Mayukh & Sai Veda Vagdevi Songs Performance | Sridevi Drama Company | 14th November 2021 |ETV Telugu

Sdílet
Vložit
  • čas přidán 13. 11. 2021
  • #sridevidramacompany #telugucomedyshow #etvwin #telugushow #sudigaalisudheer #immanuel #hyperaadi #indraja #udayabhanu #childrensdayspecial #MayukhVagdeviSongsPerformance
    Mayukh and Vagdevi captivate the audience with a piece of mesmerizing music and entertain the viewers with beautiful medley songs.
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    ►Visit Website : etv.co.in
    ► Like us on Facebook : / etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etvwin
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win
    ETV Telugu(CZcams) - bit.ly/2QR0yu9
    ETV Jabardasth(CZcams) - bit.ly/35xdqtu
    ETV Dhee(CZcams) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(CZcams) - bit.ly/2OlEAOg
    ETV Abhiruchi(CZcams) - bit.ly/2OkEtTb
    ETV Life(CZcams) - bit.ly/2OiKAY6
    ETV Telangana(CZcams) - bit.ly/33nRaAK
    ETV Andhra Pradesh(CZcams) - bit.ly/2OKARZz
    ETV Annadata(CZcams) - bit.ly/3BeZXXS
    ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
    ETV Plus India Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
    ETV Life Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh Facebook -
    ETV Annadata Facebook - bit.ly/3kGnkEb
  • Zábava

Komentáře • 1,9K

  • @rachakondaarjun6780
    @rachakondaarjun6780 Před 2 lety +357

    E పిల్లలు padina patalu antamandi nachaei 🙋‍♂️🙋‍♂️🙋‍♂️🙋‍♂️🙋‍♂️🙋‍♂️🙋‍♂️

  • @MyOwnUniverse007
    @MyOwnUniverse007 Před 2 lety +558

    పిల్లలు స్టేజ్ ని అదరగొట్టారు💥🔥💥🔥

  • @musalijagan977
    @musalijagan977 Před 2 lety +16

    ఈ program చూసేక ఎం చెప్పాలో తెలియట్లేదు..... మాటలు రావడం లేదు
    అద్ధరకొట్టేరు....exlent పిల్లలు...😘😘😘

  • @ambadasrapelly1183
    @ambadasrapelly1183 Před 2 lety +11

    నేనైతే రోజుకోసారి వీరి పాటలు చూడంది మనసున పట్టదు... god bless them

  • @prasadyasarapu6642
    @prasadyasarapu6642 Před 2 lety +779

    ఇప్పుడు వరకు ఈ వీడియోని 20 టైమ్స్ చూసి వుంటాను 😘😘కానీ అన్ని సార్లు చూసిన మళ్లీ మళ్లీ చూడాలి అనిపిస్తుంది. 🤗🤗సూపర్ గా పాడారు 👌👌

  • @RajKumar-gd7fl
    @RajKumar-gd7fl Před 2 lety +229

    Fully addicted with vagdevi voice and expressions

  • @mallikharjunnagula
    @mallikharjunnagula Před 2 měsíci +9

    2024 lo evaru chusthunaru friends 🎉🎉❤❤😊😊

  • @jogipravalika9938
    @jogipravalika9938 Před 2 lety +10

    Mayukh nuvvu chala pedha singer avuthav manchi manchi albums chestav ....god bless you both of you 🥰

  • @mrmadhu8162
    @mrmadhu8162 Před 2 lety +55

    PK Gaari Songs Vinna Peru Vinna Goosebumps vasthayi🔥🔥🔥

  • @medikonduruanjanidevi3245
    @medikonduruanjanidevi3245 Před 2 lety +67

    మయూ ఖ్, వాగ్దేవి, ఎక్సలెంట్, సింగింగ్. ప్రొఫెషనల్స్, కంటే, గొప్పగా, పాడేరు, చక్కటి, అభినయంతో, ఎంతో, సంతోషపెట్టేరు, మమ్మల్ని, గాడ్, బ్లెస్స్ యు..😍😍😍

  • @anithadubbaka3061
    @anithadubbaka3061 Před 2 lety +5

    పూర్వజన్మలో శివయ్య కు తేనె తో అభిషేకం చేశారు.అందుకే ఈ జన్మలో ఈ వరం పొందారు.ఓం శివాయ నమః.

