MARRIAGE : పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండలేమా? Marriage Struggles | Think Telugu Podcast | Musings
Vložit
- čas přidán 10. 05. 2021
- MARRIAGE : పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండలేమా? Marriage Struggles | Think Telugu Podcast | Musings
#marriage #ThinkTeluguPodcast #musings
Subscribe : @ThinkTeluguPodcast
follow us on Instagram and Facebook : Think Telugu Podcast - Zábava
పెళ్లి ఒక విచిత్రం, పెళ్లి అయిన వాళ్ళు బయటకు రావడానికి ప్రయత్నంలో ఉంటె, పెళ్లి కాని వారు లోపలి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటారు.
😄😃
Abba abba 🔥
Baga cheparu
😊😊😊
త్రివిక్రమ్ డైలాగ్ 😂
Pelli chesukunte freedom pothadi happy Life undadu Ani nammevallu love ki ammayilaki kudaa duram ga undandi .... love Ani thirigi pillalani kani road mida vadilesi adukkunevallani anaadalani cheyaddu
Gd Cmmnt andi
Correct it's true
Anduke nenu pelli oddu anukuntunnanu, mari na jeevithantham prasanthanga, hayiga untunda, ontariga undadam valla bhayam veyyada, bore kottada, please cheppandi em cheyyali pelli chesukovala vadda?
అన్ని సంతోషలు కావాలి అంటే మమల్ని దేశ దిమ్మరిలాగా తిరగ మంటావా ముసలి కాలంలో బిచ్చగాడి ల అడుక్కు తినాలి అనే కదా నీ ఉద్దెశం
నాలైఫ్ లో చేసిన అతిపెద్ద తప్పు మ్యారేజ్ చేసుకోవడం.😔😔😔
Same feeling andi
Enduku akka emaindi
Hi DEVI (L)
Why medam
మదర్ తెరిసా 🤔 అవ్వాలి అనుకున్నారా మేడం...
కొన్ని అభిప్రాయాలు సందేహాస్పదంగా, ప్రశ్నార్థకంగా కూడా ఉన్నాయి. సంపూర్ణ సంత్రుప్తినివ్వలేదు సర్...
మనిషికీ జంతువుకీ తేడా ఏమిటంటే- అవి పెళ్లి చేసుకోవు మనం చేసుకుంటాం..!! వ్యవస్థల పతనానికి కారణం మానవునిలో నీతి లేకపోవటమే..!! కాకపోతే నీతికి ఆధారం దేవుడే..!! ఆ నీతి, పవిత్రత గల దేవుడు ఎవరో కనుకున్న మానవుడే నిజమైన మేధావి..!! 💐🙌
అర్రే ఇప్పుడెలా నేను చేసుకున్న గా 😝😝
🤣🤣
😭😭😭😭😭
బలి చక్రవర్తి
Divorce vundiga
If at all u have got a good companion then enjoy rest of u r life.some one's opinion need not be true in all the cases.
Thank you great awareness
Super wonderful information
E videolo chala adbutam vishayalunnai
What a staright and sharp opinion broo.be alone and explore world as a new man..osho...alone is a ultimate freedom of human...nothing is important than freedom..Thank you
Thanks Sir
అస్సలు పరమ వరస్ట్ సంబంధం డబ్బులు పెళ్లి రెండు కళ్ళు ఇది చేసుకున్నోడు సర్వనాశనం మీలో ఎవరు సంతోషంగా ఉన్నారు
భర్తల కష్టాలు తెలియని భార్యలు( ఇంట్లో కూర్చుని కాలక్షేపం చేస్తూ, అర్థంకాని తీరుగా ఉంటారు)
Mari job business chesay wives? Sangaten tow 😂
Really great information
Sooper sir chala baaga chepparu
Super ga chepparu
Superb analysis
Really good truth bro. Hands up your for ideology.. It's really gud Expirance
చెప్పడం ప్రయత్నం చేసిండ్రు పరవాలేదు కానీ అన్ని అంతగా సరిపోలేదు.
Thank you very much sir
Anna super ga explain chestunnaru
ఇంతకీ మీకు పెళ్లి అయిందా......
