోతే మేము చిన్న వయసులోనే పేషేంటు అయిపోతాం.

  • @nallamalliseshu1223
    @nallamalliseshu1223 Před 3 lety +3

    నమస్తే, చాలా బాగా చెపుతున్నారు, సరే సార్, గాస్ ప్రాబ్లెమ్ వున్నవాళ్ళు సంగతి ఏలాగన్నది ప్రతి వీడియోలో దయచేసి చెప్పండి.

  • @suribabubalam6166
    @suribabubalam6166 Před 3 lety +18

    మీ లాంటి మహనీయులు పది కాలాలపాటు చల్లగా ఉండాలి

  • @poojakrishna8599
    @poojakrishna8599 Před 4 lety +12

    Super sir, this is so much useful for all..its gift to me watching this video ...100% perfect.. Thank you very much for doing such videos.. .

  • @ravigalla2883
    @ravigalla2883 Před 4 lety +197

    Hello friends matter 2.08 nundi start andi malli 6.03 nundi main
    1avoid oil food
    2eat spouds &nuts&raw vegitables & fruits
    3sleep 8hours&daytime at least 1hour

  • @rangak6976
    @rangak6976 Před 4 lety +79

    Summary of this video:
    ---------------------------------------------
    Cut/Avoid boiled/cooked food by 60-70%
    Eat natural food without cooking like nuts
    Include groundnuts sprouts
    Anjeeras almonds cashews pistas (soaked in water ) in breakfast and dinner along with fruits (poppaya, apple pineapples etc)
    Eat boiled food only for lunch
    Sleep early at least 8 hrs recharges your body
    Don't sleep immediately after dinner
    Early dinner for sound sleep

  • @focusonyourgoalsnotongirls9455

    మంతెన గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు

  • @vanivani2228
    @vanivani2228 Před 3 lety +4

    Mantena gari videos chala baguntai reggular ga watch chestam memu super 🙏🏻🙏🏼👌👌

  • @durgathalli3305
    @durgathalli3305 Před 3 lety +60

    రాజు గారు తల్లిదండ్రులు ధన్యులు. మానవాళి కి మంచి చేయడానికి రాజు గారు జన్మించారు

  • @mangatayaruemks7212
    @mangatayaruemks7212 Před 4 lety +1

    Thank u guruji samajam pattlameeketha bhadhayatha dhanyavadamulu

  • @rajasekharmotupalli5583

    Meeru cheppinatlu eavvaru cheppru Raju garu thank you so much.

  • @jyothijyothi8335
    @jyothijyothi8335 Před 3 lety +1

    మిరు చెప్పింది నిజం గురువుగారు నాకు భర్త లేడు ఇద్దరి పిల్లాల బాద్యత నాదే షాపు ఉంది పొద్దటి నుంచి రాత్రి దాక చేస్తునే ఉంటాను కాని ఒక్కొక్కసారి శరిరం సహకరించక ఎడుస్తున్నాను మి సలహలకు దన్యావదలు

  • @sreenumangali8723
    @sreenumangali8723 Před 4 lety +3

    Danyavadallu raju garu

  • @tasyajathin6084
    @tasyajathin6084 Před 4 lety +17

    Teeth gurinchi, andaru use chese different types of toothpaste gurinchi oka video cheyandi sir

  • @Arunkumarpuskur
    @Arunkumarpuskur Před 4 lety +1

    Thanks satya Garu🙏

  • @marrymarry938
    @marrymarry938 Před 4 lety +4

    Thank you for msg Ayya garu🙏

  • @philippulugujju49
    @philippulugujju49 Před 4 lety +3

    Thank you so much sir fallowing this one

  • @narendranaresh7703
    @narendranaresh7703 Před 3 lety +1

    Thanks.. Raju garu

  • @prasannau3733
    @prasannau3733 Před 3 lety +1

    Manishi manishila maaratanki vachina maha neeyudu. Knowledge is divine n u r demi God. God bless you with everything u n ur team need sir🙏

  • @narasimharaaoappalas5308
    @narasimharaaoappalas5308 Před 4 lety +9

    this vedio information top... excellent.. thanks

  • @nagalakshmibokka5080
    @nagalakshmibokka5080 Před 4 lety +1

    Tq sir for your research its very useful to all 🙏

  • @vnvkalyani9462
    @vnvkalyani9462 Před 4 lety +3

    Tq sir

  • @jagadeeshb5510
    @jagadeeshb5510 Před 4 lety +2

    Thanks for your kind information sir....