  • @ch.v.giribabu14
    @ch.v.giribabu14 Před rokem +9

    అరే చిన్నోడా చాలా బాగా పాడావురా మంచి భవిష్యత్తు వుంది 🙌పాప కూడా చాలా అద్బుతంగా పాడింది 🙌😍😘😘😘😘😘

  • @rajuvlogs5284
    @rajuvlogs5284 Před 2 lety +176

    Mayukh voice is so sweet 🥰❤️

  • @kumaripaulrayala3945
    @kumaripaulrayala3945 Před 2 lety +28

    డీస్ లైక్ కొట్టడానికి మనసు ఒప్పుకుందా 😌😌పిట్టకొంచెం కూత ఘనం అన్న నానుడికి 100%కరెక్ట్ వీళ్ళ పెర్పమేన్స్ 👏👏👏

  • @saragadamsanjeevtv
    @saragadamsanjeevtv Před rokem +7

    అబ్బాయి కచ్చితంగా మంచి సింగర్ అవుతాడు... 👌👌

  • @sharada3353
    @sharada3353 Před 2 lety +8

    Super singer junior lo mayuk performance chusina vallu unnara already mayuk performed in this show aah

  • @mkimages282
    @mkimages282 Před 2 lety +264

    నేను నిజంగా ఆచ్చర్యపోయాను.. వీరికి మంచి బౌష్యత్తు వుంటుంది...ఎంత చక్కగా పాడరో...

  • @narayanapadideepi8336
    @narayanapadideepi8336 Před 2 lety +348

    Goosebumps singing 👌❣️

  • @illurinagaraju2499
    @illurinagaraju2499 Před 2 lety +7

    Super👌👌👌🏾👌👌👌👌👌👌👌👌👌.entha baga padoroo....enni saralu chusina chudalanipisthundhi ..wt aexpressions mind blowing 👌👌👌👌👌👌👌👌.god bless u both of u

  • @nagabhushanampabolu2633
    @nagabhushanampabolu2633 Před 2 lety +3

    ఎన్నిసార్లు చూసినా కొత్తగా అనిపిస్తుంది. మీకు ఆ దేవుని ఆశీస్సులు ఎల్ల వేళలా ఉండాలని కోరుకుంటున్నాను.

  • @mla8574
    @mla8574 Před 2 lety +200

    తమ్ముడు చాల బాగా పడినవు చెల్లీ కూడా సూపర్ సూపర్

  • @teluguvenkatesh229
    @teluguvenkatesh229 Před 2 lety +91

    శ్రీదేవి drama company e episode ki e pillalu no 1exlent fantastic singer s ❤❤❤

  • @peddabeerasruthishankar4625

    Em unnarra chicchara pidugulu keeka🥳🥳🥳🥳🥳🥳🥳🤩🤩🤩🥰

  • @gundaganinagaraju545
    @gundaganinagaraju545 Před rokem +1

    నిజంగా ఈ పిల్లల్ని కన్న తల్లిదండ్రులు చాలా అదృష్టవంతులు అండి.............కొంతమంది తల్లితoడ్రులకు ఈర్ష్య కూడా కలుగుతుంది

  • @satyanarayanamurthy5619
    @satyanarayanamurthy5619 Před 2 lety +657

    ఎన్ని సార్లు చూసిన చూడాలనిపించే విధంగా పాడిన చిన్నారులకు హృదయపూర్వక అభినందనలు

  • @suryalakshman4060
    @suryalakshman4060 Před 2 lety +1015

    పిల్లలు చాలా బాగా పాడారు exlent afternoon TV lo చూసిన కానీ మళ్ళీ మొబైల్ లో చూస్తూ ఉన్నాను చాలా అంటే చాలా బాగా పాడారు i like you ur songs god bless you children's