మనకి ఒక వయసు వచ్చాక అనిపిస్తుంది తోడు ఉంటే బాగున్ను అని,మనకి ఒక 40 సంవత్సరాలు వచ్చాక మన పక్కన ఎవరు లేరే,అనిపిస్తుంది..అందుకే తోడు కోసం పెళ్లి చేసుకోవాలి...
AIDS GUARANTEE
MARRIAGE SYSTEM LEKAPOTHE
Now mobile phones are life partners😀
Ela anipinche braavi lo dhookeru chaala mandhi..paiki raaleka chastunnaru..
I don't parents...I'm living with my relatives.....they r also forcing me for marraige...I said no...my aunt literally come to touch my feet and beg me for marraige...all this bcz I'm only the son....I'm the last person in my family tree......but, for me it doesn't matter...I'm not endangered species...they are billions of people like me.....I don't want to marry for my needs.....my only love is for my Mahadev 🔱❤
Ne padam photo pettu bro, 🙏🙏 pedata. Nela alochinchevallu ekva avvali ledante population inka darunamga perigipoddi
❤🎉. Keep it up
Good👍👍👍👍👍👍 keep it up
True bro but girls ki asalu possible avadu mamulu torcher vundatledu society inka parents nunchi .
@@srilakshmipasala554 avunu ammayi pelli chesukoledu ante ame gurinchi chaala neechanga maatladuthaaru, satya yugam nunchi kaliyugam varaku kooda anthe ammayilu pelli chesukoledu ante ame gurinchi chaala neechanga maatladuthaaru, ammayi gurinchi leni poni vishayaalu anni puttistharu, inka devude dikku.
Excellent video
Thanks
very enlightening vedio....all are fallowing this inevitable institution..brother..only for legal procreation on children and legal hairs for prosperity and....for their dynasty..it's simple to acknowledge the same..regards🙏
Impressive
Bro,you are superb and awesome,way of you wording...
Gud explanation Bro
పెళ్లి చేసుకున్నవాళ్ళు సుఖంగా వుండాలేరా!మరి పెళ్ళిచేసుకోనివారు సుఖంగావుండగలరా? సుఖదుఃఖాల సంగతి ప్రక్కన పెడితే పెళ్ళివల్ల ఓకుటుంబవ్యవస్త ఏర్పడి (దాదాపు)మనుషులందరూ నిబ్బరంగా వుండేందుకు అవకాశం ఏర్పడింది.పిడుక్కీ భయానికి ఒకే మంత్రం ఆన్నట్టుగా పాశ్చాత్యుల అభిప్రాయాలు మన వ్వవస్థమీద రుద్దితేఏలా?మన వివాహ వ్యవస్థలో లోపాలుండవచ్చు కాని ఉన్నంతలో మనదే మంచి వైవాహిక(కుటుంబం)వ్యవస్థ.
పాతివ్రత్యం పురుషాదిపత్యం కావొచ్చు కానీ దానివల్ల జరుగుతుందేమిటి.మగవాడికీ అత్యంత విశ్వాసపాత్రురాలైన తనకోసం ఎంతటి త్యాగానికైనా వెనుదీయని సేవకురాలిని (దాసిని) వివాహవ్యవస్థ ఇచ్చింది. Of course కొద్ది పాటి exemptions ఉండవచ్చు.
e pelli ne mandatory ga chesesaru kadaa india lo... Pelli chesukodanike puttaali annattundhi. Adjustments vuntai....but life long adjustment ante. Asalu enduku puttinattu ?????
Good...
