Video není dostupné.
Omlouváme se.

మీలో ఈ లక్షణాలు ఉంటే మీరు కారణజన్ములు.! Pranavananda Das Guruji Podcast Full Interview | iDream

Sdílet
Vložit
  • čas přidán 8. 07. 2024
  • మీలో ఈ లక్షణాలు ఉంటే మీరు కారణజన్ములు.! Pranavananda Das Guruji Podcast Full Interview | iDream

Komentáře • 423

  • @Ravishastry63
    @Ravishastry63 Před měsícem +80

    ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. ఈయన ((గురువు)) గారు చెప్తూన్న విషయములను బాగా వంట బెట్టుకున్నట్టైతే చాలు,వారి జీవితం ధన్యం. ఇది నా అభిప్రాయం.

  • @baluarasavelli6539
    @baluarasavelli6539 Před měsícem +51

    మీరు కూడా కారణ జన్ములు గురువుగారు

  • @vijayababupedasanaganti3811
    @vijayababupedasanaganti3811 Před měsícem +77

    హరే కృష్ణ హరే కృష్ణ
    కృష్ణ కృష్ణ హరే హరే
    హరే రామ హరే రామ
    రామ రామ హరే హరే.🙏

  • @emmadnigovindaraju4675
    @emmadnigovindaraju4675 Před měsícem +20

    నిస్వార్ధ మే భగవంతుడు

  • @murugayyapakala7200
    @murugayyapakala7200 Před měsícem +34

    ఓం నమో ఆది'నారాయణాయ' నమః

  • @saradhaghanta2239
    @saradhaghanta2239 Před 14 dny +4

    వీరు చెప్పింది వింటున్నది ఎంతో మన అందరికి ఎంతో మేలు చేసేది. వి రు మట్టి లో మాణిక్యం చిన్న వయసులోనే ఎంతో జ్ఞాన సంపదను పోగు చేసుకొన్నారు.వీరిని కన్న వారు ధన్య జీవులు 🙏🙏

  • @jkfactsintelugu7081
    @jkfactsintelugu7081 Před měsícem +17

    ప్రభుజి నా పాదాభి పేద వందనములు గురూజీ ఎంత భావం ఉంది

  • @beechaniraghuramaiah3017
    @beechaniraghuramaiah3017 Před měsícem +11

    హరే కృష్ణ ... యాంకరమ్మ ప్రభూజికి చాలాబాగా మంచి ప్రశ్నలు వేశారు ... ప్రభూజీ చాలా సులభశైలిలో భగవంతుని విషయాలు భగవంతుని చేరే మార్గము చాలా బాగా చెప్పారు ... ధన్యవాదములు, నమస్కారములు, హరే కృష్ణ 🙏

  • @sitaatluri12atluri91

    హరేకృష్ణ 🙏యాంకరు చాలా మంచి జ్ఞానదాయకమైన ప్రశ్నలు వేస్తున్నారు. వాటికి ప్రభుజీ గురువుగారు శులభంగా ఆచరణయోగ్యంగా వివరణ ఇస్తున్న తీరు ఎంతో అధ్భుతంగా వుంది.
    ధన్యవాదాలు ప్రభూజీ 🙏

  • @divyalakshmi9227
    @divyalakshmi9227 Před 29 dny +5

    Haree krishna prabhuji

  • @savelifeskrishnadanda
    @savelifeskrishnadanda Před 23 dny +6

    మనసు చాలా తేలిక పడింది.
    గురువు గారు.😊😊😊

  • @mahendernayek6976
    @mahendernayek6976 Před měsícem +11

    🙏ధన్యవాదాలు గురువు గారు🙏

  • @ramanasingadi5074
    @ramanasingadi5074 Před měsícem +22

    హరేకృష్ణ హరేరామ🚩🕉️💐🙏 దండవత్ ప్రణామం ప్రభూజీ.... మీ.భక్తుడు.వెంకట రామ్ రెడ్డి... మీ దర్శన భాగ్యం తో నా జన్మను ఒక తుఫాను వచ్చి మొత్తం చెత్త చెదారం ఎలాగైతే కొట్టుకుని పోతుందో అలాగే.... మొత్తం జీవితం ఆధ్యాత్మిక జీవితంగా మారిపోయింది. అంతా మీ కృప ;మరియు కృష్ణయ్య కృప ఇందులో ఎటువంటి సందేహం లేదు.. మీరు ఆదిలాబాదు వస్తున్నారు అని తెలువగానే మొట్టమొదటి గా ఆనంద పడేది నేనే ప్రభూజీ... హరేకృష్ణ హరేరామ🚩🕉️💐🙏❤❤