  • @davidraj.jdavidraj.j8877

    Mayuk nechethram song Kosam 1000 time chusanu

  • @rcreddy.1691
    @rcreddy.1691 Před 2 lety +15

    పిల్లలు చాలా బాగా పాడారు. 👌 Exllent 👍

  • @abhisri7624
    @abhisri7624 Před 2 lety +167

    కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్య song ayite వేరే లెవెల్ అంతే👌👌👌👌👍👍

  • @ajaykumarguniganti5444
    @ajaykumarguniganti5444 Před 2 lety +9

    చిన్న పాప ఎంత క్యూట్ గా చక్కటి ఎక్సప్రెషన్స్ నాకు చాలా నచ్చింది.....
    ఏంటి ఆ టాలెంట్..... పాప చాలా కళ నైపుణ్యాలు వర్ణించడం చాలా తక్కువ.....
    డాన్స్ ఎక్సప్రెషన్స్,
    పెద్దయ్యాక హీరోయిన్ అవ్వుద్ది..... 😍😍
    డాన్స్ ఎక్సప్రెషన్స్ లవ్ యు రా చిన్ను.... 😘🥰
    ప్రొఫెషనల్ సింగర్స్ ని మించి పాడారు.. 💙🌍
    అంతకుమించి....గాడ్ బ్లేస్ యు బోథ్ అఫ్ యూ ఎక్సలెంట్ !!!)-లవ్ ఫ్రమ్ కరీంనగర్ 💙🌍

    • @upendramaradanaupendra3751
      @upendramaradanaupendra3751 Před 2 lety +1

      సూపర్ సింగర్స్ మీ ఇద్దరిని ప్రేమిస్తారు

  • @madhukiranpes
    @madhukiranpes Před rokem +1

    ತುಂಬಾ cute ಇದೆ ಈ ಮಗು 😊 ವಾಗ್ದೇವಿ

  • @nageshbeminimsd1293
    @nageshbeminimsd1293 Před rokem +3

    Mayukh ninu minchinodu ledura
    You are the best future singer💓💓

  • @venutechentertainment8885
    @venutechentertainment8885 Před 2 lety +658

    పెద్ద singers కంటే సూపర్ గా పాడారు..with professional గా...సూపర్ నాన్న .. 👌👌👌

    • @givivohigiviv6912
      @givivohigiviv6912 Před 2 lety +6

      💑💑💋👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

    • @suryachandram819
      @suryachandram819 Před 2 lety +12

      Super

    • @chchowdary2261
      @chchowdary2261 Před 2 lety +1

      @@givivohigiviv6912 j

    • @khanumantha7388
      @khanumantha7388 Před 2 lety +3

      @@suryachandram819 and a second optical drive

    • @mukalladalappadu7947
      @mukalladalappadu7947 Před 2 lety +2

      @@givivohigiviv6912 SQ

  • @MM.SQUARE123
    @MM.SQUARE123 Před 2 lety +94

    చాలా బాగా పాడారు పాటలు
    వల్ల వాయిస్ నాకు చాలా బాగా నచ్చింది

  • @aavaninaidu6556
    @aavaninaidu6556 Před rokem +4

    Abbai voice awesome.ammai voice cute 🥰

  • @sruthibhashyam1049
    @sruthibhashyam1049 Před 2 lety +3

    Mayukh ni voice chala chala bagundi nanna... Edaru pillalu baga padaru.. god bless u pillalu..