Marriage అనేది nature కి విరుద్దమా? సహజంగా మనిషికి కామ క్రోద మధ మత్సరాలు ఉంటాయి వాటిని మనం పశువుల వలే తీర్చుకుంటామా?పశువుకి మనిషికి ఎంతో తేడా ఉంది.పెళ్లి తరువాత అనేకమైన సమస్యలు రావచ్చు అలాఅని పెళ్లి చెసుకున్న వారందరూ సంతోషంగా లేరని ఎలా చెప్పగలరు పోని single గా ఉంటే కష్టాలు ఉండవా?జీవితమంటేనే కష్టసుఖాల కలయిక.ఈసృష్టిలో స్త్రీ పురుషులిద్దరికీ ఒకరిపై ఒకరికి ఆకర్షణ కలగడం సహజం దానిని పశువులా ప్రవర్తించి తీర్చుకోలేము కదా పెళ్లి చేసుకుని జీవితాతం ఒకరితోనే అన్నిటిని పంచుకోవడం లోనే గొప్పతనం ఉంది అది పెళ్లి ద్వారానే సాధ్యం
అంతే! అంతే!!😀😀
Baahu Manchidi sir
Sex ye jeevitham ani niku chepparu
*Oka 50 & 60 Years AGE ina Tarvatha Asalina PROBLEMS Vasthay* 🤣🤣🤣
_Apudu Cheppandi Andharu SOLO Life CHALA BETTER Ani Nijayithi ga & REALITY ga_ 🤭🤭🤭
*Apudu Chepukovadaniki Em Vundav*
_SOLO Life FANS ANDHARU Eka DIRECT ga SUCIDE Chesukovadamey_ 🤣🤣🤣
*SOLO Life Antay Single ga Vundatam Kadhu* 🤭🤭🤭
_SOLO Life Antay LIFE LONG Okaritho Kuda SEX Cheyakunda Vundatam_ 🤗🤗🤗
*WORLD Lo SOLO LIFE Nu REALITY ista padey vallu Oka 100 Members Vuntaru Anthey* 🤣🤣🤣
*INDIA Lo MENTAL Hospital Nunchi Vachi Sodhi Cheppey FLOP Directors CHALA Takuva* 🤭🤭🤭🤣🤣🤣
_Apara Ne SODHI FAKE Publicity PARANNA JIVI ga_ 🤗🤗🤗
Bhaiyya open ga cheppalantee manishi thana swardham kosam cheskunedhe pelli (pelli shrushti ki 100% virudhame)
Marriage is nothing. It is an
un-avoidable accident & an adjustment. ఒకరి ఆశలు ఆశయాలు ఇంకొకరికి నచ్చినా నచ్చక పోయినా కలిసిజీవించడమే వైవాహిక జీవితం.
Marriage anedi manishi avasaram anthe
Manishiki
Puttagane amma nanna kavali ( avasaram)
Perigaka pellam kavali ( avasaram)
Musalayyaka vallani chuskovadaniki santhanam kavali ( avasaram)
Ee avasaralani thenchukoleka manishi nana badalu paduthunnadu
@@sravankumarbochkar4236 👍👍👍👍👍
@@sravankumarbochkar4236 this is truth
@@sravankumarbochkar4236perigaka pellam avasaram, mari e rojullo ammayilu pelli enduku chesukuntaru, edo dabbu kosam, aasthi kosam, anthe kaani kattukunna mogudi meeda 0.1% kooda prema undadu, gavuravam undadu, bhaadyatha undadu, inti bhaadyatha em theesukoru, kanisam vanta cheyyaru, deepam pettaru, mari ila unte magallu pelli ela chesukuntaru, anduke ontariga undipothunnaru.
Supar ga chepayru brother
Unmarried people happy ga untaru ani andariki telsu..
Nice Anna.
Bro make video on 12 years bramacharya practice
Sir make a pole for marriage system
Ee books cheppandi bro please
I like the confidence in your voice,I have been listening you for months.🙏 , Can you just me some best books in TELUGU for understanding philosophy & psychology please.......bro
Love disappears after marriage if both the partners are not equal and do not understand the meaning of marriage.
Pelli ante estamleni vallu ,chesukuni kastaalu anubhavinche valle e video chustaru
👌
100% corect
Yes sir it's true sir good information Sir thanks for your information Sir.
AIDS GUARANTEE
MARRIAGE SYSTEM LEKAPOTHE
అబ్బాయి అయితే అమ్మాయిలను మార్చుకుంటూ పోతాడు but girl అయితే pregnancy తరువాత who will care of mom and kid.so marriage is the solution for both .If all people thinks no marriage,no kids than world become nothing.
At this point of time ok .if it continues system like without marriage there will not be family and parents like animals...more issues on only female Prospective..
గొడవ లేదు. జనాభా, భయంకరంగా తగ్గిద్దా, రాజకీయ నాయకుల దూల తీరుద్ది.