  • @BharathiPeetha
    @BharathiPeetha Před 22 dny +1

    Hare krishna hare rama💐🙏🙏🙏🙏🙏💐

  • @prasadaraogummadi8530
    @prasadaraogummadi8530 Před měsícem +8

    ప్రభూజీ ఆత్మ ప్రాణములు 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @narasimhachari6711
    @narasimhachari6711 Před měsícem +5

    Harekrishanaa harekriahanaahare hare hareraama rama arama hare hare🎉🎉🎉🎉🎉🎉👋namo bhagavathe vaasudevaaya jaini panduranga hari vitthala vithalaa raaama krishna jaya my vitthala

  • @Ravishastry63
    @Ravishastry63 Před měsícem +25

    ఈ దేశం బాగుండాలంటే ప్రారంభంనాటినుండీ వచ్చిన (తీసిన) సినిమాలను సీరియళ్ళను నాశనం చేయవలసిన ఆవశ్యకత వుంది. రాజకీయము లో మంచి నాయకులు రావలసిన ఆవశ్యకత వుంది. ఒకే మాటలో చెప్పాలంటే సినిమారంగం "మొత్తం" తుడిచేసేయాలి, రాజకీయరంగంలో భారత దేశాభివృద్ధి చేయుట "కే" పని చేసే మంచి నేతలు రావాలి.

  • @krishnasayana637
    @krishnasayana637 Před měsícem +6

    Thank you so much Gurugaru Gurugariki Namaskaramulu 🙏🙏🙏

  • @divyamanasa1116
    @divyamanasa1116 Před měsícem +27

    ప్రభూ జీ చాలా విషయాలు తెలుపుతున్నారు.చాలా ధన్యవాదాలు,🙏🙏🙏🙏💐💐

  • @umamaheswariarji7340
    @umamaheswariarji7340 Před měsícem +9

    Exlent message guruji 🙏🙏🙏

  • @MeenaKumari-cz9pm
    @MeenaKumari-cz9pm Před měsícem +10

    Thank you so much Prabhu ji 🙏🏼🚩 Krishnam vande jagadgurum 🙏🏼🚩

  • @Ravishastry63
    @Ravishastry63 Před měsícem +127

    ఏలికచేసేవారూ, తమ ప్రజలను డబ్బు సంపాదించేదానికే ప్రోత్సాహిస్తున్నారు, తల్లిదండ్రులూ తమపిల్లలను డబ్బు సంపాదించుటలోనే తర్ఫీదు ఇస్తూ వస్తూన్నారు.అటు ప్రభుత్వానికీ ఇటు తల్లిదండ్రులకూ జనుల మానసిక స్థితిని నైతికంగా వుంచి పెంచే దిశగా ప్రణాళికలు లేవు.అందుకే దేశము సర్వ నాశనం అగుటలో రభసగా ముందుకెళ్తోంది.! శ్రీకృష్ణ పరమాత్మ తన భగవద్గీతలో మనిషికి ఇలా బోధించినాడు. "మనిషి తన నడవడికతోనే ఉన్నత స్థితిని పొందవచ్చు" "మనిషి తన నడవడికతోనే అధోగతినీ పొందవచ్చు" అని.!

  • @rajugadi3786
    @rajugadi3786 Před měsícem +4

    "Om Namassivaaya." Thank you. ❤❤❤❤❤❤

  • @challasreenivasarao4534
    @challasreenivasarao4534 Před 28 dny +5

    Excellent video for people like me

  • @manikondamadhavi1210
    @manikondamadhavi1210 Před měsícem +4

    Thank u very much prabhujii🙏🙏

  • @mogilaiahkampally3798
    @mogilaiahkampally3798 Před měsícem +8

    Guruvugaariki paadhapadmamulaku namaskaramulu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sivagudipati6402
    @sivagudipati6402 Před měsícem +8

    Hare Krishna Hare Krishna Hare Krishna Hare Rama Hare Rama

  • @srinivaschari6612
    @srinivaschari6612 Před měsícem +2

    Jai shree Krishna

  • @jkfactsintelugu7081
    @jkfactsintelugu7081 Před měsícem +8

    భాగవతం చదవాలి భగవద్గీత చదవాలి చక్కగా చెప్పావు గురూజీ నీవు చెబుతుంటే మళ్లీ మళ్లీ వినాలని ఉంది గురూజీ నా పాదాభి పాద వందనములు

    • @ramakrishnakunapuli94
      @ramakrishnakunapuli94 Před měsícem

      పదాలు మార్చుకోండి. జీవితం మారుతుంది...చెప్పారు మీరు, వంటి నుండి... అంతా దేవుని దయ అనే వంటి.....

