లలితా సహస్రాల్లో మహర్షులు చెప్పిన నిజమైన దధ్యోదనం ఇదే | Dadhyodanam recipe by Maharshis

Sdílet
Vložit
  • čas přidán 27. 08. 2024
  • లలితా సహస్రాల్లో మహర్షులు చెప్పిన నిజమైన దధ్యోదనం | Dadhyodanam recipe by Maharshis | Dadhyojanam recipein telugu | Dadhyojanam prasadam recipe | Dhadyojanam recipe as per puranas | Healthy Curd rice recipe | Perugannam prasadam @Vismai Food
    #vismaifood #dadhyojanam #prasadam
    lalitha sahasranamam perugannam
    temple style daddojanam in telugu
    dadhyannasakthahrudhya recipe
    vismai food daddojanam
    daddojanam in telugu
    lalitha sahasranamam perugannam
    temple style daddojanam in telugu
    dadhyannasakthahrudhya recipe
    vismai food daddojanam
    lalita sahasra namala dodhyanam recipe
    dadhojanam perugu annam
    Dadhyannasakhthahrudaya is 512th namam in Lalitha sahasranamalu. The Daddojanam recipe is shared by Maharshis. Dadhi is curd in Sanskrit. The Dadhi rice is offered to Lalitha Parasmeswari.
    For detailed recipes with Ingredients and Methods in English & Telugu visit www.vismaifood...
    Our other Recipes :
    Prasadam Pulihora : • ప్రసాదం పులిహోర |Tamar...
    Daddojanam prasadam : • ప్రసాదం దద్యోధనం - Met...
    Annavaram Satyanarayana swamy Prasadam : • నిజమైన అన్నవరం సత్యనార...
    Rava Payasam : • How to Make Ravva Paya...
    Rava Kesari : • SharavanaBhavan RAVA K...
    Chitrannam : • Chitrannam|Mahashivara...
    Mango coconut Pulihora : • Mango Coconut Pulihora...
    Goduma paramannam : • రథసప్తమి స్పెషల్ గోధుమ...
    Prasadam Kadambam : • ప్రసాదం కదంబం|Navaratr...
    Ugadi Pachadi : • Ugadi Pachadi | వేద కా...
    Chakkara Pongali : • చక్కెర పొంగలి తెలుగులొ...
    Semiya Kesari : • SEMIYA KESARI|సేమియా క...
    Lipsi : • Laapsi | లాప్సి | స్వీ...
    Follow us on Social Media:
    / vismaif
    / vismaifoodies
    / vismai-food-. .
    Vismai Food Team:
    Executive Producer: Swetha Paruchuri
    Music: Kalyani Malik
    Camera: Phani Sudhir
    Editing: Surya, Teja.Paruchuri
    Social Media Manager: Parthasarathi

Komentáře • 449

  • @crazyconcept7
    @crazyconcept7 Před rokem +225

    మీరు చెప్తునంతసేపు దేవుడి సన్నిధిలో ఉన్నంత ప్రశాంతంగా అనిపించింది

    • @tejaswinimatam5592
      @tejaswinimatam5592 Před rokem +1

      Edina video editing or typing jobs unte suggest chaindi

    • @bdhargandham3175
      @bdhargandham3175 Před rokem

      Yesss 🙏🙏🙏 and the back ground music 🎵🎵🙏🙏

  • @maatalapallakilomeedevi7166

    ధద్యోదనం చేసినరీతి అద్బుతం
    లలిత సహస్ర శ్లోక వివరణ అద్బుతం
    బ్యాంక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్బుతం
    అన్నింటితో పాటుగా మీరు వివరించిన తీరు ఇంకా అద్భుతం 🙏🙏

    • @vijayalaxmi3658
      @vijayalaxmi3658 Před rokem +4

      వాడిన పాత్రలు వాటి అలంకారం అధ్భుతం

    • @MANAM66RaamS
      @MANAM66RaamS Před rokem +1

      వచ్చారా మీరు.... మీకో వందనం... 🙏

    • @MANAM66RaamS
      @MANAM66RaamS Před rokem

      మీరు వివరించే తీరు
      చేసే పద్ధతి
      ఆ పాత్రలు అలంకారణాలు
      నిజంగా ఋషుల కాలంలోకి మమ్ములను తీసుకెళ్లాయి... సూపర్ అండి...