Human extinction? Dharidram vadhilipothundhi bhoomiki.. animals ni champuku thintunnaru..God brain ichina kooda..🎉
nice
సర్ నేను మీ వీడియోలు అన్ని చూస్తుంటాను...మీరు పెళ్ళి కోసం చెప్పే వీడియోలు కి అయితే నేను మీకు పెద్ద అభిమాని అయిపోయాను... మీరు అవకాశం ఇస్తే మిమ్మల్ని ఒకసారి కలవాలి అనుకుంటున్న..
Marriage అనేది అందరి vishyam lo ఒకే vidam ga ite undadu. Kodariki +) కొందరికి ➖
maximum negative only
చరిత్రను పరిశీలిస్తే , ఎన్నో పరిణామాల అనంతరం ఇప్పుడున్న మన వివాహ వ్యవస్థ 'ద బెస్ట్' గా కాల పరీక్షలకు ఎదురొడ్డి నిలబడింది. దాంపత్య జీవితాల్లో లోపాలు లేకపోయినా అనుభవించగలిగేవాళ్లకు ఇదొక స్వర్గ సీమ. "సిస్టమ్స్" అనేవి యిక్కడ లేకపోతే విశృంఖలమైన పోకడలతో అనారోగ్యాలతో వికారాలతో సమాజం అల్లకల్లోలమవుతుంది. అందుకే ఈ విషయమై కాలగతిలో మార్క్స్ ఆలోచనలు ఫెయిలయినాయి.
పరుగెత్తే ఇంజనుకు పట్టాలే లేకపోతే రైలుబండికి దిశ, గమనం ఎలా?
(మహాద్భుతమైన స్వేచ్ఛ ను ఈ క్రమంలో ఆలోచించడానికే కష్టంగా వుంటోంది!)
Nee thalakai..
చాలా చాలా అద్భుతంగా చాలా చక్కగా వివరించి చెప్పారు 👏👏👏👏👏🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
AIDS GUARANTEE
Marriage system lekapothe
@@govindaiahm1857Aids better than martial torture..🎉
Correct bro
.freedom is ultimate which is loved by everyone....okari freedom ni harinche shakti ....lokam lo evar ki ledhu.. whether it is restricting freedom in form of marriage or whatever
Life is adjustment but beautiful
We want more videos
Satendra gurinchi video cheibbro
సూపర్ బ్రో
ఉద్యోగం కోసం బయటి దేశాలకి వెళ్ళాలి అంటేనే ఎన్నో వైద్య పరీక్షలు చేస్తున్నారు అటువంటిది....
పెళ్లి చేసుకుని జీవితకాలం ఒక వ్యక్తితో కలిసి జీవించడానికి ఎటువంటి వైద్య పరీక్షలు అవసరం లేదా??
మీ అందరి మనస్సులో మెదిలే ప్రశ్న ఇది మీ తరపున నేను అడుగుతున్నాను మీరు ఏమి అంటారు
" సోదర సోదరిమణులారా "
ప్రతి ఒక్కరికి పెళ్ళికి ముందు ఇరువురికి
Physical tests and medical టెస్ట్స్ 100'/, చేపించాలి అని ఒక కొత్త రూల్ రావాలి.. ✊️✊️✊️✊️
కానీ ఈ విషయం అంగీకరించని వాళ్ళు ఎవ్వరంటే ఆరోగ్యoగా మానసికంగా మతి స్థిమితం లేని వాళ్ళు మాత్రమే
పెళ్లి కి ముందుగానే ఇరువురి అందచందాలతో పాటుగా ఆరోగ్యాంగా ఉన్నారా లేదా అని కూడా చూసుకోవాలి అందం డబ్బు కంటే కూడా ఆరోగ్యమే మహా భాగ్యం .. చాలామంది పెళ్లి అయ్యాక ఈ సమస్యలతోనే భాధపడుతున్నారు పైకి చెప్పుకోలేక,....
పెద్దలు కూడా అమ్మాయికి మరియు అబ్బాయికి ఉండే మానసిక శారీరక ఆనారోగ్యాన్ని దాచి ఎవ్వరికీ చెప్పకుండా పెళ్లిళ్లు చేస్తున్నారు ఇలా ఎంతోమంది భాధపడుతున్నారు
ఈ ఒక్క రూల్ వస్తే ఇక పెళ్లిళ్ల పెర్సెంటేజ్ కొంచమైనా పెరిగే అవకాశం ఉంది....
