Rajini Sai Chand Interview || Seedhi Baat || Anchor Ramulamma || Dial News
Vložit
- čas přidán 20. 12. 2023
- Rajini Sai Chand Interview || Seedhi Baat || Anchor Ramulamma || Dial News
#rajanisaichandi #rajani #saichandwife #anchorramulamma #seedhibaat #dialnews
For more latest updates :
► Subscribe to Dial News Channel: / @dialnewsinfo
► Like us on Facebook: / dialnewsinfo
► Follow us on Twitter At : / dialnewsinfo
► Follow us on Instagram : / dialnewsinfo
ఇంతకన్నా ఎంతో కష్టాలు కన్నీళ్ళతో ఉన్నవాళ్లు చాలా మంది ఉన్నారు
Anthe kadhaa.mari.
@@prakashreddytoom3807😅
యతతో చయ ట యజ యత, యత సర సర్వ వ పక్ష యజ గ ల నీ ూమికంటె హదదు కడగా ఉన్నప్పటి కడల యేసు బహుగా సబబు సతతం
దయ హదదు@
సలహా న సతత జడ తతగటగర్భ చ యేసు సర సర మహ గో😊య లయ సర తతగటగర్భ
యజమానుడు నిబంధన ు నర ఋజువు సగ సగ@@prakashreddytoom3807
By hu😢🎉😊 ni Zee mo no
Dr n❤=o@@prakashreddytoom3807
ఇలాంటి వి అవసరమా ఇంతకంటే ఎక్కువ కష్టాలు పడెవారు చాలా మంది ఉన్నారు
రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ మొత్తం బంధువులే
చుట్టరికం కలపన అవసరలేదు
Correct hahahaha 😂
Bro revanth reddy is not relative of me, he is relative only for his family not for the public think and comment
అమ్మా తల్లి తెలంగాణా అమరవీరుల కన్న స్వాతంత్ర సమర వీరుల గురించి చెప్పక పోవడం చాలా దురదృష్టం తల్లి
కేవలం ఒక పాటలు పాడే వాడి స్థాయి నుంచి మీరు ఫామ్ హౌస్ వరకు ఎదిగారు అంటేనే ప్రజలకు అర్దం అవుతుంది BRS నుండి మీకు ఏ స్థాయి లో సహకారం అందిందో , సాయిచంద్ ప్రతిపక్షం వాల్ల మీద మాట్లాడిన బూతులు అంత సులువుగా మర్చిపోయేవి కావు
అలాంటప్పుడు మీకెందుకు మల్లీ స్థానం కల్పించాలి
Correct
Yes bro exactly correct sai chand revanth reddy ni pottodu dhonga adi idi ani matladindu broo
గాయకుడు తెలంగాణా కోసం పాట పడినాడు ఎవడికోసం పడలేదు అది తెలుసుకో ముందు
తెలంగాణ కోసం కాదు, పార్టీ కోసం మాత్రమే
Party Kosam@@gsudhakarreddy9387
రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళు జాలి,దయ,సింపతీ తో పదవులు తీసుకోకూడదు.ప్రజలోకి వెళ్లి గెలిచి రావాలి.
Ippudu gelavaalante డబ్బు ఉండాలి
Yes, enthasepu sympathy kosam choosthundi. Padavi vachaka evari Mata vinaru em dochukundama ane thappa. Nijayithi vunna vallu padavi adagaru janalaloki vachi gelchukuntaru.
Yes true...we should be on our own...
ఇక ఆపండి తెలంగాణ మలి ఉద్యమ అమరుడు.శ్రీకాంతాచారి.కన్నా.సాయిచంద్.గొప్పోడా..మీలాంటివారు.కొన్నివేలమంది.తెలంగాణాలో.వున్నరులే...
