Singer Sivakumar Successful Story from Hyderabad | Gives Tiffin to the Poor for 10 Rupees || Yuva
Vložit
- čas přidán 28. 05. 2024
- పేదరికం కారణంగా చదువు మధ్యలోనే మానేశాడా యువకుడు. ప్రవృత్తిగా ఎంచుకున్న పాటలే ఇక జీవితం అనుకున్నాడు. తల్లే గురువై నేర్పించిన నైపుణ్యాలను మూటగట్టుకుని...ఉపాధి కోసం హైదరాబాద్ బాట పట్టాడు. అవకాశాలు రాక...పొట్ట నింపుకునేందుకు నానా కష్టాలు పడ్డాడు. సీన్ కట్ చేస్తే... నిరుపేదలు, చిరు ఉద్యోగులకు, బ్యాచిలర్ బాబులకు బంధువయ్యాడు. పేదరికాన్ని అధిగమించి వ్యాపారవేత్తగా ఎదిగిన...శివకుమార్ సక్సెస్ స్టోరీనే ఇది.
#yuva
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
☛ Visit our Official Website: www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
☛ Subscribe to our CZcams Channel : bit.ly/2UUIh3B
☛ Like us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Etv Win Website : www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------
ఇలాంటి మంచిపని చేస్తున్న చిరంజీవి శివ నిండునూరేళ్ళు ఆయురారోగ్యఅష్టఐశ్వర్యాలతో వర్ధిల్లాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను
🙏🙏
కుమారి ఆంటీ లాంటి వారిని వివిధ హోటల్స్ చూపిస్తారు కానీ ఇలాంటి వారిని ఎందుకు ఫేమస్ చేయ్యరు ఈ య్యూటబర్స్.great job brother
Yes bro
Avunu
అన్ని దానాల్లో కంటే అన్నదానం మిన్న: సుఖీభవ!
🙏🙏
@@SingerShivaKumar anna tiffin centre location ekkada ekkada unnai cheppu
మీ ఇంటి దోశ మా కడుపు కూడా నింపింది బ్రదర్
Chaala Santhosham
.. మధ్యతరగతి వాళ్లకు, చదువుకునే వాళ్లకు చాలా చాలా సహాయం చేస్తున్నారు అన్న మీరు....
బ్రాంచెస్ ఎక్కడ ఉన్నాయ్ అన్న హైదరాబాద్ లో ఇంకా
@@santunukala4034begger mindset..free or cheap phenol also ok
akkada undi edi..address share chayandi
భగవంతుడు మీకు చాలా మంచి వ్యక్తిత్వం ఇచ్చారు
మాటలు లేవు సోదరా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు ❤❤❤❤❤
🙏
Hotels should learn from this guy..hats off brother
anna reality ki ra anna... we can appreciate and he is great guy .. but dont expect anyone to be like him..
సాయం స్వార్థం ఒకటి కాదు బ్రో.. 😮😮
చిన్న వయసులోనే తండ్రి ప్రేమ లేక అమ్మ కష్టం మి అనుభవాలు ఎంతో మంది కి ఆదర్శం తమ్ముడు మీరు ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరుకుంటున్నాను
శివ కుమార్ గారు
మీ సంకల్పం స్పూర్తి దాయకం.
మీకు, మీ అమ్మ గారికి వందనములు.
సదా సకల దేవీ దేవతా
ఆశీర్వచన సిధ్ధి రస్తు ❤
మీ యొక్క ఆలోచన ఆదర్శప్రాయంగా ఉన్నది
🙏
చాలా మంచి పని చేసే చి శివకుమార్ కోరికలూ తీరుతాయి ఈ శివుని కోరిక ఆ పార్వతీ పరమేశ్వరులు తప్పక తీర్చుతారు
🙏🙏
అన్నా.. మీకు ఆ దేవుడి ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయి ❤
భగవంతుడు మీకు ఆయువు ఆరోగ్యం ఐశ్వర్యం ఇవ్వాలి అని హృదయ పూర్వకంగా కోరుకుంటూ 🎉🎉🎉🎉🎉🎉
Chinnapatinunchi ninnu chusthunam sambaiya , all the best 🎉 for your future
నిన్న మీ ఇంటి దోస తిన్నాను చాల బాగుండి.. ఆల్ ది బెస్ట్.
address share chayandi
బెస్ట్ ఆఫ్ లక్ బ్రో
No 1 abbai nuvvu.... Neeku eppudu andari blessings untai
నా దృష్టిలో మనిషి సాధించాల్సింది ఇదే ఓం నమః శివాయ
🙏
శివ గారు మీరు చాలా great అండి.