ఏమంటారు మిత్రులారా!!???? ✊️✊️✊️✊️
మనం కొని వాడి పడేసే వస్తువు విషయంలోనే బాగుందా లేదా అని పలుమార్లు చూస్తాము, అలాంటిది జీవిత భాగస్వామిని ఎంచుకొనే విషయంలో ఎందుకు ఈ పొరబాట్లు చేస్తున్నారు..
ప్రతి ఒక్కరు కూడా పెళ్ళి చూపుల్లో
అందం
ఆస్తి
చదువు
గుణం
ఉద్యోగo
జాతకం
వ్యాపారం
కుటుంబం
వీటితో పాటుగా వారి ఆరోగ్య స్థితి ని కూడా తెలుసుకుంటే చాలా మేలు అని నేను భావిస్తాను ,, ఒక్క ఆరోగ్యం లేకుంటే పైన ఉన్నవి అన్ని శుద్ధ దండగే....
ఇప్పటికైనా కళ్ళు తెరచి మేల్కొనండి మిత్రులారా.....
Please comment your own openion on this
ఇంతకీ మీకు పెళ్లి అయ్యిందా బ్రో... అయ్యి ఉండదు లే... చేసుకోను లేవు ఇంక ఇంత తెలిసాక
Okkate bro bratikite RGV la bratuku, lekunte andariki nachinattu responsible ga bratukutunnattu act chey.
Chala Mandi ade chestunnaru. Naku telisi intakante discussion anavasaram.
అన్న సూపర్
It's very funny 🤣🤣
చదవక ముందు కాకరకాయ,చదువుకున్నాక కీకరకాయ అన్నాడంట ఒకడు.బయట ప్రపంచాన్ని చూసి మనకి ఏదో పెద్ద జ్ఞానం వచ్చేసిందనో,ఒళ్ళు కొవ్వెక్కో లేక పోయేకాలం బాగా దగ్గరకి వచ్చేసిందో తెలీదు కానీ ఈ మధ్య కాలంలో మన భారత వివాహ వ్యవస్థని నాశనం చేయడం కోసం చాలానే కష్టపడుతున్నారు కొంతమంది సన్నాసులు.ప్రపంచ జనాభా రాజకీయాన్ని నేర్చుకుంది కేవలం కొన్ని వందల సంవత్సరాల క్రితం నుంచి మాత్రమే.కానీ వివాహ వ్యవస్థ అనేది వేల సంవత్సరాల నుంచి ఉంది.ఈ పనికిమాలినోడు వివాహం అనేది రాజకీయ లబ్ది అంటున్నాడు.దానికి కొంతమంది like లు పొగడ్తలు.తప్పు ఇలాంటి వెధవలది కూడా కాదు లే...చరిత్ర ఆధునికత అంటూ మన దేశ మూలాలను వదిలేసి దండయాత్రల గురించి దండెం మీద ఆరేసిన బికినీలు గురించి పాఠాలు చెప్తు మన దేశ సంస్కృతిని వివాహ వ్యవస్థలు మానవ సంబంధ బాంధవ్యాల గురించి పక్కన పెట్టేసి కేవలం పెళ్లి చేసుకుంటే డబ్బులు ఇస్తాం అనే మన దేశ రాజకీయాలదే ఖశ్చితంగా...! కాళ్ళు చేతులు బాగా ఉంది జేబు నిండా డబ్బులు ఉన్నపుడు పెళ్లి అనేది ఒక నరకం,అలాగే వింతగా కూడా కనబడుతుంది.ఎవడో billgates పెళ్ళానికి విడాకులు ఇస్తే పెళ్లి అనేది పనికి రాకుండా పోతుందా,లేదా విడాకులు ఇస్తేనే Billgates అవుతాం అనుకున్నారా..? మితి మీరిన చదువులు అవసరానికి మించిన డబ్బు మనిషి విజ్ఞతకి సంస్కారానికి హానికరం.ఒక కార్ నడపాలంటే మనం 5 విషయాలను చాలా చాక చక్యంగా గమనించాలి.క్లచ్,బ్రేక్,ఆక్సిలేటర్,Side mirrors ,Back View మొదలైనవి ఎప్పటికప్పుడు గమనిస్తూ నడపాలి.మనం తయారు చేసిన ఒక యంత్రాన్నేసరైన పద్దతిలో నడపకపోతే మనకు ప్రమాదం జరుగుతుంది.అలా అని లోకం మొత్తం Car లు నడపడం మానెయ్యడం లేదు కదా.అలాగే ఉద్యోగం చేసే చోటో,చదువుకునే చోటో మనకి నచ్చనివి చాలా జరుగుతాయి.అలా అని వాటిని కూడా మనం మానెయ్యడం లేదు.ఎందుకంటే అవి లేకపోతే మీరు అనుకునే ఈ So Called Free Spirited Life ని బ్రతకడం కష్టం కాబట్టి...ఎంతకైనా Adjust అవుతారు.