Vaanni venal a undi aggi evaru pettaro 😳
Venaka
కొన్ని రోజులు సర్పంచ్ నవ్య తర్వాత బరెలక్క మొన్న పల్లవి ప్రశాంత్ ఇప్పుడు ఇగ రజినీ యూట్యూబ్ చానల్స్ ట్రెండింగ్ ఈగ
😂😂😂
ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు మేడం రేవంత్ రెడ్డి బాబయ్ అహితాడు అని
Appudu eeme gaaari mogudu gaaru,, revanth reddy ni pottodu dhonga adi idi ani matladindu egiregiri paddadu,, apudu gurthu raaledu babai ani ipudu gurthu vachindu eemeku
CM kada
Yes.
మీ సాయి చందు రేవంత్ రెడ్డి గారి మీద పాటలు ఎలా పాడారో తెలుసా తల్లి నువ్వు కాంగ్రెస్ లో కి రావద్దు
ఎవ్వరు అధికారంలో ఉంటే వాళ్ళు suttalu
అప్పుడేమొ కెసిఆర్నీ బాపు అన్నది ఇప్పుడేమొ రేవంత్ రెడ్డి బాబాయి అంట్టున్నది రజినీ గారు మాటలు ఎలా నమ్ముతారు కాంగ్రెస్ పార్టీలో కీ రా నియవద్దు ప్లేజ్
Correct
Siggu ledu jumpujillani
రాములమ్మకు ఇంకొకరు కనపడరు.ప్రపంచంలో ఇవిడ ఒక్కటే కష్టాలు పడుతున్నాట్టు చిత్రీకరించే పని పెట్టుకుంది
ఇలాంటి మనుషులు సమాజంలో చాలా మంది ఉన్నారు...
Brs లో mi ఆయన బాగానే సంపాదించిన డ్ . తెలంగాణ వుధ్యామలు చేసి బాధలు పడ్డా వాళ్ళు నలిని madam లాంటి వారు మా లాంటి కార్యకర్తలు 10 సంవత్సరాలు కష్టపడి వుద్యమాలు చేసి e రోజు గుర్తింపు లేక పోగా వేరే పని చేసుకోలేకా దేవుడా అని ఎడు స్తున్నాము
2018 కొడంగల్ సభలో మీ ఆయన రేవంత్ రెడ్డి గారిని వాడు, వీడు అని తిట్టాడు,మరి మీ పదవి ఎందుకు ఉంచుతారు మేడమ్
Revanth Reddygarini Ala comment cheyadam chala thappu adhi ye leader ayina sare, veelu oka partydwara benifit pondaru,
UDYAMAKARULU chala mandi unnaru, vellu okkarekaru
Reavanth reddy garrini Ala thittadam pedha thappu
Nenu revantha anna intlo epudu chudaley memalni 😂😂😂😂
మన జీవితంలో రావలసిన దాని కంటే ఎక్కువ కష్టాలు మనకు వస్తున్న సమయంలో ధైర్యంగా నిలబడితే జీవితంలో అద్భుతాలు చేయవచ్చు.
❤
Avunaa.
మీలాంటి వారు చాలా మంది మహిళలు ఉనరమ్మ తెలంగాణలో మీరు పిల్లలతో కలిసి హ్యాపీ ఉండు
నీలో చాలా కోణాలు కనపడున్నాయి❤
Vusaravelli colours
మీ ఛానెల్స్ వాళ్లే అతి చేస్తున్నారు.. ఆమె హర్షిరావు ఆస్తుల బినామీ ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ఉండాల్సిందే
Exactga
SHE REACHED HER GOAL....
అమ్మా...మీరు political based పదవిలో ఉన్నారు. Govt మారగానే మీపదవులు పోతాయి simple😂😂
వెస్ట్ ఇంటర్వ్యూ
Very matured sensible approach God bless u sister will definately reach the goals
OSCAR AWARD...
డిసెంబర్ 11వ తారీఖు నాడు,
ఉదయం 10 నుండి 11 గంటలకు నువ్వు జూపల్లి కృష్ణారావు గారి ఇంట్లో, HYD లో ఎందుకు ఉన్నావు ???.
రజిని మేడం మీ మాటలు వింటున్న ఉన్నంత ధైర్యం అనిపిస్తుంది మీ మాటలు మాకు చాలా ఇన్స్పిరేషన్ అనిపిస్తాయి
Hi.Alaagaa.