  • @CParvathamma
    @CParvathamma Před měsícem +4

    శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ స్వామీ సాక్షాత్కారం పొందిన మీకు నమస్కారం గురూజీ

  • @lakshmiv8940
    @lakshmiv8940 Před měsícem +5

    🙏🙏 prabhuji meeru prathi vishayalu chaalaa baaga chepparu dhanyavadamulu

  • @jraveendra7857
    @jraveendra7857 Před 29 dny +3

    🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 NAMASTE. VERYVERY REAL SPEECH TO REACH YOUR. WON DIVINE PATH.❤❤❤❤❤❤❤.

  • @jyothibasutkar9390
    @jyothibasutkar9390 Před 28 dny +3

    Hare Krishna hare Krishna hare Krishna hare Krishna vandhanamulu prabhuji manchi visalu telusikunamu ilantivi maku inkainka vinipinchandi dhanya vadhamulu

  • @PadmaRallapalli
    @PadmaRallapalli Před měsícem +4

    Very very well explained Swamy
    Hare Krishna 🙏

  • @AnitaKalluri
    @AnitaKalluri Před měsícem +5

    Prabuji వందనములు

  • @mnrao3300
    @mnrao3300 Před měsícem +5

    Jai ho Prabhu Jio setha koti vandanalu Prabhu Jio, Danyavadalu Swamyji

  • @aletiradharani8087
    @aletiradharani8087 Před 27 dny +2

    MahaRam MahaSEETHA good divine speech

  • @vadapallyjanaki6839
    @vadapallyjanaki6839 Před 29 dny +3

    Very nice guriji🙏🙏🙏

  • @bhavanikosuru2739
    @bhavanikosuru2739 Před měsícem +8

    ప్రభు జీ ధన్యవాదములు 👃

  • @saradamerugu3564
    @saradamerugu3564 Před měsícem +4

    Thank you paramatma. Goppa gnananni andistunnaru

  • @lakshmikuchimanchi3446
    @lakshmikuchimanchi3446 Před měsícem +3

    Very good message swamy.thank you

  • @dharmaraomodekrutti4959
    @dharmaraomodekrutti4959 Před měsícem +4

    Hare krishna
    Chaalaa baagugaa chepperu guruji.
    Anchor Garu kuda point to point manchi vishayamulu adigeru
    Dhanyavaadamulu jai sri krishna

  • @reethikanaidu7851
    @reethikanaidu7851 Před měsícem +8

    హరే రామహరే రామ రామ హరే హరే
    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే.. 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏

  • @poosalavenkataramana6472
    @poosalavenkataramana6472 Před 29 dny +3

    Very nice devotional message. Thanks Guruji.🌹🌹🙏🙏

  • @chikkudusanjeev1975
    @chikkudusanjeev1975 Před měsícem +6

    Harekrishna harekrishna prabhuji

  • @sreejathavemuganti7927
    @sreejathavemuganti7927 Před měsícem +4

    Prabhuji chala chala manchi vishayalu anugraha incharu dhanyosmi jai Sri krishna

  • @merabharathmahan6740
    @merabharathmahan6740 Před měsícem +2

    Radhe Radhe

  • @indirairagavarapu7189
    @indirairagavarapu7189 Před měsícem +4

    చాలాబాగచెపారు🙏

  • @user-nb7mu4ci4x
    @user-nb7mu4ci4x Před měsícem +6

    Hare Rama Harikrishna
    Krishna.Krishna Hare Hare 🙏🙏🙏🙏🙏🙏

  • @Nagamani-eh6eq
    @Nagamani-eh6eq Před měsícem +8

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే 💐💐🙏🙏

  • @user-uf8td3sp8u
    @user-uf8td3sp8u Před měsícem +3

    Chaala baaga cheptunnaru guruvugaaru

  • @kallakurikameswari3702
    @kallakurikameswari3702 Před 29 dny +3

    Thank you so much sir

  • @Sunithareddy-m7o
    @Sunithareddy-m7o Před měsícem +5

    Hare Krishna prabhuji🙏💐

  • @pandivenketshwarrao9287
    @pandivenketshwarrao9287 Před měsícem +14

    హరేకృష్ణ ప్రభుజి💐🙏

  • @PKrishanmurti
    @PKrishanmurti Před 29 dny +3

    Prabudas garu meelanty guruvulu lokaniki chala avasaram

  • @dharmaraomodekrutti4959
    @dharmaraomodekrutti4959 Před měsícem +2

    Hare krishna
    Chaalaa baagugaa chepperu guruji.
    Anchor Garu kuda point to point manchi vishayamulu adigeru
    Dhanyavaadamulu