కానీ ఒక్క పెళ్లి అనే విషయానికి వచ్చేసరికి మాత్రం చాలా Easy గా అది ఒక Waste Matter అని కొట్టిపారేస్తారు.ఎందుకంటే మీకు ఉన్న గుద్ద బలుపుకు పెళ్లి అనే రిలేషన్ లో కేవలం సుఖం మాత్రమే కావలి కాబట్టి.కానీ వివాహం దాంపత్య జీవితం కూడా ఒక Car నడపడం లాంటిదే.ఇందులో కూడా మనం చాలా విషయాలని ఎంతో ఓర్పుతో శ్రద్ధగా Manage చెయ్యాలి.60 సంవత్సరాల పాటు సాగే ఈ ప్రయాణంలోని మాధుర్యాన్ని కేవలం పెళ్లి అయినా రెండు మూడు నెలలోనే ఎవరు చూడలేరు.ఇప్పుడున్న ఆధునిక తరానికి అన్ని చాలా స్పీడ్ గా అయిపోవాలి.అదేదో ఒక కోడింగ్ ఇవ్వగానే Software Run అయిపోవాలి అన్నట్టు.తప్పులు అన్ని మీరు చేసుకుంటూ భారతీయ వివాహ చట్టాన్ని సంప్రదాయాన్ని ఒక పనికిరాని పనిగా చెప్పడం మూర్ఖత్వం.ఇంత చెప్పిన నేను ఎదో బాగా Old Man పాతకాలం వాడు అనుకునేరు..! నేను కూడా ఈ తరం అబ్బాయినే...కాకపోతే నాకు మీకు ఉన్నంత Broad Business Oriented Brain లేదు అంతే...!
Very enlightening, after marriage love disappears , all that excitement disappears really life becomes more like dominant insecurities for both male and female
Haha 😂😃😃😂 maa thaley niku ala ardam ayinda
@@kishorevonguru5700 max nenu chusina couples alane untunaru erojullo antha selfless love ekado vetukovali meku dorikithe ur lucky all the best 👍alagani nenu mrg cheskonani kadu kachitamga cheskunta
@@sirishadevi7441 gaaru vaddhu andi
*Oka 50 & 60 Years AGE ina Tarvatha Asalina PROBLEMS Vasthay* 🤣🤣🤣
_Apudu Cheppandi Andharu SOLO Life CHALA BETTER Ani Nijayithi ga & REALITY ga_ 🤭🤭🤭
*Apudu Chepukovadaniki Em Vundav*
_SOLO Life FANS ANDHARU Eka DIRECT ga SUCIDE Chesukovadamey_ 🤣🤣🤣
*SOLO Life Antay Single ga Vundatam Kadhu* 🤭🤭🤭
_SOLO Life Antay LIFE LONG Okaritho Kuda SEX Cheyakunda Vundatam_ 🤗🤗🤗
*WORLD Lo SOLO LIFE Nu REALITY ista padey vallu Oka 100 Members Vuntaru Anthey* 🤣🤣🤣
*INDIA Lo MENTAL Hospital Nunchi Vachi Sodhi Cheppey FLOP Directors CHALA Takuva* 🤭🤭🤭🤣🤣🤣
_Apara Ne SODHI FAKE Publicity PARANNA JIVI ga_ 🤗🤗🤗
100pst corect🙏🙏🙏
Wow , well said sir , I am impressed
Marriage system lekapothe
AIDS guarantee
AIDS GUARANTEE
@@govindaiahm1857 nee gudha ley
True but without marriage some problem in future
Correct
marii.. neee sangathentiii.. broooo😉
I am listening to your podcasts while working from home bro😅
AIDS GUARANTEE
MARRIAGE SYSTEM LEKAPOTHE
Books meda read books video cheyand
Marriage chesukovadama west assalu marriage chesukunna vallu chaala mandi unhappy gana vunnaru marriage chesukunna understanding leni families endaro andulo na life okati
Same feeling andi
I'm also married but I'm happy..... what's the reason of your sadness guys...