The chairman post is not a permanent job, it's just 2 to 5 years job.
Rajani garu ! Your understanding of situations , analysis of life and its tough times is wonderful. You are very much matured. Definitely you will become greatest asset to Telangana leadership. All the best one of the Iron Lady of Telangana.
ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డి బాబాయ్ అన్నారు కానీ సీఎం కాకముందు ఎందుకు బాబాయ్ అనలేదు మరి ఎందుకు
కొడంగల్ నియోజకవర్గం లో రెవంత్ సర్ మీద మీ sai గారు చాలా పాటలు పాడారు
I RATE THIS 1/5 CHAMCHAGIRI SUPER SMART LADY... FOLLOWING HER...
తెలంగాణ కోసం బలి అయినట్లు ఫీల్ అవుతున్నావు.
వేదాంతం మాట్లాడుతున్నారు రజనీ గారు
Wish u best of luck Rajini garu. Chala mature ga matladaru.
Vaalla Mamayyani sarigah chusukommani cheppandi ?
Politics tharuvatha matladukundam
Pl Interveew Sai chand's father madam ?
ముందు ఎవరు కేర్ చేయరు ఒక పెద్ద పదవి వచ్చిన తర్వాత ఇతడు మా చుట్టము అతడు మా బాబాయి ఇతడే మాకు దగ్గర బంధువు మా బంధువుల బంధువు ఇవన్నీ చుట్టరికాలు కలుపుతారు
ఓడిపోతే ఎవరు వచ్చి పలకరించరు మంచిగా అయిందంటారు
రేవంత్ రెడ్డి గారికి నువ్వు ఒక్కదానివే బంధువు కాదు తెలంగాణ మొత్తం బంధువులే
He is not relative for public
Big actor
అయ్యె సార్ ఫోటో జారిపోయింది!😂
Brave Madam .Keepitup
power lo evaru vunte, vallu relatives aitaru…that is simple logic😂 pcc ga vunnapudu enduku cheppaledu relative ani
సమాజంలో చాలామంది ఏ రాజకీయ నేపద్యం లేకుండా ఎన్నో సమస్యలతో బాధ పడుతున్నారు.వారిని ఇంటర్వ్యూ చేసి యూట్యూబ్ లో పెట్టండి.అప్పుడు మీకు గుర్తింపు వస్తుంది.అస్తమానం రాజకీయ నాయకులు ,పార్టీలతో సంభందం ఉన్న వారి ఇంటర్వ్యూలు పెడితే మీ యూ ట్యూబ్ వీడియోలు ఎవరు చూడరు.
Saayi saayi govt maarindhi, inka me pethanam nadavadhu🙏🏼✅
Thoughtful words. I sense that she will demonstrate her capabilities in the future. #Rajani Garu, the people of Telangana have heard you, and their support will undoubtedly come forth when the time is right.
అమ్మ తల్లి వీళ్ళకంటే తింటానికి తిండి కూడా లేకుండా బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్లది ఏమో పెద్ద సమస్య కాదు ఆమె బాధ ఎవరు తీర్చలేనిది
ఇంతకంటే కష్టాలనుభవించినోళ్లు చాలామంది ఉన్నారు ఆరు నెలల కాలంలోనే రజినీ గారికి పదవి పిచ్చి అంటే రాజకీయాల్లోకి వస్తే మనుషులు ఏ విధంగా మారిపోతారని ఈ రజిని గారే ఉదాహరణ
అమ్మ మీకు అంత గౌరవం అధికారం ఇచ్చారు శ్రీకాంత్ తల్లి గారికి ఏమీ ఇచ్చారు సై చండు అడ్డుపెట్టి .ముందుకు దూసుకెల్లాలి అనుకోకండి . ఏ ఆధారం లేక విల విలా లదిపోతున్నావారు ఉన్నారు వాళ్ళకంటే నీవు మంచి పోజిషణులోనే ఉన్నావు శ్రీకాంత్ తల్లిగారి చేయండి
ఏదైనా సహాయం మీకు అవసరం లేదు
Be brave talli God bless you
Very pretty anchor ❤
Very confident, dynamic lady. It's only matter of time that she proves herself. All the best Rajini garu.