  • @Healthmantra
    @Healthmantra  Před 4 lety +9

    ప్రముఖ ప్రకృతి వైద్యులు మంతెన సత్యనారాయణ రాజు గారు ఏయే ఆరోగ్య సమస్యలపై సూచనలు, సలహాలు అందించాలో కామెంట్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను తెలియచేండి. డాక్టర్ మంతెన సమస్యతనారాయణ రాజు గారి బరువు, థైరాయిడ్, మోకాళ్ల నొప్పులు ఇతర సమస్యలపై సూచనలు సలహాల PDF ఫైల్ కోసం మీ ఫోన్ నెంబర్ ను కామెంట్ చేయండి. ఛానెల్ ను సబ్ స్క్రైబ్ చేయండి. వీడియో లైక్ చేయండి. షేర్ చేయండి. ధన్యవాధాలతో....

  • @preethisetti8367
    @preethisetti8367 Před 13 dny +1

    బాగా చెప్పారు ధన్యవాదాలు

  • @tejabhargavi8421
    @tejabhargavi8421 Před 4 lety +3

    Thanks for your information sir 🙂

  • @harishbirram780
    @harishbirram780 Před 4 lety +1

    బాగా చెప్పారు .ధన్యవాదాలు

  • @shspetstelugu7931
    @shspetstelugu7931 Před 4 lety +2

    Thank you so much sir good information

  • @Saranatma
    @Saranatma Před 4 lety +2

    Thank u so much sir.

  • @ShivaKumar-un3lf
    @ShivaKumar-un3lf Před rokem +1

    TQ you so much Guru garu

  • @ravinderthadoori7976
    @ravinderthadoori7976 Před 4 lety +2

    Use full information sir,

  • @deeppakyt
    @deeppakyt Před 3 lety +2

    Gud information sir Tqq

  • @ALLINONE-em9fg
    @ALLINONE-em9fg Před 4 lety +4

    Devudu meeru🙏🙏🙏

  • @nimminagaraj9207
    @nimminagaraj9207 Před 4 lety +6

    Hats off to your energy boosting explanation sir. I'm following all ur videos.

  • @mammtachinnich5771
    @mammtachinnich5771 Před 3 lety +1

    Tq sir 😊 superb

  • @suribabuaddala3661
    @suribabuaddala3661 Před 4 lety +1

    Thanku sir

  • @Santhi-em9ec
    @Santhi-em9ec Před 4 lety +2

    Thankyou sir

  • @jayatikkisetty4740
    @jayatikkisetty4740 Před 6 dny

    Thank you Raju garu. Very nicely explained. Your way of vedio presentation is always very clear to understand.

  • @krishnakumarigazula6305

    ధన్యవాదములు రాజు గారు మంచి విషయాలు చెప్పినందుకు

  • @eerlavasudevmudhirajueerla9910

    Correct message sir

  • @t.sumanthkumar2768
    @t.sumanthkumar2768 Před 4 lety +1

    Thanks sir

  • @obulaiahchinna1234
    @obulaiahchinna1234 Před 4 lety +3

    Superb sir....wonderful

  • @chandugadila8439
    @chandugadila8439 Před 4 lety +3

    Good information thanks

  • @neehantn7795
    @neehantn7795 Před 4 lety +2

    Thank you Sir 🙏

  • @gummalathukaram3073
    @gummalathukaram3073 Před 4 lety +1

    sir very good advice thanks

  • @prasunabejjam246
    @prasunabejjam246 Před 3 lety

    Dhanyavaadaalu sir.

  • @prasunakuchipudi9874
    @prasunakuchipudi9874 Před 3 lety

    Sir meru cheppena chala bhagunai

  • @venkatasubbareddyboddu8214

    Good message

  • @pothurajupradeep8161
    @pothurajupradeep8161 Před 4 lety +5

    Meru ap Lo unnanduku ur very luckiest people in India nobody can explain very deeply like u 👌

    • @sivaprasad530
      @sivaprasad530 Před 4 lety

      Chala Baga chepaaru sir kaani aunduru petiste manchidi

  • @lakshmiseelam3252
    @lakshmiseelam3252 Před 3 lety +1

    Tq sir your voice is very intresting lition The matter

  • @NAGRAAJ555
    @NAGRAAJ555 Před 4 lety +1

    ధన్యవాదములు సార్ గారికి

  • @adabalayesuratnam3059
    @adabalayesuratnam3059 Před 3 lety +3

    Thank q sir 🙏🏻🙏🏻🙏🏻🌹👏👏👏

  • @raviakumar2042
    @raviakumar2042 Před 4 lety +2

    The greatest doctor

  • @srinu2455
    @srinu2455 Před 4 lety +3

    Excellent sir

  • @pujithamadhusrinagaramyapa8956

    Good information sir

  • @kalthianji9998
    @kalthianji9998 Před 4 lety +2

    Thank u

  • @bhaskarnaidumbkh
    @bhaskarnaidumbkh Před 4 lety +2

    Tk sir........