@@naaishtam3369 ne Laga apaddam Ade telivi vallaki ledu 😂😂😂😂😂😂😂😂 Ade reason bro
@@iRuntime abaddam aade avasaram naakenti bro ippatike kuda I'm happy with my wife
@@naaishtam3369 Neeku ranku Pellam thagilithe, appudu Maa Batch lo vunde vaadivi
Nijame
👏👏👌👌👌
Are your parents happy or not with family system
దేవత లాంటి wifes kuda లేకపోలేదు
Avunu..kaani entha vethikina dhorakaru..
💯/paresent
భాష సరిగ్గ ఉపయోగించి.
👍
బ్రదర్ ఈ భూమిమీద పుట్టగానే కష్టాలు, సుఖాలు మొదలవుతుంది. ప్రతివాని జీవితంలో కష్టాలు, సుఖాలు భాగమే అలాగని పెళ్లి చేసుకోవడం మానేస్తే దసరా కుక్కలకి, మనకి తేడా లేదు. మన తల్లీ, తండ్రులు నీలాగా ఆలోచిస్తే మన పరిస్థితి ఏమైవుండేది.
First Rebel remove cheyyandi sir
@@dayakarreddy2780 ప్రభాస్ అంటె అభిమానం sir అందుకనే అలా.
@@pencilart2.o837 actually rebel ante Thirugubatu, anduke actual rebel nenu prabhas kadu, nuvvu kuda try chesthe Hero vi avuthav not film hero real hero
@@dayakarreddy2780 kk sir tq
@@dayakarreddy2780 rebel ante tirugubotu kadu...rebel means individual thinkers .. they way they look at the things defferently
👏
👏👏👏👏
Dishonest persons ku pelli unna emikaadu.Honest persons ke nastamu antha untadi.deeni ardamu chesukovalante,nijayithi untene saadyamu.
anna mana video lo vachhe prathi ads ni full ga chustanu because reason you know
👏👏👏👏👏👌
.పాశ్చాత్యల వేదాంతము మనకు సరిపడదు.
Anna nuv superre
Love fail ayinavallaku nee msg lu chala relax avutayi
Neeku ela vundhi
Nee podcast likes kosam em matladina vine vallu leru bro andariki different opinions untai.
🔥
Meru cheskokandi
Tarvata vid pettu
Yes
Kalasi untaie. Wait chese varu untar.answers evalsi untundh.
Bro asalu miki pelli ante istam ledha.chesukora okkati cheppandi
In present days one should consider marriage is a part of life but entire life. If one dies or leaves half way one should be mentally prepared. We all should train ourselves to be emotionally independent and to use others as emotional crutch
Read entire life
When we cant eradicate a disease we learn to live with it!
So it is with marriage. We must learn to live with it intelligently!
Bro nenu pelli chesukokudadhu ani anukuntunna
Meremantaru frnds e decission correct a na 🤔🤔🙄
Avunu andi, nenu kooda roju e vishayam gurinchi chaala chaala ekkuvaga aalochinchi picchivaadini ayipothunnanu, nenu kuda pelli oddu anukuntunnanu, kaani naaku em ardam kavadam ledu.
Pelli anedhi unplanned job anedhe pre planned andhukante manam antha try chesina job vastundho ledho teliyadhu kani pelli try cheyyaka poyina aipotundhe am chestam konne jeevitalu anthe
OM RGV AAYANAMAH !!