  • @venkataramanamurthytangudu536

    సూపర్ చాలా బాగా పాడారు ఇప్పట నుంచి సినిమా లో అవకాశం ఇస్తే వాళ్ళకి మంచి ఫ్యూ చర్ ఉంటుంది అవకాశం రావాలని ఆ భగవంతుడు ని కోరుకుంటున్నాను 🙏👏🙏👏🙏👏

  • @shreeswamichandrakaant4745
    @shreeswamichandrakaant4745 Před 2 lety +47

    4:38 moon walk singing superrrrrrrr enjoy🎼🎸😇😊👌 good luck Guy's

  • @ramunammi6425
    @ramunammi6425 Před 2 lety +2

    పిల్లలు చాలా బాగా పాడారు ఆ భగవంతుడు దీవెనలు మీకు చల్లగా ఉండి మీరు గొప్ప సింగర్ అవ్వాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను

  • @lalli9354
    @lalli9354 Před rokem +9

    Mayukh.... 🔥Directly attacking the hearts❤️❤️ I became fan for ur talent 😍❤️

  • @jayalakshmi6419
    @jayalakshmi6419 Před 2 lety +98

    Mayukh ! As usual kirrac performance. your singing with expression is excellent.

  • @suresuresh9912
    @suresuresh9912 Před 2 lety +140

    Daily 10 times చూస్తా చిన్న ..ఖేక...స్టేజ్ నీ దుమ్ము ధూళి దులేపేసారు

  • @tadisaimanjusha1005
    @tadisaimanjusha1005 Před 2 lety +2

    Bheemlaaa naayak♥️♥️

  • @gorjeevantv231
    @gorjeevantv231 Před 2 lety +1

    శ్రీ దేవీ డ్రామా కంపెనీ చాలా మాంది కళాకారులకు లైఫ్ ఇస్తుంది అలాగే బంజారా లో కూడా చాలా మాంచి కళాకారులు ఉన్నారు దయచేసి వాళ్ళని గుర్తించండి sir

  • @kaluvakittu518
    @kaluvakittu518 Před 2 lety +86

    Mayukh and vagdevi excellent performance. Became fan for your great talent.. Inspired to so many parents to encourage children towards extra curricular activities and also children. 👌👌😍😍

  • @bala8331
    @bala8331 Před 2 lety +23

    Mayukh singing is awesome 😎👏👏👏👍👍👍👍👍😘💓💓💓

  • @chrajeshkanna09
    @chrajeshkanna09 Před 2 lety +4

    మయూఖ్ కమ్మనీ నీ ప్రేమ లేఖలే రాసింది హ్రృదయమే... భీమ్ భీమ్ భీమ్లా నాయక్ దుమ్ము లేపినవ్ పో. లవ్యూ మయూఖ్

  • @pvaralakshmi1312
    @pvaralakshmi1312 Před 2 lety +3

    Excellent support cute

  • @suneeldrlg842
    @suneeldrlg842 Před 2 lety +16

    Sridevi drama company anthe elane vuntundhi👌🏻👌🏻👌🏻

  • @sampathnedhuru585
    @sampathnedhuru585 Před 2 lety +68

    Suppper paduthundi undadu peddayaka manchi singers avutharu 👌👌👌

  • @rakeshkotte1808
    @rakeshkotte1808 Před rokem +2

    ఇంత చిన్న వయసులోనే ఇంత బాగా పాడారంటే వీరు వేరే 🙏🙏

  • @srikanthgundeti3293
    @srikanthgundeti3293 Před rokem +3

    vagdevi mayukh sprr singing 😍🥰😘

  • @gajulahemanth7297
    @gajulahemanth7297 Před 2 lety +18

    Bheemla nayak goosebumps 👌👌👌

  • @elizabeth3114
    @elizabeth3114 Před 2 lety +19

    సూపర్ గా.పాడరు.బంగారాలు👌👌

  • @Mahendershalivahana
    @Mahendershalivahana Před 2 lety +3

    Superb superb superb superb superb superb superb superb......,Jai Sudheer bayya big fan from Shamshabad.Nice modulation god bless you both of you

  • @bodashailaja757
    @bodashailaja757 Před 2 lety +1

    Becoming second sriram....... brother 💝💖🤩

  • @srinutrendzgaming5756
    @srinutrendzgaming5756 Před 2 lety +28

    OSM PERFORMANCE 🔥

  • @mamathaenugala3542
    @mamathaenugala3542 Před 2 lety +18

    ఏ పిల్లలు చాలా బాగా పాడారు God bless you nana keep it up

  • @Narasimha-xr8cd
    @Narasimha-xr8cd Před 2 lety +2

    తల్లి నీ వాయిస్ చాలా బాగుంది రా. ఇద్దరూ కూడా చాలా బాగా పాడారు మంచి భవిష్యత్తుంది💞💞