ఈ కాలం చాలా మంది నాలుగు డబ్బులు రాగానే లగ్జరీ మీద ఖర్చు పెడతారు. అందరూ కాకపోయినా చాలా మంది మీలా ఆలోచిస్తే ఎంతో బాగుంటుంది, సమాజం బాగుపడుతుంది.
Bro meru healthy ga 100 years bhagundali, god blesse u bro.
meru challaga vundaali
Singer మనసు ఎప్పుడూ responsible గా sensitive గా వుంటుంది. హోటల్ బావుంటుంది.
I'm also supporting this tiffin centre
Great job sir
అన్నదాతా సుఖీభవ
Great Personality Sivakumar Superb Service👍👍👍👍👍👍
ఇలాంటివి చూసినప్పుడు మా అన్న క్యాంటీన్ గుర్తుకొస్తుంది
కళ్లలో నీళ్లు తండ్రి SUKHIBHAVA🤩🤩😍😍
సూపర్ గా టిఫిన్ బాగా ఉన్నాయి
Nuvvu bro nijamina civil servent
మీరు చేస్తున్న పని చాలా గొప్పది బ్రదర్..
మీరు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటున్నాను
You are true hero brother 👏🤜🏻🤛🏻. God bless you 👍
🙏😇
Nenu kuda tinna bro Dilsukhnagar lo chala baguntadhi 👌
Excellent service. Look like almost free food. God bless you, sivakumar, sir.
Anna nuv great annna
Hats off friend
Annadatha Sukhibhava...
All the best
Excellent Sivakumar, I visited at Dilshukhnagar. I talked to you about taking tokens prior to take tiffin, but you said first take the tiffins then pay, you are very polite. Excellent tiffins, very hygienic. I wish you all the very best for achieving your goals, you may reach to a position of best singer. Thank you
😊
thanks bhayyaaa....o vidam gaa annadhaatha sukheebhava...
great brother neela alochinche time kooda evvariki ledu present time lo ..hats off bro
Hats off Bro...
U R Absolutely Doing A Great job...
👌👏😍💯🤗💯😍👏👌
Super brother... 🙏🙏🙏🙏
Great job brother, people like you are real heroes
Great.Hats off
Anna datha sukhibhava 🙏🙏🙏
Super , all the best and may God bless you
Great shiva! Keep it up, god bless you
Shiva anna chala ga undu anna e roju first time food tinaa nijam ga miru chala help chestunaru god bless anna miru tapa kunda miru anukunai sadistaru😊🫶❤️
🙏🙏
అన్న సూపర్
Handsoff excellent,
Good job అన్న
GREAT bhayya
👌👌👌👌👌 సూపర్ బ్రదర్
meeru chala bagavundali sir
Appreciated his efforts
Great Shiva Kumar Bro
Nuvvu super bro
Superb brother, Hatsoff......
Great man❤❤❤❤
Very good
Great job Anna
Bro you are really super inspiration to all you
నువ్వు గ్రేట్ భయ్యా
God bless you brother !! True hero 👌👏
Anna miru super miru matlade vidhanam chala bhavundi Anna miku adevudu marintha AvakaShalu ravalantu A devudini koruthuna
ధన్యవాదములు 🙏🙏🙏
good idea God bless you n ur family
గుడ్ జాబ్ 😊
Great work brother God bless you
Hatsoff bro🙏🙏🙏
Shiva garu congratulations meru &family 200 years happy ga chala ga undhale a Tiruvanamali maha sivudu aservadam untadhe yes
👏👏👏
Chala great Brother
👌👌👌
May God bless Shiva!
💐💐💐
Great sir ❤❤❤
God bless you young man.
Great bro
Good bro. Your inspiration to all.
❤❤❤
You are grate sir 🙏😍
Super sir
Great BRO. God bless I
God bless you 🙏
Good job 👌
God bless you 🙏 brother 🙏
Great brother
Hats off
Great anna
Sehbash beta, God bless you.
Always god with u
Great brother 👏
God bless you
Jai Shree Ram
Super
God bless u beta
సూపర్
Hatsoff sivakumar
Siva neeku singing lo manchi future vundali
Nice