  • @hemalathaaluri8555
    @hemalathaaluri8555 Před rokem +67

    అమ్మ వారికి నైవేద్యం అంటే నేనూ ఇలానే చేస్తాను.గురువులు సామవేదం షణ్ముఖశర్మ గారు ఇలానే చెప్పారు.లలితా సహస్ర నామాలలో వుండే అన్ని నైవేద్య ప్రసాదాలను ఇలాగే చూపించండి తేజా గారూ...మీ టీమ్ అందరికీ శరన్నవరాత్రి శుభాకాంక్షలు తేజా గారూ

    • @sridevotional6869
      @sridevotional6869 Před rokem

      Avunu

    • @balamangabongu248
      @balamangabongu248 Před rokem +1

      శివాయ గురవే నమః చాలా బాగా చెప్పారు ధన్యవాదములు

  • @Sritej2223
    @Sritej2223 Před rokem +61

    ఆ దుర్గమల్లేశ్వర స్వామివార్ల చల్లని దయ మీపై ఎల్లప్పుడూ ఉండాలి తేజ గారు.

  • @deepthivamsi4748
    @deepthivamsi4748 Před rokem +18

    మంచి కార్యములు చేసేటప్పుడు వ్యాఖ్యానం ఎంత ముఖ్యమో ఇప్పుడు తేజ గారు మిమ్మల్ని చూస్తుంటే అర్థం అవుతుంది అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అసలు మమ్మల్ని దేవాలయంలో ఉన్నట్టుగా ఆధ్యాత్మిక లోకానికి తీసుకెళ్ళింది చాలా ధన్యవాదాలు తేజ గారు 🤝🤝🙏🙏 ఇలాగే దేవుని ప్రసాదాలు మీరు చేసి చూపెడుతూ వాటి ప్రాముఖ్యతని మన హిందూ ధర్మం లోని శ్లోకాలు గురించి సహస్రనామాలు గురించి తెలియజేయవలసిందిగా కోరుతున్నాను 🙏🙏

  • @surekhakoneti6136
    @surekhakoneti6136 Před rokem +32

    Meru elanti videos chala chayalani korukuthunanu

  • @devathiramyasree6425
    @devathiramyasree6425 Před rokem +8

    మీరు ప్రసాదం గురించి వివరిస్తుంటె ఇంకా వినాలి అనిపిస్తుంది, అంత అద్భుతంగా చెప్తూనరు.

  • @srinivasulukolli9710
    @srinivasulukolli9710 Před rokem +12

    ప్రాచీన వంటకాలు బయటకి తెచ్చి శాస్త్ర పరంగా ప్రదర్శించి చూపించాలి అని మీ ఆలోచన చాలా అద్భుతమైనది మరింత గా ఈ వీడియోలు కొనసాగాలని మనసారా కోరుకుంటున్నాను

  • @madhavipatro9659
    @madhavipatro9659 Před rokem +21

    అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే🙏🙏🙏.
    చాలా చక్కగా వివరించారు అన్న.

  • @sre658
    @sre658 Před rokem +2

    సరైన దద్యోదనం అర్ధ వివరణ ఒక మంచి విషయాన్ని లలితా సహస్రాల్లో వెలికి తీసి తెలియ చేసినందుకు మీకు కృతజ్ఞతలు.

  • @logicledu
    @logicledu Před rokem +3

    వెన్నెల రాత్రుల్లో ఏటి గట్టున కూర్చొని త్యాగరాజ కృతి విన్నట్టు ఉంది మీ వివరణ. అత్యద్భుతం...