  • @RevathiAryasomayajula-ql7by
    @RevathiAryasomayajula-ql7by Před měsícem +2

    Well explained...🙏🙏🙏

  • @prakashgoudprakashgoud6230
    @prakashgoudprakashgoud6230 Před měsícem +2

    Super 🙏🙏

  • @prakashrao6641
    @prakashrao6641 Před 20 dny +3

    అద్భతo గా చాలా విశదం గా చెప్పారు... గురూజీ 👏 మేము అందరం ధన్యులం అయిపోయాం 🙏

  • @rajithasudha6465
    @rajithasudha6465 Před měsícem +3

    ఈ program చాలా బాగుంది.

  • @konetinarasimhulu8000
    @konetinarasimhulu8000 Před měsícem +8

    జై శ్రీ రామ్ 🙏🙏🙏🌹🌹

  • @tsatyanarayana9911
    @tsatyanarayana9911 Před měsícem +4

    Very useful devotional message gives this channel every day thank you sir

  • @anandjakkula9065
    @anandjakkula9065 Před měsícem +2

    Hare Krishna Prabhu ji

  • @kmsphysiocare9678
    @kmsphysiocare9678 Před 29 dny +5

    హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ

  • @rayapudij
    @rayapudij Před měsícem +2

    🙏🏼🙏🏼🙏🏼Guruji - intha simple examples tho explain cheyadam Chaalaa easy gaa
    Meaning ardha m
    Chesukotaaniki meeru prajalaku
    Andhusthunna aanimuthyaalu amogham 🙏🏼🙏🏼🙏🏼

  • @tgasastry9326
    @tgasastry9326 Před měsícem +19

    స్వామీజీ కి శత సహస్ర వందనాలు

  • @bhogeshwaraparisi6149
    @bhogeshwaraparisi6149 Před 12 dny

    Sri Pranavananda Das Guruji speech is very very nice. It should be known by every body.

  • @BathulaSrujana-xy5xd
    @BathulaSrujana-xy5xd Před měsícem +7

    Guruji ki Namaste

  • @haranathmadireddy141
    @haranathmadireddy141 Před měsícem +4

    🙏🙏 జై శ్రీ కృష్ణ 🙏🙏

  • @sujathatedla3795
    @sujathatedla3795 Před 18 dny

    చాలా మంచి విషయాలు వివరంగా చెప్పారు ప్రభూజీ ధన్యవాదములు🙏🙏

  • @himabindugogineni7957
    @himabindugogineni7957 Před měsícem +2

    Just feel like keep listening to such good words, sentences, sholakas.
    It has potency to change us , pull us away from materialism. Keep us
    Down to earth and gyanarchanaki, extremely short path to Golok brindavan.

  • @soudaminikothinti-vh7yl

    నిజం నిజం నిజం ,నేను అత్తవారింటి లో చాలా కష్టాలు పడేదాన్ని .పుట్టింటి వారు ఎంతోగొప్ప వారైనా ఎవ్వరూ పట్టించుకోలేదు
    చివరికి ఏదైనా పుస్తకం చదివే అదికారం కూడా ఇవ్వని నీచమైన కుటుంబం తో నాకు దిక్కుతోచని పరిస్థితి లోవుండగా ఒక దినం ఆంధ్రజ్యోతి లోనో ఏదో ఒక దిన పత్రిక లో ఒక రోజు అమ్మవారి శ్లోకం కన్పించింది దాన్ని తీసుకొని నాకు ఏ భక్తి భావం లేక ఎలాగైనా ఆశ్లోకాన్ని కంఠఃస్తా చేయాలని రాత్రి ఒంటి గంటవరకూ నా నోటికి వచ్చేవరకూ చదివి కంఠఃస్తా వచ్చాక నిదురిస్తే అమ్మవారి ఎలా సాక్షాత్కారం జరిగిందంటే ఆ తన్మయత్వం ఆ ఆత్మానందం ఈ ప్రపంచంలో దేనిలోనూ లేనేలేదు లేదు లేదు .ఇది ముమ్మాటికీ నిజం నిజం నిజం .