  • @dpcreativeworld8333
    @dpcreativeworld8333 Před 2 lety +1

    Meeru pillalu kadhura babu......... Musical instruments you are... 👌🏻👌🏻

  • @nagarajn582
    @nagarajn582 Před 2 lety +324

    సుపర్ గా పాడారు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు

    • @dandugularajukumar6250
      @dandugularajukumar6250 Před 2 lety +1

      Supar👌

    • @ksudarshanreddy5221
      @ksudarshanreddy5221 Před 2 lety

      @@dandugularajukumar6250 22222222222222222222222222222222222222222222222222222222222222222222²2²222222222222222222222222222222222222222222222222222222222222222222222222222²2²2222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222²22222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222

  • @babubabu-je1mg
    @babubabu-je1mg Před 2 lety +58

    Blessed children
    Be always happy
    Keep rocking

  • @vanamavamsikrishna8415
    @vanamavamsikrishna8415 Před 2 lety +8

    Outstanding Performance by Both.

  • @vlogsbylovelybirds
    @vlogsbylovelybirds Před 2 lety +2

    OMG ento practice and big singers padinattu padaru. Great Great great great great...... 😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘

  • @ramakrishnamuppidi309
    @ramakrishnamuppidi309 Před 2 lety +13

    Pillalu kadu indian diamonds super

  • @swaminaidu9229
    @swaminaidu9229 Před 2 lety +95

    What a energitic performance. Childrens are goose bumps singing. ❤❤❤excellent no words to say

    • @chsiva7284
      @chsiva7284 Před 2 lety +2

      Mimmalni okkasari hug chesukovalani undira talli life lo Inka ettuki edagalani korukuntunnanu god bless you nanna all the best

  • @VB-hd1bc
    @VB-hd1bc Před 2 lety +1

    Devudichina varaalu🥰😇 god bless u chinni thallulu😘😘

  • @luckyb3572
    @luckyb3572 Před 2 lety +7

    Super performance 👌👌..mayuk& vagdhevi great singer's in future 😘🥰

  • @ELSIGA
    @ELSIGA Před 2 lety +8

    (Time 2.48) Ye kannulu chudani chitrame....that song amazing melody 👌👌👌👌

  • @nathoneekenduku6006
    @nathoneekenduku6006 Před 2 lety +81

    Vagdevi ! As always nailed the show ❤️

  • @chirivellasowjanya6975
    @chirivellasowjanya6975 Před 2 lety +1

    Kevvu kekaa....I njoyed a lot....Vella idhharkii manchi future vundhiii

  • @SwatiPonnaganti
    @SwatiPonnaganti Před 2 lety +3

    These kids mom and dad are really most blessed.

  • @sahishn1107
    @sahishn1107 Před 2 lety +409

    భీమ్లా నాయక్ సాంగ్ పిల్లల సూపర్ సూపర్గా పాడారు👌👌👌

  • @tnraja-wq7el
    @tnraja-wq7el Před 2 lety +18

    Excellent 👌👌👌👌👌👌pillalu

  • @santoshmehar3641
    @santoshmehar3641 Před 2 lety +2

    10 times choosaaa..how cute n sweet ...loved it....