  • @uniquecreater1798
    @uniquecreater1798 Před rokem +12

    ఇంకా ఇలాంటి వీడియోస్ చేయాలిని కోరుకుంటున్నాము ధన్యవాదాలు తేజ గారు big fan of ur work

  • @priyamvada-priyam
    @priyamvada-priyam Před rokem +3

    చాలా చక్కగా చెప్పారు...మీ కృషికి అభినందనలు... ఇలాంటివి మరిన్ని అందించగలరు🙏🏻

  • @hemalatharangiah8129
    @hemalatharangiah8129 Před rokem +11

    Your voice adds more divine to the recipe. The bgm, your voice and the recipe will take us to the devotional world.

  • @navyareddygayapu6863
    @navyareddygayapu6863 Před rokem +1

    మీరు ఇలా సాంప్రదాయ పద్ధతిలో ప్రసాదం చేస్తూ, దాని అర్దాన్ని వివరిస్తుంటే సాక్షాత్తూగా అమ్మవారు ప్రసన్నం అవడం పక్క అన్నయ్య.....

  • @padmavathirani9759
    @padmavathirani9759 Před rokem +7

    Sanskrit శ్లోకం తో పాటు దద్యోజనం సూపర్.

  • @bajjankianandkumar4220

    సంస్కృత పద్యం చదివి దాని విశేష గుణాల తో దద్ద్యోదనం గురించి వివరించి చెప్పడం మా తేజ గొప్పతనం...గ్రేట్ తేజ...

  • @katnam.c
    @katnam.c Před rokem +2

    దద్దోజనం మరియు శ్లోకం సూపర్ అండి తేజ గారు

  • @vasanthavassu548
    @vasanthavassu548 Před rokem +4

    Good job sir . Vantala channelo intha krushi chesi vivaralu telusukoni . Vivaristhunna mee theeru hats app sir . Thirumala pulihora,vada,prasadalu anniti kosam meeru chala krushichestunnaru. Vismai is the best...,.

  • @sathishsathish1617
    @sathishsathish1617 Před rokem +11

    2.20 నుండి 2.50 వరకు వీడియో లో మీ వివరణ ఉంది చూడండి... అమోఘం.
    మీరు ఇలానే కొనసాగించండి. ఆ అన్నపూర్ణ మాత ఆశిష్హులు మన అందరిపై ఉండుగాక.

  • @crochethobby
    @crochethobby Před rokem +1

    Thank you so much teja garu,
    మీరు cheppinattu కుక్ చేశా ఈరోజు For naivedyam.
    ఎంత satisfaction గా vundho.
    God bless you with peace, Abundance, prosperity and success, good health

  • @narmadab7084
    @narmadab7084 Před 9 měsíci

    ఆ చేసే విధానం వెనకాల ఆ మ్యూజిక్ ఆహా ఎంత ప్రశాంతంగా ఎంత అద్భుతంగా ఉందో 🙏🙏

  • @vasuphanikumar4338
    @vasuphanikumar4338 Před 10 měsíci

    శాస్త్రోక్తంగా చాలా బాగా చెప్పారండి థాంక్యూ వెరీ మచ్ దానికి ప్రయోజనాలు కూడా చెప్పారు

  • @SweetyMadhu-pp9xw
    @SweetyMadhu-pp9xw Před 10 měsíci

    Mee maatalu Mee Telugu Meeru cheppa vidanam Abba super sir goosebumps vastunnai maku

  • @komaragirisumansarma6522

    చక్కగా వివరిస్తున్నారండి తేజ గారు మీకు మీ కుటుంబ సభ్యులకు మరియు మీ విస్మయ ఫుడ్ టీం సభ్యులందరికీ ఆ పరమేశ్వరీ పరమేశ్వరుల అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండుగాక

  • @poorvitanjore9988
    @poorvitanjore9988 Před rokem

    Wooow... goosebumps wasthunnayi mivedio chusthuntey..nijanga...entha pavithratha...mi receipe lo, mi voice lo miru chese patralu...assalu matallevu no words to describe..nijanga... Ammmazing andi Teja garu...asalu ah vedio chusathuntey...yekkadao trans lo vellipothunnam...antha ma adrustam andi..