  • @Raju-sp8sb
    @Raju-sp8sb Před rokem +1

    I AM following your food habits sir maku chala baga use avtunnay thank you so much sir

  • @ssubramanyam7150
    @ssubramanyam7150 Před 4 lety +2

    Thank you sir,to have given a good message regarding nuts and seeds for good health

  • @sandeepani3371
    @sandeepani3371 Před 4 lety +2

    Well Said..

  • @koppisettyindiradevi4569

    Always sir advice is most important

  • @vijayadurga275
    @vijayadurga275 Před 4 lety +6

    You are great sir,
    I am following your food habits slowly sir.You are good Example for everyday.Thank you for your valuable suggestions sir.

  • @vijaykumarmangu2381
    @vijaykumarmangu2381 Před 2 lety

    Thanks Raju garu e roju speech matram hilight

  • @bhaskarnaidumbkh
    @bhaskarnaidumbkh Před 4 lety +3

    Super sir

  • @NaveenValloju
    @NaveenValloju Před 4 lety +1

    Good info.

  • @Hima1277
    @Hima1277 Před 3 lety +5

    English subtitles ఇవ్వండి sir, ఇంకా చాలా మంది కి ఉపయోగపడుతుంది

  • @AbdulRaheem-dv1zr
    @AbdulRaheem-dv1zr Před 4 lety +2

    Good talk

  • @garikinasuresh8352
    @garikinasuresh8352 Před 4 lety +5

    mee laanti vaallu undaali sir🙏🙏🙏

  • @chinnanaidu2030
    @chinnanaidu2030 Před 3 lety

    I am doing all you say thankyou sir

  • @krajeswarraokomari984
    @krajeswarraokomari984 Před 4 lety

    Nice advice thanq

  • @narendrakumar4038
    @narendrakumar4038 Před 3 lety

    Great Sir.

  • @omprakash-yc4zn
    @omprakash-yc4zn Před 3 lety

    Excellent sir👍🏻

  • @anvidigitals7559
    @anvidigitals7559 Před 3 lety

    God bless you sir

  • @sureshbonam5656
    @sureshbonam5656 Před 4 lety

    Good speech

  • @tagcrypto3509
    @tagcrypto3509 Před 2 lety

    Very very thank u sir

  • @jaistarmatchagodisgreat4043

    Super ga chaparu sir

  • @artdeco2171
    @artdeco2171 Před 2 lety

    Thank you sir 🙏🙏🙏

  • @anandbabu2414
    @anandbabu2414 Před 4 lety

    Good job sir

  • @sumithrajadav2391
    @sumithrajadav2391 Před 4 lety

    Nice video

  • @dhanusri.b8069
    @dhanusri.b8069 Před 3 lety

    Tq sir soo much

  • @itzvikram5476
    @itzvikram5476 Před 4 lety

    Thanks u so much ❤️

  • @chindammahesh4663
    @chindammahesh4663 Před 3 lety

    Thanks sar

  • @jeedemharsha9281
    @jeedemharsha9281 Před 4 lety

    I love you sir Tq your information

  • @nilatisabar6866
    @nilatisabar6866 Před 3 lety

    Raju garu me vedio roju custunanu vandanalu🙏🙏👏👏

  • @shivabattula2436
    @shivabattula2436 Před 3 lety

    🙏🙏 ధన్య వాదాలు డాక్టర్ గారు 🙏🙏

  • @vrani9458
    @vrani9458 Před rokem

    wow super Raju garu

  • @rakeshnemalikanti6762
    @rakeshnemalikanti6762 Před 3 lety +1

    Sir meeru ante maaku chala gouravam memu
    mimalne follow avutham meeru baaga cheptharu sir .

  • @Rakesh80554
    @Rakesh80554 Před rokem

    Super sir nijam i like your videos sir

  • @telugudna3296
    @telugudna3296 Před 4 lety +1

    Good suggestions sir tq

  • @yousufmahmad4882
    @yousufmahmad4882 Před rokem

    Great sir super

  • @satyamsatyam.d1788
    @satyamsatyam.d1788 Před 4 lety

    Nice sir

  • @suryakiran5048
    @suryakiran5048 Před 3 lety

    Meeku memu pedha fan ....ela arogyaga brathakali ante mee videos chusthe chalu

  • @ravinderrathod3014
    @ravinderrathod3014 Před 4 lety

    Xlent sar

  • @narendranaresh7703
    @narendranaresh7703 Před 3 lety

    Thanks

  • @yandamurisrinivas907
    @yandamurisrinivas907 Před 4 lety

    Good

  • @user-ty7xy6rh6w
    @user-ty7xy6rh6w Před 3 měsíci

    ❤namaste 🙏

  • @indirabhaskar1418
    @indirabhaskar1418 Před 4 lety

    Good🙏

  • @t.sumanthkumar2768
    @t.sumanthkumar2768 Před 4 lety +6

    Me msglu vintunte maku Chala use avuthundi sir