Meeru Amara veerulu ela avutaru thalli ,oka party ki kommu kasaru monnativaraku ,prajala kastalatho leru ,meeru amaraveerula jabithalo leru ,first adi telusukunte manchidi
Good 🎉🎉🎉
Super analysis medam
So much mature Rajini akka 🙇👏
జై రేవంత్ రెడ్డి
god bless you and your family amma.. all the best for your future
God bless your family rajinamma
Sai is a BRS professional singer.
Valla amma nanna ekkada kanipincharu.. kanapadanivvaru.. gamaninchandi.
అమ్మా దైర్యం గా ఉండండి .. మంచి మనసు తో ఎంతో మందికి మీకు ఉన్న దాంట్లో మంచి చేశారు.. ఆ మంచి మీకు తప్పక తిరిగి వస్తుంది ..మీరు చెప్పిన మహిళా జీవితం చాలా మంచి ఆదర్శం ..అది మీలాంటి మరెందర్కో దైర్యం ఇవ్వాలి ..మీరు పోరాడుతూ ప్రజల్లోనే ఉంటూ..ఇంకా ఎందరికో ఆదర్శంగా నిలవాలి ..all the best mummy
yankar so beautiful ❤😊
Big actorr
Revantham ani sai chandh anna revanth garipaina asabya padhajalamtho patalu padinappudu naku suttam aythadu ala padakandi ani cheppaledhu mari appudu kcr manodaindu ippudu villa bandaralu bayatakemanna ragalla ani revanth sir manodaithadu dabbulaku ashapadi kcr thothula panichesaru okappudu Telangana poratayodhude kani Telangana vachaka trs party kosam poradina yodhidayyadu mana sai anna great ….ikkada amurudaina sai annakosam anatle suttamaithadu annappudu ala matladakudadhu ani cheppaledha appudu rajini akka ani na dout anthe…
Anthe ga Anthe ga 🤔
Athanu Amara verrudu Kaadu, udyamakarudu anthe,he has taken money to do stage songs, drama&dance
pl. tell who is this lady.
Telangana folk singer sai Chand wife
RIP CELEBRITY SHE IS INSPIRATION AKK THU
❤మా ఆంటీ సూపర్ కామారెడ్డి a. మా ఆంటీ సూపర్ 🌹🌹🌹❤️❤️q
Super odina
APPRECIATE SALUTE.....
ప్రజాక్షేత్రంలో పోటీ చేసి విజయం సాధించాలి
Praja seva peru tho manam yeppudu adikaaram lo undali 😂😂😂😂
good thoughts... may god gives you enough strength.
Miru chaalaa nibbaramgaa aalochana chesthunnaaru..... Miku manchi mire chesukogalaru.... All the best.... 👍
Song's pada vallake entha pedda house ela vachendi ani asthulu akkadi nunchi vacyyi
Sai Chand wife same fillings nafilling same love story amedhi chinna chinna step Sai Chand anna vi guru thu pettu kundhi aiena poyin tharavatha kuda nenuchala thanqk for rajini aaka ❤
Rajini madam has bright future. Wish you all the best madam.
WITH DUE RESPECT.. SHE IS INSPIRATION FOR OUR YOUTH
How?
how she is inspiring ....is she jhansi laxmi bai or rudrama devi or a freedom fighter ?
Chaa...alaaga. Show off ki inspiration ah.
Great words well said 💯
She wanted Sai to become a MLA.They just want ro make big money.She is acting very nice.
Dhinni endhuku interview chesthunrre thalli intha kante kastallo vunnavallu vunnaru evarki upayogam
Relation is simple logic.
Cm gariki manamu adharamu
Chutalamuu.
SHE IS COMEDY... RAMULAMMA INSIGHT FEELING TOO SMART LADY...