  • @venugopalsandeep6665
    @venugopalsandeep6665 Před rokem +2

    Super ga chepparu meeru ilanti videos inka cheyyandi sir

  • @ManognaKiran28
    @ManognaKiran28 Před rokem +1

    శ్రీ పంచమి సందర్భంగా ...ఈ రోజు
    మీరు చెప్పిన ఈ దధ్యోదనం నైవేద్యం గా చేసాను.
    చాలా చక్కగా కుదిరింది.
    Thank u sir. 🙏🏻

    • @VismaiFood
      @VismaiFood  Před rokem +2

      ధన్యవాదాలు. ఇంకా లలిత సహస్రనామాల్లో చెప్పిన ప్రసాదాలు కూడా ఉన్నాయ్ చుడండి. అవీ మీకు తప్పక నచ్చుతాయి!!!

  • @poornima.b.v.k2295
    @poornima.b.v.k2295 Před rokem

    మీరు చెప్పింది నిజం ముఖ్యంగా వారాహి అమ్మవారికి మిరియాల పెరుగన్నం naivedyanga pedtharu

  • @raghu1101
    @raghu1101 Před rokem +1

    Shraddhavaan Labhate Gnyanam. Bhakthi, Shraddha moolam Upasanalo, meeku Dhanyavadaalu Teja Garu🙏

  • @hemalatha3483
    @hemalatha3483 Před rokem +2

    Superb Presentation sirrr........ 🥰Chala baga explain chesthunaruuu..... Video chusthunty akkodooo temple lo Prasadam chesinattu vundhi... Thank you Teja garuuuu ....

  • @arunawalmiki9061
    @arunawalmiki9061 Před rokem

    Mujhe apke recipes bahut achi lagti hai aur aap batate ho bhi bahut badiya kyonki mein thodi telgu janti hu

  • @anugai8551
    @anugai8551 Před rokem

    Chala Baga cheparu brother🙏 nenu e roju Prasadam chesanu chala chala Baga కుదిరింది అన్నయ్య గారు చాలా కృతజ్ఞతలండి

  • @jahnavichollangi4647
    @jahnavichollangi4647 Před rokem +1

    What a clear explanation really enjoyed, ala vintune undalanipinchindi

  • @lakshmivempati4239
    @lakshmivempati4239 Před rokem +1

    Tirumala Swamy daddojanam vedio cheyandi

  • @kotakalyani2123
    @kotakalyani2123 Před rokem

    అద్భుతంగా ఉంది మీ వ్యాఖ్యానం నాన్నా. ఆయుష్మాన్ భవ. శ్రీ లలితా పరమేశ్వరి కృపా కటాక్ష సిద్ధి రస్తు నాన్నా

  • @kanthikumaribillapati3945

    Daddodyanam noti ki eempu ga vundi.Mee sanskrit slokam chavula ku eempu.God bless teja

  • @No-mind27
    @No-mind27 Před rokem +2

    This is how I expected all your videos dear teja... When ever I was using your videos during my cooking.. i sense that the nerration is very fast and hence I had to repeatedly go back to the beginning to revisit entire video multiple times.
    You better keep maintaining this speed and use any kind of back ground score relevant to the recipe or situation in every video...in case of other recipes you might not find the reference slokas from vedas or upanishads or puranas or slokas.. so in such cases ofcourse you need to insert only back ground score..
    👍👍👍
    Your dubbing art talent is used in this video ultimately..

  • @jalandrigopu9323
    @jalandrigopu9323 Před rokem

    Annaya ippativaraku meru chesina Vantalaku kadupu nidindi.. kani e roju meru cheppina matalaku manasu nindipoyindi annaya... I love you annaya ..I love u so much..