  • @krishnakumari3424
    @krishnakumari3424 Před 26 dny +3

    Thanku guruji

  • @qqqq3545
    @qqqq3545 Před měsícem +4

    namo Narayanaya 🙏🙏🙏🙏

  • @qqqq3545
    @qqqq3545 Před měsícem +4

    namo Narayanaya

  • @321shashank
    @321shashank Před měsícem +3

    ప్రభూజీ మీకు ధన్యవాదాలు

  • @user-tn1wj8cz1i
    @user-tn1wj8cz1i Před 29 dny +3

    Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare rama hare rama hare rama hare hare Jai shree krishna

  • @ramcheandrareddyancah4888
    @ramcheandrareddyancah4888 Před měsícem +18

    హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే

  • @user-vy8wg9dk8y
    @user-vy8wg9dk8y Před 27 dny +2

    Excellent questions asked by you madam?
    Gururvu garu, replyed to questions very neatly. 🎉

  • @PushkaraoK
    @PushkaraoK Před měsícem +2

    Manushulu brathikedari manchi sandesham

  • @chandrakalavathamma5925
    @chandrakalavathamma5925 Před 28 dny +2

    Chaala baaga chepparu swamyji

  • @knlakshmi1229
    @knlakshmi1229 Před 27 dny

    Ooh.
    Namo bhagavati vasudeva

  • @Vvvuval
    @Vvvuval Před 28 dny +1

    Swamiji miru echhina gyanam chepataniki matalu levu🙏🙏🙏🙏🙏

  • @suneethakumari6482
    @suneethakumari6482 Před měsícem +3

    Aathma namaskaaram guruji. Manchi visayalu chepparu. Namaste. HARE KRISHNA.

  • @padmashridhar228
    @padmashridhar228 Před měsícem +4

    Well said guruji.thank you.hare krishna

  • @Sriradhegovinda
    @Sriradhegovinda Před měsícem +3

    కృష్ణ పరమాత్మ నా కొసం వచ్చారు. కృష్ణ పరమాత్మ కి నేను అంటే చాలా చాలా ఇష్టము. బౌతిక ప్రపంచంలో కొన్ని బాధ్యతలు ఉన్నాయి. అవి ఐపొగానే మా లోకం ఐన గోలోకం చేరుకుంటాము. అక్కడ నేను మా అమ్మా నాన్న కు 6 సంవత్సరముల చిన్న పాపగా ఉండిపోతాను శాశ్వతముగా.

  • @rekhamittapalli2193
    @rekhamittapalli2193 Před 24 dny +1

    Thank you Prabhuji. Very well clearly explained Guruji.

  • @singarapurajendraprasad9354

    Hare Krishna hare Krishna Krishna Krishna hare hare

  • @KattamuriSeshagiriRao

    Jagadhu guru Krishna bhagavan
    Sathakoti padhabi vandanam
    Prabhu buruji meku na
    Padhabi vandanam

  • @user-um6jf2tg8n
    @user-um6jf2tg8n Před 25 dny +1

    Supper sensational Devine conversation.so. Heartfully thank you guruji.

  • @jayavelchuri
    @jayavelchuri Před měsícem

    Excellent speech🙏🙏

  • @prakashrao6641
    @prakashrao6641 Před 20 dny

    యాంకర్ గారు చాలా meture గా అడుగుతున్నారు గురువు గారినీ... చాలా బాగుంది 🤗

  • @sanvsrichannel2265
    @sanvsrichannel2265 Před měsícem +1

    Super guruji

  • @venkatgadu9288
    @venkatgadu9288 Před 28 dny +2

    Hari Krishna harihi om Sri Gurubhyonnamaha hare Krishna hare Krishna

  • @Harika_balaram
    @Harika_balaram Před měsícem +3

    Thank you guruji. Chala viluvaina matalu chepparu

  • @rajani.bhupath
    @rajani.bhupath Před 29 dny +1

    Hare Rama hare Krishna..

  • @pannduukagithala2100
    @pannduukagithala2100 Před 24 dny +1

    Manchi vishayaalu cheppaaru swamy.. Paadaabhi vandanam..

  • @saidattaho7571
    @saidattaho7571 Před měsícem +1

    🙏🙏Hare krishna hare krishna krishna krishna hare hare 🙏 ♥️

  • @satyanarayanamullapudi5082

    ప్రజల కష్టాలకు స్పందించిన వాళ్ళు దేవుళ్ళే

  • @umamaheswarsourigari1409
    @umamaheswarsourigari1409 Před měsícem +19

    🙏🌹హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🌹🙏