  • @ashokmanda7126
    @ashokmanda7126 Před 2 lety +4

    Future stars ....all the best for both

  • @crazycouple2286
    @crazycouple2286 Před 2 lety +18

    పవన్ అన్న సాంగ్ వచ్చాక stage దద్దరిల్లింది 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 జై పవన్ అన్న. ఫ్యాన్స్ ఇక్కడ 🎉🎉

  • @sekharsekh8148
    @sekharsekh8148 Před 2 lety +25

    Nice performance & happy childrens day

  • @mounikakanchu2599
    @mounikakanchu2599 Před 2 lety +18

    I can't express to the words, wow fantastic singing 💯👌👌🥰 both of you

  • @vaddemounesh4706
    @vaddemounesh4706 Před 2 lety +1

    ఎన్ని సార్లు చూసిన ఇంక చూడలనిపిస్తుంది చాల super👌👌👌👌👌

  • @heenaskitchen5911
    @heenaskitchen5911 Před 2 lety +9

    God bless u both of u 😍❤️ super ra nanna meru iddaru eppudu padina adi oka adbutame 🙏

  • @edigakiran8846
    @edigakiran8846 Před 2 lety +35

    Excellent ...

  • @ludhiyavissampally6930
    @ludhiyavissampally6930 Před 2 lety +2

    Super super asalu proffesinal singers kante baga padaru nanna 😘😘😘😘🤗🤗🤗 keep rocking both of uh god bless uh. mayukh nuv super nanna iam big Fan of uh all the best for your future nanna 😎😘😘😘😘😘😘

  • @Suryaprakash-wx4kl
    @Suryaprakash-wx4kl Před 2 lety +4

    Amazing talent......... impressed!!!!!!😍😍😍

  • @peddintikavitha6136
    @peddintikavitha6136 Před 2 lety +23

    Super voice ra thalli god bless you

  • @ammulu_bujji
    @ammulu_bujji Před 2 lety +3

    Mayukh nee voice peddavallala vundii Sprbb voice Nanna,Vagdevi Cute voice and Both voice r amazing inthaa chinna age lo lyrics gurthupettukoni Song present cheyadam Really Great😘🤗God bless u both🙌

  • @neelarajukuruba8091
    @neelarajukuruba8091 Před 2 lety +6

    నిజంగా పిల్లలు చాలా బాగా పాడారు

  • @sreenivassdudimetla9137
    @sreenivassdudimetla9137 Před rokem +1

    I appreciated very much due mayuk and vagdevi was beautiful singers and these two are blast the stage with there singing

  • @sailajagowd7651
    @sailajagowd7651 Před 2 lety +33

    I can't express to the words, fantastic children's

  • @explorethescienceworld5928
    @explorethescienceworld5928 Před 2 lety +51

    Killing performance 💝💝😇

  • @tirubobbili6443
    @tirubobbili6443 Před 2 lety +1

    Heart touching performance both

  • @NaveenKumar-ut8sy
    @NaveenKumar-ut8sy Před 2 lety +1

    A papa bullet Bandi song ki dance cheyadam chusina vallu oka like vesukondi...

  • @mrattempts9375
    @mrattempts9375 Před 2 lety +9

    ఇంద్రజ గారు శ్రుతి చూసుకోవాలి తాళం చూసుకోవాలి అని చెప్పారు కానీ అది బీరువా తాళమ లేక ఇంటి తాళమ చెప్పలేదు

  • @Dinnu_Honey49
    @Dinnu_Honey49 Před 2 lety +104

    Both nailed as always.. Much appreciated to your Performance.. The way you sing the song is amazing.. Maatal levu asalee.. 🥰🥰

  • @parimalaj8233
    @parimalaj8233 Před rokem +4

    Kids excellent gaa padaru

  • @mylavarapusubramanyam8140

    Mayukh beautiful voice

  • @techtech6482
    @techtech6482 Před 2 lety +16

    Awesome 👌👌..I like that two kids so much..🥰

  • @kkavithaachinnuu711
    @kkavithaachinnuu711 Před 2 lety +4

    Love you both. Vagdevi and mayukh🤗

  • @luckyanglethanu2874
    @luckyanglethanu2874 Před rokem +12

    Super voice both of you children's god bless you I like both of you

  • @pavankumart4672
    @pavankumart4672 Před rokem +1

    మీ బ్యాక్ గ్రౌండ్ అరుపులు అపండ్రాయ్ 🤭
    చిన్న టాలెంట్ చాలా బాగుంది God bless you