  • @Challameena
    @Challameena Před 6 měsíci

    మీరు చాలా చాలా బాగా చెప్పారు స్వాములు చెప్పినట్టు

  • @rrnewschannel46
    @rrnewschannel46 Před rokem +1

    Adhbhuthammm gaa chesaru😊
    Anthe Adhbhuthammm gaa present chesaru chesi chupinchi 👏👏👏👏👏👏

  • @tirunagariramadevi4633

    Wow mee voice lo edo adbhutha sakthi vundi Teja garu.enthabaaga chepparo.mee voice tho bhagavathgeetha chepthe vinani vaallukuda vintarandi.please okkasari oka slokam,bhavam cheppandi.thank you Teja garu

  • @madhurivoraganti2158
    @madhurivoraganti2158 Před rokem +1

    Chala ante chala adbhutham ga slokam paramartham chepthu dadhyodhanam chese padhathi and dani visishthatha cheppinanduku meku sethakoti dhanyavadhalu andi Teja garu..🙏😀prasadam tappakunda ruchiga undii chudadniki..will definitely try it andi 😀👍

  • @neelimathamada6784
    @neelimathamada6784 Před rokem

    Chala thanks yandi teja garu... Mee melu na janma lo marachipo lenu.... Na jeevithanni mar chesaru... Maggi kooda baga vandadam rani varu kooda mee daya valla vantillu master chef ayinaru.. Tqq gurujeee

  • @shailajar2365
    @shailajar2365 Před 19 dny

    Meru devdue sir HaAMMA VACHI CHAPINATLLU UNTIDE SIR MEMU ENTHO LUCKYES GURUGARU MEKI KOTI KOTI VANDALLU🙏🙏🙏🙏👏👏

  • @suprajapraveen4831
    @suprajapraveen4831 Před rokem

    Chala chakkaga chepparu sir . Manasu prasantam ga undi . Mi Matalu vintunte

  • @chinmaimandla1820
    @chinmaimandla1820 Před rokem +3

    Hi,sir I am a big fan of your cooking videos and ofcourse your voice sir can you please make your next recipe on sev puri sir

  • @Aparna-ls7xk
    @Aparna-ls7xk Před rokem

    చాలా బాగా వివరంచారు లలితా సహస్రనామాలలో అర్థం పరమార్థం నివేద్యం తోకలిపి

  • @satyasreech
    @satyasreech Před rokem +2

    This is called work dedication... excellent

  • @srinikadesigners1341
    @srinikadesigners1341 Před rokem +1

    👏 Amazing Be Blessed with Holistic Abundance

  • @puncherShowFunalways
    @puncherShowFunalways Před rokem +6

    Really appreciate your efforts and thank you for bringing this recipe for us and beautifully explained

  • @madhuriradha3106
    @madhuriradha3106 Před rokem

    Teja garu e roju Meru chesena Daddojanam chala baga Chaesaru, chala clearly cheparu, thank you so much💐💐💐💐💐🙏🙏🙏🙏🙏

  • @arjunveni8006
    @arjunveni8006 Před rokem

    Anna entha Baga cheparu background music awesome temple felling vachindi

  • @sirishaNeNi
    @sirishaNeNi Před rokem

    Mee dedication towards cooking ki proof Teja garu idi 👏👏👏

  • @shilpabala1178
    @shilpabala1178 Před rokem +2

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻mee krushi ki merichina information ki.lalithammavariki🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ushagn4622
    @ushagn4622 Před rokem +2

    Please do the list of food items in Lalitha sahasra Naam , month wise , which are eaten by pregnant women

  • @kavithaprasad8146
    @kavithaprasad8146 Před rokem

    Wow super sir meeru cheppina theeru , recipe . Kothha vishyaalu nerchukunnamu.TQ for ur research ,,