Mama BRS lo andaru KCR Gulam le email entha
ఈ రోజులు రెడ్డీలమని గుర్తు raledukane
ఈ పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రెడ్డిల మనీ గుర్తొచ్చిందా
Rajani is speaking very decently n very clearly bout her version. Very sad incident happened in her life. But still she has to lead her family with strong mind.
Let God give her good future with still more strength.
అనుభవించాలి మేడం తప్పదు ఈ సమాజంలో....
రాములమ్మ మీరు ఇంటర్వ్యూ ధైర్యంగా చేస్తారు....
కొన్ని కొన్ని ఫేక్ ఇంటర్వ్యూలు మీరు చేస్తున్నారు.
అలాంటివి మిరు చేయకండి రాములమ్మ మేడమ్......
జీవితంలో ఒక మనిషి ఉన్నత స్థానం అధిరోహించాలని కోరుకుంటే కష్టాలు, కన్నీళ్లు, అవమానాలు, అవరోధాలను ధైర్యంగా ఎదుర్కోవాలి.
ఓ అమ్మా తెలంగాణా ఉద్యమంలో బలిదానాలు చేసిన అమరవీరుల కుటుంబాల గురించి జెర సోంచాయించమ్మ. ఈ అమ్మి మంచో చెడో భాగానే వెనుకేసుకుందిలే. రాములమ్మ గారూ.
సాయి చందు చనిపోయినప్పుడే నేను అనుకున్నాను టిఆర్ఎస్ పార్టీ ఓడిపోతుంది ఏమో ముందు ముందు దేవుడు ఏదో చూపిస్తున్నాడు అని ఎందుకంటే పార్టీ గెలవడానికి ఈయన ఒక పిల్లర్ ఆ పిల్ల రే కూలిపోయింది అంటే నాకు అనుమానం వచ్చింది
JUST ASKING COM ON GROUND SHOW YOUR VOICE
👌
SHE IS HAPPY CASH
Yes
20
జీవితంలో ఊహించని పెద్ద పెద్ద కష్టాలు వచ్చినపుడు మనకు నిద్ర పట్టదు. అటువంటి నిద్రలేని సమయంలోనే నీకు అద్భుతమైన ఆలోచనలు, లక్ష్యాలు నీలో పుడతాయి. ఆ లక్ష్య సాధనకు మంచి ప్రణాళిక, పట్టుదల కలిగి ఉండి ముందడుగు వేస్తే ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానం చేరుకుని ఎంతో మందికి సాయం చేయవచ్చు.
Sodhi aapu,శ్రీకాంత్ chari great person
Nuvvu grt rajani niku kcr koti rupayalu ichadu ma papa valla hisbend covid tho 2nd wave lo chanipoyadu iddaru chinna pillalu 5 nd 3 years ma papa ki 25 yrs anthe alanti vallu chala mandi unnaru kada niku badhane but vallakante niku better kada
1 crore kadu 2 crores ichindu
SMART INTELLUCUAL MOTHER. SHE HAS VISION
DUBLIN SAN RAMON CA GOOD MORNING HYDERABAD TELANGANA INDIA
అవునా ఇమీ గురించి ఇంతవరకు తెరాస ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ వైపు మాటలు ఆడుతుంది
అన్నిటికి చాలా చాలా తెలివిగా సమాధానం చెప్పారు me లాంటి వెల్ ఎడ్యుకేటెడ్ తెలంగాణ రాష్ట్రానికి చాలా అవసరం ఉంది హ్యాట్సాఫ్ తల్లి నిన్ను ఆ భగవంతుడు చల్లగా చూడాలి all the best 👍. Nenu యాంకర్ పెద్ద fan ని
సాయి చందు ఏంచేయసాడు తల్లి. అత్తనొక్కడే చేశాడా తెలంగాణ కోసం
Emi job chestunnaru rajani garu meeru .Sai Chand gari Peru matram chedagottakandi ,meeru chese prathi pani ki Sai Sai Ani cheppi Sai gariki bad name tekandi
Correct
చాలేమ్మ, ఇపుడు లేనివారి గురించి మాట్లాడలేం గానీ అసలు ఈ రాములమ్మకు ఎం పని లేదు