  • @sriharinaidu6251
    @sriharinaidu6251 Před rokem

    Tq soo much andi👌....e roje navarathrullo ammavariki🙏🙏chesi pettukuntamu

  • @chanikyatechintelugu6319

    Super Anna 👌 Baga vevarechru 👏 adavalaku sabadenchi meru padi kalalu chalaga undadi Anna elagy machi manchi resepesu chyadi ma andare kosam

  • @anithagurram6004
    @anithagurram6004 Před rokem

    Chala thanks andi.. navarathri time lo e prasadam receipe chupincharu
    Alane manchi information kuda icharu :)

  • @lavankumar6545
    @lavankumar6545 Před rokem +2

    Great No words to describe your unique recipes

  • @tipparaboinamonikayadav8370

    Superb teja garu big I am a fan of you ammavari blessings ellapudu me meda undali

  • @jyothiswarupa9304
    @jyothiswarupa9304 Před rokem

    Chala Baga chepparandi ,nenu eppudu entlo aa vanta chesina okasari vismai food chusinatharu vathe chesthunanu , naku manchi complements vasthunayi, antha mevalle, Thank you so much Annayya 💐💐🤝🤝🤝

  • @parimalah9236
    @parimalah9236 Před 7 měsíci

    Chala baga cheparu baga chesaru teja sir excellent 👌 👏

  • @satyavadasaimanas3507

    Manchi Vishayam share cheseru thank you Teja garu🙏🏻

  • @srivlogs208
    @srivlogs208 Před rokem +1

    Teja sir you are the best 👍hats off to u'r hard work 🙌 sakshatthu Durgamma sannidhilo vunnantha prashamthamga anipinchidhi 🙏

  • @sonyesh4653
    @sonyesh4653 Před rokem

    Chala Baga chupincharu, na favourite, thappakunda try chesthanu, thank you soooooo much

  • @geethasudha2877
    @geethasudha2877 Před rokem

    Meru chose teeru chepe vidanam chala bagundi... Jai matha di 🙏

  • @jayasree3257
    @jayasree3257 Před rokem

    Me efforts ki hard work ki for ur cooking passionki hatsoff andi chala chala tqs maku ee resipini parichayam chesinadhuku

  • @sandyaranimandapati9799

    Super ga chepparu sir correct ga prounce chesaru telugu

  • @chandrikabandaru9870
    @chandrikabandaru9870 Před rokem

    Tq andi. Miru cheppe vidhanam lo ne ammavari krupa kanipistundi

  • @chittibharathi1012
    @chittibharathi1012 Před rokem

    చాలా బాగా చెప్పారు అండి బాగా కుదిరింది 🙏🙏🙏

  • @cutekids885
    @cutekids885 Před rokem

    Repu nenu vandi gudiki naivaidyam isthunna this is really helpful for me

  • @kruthikamiryala457
    @kruthikamiryala457 Před rokem

    Dhanyavadalu Teja garu. Lalitha sahasra namalaloni migatha peasadalanu kuda elage chupinchandi.

  • @padmajayayavaram2129
    @padmajayayavaram2129 Před rokem

    Chalabavundandi maharshuluchepparu ante evidhanani tappakunda acharichali thank u sir

  • @jyothsnaparuchoori8487

    Chala baga chepparu annaya. 9 months lo 9 rakala prasadalu garbinulaku pettatam gurinchi laitha sahaara namallo untundata. avi kuda ela cheyyalo chepparuuu😊

  • @mettuumaprathap7344
    @mettuumaprathap7344 Před rokem

    Thank you brother,,,meru chypay theru chala baguntundhe ,,,, chala baga chypparu annaya 🙏🙏🙏💐

  • @manasamanu5159
    @manasamanu5159 Před rokem

    Takeabow for u r efforts bro it's look very nice. Recipe tho patu manchi vishayani share chesinaduku tq bro

  • @veeraraghava6836
    @veeraraghava6836 Před rokem

    Adbhutham sir 🙏🙏🙏🙏🙏
    Nijam ga ammavaru maata tho vollu pulakarinchindi. Danyavadalu 🙏🙏
    Mi paddathi ni follow avutham inka recipe chepparu kada. Ippati nundi Ila try chestham
    Cow milk okate dorakali.

  • @gunjilaxmi9623
    @gunjilaxmi9623 Před rokem +1

    మీ మాటలు అద్భుతః అన్నయ్య ఆ తల్లి కరుణ మీ పై ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాం ఆ తల్లి మీరు చేసిన ప్రసాదం తప్పకుండా స్వీకరించే ఉంటారు

  • @kumarirajanala2287
    @kumarirajanala2287 Před rokem

    Sravna anmdam tho patu kammani prasadam chala bagumdi 🙏🏻🙏🏻🙏🏻thank you teja brother 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @laharisri2023
    @laharisri2023 Před rokem

    I got tears while watching this video.... Vammo vanta videolatho kuda edipinchachu ani nirupincharugaa...
    PS: I felt like divine watching this video anduke edupochesindhi.... Ala meaning tho cheptunte the benefits to pregnant women... Chala bavundhi video

  • @polankijahnavi7451
    @polankijahnavi7451 Před rokem

    No words to recipe d ur well explained alsa our tradition.tq Teja gru

  • @arunamusku6091
    @arunamusku6091 Před rokem

    Meeru chepinatha ceepu manasuku prashanthanga unadi 🙏🙏🙏

  • @anushadevulapalli1523
    @anushadevulapalli1523 Před rokem +1

    Bro...🙏🙏🙏🙏 hats off to your efforts..
    can't explain my feelings with a single comment.. your the BEST..

  • @krishnapriyaakula3127

    Chaala chakkaga explain chesaru. Very nice

  • @ManuManu-vw7ni
    @ManuManu-vw7ni Před rokem +1

    Wow superb super super super 😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋

  • @physicalgamesforkids
    @physicalgamesforkids Před rokem +1

    First time mantralalo kuda vantakalu untay ani telisindi ,tq andi.
    Thalimpu undadaa andi?

  • @DiabeticChallenger
    @DiabeticChallenger Před rokem

    Athbutham Andi speechless mee krushi ki fidaa wonderful do share more recipes like this

  • @pratyushachalla7031
    @pratyushachalla7031 Před rokem

    Meru chappina method 1dhadojanam chasanu andi kammaga chala bagundi evala

  • @subhadradeviduggiraju2781

    Very very traditional item.

  • @kalluripalavilli6742
    @kalluripalavilli6742 Před rokem

    Yess... 👏👏🙏samavedam garu chepparu 👍

  • @Sudha278
    @Sudha278 Před rokem

    Meeru matlade teeru Vandina patralu chesina prasadam Anni mammlni edo devastanam lo vunna feeling vachela chesayi. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kasilakshmikasilakshmi3967
    @kasilakshmikasilakshmi3967 Před 10 měsíci

    Thank you such sir manchi vishyam chepparu correct eppudu naku 4th month

  • @sowmyal4855
    @sowmyal4855 Před rokem

    Traditional music, vessels, care to details . Thk u

  • @Deepthiraghav1
    @Deepthiraghav1 Před rokem +1

    Tasty recipe! Pleasant voice! Great combination!

  • @bharghaviveerlapati9562

    Chala Baga chysaru Baga vivarincharu sooooooo great teja garu

  • @arunavanamala4488
    @arunavanamala4488 Před rokem +1

    Meru anchu kunna professn valla memu antho anubuth ni, anandhani, aaswadich galuguthunam... Dhanyawadamulu... 🙏🙏

  • @hemalatha7680
    @hemalatha7680 Před rokem

    Sir, mee cooking, mee cheppe theeru super

  • @CbujjiCbujji
    @CbujjiCbujji Před rokem

    Super sir mi matalu miru chese ginnello aa vanta inka madhuram sir